నా కొడుకు బంగారం | Latest Telugu Christian Short Film | 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 969

  • @kavalasirisha7397
    @kavalasirisha7397 4 ปีที่แล้ว +37

    ప్రస్తుత కాలపు పరిస్తితులను చూపించి ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగించారు బ్రదర్ ధన్యవాదాలు

  • @pjesusuday6929
    @pjesusuday6929 3 ปีที่แล้ว +1

    AAG team short films Chala చూసాను అన్ని జీవితాలను కదిలించే షార్ట్ ఫిల్మ్స్

  • @k.uttamkumar9283
    @k.uttamkumar9283 4 ปีที่แล้ว +41

    తల్లిదండ్రులు మరియు పిల్లలైన ప్రతి ఒక్కరు ఆలోచింపదగ్గ.... ఆలోచన....!!
    దేవుడు మిమ్మలను దీవించును గాక !!!

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 4 ปีที่แล้ว +17

    వందనాలు బ్రదర్ 🙏 ప్రభువు మీ పరిచర్యను దీవించు గాక, ప్రార్థన చేద్దాము 🙏🙌🏻

  • @jehovanissifellowship
    @jehovanissifellowship 4 ปีที่แล้ว +8

    పరమ తండ్రీ మీకు స్తోత్రం ..🙏
    ప్రతి తల్లిదండ్రులకు కనువిప్పు కలగించె
    విలువైన కానుక అందించారు
    మీకుదేవుని బహుమానము కలుగునుగాక ఆమేన్.

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Glory to God thank you so much brother

  • @musukudiramu484
    @musukudiramu484 3 ปีที่แล้ว +2

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు అన్న 🙏🏼🙏🏼ఇంట్లో మేము చెబితే మా నాన్న ఇంతే అని పిల్లలు,మా ఆయన కి చాదస్తం అని భార్య, ఇటువంటి స్విచివేషన్లో మీరు ఏంతో చక్కగా అర్థం మైయ్యే రీతిగా తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మా అందరికీ కనువిప్పు కలిగేలా చేసినందుకు ధన్యవాదాలు 🙏🏼🙏🏼 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @pastorelijah5278
    @pastorelijah5278 4 ปีที่แล้ว +5

    Praise the Lord 🙏 Glory to Lord Amen thank you so much చాలా మంచి సత్యములు తెలిపినారు TQ

  • @sudheergandham6102
    @sudheergandham6102 4 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ కలుగును గాక... దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ సహోదరుడు... నిజముగా మంచి చెడు గురించి క్రమశిక్షణలో ఉంచిన తల్లిదండ్రులకు కృత్ఞతలు...
    🅟︎🅡︎🅘︎🅢︎🅔︎ 🅣︎🅗︎🅔︎ 🅛︎🅞︎🅡︎🅓︎

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Praise the lord brother

  • @globalchristianteluguchannel
    @globalchristianteluguchannel 3 ปีที่แล้ว +19

    AAG టీం ద్వారా మీరు చేస్తున్న షోర్టఫిల్మ్ పరిచర్య ఎంతో గొప్పది, వీడియో చివరిలో motivation స్పీచ్ చాలా inspirable గా ఉంది, చాలా సంతోషం,దేవుడు మీ ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమ,అనేకుల రక్షణ పొందులాగున జరిగించును గాక

  • @marrymarry2622
    @marrymarry2622 3 ปีที่แล้ว +1

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక చాలా చాలా ఆత్మీయంగా మీ షార్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా చాలా ఆత్మీయంగా ఉన్నాయి ఇంకనూ దేవుళ్ళు మీరంతా కూడా బలపడాలని దేవుని ప్రార్థిస్తున్నాను ప్రైస్ ది లార్డ్ థాంక్యూ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 4 ปีที่แล้ว +6

    ప్రైస్ దా లార్డ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగునుగాక యేసుప్రభు వారు మీ పరిచర్య ను దీవించు నుగక....కను విపు కలిగించే సందేశం (షార్ట్ ఫిల్మ్)....❤️

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you praise the Lord

  • @thandriprema5203
    @thandriprema5203 4 ปีที่แล้ว +16

    అన్నా మీరు చేసే ప్రతి షార్ట్ ఫిలిమ్స్
    హృదయాలను కదులిస్తునై....దేవునికి మహిమ 🙏🙏🙏...

  • @geethaazmeera6973
    @geethaazmeera6973 4 ปีที่แล้ว +17

    గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను దీవించును గాక 🙏🙏🙏🙏

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you so much sister praise the Lord

  • @chityalamalathi190
    @chityalamalathi190 4 ปีที่แล้ว +2

    Praise the Lord..... Daiva bhakthini gurchina goppa pramukyathanu theliyaparacharu dhini valla chaala mandhi parents ki prabuvu kanuvippu kaligistadani nammuthunnam.amen...

  • @AnilKumar-ob5fq
    @AnilKumar-ob5fq 3 ปีที่แล้ว +6

    పిల్లలను ఎలాపెంచాలో నేర్పిస్తున్న మీకు నావందనములు🙏🙏 దేవుడు మిమ్మల్ని మిపరిచయను దీవ 🙌🙌గాక ఆమెన్ 🙏🙏🙌🙌

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  3 ปีที่แล้ว

      Amen praise the lord brother

  • @jesusrealgod1961
    @jesusrealgod1961 4 ปีที่แล้ว +2

    Chala chala baagundhi..... Brother edhi nijam...... Chala mandhi pillala estanike vadhilestunaaru...... Nijam ga chala baaga cheparu..... Chala thanks brother ee film chusi chala mandhi maarutharu... 🙏🙏🙏🙏

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you so much praise the Lord

  • @shantishanti2950
    @shantishanti2950 4 ปีที่แล้ว +12

    వందనాలు బ్రదర్
    చాలా చాలా బాగా ఉంది థాంక్యూ
    దేవునికి మహిమకలుగునుగాక

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +2

      Praise the lord sister

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 ปีที่แล้ว +1

    దేవునికీ స్తోత్రము ఈ చిత్రం ద్వారా మంచి స్పందన చేపారు ఆవును ఏసుక్రీస్తు ప్రేమలో పేచాలి మి అందరీకి దేవుని నామము వందనలు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏🙌🙌🙌🙌👌👌👍👍ఇదే దేవుని ప్రేమ

  • @seelamramesh2676
    @seelamramesh2676 3 ปีที่แล้ว +15

    షార్ట్ ఫిల్మ్ చాలా చక్కగా తీశారు బ్రదర్... దేవుడు మీ పరిచర్యలను మరింతగా దీవించును గాక.. ఆమెన్ 🙏🙏

  • @guduriabhishekasg2199
    @guduriabhishekasg2199 4 ปีที่แล้ว +7

    నీజముగానే తల్లిదండ్రుల నిరక్షం వలన
    ఈనాడు చాలామంది యవ్వన పిల్లలు వారి జీవితలను వారియొక్క ఆయుష్ కాలము ముందు గానే మరణీస్తున్నరు
    యవ్వన కాలంలో దేవుని కాడిమోయకా అపవాది మాయలో పడి దేవుని ప్రేమకు దూరమై అపవాది మాయలో పడి దేవుని కృప ను పొందలేక పోచున్నరు

  • @mahimarajukattam2451
    @mahimarajukattam2451 4 ปีที่แล้ว +6

    నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నయ్య.... దేవుని ప్రేమను, ఆయన మనకు ఇచ్చిన విలువను తెలియజేస్తున్నారు...
    Thank you annaya

  • @Rathna.priya8950
    @Rathna.priya8950 3 ปีที่แล้ว +1

    Super short film brother. Devunike mahima kalugunugaka

  • @arepallidivya6427
    @arepallidivya6427 4 ปีที่แล้ว +3

    Very... Very... Heart touching short film andi..... Same as douthers gurinchi kuda shortfilm teeyandi.... Sir... Very good thought satyamgaru....

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you sister praise the Lord

  • @royalpriyaka2799
    @royalpriyaka2799 4 ปีที่แล้ว +1

    Good short film..pillalaki freedom ivvali but aa freedom chedipoyela undakudadu...it is really very good short film dedicated to all parents..praise theLord..God Bless U..

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you sister praise the Lord

  • @queenelizabeth4526
    @queenelizabeth4526 4 ปีที่แล้ว +13

    అవును అన్న..పల్లెటూరి వాళ్ళకి అర్డెం అయ్యేలా ఉంటాయి అన్న....దేవునికే స్తోత్రం.... మా church లో కుడా చూపించాము...మాడి పక్క village....andariki అర్దం అయ్యే రీతిలో ఉంటాయి మే short films

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you sister praise the Lord

  • @RameshRamesh-tq6pz
    @RameshRamesh-tq6pz 3 ปีที่แล้ว +2

    దెవునీకె మహిమా ఘనత ప్రబవాములు కలుగునుగాక ఆమెన్ అందరికీ మరనత

  • @ಅಶೋಕ.S
    @ಅಶೋಕ.S 4 ปีที่แล้ว +4

    ఈ వీడియో ద్వారా మన పిల్లలను ఎలా పెంచాలి అని తెలుసుకున్నాము అన్నయ్య దేవుడు మీకు మరింత జ్ఞానం ఇచ్చును గాక నా పేరు అశోక్ మాది ఊరు కర్ణాటక మీ వీడియోలన్నీ చాలా మంచిగా ఉన్నవి వందనాలు 🙏🙏🙏

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you brother praise the Lord

  • @victorvijaya6
    @victorvijaya6 3 ปีที่แล้ว +2

    మీ ద్వారా వస్తున్న short films వలన క్రీస్తుకే మహిమ గాక

  • @RoseMary-ob3hk
    @RoseMary-ob3hk 4 ปีที่แล้ว +7

    Good message brother thank u brother Amen Amen...

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you praise the Lord

  • @HANOK_VADDE
    @HANOK_VADDE 3 ปีที่แล้ว +1

    అన్నగారు చాలా మంచి సందేశం అన్నగారు చాలా గొప్పగా తీశారు థాంక్యూ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mayuriudutha4908
    @mayuriudutha4908 4 ปีที่แล้ว +3

    Praise the lord.Chala bagundi👌👌 video.Amen ✝

  • @NedunuriDurgarao
    @NedunuriDurgarao 9 หลายเดือนก่อน +1

    చాలా స్పష్టంగా తెలియపరిచారు అన్న మహిమగల దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @agapelove3495
    @agapelove3495 4 ปีที่แล้ว +10

    Thank you very much Aag teamworks...🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️.
    God bless you abundantly 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Praise the Lord sister

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 3 ปีที่แล้ว +1

    నేటి యువతకి కావలసిన సత్య సందేశం ,ప్రతివిషయాని నమ్మి సొంతపిల్లలను నాశనం చేసుకుంటున్నవారికి కనువిప్పు కలిగించే వీడియో.. good brother

  • @hadviladappili
    @hadviladappili 4 ปีที่แล้ว +4

    Praise the lord wonderful God bless you

  • @j.chinna1929
    @j.chinna1929 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్న షార్ట్ ఫిలి ఒక్కరు నటించలేదు కానీ జీవించే సారు మీరు ఇలాంటి షార్ట్ ఫిలిం కా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అజయ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా బాగుంది

  • @acasathyavedu649
    @acasathyavedu649 4 ปีที่แล้ว +5

    Wonderful shortfilm... glory to God,
    God bless you...all

  • @hemasundhar4279
    @hemasundhar4279 4 ปีที่แล้ว +1

    చాలబాగుంది బ్రదర్స్ యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్

  • @varaprabhakarrao3080
    @varaprabhakarrao3080 4 ปีที่แล้ว +6

    Thanks brother for above short film. Thanks for your ministry. And uploading the vidioes. Amen. Amen. 🎉🎉🎉🎉

  • @kranthikasinikarla1004
    @kranthikasinikarla1004 3 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది అన్నా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా వివరించారు చాలా బాగుంది ❤️ టచీగ్😭మీ ప్రయసని దివించును గాక మీ టీంమ్ అందరికీ 🙏

  • @jesustalks8208
    @jesustalks8208 3 ปีที่แล้ว +3

    అన్నా నికు వేలాది వందనములు...దేవుడు నిన్నూ నీ పరిచర్యను దివించును గాక... ప్రతీ ఒక్క తల్లీ తండ్రి తెలుసుకో వల్సిన విషయం... Praise the lord annaya

  • @bhaskarrao1564
    @bhaskarrao1564 4 ปีที่แล้ว +1

    Good massage 👍👌 brother aneka family's divena ga undalani korukunttunanu prayer chesthanu thank you Jesus praise the Lord Amen Amen..

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you brother praise the Lord

  • @thepassionofchrist3030
    @thepassionofchrist3030 4 ปีที่แล้ว +3

    Praise the lord
    👌👌👌 Super👌👌👌
    👏Wonderful Short Film 👏
    🙏🙏🙏 God Bless You🙏🙏🙏

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Praise the lord thank you so much

  • @deviprasanna5587
    @deviprasanna5587 4 ปีที่แล้ว +2

    Meeru chese Prathi short film maku athmiya vishayam lo chala sahayam ga vuntundi devunike mahima ,meeru marinthaga devunilo vadabadalani prardisthamu...Vandanalu!!

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +2

      Thank you so much sister praise the Lord

    • @deviprasanna5587
      @deviprasanna5587 4 ปีที่แล้ว +1

      @@AAGTeamWorks praise to Lord

  • @vijayamekala7059
    @vijayamekala7059 4 ปีที่แล้ว +12

    Praise the lord
    It is an amazing film

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you so much praise the Lord

  • @krupapaul3945
    @krupapaul3945 4 ปีที่แล้ว +2

    Prathi parent chudavalsina film bro...sister chala baga chestu vuntaru,eppudu me films kosam wait chestu vuntam.....god bless AAg team

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you sister praise the Lord

    • @krupapaul3945
      @krupapaul3945 4 ปีที่แล้ว +1

      🙏🙏thank u

  • @nalininalini4350
    @nalininalini4350 4 ปีที่แล้ว +4

    Wonderful message thank u brother Praise the Lord Amen

  • @gollasurendra9791
    @gollasurendra9791 4 ปีที่แล้ว +1

    Vandhanalu బ్రదర్ దేవునికి మహిమ కరముగా vunadhi

  • @jessyelee1212
    @jessyelee1212 4 ปีที่แล้ว +8

    Praise the lord brother. Now a day's very important message 👏👏👏👏
    God bless you AAG team💐💐💐

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you sister praise the Lord

  • @njam
    @njam 4 ปีที่แล้ว +1

    Chala manchi message echaru brother....praise to God..real ga jarigindi chusinattuga undi....assalu 👌

  • @sundergurisetty1723
    @sundergurisetty1723 4 ปีที่แล้ว +5

    Praise the lord
    It is an amazing film GOD bless your team

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you so much praise Lord brother

  • @bhaskarrao1564
    @bhaskarrao1564 4 ปีที่แล้ว +1

    Very good massage brother enkka me AAG Team devudu divinchi inkka aneka short films devuni krupanu batti aneka short films massages andhinchalani korukunttunanu God bless you

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you brother praise the Lord

  • @ranimurahari7628
    @ranimurahari7628 3 ปีที่แล้ว +3

    Praise the Lord powerful valuable message sir your short films spiritual and motivation moral values lesson thank you your whole team members praise the Lord 🙏👌👍👍👍👍🙏🙏🙏🙏

  • @jhonveslyjessica9026
    @jhonveslyjessica9026 3 ปีที่แล้ว +2

    Praise the lord anna
    మీరు చేసిన వీడియో లను ప్రొజెక్టర్ ద్వారా రెండు గ్రామాలలో వేసాను అన్న.🙏🙏🙏

  • @pravallikag5467
    @pravallikag5467 4 ปีที่แล้ว +9

    🙏 prise the Lord brother wonderful and eyeopening message God bless u and ur ministry more and more all glory to God always with ur team members

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Praise the lord sister

    • @PremKumar-hq3nj
      @PremKumar-hq3nj 3 ปีที่แล้ว

      😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋

    • @aparnaindian6896
      @aparnaindian6896 3 ปีที่แล้ว +1

      Praise the lord sister 🙏

    • @pravallikag5467
      @pravallikag5467 3 ปีที่แล้ว +1

      @@aparnaindian6896
      🙏 prise the Lord Akka God bless u and ur family

  • @littleideas6885
    @littleideas6885 4 ปีที่แล้ว +1

    Praise the lord aag team ki,miru chala manchi short films andistunnanduku,thank to all

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you brother praise the Lord

  • @vineethemmanuel103
    @vineethemmanuel103 3 ปีที่แล้ว +3

    Wonderful message and wonderful acting especially by the guy at the end👌🏼👌🏼 kantlo Neelu tirigai last lo..

  • @warangalcakes7226
    @warangalcakes7226 3 ปีที่แล้ว +2

    EXCELLENT FILM SPECIAL THAMKS TO AAG TEAM U SHOWED EXACT SITUATION HAPPENING IN OUR SOCIETY GLORY TO GODD

  • @sumithrasumi6109
    @sumithrasumi6109 3 ปีที่แล้ว +3

    Praise the Lord 🤝

  • @prathapgidda8975
    @prathapgidda8975 4 ปีที่แล้ว +2

    Great message chala mandhi kallanu ee video teripisthundhi devuniki mahima kalugunu gaka amen.

  • @sgiftgrace9668
    @sgiftgrace9668 3 ปีที่แล้ว +5

    సార్ మీ యొక్క షార్ట్ ఫిలిం గుండెకు హత్తుకుని ఎలా అందుకే మీ షార్ట్ ఫిలిమ్ అంటే ఇష్టం మహిమ ఘనత దేవునికే కలుగును గాక

  • @gowrivakada5685
    @gowrivakada5685 4 ปีที่แล้ว +2

    Good message, super, thanks team, god bless you team, love you jesus for this message.

  • @S.Srinivas
    @S.Srinivas 4 ปีที่แล้ว +60

    లిఖిత అక్కకు ఈ షార్ట్ ఫిల్మ్ లో పిల్లల్ని ఎలా పెంచాలో తెలియలేదు.కానీ నిజ జీవితంలో అక్క వాళ్ళు పిల్లల్ని పెంచినంత బాగా ఎవరూ పెంచలేరు.

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +6

      Praise the lord

    • @mandasara8307
      @mandasara8307 4 ปีที่แล้ว +4

      Yes brother

    • @mukkannamasipogu463
      @mukkannamasipogu463 3 ปีที่แล้ว +3

      Tallidandrulandaru పిల్లల్ని అలానే పెంచాలి ఆమెన్

  • @haritharitebrothers1149
    @haritharitebrothers1149 4 ปีที่แล้ว +1

    Talli tandrulaki pillalni ela penchalo Oka manchi sandesanni chuyincharu
    Talli tandrulaki ee message Chala upayogam gaa untundhi TQ brother and sister

  • @vimalakumariballapuramvima278
    @vimalakumariballapuramvima278 4 ปีที่แล้ว +11

    Tanq for uploading new short film brother.GOD bless your ministry

  • @DHINAKAR77
    @DHINAKAR77 4 ปีที่แล้ว +2

    మీకు చాలా చాలా వందనాలండి🙏🙏🙏..
    మీ ఈ షోర్ట్ఫిల్మ్ ద్వారా ఎంతగానో బలపడుతున్నాను మిమ్ములను బట్టి మన ప్రభువును స్తుతిస్తున్నాను...చాలా ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు....కచ్చితంగా మీ ఈ పరిచర్యలో నేను పాలిభాగస్థుడిగా ఎంచి అనేకమందికి పరిచయం చేస్తున్నాను...

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you so much brother praise the Lord

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 4 ปีที่แล้ว +5

    Praise the Lord God bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @jesuslovesme6243
    @jesuslovesme6243 3 ปีที่แล้ว +1

    vaakyanusaaramgaa chupincharu....inspiration msg..AAG team vaariki dhanyavaadaalu...

  • @rockemhighschoolnellore7433
    @rockemhighschoolnellore7433 4 ปีที่แล้ว +6

    Its is very nice brother and Uncle

  • @NehaaVolgs
    @NehaaVolgs 4 ปีที่แล้ว +2

    Anna praise the Lord 🙏. ippudu present childrens ilane unnaru parents koda pillaki divabhakthi nerpatam ledu anna .ee vedio lo bhakthi lekapotey ela tayaru autaro chala clear gaa chepparu anna .naa బాధ్యత గా నాకు తెలిసిన అందరికి share chestaa anna

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you so much brother praise the Lord

  • @subhashm9212
    @subhashm9212 4 ปีที่แล้ว +6

    Heart touching short film ,may god bless ur work ,really superb,may god give u strength and courage to ur team.all the very best

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you so much brother praise the Lord

  • @premaraselvaraj9759
    @premaraselvaraj9759 3 ปีที่แล้ว +1

    Padavuthuna neti pillalla prapanchaniki oka melkolupu chesaru e short film dwara enka
    Me parishrya enka anekulaku adhrsham kavalani koruthu me sahodharu tq annayya

  • @bhargavch9164
    @bhargavch9164 4 ปีที่แล้ว +10

    Very Good message Brothers! In this days and times need for all parents!! How to raise them in God fearing way in their teenage!! May Lord Jesus Christ help and give wisdom and understanding to all mothers and father's! Raise them for God's Glory! AAG team!! Much Appreciate all your works! God bless you!

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you so much brother praise the Lord

  • @DJayaofficial777
    @DJayaofficial777 ปีที่แล้ว

    చాలా చక్కగా అర్ధం అయ్యేలా చెప్పారు God bless you all..

  • @seelamvaariabbai
    @seelamvaariabbai 4 ปีที่แล้ว +4

    God bless you AAG team all love ur channel

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you praise the Lord

    • @seelamvaariabbai
      @seelamvaariabbai 4 ปีที่แล้ว

      @@AAGTeamWorks praise the lord annaya

  • @btctbk2515
    @btctbk2515 4 ปีที่แล้ว +2

    Praise the lord brother prathi thallithadrulu ku Manchi mesgs echaru devuni ke mahima kalugunugaaka amen

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  3 ปีที่แล้ว

      Amen praise the lord brother

  • @mavurimahesh6302
    @mavurimahesh6302 4 ปีที่แล้ว +4

    Praise the lord anna 🙏🙏🙏mee shortfilms chala baguntayi

  • @devidevidevi971
    @devidevidevi971 3 ปีที่แล้ว +2

    అందులో జరిగిందే నా జీవితం లో నిన్న జరిగింది ఇప్పటికైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండండి చెయ్యి దాటిపోయాక ఎవ్వరు ఏమి చేయలేరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ప్రస్తుతం ఇప్పుడు అలాగే ఉన్నాయి రోజులు గమనిస్తూ ఉండండి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ చెడు స్నేహాలు చేస్తున్నారో గమనించి కొండి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కూర్చోబెట్టి అన్ని వివరంగా చెప్పండి ఏది మంచో ఏది చెడు ఆమెన్

  • @monicathota
    @monicathota 3 ปีที่แล้ว +5

    A good lesson for parents...👌🏻👏🏻🙏🏻

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  3 ปีที่แล้ว +1

      Thank you praise the Lord

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 4 ปีที่แล้ว +1

    PRAISE THE LORD MY DEAR ANNAYYA GARU🙏🙏🙏🙏WONDERFUL 👏👏WONDERFUL 👏👏WONDERFUL FILM ANNAYYA GARU👌👌👌👌చాలా చాలా అద్భుతమైన మెస్సేజ్ ఫుల్ ఫీల్మ్....పిల్లలకు, తల్లితండ్రులకు చాలా చాలా అవసరమైన ఫిల్మ్ 👏👏👏👏👏దేవునికి మహిమ కలుగును గాక..ఆమెన్ 🙌🙌🙌మీకు నా హృదయపూర్వక నిండు వందనములు 🙌🙌🙌🙌🙌🙌🙌

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  3 ปีที่แล้ว

      Praise the lord brother glory to God

  • @nani-rl9dn
    @nani-rl9dn 4 ปีที่แล้ว +22

    Iam waiting for this short film finally got it😊

  • @nareshns5523
    @nareshns5523 4 ปีที่แล้ว +1

    Praise God. Chala baga tisaru brothers. Thank you AAG team work membars

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you so much brother praise the Lord

    • @nareshns5523
      @nareshns5523 4 ปีที่แล้ว

      Ok brother

  • @swamydheeravath8024
    @swamydheeravath8024 4 ปีที่แล้ว +2

    Devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏

  • @gavarananilineman7521
    @gavarananilineman7521 4 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు చాలా మంచి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేశారు ప్రైస్ ది లార్డ్

  • @rsrs2278
    @rsrs2278 4 ปีที่แล้ว +8

    Good short film may GOD bless u all whose efforts for this short film thank GOD.

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you so much praise the Lord

  • @ramyasree3502
    @ramyasree3502 3 ปีที่แล้ว +1

    Praise the lord Anna 🙏🏻
    బాలుడు నాడువవలసిన త్రొవను వాడికి నేర్పుము వాడు పెద్దవాడ్తెనప్పుడు దాని నుండి తొలగిపొడు 🙏🏻 God bless u more And More Anna 🙏🏻

  • @rubygraces8319
    @rubygraces8319 4 ปีที่แล้ว +3

    Always life changing, God bless you all sooo richly ❤❤❤

  • @anathakumarichukka7177
    @anathakumarichukka7177 4 ปีที่แล้ว +2

    Super 👌 good message praise the lord God bless you all 👏 👏👏

  • @sasikirankodali9781
    @sasikirankodali9781 4 ปีที่แล้ว +3

    Wonderful vedio brother .God bless your ministry and family

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Praise the lord

    • @sasikirankodali9781
      @sasikirankodali9781 4 ปีที่แล้ว +1

      @@AAGTeamWorks it is good word brother. I'm doing children ministry .I showed your vedio to my sunday school children on every sunday. Thank you for your meaningful and blessed vedio s

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      @@sasikirankodali9781 thank you brother praise the Lord

  • @johnsamsonmudumala1878
    @johnsamsonmudumala1878 3 ปีที่แล้ว +1

    Praise The Lord ! God bless you brother ! Good short film. Nice message. 🙌🙌🙌🙏🙏🙏👍👍👍

  • @sunnyjoy6420
    @sunnyjoy6420 4 ปีที่แล้ว +4

    We watched all your short films...it helped me to grow spiritually in God..your words at the end of every film is very much motivated....glory to god...

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว

      Thank you praise the Lord brother

  • @parisudu1883
    @parisudu1883 3 ปีที่แล้ว +2

    Praise.the lord brother deuniki mahima kalugunugaka amen 🙏🙏🙏🙏

  • @manuvulapadmavathi2798
    @manuvulapadmavathi2798 4 ปีที่แล้ว +5

    Very usefull short film 🙏

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  4 ปีที่แล้ว +1

      Thank you so much praise the Lord

  • @sruthistephen7560
    @sruthistephen7560 4 ปีที่แล้ว +1

    Praise the Lord brother, chala manchi message icharu,me sincere efforts nd ministry ni devudu nischyamuga ashirwadinchunugaka.... Amen

  • @ravichirra
    @ravichirra 3 ปีที่แล้ว +3

    All glory to god
    You have given the best output
    Thankyou for the message

    • @AAGTeamWorks
      @AAGTeamWorks  3 ปีที่แล้ว

      Thank you so much praise the Lord brother

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 3 ปีที่แล้ว +2

    Wonderful short film Anna 🙏🙏🙏🙏👍👍👍 Excellent

  • @shadraklankalapalli7130
    @shadraklankalapalli7130 4 ปีที่แล้ว +5

    Gud message
    Praise the lord 🙏

  • @myherojesus6704
    @myherojesus6704 4 ปีที่แล้ว +2

    దేవాతి దేవుడు మీ టీంని ఎంతో ప్రేమించెను ఆమెన్

  • @daslakavath658
    @daslakavath658 4 ปีที่แล้ว +3

    Wonderful short film & Good message

  • @madugulasathvik2593
    @madugulasathvik2593 2 ปีที่แล้ว +1

    Wonderful message 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻