Good morning సోదరా🙏🙏 ఇంటి స్థలాలు పెద్దగా వుంటే మంచిదా పెద్ద స్థలాలు వుంటే మంచి శుభ ఫలితాలు ఇస్తాయా , లేక చిన్న స్థలాలు మంచి ఫలితాలు ఇస్తాయా ఇంటి స్థలము పొడవు , వెడల్పు , ఎంతుండాలి టోటల్ ఎన్నిగజాల స్థలం వుంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం సంపూర్ణంగా కుదురుతుంది. ఎంత స్థలం సంపూర్ణ వాస్తు ఫలితం లభిస్తుంది దయచేసి 🙏🙏🙏
@@kasivastu నా వుధేశము చిన్న స్థలాల్లో , సంపు , సెప్టిక్ ట్యాంక్, గేట్ , బోరు , ఇంటికి ఇంటి ద్వారాలు . ఒకదానికి ఒకటి అడ్డు పడకుండా అన్ని సరైన స్థానాల్లో శుభ ఫలితాలు ఇచ్చేవిధంగా కనీసము ఎంతస్థలము తీసుకోవాలి🙏🙏🙏
Good explanation sir.thank you sir,naveen from pavagada .karnataka
Sir... South facing gurinchi vidio cheyandi
Sir meru cheyalsina oka best Pani amante gowri. t. Reddy varu mana rushule Ani cheppandi vellu rushule
Guruvu garu north side facing north gate. Madya dwaram,
Gate chala peddadhi. Gate ke entha length ani vundha....?
Good morning సోదరా🙏🙏
ఇంటి స్థలాలు పెద్దగా వుంటే మంచిదా
పెద్ద స్థలాలు వుంటే మంచి శుభ ఫలితాలు ఇస్తాయా , లేక చిన్న స్థలాలు మంచి ఫలితాలు ఇస్తాయా
ఇంటి స్థలము పొడవు , వెడల్పు , ఎంతుండాలి టోటల్ ఎన్నిగజాల స్థలం వుంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం సంపూర్ణంగా కుదురుతుంది.
ఎంత స్థలం సంపూర్ణ వాస్తు ఫలితం లభిస్తుంది
దయచేసి 🙏🙏🙏
స్థలం నకు తగిన పరిమాణంలో ఇల్లు కట్టాలి . పెద్ద స్థలంలో చిన్న ఇల్లు కట్ట కూడదు . చిన్న స్థలం అయినా 4 వైపుల తగినంత ఖాళీ వదలి కడితే మంచి ఫలితం ఉంటుంది
@@kasivastu నా వుధేశము చిన్న స్థలాల్లో , సంపు , సెప్టిక్ ట్యాంక్, గేట్ , బోరు , ఇంటికి ఇంటి ద్వారాలు . ఒకదానికి ఒకటి అడ్డు పడకుండా అన్ని సరైన స్థానాల్లో శుభ ఫలితాలు ఇచ్చేవిధంగా
కనీసము ఎంతస్థలము తీసుకోవాలి🙏🙏🙏