గ్యాస్ స్టవ్ ఇలా రిపేర్ చేయండి | Gas Stove Repair In Telugu | How To Repair Gas stove Home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2021
  • గ్యాస్ స్టవ్ ఇలా రిపేర్ చేయండి | Gas Stove Repair In Telugu | How To Repair Gas stove In5Min At Home
    #gas #gasstove #gasstoverepair #gasstoverepairintelugu
    my new video gas stove repair very
    very useful video I hope like share
    and comment please subscribe my
    channel support me friends🙏🙏
    follow me
    Instagram
    / smiley_swarupan
    Facebook
    touch. Smiley-Swa...
    #smileyswarupan
    #gas
    #gastaove
    #gasstaoverepair
    #gasstaoverepairintelugu
    #howtogasstaoverepair
    #howtogasstaoverepairin5min
    #howtogasstaoverepairathome
    #veryeasygasstaoverepair
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 4.6K

  • @RaviKumar-zn6io
    @RaviKumar-zn6io 3 ปีที่แล้ว +515

    ..మంట తక్కువగా ఉందని . నేను షాపు తీసుకెళ్తే నాకు 750/- రూపాయలు తీసుకున్నాడు.
    ఈ వీడియోని మూడుసార్లు చూసి నేర్చుకున్నాను.
    చాలా చాలా థాంక్స్ మేడం గారు.

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว +31

      Thank you అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

    • @rajuavula5120
      @rajuavula5120 3 ปีที่แล้ว +4

      @@SmileySwarupan u

    • @srikurmanadha.enterprises
      @srikurmanadha.enterprises 3 ปีที่แล้ว +5

      @@SmileySwarupan hi

    • @aamerfarhan6660
      @aamerfarhan6660 2 ปีที่แล้ว +6

      01

    • @sudhamani2555
      @sudhamani2555 2 ปีที่แล้ว +4

      @@srikurmanadha.enterprises superma

  • @jsarala612
    @jsarala612 ปีที่แล้ว +36

    ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ముఖ్యమైన చిట్కా సింపుల్ గా , చక్కగా, వివరముగా, చెప్పారు కృతజ్ఞతలు అండి.

  • @nandanamkarunakar9581
    @nandanamkarunakar9581 10 หลายเดือนก่อน +25

    ఇలా మంట రావడం లేదని రిపేర్ చేసేవాడిని పిలిస్తే 700 రూపాయలను తీసుకొన్నారు..చాలా సంతోషం.

  • @NethraNethra24
    @NethraNethra24 7 หลายเดือนก่อน +22

    Ma ఇంట్లో కూడా గ్యాస్ మంటే రావట్లేదు నేను ఈ వీడియో చూసి ట్రై చేశా మా ఇంట్లో గ్యాస్ రెడీ చెయ్యడానికి ఫైనల్ గా సక్సెస్ అయ్యింది ఇప్పుడు గ్యాస్ మంట బాగా వస్తుంది e వీడియో మాకు బాగా హెల్ప్ అయ్యింది thank u madom

    • @prakashrao6446
      @prakashrao6446 24 วันที่ผ่านมา

      Super. Fantastic. Mam. Tq tq tq

    • @prakashrao6446
      @prakashrao6446 24 วันที่ผ่านมา

      This. Video. Is. Very. Useful. Each. House. Wife. Tq tq. Mam

    • @SmileySwarupan
      @SmileySwarupan  8 วันที่ผ่านมา

      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి
      Thank You For Watching Please Share My Videos Andi 🙏🙏🙏

  • @venkatakoteswarideviponnur2893
    @venkatakoteswarideviponnur2893 2 ปีที่แล้ว +23

    సూపర్ అబ్బా!!👌🏽👏🏼👏🏼ఇంత సింపులా !!Thank'u so much 🤝🏽👍🏽

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 ปีที่แล้ว +8

    🌹🙏 థాంక్స్ మేడమ్... స్టవ్ రిపీరి గురించి చక్కగా వివరించారు. ఇక మీదట మా ఇంట్లో స్టవ్ మేమే రిపేరి చేసుకుంటాము. 🌹🙏☑️

  • @sarigasariga2309
    @sarigasariga2309 3 ปีที่แล้ว +23

    లాక్ డౌన్ సమయంలో మా స్టౌఇలా ఇబ్బందిపెట్టింది మీ వీడియో చూసి స్టవ్ రిపేర్ చేసి మళ్ళీ వాడుకుంటున్నాం ఈ సమయములో డబ్బులు మరియు సమయం ఆదా చేసుకున్నం థాంక్స్

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว +1

      ధన్యవాదములు

    • @nagahari979
      @nagahari979 2 ปีที่แล้ว

      @@SmileySwarupan tq

  • @umamaheshwarrao8004
    @umamaheshwarrao8004 2 ปีที่แล้ว +16

    ఎంతో ఉపయోగకరమైన చిట్కాలు అందించినందుకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు...

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 ปีที่แล้ว +7

    You explain very neat and clean madam and I am also trying in my house and very good information and thanks and love from Bangalore.

  • @prasadarao6833
    @prasadarao6833 2 ปีที่แล้ว +5

    చాలా thanks madame.
    చాలా clear గా చక్కగా చెప్పారు.
    All the best.
    God will bless you always.

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @srinivasachakravarty8624
    @srinivasachakravarty8624 ปีที่แล้ว +5

    Good information andi. నలుగురికి ఉపయోగపడేది.థాక్సండీ

  • @prasadrao7133
    @prasadrao7133 2 ปีที่แล้ว +7

    Thank you madam for educating all.

  • @venkatakotinarayanaraokall9287
    @venkatakotinarayanaraokall9287 ปีที่แล้ว +1

    మంచి ఉపాయం చెప్పినందుకు ధన్యవాదాలు మేడం గారు...మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ని మీరు చెప్పిన ఉపాయాన్ని ఉపయోగించి మా గ్యాస్ స్టవ్ ని బాగు చేశాను మేడం గారు... ధన్యవాదములు మేడం గారు ఒక మంచి ఉపాయాన్ని చెప్పినందుకు

  • @reddisubbarajakuna8072
    @reddisubbarajakuna8072 3 ปีที่แล้ว +6

    We have learnt an easy method mam.thank u

  • @pullaiahsidda9176
    @pullaiahsidda9176 3 ปีที่แล้ว +7

    Swaroopa thank you, we solved the same problem in our house. Go ahead.

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

    • @buddeganapathi1787
      @buddeganapathi1787 ปีที่แล้ว

      well explained madam.

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 ปีที่แล้ว +10

    సింపుల్ గా చెప్పారండీ చాలాబాగాచేసారు 🙏💐👍

  • @koduruadiki1480
    @koduruadiki1480 ปีที่แล้ว +1

    Manchi vishayam chepparu andi. Na stove kuda ade problem. Me video chusanu kada..Nene swayam ga rapaire chestanu. Thank you andi..

  • @nareshshukla3366
    @nareshshukla3366 3 ปีที่แล้ว +19

    Thanks for explaining your stove cleaning and it is very very useful to every one . It is also save gas.

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

    • @passilaxmilaxmi3255
      @passilaxmilaxmi3255 2 ปีที่แล้ว +1

      @@SmileySwarupan ppppppppppppppp

    • @veeraiahinaganti1942
      @veeraiahinaganti1942 2 ปีที่แล้ว

      It is true egily stove may be get repair

  • @sreeramappagarimuralikrish8101
    @sreeramappagarimuralikrish8101 2 ปีที่แล้ว +12

    It's very nice explanation. Everyone can understand easily.👌

  • @prasadbollipo504
    @prasadbollipo504 2 ปีที่แล้ว +2

    Yes You are 100%correct.we should brush burners with brass brush it will give much more catching ignition. Thanqu You are really positive. May God Bless your.

  • @JASHU.EDITING
    @JASHU.EDITING 7 หลายเดือนก่อน +4

    సూపర్ మేడమ్ గారు మీ చిట్క మాకు బాగా ఉపయోగపడింది tq tq so much

    • @SmileySwarupan
      @SmileySwarupan  8 วันที่ผ่านมา

      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి
      Thank You For Watching Please Share My Videos Andi 🙏🙏🙏

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 2 ปีที่แล้ว +6

    Good One Ma'am, My wife shared this video to me. And I will try second method tomorrow after going to house at my work place.

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

    • @Madhu.dhanusRaja-jk2cz
      @Madhu.dhanusRaja-jk2cz 6 หลายเดือนก่อน

      Mi mob no please

  • @sekharpsekhar4970
    @sekharpsekhar4970 3 ปีที่แล้ว +29

    Thank you so much Sister its very nice video today we tried its very useful to us 😍

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 9 หลายเดือนก่อน +2

    మీరు చేసినట్టు నేను కూడా ఒకసారి చేశాను...badluck..cutting player తో తిప్పేటప్పుడు మొత్తం సెట్ విరిగి చేతికి వచ్చింది. కొత్త స్టవ్ కొనుక్కున్నాను...మరీ పాత స్టవ్ అయితే కొంచెం రిస్క్.....👍

  • @chunchushashirekha1227
    @chunchushashirekha1227 ปีที่แล้ว +2

    Hi, ur tip was very good, it is working thanks to you from so many days i am suffering with low flame of my stove, I tried just once it's very easy process my stove flame became normal, thanks thanks a lot.

    • @chunchushashirekha1227
      @chunchushashirekha1227 ปีที่แล้ว

      Hmmm, just okasari peddhaga vacchi malli small ga vasthundhi, offo malli em cheyalo pls help cheyara

    • @SmileySwarupan
      @SmileySwarupan  ปีที่แล้ว

      Néetu cheyandi

  • @PavanThippaluru
    @PavanThippaluru 3 ปีที่แล้ว +6

    Thank you very much andi..
    Very nice video.. 🙏🙏
    👏👏👏👌

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +34

    నీట్ గా చెప్పారు...బాగుంది వీడియో.మంచి ఉపాయం చెప్పినందుకు ధన్యవాదాలు

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank you

    • @Vinodkumarmar
      @Vinodkumarmar ปีที่แล้ว

      మంట సరిగా రాలేదని రిపేర్ షాప్ కు తీసుకెళ్తే 360 రూపాయలు తీసుకున్నాడు మీ వీడియో చాలా బాగా ఉపయోగపడింది నాకు థాంక్యూ మేడం

  • @vijayababugogineni5453
    @vijayababugogineni5453 2 ปีที่แล้ว +29

    Very good tip for house wives as well as all people who involved in cooking. Congratulations

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว +2

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

  • @saideepthisaideepthi3658
    @saideepthisaideepthi3658 2 ปีที่แล้ว +2

    Thank you we got it ......all can do this technique it is very useful.... To all😊

  • @krishnamurthyracha
    @krishnamurthyracha ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు 👌

  • @ssrmurthy2225
    @ssrmurthy2225 ปีที่แล้ว +5

    Well said madam.Thank u very much.

  • @anilbabu6384
    @anilbabu6384 2 ปีที่แล้ว +2

    it's fine. thank you you have shown easy way to clean burner. thank you very much mam....

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

  • @jabasteenmuniraj9281
    @jabasteenmuniraj9281 ปีที่แล้ว

    E roju ma intlo staw repair aindhi shop ki tisukellaa Lani Unnam video choosinaka Chala chala use full aindhi akka thank you for information ☺

  • @sivvabhasker4112
    @sivvabhasker4112 3 ปีที่แล้ว +5

    Very useful information, thanks.

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @rekhayesu2424
    @rekhayesu2424 2 ปีที่แล้ว +6

    Thank you sister 🥰 I'm also having this problem now I try this 👍 be blessed 🙌🥰🥰

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว +1

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @madhavivlogs22
    @madhavivlogs22 2 ปีที่แล้ว

    Hi sis ma intlo kuda gassstav purthiga 3,4 months nundi manta ralekunde mee video chusina ventane try chesanu ippudu chala bhaga manduyundhi
    Thanks sis for the useful information 🤗🤗......

  • @bhatnagaraju6431
    @bhatnagaraju6431 ปีที่แล้ว +5

    Very good method.Simple technic for house wives.

  • @nailarts-ro3ls
    @nailarts-ro3ls 3 ปีที่แล้ว +5

    చాలా చాలా సంతోషం మేడం గారు 🌺💐🌷

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @boreddyshivareddy1682
    @boreddyshivareddy1682 2 ปีที่แล้ว +3

    Very good demonstration andi. Thank you

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

    • @satyadasoju7841
      @satyadasoju7841 2 ปีที่แล้ว

      medom garu stove repair chala baga chupettaru, very use full in rural villege peoples and every bodyThank you very much

    • @user-tr8zq1qj4w
      @user-tr8zq1qj4w 9 หลายเดือนก่อน

      Verygood 👏

  • @stevensonbojja7627
    @stevensonbojja7627 ปีที่แล้ว +2

    Very nice explanation. Demo very good useful. Thank you.

  • @sailajakumari7302
    @sailajakumari7302 ปีที่แล้ว

    Thank you andi
    Nenu second process chesanu meeru cheppinattu.
    Success ayindi.
    Thank you so much

  • @sudhakarsurabhi8469
    @sudhakarsurabhi8469 3 ปีที่แล้ว +31

    Hi madam, many thanks for your kind information regarding easy to rectify and increasing flame in respect of LPG Gas stove, i pray the God to give more and more intelligence for uploading useful videos in daily life. May God bless and help to you and your family members. All the best and take very care about Carona.

  • @travelmarket1952
    @travelmarket1952 3 ปีที่แล้ว +11

    Thank you sister, its very uselfull video to all cooking peoples. and saving their money

  • @ramulaxmi6882
    @ramulaxmi6882 2 ปีที่แล้ว +1

    Hii akka nenu e roju try chesanu 🤗it's worked👍thank you akka 😍

  • @mounimounika2416
    @mounimounika2416 2 ปีที่แล้ว

    Super andi nijamga
    Nen try chesa
    Very useful information
    Thank you

  • @ankaiahhm2771
    @ankaiahhm2771 2 ปีที่แล้ว +3

    Very simple method Madam. Thank u so much

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

  • @maddelarameshbabu2322
    @maddelarameshbabu2322 3 ปีที่แล้ว +16

    Thank you Mam good message 🙏

  • @Firefox70
    @Firefox70 8 หลายเดือนก่อน

    Chaala thanks andi.
    Stove tho eppudu ibbandi pade vallaki problem Intha easy ga solve chesi clear ga chupincharu chaala chaala help indi naku.
    Nenu me tips chusi inka comments chesina vallani chusaka confidence vachindi. Try chesanu work aindi really thank u andi.
    Positive ga Comment chesina vallaki kuda thank u.
    Friends evarina e video chuste doubt vaddu follow Avandi e tip sure ga panichestundi nenu try chesanu result kuda vacchindi
    Thanks ❤

    • @SmileySwarupan
      @SmileySwarupan  8 หลายเดือนก่อน

      Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @anithasalmon4160
    @anithasalmon4160 ปีที่แล้ว +1

    Chala chala baga chepparu.... thankyou so much...👍😊

  • @kasumuruss1449
    @kasumuruss1449 ปีที่แล้ว +4

    Very simple method Madam thank you

  • @nandavaramnsrinivasulu6387
    @nandavaramnsrinivasulu6387 2 ปีที่แล้ว +1

    స్వప్నా గారు.....మీరు ఇచ్చిన సలహా చాలా మంచిది. మీకు చాలా ధన్యవాదాలు

  • @Sanjana7235
    @Sanjana7235 2 ปีที่แล้ว

    థాంక్స్ మేడం మీరు చాలా మంచి ఉపయోగకరమైన వీడియో చేశారు నేను ఆ గ్యాస్ పొయ్యి మంట చిన్నగా వస్తుంది ఈ మధ్య నేను రిపేర్ చేయించాలి అనుకున్నాను మీవీడియో చూశాక నేనే రిపేర్ చేసుకున్నాను చాలా థాంక్స్ మేడం

  • @saiprasadmaddu9355
    @saiprasadmaddu9355 2 ปีที่แล้ว +3

    Good explanation how to clean gasburners.Keep it up

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      గ్యాస్ బర్నర్ విడియో మన చానల్ ఉంది చూడండి

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @ramarao1183
    @ramarao1183 3 ปีที่แล้ว +27

    Nice explanation sister keep going like this and thank you

  • @SusmithaM-uz9bx
    @SusmithaM-uz9bx 4 วันที่ผ่านมา

    Thank you so much akka purthiga bandh ieunde manta video chusi try chesa chala help iendhi akka me video thank you very much

  • @srilathachitty3189
    @srilathachitty3189 2 ปีที่แล้ว

    Useful video tqq chala mandhiki unna prblm solve chesaru
    And first method chudagane naak doubt vachi nene comment chedham anukunna
    open cheyakunda kuda cheyochu kadha ani 😀😀
    So Adhi kuda mirey chepesyaru😅😅anyway nice sister

  • @rehanadastagiri2660
    @rehanadastagiri2660 3 ปีที่แล้ว +6

    Thank you Soo much akka for your kind information👌👍

  • @santakumarishaik4470
    @santakumarishaik4470 ปีที่แล้ว +4

    Thank you so much 💓

  • @tonybavvi.....3054
    @tonybavvi.....3054 2 ปีที่แล้ว

    Tq madem ma intlo e prablam undhi just now e video chustu ela chesa 2minutes lo set aindhi tq madem

  • @sireshasiressha-zg6ut
    @sireshasiressha-zg6ut 9 หลายเดือนก่อน +1

    Thanks andi today maa mammy ee vedio chusi maa stove try chesaru work ayendhi 😊😊 thank you soo much andi😊😊😊😊 repair ki 600 adigaru

    • @sireshasiressha-zg6ut
      @sireshasiressha-zg6ut 9 หลายเดือนก่อน +1

      same andi

    • @SmileySwarupan
      @SmileySwarupan  9 หลายเดือนก่อน

      Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

    • @sireshasiressha-zg6ut
      @sireshasiressha-zg6ut 9 หลายเดือนก่อน

      Ok ande😊😊😊😊

  • @sayedkhaderbasha975
    @sayedkhaderbasha975 3 ปีที่แล้ว +18

    Being a lady... You done good job... Appreciate your initiation on solving kichen issues... Great

  • @panchajanya1969
    @panchajanya1969 2 ปีที่แล้ว +9

    Very simple method 👌
    Thank you for sharing 🙏🏻

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

    • @let-them-know-uncle
      @let-them-know-uncle ปีที่แล้ว

      Very simple method 🙏

  • @kvinay-no5sh
    @kvinay-no5sh 2 ปีที่แล้ว

    Thanks andi maa intlo ide problem ee vedio chusina tharuvatha memu try chesam idi work ayyindi thanks a lot and I'm your new subscriber

  • @durgarani8405
    @durgarani8405 2 ปีที่แล้ว +1

    It is very useful presently we are having problem with our Gas I will definitely try Thank You for Sharing this Vedio

  • @SVenkataGiri
    @SVenkataGiri 2 ปีที่แล้ว +24

    Very well, done by showing the total process easy repairing of the Gas stove. Truly, excellent presentation. You are doing a great job for all of us. Thanks a lot for all the help you did.

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว +1

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @manthaninareshkumar9341
    @manthaninareshkumar9341 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు మేడం 💐💐🙏

  • @purviishtaa3432
    @purviishtaa3432 ปีที่แล้ว

    Thank you andi . use full video ma intlo chesanu work ayindhi

  • @johnrajubunga9882
    @johnrajubunga9882 2 ปีที่แล้ว +1

    Excellent God bless you abundantly

  • @user-cl8ho4nx9j
    @user-cl8ho4nx9j 10 หลายเดือนก่อน +14

    🎉thankyu for showing such a simple way to cleaning the stove

    • @SmileySwarupan
      @SmileySwarupan  10 หลายเดือนก่อน +1

      Thanks for liking

  • @Aveera2408
    @Aveera2408 3 ปีที่แล้ว +5

    Thanks for the great tip
    It worked🙂🙂

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

    • @pkrsastry6362
      @pkrsastry6362 2 ปีที่แล้ว

      good&usefull

  • @harimahanthi3038
    @harimahanthi3038 ปีที่แล้ว +1

    Simple and easy technic. Very nice. Thank you so much.

  • @rupeshpera3149
    @rupeshpera3149 2 ปีที่แล้ว +2

    Nice information
    Chala bhaga work aendhi👍👍👍

  • @venkateshwerraomuradi6420
    @venkateshwerraomuradi6420 2 ปีที่แล้ว +3

    Excellent explanation 👍

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 3 ปีที่แล้ว +11

    Thank you madam garu. నేను వెంటనే ఈ work చేస్తాను...
    Congratulations 🌹🌹🌹

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว +2

      Thank you andi

    • @chittibabugurram7790
      @chittibabugurram7790 3 ปีที่แล้ว +1

      @@SmileySwarupan వెంటనే మీరు చెప్పినట్లు చేశాను.. సెకండ్ method లొ చేశాను..మొదటి బర్నర్ సెట్ అయ్యింది. రెండవది కాలేదు. సో మొదటి method రేపు try చేయాలి. ఎందుకు అంటే రెండవ బర్నర్ లో డస్ట్ ఎక్కువ వుంది.

    • @varalakshmivaliveti4479
      @varalakshmivaliveti4479 2 ปีที่แล้ว

      Omshanti 👏 wow super 👌 i

  • @lalithadevirayavarapu5475
    @lalithadevirayavarapu5475 ปีที่แล้ว

    Thank you so much akka
    It's very useful and nenu try cheysanu

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma2326 2 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరిచ్చారు 🙏🌹👌👍

  • @panda_gaming2643
    @panda_gaming2643 2 ปีที่แล้ว +5

    Ma stove kuda ilane manta chinnaga vasthundhi. mi video chusina tharvatha ventane repair chesthe ippudu manta peddhadhiga vasthundhi. Thank you so much ☺

  • @revathimanda9745
    @revathimanda9745 2 ปีที่แล้ว

    S..
    ..nenu 10 years nunchi e ..vidham ga cleaning chesthunnaa.....meeku e idea vachhi video chesaru... excellent.

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      మీ దగ్గర మంచి మంచి టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి

  • @murtymsn3087
    @murtymsn3087 7 หลายเดือนก่อน

    ఈ సమస్యతో పరిష్కారానికై యూ ట్యూబ్ చూసి టెకినిక్ తెలుసుకున్నాను..థేంక్యూ ఫర్ యువర్ యూజ్ ఫుల్ ప్రజంటేషన్.

    • @SmileySwarupan
      @SmileySwarupan  8 วันที่ผ่านมา

      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి
      Thank You For Watching Please Share My Videos Andi 🙏🙏🙏

  • @subaroni8885
    @subaroni8885 3 ปีที่แล้ว +8

    Thank you mam, it's working 👍 useful Tips

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you

    • @vsuneel7649
      @vsuneel7649 2 ปีที่แล้ว

      Nice tip madam

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @bysaninaveen001
    @bysaninaveen001 3 ปีที่แล้ว +4

    Excellent explanation...Keep it up sister

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว +1

      Thank you, చానల్ చూస్తూ ఉండండి ఇలాగే Comments కూడా చేయండి

    • @bysaninaveen001
      @bysaninaveen001 3 ปีที่แล้ว

      OK sister chusthu vuntamu

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว +1

      Thank you

    • @bysaninaveen001
      @bysaninaveen001 3 ปีที่แล้ว

      Where are you from sister

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว +1

      Visakhapatnam

  • @satyavathinemani4739
    @satyavathinemani4739 9 หลายเดือนก่อน

    Thankyou for sharing a good technique for increasing the flame in the burners without depending on the gas repairer who charges good amts for even simple repairs usually he advises us to change the nob with hole charging 300 plus service charges

    • @SmileySwarupan
      @SmileySwarupan  8 หลายเดือนก่อน

      Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @sujathasarma1768
    @sujathasarma1768 2 ปีที่แล้ว +1

    Swaroopa garu tip chala bagundi nenu choosi try chesanu stove Baga panichesthundi,Inka ilanti videos pettandi.Thank you 👍

  • @srisri11982
    @srisri11982 3 ปีที่แล้ว +71

    Peddaga ఇబ్బంది.లేకుండా గా స్టవ్ ఎలా రిపేర్ చేసుకో వచ్చో చాల బాగా చెప్పావు గుడ్

  • @meghanatalks4272
    @meghanatalks4272 2 ปีที่แล้ว +4

    Akka nenu chesa cha Baga manta vochindhi 👌👌👌

    • @SmileySwarupan
      @SmileySwarupan  2 ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏

    • @kummammahesh1360
      @kummammahesh1360 2 ปีที่แล้ว

      ఆవున

  • @user-yi9mx2xk2k
    @user-yi9mx2xk2k 9 หลายเดือนก่อน

    Mee video chusi nenu kuda try chesanu Baga success aindhi thank you so much

    • @SmileySwarupan
      @SmileySwarupan  8 หลายเดือนก่อน

      Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @rajeshnandan8935
    @rajeshnandan8935 2 ปีที่แล้ว

    chaala baga workout aindhi thanku so much andi memu try chesamu

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 ปีที่แล้ว +4

    Thank you madam. God richly bless you and your family. 🌹🌹

  • @mrs.vijayaprasad2695
    @mrs.vijayaprasad2695 3 ปีที่แล้ว +5

    Very good ☸✌

  • @bhukyaramu2047
    @bhukyaramu2047 2 ปีที่แล้ว +1

    Thank you Madam what you was introduced that was mostly helpful to us

  • @vibhap2423
    @vibhap2423 ปีที่แล้ว

    Tq so much smiley akka naku chala baga use ayindi mee tip

  • @surendarreddy6298
    @surendarreddy6298 3 ปีที่แล้ว +6

    Superb Thank you sister you did great job

  • @khajipalemsevatrust8849
    @khajipalemsevatrust8849 2 ปีที่แล้ว +3

    #3-3-22
    Good explanation.
    Well done.

  • @gouselallu7420
    @gouselallu7420 ปีที่แล้ว +1

    Thank you so much sister..
    Naaku baaga use ayyindi 😊

  • @kanagalaasirwadham376
    @kanagalaasirwadham376 9 หลายเดือนก่อน

    Supar madam ఇప్పుడే ట్రై చేసాం నిజంగా చాలా బాగుంది మంట చక్కగా వస్తుంది మీకు మా నిండు వందనాలు అమ్మ

    • @SmileySwarupan
      @SmileySwarupan  9 หลายเดือนก่อน

      Thank You For Watching Please Share My Videos Andi Please Subscribe
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @edwardganji4069
    @edwardganji4069 3 ปีที่แล้ว +8

    Very informative and educative. Thank you sister.

    • @SmileySwarupan
      @SmileySwarupan  3 ปีที่แล้ว

      Thank you, మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @niranjanaradhyula1368
    @niranjanaradhyula1368 3 ปีที่แล้ว +5

    Useful information at this lockdown stage.

  • @satyavaninallam4107
    @satyavaninallam4107 ปีที่แล้ว

    Super sister chala easy ga chupincharu nenu try chesanu success ayyindi tq👌👌👌

    • @SmileySwarupan
      @SmileySwarupan  ปีที่แล้ว

      Thank You For Watching Please Share My Videos Andi
      ధన్యవాదములు అండీ మన చానల్ లో ఇంకా చాలా Useful వీడియోలు ఉన్నాయి చానల్ చూస్తూ ఉండండి 🙏🙏🙏

  • @pandirilaxman9108
    @pandirilaxman9108 ปีที่แล้ว

    Hi akka mi video chusi menu eppudu try chesanu success ayindi thanks akka

  • @sreedharrao5879
    @sreedharrao5879 3 ปีที่แล้ว +4

    Useful video super madam Chala easy ga stove repair chesukovachu good