Krisgna గారు గూఢచారి 116 తరువాత తిరుగులేని కథా నాయకుడు అయ్యారు. ఆ సినిమా తోనే సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఐతే, నిజానికి శోభంబాబు గారువా సినిమాలో హీరో గా బుక్ అయ్యారు. ఎవరు ఏమి చేసారో ఏమో గాని జయలలిత గారి తల్లి smt. Sandhya గారు స్టూడియో కు వచ్చి ఇతనితో మా అమ్మాయి హీరోయిన్ గా నటించటం ఏమిటి వద్దు అని చెప్పటం వలన శోభన్ బాబు స్థానంలో కృష్ణని నటింపచేసారు. లేకపోతే శోభన్ బాబు ఆ సినిమా తో సూపర్స్టార్ కా గలిగేవాడే. తరువాతి కాలంలో శోభన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ కాగలిగే వాడే. అంతే కాదు ఏ శోభన్ బాబు తో నయితే జయలలిత నటించ దు అని చెప్పిన దొ అదే శోభన్ బాబు తో సహజీవనం చేసినట్లు చెప్ప బడింది. ఇంకాచెప్పలంటే చెప్పాలంటే సినీ నటుల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే శోభన్ బాబు గారి పేరే చెప్పుకుంటారు. దీనినే నవ్విన నాలచేనే పండిందంటారు.
కృష్ణ గారి సొంత మూవీస్ అన్ని హై బడ్జెట్ మూవీస్ 🙏👌👍🏽
Super star 🌟🌟
Yekkuva kastam padite. Health padavi dam Sahajam. Ade. Krishna gari arogyam debba tindi
meeru rasina devudulanti manishi krishna gari book chadivanu chala bagundi vinayakarao garu
Good
🙏
Legendofindiancinefieldpadmabhushanevergreengreatactorevergreengreatbestgentlemenherokrishnagaru.
Yes
🙏🙏🙏🙏🙏🙏🙏❤🧡💛💚💙💜🙏🙏🙏🙏🙏🙏