Praise the lord అయ్యగారు ఈ సాంగ్ వింటుంటే నా గుండె బ్రద్ధలై పోతున్నది అసలు ఎలా రాశారు దేవునికే స్తోత్రం ఎన్నో సంవత్సారాలు నుండి వింటున్న అసలు ఏదో తెలియని క్రొత్త నూతన అనుభూతి చాలా చాలా లోతైన మరచిపోలేని అనుభవాన్ని అర్థాన్ని కలిగించే పాట నా ప్రాణమైన పాట Tq Somuch అన్న
ఉన్నతమైన మార్గములో ప్రగతి పదమున... నన్ను నడిపినావా నా యేసయ్యా! శ్రేష్ఠమైన ఈవులనిచ్చి శ్రేష్ఠులతో... నన్ను చేర్చినావా నా యేసయ్యా! నాయేసయ్యా.... నా యేసయ్యా.... నన్ను చేర్చినావా నా యేసయ్యా... (2) 1. జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు నీ రక్తముతో నన్ను కడిగినావు జీవవాక్యముతో నను కన్నావు ఆశీర్వాదముకు వారసుని చేశావు... నాయేసయ్యా.... నా యేసయ్యా.... ఆశీర్వాదమునకు వారసుని చేశావు... (2) 2. వాక్యోపదేశం నాకు చేసి ఉదకస్నానం చేయించినావు... అమూల్య విశ్వాసం నాకు ఇచ్చి నిత్యజీవమునకు వారసుని చేశావు... నాయేసయ్యా.... నా యేసయ్యా.... నిత్యజీవమునకు వారసుని చేశావు... (2) 3. సంఘ క్రమమును నాకు నేర్పి సంఘముల భారము నాకిచ్చినావు... ఉపదేశములో నన్ను నడిపి జయజీవితమును నాకిచ్చినావు నాయేసయ్యా.... నా యేసయ్యా.... జయజీవితమును నాకిచ్చినావు (2) 4. విశేష కనికరం నామీద నిలిపి పరిశుద్ధులతో నన్ను చేర్చినావు... నీవే నాకు మూలరాయివై సీయోనులో నన్ను స్థాపించినావు నాయేసయ్యా.... నా యేసయ్యా... సీయోనులో నన్ను స్థాపించినావు (2)
All time Wonderful music and lyrics. Yes Glory be to God Amen. May God bless HolyMinistries with full of Missionaries Amen.Please prayer my family Salvation brothers and sisters I Surrendered to God's will Please prayer for me praise God Amen
Amen
Praise and Glory to our God❤
ఆ పదముల కూర్పు ఎంత అద్భుతం ...✝️ పిలుపు గలిగిన దైవ జనులు వ్రాస్తే ఇలా ఉంటుందా అన్నట్లు ఉంది ....
Praise the lord అయ్యగారు
ఈ సాంగ్ వింటుంటే నా గుండె బ్రద్ధలై పోతున్నది
అసలు ఎలా రాశారు దేవునికే స్తోత్రం
ఎన్నో సంవత్సారాలు నుండి వింటున్న అసలు ఏదో తెలియని క్రొత్త నూతన అనుభూతి
చాలా చాలా లోతైన మరచిపోలేని అనుభవాన్ని అర్థాన్ని కలిగించే పాట నా ప్రాణమైన పాట
Tq Somuch అన్న
ఉన్నతమైన మార్గములో ప్రగతి పదమున...
నన్ను నడిపినావా నా యేసయ్యా!
శ్రేష్ఠమైన ఈవులనిచ్చి శ్రేష్ఠులతో...
నన్ను చేర్చినావా నా యేసయ్యా!
నాయేసయ్యా.... నా యేసయ్యా....
నన్ను చేర్చినావా నా యేసయ్యా... (2)
1.
జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు
నీ రక్తముతో నన్ను కడిగినావు
జీవవాక్యముతో నను కన్నావు
ఆశీర్వాదముకు వారసుని చేశావు...
నాయేసయ్యా.... నా యేసయ్యా....
ఆశీర్వాదమునకు వారసుని చేశావు... (2)
2.
వాక్యోపదేశం నాకు చేసి
ఉదకస్నానం చేయించినావు...
అమూల్య విశ్వాసం నాకు ఇచ్చి
నిత్యజీవమునకు వారసుని చేశావు...
నాయేసయ్యా.... నా యేసయ్యా....
నిత్యజీవమునకు వారసుని చేశావు... (2)
3.
సంఘ క్రమమును నాకు నేర్పి
సంఘముల భారము నాకిచ్చినావు...
ఉపదేశములో నన్ను నడిపి
జయజీవితమును నాకిచ్చినావు
నాయేసయ్యా.... నా యేసయ్యా....
జయజీవితమును నాకిచ్చినావు (2)
4.
విశేష కనికరం నామీద నిలిపి
పరిశుద్ధులతో నన్ను చేర్చినావు...
నీవే నాకు మూలరాయివై
సీయోనులో నన్ను స్థాపించినావు
నాయేసయ్యా.... నా యేసయ్యా...
సీయోనులో నన్ను స్థాపించినావు (2)
Amen
Thank you
ప్రభువు నందు ఆనందించండం నిజమైన ఆనందం
Praise the lord amen hallelujah 🙏🙌🙌🙌🙌🙌
K
All time Wonderful music and lyrics. Yes
Glory be to God Amen.
May God bless HolyMinistries with full of Missionaries Amen.Please prayer my family Salvation brothers and sisters
I Surrendered to God's will Please prayer for me praise God Amen
Thank you so much for creating Holy ministries TH-cam channel....🙏
Praise the lord
Song bagundhi atmiyamga.
Manasu prasanthamga vundhi
PRAISE THE LORD 🙏🏻🙏🏻🙏🏻
Mahima
Nakku devudu patla pranam
Hallelujah
దేవుని కృప నిరంతరము ఉండును గాక ఆమేన్ 🙏🙏🙏🙏
I like this song very much
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
E song chala chala bagundhi
Super song Praise God
Praise the lord annaiah
praise the Lord
Very meaningful song
👏👏
🙏🙏🙏
Nikhil. Nice
Super Anna
Chala bagudhi song 👌👌🙏🙏🙏👏👏👏👏
Anna chala baga padaru dhevudu ninu dhivimchu nu gaka
ఈ సాంగ్ రాసిచ్చిన వారి పేరు అండ్ ఏ గ్రామం ప్లీజ్ tell
Bro. Deevenaih
Holy ministries , budampadu, guntur
Praise the lord anna
Praise the lord Anna🙏🙏🙏🎉
Praise the Lord annaiah.
Praise the lord Anna🙏🙏🙏🎉