Etv varu చాలా ఆధ్యాత్తింకంగా ఆలోచిస్తారు చాలా అద్భుతం గా ఆలోచిస్తారు. పాడుతా తీయగా. స్వారభిషేకం. బాలుకు ప్రేమతో. ఇలాంటి వీ ఎన్నో. ఎన్నెన్నో.బాలు గారితో. బాలు గారి కోసం మీరు ఇలాంటి . చేసినదుకు మీకు పాదాభి వందనం. బాలు గారి ఆత్మకు శాంతి కలగాలి. కలుగు తుంది.ఇలాంటి ఈవెంట్స్ etv వారికే సాధ్యం వందేమాతరం.
నీ రూపంలో,నీ మాటలో,నీ స్వరం లో బాలు sir ఉన్నారు.... మాకు ఏ దిగులు లేదు... ప్రాణం , రూపం దూరం అయ్యిందేమో స్వరం మమ్మల్ని వెంటాడుతూ మమ్మల్ని ప్రేరేపిస్తునే ఉంది.ఉంటుంది...... లవ్ యూ అన్నా
Being a non-telugu, started following this show only for Charan. I felt bad after seeing him emotional so I asked one of my friend about the meaning of this song. 😭 Inspite of all his personal emotions he choose to sing this song🙏 From eternal world, let spb sir bless this guy with abundance and success.
నా మనసులో దాగిన కృతజ్ఞతా ఆవేదన... ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు. మనుషులకె కాకుండా , పశు పక్షాదులకు కూడా ఇలా ఎందరి మనసులకో తన గానంతో ప్రశాంతతను ప్రసాదించిన మహానుభావులు. నా మనసు కలత చెందితే, ఈ గాన గంధర్వుని గళం నుండీ జాలువారిన అమృతచినుకులే నా మనసు ప్రశాంతతకు కారణమయ్యేవి. ఆ లోటు తీర్చడానికి నాకు ఎస్.పి.చరణ్ గారు ఉన్నారు. మరి ఆయనకి.... ఏ లోకాన ఉన్నా ఎస్.పి.బాలూ గారు తాను కోరుకున్న లోకాలకు ఏ అంతరాయం లేకుండా చేరుకోవాలని మాత్రమే పూజించుకోగలను. అంతకుమించి మరేమీ చేయలేనివాడను. నన్ను క్షమించండి ఎస్.పి.చరణ్ గారు. ముక్యంగా ఈ పాట నా మనసుకు హత్తుకుంది.
Miss you Balu Garu 😭🙏 mee abinanini ani cheppe word chala chinnadi awtundi endkante miru ma pranam mee songs chala vinna nerchkuna padtuna chaaala miss awtunam uncle miss u .Charan garu padutunapudu asalu thattukolekapoyam.miss u Balu Garu 😭 😭😭🙏🙏
E tv variki 👏🙏Charan garigi 🙏👏meeru pade badha naaku ardamavutundi sir endukante manaki ainavallu duramaite aa badha vivarinchalemu 😞😭 ante kakunda Charan gariki kuda cinema lo gowravamina patralu Vivendi plss
నేను ఎన్ని సార్లు ఏడ్చానో ఈ వీడియో చూసి .నా తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే బాలు గారు చనిపోయరు . మా కుటుంబం మొత్తం బాలుగారి అభిమానులం . బాలుగారు చనిపోయిన న్యూస్Tv లో చూసి మా అమ్మ గారికి బీపి పెరిగి కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు . ఏదైన మాసికంగా బాధ కలిగినప్పుడు ' బాలుగారి పాట , మాట మాకు మాత్ర .❤❤
E t v వారు ఈ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు శతకోటి వందనాలు మాకు బాలు గారు అంటె చాలా ఇష్టం
Yes yes yes yes yes yes yes yes yes yes Balu Antee Prannam ANDI Miss You Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧
@@vanisri8180 yes
J
😭ayana patallo enno marapu rani gnapakalu 😭
చరణ్ అన్న మీరు పాడుతుంటే balu గారి అలాగే ఉంది
ఐ మిస్ యూ బాలు గారు 😭😭😭😭
Etv varu చాలా ఆధ్యాత్తింకంగా ఆలోచిస్తారు చాలా అద్భుతం గా ఆలోచిస్తారు. పాడుతా తీయగా. స్వారభిషేకం. బాలుకు ప్రేమతో. ఇలాంటి వీ ఎన్నో. ఎన్నెన్నో.బాలు గారితో. బాలు గారి కోసం మీరు ఇలాంటి . చేసినదుకు మీకు పాదాభి వందనం. బాలు గారి ఆత్మకు శాంతి కలగాలి. కలుగు తుంది.ఇలాంటి ఈవెంట్స్ etv వారికే సాధ్యం వందేమాతరం.
Entha mandi charan gari voice lo balu garini chusthunaru?
నీ రూపంలో,నీ మాటలో,నీ స్వరం లో బాలు sir ఉన్నారు.... మాకు ఏ దిగులు లేదు... ప్రాణం , రూపం దూరం అయ్యిందేమో స్వరం మమ్మల్ని వెంటాడుతూ మమ్మల్ని ప్రేరేపిస్తునే ఉంది.ఉంటుంది...... లవ్ యూ అన్నా
Sp చరణ్ గారు బాలు సార్ లేని లోటు మీరు తీర్చాలి సర్ అదే ఆయన ఆత్మకు కు మనం చేసే మంచి అని నా అభిప్రాయం
Miss you baalu sir but Charan gaaru meeru padutunte baalu gaaru padinatte undi..baalu sir vadili vellina gnapakam meeru.. TQ so much baalu sir
CHARAN garu naku chala estam
Hi
2:54 to 2:59 చరణ్ గారు చాలా బాధపడ్డారు.. 🥲🥲 కన్నీళ్లు ఆగట్లేదు..... చాలా అన్యాయం చేసారు బాలు గారు 😭😭
Lovely Charan Garu.
The way Charan has sung this song brings tears in eyes. So emotional and professional at the same time. I watch swarabhishekam only for Charan...
Super sir.
Being a non-telugu, started following this show only for Charan. I felt bad after seeing him emotional so I asked one of my friend about the meaning of this song. 😭 Inspite of all his personal emotions he choose to sing this song🙏 From eternal world, let spb sir bless this guy with abundance and success.
Charan garu super voice sir
తండ్రికి తగ్గ కుమారుడు చరణ్ గారు 🙏
Supar sar life long happy vundali ante elanti songs vinali
మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు సార్
బాలుగారి గాత్రం ఎప్పటికీ ఎవర్గ్రీన్ ఆయన్ని మరిపిస్తున్న చరణ్ గారికి శ్రోతలు అందరి ఆశీస్సులు ఉంటాయి👏👏👏
S.P.Charan prime duty is Only Singing, singing, singing...
Charan gaaru meeru inka baga padutunnaru...meeru padutuntunte meeru entaga bhada paddaro ...mimmalni chusi inka edupu vastundi....bhada padakandi...balu gaaru epudu manathote untaru....
నా మనసులో దాగిన కృతజ్ఞతా ఆవేదన...
ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు. మనుషులకె కాకుండా , పశు పక్షాదులకు కూడా ఇలా ఎందరి మనసులకో తన గానంతో ప్రశాంతతను ప్రసాదించిన మహానుభావులు. నా మనసు కలత చెందితే, ఈ గాన గంధర్వుని గళం నుండీ జాలువారిన అమృతచినుకులే నా మనసు ప్రశాంతతకు కారణమయ్యేవి. ఆ లోటు తీర్చడానికి నాకు ఎస్.పి.చరణ్ గారు ఉన్నారు. మరి ఆయనకి....
ఏ లోకాన ఉన్నా ఎస్.పి.బాలూ గారు తాను కోరుకున్న లోకాలకు ఏ అంతరాయం లేకుండా చేరుకోవాలని మాత్రమే పూజించుకోగలను. అంతకుమించి మరేమీ చేయలేనివాడను. నన్ను క్షమించండి ఎస్.పి.చరణ్ గారు.
ముక్యంగా ఈ పాట నా మనసుకు హత్తుకుంది.
Charan garu miru padutuntte nannagare gurtostunnaru miru edustunte kannilu vastunnay we miss Balu garu 😭😭
గొప్ప నివాళి థాంక్యూ ఈటీవీ
SPB sir voice superb. But SPC voice is vere level. Endhuku sir inni days miru ekkuvaga paadaledhu. Paadi vunte miru SPB sir ki competitive ayyevaaru
Swapnam satyamithe vintha,satyam swapnamayyedhundha.......manasu bharamari karigi kannerai pothondhi.SPB sir lives in CHARAN sir s voice ❤️
Balugaru a great legend left his voice in his son
Finally swarabhishekam ki suma garu kuda vachesaaaru.. excellent program thanks to etv 👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏🙏🙏
Miss you Balu Garu 😭🙏 mee abinanini ani cheppe word chala chinnadi awtundi endkante miru ma pranam mee songs chala vinna nerchkuna padtuna chaaala miss awtunam uncle miss u .Charan garu padutunapudu asalu thattukolekapoyam.miss u Balu Garu 😭 😭😭🙏🙏
Love you charan
I love you charn sir. GOD IS WITH YOU
Charan gaaru, mee paatalo naannagaru kanipincharu,meeru emotional feelings tho paadaru we are all missed
I love you Charan garu
Really awesome 🥰. love you charan sir
Meenannagari.Voicela.unnadi.super
E tv variki 👏🙏Charan garigi 🙏👏meeru pade badha naaku ardamavutundi sir endukante manaki ainavallu duramaite aa badha vivarinchalemu 😞😭 ante kakunda Charan gariki kuda cinema lo gowravamina patralu Vivendi plss
Nenu MI paata vintunte yedusthune vunna aa feeling alage vuntundi really we miss you SPBsir
Good ప్రోగ్రామ్,హృదయం ద్రవించింది
Amma prasava vedana la vundhi sir mi paata.
Cheren ... Balu garini gurtuchesaru
Tq
గాన గంధర్వ బాలు గారి పుత్రులు చరణ్ గారు💐
I love so balu sir
Paada daniki meeku kastamani thelesthundi .mee thandrigaari maadarigane paadathunnaru .Balùgaru paadi natte unnadi thank u S P C sir .
Charan sir meeru super nenu me fani
Love and miss you SPB the legend!! Take courage Charan bhai!
Please be strong Charan garu .SPB sir is always with u
Adbhutham gaa paadaaru charan gaaru
Charan sir meere maa Balu meeku Nanna gari Antha manchiperu rasvaali ade maa Telugu vaari korika All the best
The great legend spb sir, we miss you so much sir. We can't forget 25th sep.
Don't cry charan be strong, we all are with u .
S P B=S.P.Charan. Ok ante oka like..I like balu sir, and charan.
Charan garu dhiryam thechukondi nijam ga chala badakaram meeru nanna gari laga manchi peru thechu kovalani korukuntunnanu
Charan garu merante Naku chala estam andi meru padutunte ballu garunu chusi atu vundi 🙏🙏🙏🙏🙏🙏
Entho mandi Balu gari patalu padaru...bagane padaru..
Kani mee voice matram ayana gonthuku chala deggaraga vundi....super andi meeru
💯👃👃👃👃👃👃👃👃
S/o Balu 💕💕💕
I love you charan garu don't be emotional plss
My favourite singer SP ballu sir and Hema Chand garu ♥️
నాన్న అంటే ప్రేమ వున్న వాళ్ళు వాళ్ళు లేకపోతే తట్టుకోలేరు
😭😭😭👏👏👏🤗🥰👍 Lot's of love and respect sir
Music lovers will never forget Balu garu.
Balu garu lenilotu badhakrm chran garu meru balu gari aasyam nerverchandi😢😢we miss balu garu
I, he and everyone are feeling the gravity of heart, Unable to stop emltions😢. Love you Balu sir
Mind blowing singing by sp charan garu
Like balu voice
This programme to adopt spb aniversary day celebration 👍👍👍
ఈటీవి యాజమాన్యం కు ధన్య వాదాలు
Charan Garu please don’t cry … I can’t control.
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧 Charan,Babu Ee Vedio Chusthunti Eadupu Vasthundi ANDI, Endukayya Vellipoyaru Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam, Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Aardhyudu Ma Devuduni 😧😧😧😧😧😧😧
All the best charan garu
Already he is in sad mood ...Balu gari songs verey vallatho padisthey bagundedhi....charan gari feelings gurinchi think cheyyandi plz
I watched this video 100+ times, miss you Balu Garu
One of the my favorite song
BaLu.Garumiss.You.Sir
Spb charan singer 😭😭😭
My favourite song tq sp garu
I miss you sp Balasubramaniam 🥺🥺🥺🥺🥺
Sar Mee Daydi Paadina Ee Paata vinte Yevvaraina Yedavalasinde.
Super charan garu
ఈ కార్యక్రమం లో చిత్ర గారు పాడిన "వేణువై వచ్చాను భువనానికి " పాటను upload చేయండి please 🙏🙏
SPB Sir forever Unforgettable divine diamond 💎💎🙏🙏🙏🙏😭😭😭
నాకు మా నాన్న గుర్తింకు వచ్చారు చరణ్ గారు 😭😭😭😭😭😭
మాటలు లేవు మనసు అంత చాలా బాధగ వుంది
నేను ఎన్ని సార్లు ఏడ్చానో ఈ వీడియో చూసి .నా తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే బాలు గారు చనిపోయరు . మా కుటుంబం మొత్తం బాలుగారి అభిమానులం . బాలుగారు చనిపోయిన న్యూస్Tv లో చూసి మా అమ్మ గారికి బీపి పెరిగి కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు . ఏదైన మాసికంగా బాధ కలిగినప్పుడు ' బాలుగారి పాట , మాట మాకు మాత్ర .❤❤
That Pain in his voice 😥😭
ఎమ్ పాట సార్
ఏడ్చి ఏడ్చి కనీళ్లు అగవు చరణ్ sir ఎలా
ఉన్నారా 😭😭😭స్పీబీ సార్
Avunu Andi,Ee Pata Vintunti Chaalu Eadupu Vasthundi ANDI 😧😧😧😧😧😧😧😧
Balu sir mi charan ni paina nundi aeina chudandi sir chala feel avuthunnaru miru ikkade mi pata la rupamlo mathone vunaru ani chepandi sir charan ki
I miss u sir🙏🙏🙏🙏 balu sir
I dont know how to express.. its a great painful feeling.. only south indians will understand..spb...
Miss you balu Garu
😭😭😭😭😭😭😭😭😭😭 kaneelu agatamledu balu sir ❤❤❤ uuuu malli puttali miru
Little similar feels like Balu garu
Balu gaaru chala miss avuthunnam
Balu garu we miss you
🙏🙏🙏. Intakuminchi. Matladalenu
Killed the song bro.
Hi Super nice
kalam naaku Sayam Raadu, Maranm nannu cheraa needu, Pichhivani kaa needu...... no one will come to help U have come out of it.............
Sorry but Spb voice was diamond no one can replace him even his son
Very nice 👌👍
Heart touching song 😭
sp charn voice lite ga Balu voice mixxing
🙏😢😢miss u spb sir,😭😭
Miss u naluguru
Balugaru🙏🙏🙏🙏🙏🙏🙏