అందరికీ తెలిసిన విషయాలే చెప్పారు... సైంటిస్టుగా ప్రత్యేక అంశాలు, కొత్తగా సాగుచేసే రైతులు ఆరంభంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తే ఉపయోగం ఉండేది. ఏదో ఆ రిపోర్టరు అడిగితే నాలుగు ముక్కలు చెప్పినట్లుగా ఉంది...
ఆయిల్ ఫాం సాగు చేయాలి అంటే అందరి చేతులు తడపాల్సిందే.ముఖ్యంగా హార్టికల్చర్ ఆఫీసర్లు,ఫీల్డ్ ఆఫీసర్లు,డ్రిప్ ఇన్స్టలేషన్ వాళ్ళ చేతులు.వొచ్చేది రూపాయా పోయేది పది రూపాయలు.రైతులను నిలువునా ముంచుతున్నారు.జీవితంలో బ్రతికుంటే బలుసు ఆకులు అయినా తిని బ్రతక వచ్చు కానీ ఆయిల్ పామ్ వేయాలి అన్న ఆలోచన కూడా రాకూడదు మహాప్రభో.నేను వీళ్ళందరితో ఆగం అయిపోయాను.ఏ ఒక్క ఆఫీసర్లు నమ్మొద్దు
@@Siricreation_ నువ్వు ఆయిల్ ఫాం సాగు చేస్తున్నావా? నేను డ్రిప్ కోసం,సబ్సిడీ మొక్కల కోసం, ఫెన్సింగ్ కోసం, మొక్కల మార్కింగ్ కోసం, JCB కోసం etc... చాలా ఖర్చు చేసాను.నువ్వు చాలా అదృష్టవంతుడివి ఇవి అన్నీ ఉచితంగా పొందావు.

Kommu purugu nivarana gurichi cheppandi
1 ekaram lo saguchesukovacha sir
ఆయిల్ ఫాం సాగు చేయాలి అంటే అందరి చేతులు తడపాల్సిందే.ముఖ్యంగా హార్టికల్చర్ ఆఫీసర్లు,ఫీల్డ్ ఆఫీసర్లు,డ్రిప్ ఇన్స్టలేషన్ వాళ్ళ చేతులు.వొచ్చేది రూపాయా పోయేది పది రూపాయలు.రైతులను నిలువునా ముంచుతున్నారు.జీవితంలో బ్రతికుంటే బలుసు ఆకులు అయినా తిని బ్రతక వచ్చు కానీ ఆయిల్ పామ్ వేయాలి అన్న ఆలోచన కూడా రాకూడదు మహాప్రభో.నేను వీళ్ళందరితో ఆగం అయిపోయాను.ఏ ఒక్క ఆఫీసర్లు నమ్మొద్దు
Assalu avasaram ledhu telengana lo anni free neeeee
Compaint evvali government ki

A
Waste matter,