జ్యోతుల నెహ్రు ని కూడా పారిశుధ్య పనులకు వాడుకుంటే బాగుంటది. అవసరం ఐతే వాలంటీర్లు అందరం తలోక రూపాయి వేసుకొని నెలకు 2 లక్షల 50 వేలు రూపాయలు జీతం ఇస్తాం, జ్యోతుల నెహ్రు కి...
జ్యోతుల నెహ్రు వచ్చి పారిశుధ్య పనులు చేస్తే బాగుంటది. వాలంటీర్స్ అయినా మీలాంటి మనుషులే. వాలంటీర్స్ జంతువులు కాదు. అందరు బ్రతకాలి మీరే కాదు. వాలంటీర్స్ కీ కుడా ఒక ఉపాధి ఉంటది కదా. అంగన్వాడీ వ్యవస్థ లో కుడా చాలా చోట్ల చదువు లేని దద్దమాలు ఉన్నారు. వాళ్ళ సంగతి ముందు చూడండి. అలాగే ఆశ వర్కర్స్ కుడా ఉన్నారు. చదువులేని వాళు ఉన్నారు. కావున న్యాయం జరగటం లేదు. చదువు లేని వాలని పీకి పడేసి కొత్తవారిని పెట్టుకో వచ్చు కదా. అది మీకు కనిపించడం లేదా! ఇది ఒక రాజకీయ స్వార్థం కోసమే తప్ప ఏమి లేదు మీ యొక్క ఆలోచన.
మొదటి నెల ఉద్యోగులు సక్రమంగా పంపిణీ చేస్తే అయిపోయిందా....ప్రతి నెలా ఈ విధంగా చేయగలరా...???? ఒకవేలా ఆదివారం ఒకటో తేదీ వస్తే పరిస్థితి ఏంటి...ఉద్యోగులు విధులకు వస్తారా..???
ప్రతి ప్రభుత్వ సేవను ప్రజలకు చేరవేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలులోకి తెచ్చింది. పెన్షన్లు మాత్రమే కాదు. ఈ కార్యక్రమం సామాజిక ప్రయోజనాలను ప్రజలకు సమర్ధవంతంగా అందజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం అత్యంత నిరుపేద ప్రజలను చేరవేయడం మరియు వారిని స్వయం సమృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పింఛన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లు అని కూటమి చెబుతోంది. అప్పుడు అన్ని ఇతర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరుకుంటాయి. నా దృష్టిలో ఇది క్రూరమైన ప్రభుత్వం...
Let's see next month...this is just show-off...looks like officially distribution of money for votes by part cadre....n leaders... actual cry will start August 1st....t
అందరూ కనిపించే మావాలంటీర్లు నే తప్పు పడుతున్నారు చేసినది అంతాఏమైంది మా కష్టం ఏమైంది .ఒకరు తప్పు చేస్తే అందరినీ నిందించకండి .5000 కి కష్టపడి పని చేశాం ఇప్పుడు మమ్మల్ని తీసెయ్యమంటున్నారెంటి .ప్రతి వర్క్ కచ్చితంగా చేశాం కదా అందుకే అలా మాట్లాడుతున్నారు.దయచేసి ఒక్కసారి ఆలోచించండి
గెలిచిన తరువాత మాట మార్చేశారు మన నాయకులు
జ్యోతుల నెహ్రు ని కూడా పారిశుధ్య పనులకు వాడుకుంటే బాగుంటది. అవసరం ఐతే వాలంటీర్లు అందరం తలోక రూపాయి వేసుకొని నెలకు 2 లక్షల 50 వేలు రూపాయలు జీతం ఇస్తాం, జ్యోతుల నెహ్రు కి...
😂😂😂😂
😅
😂
Yes
Yes I am ready
గుడ్డకింద ఎన్ని ఎల్లు వచ్చాయి అన్నది కాదు ముఖ్యం, ఎంత నిజాయతీగా బ్రతికాం అన్నదే ముఖ్యం
Volunteers system continue cheyali
Tq sir NDA, TDP కార్యకర్తలు, కుక్కలు అని ఒప్పుకోన్నందుకు 🙏🙏🙏
సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్ సహకరించడం వలన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది
నిజమైన ఊసరవెళ్లులు మీరేరా....
Vlounters help thisukunaru secratary s
Vaalenteer vyavastha vunte bhaaguntundhi
జ్యోతుల నెహ్రు వచ్చి పారిశుధ్య పనులు చేస్తే బాగుంటది. వాలంటీర్స్ అయినా మీలాంటి మనుషులే. వాలంటీర్స్ జంతువులు కాదు. అందరు బ్రతకాలి మీరే కాదు. వాలంటీర్స్ కీ కుడా ఒక ఉపాధి ఉంటది కదా. అంగన్వాడీ వ్యవస్థ లో కుడా చాలా చోట్ల చదువు లేని దద్దమాలు ఉన్నారు. వాళ్ళ సంగతి ముందు చూడండి. అలాగే ఆశ వర్కర్స్ కుడా ఉన్నారు. చదువులేని వాళు ఉన్నారు. కావున న్యాయం జరగటం లేదు. చదువు లేని వాలని పీకి పడేసి కొత్తవారిని పెట్టుకో వచ్చు కదా. అది మీకు కనిపించడం లేదా! ఇది ఒక రాజకీయ స్వార్థం కోసమే తప్ప ఏమి లేదు మీ యొక్క ఆలోచన.
మొదటి నెల ఉద్యోగులు సక్రమంగా పంపిణీ చేస్తే అయిపోయిందా....ప్రతి నెలా ఈ విధంగా చేయగలరా...???? ఒకవేలా ఆదివారం ఒకటో తేదీ వస్తే పరిస్థితి ఏంటి...ఉద్యోగులు విధులకు వస్తారా..???
ప్రతి ప్రభుత్వ సేవను ప్రజలకు చేరవేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలులోకి తెచ్చింది. పెన్షన్లు మాత్రమే కాదు.
ఈ కార్యక్రమం సామాజిక ప్రయోజనాలను ప్రజలకు సమర్ధవంతంగా అందజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం అత్యంత నిరుపేద ప్రజలను చేరవేయడం మరియు వారిని స్వయం సమృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే పింఛన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లు అని కూటమి చెబుతోంది. అప్పుడు అన్ని ఇతర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరుకుంటాయి. నా దృష్టిలో ఇది క్రూరమైన ప్రభుత్వం...
Volunteers kavali CM sir
Volunteers ni mosam cheyyakandi
వాలంటీర్లు అంటే కేవలం పెన్షన్ పంచేవారు మాత్రమే అనే విధంగా చిత్రీకరిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ..
Sir వాలంటీర్లు sachivalaya ఉద్యోగులకు హెల్ప్ చేశారు సార్
congrats to volunteers
Madam antha ledhu madam vallu volunteers help tiskunnaru madam ela matladatam manchidi kadhu vallaki
Korona vachinappudu yekkada vellaru sir miru appude vallani pettukovachuga
వాలంటీర్లు 50 ఇళ్ళకు పెన్షన్ నాలుగు రోజులు పంచేవాడు ఊరికి 30 మంది ఉండేవాళ్లు నలుగురితో ఊరు మొత్తం ఎలా పంచారు ఇప్పుడు
good decession
Volunteer వ్యవస్థ మీద నిర్ణయం తీసుకోండి
వలెంట్రి ప్రజలకు ప్రభుత్వ నికి వారధి
Adhi maaku yeppudo తెలుసు ela chesthadu
Then why promised 10k to volunteers? Those who gave money this month are indirect volunteers. Will these MLA’s be able to do this every month? Think.
రాజకీయ లబ్ది కోసం పార్టీ లు dramalu చేయవద్దు, సచివాలయం సిబ్బంది కూడా 5,10 మార్కులకు వచ్చిన vaare
All other states how they are running with out volunteers....it's not needed good decision
Sachivalayam కాదు, కొత్త ఉద్యోగాలు వేసి chupinnchandi
Volunteers gone case
Unna volenteer ni continue cheyandi sir plssssss meku Runa padi untamu
Asalu MLA to ami Pani
Let's see next month...this is just show-off...looks like officially distribution of money for votes by part cadre....n leaders... actual cry will start August 1st....t
చాలా బాగుంది ఇదికదా కోరుకున్నది
మీరు కూడా పని చేయండి
డిగ్రీ వాలకు ఏజ్ చూసి వాలంటరీ ఇవ్వల్లి
Enni Rojulu yekkada vunnaru sir miru
Volunteers kooda ap lone prajale andi vaallaku kooda nyam cheyyandi
అందరూ కనిపించే మావాలంటీర్లు నే తప్పు పడుతున్నారు చేసినది అంతాఏమైంది మా కష్టం ఏమైంది .ఒకరు తప్పు చేస్తే అందరినీ నిందించకండి .5000 కి కష్టపడి పని చేశాం ఇప్పుడు మమ్మల్ని తీసెయ్యమంటున్నారెంటి .ప్రతి వర్క్ కచ్చితంగా చేశాం కదా అందుకే అలా మాట్లాడుతున్నారు.దయచేసి ఒక్కసారి ఆలోచించండి
Mosapam
MLA ga manei paarisudyamu cheri mela garu
5years gurthunchkondi
Covid time lo volunteers chala risk chesaru sir valani ala anadam correct kadhu
Chekka bajana chestunnamu em cheyamu mari ,5000ki work chesamu kaani evvaru kuda maa meedha jaali chupinchaledhu
Volunteers lifetho adukunte TDP JSP out avutharu be careful
11 icharu ycp ki 😅😅
Vidiki appudu korona vachinntea saripoyeeadi
prajasevaperutho memupraja prathinidhulam maku mathram lakshallo jeethalu ivalsinde
Maku mla lu kuda avsram ledhi
Vallani ni kuda
Babu chesina mosam
Rigin chesina valu kuda help chesaru
Mosapoyaru papam
Neku kallu netthikekkayi
15000 parthi month isthara disabled people ki
3600కోట్లు ప్రజాధనం బొక్క వాలంటీర్ జీతాలు
అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇప్పుడు వాలంటీర్స్ బొక్క ఉన్నా ప్రభుత్వం ఉద్యోగస్తులకే పనిలేక నిద్రపోతున్నారు.
Correct use sachivalayam staff they don't have sufficient work
100/volunteer d vaddu vaste
Volunteers waste
Vallaki pani ledu
Valunter vaddu.kotta vallaku chance evvandi
Anthaledu volunteers jobs levuanta