ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు ఉంటే బాగుంటుంది అండి తిరుపతి కి కూడా ఉంటే బాగుంటుంది ఇలాంటి train Very Good coverage by anchor ధన్యవాదాలు అండి Without AC కూడా ఉంటే, charges తగ్గుతాయి Rate తగ్గుతుంది Public బాగా వినియోగించుకుంటారు
Safety is important also not only speed. Many curves need to be set right. In towns and cities compound walls need to constructed. No pass holders to departmental staff and pensioners. Income is important. No duty passes. No gold passes. Pay the fare and travel by Vandhey Bharat Express. To join the physically challenged proper slope on the platform for wheel chairs entry need to be built even a special coach is nominated for phc and women passengers alone. When will our be connected with another Vandey Bharat express likely to be started from Visakhapatnam to Kuppam and Kuppam to Visakhapatnam.🙏
నరేంద్ర మోదీ గారు వచ్చి మోడ్రన్ రైల్ ని పరిచయం చేస్తారు చాలా బాగుంది😊, కానీ మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ట్రాక్ మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేగం తగ్గట్టుగా మార్చలేకపోయారు. ఇది విచారించవలసిన విషయం🥲.
ప్రయాణికులు కోరుకొనేది తొందరగా గమ్యం చేరుకోవాలని 4 hours లో HYD to VSK అయితే బాగుంటుంది అనీ నా అభిప్రాయం అల జరగాలి అంటే కొన్ని ప్రత్యేక ట్రాక్ లు వేయాలి... మన భారత దేశంలో trains రద్ది ఎలావుంటుందో నేను చెప్పవలిసిన అవసరం లేదు మీకు.. కనుక నరేద్రమోది కి తెలియచేయండి... పాసింజర్ ట్రైన్స్ కి గూడ్స్ trains కి వేరు వేరు ట్రాక్ లు ఉండాలి అనీ 🙏
తిరుపతిరావు గారూ నమస్తే. మీ ఆలోచన, ప్రజల కోరికా మంచిదే. ఆ కోరిక తప్పని సరిగా తీరుతుంది. అయితే ఆ కోరిక మోడీగారి హయాంలో తీరదు. అదంతా రైల్వే ఇంజనీరింగ్ డిపార్టుమెంటు వారి R&D వారికి సంబంధించిన నైపుణ్యం మీద ఆధారపడివుంటుంది. స్పీడ్ trains కొరకు ప్రత్యేక ట్రాక్ వెయ్యాలంటే భారతదేశ ఆర్ధిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందాలి. మీరు చెప్పే ప్రత్యేక ట్రాక్ కొరకు బడ్జెట్ మొత్తం భారత్ కైతే కనీసం 30 లక్షల కోట్లు అవుసరం వుంటుంది. అదికూడా అయిదు సంవత్సరాలలో ప్రాజెక్ట్ పూర్తిఅయితేనే. పది సంవత్సరాలలోఅయితే 50 లక్షలకోట్ల రూపాయలు అవరమవుతుంది. రైల్వే ఇంజనీరింగ్ లో కరప్షన్ కూడా చాలా సూపర్ గా వుంటుంది. రైల్వేలో ఇట్టాంటి ప్రాజెక్ట్స్ లో ఏపని జరగాలన్నా రైల్వేలో అనేక డిపార్ట్మెంట్స్ అనుమతులు తీసుకోవాలి. Rly. కాంట్రాక్టర్లు ఆ అనుమతులు తీసుకోవడానికి చాలా చాలా మామూళ్లు చాలా యివ్వాల్సిందే. అయినా అనుమతులు పొందడానికి చాలా జాప్యం జరుగుతుంది. అందుచేత మీ ఆలోచన, ప్రజలకోరిక సఫలీకృతం కావాలంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. 2220 నాటికి trains భూమార్గంలోనూ, ఆకాశమార్గంలో గంటకి 1000 కిలో మీటర్లు వేగంతో ప్రయాణించి ప్రయాణీకులను గమ్యస్టానాలకు చేరుస్తాయి. అవి మనం ఎలాగూ చూడలేముకదా!
Dedicated freight corridors gurinchi vinaleda bro ? Ade separate tracks for public trains and goods trains Already under construction bro , ivanni 10 yrs back ye jaragali mana bad luck ippudu jaruguthunnay , state governaments kuda sahakaristhe inka fast ga avthay
@@vijaikrishnakotharu819 🙏 ఏదో నాకు తెలిసినది చెప్పాను... మీ లాంటి గొప్పవారి దృష్టిలో ఆలోచన వచ్చి.. మార్పు తీసుకువచ్చి ప్రజలకు సహాయపడితే.. అంత కన్నా గొప్పతనం ఎం ఉంటుంది 🌹
@@thirupathiraopinakana1592 తిరుపతిరావు గారూ నమస్తే. రైల్వే కాంట్రాక్ట్స్ గురించి నాకు కొంత అవగాహన వుంది. రైల్వే లో పనులు చాలా నత్త నడక నడుస్తాయి. ఇది నిజం. ఇకపోతే మోడీ గారి మాటలు కోటలు దాటిస్తారు. పనులు చేయాల్సివస్తే ముఖం చాటేస్తారు. మోడీ గారి నడక, ముఖకవళికలు, నడత, మాటలు, విమర్శలూ చాలా తీవ్రంగా వుంటాయి. పనులు మరోవిధంగావుంటాయి. మిమ్మల్ని బాధపెట్టడానికి నేను reply పెట్టలేదు. మీ ఆలోచన సమంజసమైనదే, సక్రమమైనదే. కానీ ఆపని పూర్తికావడానికి దశాబ్దాలు పట్టవచ్చనేదీ, రైల్వే ఇంజనీరింగ్ & యితర సెక్షన్స్ లో అవినీతి వుండకూడదన్నదే నా కోరిక. K.Vijaikrishna. 9290842284.
ట్రైన్ పై లైట్ నీడ ఎగుడు దిగుడుదిగుడుగా వుందే..! నేను చెప్పేది ఏంటి అంటే High Quality Colour దానితో పాటుగా ట్రైన్ పై మెటల్ చాలా Strong గా ,చాలా Light గా ,చాలా Cheap గా ఉండాలి (Ex,China Trains)-విజయ్,ఒంగోలు
Flight modals lo mana bharath lo trains undali ani pm modi gariki nenu cheppanu live media lo,ventane spandhinchi panulu cheyincharu mana pm modi garu,thank you sir
Okapudu hyd nunchi ma home ki ma paevelugu bus akki pothunte ndhuko telvadhu ha feel chala bagundedhi ...bus lo avarini chusina Amayakula face lu, villege peoples ..mosam ante telvani kalmasham leni vallani chusthu pacchani polalani chusthu velle vadini....🥰
anchor garu baga cover chesaru and he explained very well but yi facilities anni enni rojulu work avthai manam cheppalem but every day anni check chesi repair chesi baga update chesthu vunte baguntundhi sir anchor garu i have a request same idhe vlog ni malli 6 months tarwatha cheyandi appudu chepandi anni facilities alage baga work avthunaiyo ledho
Thanq Babu,chaalaa bhaga explain cheesaru. Enchuminchu flight facilitieslaaga vunnatlu vundhi Language vishayam kuda theliyachesivuntee bhavundeedhi. Vandhe Bharat train lo enni kg Language allow chestharu thelipivuntee.bhavundeedhi.Mana P. M Modi gariki Sathakoti vandhanamulu
I am happy.It is my wish that we have trains with such facilities for travelling abroad.It is great to think that Indian railways should be modernized and served to the people.Its even better to make it real.I wish that bullet trains will also be available to the people of India soon. jai bharat.jai hundustan.
The indian Railways are being modernised in Modi's Government, Train18, Semi Speed trains are in near future will come on to the train tracks. Bullet train project was delayed because previous government of Maharashtra has not acquired the required land in time n Shindey's Maharashtra government approved and acquiring the land veru fast, bullet train project in Gujrat completed almost 80%. We also making bogies with aluminium sheets.
Though the facilities are good.. it appears because of lesser stops the train is reaching within 8 hours. In that case any train which is having lesser stops will go within 8 hours I believe. Anyways good initiative by Indian Railways.
వందే భారత్ నూతన ట్రేన్ సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం వరకు, బాగుంది.. తక్కువ సమయంలో చేరటం, ఉన్న వారికి చెల్లు, సామాన్య ప్రజలు బెంబేలు, రెండు బోగీలు సామాన్య ప్రజల కోసం ప్రయత్నాలు చేయాలి, బయటి టెక్నాలజీ కాకుండా ఇండియా టెక్నాలజీ వాడుకలో రావాలి, ఇప్పటికి కరోనా నుంచి టిక్కెట్ ధరలు పెరిగాయి, అర్జంట్ ఉంటె పోక తప్పదు, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు, ఇంకా మార్పులతో నూతన రైళ్లు, నూతన పట్టాలు ఏర్పాటు కావాలి, స్పీడ్ పెంచారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి, పెరుగుట విరుగుట కోసం కావద్దు.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్వహణ బాధ్యత చేపట్టాలి, బస్సు సౌకర్యం కూడా లింక్ ఉండాలి.. సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు,పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికార సమితి కోర్ కమిటీ సభ్యులు, బీ పీ యల్ పార్టీ ఆవిర్భావం రూపకర్త, వారాసిగుడ పద్మశాలి నరేందర్ 9866053921.
Rtc lu lo bus lu yaxidents avvakunda autometic cencers ni front lo,back saids lo fix cheyali,vati valana break padali driver tho pani lekunda slow ae autometic ga
Bangalore to Kakinada ku Veste inka bagintundhi endhukante Bangalore nunchi Kakinada ku Leda vizag ku ekkuva trains levu chalamandhi Bangalore. Lo software employed chalamandhi vunnaru Edhi vokati mind Lo pettukoni train veste baguntundhi
Migatha govt staff ki kuda ea pass lu ni provide cheyinchandi,central and state govt staff lu ki,offline and online govts staff ki okena media with govts
ఏందిరయ్య ఇది ప్రత్యేక హోదా తెచ్చినట్లు - పోలవరం పూర్తి చేసినట్లు - విభజన హామీలు పూర్తి చేసినట్లు ఈ హారతులు భాజా భజంత్రీలు ఏందిరయ్య ప్రతి స్టేషన్లో సిగ్గుపడండిరా ఈ రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు 3 ఏళ్ళక్రితమే ఈ ట్రైన్ గుజరాత్ కి ఇచ్చాడు మోడీ 130000 కోట్ల రూపాయలు బుల్లెట్ ట్రైన్ కూడా గుజరాత్ లో ప్రారంభం కాబోతున్నది అహందాబాద్ to ఢిల్లీ to ముంబై ట్రైయాంగిల్ క్యారిడర్ ని మాత్రమే భీభత్సంగా డెవోలోప్ చేసి పాడనూకుతున్నాడు గుజరాత్ & నార్త్ మాత్రమే డెవలప్మెంట్ - సైనిక రక్షణ అవసరాలకు కాశ్మిర్ & ఈస్ట్రన్ స్టేట్స్ కి కొద్దిగా కార్యక్రమం కర్ణాటక కు చిన్న ముష్టివేసి - మిగతా సౌత్ ఇండియా ని ఎండబెడుతున్నాడు
Vandhe bharath,rapid expres trains lalo jurneys ki police sakha lo offline,online staff ki monthly pass lu ni ready chesi evvandi vari adhars or id lu copeys theesukoni kendram railway sakha,okena media with govts
Entandi idi, ticket cost lo food anta,adi seperate cost andi.15rs to 300 rs depends on destination.ticket book chesukunepudu manaki no food ,non veg or veg options untai.oka biryani konukuni loniki vellatam best 300 e food ki pette badulu..
కేటరింగ్ వరెస్ట్ సికింద్రాబాద్ to రాజమండ్రి వెళ్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో. ఎవ్వడూ పట్టించుకోరు. డబ్బులు దండుగ. ఖమ్మం లో tea అడిగితే మూడు సార్లు గుర్తు చేస్తే విజయవాడ దాటక చల్ల tea ఇచ్చారు. Quite disappointment. Services are bad.
Hi Friends, Just travel in godavari once talk,it's running with 100 speed and it has 20 stops, it's reach sc to vskp in 11hrs. Each stop -3 minutes. Coming to new new train has 5 stops , it will reach vskp in 8 hrs.and coming to cost for godavari -500, vandhae Bharat -1600, for 3hrs less time we need spend 1000 rupee extra. Here all about planning not about technology. Vandhae Bharat train speed is 160. From secunderabad to Visakhapatnam distance is 900 kms. If train travel 150 speed means in one hour it's travels 150 kms, for 900 kms it should take 6 hrs but why it is taking 8 hrs, so we all need to rethink this is because of old tracks, if our Collection agent PM ji is concentrate on track remodeling it will take much time and it will less profit to contractors ,that's our Collection agent PM ji planned in this and telling few stories like technology improvement. Please tell BYE BYE to our collection agent PM ji, if we didn't tell bye he sell India to adani or reliance. Try understand and rethink before 10 years what rate now what is the rate.
What you said is correct but we shouldn't say bye to Modi because of international policies and make in India concepts. Now India has started exporting weapons to other countries.
Railways also developed a technology Rakshan to stop the trains coming the same track in opposite within 300 meters both the trains will stop automatically without any collusion saving the passengers. INDIA IS SHINING. JAI HIND 🙏🙏🙏.
Vandebharat train is an exemplary engineering development for Indian railways to provide comfortability and happy train journey experience for the people of India. We no less than anybody in the world.we need to be proud about the country's development and to be extended our support for more development.
Vande Bharat train ticket from సికింద్రాబాద్ to విశాఖపట్నం Rs. 1550/- only Executive class ticket is Rs. 3500/- please do not mislead the public. There are only 2nos of executive bogies.
Rise of price is not correct in the name Vande Bharat, You earn establish train for every 6 hours once with seating capacity only from Kanyakumari to New Delhi with every stopping
Enta బాగుంటే ఎం లాభం, ఒక్క food items రాదు మధ్యలో ఏదైనా తినాలంటే trn ఆగిన స్టేషన్లో దిగరాదు late ఐతే automatic doors close అదో భయం ,,, ఎవ్వరికీ ఎవ్వరూ మాట్లాడకుండా మూగ దయ్యాల్ల journey చేయటం కంటే ,మామూలు trains lo Sleeper class లో మధ్య మధ్య లో "పల్లి బఠాణీ " అమ్మేవాల్ల దగ్గర కొనుక్కుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ, journey మధ్యలో డోర్ దగ్గర ఫ్రెష్ గాలీ ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ కిక్కు ఏ వేరు....
చాలా బాగుంది .. కొద్దీ రోజులకు మేటెన్స్ చూసుకోలేరు ... ప్రజలు మన కోసం ప్రవేశపెట్టిన ట్రెన్ మనమే నిట్ గా పెట్టు కోవాలి
ప్యాసింజర్ రైళ్లు తీసేసారు. చిన్న తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. మరలా నడపగలరు
జయహో... Love u *వందే భారత్..*💐🎉
ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు ఉంటే బాగుంటుంది అండి
తిరుపతి కి కూడా ఉంటే బాగుంటుంది ఇలాంటి train
Very Good coverage by anchor
ధన్యవాదాలు అండి
Without AC కూడా ఉంటే, charges తగ్గుతాయి
Rate తగ్గుతుంది
Public బాగా వినియోగించుకుంటారు
S
BUT at 3000 i can go to Vishaka in hour in a flight?
@@saisagartata9464 always you can't suppose travel in flight
Daniki Vere trains unnay brother , single screen theater ki IMAX ki okate rate ante yela?
With food aa cost without food oka 350 varaku cost taggutundi anta
Good job by anchor...Thanks to suman tv mgmt.🎉
స్పీడ్ ఇంకా పెరగాలి ,ఈ మాత్రం స్పీడ్ శతాబ్దిలో ఉంది కదా, మరియు టికెటింగ్ రేట్ తగ్గాలి..
Just premium. Look anthe 160 km per hour vunna mana tracks paina 130 kanna ekkuva speed podhum.
Safety is important also not only speed. Many curves need to be set right. In towns and cities compound walls need to constructed. No pass holders to departmental staff and pensioners. Income is important. No duty passes. No gold passes. Pay the fare and travel by Vandhey Bharat Express. To join the physically challenged proper slope on the platform for wheel chairs entry need to be built even a special coach is nominated for phc and women passengers alone.
When will our be connected with another Vandey Bharat express likely to be started from Visakhapatnam to Kuppam and Kuppam to Visakhapatnam.🙏
@@naveen.1302 qlqqqqqql
@@naveen.1302 plpqqpl
అన్ని బాగున్నాయి గాని మన ఇండియన్ రైల్వేస్ మెంట్టినెన్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది..
నమస్తే
చాలా విపులంగా వివరించి చెప్పేరు మీకు అబినందనలు.
Exllent work. Soooooo useful to everyone
చాలా బాగుంది.. చార్జింగ్ సీటు కింద ఉంటేనే మంచిది ఎందుకంటే అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు.
నరేంద్ర మోదీ గారు వచ్చి మోడ్రన్ రైల్ ని పరిచయం చేస్తారు చాలా బాగుంది😊, కానీ మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ట్రాక్ మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేగం తగ్గట్టుగా మార్చలేకపోయారు. ఇది విచారించవలసిన విషయం🥲.
Thank you Modi Garu n earlier INDIAN political leaders n officials
Yes
Push back system యింకా కొద్దిగా వెనక్కి వంగితే బాగుంటుంది వృధ్ధులకు సౌకర్యం గా వుంటుంది
నెక్స్ట్ వెర్షన్ లో స్లీపర్ కూడా వస్తుంది
ప్రయాణికులు కోరుకొనేది తొందరగా గమ్యం చేరుకోవాలని 4 hours లో HYD to VSK అయితే బాగుంటుంది అనీ నా అభిప్రాయం అల జరగాలి అంటే కొన్ని ప్రత్యేక ట్రాక్ లు వేయాలి... మన భారత దేశంలో trains రద్ది ఎలావుంటుందో నేను చెప్పవలిసిన అవసరం లేదు మీకు.. కనుక నరేద్రమోది కి తెలియచేయండి... పాసింజర్ ట్రైన్స్ కి గూడ్స్ trains కి వేరు వేరు ట్రాక్ లు ఉండాలి అనీ 🙏
తిరుపతిరావు గారూ నమస్తే.
మీ ఆలోచన, ప్రజల కోరికా మంచిదే. ఆ కోరిక తప్పని సరిగా తీరుతుంది. అయితే ఆ కోరిక మోడీగారి హయాంలో తీరదు. అదంతా రైల్వే ఇంజనీరింగ్ డిపార్టుమెంటు వారి R&D వారికి సంబంధించిన నైపుణ్యం మీద ఆధారపడివుంటుంది. స్పీడ్ trains కొరకు ప్రత్యేక ట్రాక్ వెయ్యాలంటే భారతదేశ ఆర్ధిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందాలి. మీరు చెప్పే ప్రత్యేక ట్రాక్ కొరకు బడ్జెట్ మొత్తం భారత్ కైతే కనీసం 30 లక్షల కోట్లు అవుసరం వుంటుంది. అదికూడా అయిదు సంవత్సరాలలో ప్రాజెక్ట్ పూర్తిఅయితేనే. పది సంవత్సరాలలోఅయితే 50 లక్షలకోట్ల రూపాయలు అవరమవుతుంది. రైల్వే ఇంజనీరింగ్ లో కరప్షన్ కూడా చాలా సూపర్ గా వుంటుంది. రైల్వేలో ఇట్టాంటి ప్రాజెక్ట్స్ లో ఏపని జరగాలన్నా రైల్వేలో అనేక డిపార్ట్మెంట్స్ అనుమతులు తీసుకోవాలి. Rly. కాంట్రాక్టర్లు ఆ అనుమతులు తీసుకోవడానికి చాలా చాలా మామూళ్లు చాలా యివ్వాల్సిందే. అయినా అనుమతులు పొందడానికి చాలా జాప్యం జరుగుతుంది. అందుచేత మీ ఆలోచన, ప్రజలకోరిక సఫలీకృతం కావాలంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. 2220 నాటికి trains భూమార్గంలోనూ, ఆకాశమార్గంలో గంటకి 1000 కిలో మీటర్లు వేగంతో ప్రయాణించి ప్రయాణీకులను గమ్యస్టానాలకు చేరుస్తాయి. అవి మనం ఎలాగూ చూడలేముకదా!
Dedicated freight corridors gurinchi vinaleda bro ? Ade separate tracks for public trains and goods trains
Already under construction bro , ivanni 10 yrs back ye jaragali mana bad luck ippudu jaruguthunnay , state governaments kuda sahakaristhe inka fast ga avthay
@@vijaikrishnakotharu819 🙏 ఏదో నాకు తెలిసినది చెప్పాను... మీ లాంటి గొప్పవారి దృష్టిలో ఆలోచన వచ్చి.. మార్పు తీసుకువచ్చి ప్రజలకు సహాయపడితే.. అంత కన్నా గొప్పతనం ఎం ఉంటుంది 🌹
@@Ahatamatar1234 బహుశా మీరు చెప్పింది నాకు తీయకపోవచ్చు...గుర్తు చేసినందుకు ధన్యవాదములు 🙏
@@thirupathiraopinakana1592 తిరుపతిరావు గారూ నమస్తే. రైల్వే కాంట్రాక్ట్స్ గురించి నాకు కొంత అవగాహన వుంది. రైల్వే లో పనులు చాలా నత్త నడక నడుస్తాయి. ఇది నిజం. ఇకపోతే మోడీ గారి మాటలు కోటలు దాటిస్తారు. పనులు చేయాల్సివస్తే ముఖం చాటేస్తారు. మోడీ గారి నడక, ముఖకవళికలు, నడత, మాటలు, విమర్శలూ చాలా తీవ్రంగా వుంటాయి. పనులు మరోవిధంగావుంటాయి. మిమ్మల్ని బాధపెట్టడానికి నేను reply పెట్టలేదు. మీ ఆలోచన సమంజసమైనదే, సక్రమమైనదే. కానీ ఆపని పూర్తికావడానికి దశాబ్దాలు పట్టవచ్చనేదీ, రైల్వే ఇంజనీరింగ్ & యితర సెక్షన్స్ లో అవినీతి వుండకూడదన్నదే నా కోరిక.
K.Vijaikrishna. 9290842284.
ట్రైన్ పై లైట్ నీడ ఎగుడు దిగుడుదిగుడుగా వుందే..! నేను చెప్పేది ఏంటి అంటే High Quality Colour దానితో పాటుగా ట్రైన్ పై మెటల్ చాలా Strong గా ,చాలా Light గా ,చాలా Cheap గా ఉండాలి (Ex,China Trains)-విజయ్,ఒంగోలు
It's an achievement. For these type of facilities the price is alright. Only request is take care of the train and its facilities. From Australia
ANNAYA SUPER VIDEO
JAYAHOMODIGI NAMO MODI
JAIBHARAT JAISRIRAM JAIMODIGI
"వందే భారత్" ఆ పేరు అమోఘంగా ఉంది
Vizag to తిరుపతి kuda okati unte బాగుంటుంది
ఫ్యూచర్ లో ఇలాంటి వి ఇంకా 400 తీసుకు రావాలని చుస్తునారు wait
Public should maintain accessories with care nic video
Thank you very useful information
Simple superb 👌👌👌👌
Every Volvo bus seats very comfortable than this vande train
Impressive 💥
Flight modals lo mana bharath lo trains undali ani pm modi gariki nenu cheppanu live media lo,ventane spandhinchi panulu cheyincharu mana pm modi garu,thank you sir
Good presentation. Thanks for the derailed information
వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే ఈ ట్రైన్ కి బదులు ఫ్లైట్లొ వెళ్ళవచ్చు hyd to vizag కి
Okapudu hyd nunchi ma home ki ma paevelugu bus akki pothunte ndhuko telvadhu ha feel chala bagundedhi ...bus lo avarini chusina Amayakula face lu, villege peoples ..mosam ante telvani kalmasham leni vallani chusthu pacchani polalani chusthu velle vadini....🥰
anchor garu baga cover chesaru and he explained very well but yi facilities anni enni rojulu work avthai manam cheppalem but every day anni check chesi repair chesi baga update chesthu vunte baguntundhi
sir anchor garu i have a request same idhe vlog ni malli 6 months tarwatha cheyandi appudu chepandi anni facilities alage baga work avthunaiyo ledho
metro ki 50 Rs pay cheyyamantene thega feel ayyaru appudu, double the cost pay chesthara ikkada janalu.....
Nice information
Thanks 🙏 to Mr Modi 🙏🙏
Anchoring superb, he has bright future
చాలా బాగా చెప్పారు సర్
Best information
Excellent technology by Indian Railways!
Super brother 🙏
Anchor is good...
New reamodaling trains lo yela autometic cencers ni yela pettinchamo front and back,same kuda rtc bus lu lo kuda ravali
Thanq Babu,chaalaa bhaga explain cheesaru.
Enchuminchu flight facilitieslaaga vunnatlu vundhi
Language vishayam kuda theliyachesivuntee bhavundeedhi.
Vandhe Bharat train lo enni kg Language allow chestharu thelipivuntee.bhavundeedhi.Mana P. M
Modi gariki Sathakoti vandhanamulu
Last 10 years nundi AP ki railway budget lo okka rupee kooda ivvakapoina ee train ichharu chala santosham 😑😑😑
సామాన్య ప్రజలకు అందుబాటులో లేని రవాణా సంస్థలు ఎన్ని వస్తే,ఏం లాభం. వాటిని అంతగా పొగడడం ఎవరికోసం.
అంకర్గారు మీ డ్రెస్ బాగుంది యెక్కడ దొరుకుతుంది పెప్పర్ హీరో లగడపాటి ఆ డ్రెస్ థొడుగుథాడు
I am happy.It is my wish that we have trains with such facilities for travelling abroad.It is great to think that Indian railways should be modernized and served to the people.Its even better to make it real.I wish that bullet trains will also be available to the people of India soon.
jai bharat.jai hundustan.
WOW 👌 👏
JAIO 🕉 🕉 🕉 NAMO 3 0
❣from warangal
The indian Railways are being modernised in Modi's Government, Train18, Semi Speed trains are in near future will come on to the train tracks. Bullet train project was delayed because previous government of Maharashtra has not acquired the required land in time n Shindey's Maharashtra government approved and acquiring the land veru fast, bullet train project in Gujrat completed almost 80%. We also making bogies with aluminium sheets.
బాగుంది
Good video. Covered all aspects. Anchoring can be little bit improved.
Wow excellent vandeyeebharath express Honble narenramodhiji spl congratus
వందే భారత్ Trainలో కొన్ని రోజులు పాటు securityని పెట్టాలి.
ఏలాంటి సంఘటనలు జరగకుండా కనీసం Four members CRPF వాలను security గా పెట్టాలి.
How much ticket rate
భారతదేశం లో ఎన్నో ప్రాంతాల్లో ఈ ట్రైన్ ప్రారంభం అయింది... ఇంత లా ఎవర్రు హడావుడి చేయలేదు అయ్యా
Super counter bro
People are happy. just enjoy it lol
భజన 😅😂
No
Aa maatram undali mari
Where should I keep heavy baggage?
Super.tryin.lazry.best.oflack..yanam...govind
Good rly engineers
Thank you so much anna... thank you for S Tv
Now in coming elections Telugu people cast their valuable vote to BJP only for the fast development of the both states
Though the facilities are good.. it appears because of lesser stops the train is reaching within 8 hours. In that case any train which is having lesser stops will go within 8 hours I believe. Anyways good initiative by Indian Railways.
వందే భారత్ నూతన ట్రేన్ సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం వరకు, బాగుంది..
తక్కువ సమయంలో చేరటం, ఉన్న వారికి చెల్లు, సామాన్య ప్రజలు బెంబేలు, రెండు బోగీలు సామాన్య ప్రజల కోసం ప్రయత్నాలు చేయాలి, బయటి టెక్నాలజీ కాకుండా ఇండియా టెక్నాలజీ వాడుకలో రావాలి,
ఇప్పటికి కరోనా నుంచి టిక్కెట్ ధరలు పెరిగాయి, అర్జంట్ ఉంటె పోక తప్పదు,
కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు,
ఇంకా మార్పులతో నూతన రైళ్లు, నూతన పట్టాలు ఏర్పాటు కావాలి, స్పీడ్ పెంచారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి,
పెరుగుట విరుగుట కోసం కావద్దు..
సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్వహణ బాధ్యత చేపట్టాలి,
బస్సు సౌకర్యం కూడా లింక్ ఉండాలి..
సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు,పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికార సమితి కోర్ కమిటీ సభ్యులు, బీ పీ యల్ పార్టీ ఆవిర్భావం రూపకర్త, వారాసిగుడ పద్మశాలి నరేందర్ 9866053921.
జయహో భారత్
Rtc lu lo bus lu yaxidents avvakunda autometic cencers ni front lo,back saids lo fix cheyali,vati valana break padali driver tho pani lekunda slow ae autometic ga
Kottalo anni ilage extra lu untayi sir. Alasipotaru mana telugu janalu oka 6 months lo. Aa taruvata ee train malli kanipinchadu. Wait cheyandi
SUPER 👌 👍
సుమన్ టీవీ excellent
Tickets online system or we can get tickets at station.
Bangalore to Kakinada ku Veste inka bagintundhi endhukante Bangalore nunchi Kakinada ku Leda vizag ku ekkuva trains levu chalamandhi Bangalore. Lo software employed chalamandhi vunnaru Edhi vokati mind Lo pettukoni train veste baguntundhi
Super🙏
Migatha govt staff ki kuda ea pass lu ni provide cheyinchandi,central and state govt staff lu ki,offline and online govts staff ki okena media with govts
ఏందిరయ్య ఇది
ప్రత్యేక హోదా తెచ్చినట్లు - పోలవరం పూర్తి చేసినట్లు - విభజన హామీలు పూర్తి చేసినట్లు
ఈ హారతులు భాజా భజంత్రీలు ఏందిరయ్య ప్రతి స్టేషన్లో
సిగ్గుపడండిరా ఈ రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు
3 ఏళ్ళక్రితమే ఈ ట్రైన్ గుజరాత్ కి ఇచ్చాడు మోడీ
130000 కోట్ల రూపాయలు బుల్లెట్ ట్రైన్ కూడా గుజరాత్ లో ప్రారంభం కాబోతున్నది
అహందాబాద్ to ఢిల్లీ to ముంబై ట్రైయాంగిల్ క్యారిడర్ ని మాత్రమే భీభత్సంగా డెవోలోప్ చేసి పాడనూకుతున్నాడు
గుజరాత్ & నార్త్ మాత్రమే డెవలప్మెంట్ - సైనిక రక్షణ అవసరాలకు కాశ్మిర్ & ఈస్ట్రన్ స్టేట్స్ కి కొద్దిగా కార్యక్రమం
కర్ణాటక కు చిన్న ముష్టివేసి - మిగతా సౌత్ ఇండియా ని ఎండబెడుతున్నాడు
Vandhe bharath,rapid expres trains lalo jurneys ki police sakha lo offline,online staff ki monthly pass lu ni ready chesi evvandi vari adhars or id lu copeys theesukoni kendram railway sakha,okena media with govts
Entandi idi, ticket cost lo food anta,adi seperate cost andi.15rs to 300 rs depends on destination.ticket book chesukunepudu manaki no food ,non veg or veg options untai.oka biryani konukuni loniki vellatam best 300 e food ki pette badulu..
కేటరింగ్ వరెస్ట్ సికింద్రాబాద్ to రాజమండ్రి వెళ్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో. ఎవ్వడూ పట్టించుకోరు. డబ్బులు దండుగ. ఖమ్మం లో tea అడిగితే మూడు సార్లు గుర్తు చేస్తే విజయవాడ దాటక చల్ల tea ఇచ్చారు. Quite disappointment. Services are bad.
Excellent
Na jivitham lo vizag to Secunderabad train lo night prayanam okasari chesa, sachi bathikinatu anipinchi ah rush ki, chukkalu kanabadai.
Super luxury bus laaga undi
సామాన్య ప్రజల కూడా టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉండాలి
Rtc lo normal,delux,super luxary,volvo bus lu annintilo kuda driver seet,conductor seet,assistent driver seet front lo down lo undali
MODI 🙏 vande bharat🙏
Nice train....
Merabharath mahan
India God modi amith sha yogi India party bjp Jai ho modi
Wifi vundha ??
130 kmph aithe 2 hrs 45 mins nduku andii Rajahmundry to vizag 200 kms distance
It's speed is not the same at 130 km /h throughout the 200 km distance . That's why it takes more time. This is my guess only . Thank you.
@@radhikavedula7960 meeru annattu unna saree oka 2 hrs ankovachu andii Maree 2hr 45mins it's not a negligible time andii
Chair system bagoledhu......aina train lo eating facility undakudadhu.....dubail lo metro system Chala baguntadhi
Hi Friends,
Just travel in godavari once talk,it's running with 100 speed and it has 20 stops, it's reach sc to vskp in 11hrs. Each stop -3 minutes.
Coming to new new train has 5 stops , it will reach vskp in 8 hrs.and coming to cost for godavari -500, vandhae Bharat -1600, for 3hrs less time we need spend 1000 rupee extra. Here all about planning not about technology.
Vandhae Bharat train speed is 160. From secunderabad to Visakhapatnam distance is 900 kms. If train travel 150 speed means in one hour it's travels 150 kms, for 900 kms it should take 6 hrs but why it is taking 8 hrs, so we all need to rethink this is because of old tracks, if our Collection agent PM ji is concentrate on track remodeling it will take much time and it will less profit to contractors ,that's our Collection agent PM ji planned in this and telling few stories like technology improvement.
Please tell BYE BYE to our collection agent PM ji, if we didn't tell bye he sell India to adani or reliance. Try understand and rethink before 10 years what rate now what is the rate.
What you said is correct but we shouldn't say bye to Modi because of international policies and make in India concepts. Now India has started exporting weapons to other countries.
Jai modi
You r right bro he is selling so many government assets to Adani ,and . fooling us.
Padukovali ante ala anna
సికింద్రాబాద్ నుండి పూనే(హారాష్ట్) వేస్తే బావుంటుంది
is this Telugu channel?
Thirupati varaku unte inka super ga untunde Ani na abhiprayam
Jai BJP jai hind
Railways also developed a technology Rakshan to stop the trains coming the same track in opposite within 300 meters both the trains will stop automatically without any collusion saving the passengers. INDIA IS SHINING. JAI HIND 🙏🙏🙏.
nee bonda shining.......adani and ambani shining.....
2 more train needed 1) Hyd to BLR 2) BLR to Vijayawada
Vijayawada to Bangalore Veyyali
Vandebharat train is an exemplary engineering development for Indian railways to provide comfortability and happy train journey experience for the people of India. We no less than anybody in the world.we need to be proud about the country's development and to be extended our support for more development.
బాబు డెవలప్మెంట్ అనేది అందం లాంటింది ముఖానికి రాసుకునే క్రీమ్ లో ఉండదు శరీరం అంత ఆరోగ్యంగా ఉండాలి ఆ తరువాత రూపురేకలు గురించి మాట్లాడుకుందాం ok na👍
Vande Bharat train ticket from సికింద్రాబాద్ to విశాఖపట్నం Rs. 1550/- only Executive class ticket is Rs. 3500/- please do not mislead the public. There are only 2nos of executive bogies.
Rise of price is not correct in the name Vande Bharat,
You earn establish train for every 6 hours once with seating capacity only from Kanyakumari to New Delhi with every stopping
Cost mention cheyaledu
Enta బాగుంటే ఎం లాభం, ఒక్క food items రాదు మధ్యలో ఏదైనా తినాలంటే trn ఆగిన స్టేషన్లో దిగరాదు late ఐతే automatic doors close అదో భయం ,,, ఎవ్వరికీ ఎవ్వరూ మాట్లాడకుండా మూగ దయ్యాల్ల journey చేయటం కంటే ,మామూలు trains lo Sleeper class లో మధ్య మధ్య లో "పల్లి బఠాణీ " అమ్మేవాల్ల దగ్గర కొనుక్కుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ, journey మధ్యలో డోర్ దగ్గర ఫ్రెష్ గాలీ ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ కిక్కు ఏ వేరు....
Ticket ఎంత brother
1700 non premium class
3200 premium class anna🙂 vskp to secunderabad
@@shaiksajid9408 too much cost
బాబూ వెనుక ఎవరో తరుముకొస్తున్నట్లు ఆ కామెంట్ స్పీడ్ ఏమిటి?
Idhi mana development & oka train key vidi hadavidi chusaraaa
There is no shame in our education. That's why it is-
Vandemataram praises train instead of Garib Rath.
Nice