Jara Jaaja Jajaa Jaraja Song Making Video | Deepu | Ramya Behara | Jadhav Ayaan | Jadhav Ayaan Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @murthy1139
    @murthy1139 4 ปีที่แล้ว +190

    చిన్నప్పుడు ఇ అమ్మయి ఫ్లూటు ఎమయినా మింగేసిందా? తేని కంటే తియ్యగా మధురంగా వా! composeing supper

  • @SingerSriramBalaga
    @SingerSriramBalaga ปีที่แล้ว +40

    ఇంతద్భుత మైన పాట ఇన్నాళ్లకు విన్నా. అదీ నా ఫేవరేట్ సింగర్స్ వాయిస్లో.

    • @maheshch4762
      @maheshch4762 11 หลายเดือนก่อน

      2:08 is c9ic

    • @madinindia7997
      @madinindia7997 2 หลายเดือนก่อน

      వీడియో చూసారా... ఈ పాటని చండాలం గా తీశారు... డిలీట్ చెయ్యండి స్వామో అంటే డిలీట్ చేశారు

  • @ksomashekar2715
    @ksomashekar2715 5 ปีที่แล้ว +921

    ఇప్పటికి వరకు ఇంత సోలో సాంగ్ ఎప్పడు వినలేదు రమ్య బెహరా గారు చాలా అద్భుతంగా పాడారు ఆమె స్వరానికి నా యొక్క జోహార్లు 👌👌👌👌

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  5 ปีที่แล้ว +12

      Thank you andhariki pampandi subscribe cheyandi song

    • @jbukyaj4741
      @jbukyaj4741 5 ปีที่แล้ว +5

      K Soma Shekar gfjfuc

    • @jbukyaj4741
      @jbukyaj4741 5 ปีที่แล้ว +3

      lele lele lele lele

    • @rakeshmunuguri5043
      @rakeshmunuguri5043 5 ปีที่แล้ว +2

      @@JadhavAyyanMusical hi mam im rakesh frm jgl na dhaggara oka 9 song s unnay rasanu give me Chan's 8106016735

    • @lingalamanyammanyam2095
      @lingalamanyammanyam2095 5 ปีที่แล้ว +2

      K Soma Shekar me to

  • @saicharan3045
    @saicharan3045 ปีที่แล้ว +30

    సాహిత్యం చాలా బాగుంది.. పాడేవిధానం సూపర్..,,👌👌👌🏻

  • @prasadk.6442
    @prasadk.6442 5 ปีที่แล้ว +196

    పాడి చూపించే,అన్న మీ గొంతు కూడా చాలా బాగుంది....

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  5 ปีที่แล้ว +10

      థాంక్స్ అందరికి పంపండి

    • @Arunachalam999
      @Arunachalam999 4 ปีที่แล้ว +1

      అన్నయ్య కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా,,can I meet you once,
      It's my number;8374064024

    • @Chandu_Kudurufellow
      @Chandu_Kudurufellow 4 ปีที่แล้ว

      Kandipati Venkata Lakshmi Prasad taneeee music director jaadhav (RP)

    • @nagamani6612
      @nagamani6612 4 ปีที่แล้ว

      Superb....

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 5 ปีที่แล้ว +1128

    ఎంత బాగుందో చెప్పలేనంత గా ఉంది ఈ పాట సూపర్...👌👌👌👌నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి...

    • @srikanthpothuganti1722
      @srikanthpothuganti1722 4 ปีที่แล้ว +9

      Nachite song ki like koduthaaru ra howle, nee comment ki kaadu

    • @lakshmananugula4292
      @lakshmananugula4292 4 ปีที่แล้ว +8

      E song video chudu.....okasari....

    • @BalaKrishna-xl9ye
      @BalaKrishna-xl9ye 4 ปีที่แล้ว +4

      🥃🥃🥃🥃

    • @manjumtr4735
      @manjumtr4735 4 ปีที่แล้ว +5

      Super songs bcz of ramya

    • @manamulugu
      @manamulugu 4 ปีที่แล้ว +3

      th-cam.com/video/jpheIdPoGNc/w-d-xo.html

  • @chandradidugu9009
    @chandradidugu9009 4 ปีที่แล้ว +241

    అద్భుతం, అమోఘం, ఎంత రమ్యంగా ఉన్నది వింటుంటే, ఆ సంగీత దర్శకుడికి, ఆ గాయనీ, గాయకులకు కృతజ్ఞతలు ఇంత మంచి పాటను అందించినందుకు. ప్రత్యేకించి రమ్య బెహరకు

  • @challatirupathi497
    @challatirupathi497 ปีที่แล้ว +13

    Ee song వింటుంటే పోయినా ప్రాణం లేచి వేస్తున్నట్లుంది. మీ తీయని voice తో వినిపించింది నందుకు ధన్యవాదములు.

  • @makireddysarveswararao6115
    @makireddysarveswararao6115 4 ปีที่แล้ว +191

    మన తెలుగు పాట ఇంత ఫీల్ తో కంపోజ్ చేసిన, పాడిన, రాసిన, వారికి
    దీన్ని వింటూ మనసుతో ఆస్వాదించే శ్రోతలమైన మనకు ఇలాంటి అవకాశం కల్పించిన ఆర్ధిక సహాయం చేసిన వారికి ధన్యవాదములు.
    All the best to the team,,💐

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  4 ปีที่แล้ว +4

      Tq

    • @vicky-xm2er
      @vicky-xm2er 2 ปีที่แล้ว +1

      @@JadhavAyyanMusical i just lost my pain by listening to your song and her voice

  • @nareshusike667
    @nareshusike667 5 ปีที่แล้ว +149

    ఇంత లేట్ గా ఈ సాంగ్ వింటాను అనుకోలేదు...రియల్లీ సూపర్ సాంగ్... Continue 50 times vinna...❤️❤️❤️❤️❤️🙏

  • @santhu7288
    @santhu7288 5 ปีที่แล้ว +402

    ఆలస్యంగా ఈ పాట విన్నంధుకు బాధపడుతున్న.చాలా బాగుంది ఇప్పటవరకూ 20timems ఈ పాట విన్న.all the best .we all dreems comes true

    • @medikoetester7604
      @medikoetester7604 5 ปีที่แล้ว +2

      9008491060

    • @santhu7288
      @santhu7288 5 ปีที่แล้ว +1

      @@medikoetester7604 .phn cheyyala e number ki

    • @sriveni4815
      @sriveni4815 4 ปีที่แล้ว +1

      😁😁

    • @manamulugu
      @manamulugu 4 ปีที่แล้ว

      th-cam.com/video/jpheIdPoGNc/w-d-xo.html

    • @PraveenKumar-sj1ug
      @PraveenKumar-sj1ug 4 ปีที่แล้ว

      @@santhu7288 qq

  • @Dmr838
    @Dmr838 10 หลายเดือนก่อน +8

    One of the my best song....Enni saalu vinnano telivadu .. superb Ramyagaru

  • @srinivassr7058
    @srinivassr7058 3 ปีที่แล้ว +16

    ఇంత డబల్ మీనింగ్ ఉన్నా ఇoత అద్భుతంగా పాడారు చాల హాయిగా ఉంది వింటుంటే

  • @sureshvadla2483
    @sureshvadla2483 5 ปีที่แล้ว +69

    ఇంత మంచి పాట ఈ మధ్య ఎప్పుడు వినలేదు. పాట చాలా బాగుంది. హేట్సాఫ్ టు రచయిత అండ్ సింగర్స్. రమ్య బేహారా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట విన్నాక మాటల్లేవు

  • @madigaramanjineyulu7360
    @madigaramanjineyulu7360 4 ปีที่แล้ว +373

    నేను చాలా ఆలస్యంగా విన్నoదుకు బాధ ఉంది .... ఏదైతేనేం మొత్తానికి వినేసా .....
    రమ్య గారు మీకు మంచి లైఫ్ ఉంది... ఈ ఫీల్డ్ ని మీరు miss చేస్కోకండి...🌷🌷రమ్య మేడం మీ పేరులోనే ఉంది....రమ్యం.....

  • @raviturapati2523
    @raviturapati2523 10 หลายเดือนก่อน +270

    2024 లొ వినవారు ఎంతమంది

  • @chandubablu457
    @chandubablu457 2 ปีที่แล้ว +23

    ఎన్నిసార్లూ విన్న మల్లి మల్లి వినాలని ఉంటుంది సూపర్ ట్యూన్ బ్రో దీపు అన్న రమ్య బెహ్రా గారు బాగా పాడారు...

  • @RajuRaju-bj7ti
    @RajuRaju-bj7ti 3 ปีที่แล้ว +18

    అన్న ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నా లనీపిస్తుంది చాలా బాగుంది ధన్యవాదములు 2021 last month lo vina vallu Antha mandhi

  • @amanyudharam9848
    @amanyudharam9848 3 ปีที่แล้ว +43

    నిజంగా ఈ పాట వింటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అమ్మాయి వాయిస్ కి మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటి ఇంకా ఎన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @saivlogs83
    @saivlogs83 2 ปีที่แล้ว +12

    సూపర్ అమ్మ ఇద్దరూ చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి పాటలు మరి ఎన్నో పడాలని కోరుకుంటున్నాను

  • @Rajeshsriramadas.144
    @Rajeshsriramadas.144 3 ปีที่แล้ว +14

    గత వారం రోజుల నుంచి కరోనా తో పోరాడుతున్నాను. ఈ సమయంలో ఈ పాట విన్నా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చెప్పలేని సంతోషాన్ని కలిగించింది, ఈ పాట రచయిత కు, గాయకులకు, సంగీత దర్శకులకు పాదాభివందనాలు. 🙏🙏🙏

  • @smd.shakeer.1587
    @smd.shakeer.1587 5 ปีที่แล้ว +32

    వావ్‌ చాలా చాలా అద్బుతంగా ఉంది. ఇలాంటి 🎶 🎶పాటలు మరెన్నో పాడాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @tataraonambari3066
    @tataraonambari3066 5 ปีที่แล้ว +285

    Female voice ఈ పాటలో బాగా నచ్చింది.
    Singers ఈ పాటలో మమేకమై మమ్మల్ని కూడా సంతోష పెట్టినందుకు మీకు ,మీ
    Music బృందానికి నాధన్యవాదాలు.........

    • @maheshmahi2775
      @maheshmahi2775 5 ปีที่แล้ว +1

      My fvrt ramya bahara bro thanu

    • @MohanKumar-yk4fp
      @MohanKumar-yk4fp 5 ปีที่แล้ว

      Hi

    • @sureshnani1228
      @sureshnani1228 5 ปีที่แล้ว

      Hiiiii ra

    • @VinayKumar-cg2ij
      @VinayKumar-cg2ij 5 ปีที่แล้ว +3

      Bro andharu female voice bagundi antunaru female voice ki male support chyedam valle kadha e song hit ayyindi so female and male voice super annali kaani female voice okkate bagundi ani ala annakandi bro okna

    • @suddalabhanu
      @suddalabhanu 2 ปีที่แล้ว

      @@VinayKumar-cg2ij avunu bro
      అమ్మాయి అబ్బాయి beatuful voices__❣️

  • @jaopklcash4659
    @jaopklcash4659 ปีที่แล้ว +8

    వింటూనే ఉన్న వింటూనే జర్నీ లో గంటలుగా...హస్కి voice హత్తుకునే భావం మునిగితెలుతూనే ఉన్న...మధ్యలో ఆ నవ్వు కె చచ్చిపోవలనిపిస్తుంది....team అందరికీ ❤ ధన్యవాదాలు

  • @kvmichaelbabu4981
    @kvmichaelbabu4981 3 ปีที่แล้ว +574

    రమ్య బెహరా సింగర్ ఇష్టం ఉన్నవాళ్ళు లైక్

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 4 ปีที่แล้ว +9

    ఈ పాట వీడియో లో కంటే ఇలా వినడమే అద్భుతంగా ఉంది... అద్భుతంగా కంపోజ్ చేశారు.గాయకులు అదుర్స్ గా పాడారు

  • @akamsrinivas6990
    @akamsrinivas6990 5 ปีที่แล้ว +76

    అన్నా సూపర్ సాంగ్ అన్న రమ్య బెహరా కి నా వందనాలు

  • @alurisrisailam9930
    @alurisrisailam9930 2 ปีที่แล้ว +9

    రమ్య గారు చాలా బాగా పాడారు ఇంకా నీ వాయిస్ చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా కూడా నీ వాయిస్ ని వినాలని ఉంది సూపర్👍🎉🎉

  • @గిరిఇజం
    @గిరిఇజం 6 ปีที่แล้ว +34

    స్లో ఫాయిజన్ల మనసులోకి వెళుతుంది..సూపర్ feel song good job

  • @durgadms2138
    @durgadms2138 4 ปีที่แล้ว +13

    చాలా చాలా బాగా బాగుంది మనసులో కదిలే కలల కడలిని ఒక్కసారిగా ఆకాశాన్ని చేరేలా చేసారు మీరు 🧘‍♂️🧘‍♂️🧘‍♂️

  • @sivabuddala6241
    @sivabuddala6241 3 ปีที่แล้ว +149

    మా అక్క రమ్య బెహరా
    మా అన్నయ్య దీపు గారు చాలా బాగా పాడారు
    మా అక్క పడిన ప్రతి పాటకి నా కామెంట్ కన్ఫర్మ్ గా ఉంటుంది
    లవ్ యూ అక్క

    • @klmusics2855
      @klmusics2855 2 ปีที่แล้ว +1

      మా like కూడా కన్ఫర్మ్ గా ఉంటుంది

    • @talarikavitha2760
      @talarikavitha2760 2 ปีที่แล้ว

      Super song

  • @laxmantogu52
    @laxmantogu52 2 ปีที่แล้ว +5

    అబ్బా ఏముందీ భయ్యా పాట చాలా సారులు విన్న కానీ మనసు ఊప్పుకోవటలేదు ఇంకా వినాలి అని ప్రతి వ్యక్తి కి నా యొక్క ధాన్యవాదములు

  • @sateeshkaranam8835
    @sateeshkaranam8835 3 ปีที่แล้ว +97

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @umakanthn5514
    @umakanthn5514 6 ปีที่แล้ว +78

    భావోద్వేగమైన పాట
    రచయితకు , గాయకులు చాలా మంచిగా పాడారు.

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  6 ปีที่แล้ว +2

      Thank you andhariki pampandi subscribe cheyandi song

    • @kiranarkati3864
      @kiranarkati3864 5 ปีที่แล้ว

      Nice song like very much

    • @mrklazarus4425
      @mrklazarus4425 5 ปีที่แล้ว

      parama chettha lyrics evadrababu e song rasindi

  • @RajKumar-uc2ok
    @RajKumar-uc2ok 3 ปีที่แล้ว +22

    ఎన్ని సార్లు విన్న కానీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది 👍👍👍

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 2 ปีที่แล้ว +7

    పాడటానికి సింగర్లు ఎంత కష్టపడ్డారో అంతే కష్టం మ్యూజిక్ వాయిద్యాలు వాయించేవారు కూడా కష్టపడ్డారు.
    మీ అందరి కష్టమే ఇంతమంచి పాట రూపంలో బయటకు వచ్చింది..

  • @ramprasadgoji6052
    @ramprasadgoji6052 3 ปีที่แล้ว +51

    చాలా సాంగ్స్ విన్నాను కానీ ఇలాంటి సాంగ్ ఇంతవరకు ఎప్పుడు వినలేదు బ్రదర్ i like this సాంగ్ 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @narsingraopotharaju1725
    @narsingraopotharaju1725 4 ปีที่แล้ว +321

    Ramya fans like eskondi😘😍

  • @Lovely_Siddu200
    @Lovely_Siddu200 3 ปีที่แล้ว +8

    Excellent song
    ఇలాంటి సాంగ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నాం

  • @srinuvasulu9812
    @srinuvasulu9812 9 หลายเดือนก่อน +2

    ఈ వాయిస్ అమృతం నాకు చాలా అమృతం ఈ వాయిస్ ఎంత స్పీడ్ గా ఉంది చెప్పలేని అనుభూతి చేయలేని సాహసం నాకు చాలా బాగా నచ్చింది ఈ గొంతు

  • @radhikadayananda4671
    @radhikadayananda4671 4 ปีที่แล้ว +35

    ఇంత కాలం ఎందుకు వినలేదు అని బాధపడుతున్న.... రమ్యగారు వాయిస్ సూపర్.....ధన్యవాదాలు అండీ

  • @NagaLakshmi-ex5uo
    @NagaLakshmi-ex5uo 5 ปีที่แล้ว +48

    Ramya mam ...the tune of word 'lekha' super mam

  • @rajeevsmartvideos
    @rajeevsmartvideos 4 ปีที่แล้ว +49

    యుద్దామే చెయ్యలా ఈ పాట వింటే సరిపోదూ....nice ramya behara.

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 2 ปีที่แล้ว +20

    నా Life lo నేను వినే top ten songs lo ఈ సాంగ్ ఎప్పటికీ ఉంటుంది మిత్రమా❤️❤️

  • @rameshp9774
    @rameshp9774 3 ปีที่แล้ว +12

    Wow..... superb amazing voices both of you...... వింటే ఇంకా వినలని పిస్తుంది,💯💯

  • @vinodk2837
    @vinodk2837 3 ปีที่แล้ว +7

    Yelandu Ramprasad gaari voice was just wowww😍😍😍. Superb song and mesmerizing music. Asalu enni sarlu vinna inka vinalanipustundi. Ramya gari voice remind me of singer Sunitha mam. Just loved it😍😍😍. All the Best

  • @SaiKumar-ld5qw
    @SaiKumar-ld5qw 4 ปีที่แล้ว +8

    Killing lyric.. కుచ్చిళ్లలో గిచ్చిలెన్నో .. ఆకలి వయసో, అందాల సొగసొ. మన మధ్య కలిసేనే. Super, రాసినవాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్న

  • @thulavenu8002
    @thulavenu8002 3 ปีที่แล้ว +4

    ఎంత బాగుందో.... మాటల్లో చెప్పలేను... చాలా చాలా బాగుంది... ఆ ఫీలింగ్స్... వేరే.. 👌👌👌👌

  • @gopibandaru7163
    @gopibandaru7163 4 ปีที่แล้ว +21

    Bro.ma ramya chetha. Padinchinadhuku chala tqs. Bhayya. I am big fan of ramya. Darling

  • @upendraganesh7103
    @upendraganesh7103 3 ปีที่แล้ว +12

    Yi song Yentha vinna vinaalani anipistumdhi. Daily 10times vintaanu. Kaani boar kottadhu very very nice song

  • @Vikramkaasula
    @Vikramkaasula ปีที่แล้ว +7

    ఒక మంచి తెలుగు పాటను సృష్టించి మా కందించిన మీ టీం అందరికి ధన్యవాదాలు

  • @sai.pailwan
    @sai.pailwan ปีที่แล้ว +4

    సూపర్ బ్రదర్ నేను ఈ పాట గత త్రీ సంవత్సరాలుగా వింటున్నాను ధనయవాదములు

  • @danji923
    @danji923 3 ปีที่แล้ว +7

    ఇప్పటికీ 💯 సార్లు చూశా ఈ సాంగ్ సూపర్ అన్న and sister chala baga పడారు all the best all of u

  • @lavisvlogz9392
    @lavisvlogz9392 3 ปีที่แล้ว +11

    E song only singers kante vallanu train chysthunna athanni chudatanike eanno times e song chusthunanu.what a singing,what a looks.what a smile NV super...singers gurinchi chyppanakrledhu always super

  • @Dommatabablu
    @Dommatabablu 3 ปีที่แล้ว +7

    ఈ పాట చాల బాగవున్నది ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తున్నది

  • @rajugeekuru2075
    @rajugeekuru2075 3 ปีที่แล้ว +1

    ఎన్నిన్ని రోజులు సినిమా పాటలు ఈ విధంగా ప్రైవేట్ సాంగ్స్ కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది థాంక్యూ సో మచ్ చాలా బాగుంది విన్నవారికి చాలా వినసొంపుగా ఉంది.

  • @narmadavenkatesh1518
    @narmadavenkatesh1518 5 ปีที่แล้ว +42

    సూపర్ రమ్య గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీ సాంగ్స్ కూడా నాకంటే చాలా ఇష్టం

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  5 ปีที่แล้ว

      Thank you andhariki pampandi subscribe cheyandi song

  • @rajashekharb1788
    @rajashekharb1788 3 ปีที่แล้ว +15

    రమ్య గారు లిరిక్స్ కరెక్ట్ గా పాడారు..

  • @rajenderdevulapally3664
    @rajenderdevulapally3664 3 ปีที่แล้ว +9

    అందమైన అక్షరసుమాలకు,వినసొంపుయిన సంగీతం..👌👌👌

  • @education5595
    @education5595 2 ปีที่แล้ว +3

    ఈ వీడియో, నాకు తెలిసి ఒక వంద సార్లు పైనే చూసి ఉంటాను, విన్నప్పుడల్లా ఎపుడికప్పుడు కొత్తగా చూస్తున్నట్టు ఉంది..

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 3 ปีที่แล้ว +8

    నేను ఈ పాటని విన్న ప్రతిసారి రమ్య బేహారా నవ్వుకోసం చూస్తుంటాను..
    ఆ నవ్వు విన్నాక,మళ్ళీ మొదటినుంచి పాటని వింటాను..

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 ปีที่แล้ว +7

    గ్రేట్ అన్న నువ్వు ఫుట్ పాత్ స్థాయి నుండి ఈ స్థాయి కి వచ్చి అభివృద్ధిలోకి వచ్చావు ఈ రోజు మంచి మంచి సింగర్ లచే పాట పాడించావ్

  • @bramhak8517
    @bramhak8517 3 ปีที่แล้ว +6

    పాట పాడే ఆమె ఎంత బాగుందో ,పాట కూడా అంతే బాగుంది.

  • @somelikarthik6375
    @somelikarthik6375 2 ปีที่แล้ว +1

    Song is very nice and Anni saarlu vinna vinaalani vundi antha baaguntundi ee songs alaage naaku nachina favorite singers padinanduku chalaa happy

  • @mohammadshafi9674
    @mohammadshafi9674 5 ปีที่แล้ว +12

    Lyrics,composing,singers selection
    Super.Ramya behara..ur voice singing style out standing mind blowing..
    Ramprasad Garu u r super...

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  5 ปีที่แล้ว

      Thank you andhariki pampandi subscribe cheyandi song

  • @devasothrameshbanjaravidey2071
    @devasothrameshbanjaravidey2071 3 ปีที่แล้ว +5

    డ్రైవింగ్ చేస్తూ వినాలి ఈ పాట హాయిగా ఉంటుంది చాలా బాగుంది

  • @gopibandaru7163
    @gopibandaru7163 4 ปีที่แล้ว +35

    Brother. Meru ramya chetha padinchatam valla. Eppatikae 65 times chusa its true. Meru ramya chetha padinchu bro... But ur voice super brother

  • @kiranpaila3814
    @kiranpaila3814 2 ปีที่แล้ว +3

    అర్ధం పర్థం లేని సాహిత్యం పొరులుతున్న ఈ రోజులో మళ్ళీ ఒక్క మంచి తెలుగు భోజనం లాంటి సాహిత్యన్నీ అందిచి మా కనులకు మా షేవుకు ఆకలి తీర్చారు.

  • @rajeevsmartvideos
    @rajeevsmartvideos 5 ปีที่แล้ว +368

    నిన్ను కని నీతల్లి భారతమాత ఋణం తీర్చుకుంది Ramya గారు!

  • @KiranKumar-kb8mw
    @KiranKumar-kb8mw 4 ปีที่แล้ว +18

    Fully fell in love with Ramya... Deepu voice's.. Excellent composition.. But little bit of suggestion.. If This lyrics convert into about love it will stand up for so many years

  • @upendraganesh7103
    @upendraganesh7103 3 ปีที่แล้ว +7

    No comments....... Very very nice.
    And all the best. All team. God bless you

  • @IUY7995
    @IUY7995 2 ปีที่แล้ว +3

    ramya garu i know so many people telling this but im telling again you your voice is so sweet of you and lord siva gifted to you golden voice

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 4 ปีที่แล้ว +11

    Superbsong.
    Ultimate Young talent needs encouragement. No need to mention about Ramya Behara gaar as she is an ultimate singer but the new talented male voice is simply superb.
    Wish you all a very bright future

  • @govindarajuen3760
    @govindarajuen3760 3 ปีที่แล้ว +37

    Ramya Behar Voice is
    Melodious 👍

  • @vakakalamuni2769
    @vakakalamuni2769 3 ปีที่แล้ว +5

    ఈ సాంగ్ రోజు కు ఒక సారి అయిన వీఇంటను ఫ్రెండ్స్ చాలా బాగా ఉంది ,,,చాలా బాగా ప్యాడ్డారు సూపర్ I Love it

  • @pitlachandini4995
    @pitlachandini4995 2 ปีที่แล้ว +1

    Eni sarulu vina vinali anipisunadhi yantha ardham undhi e patalo wow super ga paderu andharu kuda💐💐💐💐💐💐💐💐

  • @VillageLifeStories20
    @VillageLifeStories20 4 ปีที่แล้ว +33

    My friend yesterday suggested this song... Ninnati nunchi 20 times chusinta... Very addictive song... Female voice extraordinary... ❤️❤️ Whole song awesome..

  • @laxmanacreations
    @laxmanacreations 3 ปีที่แล้ว +16

    ఆహా ఏమి పాట రాసారు సార్ చెవులకు వినసోంపుగ మనసుకు హాయినిచ్చేల ఉంది సార్ ,🙏🙏🙏🙏🙏

  • @rajeshwariekbote9821
    @rajeshwariekbote9821 3 ปีที่แล้ว +8

    దీపు,రమ్య ఇద్దరు నాకు నచ్చిన సింగర్లు😊 సాంగ్ కూడా చాలా చాలా బాగుంది💞

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 ปีที่แล้ว +2

    రమ్య బేహర చాలా చాలా అందంగా పాడింది ఆకలి వయసు అందాల సొగసు అబ్బా ఎంత సరసమైన పదం అది అంటే మగాడిది ఆకలి వయసు ఆడదనిది అందాల సొగసు 😍😍అని అర్థం వాటే లవ్లీ వర్డ్స్ పాట రాసిన వారికి సంగీతం ఇచ్చిన వారికి థాంక్స్

  • @sijjusijju6824
    @sijjusijju6824 5 ปีที่แล้ว +18

    ఇద్దరు కూడా పాట కోసం ప్రానం ఇచ్చే సారు supper singing

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  5 ปีที่แล้ว

      Thank you andhariki pampandi subscribe cheyandi song

  • @chanducb4485
    @chanducb4485 5 ปีที่แล้ว +16

    బ్రదర్ రామ్
    అనుకోకుండా మీతో 2 గంటల ప్రయాణం
    చాలా హ్యాపీ గా అనిపిస్తుంది సోదరా
    All the best for u r bright future
    Love you broooo

  • @rajeevsmartvideos
    @rajeevsmartvideos 4 ปีที่แล้ว +177

    బ్రిటీష్ వారు ఏదో పట్టుకుపోయారని బాధపడతారంత అసల్తైన కోహినూర్ మన దగ్గరే వుంది. I really love your eyes.

  • @pencilpenchalaiah9425
    @pencilpenchalaiah9425 2 ปีที่แล้ว +1

    Before 2year nundi vintunna chala bhaga rasaru yentha vinna enka inali anipistundhi super sir

  • @mandavagowtham9364
    @mandavagowtham9364 3 ปีที่แล้ว +5

    Saava mingav anna lyrics tho, singers tho👌👌👌 Ramya vocals❤️❤️❤️❤️❤️

  • @nagendraPLak
    @nagendraPLak ปีที่แล้ว +8

    రమ్య బెహరా గారు మీరు చాలా బాగా పాడారు.

  • @seerapurambabu5487
    @seerapurambabu5487 4 ปีที่แล้ว +14

    Vammo 🙏🙏wonderful Ramya garu

  • @swamymakineediswami6165
    @swamymakineediswami6165 ปีที่แล้ว +1

    Heartly super voice and lyrics nerugu ga gundello ki poyyayi bro

  • @nagarajunaga2962
    @nagarajunaga2962 3 ปีที่แล้ว +11

    Me voice chala మధురంగా ఉంటుంది రమ్య మేడం

  • @koteshwarrao4183
    @koteshwarrao4183 3 ปีที่แล้ว +7

    One of the my best song... Enni saarlu vinnano teliyadu... Love you Ramya.. superb

  • @singaraiahosuri9935
    @singaraiahosuri9935 5 ปีที่แล้ว +26

    Ramya garu super Andi, mi voice super, nice song

  • @nareshpole2101
    @nareshpole2101 ปีที่แล้ว +2

    పాట చాలా బాగుంది కిటారుతో వచ్చిన మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది చాలా మంది గమనించారో లేదో ..సూపర్.. ఆస్సమ్..💯💯💐

  • @PavanKumar-nw9qo
    @PavanKumar-nw9qo 5 ปีที่แล้ว +321

    లిరిక్స్ రాసిన వారికి అభినందనలు
    లిరిక్స్ కి ప్రాణం పెట్టిన సింగెర్స్ కి All the best.

    • @JadhavAyyanMusical
      @JadhavAyyanMusical  5 ปีที่แล้ว +3

      Thank you andhariki pampandi subscribe cheyandi song

    • @babumegada3547
      @babumegada3547 5 ปีที่แล้ว +1

      భగుది

    • @ramnaikd12
      @ramnaikd12 4 ปีที่แล้ว

      @@JadhavAyyanMusical Brother, excellent song, you have done good job. 9100443113 call me once if possible. Thank you

    • @pravaliroyalpanduroyal7332
      @pravaliroyalpanduroyal7332 3 ปีที่แล้ว

      @@ramnaikd12 supar song bro

    • @manjulachada5454
      @manjulachada5454 2 ปีที่แล้ว +1

      ❤️🎧🎼🎧 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ విననాలి అనిపిస్తుంది బ్రో అండ్ సిస్❤️✨💖💗👌💝

  • @pranaymohanraogandra3415
    @pranaymohanraogandra3415 4 ปีที่แล้ว +15

    Amazing lyrics, really mesmerized by Deepu & Ramya both have wonderful future, may God bless them

  • @divyaalla96
    @divyaalla96 3 ปีที่แล้ว +6

    Waw what a feel song! No comments really super song. Ramya akka and Deepu anna you sung very well mind blowing.

  • @PadduPadduas
    @PadduPadduas ปีที่แล้ว +1

    Super bro ,naku chala baga nacchindhi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gurrapuaparna2810
    @gurrapuaparna2810 5 ปีที่แล้ว +26

    Wonderful song... I was listening daily 10 times loved it

  • @pavannaidu5876
    @pavannaidu5876 4 ปีที่แล้ว +18

    Na Ramya darling kosam వింటున్న.bro.super lirics .na Ramya tho padinchu bro.more songs

  • @kethavathmothilal165
    @kethavathmothilal165 3 ปีที่แล้ว +7

    Music and ramya behara song super speech less no word's 😍👌😘

  • @bolaganiadigoud5391
    @bolaganiadigoud5391 3 ปีที่แล้ว +4

    జర జాజ జాజ జాజా..... సూపర్ సూపర్ సూపర్ సినిమా సాంగ్ ఉన్నట్లు గా ఉంది బ్రో