Thank you so much sir for this video soon after I asked for the remidy u have made this video....though I could not save my tomato plant , I can reuse the soil after the treatment. It's helpful. Thank u again!
Very useful information Prasad garu. Maa perati thota lo mandaram mokkaly, kanakam mokkalu sudden ga chanipotunnae. Madi pedda pula thota mariyu nalla matti andi. Mattini yendabettadam possible kadu andi. yedaina Manchi salaha evvagalaru. Yento kastapadi grow Chisina mokkalu chanipotunnae. Plz suggest me andi
Nematodes వేళ్లలోకి వస్తాయి.అక్కడ అవి గుడ్లుపెట్టి పైకి ఆహారం వెళ్లనీయక మొక్క ఎండిపోతుంది..అంతే గాని అవి poison కాదు..happy గా consume చేయొచ్చు..వెళ్లలో బుడిపేలు వచ్చాయా..
తెలిదండి..వేళ్ళు లొనే పడుతుంది ..అదికూడా వేళ్ళు బాగా ఉబ్బిపోయే వరకు మొక్కకు ఏమి అయినట్టు తెలీదు..ఒకసారి మొక్కకు ఆహారం ఆగిపోతుంది..2,3 రోజులలో మాడిపోతుంది..మొక్క..ఒక కుండీలో మట్టిలో వాడిన పరికరాలు, సపోర్ట్ పెట్టిన కర్రలు వేరే కుండీలో పెడితే అలా పాకిపోతుంది.. కాబట్టి ఒక వేళ ఆ జబ్బు వచ్చిన వేరే కుండీలలోకి పాకాకుండా జాగ్రత్ర పడితే అక్కడితో ఆగుతుంది. చిక్కుడు, బఠాణీ లాంటి మొక్కల వెళ్లపై గుండ్రడి బుడిపేలు వస్తాయి ..అవి నెమతోడేస్ కావు..అవి మంచి బాక్టీరియా బుడిపేలు..కొంతమంది అవి కూడా నెమతోడేస్ అనుకుని మొక్క పీకేస్తారు.
Marigold మొక్క బాగా పెరిగిపోతుంది..బెండ మొక్కకు న్యూట్రియెంట్స్ సరిపోవు..ఒక పని చేయొచ్చు..మరిగోల్డ్ మొక్క 6 ఇంచెస్ మించి పెరగా కుండా cut చేసేస్తూ ఉంటే వేయొచ్చు..పువ్వు పూయక్కరలేదు ..మొక్క ఉంటే చాలు.. లేదంటే మట్టి అంతా బయటకు తీసి బాగా 3 రోజులు ఎండబెట్టి అప్పుడు మళ్ళీ కుండీలో నింపి బెండ మొక్క ఒక్కటీ వేయండి..marigold అవసరం ఉండదు..
this disease is caused by Mycoplasma like organism. The disease is transmitted in nature by insects- leaf hopper Diseases Management :- No effective method of controlling the disease is known. Cultural practices like eradication of weed hosts, destruction of diseased plant and control of insect which are vector of disease. Using resistent varieties such as BB-7,BWR-12, Pant Rituraj and H-8, the disease can be manage.
You can stop bacterial or fungal wilt by seed treatment with trichoderma viridi. Once attacked organic solutions won't work..Use Wilt Special (Set of Rootex 1 Ltr + Stop wilt 1 Ltr) Plant Protector, Plant Defender. మీరు ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేయడం ద్వారా బ్యాక్టీరియా లేదా ఫంగల్ విల్ట్‌ను ఆపవచ్చు. ఒకసారి దాడి చేసిన ఆర్గానిక్ సొల్యూషన్స్ పని చేయవు..విల్ట్ స్పెషల్ (రూటెక్స్ 1 లీటర్ + స్టాప్ విల్ట్ 1 లీటర్ సెట్) ప్లాంట్ ప్రొటెక్టర్, ప్లాంట్ డిఫెండర్ ఉపయోగించండి
S sir chustundane na Taiwan jamma chanipoindi😭 soil bagundi challa earthworms unai...soil lo trichoderma water lo mix chesi soil ki ichanandi but still use ledu...challa peda container adhi soil chala undi ..reuse chaiyalante earthwarms tesemantara!
Elaa penchutunnaro telikunda ela cheppadam andi. Ante neeru ela entha eppudu vestunnaru.....eruvu emi vestunnaru....Aakulu vadili poyi chanipoyindaa? Anni vivaralu kavali.
@@PrasadGardenZone sir , coconut trees new plantation chesi 45 days ... 1 year age ( 100 tress lo 25 death .... fertilizer not use , leafs slowly endepotunnai ..... water baagane pettamu....
Radha Melodies namastey andi. Idi waraku ala na deggara kundilo kooda wachewi.. erra cheemala kosam nenu amazon lo NO ANT (Green liguid spray) theppichanu organic ant repellant .... Aythey adi spray cheyagane ee nalla chuttukupoye jerry lanti purugulu, inka senkalu purugulu anni chanipoyay. 125 rs aa bottle- green ga untundi liquid. Nakaithey chala baa panichesinidi. Ani chanipoyay..wanapamulu safe unnai. Try cheyandi😊
@@PrasadGardenZone namastey sir. Danilo "Thymol" and "menthol" ane padhartham undi.. which is organic - ants ki inka aa curl ayye millipedes ki thymol smell nachadu, ravu. Aa company wallu naku theledhandi.. a product naku baaga panichesindi. Vanapamulaki haani jaragaledhu. Kawalsthey try chestharu ani cheppanu. Happy gardening
మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్ధం అవుతుంది..ఏమి చేయాలో..paecilomyces lilacinus అనే బయో ఫంగయ్ దీనికి బాగా పనిచేస్తుంది.rootknot nematodes ని అరికడుతుంది..మట్టి ని బాగా డ్రై చేయాలి..బహుశా మీకు ఇప్పుడు కుదరక పోవచ్చు ..వేశవిలోనే చేయాల్సింది..ఇంకా ఫ్రెంచ్ marigold మొక్కలు ఎక్కువగా పెంచండి..ఇవి nematodes ని నివారిస్తాయి..వీటికి అక్కర్షితమైన nematodes వీటి వెళ్లలోకి వెళ్లి అక్కడ ఉండే ఒక రకమైన రసాయనానికి చనిపోతాయి..అలాగని ఈ మరిగోల్డ్ ని నీళ్లలో మరిగించి మందు తయారు చేసి చల్లితే చనిపోవు..గుర్తుంచుకోండి..కాబట్టి ఫ్రెంచ్ మరిగోల్డ్ మొక్కలు పాతండి..
Grafting చేసిన మొక్క అయితే త్వరగా పూతకు వస్తుంది..steamed bone meal గాని, rock phospate గాని మొక్కచుట్టూ మట్టిలో కలపండి..ఒక 50 గ్రాములు ...అలాగే అరటి పండు తొక్కలు ఎండబెట్టి పొడి చేసి మొక్కచుట్టూ వేయండి..నెలకు ఒక్కసారి..కనీసం 4 నెలలు వేసాక చూడండి..
చాలా కారణాలుంటాయి.. చూడకుండా చెప్పలేము..సడెన్ గా పోతున్నయంటే భూమి అడుగున వేళ్లలో ప్రాబ్లెమ్ అయి ఉంటుంది..అది ఏమిటి అన్నది చూడాలి. మొక్క కుండీలో ఉందా, నేలపై ఉందా ఇలా చాలా parameters ఉంటాయి.
మా తోటలో కూడా వచ్చేసింది అండి చాలా చాలా ఎక్కువ చేసి ఉన్నాయి మరి అంత మట్టిని తీసి ఎండబెట్టాలి అంటే కష్టం కదా సార్ మరి ఇప్పుడు ఏం చేయాలి అన్న రెమిడి ఉంటే చెప్పండి చాలా పెద్ద గ్రో బ్యాగ్ మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ నాకు దీని గురించి తెలియదు సార్ మొత్తం తోటంతా ఆక్రమించుకుని ఉంది సార్
Gd information sir tq 🙏🏻👍🏻
Chala manchi vishayam chepparu thank u. Naa tomato plants ilanee sudden ga chanipoyai.deenni gurtinchadam chaala kastam kadandi.inko matti tho kalapakhunda chusukovadam kuda kastam.
Very good information eccharu andi.tq
Thank you so much sir for this video soon after I asked for the remidy u have made this video....though I could not save my tomato plant , I can reuse the soil after the treatment. It's helpful. Thank u again!
WElcome
Hi annaya chala baga chepparu madi kuda brinjal plant oka rojulo vadipoyindi
Very useful information sir thanq very much
Good information
Great information.. Raithulaki baga upayogapaduthundi..
Me icchina information ki salute sir.
Very useful information
Fruit plants gurunchi Kuda chappandi sir
Sure andi
Thank you 😊
really super usefull information
Very good information bayya
thank you so much
Thanks anna
Very good info
Na tomato mokkalu kuda adage chanipoyinay. Thank you brother
Very useful information Prasad garu. Maa perati thota lo mandaram mokkaly, kanakam mokkalu sudden ga chanipotunnae. Madi pedda pula thota mariyu nalla matti andi. Mattini yendabettadam possible kadu andi. yedaina Manchi salaha evvagalaru. Yento kastapadi grow Chisina mokkalu chanipotunnae. Plz suggest me andi
చనిపోయిన మొక్కలు తీసి వేళ్ళు ఫోటో తీసి నాకు what's app చేయండి..9494663231.
Thank you sir
Mabachali tegaku nematodes attack iyae, leaves consume cheyawacha?
Nematodes వేళ్లలోకి వస్తాయి.అక్కడ అవి గుడ్లుపెట్టి పైకి ఆహారం వెళ్లనీయక మొక్క ఎండిపోతుంది..అంతే గాని అవి poison కాదు..happy గా consume చేయొచ్చు..వెళ్లలో బుడిపేలు వచ్చాయా..
@@PrasadGardenZone avunu andi, vanga mokalaki kuda Wachaye, ani tisivesi, mati endalo pedutunanu, kani evi ravadaniki reason enti, matilo sand kalapadama?
Tq సర్
Hello super uncle
S sir na strawberry plant ala na ayipotundi sir leaves ani padipoyai
Tq sir
S na plants rose&hibiscus ilane chanipoyayi
Prasad garu mokka fresh vuntundaga teliyada root chustene telustundi
తెలిదండి..వేళ్ళు లొనే పడుతుంది ..అదికూడా వేళ్ళు బాగా ఉబ్బిపోయే వరకు మొక్కకు ఏమి అయినట్టు తెలీదు..ఒకసారి మొక్కకు ఆహారం ఆగిపోతుంది..2,3 రోజులలో మాడిపోతుంది..మొక్క..ఒక కుండీలో మట్టిలో వాడిన పరికరాలు, సపోర్ట్ పెట్టిన కర్రలు వేరే కుండీలో పెడితే అలా పాకిపోతుంది.. కాబట్టి ఒక వేళ ఆ జబ్బు వచ్చిన వేరే కుండీలలోకి పాకాకుండా జాగ్రత్ర పడితే అక్కడితో ఆగుతుంది.
చిక్కుడు, బఠాణీ లాంటి మొక్కల వెళ్లపై గుండ్రడి బుడిపేలు వస్తాయి ..అవి నెమతోడేస్ కావు..అవి మంచి బాక్టీరియా బుడిపేలు..కొంతమంది అవి కూడా నెమతోడేస్ అనుకుని మొక్క పీకేస్తారు.
Thanks andi
Can we grow elachi in container on terrace? If so container size, grafted plant or by terminating seeds
Please suggest
Why not..You can.Go for grafted one. Minimum pot size 15 x 15.
@@PrasadGardenZone thank you🌹🙏
@@PrasadGardenZone is 16" Tub is good👍 to grow elachi freely Or even bigger than 16", please suggest
Sir, can we completely remove nematodes? Eni rojulu soil ni endalo petali, please chepandi
It depends on how hot is the day..Generally under sumer sun three days is enough..All soil should dry completely..
@@PrasadGardenZone thanks andi, I kept soil under sun today hopefully it will clear out
Sir naa deggara 12 inches kundilunnai aithe suppose oka bendakaya mokka andulo french marigold mokka veyochha please koncham vivarinchandi
Marigold మొక్క బాగా పెరిగిపోతుంది..బెండ మొక్కకు న్యూట్రియెంట్స్ సరిపోవు..ఒక పని చేయొచ్చు..మరిగోల్డ్ మొక్క 6 ఇంచెస్ మించి పెరగా కుండా cut చేసేస్తూ ఉంటే వేయొచ్చు..పువ్వు పూయక్కరలేదు ..మొక్క ఉంటే చాలు.. లేదంటే మట్టి అంతా బయటకు తీసి బాగా 3 రోజులు ఎండబెట్టి అప్పుడు మళ్ళీ కుండీలో నింపి బెండ మొక్క ఒక్కటీ వేయండి..marigold అవసరం ఉండదు..
👌👌
Namaste sir
Namasthe
Dear sir, how can we control small leaf disease. In brinjal plants, kindly give us the solution
this disease is caused by
Mycoplasma like organism.
The disease is transmitted in nature by insects- leaf hopper
Diseases Management :-
No effective method of controlling the disease is known. Cultural
practices like eradication of weed hosts, destruction of diseased plant and control
of insect which are vector of disease.
Using resistent varieties such as BB-7,BWR-12, Pant Rituraj and H-8, the
disease can be manage.
@@PrasadGardenZone thank u sir, I purchased the plants from retail seller at home
Balcony garden కి ఊరేలినప్పుడు wqtering ఎలా చేయాలి ideas and methods చూపెట్టండి sir
1. th-cam.com/video/E-OP6VgMqZI/w-d-xo.html
2. th-cam.com/video/dLWNSP--aCQ/w-d-xo.html
@@PrasadGardenZone thanku sir
Tomato mokka pina akullu vaadipotunnayi em cheyali pls tell me
Kaayalu baane unte, mokka stress ki gurayyindi anna maata..Ledaa kaapu ayipote aakulu alaa ayipotaay.
Half acre mirchilo Wilt vachindi mee salaha cheppandi
You can stop bacterial or fungal wilt by seed treatment with trichoderma viridi.
Once attacked organic solutions won't work..Use Wilt Special (Set of Rootex 1 Ltr + Stop wilt 1 Ltr) Plant Protector, Plant Defender.
మీరు ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేయడం ద్వారా బ్యాక్టీరియా లేదా ఫంగల్ విల్ట్‌ను ఆపవచ్చు. ఒకసారి దాడి చేసిన ఆర్గానిక్ సొల్యూషన్స్ పని చేయవు..విల్ట్ స్పెషల్ (రూటెక్స్ 1 లీటర్ + స్టాప్ విల్ట్ 1 లీటర్ సెట్) ప్లాంట్ ప్రొటెక్టర్, ప్లాంట్ డిఫెండర్ ఉపయోగించండి
Sir, maa nelalo mokkalu pedithe edagadamledu, pettinavi pettinatte unnayi, maadi erramatti nela chala biguthuga untundi, vithanaalu pedite chinni mokka vasthundi kaani edagadu alage untundi, plz sir edaina maargam cheppandi.
ఈ వీడియో చూడండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
th-cam.com/video/B6kjNMh2weM/w-d-xo.html
Maruvam Baga ravalante elagocheppandi
Put in partial shade area..Do stem pruning like 3G cutting. Water in early morning. Fertilizer compost monthly once ...
S sir chustundane na Taiwan jamma chanipoindi😭 soil bagundi challa earthworms unai...soil lo trichoderma water lo mix chesi soil ki ichanandi but still use ledu...challa peda container adhi soil chala undi ..reuse chaiyalante earthwarms tesemantara!
Earth worms veru..nematodes veru..earthworms are good..nematodes chala chinnaga untayi.kantiki kanipinchavu..
S sir, but migatha plants ki unaya ledha ela telustundi🙄 r motham ani tesi chudamantara...ledha Munshi jagrata kosam emana vadamantara?
Sir ma tomato plants ki kayalu ainanka padavuthunai endhuku cheppandi please
కాల్షియమ్ లోపం అండీ..blossam endrot అంటారు..కాల్షియమ్ పై నా వీడియో చూడండి.
French Mary gold అంటే కృష్ణ బంతి అంటారు అదేనా? తెలియచేయగలరు
కారబ్బంతి అంటారు.
ఇలా ఉంటాయి....images.app.goo.gl/vwUGsD66MpAcJTv27
coconut small trees 1 year ..... trees death
how control sir
Elaa penchutunnaro telikunda ela cheppadam andi. Ante neeru ela entha eppudu vestunnaru.....eruvu emi vestunnaru....Aakulu vadili poyi chanipoyindaa? Anni vivaralu kavali.
@@PrasadGardenZone
sir , coconut trees new plantation chesi 45 days ... 1 year age ( 100 tress lo 25 death .... fertilizer not use ,
leafs slowly endepotunnai .....
water baagane pettamu....
Maa goru chikkudu mokkalu ilage sudden ga anni dadapu 10 mokkalu chanipoyayi chala healthy unna plants sudden ga chanipoyinavi
వేళ్ళు చూడండి..పెద్ద పెద్ద బుడిపేలు ఉంటే అవి నెమటోడ్ లే.
Namaste andi sankam purugulu,jerrilaaga muttukunte roundgaa aypothaayi.avi intloki kudaa vachesthunnayi.prathi కుండీలో chaalaa vuntunnayi.veetiki ilage cheyyala??
Avi mamuluga povandi..Eri dooramga pareyadame
Radha Melodies namastey andi. Idi waraku ala na deggara kundilo kooda wachewi.. erra cheemala kosam nenu amazon lo NO ANT (Green liguid spray) theppichanu organic ant repellant .... Aythey adi spray cheyagane ee nalla chuttukupoye jerry lanti purugulu, inka senkalu purugulu anni chanipoyay. 125 rs aa bottle- green ga untundi liquid. Nakaithey chala baa panichesinidi. Ani chanipoyay..wanapamulu safe unnai. Try cheyandi😊
@@MsKamakshi మంచి విషయం చెప్పారు..థాంక్యూ.organic అని advertise చేస్తున్నారు కానీ అది doubt.. కంపెనీ వారు ingrediant డీటెయిల్స్ ఇవ్వలేదు..
@@PrasadGardenZone namastey sir. Danilo "Thymol" and "menthol" ane padhartham undi.. which is organic - ants ki inka aa curl ayye millipedes ki thymol smell nachadu, ravu. Aa company wallu naku theledhandi.. a product naku baaga panichesindi. Vanapamulaki haani jaragaledhu. Kawalsthey try chestharu ani cheppanu. Happy gardening
ఫ్రెంచ్ మ్యారి గోల్డ్ సీడ్స్ దొరుకుతాయా లేక చెట్టు వేసుకోవాలా ప్రసాద్ గారు
Seeds దొరుకుతాయండి.
సర్ నమస్తే . మీ EPN వీడియో నెమటోడ్స్ కోసం వెతుకుతున్న . కనిపించడం లేదు . లింక్ షేర్ చేయగలరా ?
th-cam.com/video/lxhb2xYmJZI/w-d-xo.html
French marigold ante కారబ్బంతి అంటారు sir
ఎస్, సీమబంతి.
Maadi perati thota andi ..mottam spread ayyayi Nematodes... ippudu fruit plants koni veddam ani maa assa...plz plz give good solution sir
మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్ధం అవుతుంది..ఏమి చేయాలో..paecilomyces lilacinus అనే బయో ఫంగయ్ దీనికి బాగా పనిచేస్తుంది.rootknot nematodes ని అరికడుతుంది..మట్టి ని బాగా డ్రై చేయాలి..బహుశా మీకు ఇప్పుడు కుదరక పోవచ్చు ..వేశవిలోనే చేయాల్సింది..ఇంకా ఫ్రెంచ్ marigold మొక్కలు ఎక్కువగా పెంచండి..ఇవి nematodes ని నివారిస్తాయి..వీటికి అక్కర్షితమైన nematodes వీటి వెళ్లలోకి వెళ్లి అక్కడ ఉండే ఒక రకమైన రసాయనానికి చనిపోతాయి..అలాగని ఈ మరిగోల్డ్ ని నీళ్లలో మరిగించి మందు తయారు చేసి చల్లితే చనిపోవు..గుర్తుంచుకోండి..కాబట్టి ఫ్రెంచ్ మరిగోల్డ్ మొక్కలు పాతండి..
@@PrasadGardenZone thank you so much andi for your reply...
Nelalo vaste ami cheyalandi ma dhonda paduki vachindhi nelalo pettanu ami cheyalo ardham kavatam ledhu sir
adi nematodes naa kaada mundu confirm chesukondi..vellaku budipelu vachhaayaa..
meeru mokka chuttu pacilomycis lilacinus ane mandhuni ( bio fungii) vadandi praji 7 rojulaku okasarri..naa number 9494663231.
nelalo vesraau kabatti paadhu chuttoo french marigold ante karabbanti mokkalu patandi..nematodes vaatiloki poyi akkda chachhipotaayi...padhu bratukutundi,
తమ్ముడూ నేను ఆపిల్ మొక్క వేసి 6 సం. అయ్యింది... ఇంతవరకు పూత, పిందెలు ఏమీలేవు... ఏంచెయ్యాలి?
Grafting చేసిన మొక్క అయితే త్వరగా పూతకు వస్తుంది..steamed bone meal గాని, rock phospate గాని మొక్కచుట్టూ మట్టిలో కలపండి..ఒక 50 గ్రాములు ...అలాగే అరటి పండు తొక్కలు ఎండబెట్టి పొడి చేసి మొక్కచుట్టూ వేయండి..నెలకు ఒక్కసారి..కనీసం 4 నెలలు వేసాక చూడండి..
కారబంతి పువ్వు మీరు చెప్పిన చెట్టు
Snails unnai em cheyali anna
kanipinchinanni teeseyyandi..evening water cheyakandi. . kodi guddu penkulu mattilo kalapandi.
TQ anna
French marigold కాకుండా వేరే marigoldవేయవచ్ఛ sir
ఫ్రెంచ్ మారిగోల్డ్ కరెక్ట్ గా పనిచేస్తుంది..మిగతావి నేను try చేయలేదు..
Thanks for reply
మా తోటలో 2 సంవత్సరాల మామిడి మొక్కలు హఠాత్తుగా చనిపోతున్నాయి ఎందుకో చెప్పండి
చాలా కారణాలుంటాయి.. చూడకుండా చెప్పలేము..సడెన్ గా పోతున్నయంటే భూమి అడుగున వేళ్లలో ప్రాబ్లెమ్ అయి ఉంటుంది..అది ఏమిటి అన్నది చూడాలి. మొక్క కుండీలో ఉందా, నేలపై ఉందా ఇలా చాలా parameters ఉంటాయి.
Maa costly indoor plant చనిపోయింది అందుకేనంటార
కాకపోవచ్చు..ఇవి ఎక్కువ vegetable ప్లాంట్స్ లోనే వస్తాయి..జామ చెట్టుకి వస్తాయి.
@@PrasadGardenZone అలాగ అండి
మా తోటలో కూడా వచ్చేసింది అండి చాలా చాలా ఎక్కువ చేసి ఉన్నాయి మరి అంత మట్టిని తీసి ఎండబెట్టాలి అంటే కష్టం కదా సార్ మరి ఇప్పుడు ఏం చేయాలి అన్న రెమిడి ఉంటే చెప్పండి చాలా పెద్ద గ్రో బ్యాగ్ మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ నాకు దీని గురించి తెలియదు సార్ మొత్తం తోటంతా ఆక్రమించుకుని ఉంది సార్
ఏ రోజైనా మార్నింగ్ 11 నుండి 1 గంట మధ్యలో నాకు ఫోన్ చేయండి..9494663231..వివరం గా చెబుతాను.