Telugu Christian Short Film | కృంగిపోతే ఎలా ? | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 565

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 4 ปีที่แล้ว +2

    విశ్వాసన్ని బలపరిచే
    రైతులపట్ల బాధ్యత తెలిపే చక్కని ఫిల్మ్
    Excellent action and music

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 3 ปีที่แล้ว +2

    ఆమేన్...... సమస్త ఘనత మహిమ ప్రభవములు దేవునికే కలుగునుగాక...❤️

  • @ramukeys199
    @ramukeys199 4 ปีที่แล้ว +2

    సన్నివేశానికి తగిన్నట్టు మంచి సంగీతం అందించిన తమ్ముడు ప్రశాంత్ నువ్వు ఇంకా దేవుని దయలో ఎదగాలని ఆశిస్తున్నాను

  • @jesus-tg2yl
    @jesus-tg2yl 4 ปีที่แล้ว +1

    రైతు భాద గురించి రైతు కష్టాలు గురించి బాగా చెప్పారు. AAG teamworks Chala manchi manchi short filMs theesaru thank you

  • @salmanraju8027
    @salmanraju8027 4 ปีที่แล้ว +1

    ఈ లోకములో ఒక రైతు పడుతున్న కష్టాలను బాగా వివించారు..
    God 🙏 blues 💗 you

  • @Hosanna-Carey
    @Hosanna-Carey 4 ปีที่แล้ว +2

    అన్న దేవుడు మీకు ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా బావున్నాయి అన్న మీరు తీసే ఈ short films. హృదయాలను కదిలిస్తున్నాయి.

  • @jesus-tg2yl
    @jesus-tg2yl 4 ปีที่แล้ว +3

    Praise the Lord AAG teamworks దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 4 ปีที่แล้ว +55

    టీమ్ సభ్యులు అందరికీ నా వందనాలు మీ ప్రతి షార్ట్ ఫిల్మ్ లో దేవునికి దగ్గరగా ఏ విధంగా జీవించాలో మాకు తెలియజేస్తాయి మీ అందరికీ నా వందనాలు 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalgundeveni808
    @gopalgundeveni808 4 ปีที่แล้ว +30

    ప్రతి మనిషి కలిగి ఉన్న కష్టాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించడమే కాక ప్రతి కష్టం నుంచి దేవుడే ఏ విధంగా మనకు సహాయం చేస్తారు చాలా చక్కగా నిరూపించారు, మీ టీం యొక్క సభ్యులందరినీ దేవుడు దీవించును గాక. 👌 👌 🙏

    • @su2raa
      @su2raa 4 ปีที่แล้ว +2

      Yes

  • @ppcbetholu6519
    @ppcbetholu6519 4 ปีที่แล้ว +40

    లోకంలో ఉన్నవాని కంటే నాలో(నీలో) ఉన్న వాడు గొప్ప వాడు🙏🙇

    • @joshua.followers5591
      @joshua.followers5591 4 ปีที่แล้ว

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @therightwayministries3919
    @therightwayministries3919 4 ปีที่แล้ว +2

    Very Good message film about farmers and their tears.

  • @Mahendras3797
    @Mahendras3797 4 ปีที่แล้ว +1

    చాలా చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ఫిల్మ్....
    ఇందులో మీ మాటలు చాలా చాలా బాగున్నాయి....❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @chiranjeevibanka4399
    @chiranjeevibanka4399 3 ปีที่แล้ว +2

    నా కంట కన్నీరు తెప్పించినారు వందనాలు

  • @keerthana168
    @keerthana168 4 ปีที่แล้ว +24

    ఈ short film ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్,,,,,praise the lord 🙏🏻

  • @mangalingala5004
    @mangalingala5004 3 ปีที่แล้ว +1

    Praise the Lord good job 👍👍👍 god bless you A A G Team

  • @gundrallavijayvijay5194
    @gundrallavijayvijay5194 3 ปีที่แล้ว

    లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభువు షార్ట్ ఫిలిం ద్వారా క్రుంగుదల నువ్వు ఎలాగ జయించాలో తెలుసుకున్నాను తెలుసుకున్నాను ఆమెన్

  • @meyou4817
    @meyou4817 3 ปีที่แล้ว +1

    Wonderful msg Annaya rythu kasta padi pandichi antho madhiki annam peti valu matram akalitonu apulatonu kanillatonu bratukutunaru god bless u all team 🙏🙏🙏

  • @suseelamullangi9390
    @suseelamullangi9390 4 ปีที่แล้ว +76

    లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు✊✊🤝🙌

  • @ALONELONELY777
    @ALONELONELY777 4 ปีที่แล้ว +1

    నిజమే బ్రదర్...... అందరకీ ఒక్కోసారి వచ్చే కష్టాల పరంపర , ఈ సారి కరోనా రూపంలో అందరికీ ఒక్కసారిగా పట్టింది......ఈ కష్ట కాలంలో దేవుని బిడ్డలే కృంగిపోతంటారు,,,,,ఒకరికి ఒకరు సాయం చేసుకోవటమే..... బై ది బై,,చాలా మంచి concept,..... God bless you brother ...

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +5

    మన కనతండ్రి కే మహిమ కలుగును గాక ఆమేన్సహోదర సహోదరీ లకు మన పరిశుద్ధుడు రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు 🙏🙏🙏 చాలా మంచి సందేశం సమాజానికి అందించారు ధన్యవాదాలు

  • @pastormahesheluru
    @pastormahesheluru 4 ปีที่แล้ว +25

    మీ కాన్సెప్ట్ చాలా బాగుందండి.
    మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి మాకు అందించాలని
    కృంగిపోయిన వారికి ఆదరణ కలుగుతుంది అని నమ్ముతున్నాను.
    Praise the lord 🙏🙏

  • @minniallu3032
    @minniallu3032 4 ปีที่แล้ว +3

    Excellent film నటీనటులు చాలా బాగా చేశారు మాటల రచయితలు వాళ్ల పెన్నుకి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన వారికి ధన్యవాదాలు దర్శకత్వం చాలా బాగా నచ్చింది స్వచ్ఛమైన గాలి నీరు నేల

  • @LivingChristianMinistries
    @LivingChristianMinistries 4 ปีที่แล้ว +36

    శ్రమ దినమున కృంగిపోతే చేతకాని వారవుతారు, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతారు

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 4 ปีที่แล้ว +27

    కష్టం లో ఉన్న సమయంలో ఆదరణ 🙏🙏🙏🙏దేవుడు దీవించు ను గాక

  • @vsuni.....7640
    @vsuni.....7640 3 ปีที่แล้ว +3

    Praise the lord brother garu

  • @mahendram5601
    @mahendram5601 4 ปีที่แล้ว +4

    దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్

  • @jehovanissifellowship
    @jehovanissifellowship 4 ปีที่แล้ว +5

    ** అద్భుతం** 😊👌👌
    మిమ్మును నడిపివస్తున్న దేవునికి నిండుమనస్సుతో వందనం🙏

  • @rambabuadavipalli3345
    @rambabuadavipalli3345 4 ปีที่แล้ว +16

    అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న మీ వీడియోస్ చాలా చాలా చాలా బాగుంటాయి అన్నా కష్టాల్లో ఆదరించే దేవుడని సహాయకుడు అని మాకు వీడియో ద్వారా తెలియజేశారు వందనాలు అన్న🙏🙌🙌🏼🙌🏼💐

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 4 ปีที่แล้ว +4

    tq u brothers దేవుడు మిమ్ములను దివుంచును గాక...amen

  • @vikramk6281
    @vikramk6281 3 ปีที่แล้ว +1

    Nijamga chala baga chesaru annayalu really god bless u

  • @peketilathanarayana1002
    @peketilathanarayana1002 4 ปีที่แล้ว +1

    Praise The Lord movie team members🙏🙏🙏🙏 and God bless you every one 🙏 🙏 🙏 🙏 🙏 very very heart touching movie

  • @rajeshmanoharmgm7177
    @rajeshmanoharmgm7177 4 ปีที่แล้ว

    ఆమేన్ ఆమేన్. దేవాది దేవుడు తన మహిమైశ్వర్యముతో. టీమ్ అందరిని దీవించి ఆశీర్వదించును గాక..! ఆమేన్...!

  • @LVPAUL
    @LVPAUL 4 ปีที่แล้ว +6

    మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మంచి వీడియో చేసి దాని ద్వారా మమ్ము బలపరిస్తున్న మీకు మా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించును గాక!!

  • @godgodisgreat7850
    @godgodisgreat7850 4 ปีที่แล้ว +5

    🙏👍❤️ అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య ఇందులో రైతు గురించి and దేవుని గురించి చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య so your reyally great అన్నయ్య 👌💗💝💕💚💙💜🌻💐✍️🤝🌹అన్నయ్య

  • @AnilKumar-jv5zv
    @AnilKumar-jv5zv 3 ปีที่แล้ว +2

    Mana yesayyake mahima amen

  • @bharathip9012
    @bharathip9012 4 ปีที่แล้ว +1

    Hallelujah.... devunike mahima..... learnt something

  • @kakarlapitchamma4855
    @kakarlapitchamma4855 4 ปีที่แล้ว +2

    Devinike mahima chaala bagundi brothers thandriki stotram

  • @mysuperismartvidieos8431
    @mysuperismartvidieos8431 4 ปีที่แล้ว +4

    దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటుంన్నాం

  • @Kumari8306
    @Kumari8306 4 ปีที่แล้ว +2

    ఒక రైతు ఇలా నష్టపోయి పోతూ ఉన్న సమయంలో దేవుడు ఏ విధంగా సహాయపడుతుందో ఎంత క్లియర్ గా చూపించారు అందరితోనూ నాతోనూ దేవుడు మాట్లాడు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు చేతగానివాడు అవుతావు కేంద్ర రక్షణ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పోకూడదని ఎంతో బలాన్ని చేకూర్చే దేవుని వాక్యం తో కూడిన ఒక మంచి వీడియో చేశారు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఎప్పుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి మరిన్ని వీడియోలు ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్ధిస్తున్నాను మస్కట్ రాణి

    • @phinehasch0738
      @phinehasch0738 4 ปีที่แล้ว

      Excellent God bless your team

  • @christhuthosahavasamyellap5069
    @christhuthosahavasamyellap5069 4 ปีที่แล้ว +13

    మన AAG టీమ్ కుటుంబానికి.... నా నిండు వందనాలు......

  • @palicharalabarnabas7916
    @palicharalabarnabas7916 4 ปีที่แล้ว +2

    Chala bagundi chala ardhavathagaa undi praisethelord God bless you all

  • @nagedupulapati8816
    @nagedupulapati8816 3 ปีที่แล้ว +2

    Good message brother

  • @jyothimedapati2009
    @jyothimedapati2009 4 ปีที่แล้ว +1

    Praise the Lord AAG team members 🙏నిజంగా మీరు చేస్తున్నా ఈ పని దేవుడికి ఎంతో ఇష్టం అయిన పని, ఈ shortfilms ద్వారా ఏంతోమంది రక్షింపబడుదురు గాక, Amen 🙏God bless you abudently

  • @keerthanakorayya8042
    @keerthanakorayya8042 4 ปีที่แล้ว +2

    Super Short Film .God Bless you all.E e short film lo Devunni kastalalo visavasinchalani chupincharu.Adi matrame kakunda raitula kastala kosam chupincharu.Devudu Raitulanu mimmunu deevinchu gaka🙏

  • @geethapuja2813
    @geethapuja2813 4 ปีที่แล้ว +3

    Super short films AAg team very very thanks

  • @aishak1707
    @aishak1707 4 ปีที่แล้ว +4

    Praise the Lord Aag team members God bless you all very inspiring short flim naku cala adpu yacindi aneka rietulu cala odarpu ponde video thank you Aag team members

  • @aaashuabhi12345
    @aaashuabhi12345 3 ปีที่แล้ว

    Praise the lord all team members god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RavivarmaVendra
    @RavivarmaVendra ปีที่แล้ว +1

    Praise the lord ,, టీమ్ మెంబెర్స్ మీ ప్రతి షార్ట్ ఫిల్మ్ మంచి అనుభూతి నేర్పుతుంది ఎందుకంటే మనిషి నడవడిక దేవునిలో ఎలా మెలగాలో తెలియజెప్పడం అది మీకే సొంతం మీరు తీసిన వాటిలో నాకు ఈ ఫిల్మ్ ,,డబల్,, గా నచ్చింది. ఎవరికేయ్ నా దేవుని కనికరం కావాల్సిందే. Thank you A a g team

  • @samuelkotte7506
    @samuelkotte7506 4 ปีที่แล้ว +2

    Excellent chaala chaala bagunnadhi praise the Lord

  • @arepallidivya6427
    @arepallidivya6427 4 ปีที่แล้ว +2

    Super message ichharu satyam garu.....god bless your ministry

  • @kirankumarjessykiran9725
    @kirankumarjessykiran9725 4 ปีที่แล้ว +2

    prisethe lord Anna Andariki chala chala Bagatisaru filim God Bless you All

  • @glorykoteswari1526
    @glorykoteswari1526 4 ปีที่แล้ว +2

    Annayya last lo cheppina words..Nijanga Adharana kaliginchindi👏

  • @vallivalli403
    @vallivalli403 4 ปีที่แล้ว

    టీమ్ మెంబర్స్ అందరికి మా వందనాలు 👏👏 ఈ షోర్ట్ ఫిల్మ్స్ వలన మేము చాలా బలపడుతున్నాం చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాం దేవుని గూర్చి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అనే విషయం చాలా స్పష్టముగా తెలుస్తుంది..... మీరు ఇలాంటివి ఇంక చెయ్యాలని ఆశిస్తూ..... మిమ్మును ప్రభువు దీవించును గాక.. 🙏ఆమెను......

  • @sivaparvathi7026
    @sivaparvathi7026 4 ปีที่แล้ว +5

    Thank you very much to AAG TEAM members.praise the lord for this heartful message.

  • @johnsrimanthula7418
    @johnsrimanthula7418 4 ปีที่แล้ว +11

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలి గాడ్ బ్లెస్స్ యు

  • @kreesthumargam6242
    @kreesthumargam6242 3 ปีที่แล้ว +1

    Super Short film Praise the lord brother please upload more short film

  • @banothusangeetha7415
    @banothusangeetha7415 3 ปีที่แล้ว

    Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏

  • @nagavenivalavala1899
    @nagavenivalavala1899 4 ปีที่แล้ว +2

    వందనాలు బ్రదర్ భీమవరం నుండి వి వేణి కృంగుదలోకూడాఎలవుండాలోరైతులకుఊరటనీచ్చారు కృతజ్ఞతలు బ్రదర్

  • @mounika3287
    @mounika3287 4 ปีที่แล้ว +2

    Yess super msg 👌👌👌🙏

  • @suryakumari1368
    @suryakumari1368 4 ปีที่แล้ว +2

    PRAISE the LORD AGG team members . Balahenulaina varini balaparachina prabhuva yessayya meke stotralayya.

  • @Panemajaykumar
    @Panemajaykumar 4 ปีที่แล้ว +1

    Chala vandanaalu mee team members

  • @pravallikag5467
    @pravallikag5467 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏really 👌🏼👌🏼👌🏼and❣️❣️❣️short film God bless you all team members

  • @mahirapaka5412
    @mahirapaka5412 3 ปีที่แล้ว +1

    Yedipinchesaru anna 🙏 God bless you all👏

  • @Panemajaykumar
    @Panemajaykumar 4 ปีที่แล้ว +1

    Mee short film dwara memu chala balapadutunnamu.

  • @ravindrak2734
    @ravindrak2734 4 ปีที่แล้ว +2

    Praise the Lord brothers chaala bagundhi short film

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 4 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య చాలా అంటే చాల ఆత్మీయంగా గ ఉంది అన్నయ్య ఎన్ని కష్టాలు ఉన్న యేసయ్య లో నమ్మకం విశ్వాసం తగకూడదు అన్ని చాలా చక్కగా వివరించారు అన్న ఇంకా దేవుడు బహుగా దివించాలి అన్న మిమల్ని అందరిని మా ప్రేయర్ అన్న వందనాలు అన్న

  • @rajanasattibabu2582
    @rajanasattibabu2582 4 ปีที่แล้ว +1

    God bless you 🙏

  • @rekhananiyelumarthy6778
    @rekhananiyelumarthy6778 4 ปีที่แล้ว +2

    Praise the lord anna.mee short films spiritual ga edagadaaniki balaparustaayi anna.mee team ki na vandanalu.

  • @kishore.t6319
    @kishore.t6319 4 ปีที่แล้ว +2

    ఆలోచించే అందమైన జీవితం

  • @rajumadasu3844
    @rajumadasu3844 3 ปีที่แล้ว

    దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్

  • @makaashokkumar4627
    @makaashokkumar4627 4 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙇‍♂️🙇‍♂️
    Praise the lord brother's

  • @roothug2017
    @roothug2017 4 ปีที่แล้ว +1

    Excellent short film 👍👌

  • @omaninadia2818
    @omaninadia2818 4 ปีที่แล้ว +3

    V.Surekha. vandanallu. Brothers 🙏🙏🙏🙏🙏🙏

  • @satyapechetti3690
    @satyapechetti3690 4 ปีที่แล้ว +4

    దేవునికి స్తోత్రం

  • @prashanthireddy1799
    @prashanthireddy1799 4 ปีที่แล้ว +3

    Praise the lord Jesus.
    Wonderful short film. Last words heart touching👏👏👏👏

  • @kodalimoshey4151
    @kodalimoshey4151 4 ปีที่แล้ว +2

    Prasie the lord 🙏 aag team members devunike Mahima kalugunu Gala amen

  • @hepsibanalla606
    @hepsibanalla606 4 ปีที่แล้ว +3

    Excellent film 👌👌👏

  • @godministriesashok7410
    @godministriesashok7410 2 ปีที่แล้ว +2

    వందనాలు బ్రదర్స్

  • @AkhilkumarNN
    @AkhilkumarNN 4 ปีที่แล้ว +2

    Praise god sir very content full mesaage, chaalaa chaala bagunnay mee messages enka cheyandi

  • @sudheergandham6102
    @sudheergandham6102 4 ปีที่แล้ว +5

    దేవుడు మిమ్ములను దివుంచును గాక... వందనాలు అందరికీ దేవుని ప్రేమతో....🙏🙏🙏

  • @srinivassamson5358
    @srinivassamson5358 4 ปีที่แล้ว +3

    Thank you Jesus for wonderful message. Excellent movie.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalachala2414
    @chalachala2414 4 ปีที่แล้ว +2

    Very exllent movie....👌👌👌
    God bless you team
    Almighty glory to God....🙏

  • @chirrasuribabu5544
    @chirrasuribabu5544 4 ปีที่แล้ว +2

    Praise God
    IAM waiting for next video it's very useful our life

  • @danielboss1899
    @danielboss1899 4 ปีที่แล้ว +2

    Aag team vary Beautiful short film all videos Beautiful stores

  • @kavuriprudhvimoses8701
    @kavuriprudhvimoses8701 4 ปีที่แล้ว +2

    Excellent excellent no words
    God's grace

  • @BROTHER-LOVE-SISTER
    @BROTHER-LOVE-SISTER 4 ปีที่แล้ว +2

    Very emotional & very message full video awesome👍👍👍 awesome team work 👑👑👑JESUS BLESS YOU 👑👑👑

  • @padmajakattula9567
    @padmajakattula9567 4 ปีที่แล้ว +5

    Excellent Film....I hope God will bless all Aag team members.... glory to God 🙏🙏🙏

  • @sonygracy6404
    @sonygracy6404 4 ปีที่แล้ว +1

    Thank u for making us know about the the importance of farmers

  • @santhoshravada3219
    @santhoshravada3219 4 ปีที่แล้ว +6

    Praise the lord aag team members I am believer,farmer and also soldier (CRPF).. This short film message really heart touching.... thank you one and all

  • @k.b.r1594
    @k.b.r1594 4 ปีที่แล้ว +5

    Praise The Lord...
    Eyes ful of Tears...😭😭😭
    Awesome and Vert good film....!!!

  • @vineelabandi27
    @vineelabandi27 4 ปีที่แล้ว +3

    Anna nijanga nenu chala depression lo vunnanu konni rojula kritham nundi na surrounding ni chusi ..but me short film dwara devudu natho matladaru nenu chala balapaddanu thank you anna🙏

  • @nanidhana9967
    @nanidhana9967 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏వందనాలు టీమ్ అందరికి దేవుడు దీవించును గాక ఆమెన్

  • @dradithyajoseph6001
    @dradithyajoseph6001 4 ปีที่แล้ว +13

    May our Heavenly Father bless all members in the AAG TEAM WORKS,
    Praise the Lord,🤝🤝.

  • @swarnap7188
    @swarnap7188 4 ปีที่แล้ว +2

    Praise the lord S problem vachindhi ani krungi pokudadhu dhevudu edho oka vidhanga evaro okari dwara sahayam chese vadi ga untunadu mana dhevudu mantho unade vadu enni samasyalu ,bhadha lu vachina bhayapadakudadhu pryr cheyali tq soooooo much God short film thesena vari andhariki vari families ni dhevudu aashirvadhinchunu manchi msg icharu tq soooooo team all of u

  • @panithisharada8431
    @panithisharada8431 4 ปีที่แล้ว +2

    Annayya it movie wonderful message annayya.....devuni Krupa tho miru enkaaa suvaartha panilo konasagali..... devunike mahima ganatha prabhavamulu chellunu gaaka...

  • @pushpasadula4511
    @pushpasadula4511 4 ปีที่แล้ว +4

    Super message 👌👌👌👏👏👏praise the Lord brothers god bless you

  • @mahalakshmi3082
    @mahalakshmi3082 4 ปีที่แล้ว +4

    Praise the Lord🙏 good short film ❤❤🧡❤❤💙💙💙💙💙💚💚💚💚💚God bless you👋

  • @PASTORSANTOSHNILOGALOFFICAL
    @PASTORSANTOSHNILOGALOFFICAL 4 ปีที่แล้ว +2

    Chana bagundi god bless you all aag team

  • @MK-cx1hd
    @MK-cx1hd 4 ปีที่แล้ว +2

    Chala bagundi Anna god bless you

  • @johnforchristkvp3953
    @johnforchristkvp3953 3 ปีที่แล้ว

    Yes e lokam lo EDI akaraku radu mana devudu గొప్పవాడు ఎపుడు నీ పైన న పైన వున్న ప్రేమ గొప్పది నీతో నాతో మన దేవుడు వుంటాడు tq Jesus