పూజా మందిరము ఎక్కడుండాలి | power9 tv | Episode 67
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ย. 2024
- Join this channel to get access to perks:
/ @power9tv
#power9tv
Hello and welcome to power9 Tv TH-cam official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
Support Mail : power.ninetv@gmail.com
TH-cam : / @power9tv
Face book : / power9-tv-156580034930284
Twitter :(@RamanaBalle): Ra...
వాస్తు లొనే కదూ... మీరు ఆద్యాత్మికo గా కూడా ఉన్నత జ్ఞానం కలవారు గురువుగారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు❤
వాస్తు కేవలం మానవుని జీవితంలో ఒక భాగం మాత్రమే . మిగిలినది అంతా వారు చేసుకున్న ప్రార్ధక కర్మలను బట్టి మనిషి జీవితం నిర్ణయించబడి ఉంటుందని అటు వాస్తుని ఇటు మనిషి నడవడికని గురించి చాలా సవివరంగా చెప్పారు గురువుగారు. వాస్తు వ్యాపారంగా కాకుండా మానవుని జీవితంలో వెలుగులు నింపే విధంగా మీరు చెప్తున్న విధానం చాలా బాగా ఉంది. నేడు వాస్తు పేరు చెప్పి మనిషిని విపరీతమైన భయభ్రాంతులకు గురిచేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. మీరు మాత్రం వాస్తుని సవివరంగా సరళంగా సగటు మనిషి ఆచరించడానికి అనుకూలంగా విశ్వసనీయత తో వివరిస్తున్న విధానం చాలా గొప్పగా ఉంది మీకు ధన్యవాదాలు.
Thank you very much for your comment.sir my ambition is same.
@@rameshbabu8212 keep it up sir
🙏🙏🙏
Qqaaaaq1àaa
🙏🙏🙏
మనస్పూర్తిగా ధన్యవాదములు.ప్రణామములు. ఎందుకంటే,వాస్తు నాకు తెలియదు.First floor వేసుకుందామని చూస్తున్నా.అన్నింటికీ మనసే మూలకారణమని తెలుసు. అది లిప్తపాటు అయినా ఆత్మ ఉద్ధరణ అక్షయమే. మీరిస్తున్న ఈ ప్రబోధం వలన మరొకసారి నా ఆత్మ అంతఃకరణంలోకి తొంగి చూసింది.అందుకు ధన్యవాదములు చెప్పుకుంటున్నాను సరస్వతీ పుత్రా...నమస్సులు
Very good words guruji 🎉🎉.. Your Version is very diplomatic about pooja mandiram.. Explanation is super.. Really.. You are one of the Viswakarma in my View.. keep it up Sir 🎉🎉🎉🎉
గురువు గారి కి నమస్కారం. మీరు చెప్పిన విషయాలు విన్న తరువాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ధన్యవాదాలు.🙏🙏😊
Uff
BB
మాష్టారు మీ ఆరోగ్యం కుదుట పడినందుకు నాకు సంతోషం , భగవంతునికి ధన్యవాదములు 🙏🙏🙏
Emindi sir ki
@@sitamahalakshmi3456 wttwett÷wette×wtttttu2
@@sitamahalakshmi3456by thg
నియమ,నిష్టలు లేని జీవితం వ్యర్థం గురువుగారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు❤
గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం ధన్య వాదాలు
జై సద్గురు 🙏🙏🙏
అయ్యా మా అచల గురువులు చెప్పినట్టు చెప్పినారు చాలా సంతోషం అయ్యా 🙏🙏🙏
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
"దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
య ఏతం దేవమేకవృతం వేద ||
మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
య ఏతం దైవ మేకవృత్తం వేద ||
మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
య ఏతం దైవమేకవృతం వేద ||
1 2 3 4 5 6 7 8 9 10
Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
ఇన్ని ఉన్నప్పుటకి , కనిపెట్టినది మన వాళ్ళే అన్నప్పుడు, మన నిత్యం వాడేవి పాశ్చాత్యలు కనిపెట్టిన వస్తువులే, మొబైల నుండి విమానాలు, రాకెట్టు అన్ని వాళ్ళవే కదా!
@@mvsrinivas5966 ఐన్స్టైన్ చెప్పాడు భారతీయుల గణితశాస్త్రం లేకపోతే ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయ్యేది కాదు అని
@@mvsrinivas5966
యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు.
పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు.
అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు.
ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో.
సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు.
పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు?
అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు.
ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది.
సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......)
కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀
కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి.
ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు.
ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు.
అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏
ఈశ్వరార్పణం 🙏🙏🙏
@@mvsrinivas5966 సనాతన భారతీయులు గొర్రెలాగా రుజువులు లేకుండా నమ్మితే సర్గం నమ్మకపోతే నరకం అని తెలివి తక్కువగా (🐑 గొర్రె మెదడు) చెప్పలేదు.
ఇప్పటికి ఈ దేశంలో సజీవ ఆధారం కూడా ఉన్నాయి. 🐑 వెళ్లి చూసుకో పరిశోధన కూడా చేసుకుంటే చేసుకో తర్వాత ఎవడు నిజ దేవుడు ఎవడు దేవుడి కాని వాడిని దేవుడు అన్నాడో తెలుస్తుంది.
దేవుడు అన్న వాడికి ఒక్క సజీవ ఆధారమైన ఉండాలి. లేదు అంటే ఆ దేవుడు దేవుడు కాదు అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం దాగదు తెలిసిపోతుంది.
ఇది పూర్తిగా కరెక్ట్ గా మనిషి మెదడు(🐑🐑🐑) ఉపయోగించి చదవండి. తర్వాత మీకేమైనా సజీవ ఆధారాలు క్రైస్తవానికి ఉంటే చూపించండి.
అమ్మవారి అగ్ని స్వరూపం-జ్వాలాముఖి
అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో, మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారిని అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం!
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా! వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం.
జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇతర దేశస్తులు వచ్చి ఎన్నో పరిశోధనలు చేసినా కూడా అంతుపట్టని అమ్మవారి మహిమ.
దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు. మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా... నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు.
జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి... తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు సరికదా... భగభగ మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు.
దౌలాధర్ పర్వతాల దిగువున... ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర్ప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. మీరు మతాన్ని మార్చుకున్న అంత మాత్రాన మీ తాతలు ముత్తాతలు నరకానికి పోయినట్టు కాదు. దేవుడు పుట్టించిన ధర్మాన్ని మార్చుకునేందుకు మీరు నరకంలో పడతారు.
ఈశ్వరార్పణం 🚩🕉️🙏
My name is smahita
గురువు గారు ఒక్కొరు ఒక రకంగా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు
మోక్షానికి గాని,బంధానికి గానీ " మనస్సే" కారణం అని శాస్త్ర వచనం..
Meeru cheptunte ala vintu undipoyamu.. Chala chakkaga chepparu
Very rational and scientific explanation destroying the myths. A practical approach and really laudable.
Very happy with your advices thanks
Tq sir chala baga explane chesaru🙏🙏
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮ
ಬ್ರಹ್ಮಾಂಡ ಜ್ಞಾನಿಗಳಾದ ನಿಮಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು
చాలా బాగా చెప్పారు
వాస్తు జీవితాన్ని జీవితాన్ని మారుస్తుంది ప్రతి ఒక్కలు ఒక్కోరకం చెప్పి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకండి😊 శాస్త్రం వేసుకున్న పెద్ద మనుషుల్లారా మీరు సరిగ్గా చెప్పండి దేవునికి ప్రతీక అయిన నిన్ను నమ్ముతాను అసలు ఎట్లా బతకాలి మర్చిపోయి మీ ఛానల్లో వాళ్ళ అన్న అనుమానాలు వాడి సంవత్సరాలు అయితుంది మీ ఛానల్ కరెక్టే టైం ఛానల్ బంద్
Guruvu Garu Pujamandiramu Yela Undali Yekkada Undali Ani Chala Chakkaga Chepparu Thank You Very Much Guruvu Garu
Gurubhyonamaha, chalabaga chapparu Sir.Tq
You are such a great person you can install your Godwhere ever you feel convenient.most of us fail to understand God ,essentially, is a psychological clogical matter and not mat
terialistic
మీరు చెప్పేది ఎంత విన్నా ఇంకా వినాలి Sir
నేను చూసిన వాస్తు వీడియోస్ the best 🙏👌👌
ఏ వీడియోస్
Namaste Guruvu garu Baga cheapparu
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
Very good ideals of performance thanks for your support
గురువుగారు ఇలాగ తల్లిదండ్రుల గురించి పూజలు గురించి ఇలాంటి సాంప్రదాయాలు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సాంప్రదాయాన్ని పోకుండా ఏదో ఒక ఛానల్లో ప్రతిరోజు ఇలాంటివన్నీ గుర్తు చేస్తుంటే కొంత వరకు చాలా వరకు బావుంటుందేమో అందరికీ కొంతవరకు తెలుస్తూనే ఆలోచన వస్తుంది గురువుగారు మీరు చెప్పే మాటలు ఏంటంటే
గురువు గారు పూర్వం దేవుళ్ళను నైరుతీ గది నందే ఉంచి పూజించారు.వారు ఉత్తమ ఫలితాలు పొందినారు.ఇప్పటికీ కొందరు నైరుతీ గది నందే దేవుళ్ళను పూజిస్తారు.దేవున్ని పూజించడానికి ఆత్మ శుధ్ధి ఉండాలి.
❤❤
My religion HINDUISM....is so great....
Guruji...🙏...your Hindu philosophy....combined with vastu sashtra...is GREAT.
I am impressed of your every word.....AMRUTA VAAK...
Will follow your direction about my PUJA MANDIR...BLESS ME GURUJI.
⚘🕉🇮🇳⚘JAI SRI RAM.
P⁰00❤
Guru meeru cheppina amsamulanni inthakalaniki Naa manassuku antulenatua. Aanandamu.kaligincharu Devunirupamtho vachhi naaku. Thrupthini kaligincharu
నర దృష్టి అనేది వుందా. మేము భగవంతుని పూర్తి గా నమ్మినప్పుడు ఇవన్నీ కూడా చూడాలి వుంటుందను కొంటున్నాము, మా ఆలోచన సరి అయినాధా?
పూజామందిరం ఎక్కడుండటం కాదు
మన ఆలోచన ఎలా వున్నదో.. చూచుకోవటం మంచిది.
గురువు గారు నేను ఈ రోజే మీ వీడియో చూసాను చాలా వరకు నేను ఈ దేవుడి గది కోసం అని ఎన్నో వీడియోలు చూసాను, కాను నాకు కొంత వరకు మీరు చెప్పిన విధానం ఉంది అందరూ చెప్పేది ఇదే కానీ నాకు ఒక సందేహం దేవుని గది మీరు చెప్పినట్టు సౌత్ ఈస్ట్ నుండి ఈస్ట్ వరకు ఎక్కడైనా దేవుడి గడి నిర్మించవచ్చు దేవుడి పటాలు తూర్పు వైపు చూస్తూ ఉండాలి అన్నారు కానీ నార్త్ ఈస్ట్ లో దేవుడి పటాలు south చూస్తూ ఉండేటట్లు దేవుడి గది నిర్మించవచ్చునా అని నా సందేహం గురువుగారు, నా సందేహం గురించి మీ సమాధానం ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక రెండు రోజుల్లో నేను నా ఇంటికి ఈ విధంగానే కట్టడానికి ఇంటరియల్ కోసం ఒకే చేయడానికి సిద్ధం గా ఉండడానికి సమయం ఉంది గురువు గారు
Guruvugaru chala Baga chepparu🙏🙏🙏
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
Sir namaskaralu Ilanti vishyalu teliya cheyendi thanks
Purva Kalam kanna thalli thandri pillalaku ardhamayela cheppinattu chepparu guruvu garu
గురువుగారు మీరు చాలా చక్కగా చెప్పుతున్నారు
Thank you guruji
Pooja room is not important God is everywhere worship the Nature
You would become Super Human
Guruvu garu.. meeru daivansha sambuthulu.🙏
🙏. Sir, సాధరణంగా మన ఇళ్ళలో తలుపులువేసిపుడు , త
Superb గురువు గారు 🎉
Harihi Om sree sadgurubhyo namaha 🙏🙏🙏
చిత్త శుద్ది లేని శివ పూజలేలరా?? అని మన వేమన గారు ఎప్పుడో చెప్పారు.
TQ guru garu TQ TQ
🙏🙏 ధన్యవాదాలు గురువు గారూ
Well said guruvugaru
Very good video guruvu garu
Chala bagundi
Gurugharu dhanyavadamulu
వాస్తు గురించి చెప్తానని చెప్పినప్పుడువాస్తు.గురించే చెప్పాలి.
అంతే గానీ ఆధ్యాత్మిక బోధనలు చెయ్యరాదని నా అభిప్రాయం. దానివల్ల అసలు విషయం పూర్తిగా ప్రక్కదారి పడుతుంది.
ఇక్కడ అదే జరిగింది.
ఈశాన్య దాశలో పూజగది ఉన్నవాళ్ళు - మండపం ఎలా పెట్టుకోవాలి, గోడకు ఆనించి ఉండోచ్చా లేదా, ఈశాన్య మూలకు తగులుతూ ఉండోచ్చా లేదా, క్రింద కూర్చొని చేసుకోలేని వాళ్ళు మండపం ఎలా అమర్చుకోవాలి - ఇన్ని అంశాలపై ఒక ముక్కకూడా చెప్పలేదు.
ఒకరోకరు ఒక విదంగా చెప్పి ప్రజలను confus చేస్తున్నారు
very good explaination...
Sir meru chala Baga explain chaysaru sir
Naku oka doubt sir
Madi north face sir Pooja room ki entrance south nunchi vasthunadi sir
It's good r bad sir
Pls reply me sir
నైరుతి భాగం లో పూజ గది నిర్మించవచ్చా
💥 గురువు గారూ ! ‘‘ విగ్రహారాధన ‘‘ కంటే ‘‘ నిర్గోణాపాసన ‘‘ శ్రేష్టమైనది కదా !
Sir, pooja room maindoor ki opposite lo vundavacha?
GURUVU GARÌ KI NAMAHSKARAM
అయ్యా!! పశ్చిమ రాజవీధి గల గృహం ఎలా కట్టినా సోమసూత్రం మరియు బ్రహ్మ సూత్రం కు అడ్డంగా బెడ్ రూమ్ లో ఉత్తర గోడలు ( వాయువ్య గఆది కంటే నైరుతి రూమ్ పెద్దది కావాలి కనుక.. ఈ గోడలు బ్రహ్మ సూత్రానికి అడ్డంగా వస్తాయి కదా!! మరి ఎలా?
GOOD. VIDIO.
RAJAREDDY
South West for Pooja house u suggession guruvugaru
Sir Namaskarm
Can We have a pooja room opposite to main door
Please clarify
7VasthuSidhanthuluVariKi Pranamalu
ధన్యవాదాలు అయ్యా మీకు
Nicely down
🙏🏼guruvu garu. Ma illu uttara mukhamga unnadi. Agneyamli vanta illu undi. Aa vanta gadili eesanyam mula devudi mandiram unnadi.. Ala unda vacha dayachesi cheppagalaru🙏🏼
Guruvu garki aneka Dasohamulu🙏🙏🙏
Good comment sir
Adiripoye vishayaalu cheppaaru swaamee,vandanaalu.
Correct sir.very good
Guruji gariki namaskaram
Gruham naabi sthanam yandhu pooja room undavachchuna teliyajeyandi
Guruji eesanyam lo simha dwaram venaka ki devudu mandiram vundochha .door mandapam ki thagulitundhi pls reply sir
ఈశాన్యం మూలకి ఎదురుగా సింహ ద్వారం ఉంటె, ఈశాన్యం మూల దేవుడి పెట్టుకో వచ్చునా
అలా ఎప్పుడూ ఉండదు..మూలకు ఏదురుగా మూలలో ద్వారం పెట్టరు కదా సార్
గురువు గారు మీరు అపర మేధావులు
బ్రాహ్మణులని బ్రహ్మానందం చెప్పి యజ్ఞయాగాలు చేస్తాను మీ శనిదోషం పోతవా నిరూపించండి ఇప్పటివరకు నాది వృచ్చిక రాశి నాకు కోటేశ్వర అదృశ్యం ఉన్నదని చెప్పింది మీరు రేపు కర్మలు మెరుగులు అనుభవించారా కర్మసిద్ధాంతం మీకు లేదా కర్మ సిద్ధాంతం మీకు మీ నాయి బ్రాహ్మణులు అనే సిద్ధాంతాలకు కానీ మీరు పండితులు అంటే మంచి చేసే ఉద్దేశం మీరు ఇంకా వారి దగ్గర పైసలు ఉంది ఇంకా ఎక్కువ వేసుకుంటారు మీరు ధర్మం ఏంది మీ మీరు ధర్మ సిద్ధాంతం పాటించకుండా లక్షల డబ్బు మీద ఆశ పడ్డారు గుడులు పెట్టుకొని ఈ కర్మ యాగాలు చేయడానికి మీకు అధికారం ఇచ్చిండు దేవుడు గానీ మీరు బ్రాహ్మణులు ఇప్పుడు కాదు
TQ so much sir🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు meeru chaala gnanodayam chesaru neeku paadabivandanam
Swamy please tell in which side face of the idols of God's should keep
అసలు విషయం రెండు ముక్కల్లో సాగదీయకుండ చెప్పండి
Sir vilainata baraki raplay evvandaniki try cheyyandi..importent vatiki matrame..
Tq.swami
ఇంటికి ఈశాన్యం పెంచమని ఏ వాస్తు శాస్త్ర గ్రంధాల్లో ఉందండి గురువుగారు. ఇంటికి ఈశాన్యం పెంచినప్పుడు.పదం ఎలా సరిపోతుంది. ఎదురెదురు భుజాలు సమానమైన కొలతలు పెట్టి. నైరుతిలో తొంబై డిగ్రీలు సరిపెట్టినప్పుడు. ఈశాన్యం ఎలా పెరుగుతుంది.
Centre లో Nabhi sthanam లో పూజా మందిరం పెట్టవచ్చా? అంటే kitchen హాలుని separate చేసే గోడకి ఇంటికి centre లో పెట్టవచ్చో లేదో తెలియచేయగలరు?
Nade ede doty
డబుల్ బెడ్ రూం ఉన్నప్పుడు పడమటి వైపు పూజ గది పెట్టవచ్చా.రెండు బెడ్ రూం కి మధ్యలో
Anny chustharu mundamostharu daaniki samaadhanam enty muslims kristyans vaasthu cheyakapothe brathukalera samaadhanam enty sinceprakaaram gaaliveluthuru daily yoga pooja chesukunte saripothundhi kaadha amerika other country's lo chudala brathuku tha lera 1st since prakaram gaaly veluthuru chusukondy my openian.hope too.sarvojanow sukinowbavanthu ❤
గురువు గారికి నమస్కారం ఈశాన్యంలో పూజ రూమ్ నందు దేవుని పటాలు తూర్పు గోడకి ఆనించి పెట్టాల పడమర గోడకి అని చూపెట్టాలి దయచేసి తెలపండి
East wall ki touch che'si pettali sir 🎉
Sir Vargunu batti facing Undala vadda video cheyandi
Tx u for sharing valuable information
Gurujii nicely done👍 speaking🗣 god blessed both of you sir tnkq👍
Namaskaram Gurugaru 🙏🌹
Movable is Ok ... Immovable should not be kept...
namaskaaram guruvugaaru.janmaraasi chuudalaa? chandra raasi chuudaalaa?
Guruvu garu 🙏 .meku padabhi vandanam Pooja gadilo Devudi photo lu paina unte doshama.memu pooja kurchoni chesta patalu paina untayi emaina problem untunda
Guruvugariki na hrudayapurka vandanalu meeto avasaramuni comment chesanu meemullana kavalante leka meeku phone chesi matladalanukuntunna vandanalu marokkasari
Namaskaram guruvu garu
చాలా బాగా చెప్పారు
🙏sir, మా ఇంటి లో తలుపులు వేసినపుడు తీసిసపుడు కిర్ కర్ శబ్దాలు వస్తున్నాయి. అలా రావచ్చా?
తలుపు చప్పుడు వస్తే కొబ్బరి నూనె పోసి ఉపండి గురువు గారు ఎంచెయాలెరు🤦
ఇలావుండాలి గురుబోధ తంక్యు సార్
🙏
Nicely done👍👏
👌🙏
East face house ki toorpu easanyam lo car 🚘 parking vundavacha
Padamara nyiruthi lo kali unte pettanddi bro baruvu lu nyiruthi lo unddali vasthu prakaran