"ఎంతజాలి నాపై యేసయ్యా" || LATEST CHRISTIAN SONG || APOSTOLIC FAITH MINNISTRIES - VIZAG ||
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- #apostolicfaithchurch #apostoleyanamalaisaac_garu #afm #latest #enthajaalinaapai #newsong2024 #apostoleyanamalaisaacgarunewsong #apostolicfaithchurchvizag #music #newchristiansong #popularchristiansongs #christian music
ఎంతజాలి నా పైన - ఏసయ్యా యింతయని - ఊహించలేనయా
ఏమి నీకర్పించి - దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును
1. గతకాలమంతయు - నీ రెక్కల క్రింద
కాచియున్న నా ప్రభువా - నీకే స్తోత్రము
నా వేధనలను బాపిన - దేవా ఇక చిరకాలము - నీతో జీవింతును
ఎంతజాలి నా పైన - ఏసయ్యా యింతయని - ఊహించలేనయా
ఏమి నీకర్పించి - దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును..
2. ఏపాటి వాడనని - ప్రేమించావు ఏ యోగ్యతలేని - నన్ను ఎన్నుకున్నావు
నా పరిస్థితిని - ఎరిగిన దేవా ఇక ఏ స్థితిలోనైన- నిన్ను విడువను
ఎంతజాలి నా పైన - ఏసయ్యా యింతయని - ఊహించలేనయా
ఏమి నీకర్పించి - దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును..
3. నీ నిత్యకృపతోనే - చేరదీసావు
నన్ను కూడ నీవలెనే - మార్చుటకా
నీ చిత్తములో నడుపుము దేవా
నీ కొరకే నేను బ్రతికెదనయ్యా
ఎంతజాలి నా పైన - ఏసయ్యా యింతయని - ఊహించలేనయా
ఏమి నీకర్పించి - దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును..
Song Credits:
Lyrics, Tune : Apostolic Yanamala Isaac Garu.
Music By : B. Vinay.
Vocals : Sai Charan.
Visuals :Yedidyah pictures.
©APOSTOLIC FAITH MINISTRIES || TH-cam || FACEBOOK || INSTAGRAM
#christianquotes #biblequotes #bibleverses #motivation #lord #praise #salvation #religion #verseoftheday #christians #life #music #godislove #jesusislord #christianliving #bhfyp #jesusisking #encouragement #holybible #christianblogger #instagood #quotes #wordofgod jesus songs / christian songs / jesus songs telugu / jesus songs in telugu / jesus song's telugu / telugu jesus songs / jesus telugu songs / christian telugu songs / telugu christian songs / christian songs telugu / christian songs in telugu / telugu christmas songs / jesus new songs / worship songs / yeshu song / new songs jesus / new jesus songs telugu /jesus songs telugu new / christian devotional songs / jesus new songs telugu / new christian songs / new christians song / telugu jesus songs new / jesus telugu songs new / christian songs new / yesu prabhu songs / english gospel songs / christian musical / telugu christian songs latest / telugu latest christian songs / latest christian songs telugu / latest christian songs in telugu / latest telugu christian songs / christian songs telugu latest / christian telugu songs latest#christianlife #biblejournaling #devotional #art #godlovesyou #holy #christianmusic
నా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనం
PRAISE THE LORD🙏
ఆత్మీయ తండ్రికీ హృదయపూర్వక వందనములు💐💐💐💐💐
అధ్భుతమైన లిరిక్స్ -AYYAGARU👌👌👌👌👌👌👌
దేవుని ప్రేమను గురుతుచేసుకుంటూ
మీరు రచించిన ఈ మధురమైన ఈ కీర్తన ,🎉🎉🎉SUPER..
దేవునికే మహిమ కలుగును గాక - ఆమెన్👏👏👏
ఈ పాటను వింటున్న ప్రతి ఒక్కరినీ
దేవుడు దీవించి, ఆదరించి,బలపరచును గాక
ఆమెన్🙏🙏
ప్రైస్ ది లార్డ్ షా లో మ్మ్ ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా పాట చాలా చాలా బాగుంది ఇంత అందమైన పాటను రాసినందుకు వందనములు అయ్యా ఇక ముందు ఇటువంటి మంచి గీతాలు ఎన్నో రాయాలని కోరుకుంటూ ✝️✝️🛐🛐🛐🙏🙏🙏🙏
Praise the Lord sir లిరిక్స్ ఎంతో ఆత్మీయం గా ఉన్నాయి
Praise the lord ayyagaru 🙏
మ్యూజిక్ అండ్ సింగింగ్ అండ్ లిరిక్స్ 💯సూపర్ సూపర్ 🙏👍👍👍👍👍
Heat touching song.praise the lord ayyagaru.
వండర్ ఫుల్ అయ్యగారు
దేవునికి మహిమ కలుగును గాక!
It’s always Heart touching song ❤praise the lord my spiritual father Tq for wonderful song
Praise to God ❤️ may God bless this song and touch the souls Amen😊
Praise the Lord ayya garu
Praise the lord ayyagaru
వందనాలు అయ్యగారు
Praise the lord AyyaGaru
Praise the Lord ayyagaaru 🙏🙏❤
Amen amen praise the lord 🙏🙏🙏🙏🙏
Super ayyagaru 🙌👌
Prise the lord ayyagaru
Praise the lord Ayya Garu 🙏🙏🙏🙏
Amen hallelujah 🙌🙌 praise the Lord ayya garu 🙏🙏
Praise the lord ayya garu ❤❤❤
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
Ayyagaru Chala bagundhi lyrics and track pettandi God bless you ayyagaru
Vadhanalu sar song chalabagundhi sar ma samgam lo padukotaniki track petandi sar
Praise the lord 🙏🙏🙏
Very nice song andi 👍👍👍
Vandhanalu sar song chala exllent undhi sar kani maa sagamlo padukotaniki track petandi sar please plese
Praise the lord ayyagaaru
Praise the lord 🙏
Praise the lord
Praise God 🙌🏻❤✨
Praise the God Excellent 👌 👌 👍 🙏
All Glory To God ❤❤❤
❤👑🙏👍👍👍👍
Praise the lord anna
Wonderful lyrics and music
All glory to god
Amen
Praise the lord Brother
Glory to Jesus
Lyrieks petamdi
Prasad God bless me 🙏🙏🙏
Super
Praise the brother please lyrics brother
Praise the Lord ayya garu
Praise the lord ayyagaru
Vandhanalu sar song chala exllent undhi sar kani maa sagamlo padukotaniki track petandi sar please plese
Praise the lord ayyagaru 🙏🙏
Vandhanalu sar song chala exllent undhi sar kani maa sagamlo padukotaniki track petandi sar please plese