AP Volunteers : అధికారుల చుట్టూ రాజీనామా చేసిన వాలంటీర్ల ప్రదక్షణాలు | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • AP Volunteers : అధికారుల చుట్టూ రాజీనామా చేసిన వాలంటీర్ల ప్రదక్షణాలు | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

ความคิดเห็น • 82

  • @Ashu-797
    @Ashu-797 3 หลายเดือนก่อน +13

    Volunteer jobs ను రద్దు చేసి.... sachivalayam employees ద్వారానే పింఛన్లు , పథకాలు ప్రజలకు పంపిణీ చేయాలి....

  • @ramNaturalstar
    @ramNaturalstar 3 หลายเดือนก่อน +22

    గ్రామాల్లో మొదటి ప్రపంచ యద్దాం మొదలయింది యూవకుల మధ్య 😭

  • @paditirupati6071
    @paditirupati6071 3 หลายเดือนก่อน +24

    మాకు వ్యతిరేకం గా వాళ్లు వైసీపీ కి సపోర్ట్ చేశారు వాళ్లకు ఇవ్వొద్దు కేవలం టిడిపి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలి ఎంపిడిఓ,mro లకు కూడా తీసి మా టిడిపి కార్యకర్తలకు ఆ పదవులు ఇవ్వాలి మా అచ్చెన్న చెప్పినట్లు పసుపు బిళ్ళ వేసుకొని కలెక్టర్ ఆఫీస్ కు వెళితే కలెక్టర్ కుర్చీ మాకు ఇచ్చి అతను నిలబడి టీ తెచ్చి ఇవ్వాలి లేకపోతే ఒక్కొక్కడికి ఉంటుంది

    • @adigarlaappalanaidu5696
      @adigarlaappalanaidu5696 3 หลายเดือนก่อน +3

      ఔనా బ్రో, నువ్వు అన్నట్టు ఇప్పుడు tdp వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావు బ్రో ycp కి చేస్తావా ఏంటి నువ్వు tdp కె కథ చేస్తావు,,, నీతులు దేనికి బ్రో

    • @kannarisharan1189
      @kannarisharan1189 3 หลายเดือนก่อน +1

      Abo musko ra

  • @lovelyassusekhar2895
    @lovelyassusekhar2895 3 หลายเดือนก่อน +9

    అప్పుడు సెలక్షన్ కూడా న్యాయంగా జరగలేదు రికమండేషన్ అందరినీ తీసేసి ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం మంచిది అప్పుడు ఎవరు బాధ పడరు అందరూ రాయగలిగే ఎగ్జాం మా ఇంట్లో కూడా వాలంటీర్ వున్నారు ఎటు అవకాశం వుంటే అటు మాట్లాడకూడదు మరిపో కూడదు ఎలక్షన్స్ ముందు చాల పొగరుగా మాట్లాడారు జాబ్ వుంటే వుంటది పోతే పోతదని మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు

  • @nareshpamudurthi4979
    @nareshpamudurthi4979 3 หลายเดือนก่อน +13

    వున్న వారినే పీకేస్తూన్నారు

  • @venkysmiley4799
    @venkysmiley4799 3 หลายเดือนก่อน +8

    Kotha vallaki kuda chance ivvali kada

  • @deog.vemavaram6974
    @deog.vemavaram6974 3 หลายเดือนก่อน +4

    ఎందుకు వాలంటీర్స్ వాళ్ళు చేసేది ఏమి లేదు వద్దు

  • @seetharamuluvelpula733
    @seetharamuluvelpula733 3 หลายเดือนก่อน +5

    ఎన్ని చేసిన వారికీ మళ్ళీ ఇవ్వవద్దు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వున్నారు

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz 3 หลายเดือนก่อน +16

    Guys only Tdp workers will get jobs.

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 3 หลายเดือนก่อน +7

      Yes alaage cheyali. YSRCP sympathisers ni teesukokudadu.

    • @Naidu80
      @Naidu80 3 หลายเดือนก่อน +3

      Yes

  • @maheshbhupathi746
    @maheshbhupathi746 3 หลายเดือนก่อน +5

    దూల తీరింది..మిమ్మలిని రాజీనామా చేయమని చెప్పిన వాడి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వండి...

  • @venkysmiley4799
    @venkysmiley4799 3 หลายเดือนก่อน +5

    TDP vallaki ivvakapotey manam oopukovadha

  • @seetharamuluvelpula733
    @seetharamuluvelpula733 3 หลายเดือนก่อน +3

    అసలు వారు వద్దు

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 3 หลายเดือนก่อน +6

    దూల తీరింది

  • @ajaykumar-th5iz
    @ajaykumar-th5iz 3 หลายเดือนก่อน +11

    Tisukunte TDP Next malli gelavadu

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      Mari yevariki vesthav ycp ka.
      రాజీనామా చేసిన వారిని తీసుకోరు మరల న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ లో ఎందుకంటే అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 3 หลายเดือนก่อน

      @@cuteboyramesh27 asalu notification radu, vunna valato ne work jarugutundi

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      @@TOOFU-f4h
      ప్రస్తుతానికి వున్న వాలతో జరుగుతుంది.
      త్వరలో న్యూ నోటిఫికేషన్ ఇస్తాము రాజీనామా చేసిన వారి ప్లేస్ లో అన్నారు కచ్చితంగా వస్తుంది

  • @chalabodiDurga
    @chalabodiDurga 3 หลายเดือนก่อน +1

    అన్నయ్యలు మేము ఏపార్టీ కోసం రాజీనామాలు చెయ్యలేదు ఏంత మంది వుంటే అంత మంది వాలంటీర్ ల్లు రాజీనామా చేయాలి అన్ని ఒత్తిడి పెట్టారు మా మీద అదే ప్లేసులో మీరు వున్న కూడా అలానే అంటారు కాదండీ ఒక్కసారి ఆలోచించాలి మీరు. మా యొక్క బాధను గమనించాలి😢

  • @Ahksdigitals2715
    @Ahksdigitals2715 3 หลายเดือนก่อน +14

    రిజైన్ చేసి జగన్ కి సపోర్ట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ ఈ తీసుకోవాలా.... మూసుకొని దొబ్బండి అందరు... ప్రతి ఒక్కల్లు ఇది ఏదో కలెక్టర్ జాబ్ లాగా ఓవర్ చేశారు గా... అప్పుడు....😅

    • @naidusingasani2666
      @naidusingasani2666 3 หลายเดือนก่อน +1

      Neku em job vundi

    • @Ahksdigitals2715
      @Ahksdigitals2715 3 หลายเดือนก่อน

      @@naidusingasani2666 నాకు ఏం జాబ్ ఉంటే నీకు ఎందుకు... వాళ్ళు ఎంత ఏచులు పడ్డారో... మీకు తెలుసా... వోలెంటర్ జాబ్ లో...

  • @djyothibabu3390
    @djyothibabu3390 3 หลายเดือนก่อน +2

    రాజీనామా చేసి మరి కసిగా పని చేశారు కదా అప్పుడు తెలియదా ఉద్యోగాలు పోతాయి అని ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు అంటున్నారు. సిగ్గుండాలి

  • @bala-dr8cc
    @bala-dr8cc 3 หลายเดือนก่อน +6

    Teesukunte TDP malli problem lo padutundi.

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      ప్రాబ్లం అవ్వదు మళ్ళీ గొప్ప మెజార్టీ తో వస్తుంది.
      ఎందుకంటే వాళ్ల తప్పు తెలుసుకున్నారు.అలాంటివారికి అవకాశం ఇవ్వొచ్చు.
      అయినా వారు ఎంత గింజుకున్నా మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ లో ఎందుకంటే రాజీనామా చేసినవారు అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు

  • @RajaRao-z6z
    @RajaRao-z6z 3 หลายเดือนก่อน

    Tdp. Valenteerski. Valenteer. Postlu. Evvandi. Elections lo. Chala. Ebbandulaki. Guri ayyaru

  • @PATHIVADASANTOSHI-rd3gj
    @PATHIVADASANTOSHI-rd3gj 3 หลายเดือนก่อน +2

    Na family chala Ibbandhilo vundhi, sir. plz dhaya chesi vidhiloki thisukondi

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 3 หลายเดือนก่อน +2

    వాళ్ళను విధులు లోకి తీసుకోవద్దు దయచేసి. వాళ్లు తెలుగుదేశం కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు.

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      రాజీనామా చేసినా వారిని తీసుకోరు న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ ఎందుకంటే రాజీనామా అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు

  • @NavaganaGayathri
    @NavaganaGayathri 3 หลายเดือนก่อน +1

    New ycp vallu vaddu drega vallki pattndi

  • @S85131
    @S85131 3 หลายเดือนก่อน

    Volunteer ni malli teesukokudadu...veelu andaru ysrcp batch..

  • @shaikkhadarbasha4331
    @shaikkhadarbasha4331 3 หลายเดือนก่อน

    Raajinaama chesinappudu ledha ee aadpu.......bongu raajinaama chesthe eppudu pettukoovalante avaru oppukuntaaru oppukunte mee luck ledha velli kooli panulu chesukondi best.....

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 3 หลายเดือนก่อน

    Okappudu Jagan Anna nee pogideru voluntary vallu voluntary nee thecchinadhe Jagan Anna ippudu Jagan Anna midha chadilu chepputhunnaru Repu Chandra babu midha chepputharu

  • @nanajirayi2740
    @nanajirayi2740 3 หลายเดือนก่อน

    Aslu volunteers renewl kuda cheyyakunda mosama chesaru jagan rajinam cheyyani vallu kuda epudu job lenatte pedda plane edi 😂😂😂

  • @shaikhannusa9456
    @shaikhannusa9456 3 หลายเดือนก่อน +1

    టిడిపి కార్యకర్తల చాలామంది ఉన్నారు

  • @vasanthiv.t126
    @vasanthiv.t126 3 หลายเดือนก่อน

    Balavantam ga mimmalni resign cheyamannara... Oka Vela ycp vachi unte mimmalni continue chese vallu kada... Apudu ilane matlade valla.. 5thousand kosam evaru government lo unte vallaki salam anakkarledu

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 3 หลายเดือนก่อน +4

    Manollena???? 😂😂

  • @Rvi2614
    @Rvi2614 3 หลายเดือนก่อน

    Dayachesi vallani teskovaddu, valla valana ma lanti vallu ento mandi nastapoyam..vallaki education ledu, sariga okkariki emi ardam kavatledu, kaneesa gnanam ledu 90% volunteers ki kaneesa avagahana ledu asalu waste fellows..malli vallani teskunte mee cheppulto mere meru kottukunnatte

  • @SNREDDY424
    @SNREDDY424 3 หลายเดือนก่อน

    Sanchulu moseeee job haaaaaaa adhiiii
    Adhi eantiii bro cbn cheppadu kadhaaa meeru ycp valluni

  • @RajaRao-z6z
    @RajaRao-z6z 3 หลายเดือนก่อน

    Alpudemo. Hadavudi. Eppudemo. Elaga. 😢😮😮😅😅

  • @k.a.siddiq9554
    @k.a.siddiq9554 3 หลายเดือนก่อน

    Sir please help me.Sir Volunteer ni balvanthamga rajenamalu cheyesthunaru sir please help me save volunteer s please help sir 🙏🙏🙏🙏

  • @kesarirana5619
    @kesarirana5619 3 หลายเดือนก่อน

    Interview chase thesukode educated vallane

  • @sivaparvathisandadi1526
    @sivaparvathisandadi1526 3 หลายเดือนก่อน

    Aslu rajjnama cheyynivalluni vunchthra

  • @PATHIVADASANTOSHI-rd3gj
    @PATHIVADASANTOSHI-rd3gj 3 หลายเดือนก่อน +1

    Nenu Rajinama cheyaledhu sir, Na signature valle pettesaru rajinama chesinattu

  • @venkysmiley4799
    @venkysmiley4799 3 หลายเดือนก่อน +2

    Only TDP vallaki pettandi

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน +1

      రాజీనామా చేసిన వారిని తీసుకోరు న్యూ నోటిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే రాజీనామా చేసిన వారు అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు

    • @venkysmiley4799
      @venkysmiley4799 3 หลายเดือนก่อน

      @@cuteboyramesh27 manchide gaa

  • @Nature_lovers_travel
    @Nature_lovers_travel 3 หลายเดือนก่อน

    valunteers అందరు పవన్ కళ్యాణ్ గారిని కలవండి కచ్చితంగా జాబ్స్ రిటర్న్ వస్తాయ్ పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కచ్చితంగా మీకు సహాయం చేస్తారు

  • @mastanmutchu8396
    @mastanmutchu8396 3 หลายเดือนก่อน +1

    CM chair lo undhi jagan la manchi manasu unna vadu kadu 😂😂😂😂

  • @ashokdm7912
    @ashokdm7912 3 หลายเดือนก่อน +1

    Amma...meeru antha Ycp vallu...TDP adikram lo unte meeku yala istharu

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      హా ఒక్క మాట అనొద్దు వాలంటీర్స్ లో అన్ని పార్టీ వారు వున్నారు ఇది నిజం నమ్మితే నమ్ము లేకుంటే మనేయి

    • @ashokdm7912
      @ashokdm7912 3 หลายเดือนก่อน

      ఉన్న వాలంటీర్లు గా పని చేయని వారికి ఛాన్స్ ఇస్తారు లే ,అది ఏమి పెర్మెంట్ ఏమి కాదు

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      @@ashokdm7912
      🤔

  • @Skshakeer539
    @Skshakeer539 3 หลายเดือนก่อน

    Unna vallani kuda thiseandi

  • @harikrishna5666
    @harikrishna5666 3 หลายเดือนก่อน +1

    Volunteers system vuntunda?

  • @balivadashankararao1310
    @balivadashankararao1310 3 หลายเดือนก่อน

    బలవంతంగా రాజీనామా చేయఁచారు అని అంటున్నారు. వీళ్ళు చదువుకోలేదా? లేక అమాయకులా. అసలు ప్రస్తుతం మన రాష్ట్రానికి వాళంటీర్లు అవుసరం లేదు. ఎందుకంటే అంగన్వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఇలా చాలామంది వున్నారు. అదేవిధంగా సచివాలయాలు కూడా దండగ. వాటికి అద్దులు ఇతరాత్ర ఖర్చులు మిగులుతాయి.

  • @venkateshgoud2411
    @venkateshgoud2411 3 หลายเดือนก่อน

    అరే అన్నా మీరు ఏమి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందలేదు ఏదో మీ నాయకులను మీకు వచ్చింది కంగారు పడకండి

  • @annonymos591
    @annonymos591 3 หลายเดือนก่อน

    They worked for YSRCP and now forcefully resigned ani chepthinnaru

  • @Skshakeer539
    @Skshakeer539 3 หลายเดือนก่อน

    Vaddu

  • @nprame7150
    @nprame7150 3 หลายเดือนก่อน

    వైసిపి గేమ్ ప్లాన్ బెకారిపల్ టీడీపీ కూటమి

  • @vijayavelamala-tv9wc
    @vijayavelamala-tv9wc 3 หลายเดือนก่อน

    ఎప్పుడు టీటీపీ వాలేకి ఇచ్చారా

  • @KarimunnisaShaik-oc4qr
    @KarimunnisaShaik-oc4qr 3 หลายเดือนก่อน

    Sachivalayam 5 Jk colony Piler
    Suraya anah and some volunteers resigned to Justice ⚖️ in Government Of A.P

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 3 หลายเดือนก่อน

    Jai Ntr Jai Ntr.

  • @DeviKittu-b4i
    @DeviKittu-b4i 3 หลายเดือนก่อน

    Rajinama chesisamu maku manchi jariginatlu chudandi sir

  • @bala-dr8cc
    @bala-dr8cc 3 หลายเดือนก่อน

    Asalu volunteer system enti CBN sir ,vallaki skill nerpinchi pani kalpinchandi,volunteers system jagan pettadu,TDP pettaledu

    • @Ashu-797
      @Ashu-797 3 หลายเดือนก่อน

      Volunteer jobs ను రద్దు చేసి.... sachivalayam employees ద్వారానే పింఛన్లు , పథకాలు ప్రజలకు పంపిణీ చేయాలి....

  • @gundakrishnaprasad5057
    @gundakrishnaprasad5057 3 หลายเดือนก่อน

    Avasaram ithe notification veyandi,
    Pressure unte appude pratipaksha party ki appude chepte emina nyayam jarigedi,but no chance

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 หลายเดือนก่อน

      బ్రో వాళ్ళని మళ్ళీ తీసుకోరు ఎందుకంటే అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ లో

  • @NaniJanu-t1h
    @NaniJanu-t1h 3 หลายเดือนก่อน

    Maku thalydhu

  • @prabhakarpulagutlapalli5526
    @prabhakarpulagutlapalli5526 3 หลายเดือนก่อน

    Ala chesthe

  • @NaniJanu-t1h
    @NaniJanu-t1h 3 หลายเดือนก่อน

    😂😂😂

  • @SatyaBadu
    @SatyaBadu 3 หลายเดือนก่อน

    😂😂😂

  • @Barbiebabe123
    @Barbiebabe123 3 หลายเดือนก่อน

    Ide kada fight ante yedavandi yedavni gelipincharu kada

  • @PrasadValmiki-mr1pq
    @PrasadValmiki-mr1pq 3 หลายเดือนก่อน

    Andaru dongale