సర్ నమస్తే స్థాపత్య వేదవాస్తు అసలైన వాస్తు శాస్త్రం అని విజయవాడలో ఒక వాస్తు పండితుడు చెబుతున్నాడు. స్థలం శుద్ధ ప్రాచీలో లేకున్నా కూడా ఇంటిని శుద్ధ ప్రాచిలో కట్టుకుంటే సరిపోతుంది మిగతా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఆధునిక వాస్తు అసలు వాస్తే కాదు అంటున్నాడు ఇలా ఒక్కో వాస్తు పండితులు ఒక్కో రకంగా చెబితే మేము ఎవరిని నమ్మాలి....?
@@muraligoudkothapalli3813 నైఋతి లో గొయ్యి ఉంచ వచ్చు అని ఏ గ్రంథములో ఉంది? ఆయన చెప్పే వాటికి గ్రంథ ప్రమాణికం ఏమి ఉందో అడుగండి. పురాతన గ్రంథాలలో స్థలం దిక్కుకు ఉండేలా గ్రామా లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతే . స్థలం దిక్కుకు లేనప్పుడు ప్రహరీ ని & ఇంటి ని తిప్పి కట్టాలని ఏ గ్రంథములో ఉందో చూపించ మని అడుగండి . లేదా Vijayawada పండితుడు చెప్పినట్టు స్థలం దిక్కుకు లేనప్పుడు ప్రహరీ ని స్థలానికి అనుగుణంగా ఇంటిని దిక్కుకు అనుకూలంగా నిర్మించాలని ఏ గ్రంథములో ఉందో అడుగండి
ఆ వీడియో లో ఉన్న ఇళ్లు మాదే చాలా ఇబ్బంది గా ఉంది అందువలన sir పిలుపించడం జరిగింది కొన్ని మార్పులు చెప్పారు తొందరలోనే చేస్తాం
వారి పేరు నాగ శ్రీ నివాస్ గారు
🙏
Good information
విధిక్కులకు తిరిగిన ఇల్లు
ఇంటి పనులు కొన్ని అసంపూర్తిగా మిగిలి పోయాయి . రెండు మూడు ఇండ్లలో గమనించడం జరిగింది .
Sir hechu dodlu stalam lo illu kattavacha sir please really sir
సార్ నాకు కాశీ వాస్తు మానవ గ్రంథము మొదటి భాగము పుస్తకము కావాలి
@@DSPTeluguMedia pl send msg to whats app number 7093883862
Sir virtual entry meeda mee abhiprayam enti
@@snatozcollectionskakinada virtual entry అంటే?
Me books ekkda dorukutay sir
Online lo unnaya sir
@@skmastanvali99 DTDC లో పంపుతాను. Screen మీద ఉన్న number కి what's app message చేయండి
@@kasivastu dwaram pettaleni paksham lo ippudu kothaga ala chesthunaru
సర్ నమస్తే స్థాపత్య వేదవాస్తు అసలైన వాస్తు శాస్త్రం అని విజయవాడలో ఒక వాస్తు పండితుడు చెబుతున్నాడు. స్థలం శుద్ధ ప్రాచీలో లేకున్నా కూడా ఇంటిని శుద్ధ ప్రాచిలో కట్టుకుంటే సరిపోతుంది మిగతా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఆధునిక వాస్తు అసలు వాస్తే కాదు అంటున్నాడు ఇలా ఒక్కో వాస్తు పండితులు ఒక్కో రకంగా చెబితే మేము ఎవరిని నమ్మాలి....?
@@muraligoudkothapalli3813 పెద్ద పండితుల వారికి మొదటి గురువు ఆయనే