సుందరకాండ 19 • లంకలో హనుమ యుద్దం • hanuma • lanka • SundaraKanda • chaganti • ramayanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 143

  • @Sanatanabharathi
    @Sanatanabharathi  2 ปีที่แล้ว +81

    హనుమ పరాక్రమం
    0:00 లంకలో యుధ్ధానికి ముందు హనుమ చేసిన ప్రతిజ్ఞ
    1:18 80వేల మంది రాక్షసులను పరిఘతో కొట్టి చంపిన హనుమ
    2:44 హనుమ సింహనాదం యొక్క ప్రభావం
    3:40 మారుతి వేగానికి స్తంభం నుండి అగ్నిహోత్రం పుట్టుట
    4:19 జంబుమాలితో హనుమ యుద్ధం
    6:54 ఏడుగురు మంత్రి సుతులతో ఆయుధం వాడకుండా కేవలం శరీరంతో యుధ్ధం
    8:08 హనుమ యుధ్ధానికి లంక వాతావరణం
    9:13 ఐదు మంది సేనాగ్ర నాయకులతో హనుమ యుధ్దం
    11:35 హనుమ పరాక్రమం గురుంచి గ్రద్ధల మాటల్లో
    13:48 అక్షకుమారునితో హనుమ యుద్ధం

    • @saithejageelapaturu1242
      @saithejageelapaturu1242 2 ปีที่แล้ว +2

      🙏🙏

    • @nanicreations1514
      @nanicreations1514 2 ปีที่แล้ว

      మరి పక్షులు ని బ్రతికించారా అండి

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 ปีที่แล้ว +4

      @@nanicreations1514 చాలా గొప్ప ప్రశ్న.
      ఆ పక్షులు మళ్ళీ బ్రతికినట్టు రామాయణంలో లేదు.
      కానీ హనుమ ఆ పక్షులను చంపాలనే ఉద్దేశంతో అలా అరవలేదు.సాధారణంగా యుధ్దం చేస్తున్నప్పుడు వచ్చే ఉత్సాహంలో అలా సింహనాదం చేశాడు.

    • @vejendlasrinivas652
      @vejendlasrinivas652 2 ปีที่แล้ว +2

      Hanuma
      Universal of earth🌎🌎🌎.
      Universal of sky☁☁☁.
      Universal of aire.
      Universal of 🔥🔥🔥fire.
      Universal of 💧💧💧water.
      Ramanjaneya hanuma.
      Ramanuma 🙏🙏🙏

    • @vikrammudiraj9769
      @vikrammudiraj9769 2 ปีที่แล้ว +3

      అద్బుతమైన ప్రవచనం. కళ్లకు కట్టినట్లు చూపించారు గురువు గారు. ఇధి చాగంటి వారికే చెల్లును

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 ปีที่แล้ว +44

    80000 మంది రాక్షసులు - ఇరవై నిముషాలు - మాంసపు ముద్దలు - ఎముకలు లో పొడి కూడా ఆ మాంసపు ముద్దలో కలిసిపోయింది - కేవలం అర చెయ్యి మాత్రమే - ఆయుధం లేదు . ఊహించడానికి కూడా సాధ్యం కానీ వేగం, శక్తి - జై మహాశక్తిమంతా నమో ఆంజనేయా

  • @sivasakthiarts7001
    @sivasakthiarts7001 2 ปีที่แล้ว +29

    Siva swaroopam hanuman..,om namah sivayya..,

  • @ravindrareddypothula1070
    @ravindrareddypothula1070 3 หลายเดือนก่อน

    సీత రాములా వారికీ జై. జై శ్రీ రామ

  • @balipogupenchalaiah4804
    @balipogupenchalaiah4804 2 ปีที่แล้ว +66

    🙏🙏🙏🙏మనోజవం మారుతతుళ్యవేగం జితేంద్రియం బుద్దిమతాంవరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @mannemanjaneyulu6463
    @mannemanjaneyulu6463 2 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్ జై హనుమాన్ యుద్ధము అంటే మామూలుగా ఉండదు

  • @Bhawvani225
    @Bhawvani225 5 หลายเดือนก่อน

    🕉️🌺🏹🌹🚩🙏 జై శ్రీ సీతారామ్ 🙏🚩🌹🏹🌺🕉️
    🕉️🌺🏹🌹🚩🙏 జై వీర హనుమాన్ 🙏🚩🌹🏹🌺🕉️

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +12

    Shri Ram jai Hanuman

  • @kiranbangaram855
    @kiranbangaram855 2 ปีที่แล้ว +8

    Swamy gurunchi vintuntene goosbumps vasthunnay.... JAI SRIRAMB

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu8226 2 ปีที่แล้ว +27

    జై శ్రీ రామ🙏💕

  • @chandukoribilli7263
    @chandukoribilli7263 ปีที่แล้ว +3

    శ్రీ రామ దూతం శిరసా నమామి.🙏

  • @makamnagasuman4373
    @makamnagasuman4373 2 ปีที่แล้ว +10

    Sree Rama doota shirasanamami🙏🙏🙏

  • @venkatramana3250
    @venkatramana3250 2 ปีที่แล้ว +3

    devanuru. Venkat Raman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 2 ปีที่แล้ว +20

    జై హనుమాన్ 🙏🙏🙏

  • @srinuvasuluinakollu5867
    @srinuvasuluinakollu5867 2 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ 🌷🌹🌻🌺🌼🙏

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 ปีที่แล้ว +2

      జై శ్రీరామ్

    • @vejendlasrinivas652
      @vejendlasrinivas652 2 ปีที่แล้ว

      🙏🙏🙏sri rama🙏🙏🙏

    • @vejendlasrinivas652
      @vejendlasrinivas652 2 ปีที่แล้ว

      Rama
      Raghurama
      Raghunandan🙏🙏🙏
      Sanatana bharathi 🙏🙏🙏😂😂😂

  • @jai7238
    @jai7238 2 ปีที่แล้ว +12

    Jai Shri ram 🙏🙏🚩

  • @gopirajumeruga4258
    @gopirajumeruga4258 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏 జై బజరంగ బలి 🙏🙏🙏

  • @sachinmani894
    @sachinmani894 2 ปีที่แล้ว +9

    Jai shree Rama

  • @sampathsudarsan1990
    @sampathsudarsan1990 2 ปีที่แล้ว +10

    Jai Bajarangabali.

  • @ramuandra3526
    @ramuandra3526 2 ปีที่แล้ว +12

    Jai hanuman 🌹🌹🌹🙏🙏🙏

  • @krishnagoli7043
    @krishnagoli7043 2 ปีที่แล้ว +17

    జై శ్రీరామ్🌹🙏🌹
    జై హనుమాన్🌹🙏🌹

  • @nicefacts9789
    @nicefacts9789 2 ปีที่แล้ว +4

    Sree rama jai rama jaya jaya rama

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 ปีที่แล้ว +4

    बहुत बढ़िया दिनेश का परमा शक्तिशाली जय हनुमान श्री राम जय राम जय जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की

  • @reddykoteswarao9951
    @reddykoteswarao9951 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏JAi Hanuman🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasaraju3638
    @srinivasaraju3638 2 ปีที่แล้ว +2

    Ram Bhakt Hanuman Ki Jay Jay Shri Ram Jay Shriram Jay Shriram Jay Shriram Jay Shriram

  • @lmrlmr9218
    @lmrlmr9218 ปีที่แล้ว +1

    🙏 జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏

  • @manikantadhonvon5506
    @manikantadhonvon5506 2 ปีที่แล้ว +9

    జై శ్రీ రామ జై శ్రీ వీర హనుమాన్ 🙏🙏🙏🌼🌺🌺🌺🌿🌿🌼🌺🌺🌺🌿🌿🌿📿🕉️🚩🐚🏹🔱🔱🔱🏹🔱🔱🔱🏹🔱🔱🔱🏹🔱🔱🔱🏹🔱🔱🔱🏹🔱🔱🔱

  • @mcamurari1529
    @mcamurari1529 ปีที่แล้ว

    హరి హర మహాదేవ శంభో శంకర నారాయణ

  • @nareshbhukyanaresh7582
    @nareshbhukyanaresh7582 7 หลายเดือนก่อน

    Jai Hanuman 🛕🚩🌹🙏🛕🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +3

    Jai hanuman

  • @sureshvanga7524
    @sureshvanga7524 ปีที่แล้ว

    Chaganti guruvu gariki paadabivandanalu 🙏

  • @krishanakrishana8693
    @krishanakrishana8693 ปีที่แล้ว +1

    Sri Rama dhootham sirasa namami Jai hanuman 🙏🙏🙏❤️❤️♥️

  • @sriram4461
    @sriram4461 2 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 ปีที่แล้ว +3

    జేై హనుమాన్

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +3

    Shri Ram

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +3

    Jai sri Ram

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 ปีที่แล้ว +1

    बहुत बढ़िया धन्यवाद अच्छा अध्यापक जी Jay Shri Ram Lakshman Janki Jai Bolo Hanuman ko

  • @puruvijaybhaskar4756
    @puruvijaybhaskar4756 2 ปีที่แล้ว +2

    జై హన్మన్

  • @aviator5g
    @aviator5g 2 ปีที่แล้ว +4

    11:35 Quite hilarious.. Chaganti Guruvu gaari comedy style ye veru 😆

    • @hemanthkumar-ey2pm
      @hemanthkumar-ey2pm ปีที่แล้ว

      Neku comment inkha hilarious ga undhi, Kani makey navv

    • @aviator5g
      @aviator5g ปีที่แล้ว

      Expression of opinion is everyone's right on this planet.
      Navv rakapothe gammunnuntame better. enti.

  • @talarivenkat2359
    @talarivenkat2359 ปีที่แล้ว

    JAI HNUMAN🚩🚩

  • @radhakrishna15626
    @radhakrishna15626 2 ปีที่แล้ว +2

    🚩 Jai Sri Ram Jai Ho Hindustan 🚩

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 ปีที่แล้ว +3

    Jay Hanuman Jay Jay Hanuman Jay Jay Hanuman

  • @rajgunik567
    @rajgunik567 2 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్

  • @krishanakrishana8693
    @krishanakrishana8693 ปีที่แล้ว +1

    Sri Rama jaya Rama jaya jaya rama 🙏🙏🙏❤️♥️❤️

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 2 ปีที่แล้ว +3

    🔥🔥🔥🔥😍😍😍 hanumantudi gurinchi am cheppali intuakanna “Hanumanthudu Hanumanthude”

  • @srinivasperuka9482
    @srinivasperuka9482 2 ปีที่แล้ว +5

    🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivaprasad....
    @sivaprasad.... ปีที่แล้ว

    Om ravath idhi chusina bagundedhi

  • @udayjennatv8240
    @udayjennatv8240 2 ปีที่แล้ว +2

    Jai Sri Ram jai Sri Ram

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 2 ปีที่แล้ว +3

    Gud

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ భక్త హనుమాన్

  • @ramakrishnasaleendra3792
    @ramakrishnasaleendra3792 2 ปีที่แล้ว +1

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vejendlasrinivas652
    @vejendlasrinivas652 2 ปีที่แล้ว

    Mana hanuma.
    Mana rama.
    Ramhanum.
    Rama🙏🙏🙏 hanuma 🙏🙏🙏
    Ramanama.
    Ramudi hanuma🙏🙏🙏

  • @EyeOpener-p4u
    @EyeOpener-p4u 2 ปีที่แล้ว +2

    Jai Sri Ram🔥🔥🔥🚩🚩🚩

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 ปีที่แล้ว

    बहुत बढ़िया अच्छा गुरुजी है

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 ปีที่แล้ว

    What a great grand power of SHRI HÀNUMAN

  • @rojapolaki4714
    @rojapolaki4714 2 ปีที่แล้ว

    Chinnu sir ichina value matalu once e video vinnaka really chala peacefull ga undi.. Miru cheppinattu 3d lo ala chusthunattu anipinchindi sir.. Jai sri ram

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 ปีที่แล้ว

    Adbhutam

  • @pamalaappaswamy8468
    @pamalaappaswamy8468 ปีที่แล้ว

    Jay hanuma

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @bonalavijay4935
    @bonalavijay4935 2 ปีที่แล้ว

    Jai Sri Aanjaneyam

  • @yvnprasad4324
    @yvnprasad4324 2 ปีที่แล้ว +1

    Jai hanuma 🙏🙏🙏

  • @nagarjunaminiga1953
    @nagarjunaminiga1953 2 ปีที่แล้ว

    Ji sri ram

  • @lakshmiakash1710
    @lakshmiakash1710 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🌹🙏🙏🙏

  • @rahulworks4897
    @rahulworks4897 2 ปีที่แล้ว

    Excellent💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @burgulaprakash2079
    @burgulaprakash2079 2 ปีที่แล้ว +3

    CHAGANTI GARIKI NA MANAVI VARU YEVARU KANI KADHA VADU CHEPPINA VINAKA POTE AYANAKU YE KULAMU MATAMU HANI CHUSTADA ANUMA CHEPPANDI?

  • @amaravarapubhagyaraj7770
    @amaravarapubhagyaraj7770 ปีที่แล้ว

    malli maha sodi

  • @bbhaskar3114
    @bbhaskar3114 2 ปีที่แล้ว +2

    🙏👌🌅

  • @mahendramallepogu7703
    @mahendramallepogu7703 2 ปีที่แล้ว +1

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @t.durgamaheshthelu2731
    @t.durgamaheshthelu2731 ปีที่แล้ว +1

    ɪɴꜰɪɴɪᴛy ᴩᴏᴡᴇʀ ɪꜱ ᴛʜᴇ ʜᴀɴᴜᴍᴀɴ ʜᴀɴᴜᴍᴀɴ ɪꜱ ᴛʜᴇ ɪɴꜰɪɴɪᴛy ᴩᴏᴡᴇʀ 😎😎💪💪💪

  • @SandeepSandeep-rc8bb
    @SandeepSandeep-rc8bb ปีที่แล้ว

    nasinasandeepkumar

  • @vlgsarma5901
    @vlgsarma5901 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏

  • @anilavunoori2804
    @anilavunoori2804 2 ปีที่แล้ว +1

    🚩🚩🚩🚩🚩💪💪💪💪💪🚩🚩🚩🚩

  • @m.shiva.kumar.18
    @m.shiva.kumar.18 ปีที่แล้ว

    🙏🌸🌼🌻🏵️🌺🌹

  • @KameshNVS
    @KameshNVS 2 ปีที่แล้ว +6

    From 11:47 to 13:26 🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂

  • @Hariprasadkinthali
    @Hariprasadkinthali 2 ปีที่แล้ว

    12.00

  • @______7396
    @______7396 2 ปีที่แล้ว +1

    Bàlam puttukostundi meerila chepthe....

  • @vikramnagarjuna3549
    @vikramnagarjuna3549 2 ปีที่แล้ว +8

    కొంతమంది పూజ్య గురువులవారి వీడియోలను కట్ చేసి స్వలాభం కోసం కొత్తగా యూట్యూబ్ ఛానల్ create చేస్తూ చాకచక్యముగా ధనార్జన చేద్దామని భావిస్తున్నారు అది వారి అవివేకం.
    కాబట్టి వీక్షకులరా జాగ్రత్తపడండి.
    ఈ క్రింద దిగువ పూజ్య గురువులవారి official TH-cam channels చానల్స్ ఇవ్వబడ్డాయి.
    1. బహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు వినాలనుకుంటే :
    th-cam.com/users/SriSamavedamShanmukhaSarmaLive.
    2. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు వినాలనుకుంటే
    th-cam.com/users/SreeGuruvaanichaganti
    3. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వారి ప్రవచనములు వినాలనుకుంటే
    th-cam.com/users/BrahmasriVaddipartiPadmakarOfficial
    4. వేదగురువు, ఉపదేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రవచనములు వినాలనుకుంటే
    th-cam.com/users/jetworld
    5. మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినాలనుకుంటే th-cam.com/users/SriGarikipatiNarasimhaRaoOfficial
    ఈ పూజ్య గురువుల యొక్క channels ని SUBSCRIBE చేస్తే వచ్చిన ధనంవల్ల లోకకళ్యాణం ధర్మ ప్రచారం జరుగుతోంది. Please share this msg in all groups..

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 ปีที่แล้ว +2

      సార్ నా ప్రతి వీడియో కింద description లో చాగంటి వారి సంపూర్ణ రామాయణం యొక్క playlist link ఉంటుంది.
      నేను స్వలాభం కోసం కాదు సార్.
      మొత్తం వీడియోలు చూడని వారు కనీసం ముఖ్యమైన ఘట్టాలు వింటారు అని వీడియోలు చేస్తున్నా.
      స్వలాభం కోసం అయితే గంటలు గంటలు సమయం తీసుకుని images వెతికి,మళ్ళీ వాటిని edit చేసి,chapters రాసి description లో పెట్టేంత ఓపిక ఉండేది కాదు.చాగంటి గారు ఎంతో గొప్పగా చెప్పిన రామాయణం సులువుగా,అర్థవంతంగా ఉండాలని images,chapters తో videos చేస్తున్నా.నా ప్రతి వీడియో thumbnail lo Chaganti vari photo చూడగలరు.
      ముందు నేనే రామాయణాన్ని చెప్దాము అనుకున్నా.కానీ గురువులు చెప్పిన వాటి ముందు అల్పున్ని అని బావుంచా.అందుకే రామాయణంలో సందేశాన్ని ఇచ్చే ఘట్టాలను edit చేసి upload చేస్తూ ఉంటాను.
      నేను అనుకుంటే ఇతర విధాలుగా సంపాదించగలను.

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 ปีที่แล้ว +2

      th-cam.com/video/LVpRDoARRA8/w-d-xo.html ఈ video కింద Arjun chintu అనే వ్యక్తికి నేనూ పెట్టిన comment చూడగలరు.
      నాకు ఈ channel ద్వారా ఒక్క రూపాయి రాదు.రోజు ఇంచుమించు రెండు గంటలు కేటాయిస్తున్నా ఛానల్ మీద.అదే సమయాన్ని marketing చేయడానికి పెడితే చాలా డబ్బు వస్తుంది.
      అయినా చాగంటి గారు రామాయణం అందరికీ చేరాలని చెప్పారు.
      నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలు అందుబాటులో ఉంటాయి అని గంటల నిడివి గల వీడియోల నుండి ముఖ్యమైన బాగాన్ని upload చేస్తున్నా.అలాగే సాధారణంగా సందేహాలను నివృత్తి చేసే వీడియోలను పెడుతున్నాను.
      నేను సరైన images వెతికి, ముఖ్యమైన సంఘటనలను ఎక్కువమంది వీక్షకులకి చేరేలా చేస్తున్నా.
      చాగంటి గారు ఇలా చేస్తే వద్దు అంటారా.

    • @PuranaMaalika
      @PuranaMaalika 2 ปีที่แล้ว +1

      మీ సంకల్పం మంచిదైతే సర్వదా మీకు శుభములు కలుగును గాక.
      అయితే నిస్సంశయంగా
      సర్వమును ఎవ్వనివలన ఉత్పన్నము అగునో ఎవ్వనివలన స్థితిని పొందునో ఎవ్వనివలన లయము అగునో అట్టి అనంతగుణములుకల మహాత్ముని(భగవంతుఁడు) గుఱించి అందరికీ తెలియజేయండి.
      సంభర్తృత్వము, భర్తృత్వము, నేతృత్వము, గమయతృత్వము, స్రష్టృత్వము, సర్వశరీరత్వము, సర్వభూతాంతరాత్మత్వము, నిరస్త నిఖిలదోషత్వము, షాడ్గుణ్యపూర్ణత్వము మొదలుగా కల గుణములు కలవాఁడు అయిన భగవంతుఁడు గుఱించి అందరూ ఎఱుఁగవలయును.
      సత్యశోధనకై చేయు కృషికి మీకు అనేక మంగళాశాసనములు (వైష్ణవపరిభాషయందు ఆశీర్వాదము)

    • @vejendlasrinivas652
      @vejendlasrinivas652 2 ปีที่แล้ว

      Mahadeva 🙏🙏🙏hanuma.

  • @hanumantharayudusomalapura8053
    @hanumantharayudusomalapura8053 26 วันที่ผ่านมา

    😢😮😅😊😂

  • @venkannapolagoni9971
    @venkannapolagoni9971 ปีที่แล้ว

    😅😢

  • @Bhawvani225
    @Bhawvani225 5 หลายเดือนก่อน

    🕉️🌺🏹🌹🚩🙏 జై శ్రీ సీతారామ్ 🙏🚩🌹🏹🌺🕉️
    🕉️🌺🏹🌹🚩🙏 జై వీర హనుమాన్ 🙏🚩🌹🏹🌺🕉️

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +4

    Jai hanuman

  • @parameswararaopithani344
    @parameswararaopithani344 ปีที่แล้ว

    Jai hanuman 🚩

  • @sureshvanga7524
    @sureshvanga7524 ปีที่แล้ว +1

    Jai sree ram jai hanuma❤❤❤

  • @pamalaappaswamy8468
    @pamalaappaswamy8468 ปีที่แล้ว +1

    Jay hanuma

  • @suryanarayanamyreddysuriba6770
    @suryanarayanamyreddysuriba6770 ปีที่แล้ว

    జై శ్రీరామ్

  • @nagasrinuk143
    @nagasrinuk143 2 ปีที่แล้ว +1

    జై హనుమాన్ 🙏🙏

  • @yvnprasad4324
    @yvnprasad4324 2 ปีที่แล้ว +1

    Jai Sri ram 🙏🙏🙏

  • @nicefacts9789
    @nicefacts9789 2 ปีที่แล้ว +1

    Jai sree rama

  • @vijaybhaskar3707
    @vijaybhaskar3707 ปีที่แล้ว

    Jai sre Ram 🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vinay-kumar984
    @vinay-kumar984 2 ปีที่แล้ว

    🙏🙏🙏.

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +4

    Jai hanuman

  • @santoshkb7315
    @santoshkb7315 ปีที่แล้ว +2

    Jai Hanuman, Jai sree Ram

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +11

    Jai hanuman

  • @sriramulusri7637
    @sriramulusri7637 ปีที่แล้ว

    Jai hanuman 🙏🙏🙏

  • @saivenkat714
    @saivenkat714 2 ปีที่แล้ว +2

    Jai shree Ram

  • @muvvasri4343
    @muvvasri4343 2 ปีที่แล้ว +2

    Jai sri ram💖

  • @nagendhragannabathula4080
    @nagendhragannabathula4080 8 หลายเดือนก่อน

    Jai sriram

  • @samith6936
    @samith6936 2 ปีที่แล้ว +3

    Jai hanuman

  • @vinith4619
    @vinith4619 2 ปีที่แล้ว +2

    Jai Sri RAM