Abhinandana Movie Songs | Edhuta Neeve Video Song | Karthik, Sobhana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 1.9K

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc 3 ปีที่แล้ว +329

    ప్రేమలో ఓడిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్న బరువునంత నేనె మోస్తున్నాన అనే ఫీలింగ్ నా గుండెను ఎవరో బల వంతంగా చీల్చి తీసుకెళ్లి పోయారా అని అనిపిస్తుది ప్రేమించిన అమ్మాయి పక్కన కూర్చుంటే ప్రపంచాన్ని జయించి నంతగా ఉంటది ప్రేమ కోసమై పరితపించే ప్రతి యొక్క హృదయానికి నా శత కోటి వందనాలు

    • @kushaalinambala4456
      @kushaalinambala4456 2 ปีที่แล้ว +7

      Thanks sir same feeling here...20yrs nuchi ee badha. Ee song nanu enka badha pedtundi kani vena leka unda leka potunnaa...

    • @satishpanchakarla6485
      @satishpanchakarla6485 2 ปีที่แล้ว +4

      Heaet breaking words bro

    • @padmavathisajjanapu176
      @padmavathisajjanapu176 2 ปีที่แล้ว +3

      padma suresh memu anthe bro

    • @arvind5847
      @arvind5847 2 ปีที่แล้ว

      @@kushaalinambala4456 no need to worry brother because you love her unconditionally without seeing her 1) beauty 2) money 3) mistakes . Your love is true but person may not

    • @naga96661
      @naga96661 2 ปีที่แล้ว

      Thank you sir (brother)

  • @youthvlogsofficial
    @youthvlogsofficial 5 ปีที่แล้ว +418

    ప్రేమలోని బాధను వర్ణించలేము అందుకు నిదర్శనం ఈ పాట
    ఏమంటారు మిత్రులారా ?

  • @satyasuresh7437
    @satyasuresh7437 4 ปีที่แล้ว +248

    ప్రేమలో ఓడిపోతే చాలా బాధ. ఆత్రేయగారు మనసుపెట్టి రాస్తే బాలుగారు జీవం పోస్తే కార్తీక్ ప్రాణం పోసాడు.

    • @FhyFghb
      @FhyFghb 3 ปีที่แล้ว +2

      Ilayaraja

    • @ksudha7093
      @ksudha7093 2 ปีที่แล้ว +1

      90 % credit goes to Illairaja Garu

    • @nativims
      @nativims 2 ปีที่แล้ว +1

      Ilayaraja upri poseydu

    • @josephrajuNaveena
      @josephrajuNaveena ปีที่แล้ว +1

      @@nativims ఒంటరి తనం చాలా నేర్పిస్తుంది

    • @tentuarunakumari5166
      @tentuarunakumari5166 ปีที่แล้ว

      Yes

  • @vreddy2011
    @vreddy2011 3 ปีที่แล้ว +1020

    10 సంవత్సరాల క్రితం ఉన్న నా ప్రేమ గుర్తు మళ్ళీ ఫీల్ అయ్యాను..నాకు పెళ్లయింది తనకి పెళ్లైంది పిల్లలు ఉన్నారు..కానీ నేను కచ్చితంగా గా చెప్తాను ఇప్పటి కి ఎప్పటికీ నేను తన మనుసులో తాను నా మనుసులో ఉంది... బాధ్యతలు కుటుంబం సమాజం ఇవన్నీ మమ్మన్లి దూరం చేసాయి కానీ మా మనసుని చేయలేవు... ఇప్పటికీ తన పేరు తలువని రోజు ఉండదు తన పుట్టిన రోజుకి ఈరోజు నేను గుడికి వెళ్తాను ... నా పిల్లలకి తన పేరు కలిసేలా పేరు పెట్టుకున్న.. కానీ నా భార్య అంటే కూడా నాకు ప్రాణం నాకు heal అవ్వడానికి మోరల్ సపోర్ట్ ఇచ్చింది... తను ఎప్పటికీ సంతోషం గా ఉండాలి.. 🙏

  • @garudasekhar3557
    @garudasekhar3557 4 ปีที่แล้ว +829

    ప్రేమలో ఓడిపోయిన వాళ్లకు మాత్రమే ఈ పాట లోతెంతో అర్థమవుతుంది

    • @sowjanyalucky4815
      @sowjanyalucky4815 3 ปีที่แล้ว +7

      Yeah bro 🥺🥺

    • @psravani3960
      @psravani3960 3 ปีที่แล้ว +4

      Yes

    • @anisettisiva2283
      @anisettisiva2283 3 ปีที่แล้ว +1

      Super anna

    • @kshatriyarajsiri6891
      @kshatriyarajsiri6891 3 ปีที่แล้ว +1

      Yes bro😭

    • @kamaladevi1456
      @kamaladevi1456 3 ปีที่แล้ว +13

      Premalo vodipovadam undadu bro...
      Just preminchadam matrame untundi..vallani jeevitham lo gelipinchadame untundi
      Vadileddam ..kastame ..inkem cheyagalam? Premincham kada mari..

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +113

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    ఎదుటా నీవే ఎదలోనా నీవే
    ఎదుటా నీవే ఎదలోనా నీవే
    ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
    ఎదుటా నీవే ఎదలోనా నీవే
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    మరుపే తెలియని నా హృదయం
    తెలిసీ వలచుట తొలి నేరం
    అందుకే ఈ గాయం
    మరుపే తెలియని నా హృదయం
    తెలిసీ వలచుట తొలి నేరం
    అందుకే ఈ గాయం
    గాయాన్నైనా మాననీవు
    హృదయాన్నైనా వీడిపోవు
    కాలం నాకు సాయం రాదు
    మరణం నన్ను చేరనీదు
    పిచ్చి వాడ్ని కానీదు అహహహ ఒహొహొహో ఉహుహుహు
    ఎదుటా నీవే ఎదలోనా నీవే
    ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
    ఎదుటా నీవే ఎదలోనా నీవే
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    కలలకు భయపడి పోయాను
    నిదురకు దూరం అయ్యాను
    వేదన పడ్డాను
    కలలకు భయపడి పోయాను
    నిదురకు దూరం అయ్యాను
    వేదన పడ్డాను
    స్వప్నాలైతే క్షణికాలేగా
    సత్యాలన్ని నరకాలేగా
    స్వప్నం సత్యమైతే వింత
    సత్యం స్వప్నమయ్యేదుందా
    ప్రేమకింత బలముందా అహహహ ఒహొహొహో ఉహుహుహు
    ఎదుటా నీవే ఎదలోనా నీవే
    ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

    • @PettlaPraveen
      @PettlaPraveen หลายเดือนก่อน

      Praveeh😢💘💋🌺🌺🌷

  • @shabnamshaik2187
    @shabnamshaik2187 8 ปีที่แล้ว +520

    అభినందన సినిమాలోని పాటలు అన్నీ చాలా చాలా బాగా వుంటాయి,ఈ పాటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.

    • @sivapriya.viswak4633
      @sivapriya.viswak4633 6 ปีที่แล้ว +2

      Shaik Shabnam

    • @chantibabu24
      @chantibabu24 6 ปีที่แล้ว +3

      Enni songs vachina evergreen top songs ABHINANDANA enthasepu vinna bore anede undadu

    • @AnuRadha-ll1fm
      @AnuRadha-ll1fm 6 ปีที่แล้ว +1

      Asu

    • @uprashanth766
      @uprashanth766 6 ปีที่แล้ว +1

      Shabnam ji thum b sunthe kyaa...nice to here

    • @shafishake5940
      @shafishake5940 6 ปีที่แล้ว +1

      Super song

  • @sivaprasad7984
    @sivaprasad7984 4 ปีที่แล้ว +159

    ప్రేమించి మరచి పోయిన ఈ మూవీ లో సాంగ్స్ వింటే మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తాయి ఐ లవ్ అత్రేయ ఐ లవ్ బాలు గారు ఐ లవ్ ఇళ్ళయారజా గారు మిస్ యూ బాలు గారు 😔😔😭😭

  • @kranthikumargara3064
    @kranthikumargara3064 2 ปีที่แล้ว +92

    ప్రేమ కంటే గొప్పది ఊహా.
    ఊహ ని అక్షరం లో చెప్పిన ఆత్రేయ గారి తెలుగు భాషా జ్ఞానానికి శతకోటి వందనాలు.

  • @josephrajuNaveena
    @josephrajuNaveena 4 ปีที่แล้ว +206

    మరుపే తేలియని నా హృదయం......
    నిజమే కదా....? వేరోకరిని పెళ్లి చేసుకున్న...
    వాళ్లను మరణం వరకు మరచి పోలేము ...😭😭😭

  • @nimminimmi7023
    @nimminimmi7023 6 ปีที่แล้ว +402

    💅"మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం. అందుకె ఈ గాయం"✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏"నిజంగానే హృదయంలోని మనోభావాలను పాటలుగా మలిచిన ఆత్రేయ గారూ అందరి హృదయాలలో ను మరిచిపోలేని వారే🙏🙏🙏🙏🙏సదా వారికి వారే సాటి.✍️

    • @ChandraSekhar-vx7oc
      @ChandraSekhar-vx7oc 5 ปีที่แล้ว +4

      Supar

    • @venkateshramisetti45
      @venkateshramisetti45 4 ปีที่แล้ว +2

      What a lyrics ❤️💜💚💙

    • @sumanakula9768
      @sumanakula9768 3 ปีที่แล้ว +3

      Super

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว +2

      మంచి కామెంట్ ఇచ్చారు...

    • @vvldఅదే
      @vvldఅదే 3 หลายเดือนก่อน

      self inflected injury....దూలెక్కి గోక్కోవడం మాత్రం కాదు...అది కామం.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +92

    మనసుతో మొదలైన ప్రేమ
    మరణం వరకు ముగియదు కదా...
    ఎదురు నిలిచిన దేవత
    ఎదను వీడదు కదా...
    కలలు కన్న బంధం
    కడతేరువరకు కట్టుబడును కదా...
    మరణమైనను మరుజన్మకు
    ప్రయాణమే కదా ప్రేమ...
    ✍️ చలమారెడ్డి
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

    • @cutekissbabuchannel7418
      @cutekissbabuchannel7418 2 ปีที่แล้ว

      Yes sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @kumarsetty2960
      @kumarsetty2960 ปีที่แล้ว

      Wow

    • @vinaykumar-hc6sj
      @vinaykumar-hc6sj ปีที่แล้ว

      అక్షరాలు అందంగా మారాలంటే అర్థం చేసుకోవడం కాదు అనుభూతి పొందేతెనే సాధ్యం కదా...మీ మాటలు చాలా బాగున్నాయి మీలో మంచి కవి ఉన్నారు సార్

    • @salma121
      @salma121 ปีที่แล้ว

      So nice poetry

    • @pitlasubbarayudu3187
      @pitlasubbarayudu3187 9 หลายเดือนก่อน

      Suprr bro

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 4 ปีที่แล้ว +83

    కంటి నుండి జాలువారే నీటిని ఆపడం నా తరం కాదు.

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 4 หลายเดือนก่อน +1

      మనసు కరిగితే.. అంతేగా

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 6 ปีที่แล้ว +120

    ప్రేమలోఓడి పోవడం కన్న చనిపోవడంమంచిది ప్రేమలేనిజీవితం రోజునరకం. కళలకుబయపడిపోయాను.నిదురకుదూరం అ య్యను.వేదనపడ్డాను కాలం నాకు సాయం రాదు మరణము నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కానీదు కలలకు బయపడి పోయాను నిధురకి దూరం అయ్యాను వెధన పడ్డానుతెలుగు చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే పాట. నిజంగా ఇలాంటి పాటలు రాసిన వాళ్ళ హృదయం ఎంతో విశాలమైనది .. మీరు ఎక్కడ ఉన్న బాగుండాలి ... చాలా సూపర్ సాంగ్ .రచయిత కి శతకోటి వందనాలు మంచి సాహిత్యం, సంగీతం గల చక్కటి పాట. ఇళయరాజా గార్కి దన్యవాదములు--- సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం పరుచుకున్న పాట అర్జునరెడ్డి మాచవరం..... 9949938146.

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +2

      నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @challavenkatasharma176
      @challavenkatasharma176 5 ปีที่แล้ว

      Nice

    • @creatorscall6626
      @creatorscall6626 5 ปีที่แล้ว

      nice

    • @venkateswarlugummadilli4003
      @venkateswarlugummadilli4003 4 ปีที่แล้ว +1

      great anna.................ippatki illati goppa valu unnanduku

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว

      @@venkateswarlugummadilli4003 నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

  • @mistery4437
    @mistery4437 8 ปีที่แล้ว +108

    మనసు కవి ఆత్రేయ మనోహరమైన కవితా ప్రతిభకు ఈ చిత్రంలోని అన్ని పాటలు తార్కాణం.
    చిట్టి చిట్టి పదాలతో కొండంత అర్ధం.

  • @nagasrinivas8143
    @nagasrinivas8143 6 ปีที่แล้ว +520

    నాలాంటి భగ్నప్రేమికులకు ఇవే కాస్త మనశ్శాంతి.

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 9 ปีที่แล้ว +416

    ఆత్రేయగారు ప్రతీ పదంలో భగ్న ప్రేమికుని పగిలిన హ్రుదయంలొ ఉండే భావుకతను పదాల రూపంలో ఆవిష్కరించగా బాలూ గారు తన స్వరంతో ఆ పదాలకు జీవం పోశారు.

  • @sravankumar-vs5qs
    @sravankumar-vs5qs 6 ปีที่แล้ว +443

    ఈ పాటలో అఘాతమైన ఒక ప్రేమ ,,నన్ను వందల సార్లు కన్నీటి తో ముద్దాడింది...

  • @bhaskark4861
    @bhaskark4861 3 หลายเดือนก่อน +4

    కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
    పిచ్చి వాడ్ని కానీదు
    కలలకు భయపడి పోయాను
    నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
    స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
    స్వప్నం సత్యం ఐతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా .... wonderful words ...🙏🙏
    ఆత్రేయ గారు మీకు శతకోటి వందనాలు అండి...🙏🙏
    మరుపే తెలియని నా హృదయం
    తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
    గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు...
    ప్రేమలోని బాధని వర్ణించలేము అందుకే ఈ పాట అలాగే ప్రేమ కోసం తపించే ప్రతి ఒక్క హృదయానికి కోటి వందనాలు ...
    ప్రేమలేని జీవితం ఎంతో నరకం ..
    ఇది లవ్ హార్ట్ బ్రేక్ కానీ నా లాంటి
    భగ్నప్రేమికులకు ఇది కాస్త మనశ్శాంతి అని ఆశిస్తున్న...

  • @nalasanigopal5627
    @nalasanigopal5627 4 ปีที่แล้ว +52

    కులం కులం నీవు ఏమి చేస్తావు ? , ఈ లోకంలో నీ పాత్ర ఏంటి ? అంటే కులం చెప్పే సమాధానం ..... ఇద్దరు భగ్న ప్రేమికులను విడదీస్తాను, నా లాంటి భగ్న ప్రేమికులకు ఈ పాట ఒక మత్తు మందులా పనిచేస్తూ, కళ్ళు కన్నీటిని ముద్దాడేలా చేస్తుంది ఈ పాట

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 3 ปีที่แล้ว +5

      ఈ సినిమా కులం గురించి కాదు

    • @fekufeku1522
      @fekufeku1522 7 หลายเดือนก่อน +1

      ​@@kandyanamsrinivasgoud811coreectee manavaadu aata na gurinchi cheppukochadu. Anni cinema context lo chudaddu. Aayana badha okasari artham chesukk

  • @suryanarayanareddy4214
    @suryanarayanareddy4214 6 ปีที่แล้ว +76

    మరుపే తెలియని నా హృదయం...

  • @fareedmohammad4466
    @fareedmohammad4466 ปีที่แล้ว +10

    మనిషి కి మాత్రమే మరణం ,మనసు అజరమరం ,కాలం గతించినా కనుమరుగు లేని భావన ప్రేమ ,ఆ ప్రేమ ను పొందని వారు ఎదలో బాధను కనులలో కన్నీరు ని దాచి పేదల పై చిరునవ్వుని నిలుపుకొని సాగిపోయే దారిలో ఆగిపోని ప్రణయగీతమే ఈ గీతం.....ఎన్నో స్వచ్ఛమైన ప్రేమకథలు ముగింపులేక కలగమనంలో కనుమరుగు అయిపోయాయి....

  • @suryanarayanareddy4214
    @suryanarayanareddy4214 6 ปีที่แล้ว +164

    కలలకు భయపడిపోయాను,నిదురకు దూరంభయ్యాను

    • @hemsaiguntupalli4362
      @hemsaiguntupalli4362 6 ปีที่แล้ว

      Surya narayana Reddy

    • @bandimanohar4061
      @bandimanohar4061 5 ปีที่แล้ว

      Nijanga Anna, andhariki aaa anubhavam kalugedhi antha prema unnappudu mathramey😥😥😥

  • @hinduunity8016
    @hinduunity8016 3 ปีที่แล้ว +15

    నా హృదయాన్ని తాకి నా ప్రేమికురాలు నాకు ఎప్పుడు గుర్తొస్తోంది ఈ పాట వింటోంటే, బాధ సంతోషం కలుగుతాయి. ఎందుకంటే ఇది నా పాట.

  • @s.srinivassrinivas1254
    @s.srinivassrinivas1254 6 ปีที่แล้ว +80

    మరుపేతేలియని నా హృదయం తెలిసీ వలచూచుట తోలి నేరం అందుకే ఈ గాయం నిజంగా హృదయనికి గాయం అయితే ఏనటికి మనదు మనిషి పోతే నే సంకటి శ్రీనివాస్ సిద్దాతి పాతగుంటురు

  • @shekarseesa2381
    @shekarseesa2381 4 ปีที่แล้ว +25

    మనసు కవి ఆత్రేయ గారికి హృదయపూర్వక ధన్యవాదములు .ఈ ఒక్క పాటను ఇప్పటికి వందసార్లు విన్న గానీ తనివి తీరని దాహం

  • @jay_9058
    @jay_9058 7 ปีที่แล้ว +240

    First true love is never forgotten... Even she/he is married and living with kids... we still have some special space for them and we always enquire and wish their happiness...

  • @manikumari9420
    @manikumari9420 5 ปีที่แล้ว +7

    మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది ఈ పాట వాళ్ళందరికీ అంకితం ఆ బాధ ఏంటో నేను పడుకున్నాను వాట్సాప్ సాంగ్

  • @jeripothulathirumalesh8189
    @jeripothulathirumalesh8189 9 ปีที่แล้ว +418

    స్వప్నాలైతె క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతె వింత, స్వప్నం సత్యమయ్యేదుందా ప్రేమకింత బలముందా,
    మి కవితలకి పాదాభివందనం ఆత్రేయ గారు.

    • @rameshbaddela8356
      @rameshbaddela8356 6 ปีที่แล้ว +3

      Jeripothula Thirumalesh
      Sss

    • @SaiKiran-vr9ui
      @SaiKiran-vr9ui 6 ปีที่แล้ว +2

      Super bro nijanga.... salute writer ki

    • @agnisongs6128
      @agnisongs6128 6 ปีที่แล้ว +2

      Jeripothula Thirumalesh yes

    • @MrYASHWANTH11
      @MrYASHWANTH11 6 ปีที่แล้ว +3

      Anduke Aathreya gaaru manasukavi

    • @AnuRadha-ll1fm
      @AnuRadha-ll1fm 6 ปีที่แล้ว +1

      Jeripothula Thirumalesh 👌👌👬👌👪👌

  • @vasuammuvasuammu3141
    @vasuammuvasuammu3141 5 ปีที่แล้ว +7

    ఒకాని ఒకప్పుడు ఈ సాంగ్స్ సూపర్ ....ఇప్పుడుకూడా హార్ట్ టచింగ్ చేస్తుంది ఈ మూవీ పాటలు .......excelentttttt

  • @perfectclikskiran4861
    @perfectclikskiran4861 2 ปีที่แล้ว +11

    మరుపే ఎరుగని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం . గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడి పోవు . కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు. పిచ్చి వాణ్ణి కానీదు... నిజంగా ప్రేమించి ఆ ప్రేమని పొందని వాళ్లకు అంటే నా లాంటి వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తోంది... చనిపోలేం సంతోషంగా బ్రతకలేo అలా అని వాళ్ళని మర్చిపోనులేము జీవితం మొత్తము ఆ బాధని భరించడం తప్ప ఏమీ చేయలేము

  • @itstrue955
    @itstrue955 3 ปีที่แล้ว +24

    ఆచార్య అత్రేయ గారు, ఇళయరాజా గారు,SP బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురు త్రిమూర్తులు నుండి వచ్చిన అద్భుతమైన పాట, ఒక ప్రేమికుడి ఆవేదన కళ్లకు కట్టిన చెప్పే గొప్ప పాట

  • @takkaridonga9563
    @takkaridonga9563 3 ปีที่แล้ว +16

    ఇళయరాజా గారి మ్యూజిక్ కి బాలు గారి వాయిస్..ఎన్నిసార్లు విన్నా తనివితీరదు..I LOVE S.P.BALU Sir..

  • @nalini1453
    @nalini1453 6 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు నిజంగా మనసునుండి వెలువడిన భావాలకు ప్రతిబింబాలు. గ్రేట్ సాంగ్ ,గ్రేట్ లవ్

  • @fy8xp
    @fy8xp 3 ปีที่แล้ว +31

    బాలు గారు ఎవరు రమ్మన్నారని ఈ భూమ్మీదకొచ్చావు,,,ఎవరెళ్ళమన్నారని మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు,, నీవు లేని సినీరంగం శూన్యం,,నీ పాట లేని...... నా కళ్ళెంట నీళ్ళోస్తున్నాయి ఇక కామెంట్ వ్రాయలేకపోతున్నా😭.. బాలు గారు మళ్ళీ మా కోసం రావా🙏

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 ปีที่แล้ว +20

    మనసు కవి ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలు వారిని ప్రతి అక్షరం ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది..భగ్న ప్రేమికుల ఆరాధ్య రచన శైలి ఆత్రేయ గారిది....👌👌👌💐💐💐👌👌

  • @jammulamadaka6439
    @jammulamadaka6439 8 หลายเดือนก่อน +59

    2024 lo vine vallu entha mandi ❤❤❤

  • @pranx125
    @pranx125 4 ปีที่แล้ว +56

    Song of 1986, still sounds fresh. Great song by an all-time greatest singer of Telugu origin. Miss you SPB gaaru🙏🙏🙏

  • @sivaprasad7984
    @sivaprasad7984 4 ปีที่แล้ว +1177

    బాలు చని పోయాక వినే వాళ్ళు ఎవరు అయిన ఉన్నారా మిస్ యూ బాలు గారు 😭😭😭

    • @anumanu5762
      @anumanu5762 3 ปีที่แล้ว +6

      Nenu

    • @sivaprasad7984
      @sivaprasad7984 3 ปีที่แล้ว +7

      Nuve ok

    • @mokshithmenapati1223
      @mokshithmenapati1223 3 ปีที่แล้ว +5

      Rip Balu gaaru

    • @sivaprasad7984
      @sivaprasad7984 3 ปีที่แล้ว +1

      @@mokshithmenapati1223 😭

    • @MsRockgill
      @MsRockgill 3 ปีที่แล้ว +8

      Dongamunda karona...mana balu garibi teeskellindi....aaa mahanubhavudu eppudu tana patallo mana gundello untaru bro

  • @mjprasad55
    @mjprasad55 5 ปีที่แล้ว +118

    Balu gaaru pranam petti padaaru really i love your voice sir you have a greate voice sir, still who is listening this song in 2019.

  • @freethinker-educateagitate2252
    @freethinker-educateagitate2252 9 ปีที่แล้ว +1211

    ఎదుట నీవే ఎదలోన నీవే
    ఎదుట నీవే ఎదలోన నీవే
    ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
    మరుపే తెలియని నా హృదయం
    తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
    గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
    కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
    పిచ్చివాణ్ణీ కానీదు
    కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను
    వేదన పడ్డాను
    స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
    స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
    ప్రేమకింత బలముందా

  • @gbaburaoreedy6812
    @gbaburaoreedy6812 3 ปีที่แล้ว +10

    బాలు గార్ని మరువలేము 🙏ఈ పాటలను వదలేము🙏మనసున్న మనిషి కి👍ఈపాటలు మంచి ఊరట కలిగిస్తాయి 🌉💐🎵🎵🎤🎶

  • @vinaykumar-hc6sj
    @vinaykumar-hc6sj 4 ปีที่แล้ว +46

    ప్రపంచం అంతా నిదరోతున్న వేళా...
    నా మనసులోని జ్ఞాపకాలు మెలకుంటాయ్ 💘
    అంతవరకు నాతో ఉన్న ప్రపంచం నన్ను ఒంటరిగా వదలేసిన వేళా..
    నీ చిరు నవ్వుల సవ్వడులు నిన్ను చేరుకోమని అల్లరి పెడతాయ్...💖
    నీ మది చేరుకోలేని ఎన్నో ఊసులు నిన్ను చేరుకునేలోగా నీ కన్నుల సైగ తో నా మనసును నీకు బందీగా మార్చేస్తావ్..🙅.
    నీ వెచ్చని శ్వాస లోని నీ ఉపిరి నన్ను చుట్టేసేలోగా నా ప్రాణంమే తీసేసి నువ్వు నాకు దూరం ఐపోతావ్....💔

    • @VinayKumar-qn8pq
      @VinayKumar-qn8pq ปีที่แล้ว +1

      Super ur writing Lins

    • @vinaykumar-hc6sj
      @vinaykumar-hc6sj ปีที่แล้ว +1

      @@VinayKumar-qn8pq thank u brother rasi 3 year అవ్తుంది గుర్తింపు ఇప్పుడు వచ్చింది

    • @fekufeku1522
      @fekufeku1522 ปีที่แล้ว +1

      ​@@vinaykumar-hc6sjadbutham.. Maha adbutham..

    • @suneethrahul4357
      @suneethrahul4357 ปีที่แล้ว +2

      Excellent 👌👌👌👌👌

    • @ranikumaridolla9688
      @ranikumaridolla9688 ปีที่แล้ว +1

      Really amazing your feelings,

  • @donaldtrump7665
    @donaldtrump7665 4 ปีที่แล้ว +49

    Who came here after balu sir's death 🙏🙏🙏🎤🎤🎤💐💐💐rip balu sir

  • @004venkat
    @004venkat 5 ปีที่แล้ว +30

    Cult classics ! Not sure even the actors would have realized the kind of impact that they could create on a generation. I am 45 now and still watch this when I remember of my first love ! I was in my teens when this was released ....

    • @novembermo
      @novembermo 9 หลายเดือนก่อน +1

      Truly.... The actor seldom knows the depth of the song they've enacted. But karthik has done a great job. Always. And this song, for no reason brought me here to listen...today. and scrolling I came across your comment. This song for no reason brought tears to me. And your comment, I felt a deep sense of soul touching of the song too. Iam listening and watching this song after a couple of decades.

    • @004venkat
      @004venkat 9 หลายเดือนก่อน +1

      @@novembermo precisely. Such a soothing experience listening these songs again and again ….

  • @MaheshPGDHHM
    @MaheshPGDHHM 4 หลายเดือนก่อน +1

    The best breakup song ever eduta neeve from abhinandana.
    The best love song ever ekkada unna song from nuvve kavali.

  • @swathiakella8411
    @swathiakella8411 4 ปีที่แล้ว +18

    BALU garu I am listening this song on your final day .....but u live our hearts in this beautiful songs every day no one can replace u thanks for your gift 💕 u live in our heart forever

  • @bseetaramaiah.lingasamudra7624
    @bseetaramaiah.lingasamudra7624 5 ปีที่แล้ว +60

    ఎన్ని యుద్ధాలైనచేసి గెలిచెఅవకాశంవుందికాని
    ఒక ఆడదానిమనసుగెలవాలంటె
    ఒకజీవితంసరిపోదు.

    • @shekharindiagareshekharind4261
      @shekharindiagareshekharind4261 4 ปีที่แล้ว +2

      Thappu vundi oke jivitham adadhani lo abinandhinchaleni , preminchaleni,gurthinchaleni Guddi manasu unte dhaniventa padatam waste

    • @jerushaangel1556
      @jerushaangel1556 4 ปีที่แล้ว

      @@shekharindiagareshekharind4261 curret brother

    • @shaikrbl9447
      @shaikrbl9447 4 ปีที่แล้ว

      Yes

  • @arunac2940
    @arunac2940 6 ปีที่แล้ว +23

    Abinandana anni songs super. Karthik handsome. Balu heart touching. I love karthik.

  • @naveen1508
    @naveen1508 ปีที่แล้ว +6

    Na 20 yrs kritam love gurtochindi🥺🥺🥺

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 4 ปีที่แล้ว +22

    ఆత్రేయ కు సాటి లేరు!🙏🙏🙏🙏

  • @satyanarayana4242
    @satyanarayana4242 3 ปีที่แล้ว +7

    దేశ భాషలందు తెలుగు లెస్స...... ఇలా ప్రతి మాటకి అర్థం చెప్పే పాటలు ఇప్పుడు లేవు

  • @kanakaraju2055
    @kanakaraju2055 4 ปีที่แล้ว +345

    2020 lo వింటున్న వారు లైక్ చెయ్యండి

  • @rajeshsarmapenumarthi1254
    @rajeshsarmapenumarthi1254 2 ปีที่แล้ว +7

    ఈ పాటలోని ప్రతి అక్షరం బాలు గారిపై నాకు నాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఈ పాటపాడుకుంటుంటే ఆయన గురించే పాడుతున్నానా అని అనిపిస్తోంది. ప్రతి పదం ఆయన వెళిపోయాక ఆయన్నే గుర్తుతెచ్చేలావున్నాయి.😥😥😥

  • @bhavaniulloju3213
    @bhavaniulloju3213 3 ปีที่แล้ว +8

    Sp బాలు గారు పాటకు ప్రాణం పోస్తాడు అనడానికి ఈపాట ఒక ఉదాహరణ

  • @naravalavanyanarava3350
    @naravalavanyanarava3350 5 ปีที่แล้ว +20

    I love this song 2019
    Karthik garu acting also

  • @straydogs8258
    @straydogs8258 7 ปีที่แล้ว +105

    No love 👎🏻 no girl friend 👎🏻
    No failures in life,
    but still I enjoy these lyrics heart fully.

  • @satyanarayanamajji7520
    @satyanarayanamajji7520 5 ปีที่แล้ว +15

    ప్రేమలో ఓడిపోయిన వారికి ఓదార్పు ఈ పాట

  • @adityadharmatejhrallapalli
    @adityadharmatejhrallapalli 4 ปีที่แล้ว +10

    1.41 to 2.00 lyrics are the most painfull to hear. Great song ❣️

  • @raviswebworld
    @raviswebworld 3 ปีที่แล้ว +12

    2021 - Smash the like button if you think 80's and early 90's telugu cinema songs are the masterpiece. Bow down to Ilyaraja and late SP

  • @venkatarajendraprasad8289
    @venkatarajendraprasad8289 4 ปีที่แล้ว +10

    Eduta meere , edalona meere , spb Garu how can we forget you and your voice sir, we miss u sir lot

  • @hemayyamodisomath6773
    @hemayyamodisomath6773 4 ปีที่แล้ว +8

    I'm from karnataka I love telgu this movi songs all are beautiful and melodous thanks for Writer and music director....SBP boss Miss you rip boss 💞😍😍

  • @Lakshmi-yc7fs
    @Lakshmi-yc7fs 9 ปีที่แล้ว +64

    karthik is sooooooo handsome in dis(marupe raani nee roopam.......)

  • @RamaraoKomaram
    @RamaraoKomaram 2 หลายเดือนก่อน

    గురువు గారు miss you sir
    మీ గొంతు ఎప్పుడు విన్న మీరు మా గుండెల్లో ఉంటారు సార్ 🙏🙏🙏🙏

  • @solomanrajusaloman8953
    @solomanrajusaloman8953 2 ปีที่แล้ว +13

    Evergreen Superhits Forever of great legends Balu sir, Maestro Ilayaraja sir, Athreya lyricist sirs Excellent performance One of my favourite songs of All time Hits! 👏❤

  • @vashabathulasaradhasaradha9278
    @vashabathulasaradhasaradha9278 5 หลายเดือนก่อน +1

    గాయనైన మాన నీవు హృదయా నైన వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు I miss u I love prasu

    • @vashabathulasaradhasaradha9278
      @vashabathulasaradhasaradha9278 5 หลายเดือนก่อน

      ఇప్పటికి ఎప్పటికి నేను నీ ప్రేమ ఖైది నీ

  • @Chinniongole
    @Chinniongole 7 ปีที่แล้ว +23

    మాటల్లో చెప్పలేని భావుకత

  • @KakiletiBhimeswarao
    @KakiletiBhimeswarao 5 หลายเดือนก่อน +1

    Marupe తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయం నైనా మాన నీవు హృదయం నేనైనా వీ డి పో దు కాలం నాకూ సాయం రాదు మరణం నన్ను తీసుకు పోదు i miss u i love prasu నీ ప్రేమ ఖైదీ

  • @srinivaskatakam8947
    @srinivaskatakam8947 3 ปีที่แล้ว +12

    Loved karthick acting....🙏🙏

  • @shareefuddinmohammed4474
    @shareefuddinmohammed4474 4 ปีที่แล้ว +8

    Aatreya gaaru great poetry and immense understanding of human feelings.

  • @nalini1453
    @nalini1453 6 ปีที่แล้ว +10

    ఇలాంటి పదాలు రాయటం ఆత్రేయ గారి మెదస్సుకు

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +7

    నిజమైన ప్రేమికుల గుండె బరువును పెంచి కంట తడి పెట్టించే పాట......స్వచ్ఛమైన ప్రేమికులందరికీ అంకితం ఈ పాట
    ❤️😥❤️

  • @srinivasd234
    @srinivasd234 9 ปีที่แล้ว +81

    Kaalam naku saayam radu.... Maranam nannu cheraneedu..
    Pichi vaanni kaaneedu.. ha ha ha
    Great lyrics..

    • @kbraju3257
      @kbraju3257 9 ปีที่แล้ว

      Thanks

    • @deepasurendra6415
      @deepasurendra6415 9 ปีที่แล้ว +1

      in real life does any boy gives so much of true love to a girl

    • @Cinefruit
      @Cinefruit 8 ปีที่แล้ว +3

      You are Wrong!!! There is a lot of guys who is True lovers!!!

    • @vinaykarnam1376
      @vinaykarnam1376 7 ปีที่แล้ว +1

      Deepa Surendra why can't....

    • @rahulsripuram8174
      @rahulsripuram8174 7 ปีที่แล้ว

      Deepa Surendra why should we ? why can't you?

  • @vijayraghuteja3327
    @vijayraghuteja3327 6 ปีที่แล้ว +8

    Fantastic Composition Song of legendary illayraja Sir hats off. To music legends. 😃💖👬💖💗👑.

  • @madhurakshi8796
    @madhurakshi8796 9 ปีที่แล้ว +80

    telugu cini sahityaniki marapurani patalu hatts off

  • @axemusiczone4317
    @axemusiczone4317 2 ปีที่แล้ว +3

    E songs redeo lo early mornig venede .childhood lo eppudu eappudu esongs ajaramaranam.we miss balugaru.

  • @rallasaritha7051
    @rallasaritha7051 7 ปีที่แล้ว +60

    people have many crushes in their lyf .....but only one can touch the heart Nd stays evrrr

  • @kravivarma1567
    @kravivarma1567 5 ปีที่แล้ว +5

    Heatly congratulations to abhinandana team writter atreya music director ilayaraajaa singer Balu sir ...Ultimate songs

  • @mailapallimanmadharao1040
    @mailapallimanmadharao1040 ปีที่แล้ว +5

    మనిషికి 2 మనసులు ఉంటే బాగున్ను
    ఒకటి ప్రేమించ డానికి
    మరొకటి మర్చిపోడానికి

  • @rajeswaripottaraji2935
    @rajeswaripottaraji2935 3 ปีที่แล้ว +3

    స్వప్నం సత్యమైతే వింత...సత్యం స్వప్నమయ్యేదుందా...
    ఏంత గొప్ప మాట ఆత్రేయగారు...🙏🙏🙏

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 3 ปีที่แล้ว +9

    If someone can remaster this master piece (of course entire movie & songs), it would be a greater feast to the fans of Ilayaraja gaaru

  • @VELS436
    @VELS436 4 ปีที่แล้ว +31

    Karthick is handsome in olden days...💖🤗

  • @allanagababu9094
    @allanagababu9094 5 ปีที่แล้ว +6

    It's really heart touching song..........superb lyrics and hatsoff to ilayaraajaa sir for his fabulous music by making music lovers mad with his music

  • @anushachinna1359
    @anushachinna1359 6 ปีที่แล้ว +9

    Marupe teliyani na hrudayam telisi valachuta tholi neram anduke e gayam...😢😢😢🙏entha manchi song

  • @kalyani1555
    @kalyani1555 6 ปีที่แล้ว +9

    Edutaa neeve,edalonaa neeve..,Marupe teliyani naa Hrudayam.
    Telisi valuchuta tholi neram ..,anduke ee gayam..
    "Gayannyi Ina mananeevu"
    "Hrudayanni Inaveedipovu"
    "Kaalam naaku sayam Raadu"..
    "Maranam Nannu cheraneedu"
    ""Ee "Words&song" total Na life lo..Ela vundo,same alage Vundi""..

  • @itstrue955
    @itstrue955 6 ปีที่แล้ว +164

    స్త్రీ ల యొక్క మౌనం పురుషుల మనో వేదనకు కారణం.

  • @prasadkosaraju6366
    @prasadkosaraju6366 8 ปีที่แล้ว +10

    Thanks to great Maestro Ilayaraja to giving such best music.

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +4

    ఈ సినిమా లో పాటల్ని 2012-13సం లో ఫస్ట్ విన్నా ను బాగున్నాయి అనిపించింది. మళ్ళీ అప్పుడప్పుడు వింటూ ఉండే వాణ్ణి కానీ ఈమధ్యనే మరోసారి ఈ పాటని విన్నా.నా మనసుని కట్టిపదేసింది అలా నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది.అలాగే కంటిన్యూగా19 సార్లు విన్నా.👌👈🙏
    నా కాలేజి రోజులు గుర్తు కు వచ్చాయి😅😅😥

  • @sampathkumar2287
    @sampathkumar2287 8 ปีที่แล้ว +50

    Sir Ilayaraja, I love and respect you so much for this most wonderful composition. Really most marvellous.👍👍👍

  • @Netra9293
    @Netra9293 3 ปีที่แล้ว +4

    ఆయన పాడిన పాటల రూపంలో లో ఎప్పుడు జీవించే ఉంటాడు....మనందరి జ్ఞాపకాల్లో😥😥😥😥😥😥🙏🙏🙏🙏🙏

  • @sriramgoli2346
    @sriramgoli2346 3 ปีที่แล้ว +13

    Remembering Evergreen Legend.....the great SPB sir😢😭💜💜

  • @PeeruShaik-pb7gr
    @PeeruShaik-pb7gr หลายเดือนก่อน

    Beautiful. Song. Na. Love. గురుతుక్ వస్తుంది

  • @kommugang
    @kommugang 11 ปีที่แล้ว +16

    I heard this song on radio when i was kid for the first time. I still love this song....

  • @msivakumar1917
    @msivakumar1917 7 หลายเดือนก่อน

    This movie has absolute gems- all 6-7 songs are absolute mesmerizing blockbusters - Only our Maestro Ilayaraja can do this wonder 🙏

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 7 ปีที่แล้ว +70

    Karthik was very handsome in those days.

    • @adarshguptak
      @adarshguptak 6 ปีที่แล้ว +1

      So is Shobhana.

    • @vidhyakarthikeyan6458
      @vidhyakarthikeyan6458 3 ปีที่แล้ว +1

      S he is handsome during those 80s 90s among all heros
      Shobana mam is also very beautiful also a graceful dancer

  • @kanakarajunuliraju8087
    @kanakarajunuliraju8087 7 หลายเดือนก่อน +2

    నేను ఒక అమ్మాయిని ప్రేమించే మనస్ఫూర్తిగా కానీ మా ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు

  • @b4news162
    @b4news162 3 ปีที่แล้ว +5

    ఈ పాటతో నేను ఎంతో పరవశించిపోయాను

  • @PraveenaEdhii
    @PraveenaEdhii 4 หลายเดือนก่อน +1

    Nenu kuda true ga love chesanu kani ippudu chala bhadha padutunnanu e song vinnappudalla edupostundi

  • @rameshy3199
    @rameshy3199 5 ปีที่แล้ว +5

    Heart touch song ....every lisner will cry if u connect this feel

  • @rameshbabuvasu5456
    @rameshbabuvasu5456 4 ปีที่แล้ว +6

    That is the power of our telugu language. Everyone should be respect their mother language.