ఈ విడియోలోని విషయాలు చాల చాల బాగున్నాయి ముఖ్యంగా కిడ్ని వ్యాధి సంబందించి అద్బుతమైన చికిత్స మన జమాల్ ఖాన్ గారి ద్వార .దేవుడు జమాల్ గారికి ఆయూర్ ఆరొగ్యాలుతో పాటు పది కాలాలపాటు వ్యాధి గ్రస్తులకు అందుబాటులో ఉండి చికిత్స చేస్తుండాలని అల్లాహ్ ( దేవున్ని) ప్రాస్తున్నాను. ఇక విడియోకి సంబందించి థమ్ లేన్( హెడ్ లైన్) కి ఈ విడియోకి సంబంధము లేదు . ఇక నుండి అయినా థమ్ లెన్ కరక్ట్ వ్రాయండి.❤❤❤
❤ ఇదే మొదటి సారి జమల్ ఖాన్ గురించి తెలుసు కోవడం . ఆయన చెప్పారు మానవతా ప్రేమ భావం తో ప్రజలకు వైద్యం చేస్తున్నామని. ఇంతకన్నా ఏమి కావాలి? ఆయన వైద్య సేవలు అందుకొని అందరు ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాము .
జమల్ ఖాన్ కు అల్లాహ్ సేవచేసే అవకాశం ఇచ్చాడు,కాబట్టి చేస్తున్నాడు అంతలోనే దేవుడైతాడా? ఒక డాక్టర్,ఒక రాజకీయ నాయకుడు,ఒక సమాజ సేవకుడు దేవుడైతే ప్రపంచంలో లక్షలాది దేవుళ్ళు ఔతారు,అప్పుడు వారి మధ్య గొడవలు మొదలై విశ్వం నాశనం ఔతుంది.ప్రజలకు మంచి సేవ చేస్తే మంచివాడు ఔతాడు,కానీ మానవుడు దేవుడు ఎన్నటికీ కాడు.దేవుడు ఒక్క అయిదు నిముషాలు గాలి ఆపేస్తే మానవుడు,జంతువులు,వృక్షాలు నాశనం అయిపోతాయి.
Dr Garu namaste, chronic' SAYATIKA PAIN AND DISC BULGE ( Low back pain) Mee daggara treatment Undikadandi Doctor garu maadi kurnool, please reply sir..❤❤
My respecting greetings to my loving sir, my greetings your sweet family members and your loving elders. I am praying God more power. to you for helping to çhilderns my sir you are choosen by God to service çhilderns who on this earth it a part to find out and come to you sir thanking for you paence and love.
అది నీ భ్రమ! హిందూ దేవీ దేవతలతో సహా గ్రీకుల నుంచి కాపీ. 1) సింధు నాగరికత లో సనాతన ధర్మ ఆనవాళ్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు! అంటే నువ్వు చెప్పే సనాతనం కన్నా సింధూ నాగరికత మరింత సనాతనం! 2) బుధ్దుడు ఎక్కడా రాముడి, క్రుష్ణుడి ప్రస్తావన తేలేదు! అంటే బుధ్దుడి కాలానికి వాళ్లు లేరు! బుధ్దుడి తర్వాతే వాళ్లు కల్పింపబడ్డారు! 3) రామాయణం లో బుధ్దుడి ప్రస్తావన ఉంది! అంటే రామాయణం బుద్దుని తరువాతే వ్రాయబడింది! 4) పొగ పైకి వెళ్లడాన్ని స్వర్గ లోకానికి వెళుతుందని భావించి యజ్నాల పేరుతో మంచి మంచి పదార్ధాలు ఆ మంటలో వేసి దేవతలకు పంపిస్తున్నామన్న అజ్ఞానం సనాతన ధర్మానిది! 5) క్రీ శ 5వ శతాబ్దం ముందు ఒక్క హిందూ దేవాలయమూ ఈ దేశంలో కట్టబడలేదు! 6) సనాతన ధర్మం శ్రేష్ఠమైనది అనే అబద్ద మత ప్రచారం భక్తి ఉద్యమం తర్వాతే బ్రైన్ వాష్ చెయ్యబడింది! 7) అజ్నానులైన సనాతన వాదులు అన్నీ కాపీ కొట్టడమే తప్ప స్వంతగా సాధించిందేమీ లేదు! అబద్దాలాడడానికి మాత్రం ముందుంటారు! 8) వేదాల లోని దేవుళ్లకు భిన్నమైన దేవుళ్లు ఇప్పుడు ఎక్కడనుంచి వచ్చారో గ్రహించే జ్ఞానం లేని అజ్ఞానులు! వేలం వెర్రి అంటే నాక్కొంచెం పెట్టు అనేంత అజ్ఞానం! 9) అలెక్సాండర్ దండయాత్ర తరువాత సెల్యూకస్ తన కూతురుని భారతీయ రాజుకి వివాహం చేసాక గ్రీకులు చాలామంది ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు! వారి నుంచే ఈ త్రిమూర్తులతో సహా అనేక దేవీ దేవతలు గ్రీస్ నుంచి దిగుమతి అయ్యారు! 10) ఆఖరికి రామాయణ మహా భారతాలు కూడా ఇలియడ్ ఒడిస్సీ నుంచి కాపీ చేసినవే! అలాగే గ్రీకుల వైద్య విధాన మైన యునానీ వైద్యాన్ని కాపీ కొట్టి ఆయుర్వేద మని పేరు పెట్టారు! 11)ఈ అబద్దాలన్నీ బయట పడకుండా లక్షల కోట్ల సంవత్సరాలని అబద్దా లాడుతున్నారు! కాని క్రీ శ 1200 వరకూ ఒక్క సంస్కృత గ్రంధమూ వ్రాయబడలేదు, గణిత శాస్త్రం లో Progressions అనే ఒక విభాగం గ్రీకుల చేత ఆవిష్కరింపబడ్డాక ఆర్యభట్ట దానిని వాడి యుగాల లెక్క కల్పించేంతవరకూ యుగాలు అన్న భావనే లేదు!
ఆంధ్ర, రాయలసీమ ముస్లిమ్ లకు, తెలంగాణ ముస్లింలకి సంస్కృతిలో చాలా తేడా ఉంది. వాళ్లకు పరమతసహనం ఎక్కువ. వాళ్ళు తురుంఖాన్ లలాగా ఫీల్ అవరు. అందరితో కలిసిపోతారు.
జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు... అది అందరి హక్కు... దాన్ని సద్వినియోగం చేసేవారే వాస్తవానికి విజయం సాఫల్యం పొందువారు... డాంబికాలతో కాలక్షేపం చేయువారు, అలా చేసే బదులు తాము కూడ ఏదైన రంగంలో తమ సేవలనందిస్తే సమాజానికి లాభం....
సార్ మీ నెంబర్ మాకు కావాలి సార్ సార్ మీరు ఎక్కడ ఎక్కడ వర్క్ చేస్తారు సార్ మాది తిరుపతి దగ్గర కాళహస్తి సార్ అస్సలామ్ మలేకుం మా అత్త కి హెల్త్ బాగలేదు షుగర్ పేషెంట్ ఎక్కడ దగ్గరగా ఉంటారు సార్
Medicines counter centers pettanndi, appudu meeru cheppe daniki value vunntunndi, manchi peru vastunndi, youtube lo meru cheppukovatam valla prayojanam vunndadu
డాక్టర్ గారు నమస్కారం. మా అమ్మగారికి age 58years. 2 years నుండి మతి మరుపు చాల ఎక్కువగా ఉంది.ఏది గుర్తుపెట్టుకో లేపోతున్నారు.దీనికి మీ దగ్గర మెడిసిన్ వుందా.ఉంటె చెప్పగలరు.ధన్యవాదాలు
దగ్గరలో ఉన్న వారు వస్తుంటారు వారికి బాగవుతుంది బాగా అయినా వారి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు దూరంగా ఉండేవారు బాధపడుతున్నారు మెడిసిన్ కొరియర్ లో పంపించే మార్గం చూడండి
ఎందుకు వైజాగ్‌లో కూడా దోచుకోవడానికా.. ఆడి వ్యాపారం తగ్గిన వెంటనే అమాయకుల్ని సప్లయ్ చేయడానికి వీడు మైకు పట్టుకుని దిగిపోతాడు వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు బ్రదర్ చాలా మంది దగ్గర డబ్బులు దోచేశారు అడవుల్ని కబ్జాచేసే బ్యాచ్ వీళ్ళు వీడు చెప్పిన రాజా విక్రమ సింహ అనే రాజు సినిమాల్లో తప్పా చరిత్రలో దొరకడు
క్రియాటిన్ 30 ఉండే వాళ్లు కూడా 15 రోజుల్లో 15 కు వస్తుంది నీలి ఆకు పొడి ఒక గ్రామ్ ఉదయం సాయంకాలం నీటిలో కలిపి తాగేది ఇది రియల్ వైద్యం హార్ట్ ఎటాక్స్ కి గచ్చకాయ పప్పు ఒకటి మిరియాలు నల్ల జీలకర్ర1g మోదుగగింజ1టీ మెత్తగా పౌడర్ చేసుకొని బటాని గింజ అంత ఉదయం సాయంకాలం మింగేది అర్జున్రిష్ట సిరప్ అశ్వగంధ రిష్ట ఈ రెండు కలిపి నది హృదయారిష్టసిరపి5 ml ఉదయం సాయంకాలం తాగేది గుండె బ్లాక్స్ గాని అన్ని కరిగిపోతాయి 40 రోజుల్లోనే గుండె ఆపరేషన్ చేసుకున్న వాళ్లు కూడా వాడుకోవచ్చు
అనేక ప్రాంతాలనుండి ప్రజలు రోగ గ్రస్తులై అనేక వ్యాయప్రసలతో వస్తున్నారు,ఖాన్ గారు మానవ సేవ చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు.అల్లాడయ వల్ల మన రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని ప్రార్డిడ్డం.
మా బాబు రెండు సంవత్సరాలు ఉంటానండి. మాటలు వచ్చినవి నడక వచ్చింది. మళ్లీ మధ్యలో బంద్ అయింది అండి. దానికి ఏమైనా మార్గం ఉందా మీ దగ్గర నడక బంద్ అయింది మాటలు బంద్ అయింది
ఈ విడియోలోని విషయాలు చాల చాల బాగున్నాయి ముఖ్యంగా కిడ్ని వ్యాధి సంబందించి అద్బుతమైన చికిత్స మన జమాల్ ఖాన్ గారి ద్వార .దేవుడు జమాల్ గారికి ఆయూర్ ఆరొగ్యాలుతో పాటు పది కాలాలపాటు వ్యాధి గ్రస్తులకు అందుబాటులో ఉండి చికిత్స చేస్తుండాలని అల్లాహ్ ( దేవున్ని) ప్రాస్తున్నాను.
ఇక విడియోకి సంబందించి థమ్ లేన్( హెడ్ లైన్) కి ఈ విడియోకి సంబంధము లేదు .
ఇక నుండి అయినా థమ్ లెన్ కరక్ట్ వ్రాయండి.❤❤❤
❤ ఇదే మొదటి సారి జమల్ ఖాన్ గురించి తెలుసు కోవడం . ఆయన చెప్పారు మానవతా ప్రేమ భావం తో ప్రజలకు వైద్యం చేస్తున్నామని. ఇంతకన్నా ఏమి కావాలి? ఆయన వైద్య సేవలు అందుకొని అందరు ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాము .
చింతూరు మన్యం ప్రజలకి దైవశ్వరుపులు జమాల్ ఖాన్ గారు. జై జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్యారా ఎంతోమందికి సిమెంటు రేకుల ఇల్లులు కట్టించిన ఘనతకూడా ఆయనకే సొంతం.
జమాల్ గారు దైవస్వరూడు కాదు దేవుడు పుట్టించిన మహానుభావుడు, మహాపురుషుడు కారణజన్ముడు అని సంబోధించడం కరెక్ట్.❤
Jamal khan garu nijam ga oka demudu he helps people with different types of problems he is really a God sent person ❤❤
Can you please tell me the location of this
Awesome 👍 video excellent 👌 sir నిజంగా "జమ్మల్ గారు దేవుడయ్య"
జమాల్ గారు దేవుడు కాదు దేవుడు పుట్టించిన మహానుభావుడు, మహాపురుషుడు కారణజన్ముడు అని సంబోధించడం కరెక్ట్.❤
Jamal Khan Great....
God bless 🙌 Jamal Khan for treating everybody 🙏 equally.
If youth take 8nitiative casting can be removed from India.
Good person Jamal Khan garu
Thank you sir, very very useful message sir thank you sir 🙏
Dr Jamal Khan Bhadrachalam etapakkam CRPF opposite
Hepatitis ku mandu Unda sir meeku deeniki mandu iste mekku chala thanx
GURU GAARU..... LOCATION PETTIKONDI... MAASTERU❤
God bless you sir
Asalamualaikum sar Guntur me bi hospital 🏥 Rakhna sar 🤲 please
గుంటూరు లో కూడా ఒక బ్రాంచ్ పెట్టండి sir
we r ramachandrapuram sir tq u khadar sir for commitment subhash sir words waiting for january
Sir lungs problem ki treatment unda sir
Good morning sir ji medicine 💊 chalabagaunadi branch Hyderabad,
Sr
I need address nd contact number of Dr
I am from Hyderabad
Sciatica right side leg pain problem Medicine available is there. unnadha.
Bagundi sir me diet. Medicine
Thank you Jesus thank lord
Sir uric acid joint pains gurinchi kuda chusthara sr cheppandi
Assalam walekum Jamal Khan bhai please open your branch in Hyderabad🙂
జమల్ ఖాన్ కు అల్లాహ్ సేవచేసే అవకాశం ఇచ్చాడు,కాబట్టి చేస్తున్నాడు అంతలోనే దేవుడైతాడా? ఒక డాక్టర్,ఒక రాజకీయ నాయకుడు,ఒక సమాజ సేవకుడు దేవుడైతే ప్రపంచంలో లక్షలాది దేవుళ్ళు ఔతారు,అప్పుడు వారి మధ్య గొడవలు మొదలై విశ్వం నాశనం ఔతుంది.ప్రజలకు మంచి సేవ చేస్తే మంచివాడు ఔతాడు,కానీ మానవుడు దేవుడు ఎన్నటికీ కాడు.దేవుడు ఒక్క అయిదు నిముషాలు గాలి ఆపేస్తే మానవుడు,జంతువులు,వృక్షాలు నాశనం అయిపోతాయి.
డాక్టర్ దేవుడి తో సమానం తప్పు కాదుగా
దేవుడు అవుతాడా అంటే దాని meaning అది కాదు. Manchi పనులు చేసే వాళ్ళని దేవుని to పోలుస్తారు.
Yes వైద్యో నారాయ నో హరి, అం ట రు,
సూపర్ సూపర్ మెడిసిన్
Dr Garu namaste, chronic' SAYATIKA PAIN AND DISC BULGE ( Low back pain) Mee daggara treatment Undikadandi Doctor garu maadi kurnool, please reply sir..❤❤
Bhadrachalam doctor adavi devudu
Godbless you brother
అల్లా అంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ మీ వల్ల సంతోషంగా బతికే ప్రతి ఒక్కరికి మీరే అల్లా, మీరే జీసస్, మీరే హనుమా..
Sir puttaparthi lo kuda oka branch pettandi sir maa syde chala mandi unnaru rohulu plzz sir ❤
Mashallah ❤
Super
Sir think about branch in tirupati
My respecting greetings to my loving sir, my greetings your sweet family members and your loving elders. I am praying God more power. to you for helping to çhilderns my sir you are choosen by God to service çhilderns who on this earth it a part to find out and come to you sir thanking for you paence and love.
Fits ki treatment vundha sir
కడప లో కుడా ఒక బ్రాంచ్ పెట్టండి గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ అడ్రస్ చెప్పగలరు దయచేసి
సార్ మఫోన్ రిసీవు చెసుకో వట్లేదు మి ఫోన్ నోబెర్ కరెక్ట్ పెట్టడి 🙏🙏
ఇదంతా ఆయుర్వేద జ్ఞానం, మన భారతీయ సనాతన ధర్మం నుండే వచ్చింది. ఇతరులకు, వేరే ఎడారి వాళ్ళకు తెలియని అద్భుతమైన ఆయుర్వేదం మన భారతీయ సంస్కృతిలో భాగం...
Yes 100%
అది నీ భ్రమ!
హిందూ దేవీ దేవతలతో సహా గ్రీకుల నుంచి కాపీ.
1) సింధు నాగరికత లో సనాతన ధర్మ ఆనవాళ్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు!
అంటే నువ్వు చెప్పే సనాతనం కన్నా సింధూ నాగరికత మరింత సనాతనం!
2) బుధ్దుడు ఎక్కడా రాముడి, క్రుష్ణుడి ప్రస్తావన తేలేదు! అంటే బుధ్దుడి కాలానికి వాళ్లు లేరు!
బుధ్దుడి తర్వాతే వాళ్లు కల్పింపబడ్డారు!
3) రామాయణం లో బుధ్దుడి ప్రస్తావన ఉంది! అంటే రామాయణం బుద్దుని తరువాతే వ్రాయబడింది!
4) పొగ పైకి వెళ్లడాన్ని స్వర్గ లోకానికి వెళుతుందని భావించి యజ్నాల పేరుతో మంచి మంచి పదార్ధాలు ఆ మంటలో వేసి దేవతలకు పంపిస్తున్నామన్న అజ్ఞానం సనాతన ధర్మానిది!
5) క్రీ శ 5వ శతాబ్దం ముందు ఒక్క హిందూ దేవాలయమూ ఈ దేశంలో కట్టబడలేదు!
6) సనాతన ధర్మం శ్రేష్ఠమైనది అనే అబద్ద మత ప్రచారం భక్తి ఉద్యమం తర్వాతే బ్రైన్ వాష్ చెయ్యబడింది!
7) అజ్నానులైన సనాతన వాదులు అన్నీ కాపీ కొట్టడమే తప్ప స్వంతగా సాధించిందేమీ లేదు! అబద్దాలాడడానికి మాత్రం ముందుంటారు!
8) వేదాల లోని దేవుళ్లకు భిన్నమైన దేవుళ్లు ఇప్పుడు ఎక్కడనుంచి వచ్చారో గ్రహించే జ్ఞానం లేని అజ్ఞానులు! వేలం వెర్రి అంటే నాక్కొంచెం పెట్టు అనేంత అజ్ఞానం!
9) అలెక్సాండర్ దండయాత్ర తరువాత సెల్యూకస్ తన కూతురుని భారతీయ రాజుకి వివాహం చేసాక గ్రీకులు చాలామంది ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు! వారి నుంచే ఈ త్రిమూర్తులతో సహా అనేక దేవీ దేవతలు గ్రీస్ నుంచి దిగుమతి అయ్యారు!
10) ఆఖరికి రామాయణ మహా భారతాలు కూడా ఇలియడ్ ఒడిస్సీ నుంచి కాపీ చేసినవే!
అలాగే గ్రీకుల వైద్య విధాన మైన యునానీ వైద్యాన్ని కాపీ కొట్టి ఆయుర్వేద మని పేరు పెట్టారు!
11)ఈ అబద్దాలన్నీ బయట పడకుండా లక్షల కోట్ల సంవత్సరాలని అబద్దా లాడుతున్నారు!
కాని క్రీ శ 1200 వరకూ ఒక్క సంస్కృత గ్రంధమూ వ్రాయబడలేదు, గణిత శాస్త్రం లో Progressions అనే ఒక విభాగం గ్రీకుల చేత ఆవిష్కరింపబడ్డాక ఆర్యభట్ట దానిని వాడి యుగాల లెక్క కల్పించేంతవరకూ యుగాలు అన్న భావనే లేదు!
ఆంధ్ర, రాయలసీమ ముస్లిమ్ లకు, తెలంగాణ ముస్లింలకి సంస్కృతిలో చాలా తేడా ఉంది. వాళ్లకు పరమతసహనం ఎక్కువ. వాళ్ళు తురుంఖాన్ లలాగా ఫీల్ అవరు. అందరితో కలిసిపోతారు.
ఇది తగ్గించుకుంటేనే బాగుంటుంది
మనం లేని వాటి గురించి లేదా మన గురించి మనమే చెప్పుకుంటూ ఇతరులు (ప్రపంచం )ముందు చేతకాని వారిగా ఉండిపోయాము
జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు...
అది అందరి హక్కు...
దాన్ని సద్వినియోగం చేసేవారే వాస్తవానికి విజయం సాఫల్యం పొందువారు...
డాంబికాలతో కాలక్షేపం చేయువారు, అలా చేసే బదులు తాము కూడ ఏదైన రంగంలో తమ సేవలనందిస్తే సమాజానికి లాభం....
సార్ మీ నెంబర్ మాకు కావాలి సార్ సార్ మీరు ఎక్కడ ఎక్కడ వర్క్ చేస్తారు సార్ మాది తిరుపతి దగ్గర కాళహస్తి సార్ అస్సలామ్ మలేకుం మా అత్త కి హెల్త్ బాగలేదు షుగర్ పేషెంట్ ఎక్కడ దగ్గరగా ఉంటారు సార్
ఈ హాస్పిటల్ కి ఎలా రావాలి అడ్రస్ పూర్తిగా పెట్టగలరు
భద్రాచలం బస్ స్టేషన్ దగ్గర ఎవరిని అడిగినా చెపుతారు
Nellore lo kuda pettandi sir on line lo medicine pampandi please please sir back pain tho suffering undi
Bhadrachalam, ettapaka .Jamal khan ante auto valu thisukoni veltharu
Naku mokli noppi 4 s. Nundi vunnadi, nadvlenu dayachesi Naku madulu isatra
Ramachandrapuramaddress
Sir
Hyderabad lo okka branch pettandi sir 🙏
Sir ye ye roojulu akkada vuntaru plz cheparaa
ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుందా
Rogulaki meeru devudu
It's free medicine giving sir. ..
Sir puttaparthi lo kuda oka branch pettandi sir maa syde chala mandi unnaru rohulu plzz sir
హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే 100% పేదవారికి సహాయం చేసిన వాళ్ళం ఐతం
Guntur lo kuda plz branch pettandi sir
Medicines counter centers pettanndi, appudu meeru cheppe daniki value vunntunndi, manchi peru vastunndi, youtube lo meru cheppukovatam valla prayojanam vunndadu
Urethral stricture ki mandhu isthara Jamal garu
డాక్టర్ గారు నమస్కారం. మా అమ్మగారికి age 58years. 2 years నుండి మతి మరుపు చాల ఎక్కువగా ఉంది.ఏది గుర్తుపెట్టుకో లేపోతున్నారు.దీనికి మీ దగ్గర మెడిసిన్ వుందా.ఉంటె చెప్పగలరు.ధన్యవాదాలు
Vrey..nice..supar..sir..Taku..me..yesu..ing...🌷💐💐💐💐💐🌷💕💕💕💕💕🇵🇰🇵🇰🇵🇰🇵🇰💕☪️☪️☪️🦜🌷😎👍
Test Riports kuda chainchukoni thevala. akkada chepisthara sir please maku theli cheyandi .
Jamal. గారూ నాకూ పక్షవాతం వచ్చి మాట రాలేదు యేదైనా ఆకు కాయ చెప్పండి
Sir miru mandhulu thayari kuda chupinchandi,chala mandhiki doubt undhi antha clear avuthundhi
@@ammushabeena6617 neeku ayurvedam ante interest ah ammu
Dr.garu Rajahmundry camp dates pettandi
If the above 30 GFR, with throid problems, whatbis the procedure?
Sir vericovains ki kuda mandu unda sir
Addres please
2:28
Zahirabad lo pet dande sir please
Kanti suklam ki treatment vundha sir appointment ela theesukovali
అపాయంట్ మెంట్ ఎలా తీసుకోవాలి sir
నాకు తెలియడం లేదు
Cancer ki kuda estara
Sir please tell me address i want to take treatment for Disc bulge problem
For disk bulge go to shailini hospital kachiguda Hyderabad best Dr treating
Vijayawada Lo kuda okka Branch Pattandi.
కీళ్లవాతానికి కూడా మందులు ఇస్తారా
Yes
Sir meedaggaracancerki Mandulunnaya chepandi
దగ్గరలో ఉన్న వారు వస్తుంటారు వారికి బాగవుతుంది బాగా అయినా వారి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు దూరంగా ఉండేవారు బాధపడుతున్నారు మెడిసిన్ కొరియర్ లో పంపించే మార్గం చూడండి
Courtier available vundi
Courier facility available
@@sravanthiVemula-o4uavunu please tell nervous weakness problem left side head to leg varku
హైదరాబాద్ లో కూడా పెట్టండి హైదరాబాద్ వాసులకు చాలా ఉపయోగంగా ఉంటుంది
Dr. Jamal khan hospital Full address message pettandi please.
సార్ ప్లీజ్ అడ్రస్ పెట్టండి andariki🐈 ఉపయోగం గా ఉంటుంది
Ph no adras pampadi
❤😂🎉😅
Thyroid ki mandulu unnaya sir
Warangal ke timings aur kounsa din rahte aap udhar aur warangal me kounse Stop me utarna hai Bus
వైజాగ్ లో బ్రాంచి పెట్టండి సార్ 🙏
ఎందుకు వైజాగ్‌లో కూడా దోచుకోవడానికా..
ఆడి వ్యాపారం తగ్గిన వెంటనే అమాయకుల్ని సప్లయ్ చేయడానికి వీడు మైకు పట్టుకుని దిగిపోతాడు
వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు బ్రదర్ చాలా మంది దగ్గర డబ్బులు దోచేశారు
అడవుల్ని కబ్జాచేసే బ్యాచ్ వీళ్ళు
వీడు చెప్పిన రాజా విక్రమ సింహ అనే రాజు సినిమాల్లో తప్పా చరిత్రలో దొరకడు
@@vickynarasimham5719మీరు ఆయన దగ్గర మందులు వాడారా...? ఆయన ఫ్రాడ్ అని మీరు ఎలా చెబుతున్నారు
@@prasannamolli6007వాడు బత్తాయి బ్యాచ్ గాడు వాడికి వాడి పుట్టుకపైనే అనుమానం అందుకే అందరిని అనుమానంగా చూస్తాడు 😂
Sir disc bulge problem thagguthundha
Para gadupuna ami tagali cheppaledu sir
హైదరాబాదులో ఒక బ్రాంచ్ పెట్టండి సార్
దేనికి హైదరాబాద్‍లో కూడా బాగా దోచుకోవచ్చా
He won't charge anything.. no fees.. only minimum charges for medicine..
Hyderabad branch pettandi sir
క్రియాటిన్ 30 ఉండే వాళ్లు కూడా 15 రోజుల్లో 15 కు వస్తుంది నీలి ఆకు పొడి ఒక గ్రామ్ ఉదయం సాయంకాలం నీటిలో కలిపి తాగేది ఇది రియల్ వైద్యం
హార్ట్ ఎటాక్స్ కి గచ్చకాయ పప్పు ఒకటి మిరియాలు నల్ల జీలకర్ర1g మోదుగగింజ1టీ మెత్తగా పౌడర్ చేసుకొని బటాని గింజ అంత ఉదయం సాయంకాలం మింగేది అర్జున్రిష్ట సిరప్
అశ్వగంధ రిష్ట ఈ రెండు కలిపి నది హృదయారిష్టసిరపి5 ml ఉదయం సాయంకాలం తాగేది గుండె బ్లాక్స్ గాని అన్ని కరిగిపోతాయి 40 రోజుల్లోనే గుండె ఆపరేషన్ చేసుకున్న వాళ్లు కూడా వాడుకోవచ్చు
అనేక ప్రాంతాలనుండి ప్రజలు రోగ గ్రస్తులై అనేక వ్యాయప్రసలతో వస్తున్నారు,ఖాన్ గారు మానవ సేవ చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు.అల్లాడయ వల్ల మన రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని ప్రార్డిడ్డం.
అడ్రస్ కూడా కరెక్ట్ గా చెప్పండి ఎలా రావాలి
భద్రాచలం, ఎటపాక
Hospital address cheppandi please
Sirl Rc puram Madi kilavatham naku
Kampavatam cure vunnadha
Hospital address chappandi
Hyderabad lo dayachese. Branch pettandi sar
D.R.GARU.CORRECET
KANI.ADDRASS.CORECET.GA.PETTADAMU.LEDU.SIR.ANCHORE.GARU.ME.CELL.NO.AYENA.PETANDI.THANKS
Assalamualaikum address sir
Gas prablamki medisin vudha
Vennu emuka boan problem ki mandu isthara
మా బాబు రెండు సంవత్సరాలు ఉంటానండి. మాటలు వచ్చినవి నడక వచ్చింది. మళ్లీ మధ్యలో బంద్ అయింది అండి. దానికి ఏమైనా మార్గం ఉందా మీ దగ్గర నడక బంద్ అయింది మాటలు బంద్ అయింది
CMC వేలూరు తీసుకుపోండి మీ బాబు బాగైపోతాడు
కొంచెం వాళ్ళ అడ్రస్ తెలిసి ఉంటే కొంచెం పెట్టరా
Telangana Lo Nizamabad lu petandi
త్వరగా రాజమండ్రి లో కూడా ఎట్లుంది సార్
Bp thagguthunda please reply
దయచేసి జమల్ ఖాన్ అడ్రస్, ఫోన్ నంబర్ తెలుపండి.
Sir namaskaram complete address pettandi sir.
Member pampandi
Pl. Give Complete address of this place
Jamalkhan bhai khuraan lo allha promise chsadu kada zaitun anjeer pandu paina. Kolanji, evi wadatleda rogulaku cheppandi sir
Sir hepatitis మందులు ఇస్తారా pls
నేల ఉసిరి వాడండి