Dr. Madugula Nagaphani Sarma | Speech | Pravachanam| Subhodayam Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #MadugulaNagaphaniSarma #Speech #Pravachanam #SubhodayamMedia
    Dr. Madugula Nagaphani Sarma | Speech | Pravachanam| Subhodayam Media

ความคิดเห็น • 18

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 10 หลายเดือนก่อน +9

    భారతీదేవి యొక్క మానసపుత్రుడు
    మాడుగుల నాగఫణిశర్మ!!
    నేటి ఆంగ్లమాధ్యమహోరులో మన తెలుగుభాష ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
    పెద్దలంతా సమాలోచనలు చేసి... మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమం ప్రారంభించాలని మనవి.

  • @sirivennelasastry
    @sirivennelasastry 11 หลายเดือนก่อน +5

    శంభుని శిరం నుండి దుముకుతున్న గంగ ఝరి లాగా నాగ ఫణి వారి ఆశు కవిత వుంటుంది.❤

  • @NageswararaoNemana
    @NageswararaoNemana 10 หลายเดือนก่อน +2

    సరస్వతి పుత్రులైన మీ పద్యాలు మాత్రమే మాకు కంఠస్థం వస్తాయి.మీ భాగవత పద్యాలు అన్ని మాకు మీవల్లనే వచ్చాయి. ధన్యవాదాలు.

  • @user-xf3nu7vu4l
    @user-xf3nu7vu4l 4 วันที่ผ่านมา

    🎉🎉

  • @muralikrishhnatatipamula9305
    @muralikrishhnatatipamula9305 10 หลายเดือนก่อน +3

    మీ గురించి చెప్పగలిగే శక్తి మాకు లేదు నమస్కారం చేయటం ఒక్కటే మాకు ఉన్న మార్గం

  • @lakshmetatolu3043
    @lakshmetatolu3043 11 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @gnaneshwerb1665
    @gnaneshwerb1665 8 หลายเดือนก่อน +1

    అయ్యా నేను స్స్క్ మాత్రమే చదివాను .అందులో నేను అంతంత మార్కులతో మాత్రమే నా వయసు 65 కానీ మీ పద నీరాజనం ప్రతి పద్యము ప్రతి పదం నన్ను అర్థం అవుతుంది .మరియు నన్ను పరవశింప చేస్తుంది.నా జన్మ ధన్యం చేశారు .ఆయన కవితా నదిలో తన్మయత్వంలో మునుగినాను🙏🙏🙏🙏🙏

  • @shivasatyanarayana
    @shivasatyanarayana 10 หลายเดือนก่อน

    Very Very Melodious

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 หลายเดือนก่อน

    🎉Ee Pravachanam Bahu Goppadi!..🎉

  • @amarendrak47
    @amarendrak47 4 หลายเดือนก่อน

    సూపర్

  • @kamakshich19
    @kamakshich19 4 หลายเดือนก่อน

    నమస్కారములు

  • @vnr644
    @vnr644 9 หลายเดือนก่อน

    మహానుభావుడ 🙏🙏🙏

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 9 หลายเดือนก่อน +4

    వాగ్దేవీ తనయుని అసమాన తెలుగు భాషా ప్రతిభను దర్శించడం జరిగింది. 😊

  • @ravindrareddybasireddy5329
    @ravindrareddybasireddy5329 7 หลายเดือนก่อน

    Nagaphanisharma guruvu gaaru, saraswathi devi kimmovi

  • @nagababuPasam
    @nagababuPasam ปีที่แล้ว

    Very nice sir

  • @subbutangirala4541
    @subbutangirala4541 10 หลายเดือนก่อน

    మహానుభావ.satayurbhavathi

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri7541 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏