చైనా లో కొట్టుకుపోయిన డ్యామ్స్... ఇన్నర్ మంగోలియా లో భారీ వరదలు || Floods in China || IdhiNijam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @kit2hrao471
    @kit2hrao471 3 ปีที่แล้ว +853

    తాము మాత్రమే గొప్ప అనుకొంటే ...ప్రకృతి కీ మించిన బలవంతులు ఎవరు లేరు అని నేర్పించింది.... నేర్చుకోవచ్చు

    • @govindgoud5858
      @govindgoud5858 3 ปีที่แล้ว +5

      Thanqesgod

    • @navaneethkumar3392
      @navaneethkumar3392 3 ปีที่แล้ว +3

      👍👍👍😍

    • @VIJAY-di2hx
      @VIJAY-di2hx 3 ปีที่แล้ว +6

      We should not go against nature.

    • @kit2hrao471
      @kit2hrao471 3 ปีที่แล้ว +7

      @@VIJAY-di2hx yes correct
      మనుషుల్ని అడించేది ప్రకృతే.....

    • @sapavatvenkatesh3082
      @sapavatvenkatesh3082 3 ปีที่แล้ว +1

      9lk

  • @jerupothulasomaiah262
    @jerupothulasomaiah262 3 ปีที่แล้ว +166

    ఒకర్ని చెడగొట్టాలని చూస్తే ఆ దేవుడు అతడినే వాళ్ళనే చెడగొట్టారు... అందుకే అన్నారు పెద్దలు చెడపకురా చెడేవు....

  • @bharathjaisreeram508
    @bharathjaisreeram508 3 ปีที่แล้ว +660

    చెడపకురా చెడెదవు అనే సూత్రం చైనా కి బాగా సరిపోతుంది

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 3 ปีที่แล้ว +344

    ఎక్కడికక్కడ dams కట్టి దిగువ ప్రాంతాల వారికి నీరు లేకుండా చెస్తాం అనే స్వార్ధపారులకు ప్రకృతి హెచ్చరిక

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว +3

      కృష్ణా నది పై కట్టే వారికి

    • @siddaiahavalapati5345
      @siddaiahavalapati5345 3 ปีที่แล้ว +10

      ఈ అనుభవం ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు మన చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా జ్ఞానోదయం కలగాలని కోరుకుంటున్నా.ప్రకృతి మోసం చేసిన వారిని ఎవరినీ ఎప్పటికీ వదలదు.🙏🙏🙏

    • @mnarasimhulu5554
      @mnarasimhulu5554 3 ปีที่แล้ว +7

      Telangana ku da same situation

    • @sannapuchinnodu1384
      @sannapuchinnodu1384 3 ปีที่แล้ว +2

      S telangana

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 3 ปีที่แล้ว +1

      Telangana ala jaragadhu

  • @g.b.rofficial5117
    @g.b.rofficial5117 3 ปีที่แล้ว +199

    చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గాడు వూహౕన్ ల్యాబ్ కొట్టుకుపోతే బాగుండు..

  • @muralisrinivasareddykarri3143
    @muralisrinivasareddykarri3143 3 ปีที่แล้ว +449

    1000 గో డ్లు తిన్న రాబందులు ఒక గాలి వాన కు సరి

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 ปีที่แล้ว +5

      Idi mana peddalu eppudoo chepparu

    • @ysrinuyarvasrinu7852
      @ysrinuyarvasrinu7852 3 ปีที่แล้ว +4

      China..... dangerous...god.s...jadgement.s

    • @kumarsantosh3167
      @kumarsantosh3167 3 ปีที่แล้ว +1

      Madhya lo prajalu emi chesaru?

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +1

      @@kumarsantosh3167
      *China people's VOTE Vesi mari gelipisthunaru ga Dangerous Polticians Nu* 🤣🤣🤣

    • @lakshummac101
      @lakshummac101 3 ปีที่แล้ว

      @@kumarsantosh3167ah prajalu entha cunning kakapothe cunning gallane gelipistharu. China should repay for their sin

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 3 ปีที่แล้ว +182

    చైనా ఫోన్లు కాదు ఆఖరికి చైనా అనకట్టలు కూడా క్వాలిటీ లేవు అని తేటతెల్లమైంది....హ హ హ.....

    • @mmahi8535
      @mmahi8535 3 ปีที่แล้ว

      Supr

    • @kumarravikumar3867
      @kumarravikumar3867 3 ปีที่แล้ว +1

      Virus matram very strong

    • @saiteja6820
      @saiteja6820 3 ปีที่แล้ว

      Enti bro...china lo prati okkati full quality....its an inspirational country..okka sari kannukko...mana degara ee varshalake roju evaro okaru chanipothunnaru akkada 50 mandi matrame...adi kuda 1000 years varshalu..🤷🏻‍♂️🤷🏻‍♂️

    • @dvnrhm
      @dvnrhm 3 ปีที่แล้ว

      ప్రకృతి కాదు దేవుడు అనండి

  • @laxsmankota7732
    @laxsmankota7732 3 ปีที่แล้ว +264

    మన దేశంలో ఉన్న చైనా ప్రేమికులు కూడా కొట్టుకుపోతే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది

    • @nallalaxmaiah1238
      @nallalaxmaiah1238 3 ปีที่แล้ว +5

      Bjp lanjakodukulu sacchipoyedhaka Dedham bagupadadhi bro matham chicchu petti kotlu dhochukuntunna bjp lanjakodukulanu vetabadi thanne rojulu dhaggarlone uvnnai bro

    • @nkvarma2506
      @nkvarma2506 3 ปีที่แล้ว +9

      అప్పుడు వాళ్ళతో పాటు నువ్వుకూడ కొట్టుకు పోతావ్ లాజిక్ మిస్ అయ్యావు కదా

    • @KARTHIK4B4
      @KARTHIK4B4 3 ปีที่แล้ว +15

      @@nallalaxmaiah1238 china ki support chese ne lanti lanjakoduku unanaru...

    • @nageshgoud5351
      @nageshgoud5351 3 ปีที่แล้ว +6

      Em manushulurra China ni thidithe dantlo kaaram posinattu feel avuthunnaru. Useless fellows.

    • @nageshgoud5351
      @nageshgoud5351 3 ปีที่แล้ว +4

      @@KARTHIK4B4 Desham ani spelling ravatledu vaadiki, Veedu BJP ni antunnadu. Akkadakkada untai ei kukkalu.

  • @venkatarao6122
    @venkatarao6122 3 ปีที่แล้ว +123

    ప్రక్రుతి తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇది స్రుష్టి దర్మం, అందరూ ఒక్కటే

  • @niranjansuggula1293
    @niranjansuggula1293 3 ปีที่แล้ว +222

    మొత్తానికి చైనా ప్రొడెక్టు ల తో పాటు ప్రాజెక్టు లు కూడా నాసి రకమే

    • @rameshdarling2987
      @rameshdarling2987 3 ปีที่แล้ว +1

      Yess bro

    • @vaishnavihoney6640
      @vaishnavihoney6640 3 ปีที่แล้ว

      Ppp

    • @nallasankar533
      @nallasankar533 3 ปีที่แล้ว +1

      నివ్వు కరోనా వదిలితే దేవుడు మీకు వరదలు వదిలాడు రా వెదవ

    • @Vaishu219
      @Vaishu219 3 ปีที่แล้ว

      🤣🤣🤣

  • @Krishna_Soppari
    @Krishna_Soppari 3 ปีที่แล้ว +154

    "ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడతాడు" అని ఊరికే అనలేదు... బరబార్ జరిగింది రా మీకు...

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 3 ปีที่แล้ว +187

    అమాయక ప్రజలు బాధపడుతుంటే బాధగా ఉంది.
    కానీ...
    చైనా మొత్తం కొట్టుకు పోతే ప్రపంచం హాయిగా ఉంటుంది.

    • @arr3375
      @arr3375 3 ปีที่แล้ว +3

      My feeling also same

    • @educationbits4934
      @educationbits4934 3 ปีที่แล้ว +2

      Mana vallu yenth mandi chachi poyaruuu.....aa na koduku lu ki alanee jaragaliii

    • @shouryaloukya14
      @shouryaloukya14 3 ปีที่แล้ว

      @Ram Nenavath@gmail.com manchi thananiki kuda oka haddhu untadhi manam ila unnam kabatte vallu aala rechipoyi virus vodulutunnaru indialo

    • @govardhan5118
      @govardhan5118 3 ปีที่แล้ว +3

      చైనా లో మీ వాళ్ళు ఉంటే తెలిసేది , కొట్టుకు పోతే హాయ్ గా ఉంటావో బాధపడుతావో, సైకో ఆలోచనలు

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 ปีที่แล้ว +3

      @@govardhan5118 మి ఇంట్లో వాళ్ళు కానీ మి బంధువులు కానీ మి మిత్రులు కానీ మీకు సంబంధం ఉన్న వాళ్ళు కరోనా బారిన పడితే మీకు అర్దం అయ్యేది చైనా వాళ్ళ గొప్పదనము.

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 3 ปีที่แล้ว +119

    డూప్లికేట్ వస్తువులు... డూప్లికేట్ అనకట్టలు....డుప్లికేట్ దేశం...

    • @As24channel
      @As24channel 3 ปีที่แล้ว

      Nv use chese mobile phone kuda china bro

  • @mynaganiramu1959
    @mynaganiramu1959 3 ปีที่แล้ว +308

    చైనా మొత్తం కొట్టుకు పోనీ దారిదురం చైనా

    • @veladimalleswararao2156
      @veladimalleswararao2156 3 ปีที่แล้ว +3

      బాగా హుషారుగా చెప్పాలమ్మా

    • @aruni46
      @aruni46 3 ปีที่แล้ว +9

      Enduku bro pranalu evarivaina pranale kada😭 andaru kshemangabundali ani korukundam

    • @rattirambabu4961
      @rattirambabu4961 3 ปีที่แล้ว +8

      @@aruni46 bokka ra bokka

    • @rattirambabu4961
      @rattirambabu4961 3 ปีที่แล้ว +1

      Super ga chepparu bro

    • @vanidevi3331
      @vanidevi3331 3 ปีที่แล้ว

      @@rattirambabu4961 ĎĎRREA

  • @sreeramduvvuri4996
    @sreeramduvvuri4996 3 ปีที่แล้ว +105

    ఈ వరదలు భారతీయుల కన్నీరు ఆ ధాటికి చైనా వాటి మిత్ర దేశాలు ప్రపంచపతమ్ లో ఉండవు

    • @RamBabu-ej2bl
      @RamBabu-ej2bl 3 ปีที่แล้ว

      Enduku Chaina ente kopam bro,

    • @RamBabu-ej2bl
      @RamBabu-ej2bl 3 ปีที่แล้ว

      Carona virus USA and Chaina srusti ante gani okka chaina di kadu

  • @ramuchandrala3685
    @ramuchandrala3685 3 ปีที่แล้ว +217

    ప్రపంచాన్ని కరోనా అంటించి బాగానే ఉంది దేవుడు ఉన్నాడు .

    • @balarajuvenkataramana918
      @balarajuvenkataramana918 3 ปีที่แล้ว +2

      Super bro

    • @santoshkumargunukula2650
      @santoshkumargunukula2650 3 ปีที่แล้ว +1

      Public can’t do anything. ? They are mistake to born China

    • @SUNIL-dc5rn
      @SUNIL-dc5rn 3 ปีที่แล้ว +3

      Bro alaa anakandi valo kuda manchivalu untaru

    • @revathireddy3225
      @revathireddy3225 3 ปีที่แล้ว +2

      @@SUNIL-dc5rn manchi vallaki devudu ado oka Dari chuistadu lendi bro

    • @kandulakumar7282
      @kandulakumar7282 3 ปีที่แล้ว +1

      ఇలాంటి నష్టాలు తాత్కాలిక మే మళ్ళీ పరిస్తితి మామూలు గా అవుతుంది కొన్ని రోజుల తరువాత వాళ్ళు మళ్ళీ కొత్త కొత్త వైరస్ లు సృష్టిస్తారు అందరికీ అంటిస్తారు ప్రపంచం అంటించు కుంటుంది , అందరూ a కష్టాలు పడుతూ చస్తు బతుకుతూ ఉంటారు చైనా ను ఏమి అనరు ఏమి చేయరు

  • @madhutelugu3411
    @madhutelugu3411 3 ปีที่แล้ว +56

    China అధికారులు తప్పు చేసిన ఉండొచ్చు కానీ ప్రజలు బాగుండాలి అని ప్రార్థించండి 🙏🙏🙏🙏

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky 3 ปีที่แล้ว +146

    ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందే అంటే ఇదేనేమో 🙄🙄

    • @rowdy_editzzz4090
      @rowdy_editzzz4090 3 ปีที่แล้ว +7

      Tappu brother akada samanya prajalu chanipothunaru

    • @nareshkinjarapu3677
      @nareshkinjarapu3677 3 ปีที่แล้ว

      నిజమేనండి

    • @nareshkinjarapu3677
      @nareshkinjarapu3677 3 ปีที่แล้ว +1

      @@rowdy_editzzz4090 నీటిని కావాల్సిన వారికే అడ్డుకొంటే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుంది కాదండీ

    • @varunbollu4434
      @varunbollu4434 3 ปีที่แล้ว +4

      @@rowdy_editzzz4090 Ikkada samanyulu entha mandi chanipothunnaru valla virus valla thappem ledu

    • @-_dgsh
      @-_dgsh 3 ปีที่แล้ว

      @@varunbollu4434 chinna pillalu em thappu chesaro brother

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 ปีที่แล้ว +38

    ఈ "ఇన్నర్ మంగోలియా " అని పిలువబడే ప్రాంతాన్ని మంగోలియా దేశం నుండి లాగుకొని దాని పై పెత్తనం సాగిస్తున్న ది, చైనా.
    రెండుమూడు దశాబ్దాల క్రితం ఆ ప్రాంత ప్రజలు విముక్తి కోసం తిరుగుబాటు చేసినారు వాటిని చినా క్రూరంగా అణిచి వేసింది

    • @KRANTHI657
      @KRANTHI657 3 ปีที่แล้ว

      మంచి వార్త ఇది మాకు తెలియదు ఐతే ఇంకొటెమంటె వర్షం వస్తే అందులో 80/శాతం నీరు సముద్రంలో కలిస్తే పర్యావరణం సమతుల్యంగా వుంటుంది

  • @SR-hl9xp
    @SR-hl9xp 3 ปีที่แล้ว +73

    మనకు అవే వర్షం కురిస్తే పరిస్తితి ఎంటి వారు ఒక వారం లో మళ్లీ కడతారు మనవారూ కట్టేవి ఇప్పటికే కాలేదు

    • @hymavatiperavali4314
      @hymavatiperavali4314 3 ปีที่แล้ว +7

      అక్షరాలా నిజం ఇదేకదా

    • @LogicalTraderTelugu
      @LogicalTraderTelugu 3 ปีที่แล้ว +3

      Pakkodini bahane pogudutunnaru. Vaallu vedavalu pakka vaadi nashanam korutunnaru daanito prakruti vaadi nashanam korutunnadi

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 3 ปีที่แล้ว +3

      అంత అతి fast గా కట్తారు కాబట్టే ఎదయినా కూలిపోతుంది.

    • @ummaladasthagiri2589
      @ummaladasthagiri2589 3 ปีที่แล้ว

      నిజం చెప్పావ్ bro👍

    • @durgadurga7870
      @durgadurga7870 3 ปีที่แล้ว

      Nii lanti tappudu Lanja kodaku lu unnaru kaabette naa India Inka develop kaledu Ra kojja

  • @ravinderbandaru7986
    @ravinderbandaru7986 3 ปีที่แล้ว +90

    Nature and God must teach a lesson to China. Tq God.🙏🙏🙏

    • @prasadraoj8778
      @prasadraoj8778 3 ปีที่แล้ว +1

      God is there, he will not leave the people' who do harm to innocent people.

  • @akarimullaofficial
    @akarimullaofficial 3 ปีที่แล้ว +9

    వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకే తగిలాయి ఇలా జరగాల్సిందే వాళ్లకి

  • @Followtheclass
    @Followtheclass 3 ปีที่แล้ว +3

    ఆ దేశ పాలకులకు మరియు వారికి సహకరిస్తున్న అధికారులకి ఇది చూచి అయిన సిగ్గు బుద్ధి రావాలి ఎవరికి అపకారము చేయకూడదని.

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +4

    శత్రువు ఓడిపోవాలని కోరుకోవాలి కానీ కలలో కూడా శత్రువు చచ్చిపోవాలని కోరుకోకూడదు🤝✊🙏🙏

  • @Srikanth_SiD
    @Srikanth_SiD 3 ปีที่แล้ว +73

    చేసిన పాపం వూరికే పోతుందా....

    • @govardhan5118
      @govardhan5118 3 ปีที่แล้ว +4

      జనాలు ఏమి పాపం చేశారు , భారతీయులు ఏమైనా పాపం చేసారా?
      పోయిన సారి కేరళలో వరదలు వచ్చి అతలకుతలం అయిపోయింది,
      మనం భారతీయులo మనకి మానవత్వం ఉండాలి ,
      చైనా లో అందరూ ధనవంతులు కాదు ,అందరూ వైరస్ ని తయారు చేయరు , బీదవాళ్ళు వల్ల పరిస్థిని మనసులో పెట్టుకొని ఆలోచిద్దాం,
      వాళ్ల ప్రాణ నష్టం మన ఆనందం కాకూడదు, యుద్ధంలో బలాబలాలు చుసుకుందాం కానీ ఎలాంటి విషయాలలో కాదు, మనం కూడా ప్రేయర్ చేదాం, కేరళలో పోయినసారి మనకు వచ్చిన నష్టం చూసారుగా మరి భారత దేశం ఎవరికి నష్టం కల్గించింది అందరూ తోటి మనుషులే కాబట్టి ప్రేమిద్దాం

  • @venkatapathibujjibabu6248
    @venkatapathibujjibabu6248 3 ปีที่แล้ว +4

    చైనా ప్రెసిడెంట్ కి నష్టం జరిగితే పర్లేదు. కానీ ప్రజలుకు మాత్రమే ఇబ్బంది

  • @bhumeshniga5854
    @bhumeshniga5854 3 ปีที่แล้ว +38

    ఆనందంగా ఉంది

  • @thogarilavanya2082
    @thogarilavanya2082 3 ปีที่แล้ว

    ఎంతో మంది కన్నీటికి కారణం అయినా చైనా దేశాన్ని మనుషులు ఏమి చేయలేక పోయిన దేవుడు మాత్రం తన కోపాన్ని తీర్చుకున్నాడు లే 👏

  • @bharathhistoryfactsandyearsago
    @bharathhistoryfactsandyearsago 3 ปีที่แล้ว +13

    విపరీత బుద్ధి వినాశనానికి చేటు ఈ సూత్రం చైనా వాళ్ళకి బాగా నేర్చుకోవాలి అమ్మ మరి

  • @gopalmanne7682
    @gopalmanne7682 3 ปีที่แล้ว +2

    అయ్యో...
    మన దేశంలో కొత్తిమీర బ్యాచ్..... చైనా గురించి ఎంత భాద పడుతుందో....
    ఇది మన దేశంలో జరిగింది అని ఎప్పుడు ప్రచారం చేద్దామా..... అని చూస్తున్నాయి ఏమో....?
    ఎవరికి తెలుసు?

  • @Vrrg99
    @Vrrg99 3 ปีที่แล้ว +3

    డ్యామ్ కట్టడం లో కూడా క్వాలిటీ లేకుండా, ఏం బతుకులు రా మీవి?
    ప్రపంచం అంతా ఉమ్మేస్తా ఉంది 🙄

  • @Mumorao83745
    @Mumorao83745 3 ปีที่แล้ว +1

    కుత్రిమ సూర్యుడు ని కనిపెట్టినవారు వరదలు ఆపడం కనిపెట్టలేదు

  • @chinnareddychinnareddy6569
    @chinnareddychinnareddy6569 3 ปีที่แล้ว +26

    చైనా ప్రపంచ మ్యాప్లోని లేకుండా కొట్టుకుని పోవాలి

  • @UshaRani-bk3ob
    @UshaRani-bk3ob 3 ปีที่แล้ว

    చైనా వాళ్లు చేసిన పాపాలకి ఇది చాలా చిన్న శిక్ష అని నేననుకుంటున్నాను. కరోనా వల్ల ప్రపంచం లో మారుమూల ఉన్న దేశాలు కూడా అవస్థలు పడుతున్నాయి, ఎన్నోదేశాలు ఆర్ధికంగా చితికి పోయాయి. ఎంత మంది పిల్లలు అనాధలయ్యారు. ప్రపంచాన్ని మొత్తం వాళ్లు గడగడ లాడించాలనుకున్నారు... ఇప్పడు దేవుడు వాళ్లనే గడగడ లాడిస్తున్నాడు.

  • @mdnazmashanaya5505
    @mdnazmashanaya5505 3 ปีที่แล้ว +6

    వరదలేంటి భూకంపలు ప్రళయలు అన్ని చుట్టూ ముట్టాలి.. మా భాధ తగులుతుంది

  • @raghurammankala7451
    @raghurammankala7451 3 ปีที่แล้ว

    కరోనా సృష్టి కర్తలు అందరూ ఇలాగే కొట్టుక పోవాలి.

  • @anilnayaknayak6259
    @anilnayaknayak6259 3 ปีที่แล้ว +10

    పాపానికి శాపం ఇలా నే ఉంటది

  • @kalyanram3513
    @kalyanram3513 3 ปีที่แล้ว

    Very good చైనా. మొత్తం సర్వనాశనం కావాలి ప్రపంచం లో అన్ని దేశాలెకంటే ప్రమాధాకరమైన దేశం

  • @bharathhistoryfactsandyearsago
    @bharathhistoryfactsandyearsago 3 ปีที่แล้ว +34

    పాపం వారు చేసిన పనికి చిన్న పిల్లలు కూడా ప్రాణానికి ప్రమాదకరమైంది

  • @tdparmy9679
    @tdparmy9679 3 ปีที่แล้ว +1

    చైనా మొత్తం అంతం అయిపోవాలి.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @chenchukrishnat4960
    @chenchukrishnat4960 3 ปีที่แล้ว +6

    భగవంతుడు ఉన్నాడు 👍

  • @b.manoharpaul7990
    @b.manoharpaul7990 3 ปีที่แล้ว

    ప్రపంచ. పటం లో CHINA. లేకుండా. చేయాలి. 😭😭😭😭😭🇮🇳

  • @bharathhistoryfactsandyearsago
    @bharathhistoryfactsandyearsago 3 ปีที่แล้ว +42

    ఇంకా నయం మంచుకొండలు కరగా లేదు అవి కరిగి ఉంటే అంతే

  • @karthikeyacreations4537
    @karthikeyacreations4537 3 ปีที่แล้ว

    ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు.. దేవుడు ఉన్నాడు అని నిరూపించాడు

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 3 ปีที่แล้ว +4

    ప్రపంచమంతా వారు చేయగా చాలా బాధ పడుతున్నాం కదా దాని పాప పరిహారం ఇది

  • @kalyanram3513
    @kalyanram3513 3 ปีที่แล้ว

    ఒక్కళ్ళు కూడా మిగలకూడదు అంతరించి పోవాలి చైనా జనాభా

  • @maheshbudutha8069
    @maheshbudutha8069 3 ปีที่แล้ว +1

    కొంచం వర్షానికీ చిగుటకుల వణికే మన హైదేరాబద్ , చెన్నై, ముంబై లాంటి వాటిని మరిచిపోయి , భారీ వర్షాలకు నాశనం అవుతున్న చైనాను చూసే సంతోషించే మనస్తత్వం మనకు ఎలా వచ్చిందబ్బా. అలంటి భారీ వర్షాలు మన దేశంలో వస్తే మన పాలకులు ఏమేరకు మనకు ఆపన్నహస్తం అందించగలవు .... కరోనా సమయంలో స్వయంగా చూసాం కదా ... చైనా పాలకులు దుర్మార్గులు కావచ్చు , కానీ అక్కడి ప్రజలు మనలాంటి సామాన్యులే అన్న విషయం మరిచి కామెంట్స్ పెట్టడం మనలో పెరుతున్న శాడిస్ట్ మనస్తత్వం చూపిస్తుంది

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 ปีที่แล้ว

      కరోనా తో ప్రపంచాన్ని మన దేశాన్ని నాశనము చేసింది చైనా అన్న కోపముతో భాదతో వాళ్లంతా . శాడిస్ట్ లుగా మారారు .ఆ కరోనా ప్రభావం మి మీద పడలేదు అనుకుంటా .ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపే మహానుభావులు మిరు.మి అంతా సహృదయులు చాల తక్కువ.మిమ్మల్ని సర్వనాశనము చేసిన వారిని కూడ క్షమించే గుణము మీది.

  • @kalamahesh5079
    @kalamahesh5079 3 ปีที่แล้ว +8

    చైనా చేసిన పాపని మనం(ప్రపంచం)వదిలేసిన దేవుడు వదలలేదు.🙏🙏🙏

  • @santoshisantoshi4916
    @santoshisantoshi4916 3 ปีที่แล้ว

    మీరు చేసిన పాపానికి మీ దేశం నాశనం అయిపోయిన పరవాలేదు

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 3 ปีที่แล้ว +21

    చైనా ప్రొడక్టు కదా.. అలాగే ఉంటుంది..

  • @chinna6555
    @chinna6555 3 ปีที่แล้ว +1

    మంచి చేస్తే అంత మంచే జరుగుతుంది 👍🙏🙏

  • @No..compromise
    @No..compromise 3 ปีที่แล้ว +39

    Prana nastam jaragakudadhu.. Kani aasthi nastam baaaaaga jaragali ..

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 3 ปีที่แล้ว

    ఆ నీళ్ళన్ని మన బ్రహ్మపుత్రకి తరలిస్తారేమో చూడండి. చైనా వాడు దేనికైనా తెగిస్తాడు

  • @maheshkrupastudio8484
    @maheshkrupastudio8484 3 ปีที่แล้ว +3

    వరదల నుండి దేవుడు చైనాను కాపాడును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @devistalks9339
    @devistalks9339 3 ปีที่แล้ว +1

    అందరి కన్నీటి బాధ అక్కడ వర్షం గా కురుస్తుంది.

  • @anandluckyvetige6789
    @anandluckyvetige6789 3 ปีที่แล้ว +13

    సూపర్ 👌👌

  • @craftermunnu143
    @craftermunnu143 3 ปีที่แล้ว +11

    Next 3 d వేవ్ , బ్లాక్,మంకీ,ఫంగస్ వాటి కర్మ పలం బ్యాలెన్స్ వుంది

  • @narsimha9
    @narsimha9 3 ปีที่แล้ว +1

    తమ సొంత దేశం చినా లో భారీ వర్షాలు వరదలకు అతలాకుతలం అవుతుండడంతో స్కాం గ్రేస్ స్కమ్యూనిస్ట్ ఎడుపుల కన్నీటి దారలు భారత్లో భారీ వర్షాలకు కారణం అని భారత ప్రజలు అంటున్నారు 👍

  • @vamshivadnala6832
    @vamshivadnala6832 3 ปีที่แล้ว +39

    Very good 😊 Prapanchaniki pattina peeda daridhram vadulutundi

    • @govardhan5118
      @govardhan5118 3 ปีที่แล้ว +1

      మనం భారతీయులo మనకి మానవత్వం ఉండాలి ,
      చైనా లో అందరూ ధనవంతులు కాదు ,అందరూ వైరస్ ని తయారు చేయరు , బీదవాళ్ళు వల్ల పరిస్థిని మనసులో పెట్టుకొని ఆలోచిద్దాం,
      వాళ్ల ప్రాణ నష్టం మన ఆనందం కాకూడదు, యుద్ధంలో బలాబలాలు చుసుకుందాం కానీ ఎలాంటి విషయాలలో కాదు, మనం కూడా ప్రేయర్ చేదాం, కేరళలో పోయినసారి మనకు వచ్చిన నష్టం చూసారుగా మరి భారత దేశం ఎవరికి నష్టం కల్గించింది అందరూ తోటి మనుషులే కాబట్టి ప్రేమిద్దాం, సైకోలా మాట్లాడకు

    • @ravikrishnasegu2291
      @ravikrishnasegu2291 3 ปีที่แล้ว

      @@govardhan5118
      Exactly survejana sukhino bhavanthu
      Loka samastha sukhino bhavanthu
      Ide mana hindu veda dharmam

  • @veerumatam1039
    @veerumatam1039 3 ปีที่แล้ว +46

    Motham kottukaponi china world motham happy ga untaru

  • @jagapathijaga8358
    @jagapathijaga8358 3 ปีที่แล้ว

    మొత్తం చైనా కొట్టుకుపోతే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది

  • @stanchill6174
    @stanchill6174 3 ปีที่แล้ว +11

    I love this news. Daridrapugottu China.

  • @GSA446
    @GSA446 3 ปีที่แล้ว +2

    లాస్ట్ కి ఆనకట్టలు కూడా డూప్లికేటేనా 😞🤦 వీళ్ళు జన్మలో బాగుపడరు.

  • @nandumalle4837
    @nandumalle4837 3 ปีที่แล้ว +3

    Unnadu devudu unnadu 🙏🙏🙏🙏.. ఇంకా ఎక్కువ నాశనం అయ్యిపోవాలి

  • @Himama173
    @Himama173 3 ปีที่แล้ว

    చైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది దానికి మనదేశంలో లాగా చేతగానితనాన్ని ఇతర దేశాల మీద ఇలా శాపనార్థాలు పెట్టుకుంట కూర్చునే వాళ్ళు కాదు. అయినా చైనా కు ప్రతి సంవత్సరం వరదల ముప్పు ఉంటూనే ఉంటుంది వాళ్ళకి కొత్త కాదు కరోనా వచ్చిన తర్వాత మన దేశ మీడియా కావాలనే ఇలాంటివి చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్లకు టిఆర్పి రేటింగ్ కావాలి జనాలకి టైం పాస్ కావాలి

  • @kalyanichekka5659
    @kalyanichekka5659 3 ปีที่แล้ว +7

    God give lessons to every one

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 3 ปีที่แล้ว

    ఏది ఏమైనా చైనా ముందు ముందు చాలా మూల్యం చెల్లించాలి ఖచ్చితంగా ప్రపంచానికి చైనా వల్ల చాలా నష్టం జరిగింది

  • @miriyalarajkumar270
    @miriyalarajkumar270 3 ปีที่แล้ว +3

    చైనా యే Dam కట్టి మళ్ళీ బాంబులతో కూలచేయడం ఏంటి గొప్ప దేశంరా బాబు చిచి..😏🤭

  • @malothnaveen2700
    @malothnaveen2700 3 ปีที่แล้ว

    చైనా దేశం మొత్తం సర్వనాశనం అయినా పర్వాలేదు

  • @v4781
    @v4781 3 ปีที่แล้ว +3

    నీ వేషం చూస్తుంటే స్టూడియో లోనే వరదలొచ్చినట్లు , ప్యాంటు తడవకుండా కటింగ్ , బూట్లేసుకొని చాల బాగుంది దరిద్రంగా , ఛండాలంగా లేకుండా .

  • @teluguallinone7433
    @teluguallinone7433 3 ปีที่แล้ว

    చైనా మొత్తం మునిగిపోతే బాగున్న ఎంతో హ్యాపీగా ఉందొ

  • @rajeshganti2642
    @rajeshganti2642 3 ปีที่แล้ว +11

    I support varadalu 😂

  • @bhujabalapatnamsecretariat994
    @bhujabalapatnamsecretariat994 3 ปีที่แล้ว

    చూశారా మన ఇండియా కి చెడు చేసిన చైనా కి కూడా మనం దాని గురించి పట్టించుకుంటునాం అది మన ఇండియా పవర్

  • @bindusrichinthakindi243
    @bindusrichinthakindi243 3 ปีที่แล้ว +3

    Labs anni kottukupovali

  • @moosinaguppeta2090
    @moosinaguppeta2090 3 ปีที่แล้ว

    దేవుడున్నాడు🙏🙏🙏🙏🙏

  • @mukkalamaheshnarasimha3861
    @mukkalamaheshnarasimha3861 3 ปีที่แล้ว +13

    3 gorgeous ki eppudu moksham kaluguthundo..

  • @veeravenkatasathyanarayana5758
    @veeravenkatasathyanarayana5758 3 ปีที่แล้ว

    చైనా ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పువలన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా వలన మృత్యువాత పడ్డారు, ఇంకనూ పడుతూనే వున్నారు. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదు అని పెద్దలంటారు. భారీ వరదలు వలన చైనా అతలాకుతలం అయినది, చైనా ప్రజలు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నా

  • @krias6839
    @krias6839 3 ปีที่แล้ว +7

    Aaa magnolia nee kabja cheyataniki veeley naatakalu chestharu China vaalu 👍

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 3 ปีที่แล้ว

    ప్రకృతి ప్రళయాలను ఎదిరించి బ్రతికే మనిషి ఇంకా పుట్టలేదు

  • @_Applegaming_
    @_Applegaming_ 3 ปีที่แล้ว +8

    Manaa papam, mana vusuruuuu thakii elaga avthundhi... Konthamandhi papam aa valla dhyshaniki papam iendhi..

  • @shevagiri6043
    @shevagiri6043 3 ปีที่แล้ว +1

    పాపం చైనా ప్రజలు వరద బాధితులపై భగవంతుడు కరుణ చూపునుగాక

  • @veladimalleswararao2156
    @veladimalleswararao2156 3 ปีที่แล้ว +10

    బాగా హుషారుగా చెప్పాలమ్మా

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 3 ปีที่แล้ว

    సెకండ్ వేవ్ భారత దేశంలో అక్రమంగా వ్యాప్తి చేసి ఎంతో మంది మరణానికి కారణమైన చైనాకు భగవంతుడు వేస్తున్న శిక్ష. భారతదేశ ఎదుగుదలను చూడలేక, వాళ్లే అగ్ర స్థాయి లో ఉండటానికి చేసిన నీచమైన పనులకి భగవంతుడు వేసిన శిక్ష వల్ల వాళ్ల డాములు వాళ్ళే బాంబులతో పేల్చుకుంటున్నారు. తర్వాత అమెరికా ఎలా దెబ్బ తింటుందో చూడాలి.

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 3 ปีที่แล้ว +3

    For me,this is the first time that i feel happy and satisfied while a whole country is collapsing and damaging by the nature,I wish it would vanish completely,kindly fogive me God for wishing like this🙏🙏👍👍.

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 3 ปีที่แล้ว

    చేసిన పాపం పోదురా నిజంగా దేవుడు ఉన్నాడు

  • @jk6868
    @jk6868 3 ปีที่แล้ว +6

    3 gorgeous dam damage ithe daridram potundi

  • @LifeofSrinu
    @LifeofSrinu 3 ปีที่แล้ว

    ప్రపంచానికి కరొన ని అంటించి చేతులు ధులుపుకున్నరు, కాని
    దేవుడి కర్మ నుండి తప్పించుకోలేరు.

  • @chataripream1925
    @chataripream1925 3 ปีที่แล้ว +15

    China loo virus send chaysinavaduu bagunadu brother papam amaykula pranalu pothunavi vallu nee laga naa laga message chesavallu bro.

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 3 ปีที่แล้ว

    అమెరికా,చైనాల లోనే ఆనకట్టలు కూలిపోతే ,అసలే ముక్క ముక్కలుగా, ఆగుతూ నడుస్తూ ,అడపాదడప కడుతున్న మన పోలవరం ఆనకట్ట ఉగ్ర గోదావరిని ఆపగలదా?…
    అదే జరిగితే దిగువ ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏమిటో ?
    మన గోదారేమీ పదేళ్ళకోసారి నిండే నది కాదు,
    ప్రతీవర్షాకాలం ఉవ్వెత్తున ప్రవహిస్తుంది…
    అయినా మన గోదారి జిల్లా నాయకులు రాయలసీమ నాయకత్వానికి భజన మానరు ….
    మన గోదారి జనాలు రుచికరమైన భోజనాల గొప్పలు ఆపరు…
    ఇప్పటికీ పూతరేకులు,పులస చేపలు,కొబ్బరి చెట్లు ,కోనసీమ అందాలు ,అనవసరమైన అతిమర్యాదలు,ఆవకాయ పచ్చడి,చిరాకు తెప్పించే యటకారం,….ఇవే మన బ్రతుకులు ఎన్నేళ్ళు గడచినా…….అన్యాయాలను ప్రశ్నించరు..అభివృద్ధి ని ఆకాంక్షించరు…..

  • @sjagadeeshkumar5921
    @sjagadeeshkumar5921 3 ปีที่แล้ว +4

    Karma is so fast. Chesukunnavallaki chesukunnantha...

  • @venkyvenky8157
    @venkyvenky8157 3 ปีที่แล้ว

    Nenu India🇮🇳 vadni
    Kopam undi but

    చైనా lo chinna pillala ku am కాకుండా chudu Swami 🙏

  • @maximixrmc2548
    @maximixrmc2548 3 ปีที่แล้ว +3

    Inka 4,5 dam lu kottukupovalani manaspurthiga devunni pradistuna

  • @narendrakanaparthi984
    @narendrakanaparthi984 3 ปีที่แล้ว

    ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి

  • @muralikris8190
    @muralikris8190 3 ปีที่แล้ว +4

    “Thappudu panulu chasey vallane Demudu, thippalu pettaka manadu” anee sametaku, tarkanam China loo ee Prakruthi bheebhatsam....... OmNamashivaya.

  • @msrikanthyadav6930
    @msrikanthyadav6930 3 ปีที่แล้ว

    నాకు డౌటు Corona వచ్చినా ఫస్ట్ స్థానంలో ఉంది .. చైనా ఏమైనా వరదలు వస్తే కూడా చైనా నే ఫస్ట్ స్థానంలో ఉంది ...kk number 1 China ..😂😂

  • @vamsykshathriya9420
    @vamsykshathriya9420 3 ปีที่แล้ว +8

    Anchor gaaru me pante yenti yendi? Antha tight ga undhi. Lekunte zooming lo chupisthunnara?

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 ปีที่แล้ว

    మొత్తం మునిగిపోనీ మన దేశానికి పట్టిన దరిద్రం పోతుంది 🤣🤣👍👍 ఇలాంటి దుర్మార్గులను టీవీ లో చూపిస్తారా?????

  • @rubiinfo586
    @rubiinfo586 3 ปีที่แล้ว +4

    Chaina branded Dams ante chaina item lagane unnayee... RIP - ippatinundaina marithe future baguntundi

  • @GSA446
    @GSA446 3 ปีที่แล้ว

    జింగ్ జింగ్ పింగ్ పింగ్ ప్రపంచం మీదికి కరోనాను వొదిలినందుకు వాడితోపాటు పాపం ప్రజలు కూడా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు.

  • @nagulaarawindargoudh4362
    @nagulaarawindargoudh4362 3 ปีที่แล้ว +3

    2days lo aanakatta Ready