MAANYUDAA || 2024 NEW YEAR SONG|| PAS P. RAMESH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 15

  • @aatmadwaniministriesbapatla
    @aatmadwaniministriesbapatla  10 หลายเดือนก่อน

    *** మాన్యుడా - మహనీయుడా
    మమతల - మహరాజా
    చూపితివీ - నీ కరుణా
    పొందితిమీ - ఆదరణా "మాన్యుడా"
    1. నీవే క్షేమాధారము - నీకే నాస్తుతి హోమము
    నామనో భీష్టం నీవే సఫలం - చేసితివి గతకాలం
    రమ్యమైనది నీ స్నేహం - నన్నుకోరుట నా భాగ్యం
    2. నీవే రక్షణ కర్తవు - నా తోడై నడిపించెదవు
    ప్రతియాపదలో నీకటాక్షం - నాకునెమ్మది నిచ్చెను
    మాన్యమైనది నీప్రేమ - నాపై నుండుట నాభాగ్యం
    3. నీవే పరమపు వాసివి - సీయోనుకు మూల రాయివి
    నాలో నిలిచి ఆదరించి - నడిపితివి సరి క్రొత్తగా
    నా వెంట బాహువు నీదే - నా రక్షణ స్త్రాణము నీవే
    *******************

  • @goreemutchuchinna2115
    @goreemutchuchinna2115 10 หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ కలుగును గాక, Amen❤❤❤❤

  • @prasadprasad-hw8ii
    @prasadprasad-hw8ii 10 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 9 หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @GamaniPeesa
    @GamaniPeesa 9 หลายเดือนก่อน

    Praise The Lord

  • @CAIIBJAIIB-in-TELUGU
    @CAIIBJAIIB-in-TELUGU 10 หลายเดือนก่อน

    Praise The Lord... Hallelujah

  • @sarvatrikakadabura
    @sarvatrikakadabura 8 หลายเดือนก่อน

    Praise God 🙏👍🙌

  • @KishoreMarpu
    @KishoreMarpu 10 หลายเดือนก่อน

    Amen

  • @nagarajuuppiretla6728
    @nagarajuuppiretla6728 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @rajakumarimarpu7536
    @rajakumarimarpu7536 10 หลายเดือนก่อน

    Praise the lord

  • @Jkarunsamuel2731
    @Jkarunsamuel2731 10 หลายเดือนก่อน

    Good Song 🎉🎉🎉 Praise the Lord ayyagaru 🎉🎉

  • @ratnakumar5138
    @ratnakumar5138 10 หลายเดือนก่อน

    Glory to God 🙌🙌

  • @KishoreMarpu
    @KishoreMarpu 10 หลายเดือนก่อน

    Good song

  • @krupanidhi2
    @krupanidhi2 10 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @madhupinipe9231
    @madhupinipe9231 4 หลายเดือนก่อน

    Praise the lord