First Bharath Gourav Tourist Train Inside View And Details | Secunderabad To Ayodhya | Ticket Price

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • First Bharath Gourav Tourist Train Inside View And Details | Secunderabad To Ayodhya | Ticket Price

ความคิดเห็น • 422

  • @kadaramsukhram7634
    @kadaramsukhram7634 ปีที่แล้ว +54

    మొదట గా IRCT వారికిధన్యవాదాలు. Suman tv వారికి చాల చాల ధన్యవాదాలు. మరియు చాలా చక్కగా వివరించారు. Mr స్వామి యాంకర్ , cemarmen కు థాంక్యూ Thanks

    • @ironman1720
      @ironman1720 ปีที่แล้ว +1

      IRCTC anedhi private ticket booking franchise, you should thanks to SOUTH CENTRAL RAILWAYS

  • @svteluguvlog9019
    @svteluguvlog9019 ปีที่แล้ว +61

    చాలా చాలా చాలా బాగుంది irctc వాళ్లకు చాలా ధన్యవాదములు,, కేవలం 14 వేల రూపాయల్లో ఇన్ని యాత్రలు చూడడం చాలా
    Great 👍

  • @JayanthJuturi
    @JayanthJuturi ปีที่แล้ว +80

    15k-30k budget lo Puri konark Gaya varanasi ayodya prayagraj including food and accomdation ante Mamul vishayam kaadu 7 nights 8 days trip is worth it😊

  • @drsaraswatipabba6881
    @drsaraswatipabba6881 ปีที่แล้ว +8

    సంవత్సరంలో ఇలా రెండు సార్లే ఈ ట్రిప్ పెట్టటం మాత్రం నిరాశ కలిగించింది. మేము మిస్ అయాము

  • @safe839
    @safe839 9 หลายเดือนก่อน +1

    Happy to see all Hindu pilgrimage people in the train....happy journey😊

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 ปีที่แล้ว +21

    ఈ రైలు ప్రయాణం చాలా ఆసక్తిదాయకంగా వుంది. ఈ వీడియో చూశాక ఈ యాత్ర చేయాలనే ఉత్సాహం కలిగింది

    • @lakshmisunitha6223
      @lakshmisunitha6223 ปีที่แล้ว

      Kani okkokkari 14000 rs ante 4members ki kastam kadha antha amount ante

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 ปีที่แล้ว +69

    భారత్ రైల్వే వారికి ధన్యవాదములు. మన పుణ్య క్షేత్ర దర్శనం వలన నేటి సమాజానికి మనం దేశం యొక్క గొప్ప దనం అందరికీ తెలుసు కొనే అవకాశము కలుగుతుంది అని ఆశిద్దాం. జై భరత్.

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว

      ముసలోళ్ళకి రిటైర్ అయినోళ్ళకి సానుకూలంగా ఉంది కానీ యువతకు ఉపాధి అవకాశాలు లేవు పైగా వైజాగ్ స్టీల్ ఎల్ఐసి లాంటి వాటిని అమ్మేస్తున్నారు.అంతేకాక ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడంలో సహకరిస్తున్నారు.

    • @vijayaLakshmi-jw4ok
      @vijayaLakshmi-jw4ok ปีที่แล้ว +4

      మోడీ గారు నిందు నూరేళ్ళు చిరంజీవిగా వర్ధిల్లాలి.ఇలాంటి ప్రధాన మంత్రులు ఉంటే దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది

    • @kakinadaraju1975
      @kakinadaraju1975 ปีที่แล้ว

      Ttt55t55tt5ttttt

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 ปีที่แล้ว +12

    చాలా చీప్ కాస్ట్ ....మరిన్ని trains రావాలని ,స్టేషన్లు లో వీటి వివరాలు పెట్టీ,జనాలకి చెరవేయలి....ధన్యవాదాలు మోడీ గారికి.జయహో భారత్

  • @viswanetra-px4si
    @viswanetra-px4si ปีที่แล้ว +44

    ఈ ట్రైన్ లో మంచి సౌకర్యాలు అద్భుతంగా కల్పించారు. IRTC వారు ఇలాంటి తీర్త యాత్రలను చాలా చక్కగా నిర్వహిస్తారు. గతంలో నేను నా ఫ్యామిలి తో కలిసి IRTC స్పెషల్ ట్రైన్ లో దక్షిణ తీర్థయాత్రలు చూసాము. చాలా ఆద్యాత్మికంగ, అహల్లాద కరంగా ఉల్లాసంగా సంతోషంగా మా ప్రయాణం కొనసాగింది మరిచి పోలేని విహారయాత్ర

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 ปีที่แล้ว +8

    సుమన్ టీవీ వారికి నమస్కారములు.. మంచి విషయం తెలియపరిచారు.. మన తెలుగు వారే ఎక్కువ యాత్రలకు వెళ్తారు.. విజయవాడ హైదరాబాద్ నుంచి యాత్రల ట్రైన్స్ ఐఆర్సిటిసి వాళ్ళని పెట్టమని చెప్పండి.. ఐఆర్సిటిసి ప్యాకేజ్ చాలా బాగుంటుంది.. నేను ఇప్పటికి మూడుసార్లు ఇండియా టూర్ చేశా.. వసతులు మంచి ఏర్పాటు చేస్తారు. 👍

  • @sudharsan299
    @sudharsan299 ปีที่แล้ว +41

    మోడీ గారికి వారి మొత్తం Team కి ధన్యవాదాలు....
    అసలు ఇలాంటి Train ఉంది అని Suman TV వారు తెలియచేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు...
    జయహో భారత్

  • @swamyp9435
    @swamyp9435 ปีที่แล้ว +6

    Very good information useful to ladies and senior citizens as they required security , accomidation , food , guides to
    explain the pilgrim centres.
    Jai Bharath Jai Modiji

  • @sambasivarao98
    @sambasivarao98 ปีที่แล้ว +37

    I have travelled 3 times through Irctc.they are good and services are good.staff are also very curtesious.what I can say it’s not cheap but good.

  • @saisujatha2304
    @saisujatha2304 ปีที่แล้ว +7

    This rail is very useful and comfortable to all. Clear details are given by sai garu .tq sai garu

  • @ramadevipramadevi7226
    @ramadevipramadevi7226 ปีที่แล้ว +5

    Nenu kuda jammu Vaishnavi Devi yatra vellanu chala bagundi irtc vallu baga erpatlu chesaru thanks irtc

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 ปีที่แล้ว +19

    అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించారు కృతజ్ఞతలు మీకు 🎉🎉🎉🎉
    ఈ Train Number తెలుపగలరు.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 ปีที่แล้ว +19

    Incredible India. Excellent

    • @ShivaKumar.gadigi
      @ShivaKumar.gadigi ปีที่แล้ว

      wasting money on god name , non going for temple visit , its an excursion , fun and enjoyment .

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 ปีที่แล้ว +2

    Thanks to S channel. It is greatest privilege for Indian and Foreign tourists also. It is a technology wonder and gives nerve thrilling experience to all. All the best pl.

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 ปีที่แล้ว +7

    దయచేసి ఇండియాలో ఉన్నఅన్ని ముఖ్యమైన యాత్ర స్థలాలు చూడదగిన స్థలాలకు ఐ ఆర్ సి టి సి వారు విజయవాడ నుంచి సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ పెట్టేటట్టు వారిని మీరు రిక్వెస్ట్ చేయగలరు.. భారత ప్రభుత్వానికి ధన్యవాదములు మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదములు. విద్యార్థుల కోసం కూడా ట్రైన్స్ పెట్టగలరు... మన భారతదేశాన్ని చూడటం కోసంమరిన్ని ట్రైన్స్ పెట్టండి... కిషన్ రెడ్డి గారు దయచేసి ఆ ఏర్పాట్లు చేయగలరు 👍💐🙏

  • @vallalaugander9718
    @vallalaugander9718 ปีที่แล้ว +4

    మంచి సమాచారం తెలిపిన sumantv కి ధన్యవాదాలు

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 11 หลายเดือนก่อน

    భారత్ గౌరవ్ ట్రెన్ యాత్ర గురించి ప్రజెంట్ చేసిన వీడియెా లో చాలా సమాచారాన్ని తెలియ చేసినందుకు Suman tv వారికి ప్రత్యేక ధన్యవాదములు...❤

  • @RamAbu123
    @RamAbu123 ปีที่แล้ว +1

    Meeru chupistunte vellalani anipistundi chala thanks irctc vallaki

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 ปีที่แล้ว +16

    అలాగే సుమన్ టీవీ వారు కొంచెం
    పేదవారి ప్యాసింజర్ ట్రైన్ జర్నీ కోసం
    కూడా తక్కువ ధరతో ప్రయాణం
    దానికోసం కూడా చెప్పండి సార్

  • @shankardamera6878
    @shankardamera6878 ปีที่แล้ว +4

    చాల చాల బాగుంది ఈటూర్ ట్రేన్ బాగుంది.

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 ปีที่แล้ว +21

    చాలా ఆనందకరం

  • @srinivaschary2317
    @srinivaschary2317 ปีที่แล้ว +7

    Chala baga explain chesaru thank you

  • @kalyanramchitturi8964
    @kalyanramchitturi8964 ปีที่แล้ว +18

    చాలా మంచి ఆలోచన అద్భుతం గా ఉంది

  • @lakshmisgoldenwords6536
    @lakshmisgoldenwords6536 ปีที่แล้ว +5

    Super, family members kalisi punyaskhetralu velli ravachu.🙏🙏🙏👌👌👌

  • @vijjisvlogs637
    @vijjisvlogs637 ปีที่แล้ว +13

    I would be blessed by god to travel by this train.Om Namahashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 ปีที่แล้ว

    IRCTC వారికీ నాది ఒక సలహా ఈ యాత్ర లో వయో వృద్దులు పసిపిల్లలు ఇలా చాలామంది ప్రయాణీకులు ఉంటారు కావున ఎవరికైనా ఏమైనా ఆరోగ్య పరంగా ఇబ్బంది ఏర్పడితే వైధ్య పరంగా మెడికల్ పర్యవేక్షకుడిని గూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సలహా.... ఆలోచించవలసినది
    ధన్యవాదములు 🙏💐🙏🌹🙏

  • @seshagiridasari7640
    @seshagiridasari7640 ปีที่แล้ว +1

    చాలామంచిసమాచారంతెలిపారు మీకుధన్యవాదములు.. కాశీయాత్ర తోబాటు కన్యాకుమారి. రామేశ్వరం కలిపితే సంపూర్ణ తీర్థయాత్ర అవుతుంది..

  • @satyanarayanagunda3225
    @satyanarayanagunda3225 ปีที่แล้ว +2

    స్వామీ good reporting

  • @kp9903
    @kp9903 ปีที่แล้ว +3

    Suman tv super
    Anchor good

  • @manisai7156
    @manisai7156 ปีที่แล้ว +17

    చాలా బాగుంది,యాత్ర దివ్యం 🙏

  • @laxmimurali8990
    @laxmimurali8990 11 หลายเดือนก่อน

    ఇలాంటి యాత్రల ప్రారంభించడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది

  • @mandavsjramasarma7008
    @mandavsjramasarma7008 ปีที่แล้ว +2

    Manchi Alochana. Keep it up.

  • @karthiksonny
    @karthiksonny ปีที่แล้ว +6

    Superb, I will plan 👍 👌

    • @ShivaKumar.gadigi
      @ShivaKumar.gadigi ปีที่แล้ว

      Rs 50,000 bokka , save that money to face corona 4th wave

  • @vamsikrishnabarri2938
    @vamsikrishnabarri2938 ปีที่แล้ว +1

    Wow very good
    Thank you Indian government 🙏🙏
    Please arenge entire India we have a great and powerful temples in our mother land please consider thank you,,

  • @Varalakshmitangella-kj3dz
    @Varalakshmitangella-kj3dz ปีที่แล้ว +1

    దక్షిణ దేశ యాత్ర కూడా పెట్టండి చాలా బాగుంది ట్రైన్. రామేశ్వరం మధురై శ్రీరంగం మహాబలేశ్వరం ఈ యాత్ర కూడా పెట్టండి.

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 ปีที่แล้ว +3

    Excellent Coverage
    Dhanyavadalu.

  • @ananthdasari8020
    @ananthdasari8020 ปีที่แล้ว +8

    జై భారత్

  • @vithalkumari8028
    @vithalkumari8028 8 หลายเดือนก่อน

    మేము కూడా వెళ్లాం.చాలా బాగుంది.

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 ปีที่แล้ว +47

    చాలా కాలం క్రితం అంటే 1953లో షేరు గుర్తు లేదు గాని ఏలూరు కు చెందిన ఒకాయన సంపూర్ణ భారత దేశయాత్ర అని పూర్తి రైలు నడిపారు ఆ రైలు లో మా అమ్మమ్మ గారు మా మేనత్త గా, రు సుమారు నెల రోజుల దేశమంతా తిరిగారు భోజనం ఫలహారాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏ ర్పాటు చేశారట వాళ్ళు అనుభవాలు చెప్పారు అందువలన ఇది మాకు కొత్త కాదు ఆరోజుల్లో చార్జీ 600 మాత్రమె

    • @narayanakommineni9731
      @narayanakommineni9731 ปีที่แล้ว +13

      That days in 1953 year this 2023 year 600 rupees 600000 rupees

    • @ramanarao18
      @ramanarao18 ปีที่แล้ว +17

      అప్పట్లో పూర్తి యాత్రా రైలు ఉండేది కాదు, కొన్ని బోగీలు కేటాయించి, వాటిని ఆ రూటులో రెగ్యులర్ రైళ్లకు జోడించి పంపేవారు, ఇది డెడికేటెడ్ ఫుల్ ట్రైన్... కాబట్టి విశేషమే 😊😊

    • @venkateswararaovemula7333
      @venkateswararaovemula7333 ปีที่แล้ว +4

      Aarojullo ade goppa viseham sir

    • @karranagamani3881
      @karranagamani3881 ปีที่แล้ว

      Maa grandmother kuda vellaru

    • @nageswar991
      @nageswar991 11 หลายเดือนก่อน +1

      1953 lo 600.ante meeru chala rich ai vuntaru sir.

  • @ravigummula1108
    @ravigummula1108 ปีที่แล้ว +16

    Good information and good trip for pilgrims.
    Jai Sri Ram

  • @jyothisivakumar5787
    @jyothisivakumar5787 ปีที่แล้ว

    idi chala santhoshinche kaliginchediga vundi.Maaku kooda thondaraga velli ravalani vundi.tq.

  • @AreDevidas-co7pi
    @AreDevidas-co7pi ปีที่แล้ว +1

    IRTC వారికి ధన్యవాదములు ఇలాగే ప్రతి 4నెలకు ఒకసారి ఏర్పాటు చేస్తే బాగుంటుంది 🙏🙏జైశ్రీరామ్

  • @krishnamurthynimmagadda1281
    @krishnamurthynimmagadda1281 ปีที่แล้ว +9

    దక్షిణ భారతంలో కూడా వేస్తే బాగుంటుంది కదా. వెంటనే ఆపని కూడా చేస్తే బాగుంటుంది. లేకపోతే దక్షిణాది పైన వివక్ష అనుకునే అవకాశం ఎక్కువ వుంటుంది. గ్రహించగలరు.

  • @Srpallavlogs
    @Srpallavlogs ปีที่แล้ว +1

    Nice video. thanks to Suman TV..thanks to irctc

  • @chintalapudibapaiah1262
    @chintalapudibapaiah1262 10 หลายเดือนก่อน

    VERY VERY COMPORTBLE JURNY THANKES TO iRTC

  • @Anuradha-mn2my
    @Anuradha-mn2my ปีที่แล้ว +20

    వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేసి వీడియో పెట్టండి ఎలా చూసుకొన్నారో తెలుస్తుంది

  • @lakshminandula5303
    @lakshminandula5303 ปีที่แล้ว

    🤝👌👏సికింద్రాబాదు నుండి.. పుణ్య యాత్రా రైలు..

  • @k.s.r.prakashsarma6146
    @k.s.r.prakashsarma6146 ปีที่แล้ว +3

    భారత్ రైల్వే వారికి ధన్యవాదాలు

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 ปีที่แล้ว +1

    Very Nice Train Journey for Piligramage Thanks to Ralways Departments

  • @sitaramachari6708
    @sitaramachari6708 11 หลายเดือนก่อน +1

    అడిగిన వాళ్లే సమాధానం చెపితే బాగుంటుంది. 3 tier gen rate చెప్పినప్పుడు సరిగ్గా అర్ధం అవలేదు. 3rd AC & 2 AC rates క్లియర్ గా చెప్పారు.

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 ปีที่แล้ว

    Nice exlent 👌. Congratulations jai MODI🎉

  • @poornachandragade678
    @poornachandragade678 8 หลายเดือนก่อน

    👍👏👏🙏🏻Tq very much, for this good apportunity

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 10 หลายเดือนก่อน +1

    హిందువులకు కూడ పేదవారికి యాత్రలు చేయడానికి ప్రభుత్వం సహాయం చేయాలి

  • @yerramilli.nagasethavisala9352
    @yerramilli.nagasethavisala9352 ปีที่แล้ว +11

    భారత్ రేవ్వే వారికి ధన్య వాదాలు

  • @kasivisweswararao-nm3lq
    @kasivisweswararao-nm3lq ปีที่แล้ว

    Thanks u
    Anna
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    S tv
    Thanks u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadclickz8591
    @prasadclickz8591 13 วันที่ผ่านมา

    ji Bharat

  • @chgopalrao3834
    @chgopalrao3834 ปีที่แล้ว +2

    Verygoodidiaforyatratrain.

  • @patilprabhakarareddy6126
    @patilprabhakarareddy6126 9 หลายเดือนก่อน

    Swamy, very good presentation

  • @indian-j3c
    @indian-j3c ปีที่แล้ว +10

    సూపర్ 👌

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    aadhyatmika train ki abhinandanalu.good information thanks

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    manchi aalochana railways variki, Kendra prabhutvam ki, Suman TV variki abhinandanalu chakkani visleshana chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala baagundi.mari Kerala, Tamilnadu punya kxetralni darsinche avakasam kalpistey Inka Inka baaguntundi.good.

  • @FzmFzm-xq9vw
    @FzmFzm-xq9vw ปีที่แล้ว

    Memu e train lo travel chesi e roje digamu. Chala bagundi. Facilities chala bagunnay. Thans for I. R. C. T. C

    • @Grow.Together3
      @Grow.Together3 ปีที่แล้ว

      Train number

    • @mnaresh6297
      @mnaresh6297 ปีที่แล้ว

      fooddu మొత్తం వాళ్ళదే

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 ปีที่แล้ว +4

    ఈ యాత్రలో రామేశ్వరం కూడా కలిపితే ఇంకా బాగుంటది

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 11 หลายเดือนก่อน

    Excellent Arrangement...❤

  • @jsrjsr4714
    @jsrjsr4714 ปีที่แล้ว +3

    Awesome 🙏. Medical facilities and Rates and places wise scrollng lo last lo show me in vidio sir. Thanq💐💐💐

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +4

    Very good information sir 👍

  • @sreevalli7272
    @sreevalli7272 ปีที่แล้ว +4

    Gud information for pilgrims

  • @anandnimmaluri6072
    @anandnimmaluri6072 11 หลายเดือนก่อน

    Sai your presentation superb,you explanation exllent

  • @lakshmidevi9676
    @lakshmidevi9676 ปีที่แล้ว +1

    👏👏👏👏👌 Your ynkrnig 👌👌👌🙌

  • @lakshmisunitha6223
    @lakshmisunitha6223 ปีที่แล้ว

    Tq andi manchi video chupimcharu

  • @JayanthJuturi
    @JayanthJuturi ปีที่แล้ว +22

    19:48 train details ❤

  • @lubnazeer-cb8ds
    @lubnazeer-cb8ds ปีที่แล้ว +6

    Good initiative SCR for telugu piligrims 😊

    • @ShivaKumar.gadigi
      @ShivaKumar.gadigi ปีที่แล้ว

      SCR making money and public taking loans from bank to cover it ! baga gudda balisinodu tkt book chestadu . leni ollu sankka naka la ?

  • @vitalpadavala6361
    @vitalpadavala6361 ปีที่แล้ว +4

    మోడీ కి జై

  • @Dheerseng
    @Dheerseng ปีที่แล้ว +7

    Jai shree Rama💕💕💐💐🙏

  • @rojalakshmi7977
    @rojalakshmi7977 ปีที่แล้ว +6

    Super, good information

  • @krishnakanth9557
    @krishnakanth9557 ปีที่แล้ว +4

    Sree Ram Jai Ram Jai Jai Ram

  • @gnagaraju8673
    @gnagaraju8673 ปีที่แล้ว +2

    Good..bagundi brother ❤❤❤

  • @jyothigrandhi7449
    @jyothigrandhi7449 10 หลายเดือนก่อน

    రామేశ్వరం యాత్ర దక్షిణ యాత్ర లో అన్ని పుణ్య క్షేత్ర లు కి ఈ భారత్ గౌరవ ట్రైన్ వేయండి. ప్లీజ్.

  • @narayana2250
    @narayana2250 ปีที่แล้ว

    Jai Hind Jai Bharat good choice thank you modi ji

  • @chintu_bhai_224
    @chintu_bhai_224 ปีที่แล้ว +1

    Good train thanks to India govt

  • @sivakumarbiraka6164
    @sivakumarbiraka6164 ปีที่แล้ว

    Good
    chaala bagundhi
    Alaage..
    Kerala, chenai vaipu kuuda oka trine vesthy baguntaadhi

  • @vamanraovasalamarri3316
    @vamanraovasalamarri3316 ปีที่แล้ว +2

    Please make a video after completing yatra

  • @yarlagaddamalathidevi1028
    @yarlagaddamalathidevi1028 ปีที่แล้ว +3

    Reasonable price chala bagundi

    • @padmajakirancheedella660
      @padmajakirancheedella660 ปีที่แล้ว +1

      I want to know after we reach our pilgrimage do we have have any guide or how r we going to see the places what’s in there we have to be on our own so we don’t know about that what you saying saying is all about train that is ok this train is mainly piligrimage so how do we do our tour in the place on our own or what

  • @athrammaruthi5457
    @athrammaruthi5457 ปีที่แล้ว

    Very good thanks for all

  • @ranadheerverma
    @ranadheerverma ปีที่แล้ว +1

    Bagundi nice

  • @veeramallasarala8770
    @veeramallasarala8770 ปีที่แล้ว +2

    Malle eppudu eppudu start avuthundho evarannaa cheppandi.
    Elaa book chesukovaali tickets ni.
    Date chepthe baavundu please.

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 10 หลายเดือนก่อน

    జైమోదీ వందేమాతరం

  • @viswanathchenna6180
    @viswanathchenna6180 ปีที่แล้ว +1

    యాత్ర మోడీ గారు పెట్టారు ఇది గవర్నమెంట్ పెట్టింది ప్రైవేట్ వాళ్ళు పెట్టింది కాదు అది మోడీ గారు అంటే తీర్థయాత్ర బాగా అరేంజ్ చేశారు మోడీ గారి జోహార్ కే బిజెపి

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว +3

    Wow its an great opportunity provided by north govt. Tqs to irtc

  • @radhakrishna4544
    @radhakrishna4544 11 หลายเดือนก่อน

    9. Roojula. Patu. BHART. GOWRAWU 8:02 .. South. Indiya. r3nd. 2ndAc. 48. Seats. Oka bhoogeeloo. Every one hour bath rooms clean. Linlimid. Food. Bagundhi
    30 thosad.

  • @satyanarayanaveligatla9467
    @satyanarayanaveligatla9467 ปีที่แล้ว +3

    తిరుగు ప్రయాణం కూడ ఇదే రైలులోనే ఉంటుందా? ఉంటే 9 రోజులలో ఎన్నవరోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.

  • @saikrishnamamidi5488
    @saikrishnamamidi5488 ปีที่แล้ว +4

    What is the review of the Passengers after the trip? Are they fully satisfied any feedback?

  • @sruthakeerthi6450
    @sruthakeerthi6450 ปีที่แล้ว +1

    Jai Bharat

  • @rajeshkamarapu2312
    @rajeshkamarapu2312 ปีที่แล้ว +2

    Total Luggage train lo petti , daily local hotels/ temples ki small bags tho vellocha ? Please respond..

  • @Madhukar-ei1nm
    @Madhukar-ei1nm ปีที่แล้ว +1

    great thought👌

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 ปีที่แล้ว

    Good information thank you so much