నేడు వాలంటీర్ల చలో విజయవాడ కార్యక్రమం l AP Volunteers l Chalo Vijayawada l NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #apvolunteers #chalovijayawada #ntv
    నేడు వాలంటీర్ల చలో విజయవాడ కార్యక్రమం l AP Volunteers l Chalo Vijayawada l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

ความคิดเห็น • 49

  • @ajayv2012
    @ajayv2012 3 หลายเดือนก่อน +13

    అసలు వాలంటీర్ అనే పదానికి అర్ధం తెలిస్తే బాగుండు ..

  • @jacobtrr
    @jacobtrr 3 หลายเดือนก่อน +8

    volunteer ki gunapam digindhi result tarvatha

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 3 หลายเดือนก่อน +3

    Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi sir safot cheyyandi sir.

  • @K.R78664
    @K.R78664 3 หลายเดือนก่อน +3

    గుడ్ వాలంటీర్స్ 👌👌👌

  • @mpeddaiah7516
    @mpeddaiah7516 3 หลายเดือนก่อน +6

    Thirugu Batu started Valenter

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 3 หลายเดือนก่อน +2

    Pension kaadu chaala work lu chesaru volunteers.

  • @prasadvadigella6552
    @prasadvadigella6552 3 หลายเดือนก่อน +3

    వీళ్ళు ఎవరు సంక నాకడానికి వాలంటీరు ఉద్యోగం తీసుకున్నారు అసలు ఎవడి కోసం ఎందుకు రిజైన్ చేశారు అంత వీళ్లే ఇష్టమేనా

  • @durgaprasadneelapu9
    @durgaprasadneelapu9 3 หลายเดือนก่อน +4

    😂😂 vesaru ga vote anubahavinchadi

  • @swami6142
    @swami6142 3 หลายเดือนก่อน +18

    మేజర్ పంచాయతీకి 30 మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్లు చేసే పనే చంద్రబాబు ఐదుగురితో చేయించాడు వాలంటీర్స్ ఉండాలా వద్దా మీరు చెప్పండి పెన్షన్ 50 ఇళ్లకు నాలుగు రోజులు పంచేవాడు వాలంటీర్ గతంలో

    • @nagalaxmi5358
      @nagalaxmi5358 3 หลายเดือนก่อน +2

      100% correct

    • @M...m..............282
      @M...m..............282 3 หลายเดือนก่อน +4

      Govt జాబ్స్ ఎందుకు అదే జీతం తో 10 మంది వస్తారు..సీఎం ఎందుకు కోట్ల ఖర్చు నేను ఫ్రీ గ చేస్తా..

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 3 หลายเดือนก่อน +7

      భాద్యతలు ఒక్కటే కాదు వారికి ఉపాధి కల్పన కూడా,వాలంటీర్ కి 10000 లు హామీ ప్రకారం అమలు చేయాలని కోరుతున్నారు అంతే

    • @Bujjibabu13
      @Bujjibabu13 3 หลายเดือนก่อน +2

      Plz ఆడుకోండి మాకు 5000 వేలే ఇవ్వండి చాలు 100 ఇళ్లకు సేవ చేస్తాము మమ్మల్ని తీసుకోండి సార్

    • @SrinivasBandaru-vc4kt
      @SrinivasBandaru-vc4kt 3 หลายเดือนก่อน +1

      Vilaite mosapoyina vallaki sahayam cheyyandi ante gani salahalu ivvakandi

  • @ssp02707
    @ssp02707 3 หลายเดือนก่อน +3

    They are YSRCP workers

  • @HARISH2153
    @HARISH2153 3 หลายเดือนก่อน +4

    ప్రభుత్వం వచ్చి నెల పూర్తి కాలేదు voulenteer వద్దు అని ప్రభుత్వం ప్రకటించలేదు అప్పుడే నిరసన ఇక్కడే తెలుస్తోంది YCP కార్యకర్తలు అని రాజీనామా చేసి YCPకి ప్రచారం చేశారు వారిని తీసుకోకుండా మిగిలిన వారికి ప్రత్యామ్నాయం చూపాలి

    • @SrinivasBandaru-vc4kt
      @SrinivasBandaru-vc4kt 3 หลายเดือนก่อน +1

      @@HARISH2153 ide YCP karyakartalu annavallaki CBN garu mee udyogalu teeyanu 10k istanu ani election mundu chepparu ippatiki emi cheppadam ledu 3 month nunchi no salary Edoka nirnayam chepetene kada telisedi uncharo teesesaro chepte vere udyogam chusukovadamo ledo teliyanu confusion unnamu

  • @suryadanduprolu-dn8ev
    @suryadanduprolu-dn8ev 3 หลายเดือนก่อน +1

    రాజీనామా చేయని వలకే జీతం పడతలేదు మరియు వాల పరిస్థితే అర్థం కావడం లేదు వీల గోల ఏంటో మరి

  • @madhuusirikayala8121
    @madhuusirikayala8121 3 หลายเดือนก่อน

    Mundu volunteers ni continue cheyandi plsss sir

  • @K.24editz10
    @K.24editz10 3 หลายเดือนก่อน

    Thokka emi avsarma ledu e volunteers tho 2019 kanna mundhu valu lekunte emi panlu avaledu aa...enduku inko job cheskondi last years kuda maku itchedhu 5000 a kani pani matram full ga cheyisthunaru ani oo gola gola ..a avsarma vachina phone chesina response kuda itche vallu kadu...maku ade pani aa enti ani chiraku... volunteers unna lekapoina ade pani

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye 3 หลายเดือนก่อน +1

    koora lackunte charutho sardukuntadu anname lackunte elaguntedo badhithule choopistaru

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 3 หลายเดือนก่อน +1

    Gatha prabhutvam lo neralu chesina volunteers pai dadulu cheyandi konthamandi chesina thappulaku andaru balikavala nerasthula intimundu dharnalu cheyandi

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 หลายเดือนก่อน +2

    వాలంటరీ అసలు ఉద్యోగం కాదు ఎప్పుడు మానేయమన మానేయాలి అని జగన్ రెడ్డి గారు చెప్పారు కదా మళ్లీ ఎప్పుడు ఎలా ఎందుకు

  • @geddapuramesh4480
    @geddapuramesh4480 3 หลายเดือนก่อน +3

    Andarini Jail veyyandi

  • @valicmoffice5770
    @valicmoffice5770 3 หลายเดือนก่อน

    అసలు ఈ వాలంటీర్లు ఉన్నోళ్లు అందర్నీ పీకేయాలి కొత్తగా ఊరికి ఇద్దరిని తీసుకుంటే చాలు

  • @livingstonecon
    @livingstonecon 3 หลายเดือนก่อน

    94 లొ చంద్ర బాబు పట్టిన కొరడా వుంటాదంట వుద్యోగుల పై ఇంక ఏమో?😁😮

  • @Usernomi291
    @Usernomi291 3 หลายเดือนก่อน

    Anavasram ga case lu pettinchukovatam tappithe em undadu.volunteers job anedi social responsibility job dhaniki chatta baddatha ledu.miru emanna exams rasi Anni guidelines tho join ayyara ?ademanna job aa?

  • @vasudevavikram
    @vasudevavikram 3 หลายเดือนก่อน +1

    voulanteers icefroot karo

  • @Sri1985-i5h
    @Sri1985-i5h 3 หลายเดือนก่อน

    Okokariki 10 k istaru

  • @mpeddaiah7516
    @mpeddaiah7516 3 หลายเดือนก่อน +3

    Valenter post govinda govinda

  • @buridinarasimharao333
    @buridinarasimharao333 3 หลายเดือนก่อน +1

    చాలా మంది వాలంటీర్స్ సచివాలయ సిబ్బందికి సహాయం చేస్తేనే పెన్షన్లు పంపిణీ చేయగలిగారు...నేను కూడా సహాయం చేసాను

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 3 หลายเดือนก่อน +6

    తీసుకెళ్ళి బొక్కలో వేస్తె సరి

    • @SrinivasBandaru-vc4kt
      @SrinivasBandaru-vc4kt 3 หลายเดือนก่อน +2

      Avuna ninnu kooda veste sari

    • @nagalaxmi5358
      @nagalaxmi5358 3 หลายเดือนก่อน

      @@SrinivasBandaru-vc4kt నన్ను ఎందుకు వస్తారు నేను వాలంటీర్ ను కాదు🤭🤭🤭🤭😁😁

  • @RajeshCloud
    @RajeshCloud 3 หลายเดือนก่อน

    First remove and arrange new concept

  • @SuarnarajuSurada-oe8np
    @SuarnarajuSurada-oe8np 3 หลายเดือนก่อน

    Jobs eshe evendi lekpothe vodhu sollumatlu andaku

  • @janibattula5729
    @janibattula5729 3 หลายเดือนก่อน

    దయచేసి వాలంటీర్లకు ప్రతీ పార్టీ అండగా వుండాలని ఆశిస్తున్నా. వాళ్ళది తప్పు లేదు ప్రభుత్వానిదే తప్పు. ఎప్పుడు కూడా నమ్మించి మోసం చెయ్యకూడదు. ఎలక్షన్ కి ముందే వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని చెప్పవలసింది.

  • @AHA-gn3jn
    @AHA-gn3jn 3 หลายเดือนก่อน

    superb