" *మనకన్నా ఘనంగా జరిగే క్రిస్మస్లు చాలా ఉండొచ్చు..కానీ ఇంత ఆత్మీయంగా జరిగే క్రిస్మస్ ఇంక ఎక్కడా ఉండదు..మనదే టాప్..దేవుని దృష్టిలో..* ".......హృదయాన్ని తాకిన మాట
ఇంత లేట్ గా ఎందుకు చూసానా అనిపిస్తుంది, నిజమైన క్రిష్టమస్ అంటే ఇదే అని నావంతు నేను ప్రకటించటానికి ప్రయత్నిస్తాను, నిజం గా కన్నీరు ఆగలేదు బ్రదర్స్, thankyou
మీ శ్రమ వ్యర్థం కాదు చాలా బాగుంది... దేవునికే మహిమ కలుగును గాక.ఈ మా క్రిస్టమస్ ఈరోజుల్లో అందరు ఇలానే చేద్దాం ఆత్మ నడిపించే క్రిస్టమస్ ని దేవుడికి నచ్చేలా ఒక అన్యుని ఆయనకి బహుమతి గా ఇద్దాం. 🙏🙏🙏
ఈ ఫిల్మ్ తీసిన బ్రదర్స్ కి నా హృదయపూర్వక వందనాలు... ఈ ఫిల్మ్ ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నిజంగా మా ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ ఈ విధంగా క్రిస్టమస్ చేయగలిగితే దేవుడు దీనిని బట్టి చాలా సంతోషిస్తారు... అనేక మంది ఆశీర్వదించ బడతారు, రక్షించబడతారు. నా వంతు బాధ్యతగా మా ప్రాంత క్రైస్తవులందరికి ఈ ఫిల్మ్ ని షేర్ చేస్తూ చూపిస్తాను .... నాతో మాట్లాడిన దేవుడు అందరితో మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది . దేవునికే మహిమ ఆమెన్
ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నన్ను నేను ఆత్మీయంగా పునరుద్దరించుకున్నాను... నేను కూడా ఇదే భారంతో నాతో కలిసి దేవుని కొరకు ఆయన పొలంలో కష్టపడే వారికొఱకు ఎదురుచూస్తున్నాను అన్నా నా కొరకు ప్రార్ధించండి.....నన్ను కూడా మీ టీం లో చేర్చుకుంటారని ఆశిస్తున్నాను
మా ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేశాను. ఇంకా అనేకమంది ఈ వీడియో చూడాలి అందరూ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్... UCVC MINISTRIES వారికీ మా హృదయ పూర్వక వందనాలు యెస్సాయ నామంలో...
ఈ గంట వీడియో లో మేము నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసుకొని, తప్పులను తెలుసుకున్నాం. కానీ ఈ మీ ప్రయత్నం ఎన్నోరోజులు, ఎంతోమంది కలిసి చేసిన గొప్పకార్యం. చాలా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్
మీ షార్ట్ ఫిల్మ్ చూస్తునంత సేపు చాలా ఇంట్రస్టుగా ఉన్నది .కానీ సగం ఐనా తరువాత దేవుడు వారితో మాట్లాడుతుంటే నాతో మాట్లాడినట్టు ఉన్నది .ఒక్కకరిని దర్శించి మాట్లాడుతుంటే నన్ను దర్శించి మాట్లాడినట్టు ఉన్నది .పశ్చాత్తాపముతో నాకు కల్లో నుండి కన్నీరు ఆగలేదు .నా మనసు మరినది ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల .దేవుడు నాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్నది . Praise tha lord.
*ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు..* *క్రిస్మస్ అంటే ఇలా చేస్తేనే దేవుడు సంతోసిస్తాడు అని అర్ధమైంది..* *దేవుని సహాయంతో , నా స్నేహితుల సహాయంతో ప్రొజెక్టర్ మీద మా ఊరిలో వేయడం జరిగింది..కొంత మంది వ్యతిరేకించారు..కానీ చాలా మంది సత్యాన్ని తెలుసుకున్నారు..*
నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను ఇటువంటి short filim ద్వారా నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలీయజేసారు వందనాలు 🙏🙏🙏🙏🙏 మీరు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలని చుపించారో ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు అందరూ తెలుసుకుంటారు యేసుక్రీస్తు ఎవరు ఎందుకు ఈ లోకానికి వచ్చారని, అప్పుడు సువార్త ప్రకటించ బడుతుంది. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 మీ కొరకు నేను పార్ధిస్తూ ఉంటాను. ఈ విధంగా తప్పు త్రోవలో వెళ్తున్న క్రైస్తవ్యాన్ని క్రీస్తు వైపు నడిపిస్తునందుకు...... wish you happy christmas all🎇🎆✨️
ఈ 56 కామెంట్లలో ఒక్కరు మాత్రమే మేము కూడా ఇలా చేస్తాముఅన్నారు.అందరూ మెచ్చుకున్నారు మంచిది క్రిస్మస్ విషయములో మన పద్దతులు మార్చుకుంటే దేవుడు ucvc వారి ద్వారా చేసిన ప్రయత్నం ఫలించినట్లే క్రిస్మస్ మన సంతోషం కోసం కాకా క్రీస్తు సంతోషం /మహిమ కోసం చేయండి.అన్యజనుల రక్షణ మనస్సులో ఉంచండి ఇదే దేవుని చిత్తం ఇదే దేవునికి మహిమ వందనాలు
ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాయి అని ప్రభువు నామములో ప్రభువు శక్తిని బట్టి బలపరుస్తున్నాయి దేవునికే మహిమ కలుగును గాక ఈ ఆలోచన కంప్లీట్ గా దేవుని మనసులోని ఉద్దేశం ఆమెన్
ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మాతో మాట్లాడి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియజేసిన మరియు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ల ద్వారా మనల్ని దేవుని సన్నిధిలో నిజమైన క్రైస్తవులుగా మార్చడానికి ఈ UCVC మినిస్ట్రీస్ ని వాడుకుంటున్న ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్..🙌 🙌 ఈ UCVC మినిస్ట్రీస్ మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ అందించడానికి దేవుడి కృప ఈ మినిస్ట్రీకి నిత్యము తోడై నడిపించును గాక... ఆమెన్... 🙌 🙌 Praise To The Lord...🙌 🙌 @Stephen.Nuzvid..7989443911
🙏వందనములు,కృతజ్ఞతలు సహోదరులారా.👏👏👏 అందరినీ ఆలోచింపజేసేలా చేశారు.చాలా బాగా టీమ్ వర్క్ చేశారు..పిల్లల మార్పుని అంగీకరించిన పాస్టర్..కొత్తకోణం నిజమైన మారుమనస్సు ని బాగా చూపించారు...
i can't stop my tears.. wow.. this is one of the best short films I ever watched in my life... Jesus loves you, brothers.. I'm sharing this with my friends
మీ టీంకు కృతజ్ఞతలు అన్న.... చాలా బాగుంది .! ఆచారాలు, సంప్రదాయలు పాటించి క్రైస్తవులు దేవునికి పక్కన పెట్టేస్తున్నారు... మంచి సందేశం ఇచ్చారని అనుకుంటున్నా🙏🙏
అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య, నేను మా అనాధ పిల్లల హాస్టల్ లో ఈ విధమైన క్రిస్మస్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నమ్, అన్నయ్య, అన్యులకు సువార్త ప్రకటించడం, చాలా వందనాలు మరొకసారి దేవుడే మా తో మాట్లాడాడు
వందనాలు బ్ర మరి క్రొత్త అంశాలతో మీరు మా ముందుకు వచ్చినందుకు వందనాలు ఐతే చాలా చక్కగా నిజమైన క్రిస్మస్ కు అర్థం చెప్పారు నిజంగా అందరూ ఇలా ఆలోచిస్తే నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో అందులో ఉండే ఆనందాన్ని అనుభవించే వారు. లోకానికి కనెక్ట్ ఐన వారికి ఇది నచ్చక పోవచ్చు కానీ చాలామంది నిజం తెలుసుకునే అవకాశం ఉంది దేవుడు మీ కిచ్చిన ఆలోచన గొప్పది మీ ద్వార ఆయనకు మహిమ కలుగును గాక
you slapped all the earthly christmas and earthly christians including me..i cried while watching this shortfilm..especially about dance that our youth are doing these days. Thank you JESUS. Hatsoff ucvc..you have guts to show the truth.
Team అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. నిజమైన క్రిస్మస్ చూపించారు. సత్యాన్ని ప్రకటించటానికి సోషల్ మీడియా ను ఇంత శక్తివంతంగా వాడుకొంటున్న మీకు దేవుని కృపాహస్తం ఎల్లప్పుడు తోడుగా ఉండాలని నా ప్రార్థన.
.. దేవునికి మనం విరోధం గా,వ్యతిరేకంగా, హెచ్చింపుతో ఆలోచిస్తున్న ప్పుడు ఆయన యొద్దనుండి వచ్చేది ప్రశ్న(?).. చాలా ఆలోచింప చేసే సందేశాత్మక మైన short film తీశారు బ్రదర్స్ మరియు సిస్టర్స్.... దేవుడు మిమ్ములంధరిని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్.🙌🙌🙌🙌
వందనాలు సార్. ఈ షాట్ ఫిలిమ్ కన్నీటితో కనువిప్పు కలిగించింది.. నిజమైన క్రిస్మస్ను (క్రీస్తు పుట్టుకను) జ్ఞాపకం చేసింది.. మీరు చెప్పిన సత్యం - సంతోషం కలిగించింది.. చాలా వందనాలు...
మీరు చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మేం చాలా నేర్చికునం బ్రదర్. మంచి మెసేజ్ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అందించారు. యెస్సాయ నామంలో మీకు మా వందనాలు. ఇంకా చాలా షార్ట్ ఫిలిమ్స్ దేవుని పిల్లలు కోసం చేయాలనీ ఆశిస్తున్నా.
దేవునికే మహిమ ఘనత చెల్లును గాక🙏🙏🙏..చాలా అద్భతంగా ఉంది.......ఇటువంటి క్రిస్టమస్ ని మాత్రమే జరుపుకోవాలి.....ఆమెన్.....మీరందరూ చాలా కష్టపడ్డారు.... మీ అందరికీ నా వందనాలు....🙏🙏
వందనాలు బ్రదర్స్ నాకు చాలా సంతోషంగా ఉంది మీ వీడియో వచ్చిందని ఒకరు status పెడితే అన్నయ్య వాళ్ళు వీడియో చేసారు అని ముఖ్యంగా క్రిస్ట్మస్ కోసం మీరు చేసారు క్రిస్టమస్ ఈరోజు క్రీస్తు కన్నా లోకానుసారంగానే ఉంది అన్నయ్య ఆలోచించేవాళ్ళు తక్కువై పోయారు ప్రభువును సంతోషపరచకుండా మనుషులను సంతోషపెట్టాలనే చూస్తున్నారు మీ మెసేజ్ వాళ్ళ ఆలా చేసేవాళ్ళు హృదయాలు మారాలి మార్పు రావాలి మీ అందరు పడిన ప్రయాస ప్రభువునందు వ్యర్ధం కాదు అన్నయ్య 😊 మీ అందరికి చాల చాల వందనాలు 👏👏🙌🙌
Praise the lord. ఈ మెసేజ్ చాలా Spiritual గా ఉపయోగపడే విధంగా ఉంది. నేను దేవున్ని పట్ల ఒకరోజు ఐనా అయన పని చేసి ఆయనకు రణం తీర్చుకోవాలి. అంటే దేవునికి నమ్మకం గా ఉండాలి.
Praise the God brother s చాలా అంటే చాలా మంది యవనస్తూలు సంఘస్తూలు సంఘం కాపరిలు అలాగెనేఉన్నారు అయితే ఈ మెసేజ్ చూసిన తరువాత ప్రతి ఒక్కరూ లొను మారుమనస్సు వస్తుంది అని నేను నమ్ముతున్నాను ఆమెన్ thanks
Wonderful anna Miru cheppina change last 2 yrs ga ma village sunday school children lo devuni krupa valana teesukochaanu,, Dance lu lekunda 2017,2018 Christmas jarigaay urantha oppose chesaru nannu okkadni chesaru tittaru na frnds ni natho undakunda chesaru Aina pattu vadalaledhu devuniki mahima karanga cheyagaliganu satyam kosam andarni tattukunnanu Ee yr nenu sunday school teacher ga lekunda chesaru Aina na Sunday school pillalallo vesina punadhini destroy kakunda prabuvu kaapadaru memu dances veyam ani cheppaaru 2019 Christmas kuda dances lekunda jaragabotumdhi idhi oka Chinna change maatramey 😊😊 Pillalu veyatldhu ani youth vallu veyatldhu so Christmas lo dance lu undatledhu 🥰
ఈ message విని అంగికరించి సత్యాన్ని గ్రహించిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదములు.. మనం.. చాలా బాగుంది.. చాలా బాగుంది.. అనడం కన్నా ఆచరించడంలో ఇంకా చాల చాలా బాగుంటుంది కదా..దేవుడు చాలా సంతోషిస్తాడు కదా..అందరూ ఆచరించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..మనుషుల మెప్పు పొందే వారిగా కాకుండా దేవుని మెప్పు పొందే వారిగా మనం అందరం ఉండాలి..ఇప్పటికైనా మార్పురావాలి..అది మన నుండే మొదలవుతుంది..మొదలు పెట్టండి..మనం ఒకరిమే కదా ఏమి చేయగలం అని అనుకోవద్దు మనతో పాటు బలవంతుడయిన దేవుడు ఉన్నాడు.. పోరాడండి చివరివరకు విజయం సాదించేవరుకు..మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినా భయపడకుండా అపవదితో యుద్ధం చేదం చివరికి విజయం సత్యానిదే...👑
ముందుగా క్రిస్తు బిడ్డలమైన మనమందరం క్రిస్మస్ సెలబ్రేషన్ ని దేవుడికి నచ్చే విందంగా ఎలా చెయ్యాలి ఏవిదంగా జరుపుకోవాలని ఇంత మంచి సందేశాన్ని మాకు ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా మాకు చూపించి తెలిసేలా మీ యేసుక్రీస్తు నామమున ధన్యవాదములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో క్రిస్మస్ ని దేవుని నామని దూషణకరంగా విచ్చలవిడిగా చేస్తున్నారు కొందరు సంగస్థులు అలాంటి వారందరిలో మార్పు రావాలని మీరు అందరు కలసి చేస్తున్న మీమల్ని మీ సంఘాని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అలాగే దేవుని బిడ్డలై వుండి ఈ లోకంలో ఏ విషయంలో అయినా ఆయాసపెడుతున్న బాధపరుస్తున్న వాటిని గూర్చి కూడా మరెన్నో సందేశాలను ఇలాంటి మంచి షార్ట్ ఫీలిమ్స్ ద్వారా అందించాలని కోరుకుంటున్నాను 🙏🏻
52 mins నుంచి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి చాలా బాగా చేశారు వీడియో thanks నిజమేనా క్రిస్మస్ అంటే ఇలాగ ఉండాలి
మీ వీడియోస్ కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాను, చాలా వందనాలు అన్నయ్య మీ పరిచర్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావ్ అన్నయ్య
" *మనకన్నా ఘనంగా జరిగే క్రిస్మస్లు చాలా ఉండొచ్చు..కానీ ఇంత ఆత్మీయంగా జరిగే క్రిస్మస్ ఇంక ఎక్కడా ఉండదు..మనదే టాప్..దేవుని దృష్టిలో..* ".......హృదయాన్ని తాకిన మాట
నిజమైన పాశ్చాతాపం కలిగి కన్నీళ్లు తెలియకుండానే బయటకు వచ్చాయి
ఇప్పటి నుండి నా నిర్ణయం నిజమైన క్రిస్మస్ ✝️
Praise the lord✝️
Praise to the lord✝️
ఇంత లేట్ గా ఎందుకు చూసానా అనిపిస్తుంది, నిజమైన క్రిష్టమస్ అంటే ఇదే అని నావంతు నేను ప్రకటించటానికి ప్రయత్నిస్తాను, నిజం గా కన్నీరు ఆగలేదు బ్రదర్స్, thankyou
మీరు ఏ షార్ట్ ఫిలిం తీసిన వాక్యను సారంగా ఉంటుంది ఇది కూడా మంచి మెసేజ్.. దేవుడు మిమ్మును దీవించును గాక...🙏🙏🙏🤝
yes Amen bro
ప్రభువా నిన్ను సంతోష పరిచేలా క్రిస్మస్ చేయడానికి సహాయం చేయవా ఆమేన్
నిజం తెలుసుకున్నాను ఇప్పటినుంచి అయిన దేవుణ్ణి సంతోషపెడతాను
ప్రభువు చిత్తమైతే తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా ఇలాగే చేస్తాం...గత సంవత్సరం లో మంచి మేలు కలిగింది...,🙏🙏🙏. రమేష్ బాబు వైజాగ్
ఈ సంవత్సరంలో కూడా same ఇలాగే చేస్తూ ఉన్నాము... మీకు మా ప్రేమ వందనాలు... రమేష్ బాబు, దేవుని సేవకులు, వైజాగ్
మీ శ్రమ వ్యర్థం కాదు చాలా బాగుంది... దేవునికే మహిమ కలుగును గాక.ఈ మా క్రిస్టమస్ ఈరోజుల్లో అందరు ఇలానే చేద్దాం ఆత్మ నడిపించే క్రిస్టమస్ ని దేవుడికి నచ్చేలా ఒక అన్యుని ఆయనకి బహుమతి గా ఇద్దాం. 🙏🙏🙏
Yes
Avunu nenu devuniki oka anunini gift ga estanu
మొదట యేసు క్రీస్తుకు మహిమ, నాతో సహా క్రైస్తవులందరికీ ఇది చాలా అందమైన సందేశం. నేను దీన్ని ప్రేమిస్తున్నాను, ఈ లిపిలోని మొత్తం బృందానికి అభినందనలు.
ఈ ఫిల్మ్ తీసిన బ్రదర్స్ కి నా హృదయపూర్వక వందనాలు... ఈ ఫిల్మ్ ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నిజంగా మా ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ ఈ విధంగా క్రిస్టమస్ చేయగలిగితే దేవుడు దీనిని బట్టి చాలా సంతోషిస్తారు... అనేక మంది ఆశీర్వదించ బడతారు, రక్షించబడతారు.
నా వంతు బాధ్యతగా మా ప్రాంత క్రైస్తవులందరికి ఈ ఫిల్మ్ ని షేర్ చేస్తూ చూపిస్తాను .... నాతో మాట్లాడిన దేవుడు అందరితో మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది . దేవునికే మహిమ ఆమెన్
devunike mahima..amen
ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నన్ను నేను ఆత్మీయంగా పునరుద్దరించుకున్నాను... నేను కూడా ఇదే భారంతో నాతో కలిసి దేవుని కొరకు ఆయన పొలంలో కష్టపడే వారికొఱకు ఎదురుచూస్తున్నాను అన్నా నా కొరకు ప్రార్ధించండి.....నన్ను కూడా మీ టీం లో చేర్చుకుంటారని ఆశిస్తున్నాను
@@rameshreddy3286 I'm from Tenali bro Guntur dist.....6281471404 it's my no..
@@rameshreddy3286 ok bro
మీరు వచ్చినప్పుడు నాకు కాల్ చెయ్యండి అన్నా నేను తప్పకుండా వస్తాను
Tq ucvc టీమ్.... మీ నుండి త్వరగా మరో ఆత్మీయ సందేశం రావాలని హృదయపూర్వకం గా కోరుతున్నాను...
ఈ short film ద్వారా దేవుడు మాతో మాట్లాడారు.మిమ్మల్ని దేవుడు దీవించును గాక.ఆమెన్
*నిజమైన క్రిస్మస్ గురించి బాగా తెలియచేశారు*
*దేవుని ప్రేమను క్రియలలో చూపించాలి బ్రదర్స్*
మా ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేశాను. ఇంకా అనేకమంది ఈ వీడియో చూడాలి అందరూ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్... UCVC MINISTRIES వారికీ మా హృదయ పూర్వక వందనాలు యెస్సాయ నామంలో...
ఈ గంట వీడియో లో మేము నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసుకొని, తప్పులను తెలుసుకున్నాం.
కానీ ఈ మీ ప్రయత్నం ఎన్నోరోజులు, ఎంతోమంది కలిసి చేసిన గొప్పకార్యం.
చాలా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్
మన అందరి తో పని చేయించుకున్న దేవునికే మహిమ, ఘనత,ప్రభావములు.ఆమెన్...ఆమెన్...ఆమెన్
పరిశుధ్ధుడును అనంత జ్ఞానియైన దేవా నీ కృపనుబట్టి నీకే స్తోత్రం యేసయ్య!
ఎన్నో విషయాలు వెలుగులోకి తీస్కువచి నాకు నేర్పించారు
మీకు వందనాలు 😥😥😥😥🙏🙏🙏🙏💐💐💐💐
నాకు ఈ వీడియో మొత్తం చూసాక... నాలో నాకే తన్మయత్వం కలిగింది. .
థాంక్స్ to ucvc మినిస్ట్రీస్
wonderfull message video ayyagaru మనోనేత్రాలు తెరిపించే ఆత్మీయ సందేశం
మీ షార్ట్ ఫిల్మ్ చూస్తునంత సేపు చాలా ఇంట్రస్టుగా ఉన్నది .కానీ సగం ఐనా తరువాత దేవుడు వారితో మాట్లాడుతుంటే నాతో మాట్లాడినట్టు ఉన్నది .ఒక్కకరిని దర్శించి మాట్లాడుతుంటే నన్ను దర్శించి మాట్లాడినట్టు ఉన్నది .పశ్చాత్తాపముతో నాకు కల్లో నుండి కన్నీరు ఆగలేదు .నా మనసు మరినది ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల
.దేవుడు నాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్నది .
Praise tha lord.
Nijame uncle
hallelujah...
God bless you Tammudu
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎక్స్లెంట్ మూవీ ఈ మూవీ చూసే ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఇంకా ఎక్కువగా బలపడతారు
ఇలాంటి క్రిస్మస్... మనందరి జీవితంలో వెలగాలని ప్రార్థన చేస్తున్నాను.. ఆమెన్..
*ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు..*
*క్రిస్మస్ అంటే ఇలా చేస్తేనే దేవుడు సంతోసిస్తాడు అని అర్ధమైంది..*
*దేవుని సహాయంతో , నా స్నేహితుల సహాయంతో ప్రొజెక్టర్ మీద మా ఊరిలో వేయడం జరిగింది..కొంత మంది వ్యతిరేకించారు..కానీ చాలా మంది సత్యాన్ని తెలుసుకున్నారు..*
నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను ఇటువంటి short filim ద్వారా నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలీయజేసారు వందనాలు 🙏🙏🙏🙏🙏 మీరు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలని చుపించారో ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు అందరూ తెలుసుకుంటారు యేసుక్రీస్తు ఎవరు ఎందుకు ఈ లోకానికి వచ్చారని, అప్పుడు సువార్త ప్రకటించ బడుతుంది. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 మీ కొరకు నేను పార్ధిస్తూ ఉంటాను. ఈ విధంగా తప్పు త్రోవలో వెళ్తున్న క్రైస్తవ్యాన్ని క్రీస్తు వైపు నడిపిస్తునందుకు...... wish you happy christmas all🎇🎆✨️
ఈ 56 కామెంట్లలో ఒక్కరు మాత్రమే మేము కూడా ఇలా చేస్తాముఅన్నారు.అందరూ మెచ్చుకున్నారు మంచిది క్రిస్మస్ విషయములో మన పద్దతులు మార్చుకుంటే దేవుడు ucvc వారి ద్వారా చేసిన ప్రయత్నం ఫలించినట్లే క్రిస్మస్ మన సంతోషం కోసం కాకా క్రీస్తు సంతోషం /మహిమ కోసం చేయండి.అన్యజనుల రక్షణ మనస్సులో ఉంచండి ఇదే దేవుని చిత్తం ఇదే దేవునికి మహిమ వందనాలు
నేను ఇలాగే చేయాలని try చేశాను.. చాలా వరకు success.. God helped me a lot
Nenu kuda ma sanghamulo ila prayatnam cheyyali ani asha padutunna brother prayer cheyandi
ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాయి అని ప్రభువు నామములో ప్రభువు శక్తిని బట్టి బలపరుస్తున్నాయి దేవునికే మహిమ కలుగును గాక ఈ ఆలోచన కంప్లీట్ గా దేవుని మనసులోని ఉద్దేశం ఆమెన్
🙏✝️🙇♀️Amen
ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మాతో మాట్లాడి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియజేసిన మరియు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ల ద్వారా మనల్ని దేవుని సన్నిధిలో నిజమైన క్రైస్తవులుగా మార్చడానికి ఈ UCVC మినిస్ట్రీస్ ని వాడుకుంటున్న ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్..🙌 🙌
ఈ UCVC మినిస్ట్రీస్ మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ అందించడానికి దేవుడి కృప ఈ మినిస్ట్రీకి నిత్యము తోడై నడిపించును గాక... ఆమెన్... 🙌 🙌 Praise To The Lord...🙌 🙌
@Stephen.Nuzvid..7989443911
Yes brother
Yes bro
సమస్త మహిమ ఘనత ప్రభావము మన యేసయ్యా కే చెందును గాక ఆమెన్ .
🙏వందనములు,కృతజ్ఞతలు సహోదరులారా.👏👏👏
అందరినీ ఆలోచింపజేసేలా చేశారు.చాలా బాగా టీమ్ వర్క్ చేశారు..పిల్లల మార్పుని అంగీకరించిన పాస్టర్..కొత్తకోణం నిజమైన మారుమనస్సు ని బాగా చూపించారు...
i can't stop my tears.. wow.. this is one of the best short films I ever watched in my life... Jesus loves you, brothers.. I'm sharing this with my friends
మీ టీంకు కృతజ్ఞతలు అన్న.... చాలా బాగుంది .! ఆచారాలు, సంప్రదాయలు పాటించి క్రైస్తవులు దేవునికి పక్కన పెట్టేస్తున్నారు... మంచి సందేశం ఇచ్చారని అనుకుంటున్నా🙏🙏
క్రిస్మస్ ఎలా చేయాలో ఇలా చేయకూడదు మంచి సందేశాన్ని చూపించారు దేవుడు మీకు తోడుగా ఉండుగాక ఆమెన్ ఏం
థాంక్యూ సో మచ్ బ్రదర్స్ మీ షార్ట్ ఫిలిం మీరు అడిగిన ప్రశ్నలు ఎంతో ఆలోచింపజేశాయి దేవునికి ఇష్టమైన క్రిస్మస్ ఆయనను ఆనంద పరిచే క్రిస్మస్ చేయాలి
అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య చాలా ఆత్మీయంగా ఉంది అన్నయ్య, నేను మా అనాధ పిల్లల హాస్టల్ లో ఈ విధమైన క్రిస్మస్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నమ్, అన్నయ్య, అన్యులకు సువార్త ప్రకటించడం, చాలా వందనాలు మరొకసారి దేవుడే మా తో మాట్లాడాడు
నాకు మాత్రం ఆనందం తో కన్నీళ్ళు వచ్చాయి.వందనాలు ucvc. థాంక్స్ ప్రభువా🛐🛐🛐🛐
Annayya me videos kosam waiting .naku chala santhosham ga undi,vandanalu🙏🙏🙏
Wonderful message
సార్వత్రిక సంఘానికి ఉపయోగపడే మెసేజ్
ప్రభువా నిజమైన క్రిస్టమస్ ఎలా చేసుకోవాలో ucvc మినిస్ట్రీస్ ద్వారా చెప్పినందుకు వందనాలు.. నీకే మహిమ కలుగును గాక..
చాలా మంచి షాట్ ఫిల్మ్ సహోదరులారా ఇలాంటి క్రిస్మస్ ప్రతి చోట జరగాలని అందరం ప్రార్థన చేద్దాం దేవుడు మీ పరిచర్యను విస్తరించును గాక ఆమెన్
Amen
We will make sure to implement in our church with the help of
Amen
దేవునికి మహిమ కలుగును గాక
చాలా థాంక్స్ బ్రదర్స్
నేను ఇలాంటివి చేశాను శరీర నీరసం, ఉద్రేకం తప్ప ఏమీ లేదు
కానీ నేను ఇప్పుడు ఇలాంటివి చేయటం లేదు
GOD bless you brother
Good inka meelaga andaru marpu chendali
వందనాలు బ్ర మరి క్రొత్త అంశాలతో మీరు మా ముందుకు వచ్చినందుకు వందనాలు ఐతే చాలా చక్కగా నిజమైన క్రిస్మస్ కు అర్థం చెప్పారు నిజంగా అందరూ ఇలా ఆలోచిస్తే నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో అందులో ఉండే ఆనందాన్ని అనుభవించే వారు. లోకానికి కనెక్ట్ ఐన వారికి ఇది నచ్చక పోవచ్చు కానీ చాలామంది నిజం తెలుసుకునే అవకాశం ఉంది దేవుడు మీ కిచ్చిన ఆలోచన గొప్పది మీ ద్వార ఆయనకు మహిమ కలుగును గాక
you slapped all the earthly christmas and earthly christians including me..i cried while watching this shortfilm..especially about dance that our youth are doing these days. Thank you JESUS. Hatsoff ucvc..you have guts to show the truth.
*ప్రస్తుత క్రైస్తవులకు అవసరమైన మంచి సందేశం ఇచ్చారు*
*ధన్యవాదాలు బ్రదర్స్*
మనసంతా సంతోషంతో నిండిపోయింది వందనాలు బ్రదర్ ucvc టీమ్
అన్నా వందనాలనా క్రైస్తవులందరు చుడవలసిన విసయం ఇది అందరు చుసెలా చెయమని ప్రతిదినం దేవునిని ప్రార్థిస్తానన్న
Team అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. నిజమైన క్రిస్మస్ చూపించారు. సత్యాన్ని ప్రకటించటానికి సోషల్ మీడియా ను ఇంత శక్తివంతంగా వాడుకొంటున్న మీకు దేవుని కృపాహస్తం ఎల్లప్పుడు తోడుగా ఉండాలని నా ప్రార్థన.
Christ's Love in action...stay blessed..yes this is the perfect Christmas
.. దేవునికి మనం విరోధం గా,వ్యతిరేకంగా, హెచ్చింపుతో ఆలోచిస్తున్న ప్పుడు ఆయన యొద్దనుండి వచ్చేది ప్రశ్న(?).. చాలా ఆలోచింప చేసే సందేశాత్మక మైన short film తీశారు బ్రదర్స్ మరియు సిస్టర్స్....
దేవుడు మిమ్ములంధరిని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్.🙌🙌🙌🙌
వందనాలు సార్.
ఈ షాట్ ఫిలిమ్ కన్నీటితో కనువిప్పు కలిగించింది.. నిజమైన క్రిస్మస్ను (క్రీస్తు పుట్టుకను) జ్ఞాపకం చేసింది..
మీరు చెప్పిన సత్యం - సంతోషం కలిగించింది..
చాలా వందనాలు...
👌 I was full of tears by listening this
మీకు ఇంత మంచి ఆలోచన ఇచ్చినా దేవునికి మహిమ కలుగునుగాక. 🙌🙌🙌🙌🙏
కళ్ళకు కట్టినట్లు మన తప్పులను చూపారు...
Very spiritual video ever seen about Christmas
Thanks Lord
I pray in the name Lord Jesus
To bless these ministry
And upload more videos
Amen
What a wonderful Christmas God bless you UCVC
వాక్యపు వెలుగులో దేవునికి మహిమకరంగా నిజమైన క్రిస్టమస్ ..
క్రిస్టమస్ శుభాకాంక్షలు మీ అందరికి.
Thanq so much all crew.
ప్రభువా ఇలాంటి క్రిస్టమస్ ని అనేకులు జరుపుకుని అనేకులకు రక్షణార్థముగా ఉండునట్లు ప్రార్థిస్తున్నాను యేసునామములో అడుగు చున్నాను తండ్రి. ఆమెన్
బదర్ ఈ వీడియో ని చూసి కొందరైనా దేవునికి మహిమకరముగా Christmas చేయాలి ఆమెన్
నిజమైన దేవునికి ఇష్టమైన ఆయనను మహిమ పరిచే మన క్రిస్మస్
మీరు చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మేం చాలా నేర్చికునం బ్రదర్. మంచి మెసేజ్ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అందించారు. యెస్సాయ నామంలో మీకు మా వందనాలు. ఇంకా చాలా షార్ట్ ఫిలిమ్స్ దేవుని పిల్లలు కోసం చేయాలనీ ఆశిస్తున్నా.
thnks be to God for waking up many from darkness
దేవునికే మహిమ ఘనత చెల్లును గాక🙏🙏🙏..చాలా అద్భతంగా ఉంది.......ఇటువంటి క్రిస్టమస్ ని మాత్రమే జరుపుకోవాలి.....ఆమెన్.....మీరందరూ చాలా కష్టపడ్డారు.... మీ అందరికీ నా వందనాలు....🙏🙏
Chala manchi aalochana devudu meeku ichadu
Praise God
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు చాలా వివరంగా వాక్యం ద్వారా క్రిస్మస్ గురించి మాట్లాడు బ్రదర్ వందనాలు
ఎన్నిసార్లు చూసినా ఆనంద బాష్పాలు, గొప్ప ప్రేరణ
ఈ షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా అనేకులకు మేల్కొలువు కలిగిస్తున్నారు. భవిష్యత్ లో ఇంకా ఇటువంటి ఫిల్మ్స్ రావాలి అని నా ప్రార్ధన.
Praise the Lord
ఇదొక కనువిప్పు కలిగించే షార్ట్ ఫిల్మ్ ,,👍👍👍👍👍👍
నేను ఐతే ఇప్పటివరకు ఇలానే చేశాను . ఇక నుండి ఇలా చెయ్యదలచుకోలేదు
👌👌👌
Enduku brother eka nunchi ela cheyaru. Chala manchiga vundi kada
Praise tha Lord 👏
దేవుని ఎరగని వారిని ఆహ్వానించటం గొప్ప హైలెట్ 👍
దేవుడు మిమ్మల్ని దీవించు గాక 👏
వందనాలు బ్రదర్స్ నాకు చాలా సంతోషంగా ఉంది మీ వీడియో వచ్చిందని ఒకరు status పెడితే అన్నయ్య వాళ్ళు వీడియో చేసారు అని ముఖ్యంగా క్రిస్ట్మస్ కోసం మీరు చేసారు క్రిస్టమస్ ఈరోజు క్రీస్తు కన్నా లోకానుసారంగానే ఉంది అన్నయ్య ఆలోచించేవాళ్ళు తక్కువై పోయారు ప్రభువును సంతోషపరచకుండా మనుషులను సంతోషపెట్టాలనే చూస్తున్నారు మీ మెసేజ్ వాళ్ళ ఆలా చేసేవాళ్ళు హృదయాలు మారాలి మార్పు రావాలి మీ అందరు పడిన ప్రయాస ప్రభువునందు వ్యర్ధం కాదు అన్నయ్య 😊
మీ అందరికి చాల చాల వందనాలు 👏👏🙌🙌
నిజాలు చూపించారు
Praise the lord. ఈ మెసేజ్ చాలా Spiritual గా ఉపయోగపడే విధంగా ఉంది. నేను దేవున్ని పట్ల ఒకరోజు ఐనా అయన పని చేసి ఆయనకు రణం తీర్చుకోవాలి. అంటే దేవునికి నమ్మకం గా ఉండాలి.
Maalanti converted Christian's ki eantho viluvaina margadharshalu, all glory to God Jesus
Chala baagundi anna...praise God
Its real Christmas
Naaku Chaala inspired anipinchindi
Praise God God bless you and your team work....
Excellent sort Film
Nijamyna cristmass ante yevidangaa vuntundhoo chalaa manchigaa chupincharu
May God bless you
Praise the God brother s చాలా అంటే చాలా మంది యవనస్తూలు సంఘస్తూలు సంఘం కాపరిలు అలాగెనేఉన్నారు అయితే ఈ మెసేజ్ చూసిన తరువాత ప్రతి ఒక్కరూ లొను మారుమనస్సు వస్తుంది అని నేను నమ్ముతున్నాను ఆమెన్ thanks
Naa yessayya ke mahima kalugunugaka. AMEN AMEN AMEN
అన్న మీ వీడియో ల కోసం కొన్ని నెలలుగా చూస్తున్నాం.
ఒక వేళ విడియో వచ్చి నోటిఫికేషన్ మిస్ అయ్యిందేమో అని మీ ఛానల్ ని చాలా సార్లు చూసాము.
ప్రభువు కే మహిమ🙏
Haa avunu
Nenu chala rojula Nundi wait chestunnanu
Thanks for uploading
దేవ మీకు వందనాలు నిజమైన కిస్మస్ ను నాకు తెలియజేసినందుకు.
Excellent Message to Every Christian's Thanks to Ucvc May the Bless you Keep You Amen
బ్రదర్ మీ వీడియోస్ అన్నీ చూస్తాను, ప్రతీ సారీ కన్నీరు కారుస్తూ న్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను . వందనాలు.
Matalu ravadamla brothers thanku so much 🙏🙏🙏🙏
A perfect Christmas I have ever seen..... Christmas ela cheyakudado telusu kani....ela cheyalo ee video dvara devudu nerpinchadu 🙏🙏... Praise to Lord
What an awesome message. I couldn't stop my tears while watching the last minute message.
Glory to God. Amen.
అద్భుతమైన సందేశం
Wonderful anna
Miru cheppina change last 2 yrs ga ma village sunday school children lo devuni krupa valana teesukochaanu,, Dance lu lekunda 2017,2018 Christmas jarigaay urantha oppose chesaru nannu okkadni chesaru tittaru na frnds ni natho undakunda chesaru Aina pattu vadalaledhu devuniki mahima karanga cheyagaliganu satyam kosam andarni tattukunnanu
Ee yr nenu sunday school teacher ga lekunda chesaru Aina na Sunday school pillalallo vesina punadhini destroy kakunda prabuvu kaapadaru memu dances veyam ani cheppaaru
2019 Christmas kuda dances lekunda jaragabotumdhi idhi oka Chinna change maatramey 😊😊
Pillalu veyatldhu ani youth vallu veyatldhu so Christmas lo dance lu undatledhu 🥰
hallelujah..
👏
I also faced same problem.. But God will help us..
@@faithfellowshipchurch2834 yes
మన యేసయ్యా మనం ఆయన కోసం చేసిన ప్రతి పనిలోనూ తోడుగా ఉంటారు అన్నయ్యా 💖💖💖💖
Nenu ee film chusthunte na kallavembadi neellu agakunda ochayai... Ilanti christmas pandaga nenu ekkada chudaledu.... Andaru ila jarupukunte anyulu rakshinchabadataru.... Andaru devunni telusukuntaru...... Intha manchi message ichinanduku me team andariki chala tnqs .... Meeru ilanti films chedaniki devudu meeku sahayam cheyunu gaaka......
Same sister praise the Lord...
Yes
ఈ message విని అంగికరించి సత్యాన్ని గ్రహించిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదములు.. మనం.. చాలా బాగుంది.. చాలా బాగుంది.. అనడం కన్నా ఆచరించడంలో ఇంకా చాల చాలా బాగుంటుంది కదా..దేవుడు చాలా సంతోషిస్తాడు కదా..అందరూ ఆచరించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..మనుషుల మెప్పు పొందే వారిగా కాకుండా దేవుని మెప్పు పొందే వారిగా మనం అందరం ఉండాలి..ఇప్పటికైనా మార్పురావాలి..అది మన నుండే మొదలవుతుంది..మొదలు పెట్టండి..మనం ఒకరిమే కదా ఏమి చేయగలం అని అనుకోవద్దు మనతో పాటు బలవంతుడయిన దేవుడు ఉన్నాడు.. పోరాడండి చివరివరకు విజయం సాదించేవరుకు..మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినా భయపడకుండా అపవదితో యుద్ధం చేదం చివరికి విజయం సత్యానిదే...👑
అద్భుతమైన సందేశం.....దేవునికి మహిమకలుగును రాక ! ఆమెన్.
Brother this is the perfect Christmas for every Christian's life. Thank you
Yes 100%√ right Christmas elage cheyyali maa kallu theripincharu..👍👍👍 God ✝️bless All team...🙏🙏🙏
Annaya praise the Lord Chala bhagundi annaya elage erojulo unna Christians andaru maruthe Chala bhagundu
ముందుగా క్రిస్తు బిడ్డలమైన మనమందరం క్రిస్మస్ సెలబ్రేషన్ ని దేవుడికి నచ్చే విందంగా ఎలా చెయ్యాలి ఏవిదంగా జరుపుకోవాలని ఇంత మంచి సందేశాన్ని మాకు ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా మాకు చూపించి తెలిసేలా మీ యేసుక్రీస్తు నామమున ధన్యవాదములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో క్రిస్మస్ ని దేవుని నామని దూషణకరంగా విచ్చలవిడిగా చేస్తున్నారు కొందరు సంగస్థులు అలాంటి వారందరిలో మార్పు రావాలని మీరు అందరు కలసి చేస్తున్న మీమల్ని మీ సంఘాని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అలాగే దేవుని బిడ్డలై వుండి ఈ లోకంలో ఏ విషయంలో అయినా ఆయాసపెడుతున్న బాధపరుస్తున్న వాటిని గూర్చి కూడా మరెన్నో సందేశాలను ఇలాంటి మంచి షార్ట్ ఫీలిమ్స్ ద్వారా అందించాలని కోరుకుంటున్నాను 🙏🏻
(గలతీయులకు) 6:7
మోసపోకుడి
(మొదటి కొరింథీ) 15:33
మోసపోకుడి
(మొదటి కొరింథీ) 6:9
మోసపోకుడి
(లూకా సువార్త) 21:8
మీరు మోసపోకుండ చూచుకొనుడి
(యాకోబు) 1:16
మోసపోకుడి
(ప్రకటన గ్రంథము) 18:22
జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి
(మత్తయి సువార్త) 24:4
ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి
(మార్కు సువార్త) 13:5
ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి
(ఎఫెసీ 5:6)
ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి
(ఫిలిప్పీ 3:2)
కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి
(మత్తయి సువార్త) 24:5
అనేకులు పలువురిని మోసపరచెదరు
(మత్తయి సువార్త) 24:11
అనేకులు వచ్చి పలువురిని మోసపరచెదరు
(మత్తయి సువార్త) 24:24
ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు
(రోమీయులకు) 16:18
వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు
(రెండవ తిమోతికి) 4:3,4
జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
1. ప్రజలు వాక్యానుసారమైన బోధనను సహించరు
2. ప్రజలవి దురద చెవులు. చప్పట్లు వచ్చే మాటలకే ఆకర్షితులవుతారు. వాక్యము బోర్ కొడుతుంది.
3. ప్రజలు తమ అవసరాలు తీరాలని ప్రార్థన చేసే బోధకులనే సపోర్ట్ చేస్తారు.
4. ప్రజలు నిజమును చెప్పినా వినరు
5. కట్టు కథలంటేనే ప్రజలకు ఇష్టము.
యేసు చెప్పిన ఈ ప్రవచనం నెరవేరింది.
అబద్ధపు బోధ...
అల్లరి
స్టేజి షో
అమ్మకాలు
డబ్బు వసూలు
మాయా ప్రవచనాలు
స్వస్థతలు
అవసరాల ప్రార్థనలు
కల్పనాకథలు
జోకులు
అన్యభాషలు
పండుగలు
విడుదల
విమోచన
మొదైలైన వ్యాపార దృక్పథం గల ఆకర్షనలు...
😢😢😢😢
Ucvc ministries sanga sabyulandariki yesu kreesthu prabhuvu namamlo vandhanalu & very thank you so much.
😊😊😊🙌🙌🙌 ఇంకా ఉంటె చులనిపించింది అన్నయ్య
ఇటువంటి క్రిస్టమస్ అందరు చేయాలి 👏👏