మీరు చెప్పినది వాస్తవము కావచ్చు - ఎంత చేసిన దోష నివారణ పూర్తిగా చేయ తీరు ఏదో కొండ సరి చేశారు. అనీ సంతోషమే 1 ఎంతో కొంచ చిన్న అంగ వైకల్యమే వీడి పోటు ప్రభావం
సర్ నమస్కారములు మా ఇంటికి బయట వాయవ్యంలో బాత్రూం కట్టి అందులోనే గోడ పారుకి మూడడుగుల సీటు పోను మిగిలిన మూడడుగుల్లో సెప్టిక్ ట్యాంక్ తీసాము.. ఇంటి పొడవు నాలుగు అడుగుల అరుగుతో కలిపి 24అడుగులు లెట్రిన్గొయ్యి అక్కడ వుండొచ్చా? ప్లీజ్🙏
@@kasivastu Sir thank you, I మరొక సందేహం, వాయువ్యంలో maa compound యొక్క మూలలో ఇతరుల compound తాకినట్లయితే(slight edges), వాటి మధ్య gap unchala leka ignore cheyana( difficult ga undhi gap cheyali ante, hands tirgadam ledu aa kodhi stalam lo)
మీరు చెప్పింది వీధి పోటు కాదు , మధ్యలో రోడ్డు వుంది కనుక అధి వీధి శూల, మధ్యలో రోడ్డు లేకుండా నేరుగా వచ్చి గోడకు తగులుతే అది వీధి పోటు , వీధి శూల కంటే వీధి పోటు ఎక్కువ డెంజర్
ధన్యవాదాలు గురువు గారు
మీరు చెప్పినది వాస్తవము కావచ్చు - ఎంత చేసిన దోష నివారణ పూర్తిగా చేయ తీరు ఏదో కొండ సరి చేశారు. అనీ సంతోషమే 1 ఎంతో కొంచ చిన్న అంగ వైకల్యమే వీడి పోటు ప్రభావం
Sir south east issues cheppandi please
Pl watch
th-cam.com/video/CSMYvxQKVPM/w-d-xo.htmlsi=SqwrDwOhZo-3FoG3
Nice video Baga cheppari
Baga sepparu sar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Watching from usa
Vayuvya block gurumchi cheppandi sir
Sir compound lopala bayata pool mokkalu ye ye place lo vesukovacho aa mokkalaku gattlu kadataaru kadha vaati gurnichi oka video sir
Nice video
Sir namaste, north face duplex house steps ( inner house from 1 st floor to 2nd floor,) may come west vayuvyam to east part,. Pl clarify
steps ki 0ff git gate undavachchana with north road and east doorpettavachcha plz explan
Well....
Vidikullo inte nirmanam Ela cheyali?
sir mamu oka eilu konamu vaiveyam nundi entrans undi addi manchidana.
సర్ నమస్కారములు మా ఇంటికి
బయట వాయవ్యంలో బాత్రూం కట్టి అందులోనే గోడ పారుకి మూడడుగుల సీటు పోను మిగిలిన మూడడుగుల్లో
సెప్టిక్ ట్యాంక్ తీసాము.. ఇంటి పొడవు నాలుగు అడుగుల అరుగుతో కలిపి 24అడుగులు లెట్రిన్గొయ్యి అక్కడ వుండొచ్చా? ప్లీజ్🙏
👍👍
సార్ మేము ముగ్గురం అన్నదమ్ములం ఒకే పోరులో ఉంటున్నాము మా అమ్మ వాళ్ళ ఇల్లు మా పెద్దన్న అయితే ఉత్తరం ఉన్నది ఉండవచ్చా స్వామి
సార్ ఉత్తర వాయువు నొక్కేసినట్టు అవుతుంది కదా అలా కూడా వాస్తు దోషమే కదా సార్ తెలియక అడుగుతున్నాను సమాధానం చెప్పండి
నొక్కి వేసి నట్లె కాని అపరేషన్ అనసరము అయితే చేసి పనికి రాని ది తీసి వేస్తారు. .. వాయవ్యము అవసరం అయినప్పుడు కట్ చేస్తారు. ఇది ఒక చిన్న విషయము
Sir, ఇసుకతో కానీ, కంకర థో కానీ నింపవచ్చా? (Lift కొరకు చేసినది)
పై వరకు నింప గలిగితే ఇసుక తో నింపండి
@@kasivastu Sir thank you, I మరొక సందేహం, వాయువ్యంలో maa compound యొక్క మూలలో ఇతరుల compound తాకినట్లయితే(slight edges), వాటి మధ్య gap unchala leka ignore cheyana( difficult ga undhi gap cheyali ante, hands tirgadam ledu aa kodhi stalam lo)
Intilopala vayuvyamlo septic tank vundocha
Inti lopala septic tank undakoodadu
th-cam.com/video/kcYaNAxQnXg/w-d-xo.html
👌🙏
Naku ade problam sar
Balcony lo door unte adi kuda dhoshama sir
ముందు బాల్కనీ ఎలా ఉండాలన్న దానికి నియమాలు ఉన్నాయి. ఆతర్వాత ద్వారం కూడ సరైన స్థానంలో ఉండాలి
మీరు చెప్పింది వీధి పోటు కాదు , మధ్యలో రోడ్డు వుంది కనుక అధి వీధి శూల,
మధ్యలో రోడ్డు లేకుండా నేరుగా వచ్చి గోడకు తగులుతే అది వీధి పోటు , వీధి శూల కంటే వీధి పోటు ఎక్కువ డెంజర్
West rent ki evakudadu ani annaru oka video lo
N W room అద్దెకు ఇవ్వద్దని చెప్పాను
సార్ మీ ఫోన్ నెంబర్ సెండ్ చేయండి ప్లీజ్
Availalble in descrption
పాన్ నెంబరు కనపడి లేదు