ఇంత అద్భుతమైన పాటకి ఇలాంటి దిక్కుమాలిన వీడియో చిత్రీకరణ ఊహించలేకపోతున్నాము. పాపం ఈయన మళయాళ చిత్రాలలో నటించాలనే దుగ్ధ ఇక్కడ తీర్చేసుకున్నట్లు ఉన్నాడు. ఇలా మంచి పాటలని చెడదొబ్బకండి భయ్యా......!!
ఆల్ టైమ్ it's my favorite song (audio) but I never expect ,like this type of vedio making hate it.... Romantic song అనుకున్నా వింటుంటే చాలా బాగుంది ..ఈ చెత్త వీడియో చేసి మళ్లీ వినకుండా చేశారు , రొమాన్స్ అందరికి ఇష్టమే ,but I never expected ఈ సాంగ్ కి .....చెత్తగా ఉంది
Anna ee paata download cheskodam ela? Mamulga download cheddam anukunte, song making lo voices kuda add avthunnai... Avi lekunda seperate ga song unda download cheskodaniki??
హాయ్ అన్న ఆడియో సాంగ్ విన్నప్పుడు చాలా చాలా బాగుంది సాంగ్ వింటుంటే గజ్జి చూడాలి వినాలి వినాలి కోరిక ఉండేది నాకు కానీ వీడియో చూశాక పాటకు ఉన్న అందం పోయింది ఐ యాం సారీ
Song machiga undi but video chlaaaa chlaaa Galisi ga undi chiii..... song motham matlo kaliparu. .... Asluuuu Anthaa machiga padaru song video Avasaram..... maa Ramya Akla pranam petti padii song....
E song audio making Chusi chala feel ayyanu malli malli vinna kani video Chusaka andhuku entha feelayya anipisthundhi entanna ela chesesaru🙏🙏🙏🙏🙏 nayanaa
Song super anna, song vinnakodhi vinalanipistundhi. . ।। కోరియో గ్రాఫి super . ।। కాని yindhuloo miru acting చేసి వుండాకుంటే బాగుండు.(।।।। OVER ALL SUPER....Anna). Keepitap. ।goodluck all the best
ఈ పాట వింటుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది,,, అంత బాగా పాడారు వీరిద్దరూ,,, ఆ వీడియో ఉంది చాలా చండాలంగా ఉంది,, ఇంత మంచి సాంగ్ కి ఆ వీడియో అవసరమా,,, ముందు ఆ వీడియో డిలీట్ చేయండి,,,,
ఈ పాట మొదటగా విన్నప్పుడు 500millions క్రాస్ అవుతుంది అనుకున్న, కానీ వీడియో చూసాక ఫ్యామిలీ మెంబెర్స్ ఈ పాట కు ఖచ్చితంగా దూరం అవుతారు. నా చిన్న సలహా ప్లీజ్ ఈ పాటను అందరికి నచ్చే విధంగా రీ షూట్ చేయండి, మీ టీం ప్రజలందరికి ఆనందం పంచి మీరు బాగుపడండి.
Yes kallu musukoni thousand times vinna Inka vinalane untadi. But ee song ki video chudalsina avasaram entha matram ledu.. Vinte chalu.... Very nice song💐👌❤
❤ రొమాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ తీయటి అనుభూతి పొందాలి అని నాకు ఉంది కానీ నాకు రెండు కళ్లు కనపడవు 💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
Singers done their job very well.. nicely sung.. good melody.. after seeing this video, no words to explain.. a good song gone waste, unexpected video for a soothing melody... hard luck RP ji
Just now seen the making of the song ... I was very curious to see the video song aswell ... But shocked to see this type of video in such a great song ...
@@JadhavAyyanMusical Anna nn already subscribe cheskunna inko video chusi ... ee video late gaa chusaa... Anduke hurt ayyi reply ichaa... But awesome song...
ఈ పాట చాలా బాగుంది రమ్య బేహారా చాలా బాగా పాడారు చాలా సార్లు ఈ పాట విన్నా.. కానీ వీడియో ఇంత నీచంగా సెట్ అవ్వలేదు... రొమాంటిక్ గా వీడియోస్ అందరూ చూస్తరు.. కానీ.... ఈ పాట కి సెట్ కాలే... ఈ పాట ని చెడగొట్టిన్రు .... ఈ వీడియో పెట్టి
ఈ పాట మీరు కంపోజ్ చేసినప్పటి నుండి 10 నుండి 20 సార్లు విన్నాను విజువల్గా ఈ సాంగ్ ని ఒక్కసారి కూడా చూడలేకపోతున్నాను దరిద్రంగా ఉంది దయచేసి కరెక్షన్ చేసుకోండి
ఆడియో సూపర్బ్ బ్రో కాని వీడియో మాత్రం నచ్చలేదు ఆడియో excellent bro i like it this song డైలీ వింటాను ఆడియో సూపర్బ్ ఐ లవ్ థిస్ సాంగ్ ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ Shiva Kumar (S~M)
Song super undi nenu 30 times vinna kani e video chusinaka vinalanipinchadam ledhu manchi song manchi singers padaru cheraku vastundi Inka aa song vinali ani ante
Vinadaniki song super chudadaniki daridramga vundi a heroin ni ekkadanundi techaru sir devudaaaaaaaa alanti song ki elanti video cheeeeeee sambhandam emina vunda enkeppudu alanti song ni ela matram thiyakandi plz
video chala bagundhi and hero chala chala bagunadu and heroin chala andhanga undhi meru ilage manchi video cheyalani manasu purthiga korukamtunanu and meetho pani chesina andhari peru peruna namakaram
GST-2....... With 1/4 cloth..... actions , moments.... Every thing like that....... But lyrics excellent and music also..... But naa doubt antante ..... Video Ela vuntadhi ante ... Ramy madam padataaniki oppukune vaaru kaadhanukuntaa
రమ్య బెహరా, దీపు ఈ పాటని అద్భుతంగా పాడారు.విన్న కొద్ది వినలనిపించింది.కానీ ఈ వీడియో చూశాక చాలా అసయంగ అనిపిస్తుంది.
Really annaiah same feeling
Lyrics ni deep ga aalochinchu broh 😶
Super Bhai
Same feeling
@@devagiricharan9464 ilanti romance kalunda first night wife husband ki petti unte bagundedhi
ఇంత మంచి సాంగ్ నీ ఐటం song చేశారు,
Lady singer & male Singer Chala Baga పాడారు ...
ఈ పాట వినడానికి మాత్రమే పనికొస్తుంది, చాలాసార్లు కళ్ళుమూసుకుని ( వీడియో చూడకుండా ) పాట విన్నాను అనేవాళ్ళు ఈ కామెంట్ కి ఒక like వేయండి
Yes
Songs super
Bat video dont like bro
ఆడియో సాంగ్స్ సపరేట్గా గా ఉంది కదా
Asali baledu
మీ సంగీతం తో పాటకి ప్రాణం పోసారు. కానీ వీడియో tho ప్రాణం tisaaru
అవును భయ్యా...
రమ్య పాడినప్పుడు.సూపర్. ఇపుడు వెస్ట్. వీడియో
Yes brother super chepparu
Correct
S exactly song video is not syncing
మీ సంగీతం తో పాటకి ప్రాణం పోసారు. కానీ వీడియో అసహ్యంగా ఉంది bro..
Sang ki video sambandham ledhu assalu..
Yes
అందమైన పాటని మీ వీడీయోతో అంద విహీనంగా చేశారు
Thank you andhariki pampandi subscribe cheyandi song
ఇంత అద్భుతమైన పాటకి ఇలాంటి దిక్కుమాలిన వీడియో చిత్రీకరణ ఊహించలేకపోతున్నాము. పాపం ఈయన మళయాళ చిత్రాలలో నటించాలనే దుగ్ధ ఇక్కడ తీర్చేసుకున్నట్లు ఉన్నాడు. ఇలా మంచి పాటలని చెడదొబ్బకండి భయ్యా......!!
Oka ammai ga ee video chusaka nake siggesindi chi😢😢
ఛా..... ఇంత మంచి పాటని ఇలా చేసారు ఏంటీ భయ్యా తొరాగ డిలీట్ చేయండి
Thank you andhariki pampandi subscribe cheyandi song
మ్యూజిక్ సూపర్ గా కాంపౌజ్ చేశారు.
పాట రాసిన వారికీ చాలా థాంక్స్....
ఆల్ టైమ్ it's my favorite song (audio) but I never expect ,like this type of vedio making hate it....
Romantic song అనుకున్నా వింటుంటే చాలా బాగుంది ..ఈ చెత్త వీడియో చేసి మళ్లీ వినకుండా చేశారు , రొమాన్స్ అందరికి ఇష్టమే ,but I never expected ఈ సాంగ్ కి .....చెత్తగా ఉంది
Thank you andhariki pampandi subscribe cheyandi song
Anna ee paata download cheskodam ela? Mamulga download cheddam anukunte, song making lo voices kuda add avthunnai... Avi lekunda seperate ga song unda download cheskodaniki??
ఈ song రాసిన వారికి చాలా thanks ఈ song పాడిన రమ్య అక్క, దీపు అన్న పాటకు ప్రాణం పోసారు కానీ ఈ video తో ఆ ప్రాణం తీసేసారు చి చి
Superrrr singer super songne nee Gabbu video tho gabbu chesav kadaraaa.... Babu chhiiiiii asayam vestundi chustunte
Tq
ఇంత మంచి పాట ని వీడియో తో పాటకి విలువ లేకుండ చేశారు bro
చాలా మంచి పాట...ఈ వీడియోకు ఆడియోకు సంబంధమే లేదు...ఈ పాట విలువ తీసేలా ఉంది వీడియో... సాంగ్ మాత్రం చాలా బాగుంది...
హాయ్ అన్న ఆడియో సాంగ్ విన్నప్పుడు చాలా చాలా బాగుంది సాంగ్ వింటుంటే గజ్జి చూడాలి వినాలి వినాలి కోరిక ఉండేది నాకు కానీ వీడియో చూశాక పాటకు ఉన్న అందం పోయింది ఐ యాం సారీ
Video బాలేదు but song మాత్రం సూపర్ సూపర్ సూపర్ సూపర్ సిగింగ్ really amazing
Tq
ఈ పాటకు వీడియోకు ఎటువంటి సంబంధం లేకుండా తీశారు మంచి పాటను పాడుచేసి పడేశారు
Right bro you are absolutely right
Yes song machiga undi but video chlaaaa chedalagaundi
Song chlaaaa Bagudi but video chusakaaa song vidamm kuda west but Ramya.... akka guchi venali
Nice vioce Akka
Song machiga undi but video chlaaaa chlaaa Galisi ga undi chiii..... song motham matlo kaliparu. .... Asluuuu Anthaa machiga padaru song video Avasaram..... maa Ramya Akla pranam petti padii song....
Plz elanti video gani am pablic cheyakandi youthni chedagottakandi plz🙏
Bro...
Song chaaalaaaaa bhagundhi..
Ee vedio tho song value teesesaru......
Vidio bahslefu
E song audio making Chusi chala feel ayyanu malli malli vinna kani video Chusaka andhuku entha feelayya anipisthundhi entanna ela chesesaru🙏🙏🙏🙏🙏 nayanaa
Song super anna, song vinnakodhi vinalanipistundhi. . ।। కోరియో గ్రాఫి super . ।। కాని yindhuloo miru acting చేసి వుండాకుంటే బాగుండు.(।।।। OVER ALL SUPER....Anna). Keepitap. ।goodluck all the best
👏
సూపర్ సాంగ్ని ఖరాబు చేస్తున్నావ
Exllent super mind blowing marwless,yevaru yemanna pattinchukoku bro super undi video song
పాట మాకోసం చేశారు..వీడియో మీ కోసం చేసుకున్నారు..
😂😂😂🤣🤣🤣🤣
Ur correct 👀😍😂👀😍😂👀😍😂👀😍😂👀😍😂👀😍😂👀😍😂👀😍😂👀😍😂
😂😂😂🤣🤣😂
🤣🤣
😀😀😀😀
Video mallee baagaa theesthe 👌🏻👌🏻👌🏻👌🏻
ఈ పాట వింటుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది,,, అంత బాగా పాడారు వీరిద్దరూ,,, ఆ వీడియో ఉంది చాలా చండాలంగా ఉంది,, ఇంత మంచి సాంగ్ కి ఆ వీడియో అవసరమా,,, ముందు ఆ వీడియో డిలీట్ చేయండి,,,,
Intha manchi song padu cesaru....mukynga singers paruvu teesaru.
ఈ పాట మొదటగా విన్నప్పుడు 500millions క్రాస్ అవుతుంది అనుకున్న, కానీ వీడియో చూసాక ఫ్యామిలీ మెంబెర్స్ ఈ పాట కు ఖచ్చితంగా దూరం అవుతారు. నా చిన్న సలహా ప్లీజ్ ఈ పాటను అందరికి నచ్చే విధంగా రీ షూట్ చేయండి, మీ టీం ప్రజలందరికి ఆనందం పంచి మీరు బాగుపడండి.
Tq
Audio song super ❤️......video chettaga undi...
Congratulations. Your song nominated as a best adult film trailer in this year's.
Thank you andhariki pampandi subscribe cheyandi song
Yes kallu musukoni thousand times vinna Inka vinalane untadi. But ee song ki video chudalsina avasaram entha matram ledu.. Vinte chalu.... Very nice song💐👌❤
Tq
పాడిన వారి పేరు కూడా కరాబ్ ఐపోతుంది ఈ అమ్మాయి ఇలాంటి పాటలు పాడుతుంది అని వచ్చే అవకాశం కూడా రావు
Song super video Chala chendalanga vundi
Singers value tisestunnaru Anna meru antha manchi song Anna adi
Ramya behara & Deepu bro miru super ga padaru villu song nu nashanam chesaru
❤ రొమాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ తీయటి అనుభూతి పొందాలి అని నాకు ఉంది కానీ నాకు రెండు కళ్లు కనపడవు 💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
Singers done their job very well.. nicely sung.. good melody.. after seeing this video, no words to explain.. a good song gone waste, unexpected video for a soothing melody... hard luck RP ji
Thank you andhariki pampandi subscribe cheyandi song
@@JadhavAyyanMusical orey vedio delete cheyi
😀
Song supar sir
Kani vedieo assalu bagolydu
Singing anty chala eistam sir vkka song padataneki avakasam vntunda sir
K tq
దీపు అండ్ రమ్య బెహరా వీళ్లు పేరు ఖరారు చేయడానికి ఈ పాటను ట్రై చేసినట్టు ఉంది ఇంత మంచి పాట వినాలనిపించే పాట అసహ్యించుకునే వీడియో
Sir e song anni sarlu vinna vinalanipinchedi e roju e video chusaka chiraku vachindi antha manchi song ni paduchesaru
Thank you andhariki pampandi subscribe cheyandi song and music
అంత మంచి సాంగ్ కు వీడియో చండాలంగా ఉంది అ సాంగ్ వింటుంటే ఒక ప్రేమ బంధం ఒక మంచి జంట ఒక మంచిదాంపత్యంగా లాగా ఉన్న పాటని కూని చేశారు ఈ వీడియో తో
Thank you andhariki pampandi subscribe cheyandi song
@@JadhavAyyanMusicalpata bavundi kani vedio baledu ante share cheyandi antunnava inka thuuuuuiui
Sir video Baaledhu please Ilaantivi chesi name pogottukovadhu. Please mee melu Kore Chinna abhimani
తూ ......గాళ్ళారా ఎంత మంచి పాటని పాడు చేసారుగదరా. వాళ్ళు పాటని ప్రాణం పెట్టి పాడారుగదరా ఆ వీడియో ఏంట్రా
Superb exlent song... But ei song ku inko video pettu bro . Classical ga.. 100% hit avuthadhi bro
Just now seen the making of the song ... I was very curious to see the video song aswell ... But shocked to see this type of video in such a great song ...
Antandi chala rojula travatha manchi song vanamu anukuntee meru ee rumanc amt baga ladu
Thank you andhariki pampandi subscribe cheyandi song
సూపర్ సాంగ్ అన్న ఇలాంటి సాంగ్ మరొకటి చెయ్యన్న
Thank you andhariki pampandi subscribe cheyandi song
Chitta kaarthi kukkala vundii performance... Song ki macha techarugaaa... If possible do one more video vth pleasant dance
Thank you andhariki pampandi subscribe cheyandi song
@@JadhavAyyanMusical Anna nn already subscribe cheskunna inko video chusi ... ee video late gaa chusaa... Anduke hurt ayyi reply ichaa... But awesome song...
Thank you
సెక్స్ విడయోలు, కి ఈ సాంగ్ సెట్ చేశారా
ఈ పాట చాలా బాగుంది రమ్య బేహారా చాలా బాగా పాడారు చాలా సార్లు ఈ పాట విన్నా.. కానీ వీడియో ఇంత నీచంగా సెట్ అవ్వలేదు... రొమాంటిక్ గా వీడియోస్ అందరూ చూస్తరు.. కానీ.... ఈ పాట కి సెట్ కాలే... ఈ పాట ని చెడగొట్టిన్రు .... ఈ వీడియో పెట్టి
ఈ పాట మీరు కంపోజ్ చేసినప్పటి నుండి 10 నుండి 20 సార్లు విన్నాను విజువల్గా ఈ సాంగ్ ని ఒక్కసారి కూడా చూడలేకపోతున్నాను దరిద్రంగా ఉంది దయచేసి కరెక్షన్ చేసుకోండి
అవును... సాంగ్ composition ఎంత బావుందో.. డబ్బుండి కామకోరికలు తీర్చుకోడానికి ఇలాంటి వెధవ videos తీశారనుకుంటా
Audio Song superb, video chetthaga undi, vere vidam ga theeyandi
సూపర్ సాంగ్ (Exllent)
ఐ లవ్ సాంగ్ 👌👌👌👌
Video asahyamga unnadi song super ga padaru ramyabehara
Tq
రమ్య బెహరా గారికి దేవుడు ఇచ్చిన వరం ఆమె స్వరం చాల గొప్పగా ఉంది ఆమె ఇంకా ఉన్నా షికారానికి చేరుకోవాలి
ఆడియో సూపర్బ్ బ్రో కాని వీడియో మాత్రం నచ్చలేదు ఆడియో excellent bro i like it this song డైలీ వింటాను ఆడియో సూపర్బ్ ఐ లవ్ థిస్ సాంగ్ ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ Shiva Kumar (S~M)
పాట వింటుంటే ఫిలింగ్ వస్తుంది ,
కానీ వీడియో చుస్తే మూడ్ రావడం లే
Video kuda super
Tq
అన్న... ఎంటన్న ఇంతమంచి Song ని...
పాడు చేశారు...
Yes Bro song Bagundi.Video Bagaleedu. I Hated This Video...
అన్న ఒక మంచి cencept తో reshoot super hit avuthundhi
Yes your right
Nee bonda ra...song vinte lyrics kuda vinali... lyrics ardam avaleda niku
Pennam baga vedekkinchesaru
Song ante Naku chala ishtam. Video assalu mach avvala
ఈ పాటకి ఈ వీడియో బాగలేదు బ్రో
Baga vundi
Excellent, super
Correct manchi paatanu nashanam chesirru kaamandhulu
@@sreenathbalapogu5688
No baga ledu plz delete
Ade comment cheddamani ochanu🤣🤣🤣
Chethana కోడక entha adhbuthamaina Song ni కామం tho Chedadobbavu కదర entha manchi Song life lo entano లేదో కూడ theliyadu😢😢😢
Pataku unna viluva tesivesaru. Song is Beautiful.
Tq
Oree ...manchi lyrics emotional song neee masala song chesaru kaada.....
విడియో అసలు బాగోలేదు బ్రదర్ ..సాంగ్ అద్బతంగా ఉన్నది..,!
Song ki video ki m ina sambandam undaaa....
Superb anna..... Osm...song....great music director you are.... 👌👌👌👌👌👌
Thank you andhariki pampandi
E song ki video set kaledu bro
I think e song love failure video cheyyali superb ga set avthundi
Sick vedio for such a beautiful song
Video coriyografy evaru chesaru
bro member pettandi panundi
మంచి సాంగ్ ని ఆగం చేసిర్రు
Song ki unna value pogattesaru.....
Thank you andhariki pampandi subscribe cheyandi song
పాట కి వున్న విలువ పోయింది
Tq
Audio songs. A bagundhi e video valla song motha padhipoindhi e song midha vunna good feel poindhi
Thank you andhariki pampandi subscribe cheyandi song
7680968677
Pata super but video bagaledhu
Very nice song and video super mee kodapa lalshaw bottejala villej
(ఆడియో సాంగ్ చాలా బాగుంది వీడియో) (సాంగ్ చాలా చాలా చండాలంగా ఉంది).$
Who is the dance director
పాట రాసిన వారు పాడిన వారు కంపోజ్ చేసిన వారు పాటకి ప్రాణం పోశారు... కానీ ఈ పాట మీద ఈ వీడియో తీయడం బాలేదు సార్... వీలుంటే డిలీట్ చేయండి...
Song super undi nenu 30 times vinna kani e video chusinaka vinalanipinchadam ledhu manchi song manchi singers padaru cheraku vastundi Inka aa song vinali ani ante
Tq
సూపర్ సాంగ్ బ్రదర్ నైస్ 👌👌
Thank you andhariki pampandi subscribe cheyandi song
Vinadaniki song super chudadaniki daridramga vundi a heroin ni ekkadanundi techaru sir devudaaaaaaaa alanti song ki elanti video cheeeeeee sambhandam emina vunda enkeppudu alanti song ni ela matram thiyakandi plz
Thank you andhariki pampandi subscribe cheyandi song
ఈ సంగీతం చాలా బాగుంది కానీ వీడియో చూస్తుంటే చాలా దరిద్రంగా ఉంది
Singars. .e song ki Jeevam poste meeru..e song vidio chesi pranam teesaru
Tq
Very good romantic 👌 song🌶️🔥
All the best entire team 🌷
Thank you andhariki pampandi subscribe cheyandi song
Song✅ video✅✅✅
సాంగ్ ని నాసినం చేసేసారు ఎంత మంచి లిరిక్స్
ఇప్పుడు అది వింటాకీ చిరాకు వస్తుంది.ప్లీస్ ఇలాంటి మంచి సాంగ్స్ ని నాసినం చేయకండి దయచేసి
Thank you andhariki pampandi subscribe cheyandi song
video chala bagundhi and hero chala chala bagunadu and heroin chala andhanga undhi meru ilage manchi video cheyalani manasu purthiga korukamtunanu and meetho pani chesina andhari peru peruna namakaram
My sweet heart Ramya voice always no.1
Paata superb bro kani vedio lo koncham thaggalsin. dhi
GST-2....... With 1/4 cloth..... actions , moments.... Every thing like that....... But lyrics excellent and music also..... But naa doubt antante ..... Video Ela vuntadhi ante ... Ramy madam padataaniki oppukune vaaru kaadhanukuntaa
Manchi feel una song ni Gabbu Leparu kada bro.
Nenu 1st audio song vini ma friend tho e song chusava vintunte super undi ani cheppa next video song chusa anavasaram GA ala cheppanu ani feel ayyanu
Thank you andhariki pampandi subscribe cheyandi song
Romance tho AA ammayini enjoy cheshaavu bro
గొంతుతో పాటకు ప్రాణంపోసి , మీ వీడియో తో వాళ్ళ గొంతు కోషారు కదరా.....
Kadha
Sp balu gaari pakkana nilabadi excellent songs. Padaaru... Kaani elaanti patalu padavaddu. mee abhimanini. Kabatiki cheputunna please beharaa gaaru
song
romantic ke
kadhanatam ledhu
eee song exlent
kani eee song
veluva Meeru
pogettesaru
but audio song exlent
mee edhari voice fentstic
exlent
Thank you andhariki pampandi subscribe cheyandi song
Bro .. making video bhagundhi Anna ....song ni ela shoot chestharanu koledu bro...........
Warest DOP work
Thank you andhariki pampandi subscribe cheyandi song