Hari Vastu : ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఏ దిక్కున ఉండాలి.. | Vastu for Water Tank | Aha Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 29

  • @kollurisatyanarayana1802
    @kollurisatyanarayana1802 9 หลายเดือนก่อน +4

    గురువు గారు మీ వాస్తు ప్రకారం నేను కొన్ని ఇల్లు లు పరిశీలన చేశా, మీరూ చెప్పినవి 100/100కరెక్ట్

    • @SRIRAM-9339
      @SRIRAM-9339 2 หลายเดือนก่อน

      కొన్ని ఎందుకు అన్ని చూడు

  • @srinivasreddy0506
    @srinivasreddy0506 2 หลายเดือนก่อน +1

    మీ అంత జ్ఞానం ఎవరికీ లేదు , లోకం లో అంతా అజ్ఞానులే మీరు తప్ప 😊

  • @SitaramHolisticHomes
    @SitaramHolisticHomes หลายเดือนก่อน

    Sir south yama sthanam annaru Mari yamudi dagara tala petti padukovacha

  • @aveerabhadrarao3259
    @aveerabhadrarao3259 9 หลายเดือนก่อน

    Sir east facing hoseki center of the west bathroom meedha Sintex tanks pettavacha?

  • @BarnikulaNageswararao
    @BarnikulaNageswararao หลายเดือนก่อน

    సార్ నమస్కారం సార్
    మాది దక్షిణ మ్ రోడ్డు సార్
    మేము ఇద్దరం అన్నా తమ్ముడు లం
    ఇద్దరం కలసి ఒక టే ఇల్లు కట్టుకున్నాం.. సార్
    డైరెక్టర్ పోర్సన్ వాట్సాప్ కట్టుకున్నాం ఇప్పుడు ఎవరికి వారు
    ఉంటే
    పెద్ద వారేకి మెట్లు ఎలా ఉండాలి 9:36
    సెప్టిక్ ట్యాంక్ ఎలా ఉండాలి.
    చిన్న వారి కి మెట్టు లు ఎక్కడ ఉడాలి
    సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి
    సార్.
    మా ఇద్దరకీ.... ఎవరకి వారేకి
    ఎలా ఉంటే బాగుంటుంది
    సార్.. మీ ఛానల్ లో ప్రతిదీ చాలా బాగుంది
    దయచేసి చేప్పండి.. Sar

  • @Raghumuthyala8544
    @Raghumuthyala8544 9 หลายเดือนก่อน

    Sir.padamara.face.intiki.thurpu.prahari.goda.tagalakunda.thurpu.agneyam.bathroomki.tiles.colour.chepandi.sir

  • @co-5jnc-jyotheeshwars.d.596
    @co-5jnc-jyotheeshwars.d.596 7 หลายเดือนก่อน

    Site & House 20 to 30 digress cross Ainappudu Elaanti vaasthu jaagrathalu tho illu nirmichaali & maarpulu cheyaali please make a video

  • @mahimahindra9721
    @mahimahindra9721 6 หลายเดือนก่อน

    Tq sir tq

  • @sandhya8907
    @sandhya8907 7 หลายเดือนก่อน

    sir 3 floors ki three water tanks unnappudu 3 pettadandiii west side middile place sariponappudu em cheyyali sir east facing house ki

  • @nukalasrisitaramanjaneyulu5214
    @nukalasrisitaramanjaneyulu5214 9 หลายเดือนก่อน

    Drainage area na sight ki 8 feets tagultundi madhyalo road undi, drainage area kooda veedipotu ye na

  • @dsrinivasgoud3155
    @dsrinivasgoud3155 7 หลายเดือนก่อน +1

    గురువుగారు మా ఇంటికి తూర్పుదిక్కున రెండు ద్వారాలు వున్నాయి మొదటి ఇంటినుండి ఉత్తరం ద్వారం ఉన్నది. మేము వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంచాలి. దయచేసి చెప్పగలరు

  • @thungabhanupriya9523
    @thungabhanupriya9523 2 หลายเดือนก่อน

    Chala mandhi Niruthi lo pedhuthunnaru baruvu vundalani ithe idhi thappan tara

  • @chandragiribhaskararao5950
    @chandragiribhaskararao5950 2 วันที่ผ่านมา

    Why questions and answers with anchor. Please explain your topic without anchor

  • @Krish29125
    @Krish29125 5 หลายเดือนก่อน

    పడమర భాగంలో ట్యాంక్ కడితే...
    అక్కడ బరువు ఉంటుంది..
    దక్షిణ భాగం బరువు లేకుండా ఉండడం.. మంచిదే నా

  • @swapnagoud5542
    @swapnagoud5542 2 หลายเดือนก่อน

    సర్ మీరు లోకేషన్ కీ రావడానికి ఏని డబ్బులు ఫీ గ తీసుకుంటారు

  • @ramananaraboina4405
    @ramananaraboina4405 7 หลายเดือนก่อน

    నమస్కారం సర్ మాది northface ఇల్లు water tank ekkada పెట్టాలి sir

    • @జైహింద్-ఝ5న
      @జైహింద్-ఝ5న 7 หลายเดือนก่อน

      సర్ వీడియో సరిగ్గా చూసి అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి సార్

  • @AnwarAnwar-l8m
    @AnwarAnwar-l8m 9 หลายเดือนก่อน

    సార్ మాది పడమర ఫేసింగ్ ఎగ్జాక్ట్ సెంటర్ భాగంలో వాటర్ ట్యాంక్ పెట్టాను మంచిదేనా సార్

    • @Harivastu
      @Harivastu 9 หลายเดือนก่อน

      ✅❤

  • @జైహింద్-ఝ5న
    @జైహింద్-ఝ5న 7 หลายเดือนก่อน

    Third option కుబేర స్థానం కదా🤔

  • @samireddisattibabu4425
    @samireddisattibabu4425 9 หลายเดือนก่อน +1

    దక్షిణం ఇంటికి వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి

    • @జైహింద్-ఝ5న
      @జైహింద్-ఝ5న 7 หลายเดือนก่อน

      అయ్యా వీడియో ఒకసారి మళ్ళీ చూడండి అయ్యా

    • @courtrajender8584
      @courtrajender8584 2 หลายเดือนก่อน

      South facing home
      Cheyandi sir

  • @vasu2333
    @vasu2333 2 หลายเดือนก่อน

    nuv entakalam bratukutavo cheppara

  • @vijayasreem4855
    @vijayasreem4855 9 หลายเดือนก่อน +1

    వాయువ్యం పెరగ వచ్చ?

    • @Harivastu
      @Harivastu 9 หลายเดือนก่อน

      ఎక్కడ పెరగడానికి ఉండదు

  • @kalyanapurajaiah1811
    @kalyanapurajaiah1811 7 หลายเดือนก่อน

    Meephone no. Pettandi