Movie ki vacchina nee lover ninnu vadhili inkokarini pelli chesukuni mathrame vellipoindhi. Kani ee movie lo act chesina heroine lokam vidichi vellipoindhi bro.
ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద పంతం మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల అయోమయంగ వెయ్యకలా హాయి వల నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద పంతం మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
E cinima shooting climax Sen 2002 Hyderabad lo kachiguda railway station jarigindi nenu inter chaduvutunanu frist time Hero venkatesh, heroine arti agarwal garini chusanu chala santosham vesindi Naku .e cinima songs Big hit
Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺
నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది... (అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది ) ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని అనుభూతి... జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤
This song is never get's old❤🎉..nijam ga oka ammai vachi elaa antey bale feeling asal...kontha mandi untar ela❤...finally superb song ra babu emmm undhi asall ah lyrics abbabboo
This move time is golden days
Yes bro
E pata 2028 vinevalu like cheskondi😅
I am listening in 2050😂
😂😂😂 2028 Inka maku raledhu meku vachindha ok
@@pardhu5596😮😅
3000 year lo vine vallu unnaru 😂😅
Bathukuthava antha varaku
Venki mama is evergreen😅
😍😍😍👌👌👌👏💐💐🍫🍫
🎉❤🎉❤🎉❤🎉❤🎉
Yentha mandhi Re-release kosam yedhuru chuustunnaaru ❤
90కిడ్స్ కి అది ఒక అందమైన ప్రపంచం మళ్లీ ఎన్ని యుగలు వచ్చిన అలాంటి రోజులు రావు. కొన్నికొన్ని సార్లు ఆ పాటలు ఉంటే అప్పటిరోజులు గుర్తుకొడ్టాయి 👌🏿😔😔😔😔😔
Yes bro😢😢😢
Yes bro
__ FAV SONG _ 😫🫶😙
👌👌👌👌👌👌
Yes
E movie re release kosam amtha mandi wait chesthunnaruuu
2:51❤❤❤
ee song ni yenni sarlu choosina first time choosinatte feel untundhi
2:51 aa costume designer ki 🙏🙏🙏❣️🎶
Nenu ee song motham lo 2:51 kosam wait chestaanu
2025 song attendance
2025 lo vinevallu enthamandi.
Haa l see🎉🎉🎉
2025 లో ఎంత మంది వింటున్నారు ❤❤❤
🙋
#2:51 ఆర్తి అగర్వాల్ లంగా వాణి వేసుకొని వచ్చినప్పుడు దియేటర్లో అరుపులు అంటగా మా అక్క చెప్పింది 😅 all time favourite movie 🍿🎥
అవును నిజమే ఆర్తి అగర్వాల్ లంగా వోణీలో ఎక్స్లెంట్ గా ఉంటుంది.
My favourite heroine arthi Agarwal ❤
Nenu 3rd class lo vunnappudu e movie release ayindhi now iam a mother to two babies 😊
Yes 90 kids luckey
eee movie ippatiki chaala fresh untundi...songs and bgm ithe...amma chethi cinimaa raa idi.
Ever green
E song 2024 chusina vallu unnara
Nenu unnaga
❤
Leru
Y
S❤
Supar song❤❤
Very nice sog
0:05 Angel From Heaven , Miss You Mam 💕🥺
Ee movie malli Release chesthe bagunnu❤
Movie ki vacchina nee lover ninnu vadhili inkokarini pelli chesukuni mathrame vellipoindhi. Kani ee movie lo act chesina heroine lokam vidichi vellipoindhi bro.
❤❤❤ventstic song🥰💞💖
అబ్బా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకటేష్ మూవీస్ లో ఇదొక హిట్ మూవీ
2025 admissions 😂
I came to listen to this song , especially for 2:51
Bro.. Same❤
❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 super
Nice movie, as well as music, costume superb
Nice song ❤❤❤
ఈ పాటని 2024 లో వింటున్నారా ఐయితే లైక్ వేసుకోండి
Bro drink chestu chustuna bro
@@siddupydi3828 which brand bro
Naa upiri unantavaraku vintanu e song ni❤❤❤
Not only 2024 nor 2030 i will listen to this song ❤
Only for aarthi 😢💔
Nenu eight class lo unnapudu ee movie chooosanooo I love arthii
Ramana Gogula 🔥 ❤🔥
01-01-2025 🎧🎧🎧
2:52 దగ్గర విజిల్సే విజిల్స్, నేను అప్పుడు ఇంటర్ 2 నే year
We want re release of such movies
E movie yenni sarlu chusina bore kottadu kadaa❤️
Super song❤❤❤❤❤❤❤❤❤❤😊
ఈ సినిమా టైంలో నా లవ్ స్టోరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాము మేమిద్దరం
ఐ లవ్ మై డియర్.
నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి
Dec 2024 anyone..??
Dec inka raleduga..hehe..2050 lo kuda vinta nenu
Old songs are gold songs
Naku chala istam E move and songs👌👌💗💕💕
Aarthi Agarval fans unnara
ఇంత అద్భుతమైన పాట ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళి మళ్ళి నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అప్పటికి ఇప్పటికి ఎవర్గ్రీన్ సాంగ్ ఇది
Amayakanga chudagala ❤💎🎧
Iam From Karnataka but this song ❤️❤️❤️
❤
❤
వెంకటేష్ ఎపుడు 👌😘
అదేంటో గాని వేంకి మామ సినిమాలో ఆల్ మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయ్...
My favourite song ♥️♥️♥️
❤❤❤
ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....
Yes
Cinema 2001lo vachhindhi. ❤❤supar hit movie.
Yes
Nijamanna
Ante
Elanti songs vinte manasuki hai ga untundi
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
❤❤❤❤❤❤❤
Beautiful song ❤u❤m🍵
2:51 వద్ద సినిమా థియేటర్ కేకలతో దద్దరిల్లింది... అసలు ఒక సెకండ్ అర్థం కాలేదు... అబ్బ ఏం సీనండీ అదీ... 20 ఏళ్ళయినా ఆ కేకలు మరచిపోలేక పోతున్నా...
True bro maa oorilo kuda anthey.. na chinnappadu chusanu ippatiki gurthu undhi..
ఈ పాట ఎంత మందికి ఇష్టం... 2024 లో కూడా చూసిన వాళ్ళు
ఉన్నార...
ఉన్నాను
Nenunnagaa
3:49 @@Arjun_Photography0800
🎉😢😊Kk ji@@Arjun_Photography0800
S
E cinima shooting climax Sen 2002 Hyderabad lo
kachiguda railway station jarigindi nenu inter chaduvutunanu frist time Hero venkatesh, heroine arti agarwal garini chusanu chala santosham vesindi Naku .e cinima songs Big hit
Movie release ayindhi 2001 September lo bro..meeru 2002 lo ela chusaru
I like this song ❤❤❤❤
Super super hit❤❤❤
Nenu inter chadivetappudu maa junior ni love chesanu...e songs eppudu vinna ade gurthochedi aa ammayi...bad time Miss ayyamu
2024 lo ee song vinavalu like cheyandi
My favourite song .e song chala chala chala bagundhi
ఇలాంటి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు
అయ్యో ఎందుకు సార్ అలా 😂😂😂
Avunu.. Adi chala correct..
S
It's true @@miss.unknown.8012
Haha nijame😂😂😂😂
Ee movie re-release chesthey baguntundi ❤️
Mis u ಆರತಿ 🙂😐
ఈ సాంగ్ ఎన్ని సార్లు
విన్న వినాలనిపిస్తుంది
2024 lo chesevallu oka like vesukondi.
2024 song attendence
❤🥰🖤
2022 lo entha Mandi chusaro oka like vesukondi ✋✋
Aarthi agarvaal in saree looking awesome
2024 lo ee song vine vaallu oka like veyyandi 😍❤
😍😍😍
Mind relax.....👌👌👌👌
2024లో వినవారు ఒక 👍
Na bf kosam vinna..... Love you venkyyy ❤
Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺
What is her name
Mari ippudu mee love entha varaku vachindhi ?
@@shankarn8698 inkekkada love bro thanaku vere vaditho marriage ayyi 2 childrens
@@vedhastickeringwork.allaga3732
I'm so sorry brother 😞
@@shankarn8698 it's ok bro thanu happy ga undhi
Adhe chalu
E song naku ippatiki ma prema. Gurthu nenu nenu deni ayna marchipo thanu yemo kani na lover ni inka e song ni marchipo nu
నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది...
(అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది )
ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని
అనుభూతి...
జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤
2023,lo e song vintunara 🤔
😮tb effort gu, if, frrct😢🎉
Yup
2024 lo untunanu
Yas bro
Super song 👌
Thattt musssiccc❤
ఆర్తి అగర్వాల్ ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి ❤
This song is never get's old❤🎉..nijam ga oka ammai vachi elaa antey bale feeling asal...kontha mandi untar ela❤...finally superb song ra babu emmm undhi asall ah lyrics abbabboo
Old is gold
Victory venkatesh always ever green
❤
Arthi agarval ni miss avuthunnavallu like kottandi
Chinnappudu nenu na lover kosam roju e song padevadini... Na lover ante ma teacher kosam 😁😁😁... E song ante ma teacher chala istam... Superb song
Nuv chala kantrila unnav vro🤣😂
అపట్లో ఉండేది ఇలాంటి అమ్మాయి.... ఆ మ్యూజిక్ వింటే తనే గుర్తుకు వస్తుంది..
❤❤❤❤❤❤
❤❤
Beautiful locations...
Aarthi Agarwal Fan's Assemble Here 🖐️
I love arthamma
మంచి రోజులు వెళ్లిపోయాయి ఇప్పుడు సినిమా లో కోట్లు పెట్టి తీస్తున్నారు ఆయన ఒక చీర కే బోర్ కొడుతుంది బెస్ట్ జనరేషన్ మిస్ అయామ్