నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము సిగ్గుపరచవు నా విశ్వాసకర్తా నీ విశ్వాసములో స్తిరపరచి నన్ను నడిపించగలవు పితరుల విశ్వాస అడుగులలో నే నడిచిన తొట్రిల్లను అడుగులు స్తిరపరచి బండ మీద నిలిపి ఘనపరచినావు నా విశ్వాసము నా పైనున్న నాయకుల విశ్వాసము నే శ్రద్ధగా తలంచి నడుచుకొందును నడిపించినావు బలపరచి కృపతో కాపాడినావు నా విశ్వాసము నే లేకుండా విశ్వాసవీరుల జాబితా సంపూర్ణము కానేరదు శ్రమలు సహించుటకే నే పిలువబడితిని మరిశ్రేష్టమైనది సిద్ధపరచినావు ఇంతగొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించెను సులువుగా చిక్కుపెట్టు పాపము విడిచి జయించిన విజయము విశ్వాసమే
నా విశ్వాసము వృద్ధిపరచగలవు
నా విశ్వాసము సిగ్గుపరచవు
నా విశ్వాసకర్తా నీ విశ్వాసములో
స్తిరపరచి నన్ను నడిపించగలవు
పితరుల విశ్వాస అడుగులలో
నే నడిచిన తొట్రిల్లను
అడుగులు స్తిరపరచి బండ మీద నిలిపి
ఘనపరచినావు నా విశ్వాసము
నా పైనున్న నాయకుల విశ్వాసము
నే శ్రద్ధగా తలంచి నడుచుకొందును
నడిపించినావు బలపరచి కృపతో
కాపాడినావు నా విశ్వాసము
నే లేకుండా విశ్వాసవీరుల జాబితా
సంపూర్ణము కానేరదు
శ్రమలు సహించుటకే నే పిలువబడితిని
మరిశ్రేష్టమైనది సిద్ధపరచినావు
ఇంతగొప్ప సాక్షి సమూహము
మేఘము వలె నన్ను ఆవరించెను
సులువుగా చిక్కుపెట్టు పాపము విడిచి
జయించిన విజయము విశ్వాసమే
Praise the lord amen hallelujah 🙏❤
Pata vinte paravasamlo munigi teluthunna
Devudu echina gift ma deevena annayya.
లిరిక్స్
Praise the Lord annaiah 🙏🙏 my lovely song thank u so much for this song
Songs messages nannu balaparustunai
దేవుని కృప నిరంతరము ఉండును గాక ఆమేన్ 🙏🙏🙏
Yesayya rajaaa thank you Jesus love you too Yesayya rajaaa
Praise the Lord My favorite song 😍😍
షాలోం
పోస్ట్ చేయండి
Praise the Lord
PRAISE THE LORD SIR 🙏 🙏🙏 SATTIBABU Tadepalligudem
Praise the Lord annaiah
Increase my faith oh lord
Praise the Lord anna .
Praise the lord brother
అన్న ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే నన్ను కూడ అందులో యాడ్ చేయండన్న ....🙏
అన్న ఈ చానల్ ఒపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ...?
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
Praise the Lord anna
Praise the lord Anna 🙏