ANR చేసిన మోసానికి కృష్ణ తట్టుకోలేకపోయారు.. | Sr. Journalist Vinayaka Rao About Krishna and ANR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 290

  • @satyaamadhu4891
    @satyaamadhu4891 7 หลายเดือนก่อน +107

    ఏది ఏమైనా కృష్ణ గారు great.. సినీ రంగం లో "అతనికంటే ఘనుడు" లేడు, ఆయనదే సింహాసనం.

  • @bhimeswarraovalluri7265
    @bhimeswarraovalluri7265 4 หลายเดือนก่อน +33

    4:47 ఎన్నివిజయాలు ' ఎన్ని అపజయాలు అని కాదు ఒక హీరో ద్వారా ఎన్ని కుటు0 బాలు బ్రతికా యన్నది పాయంట్‌. క్రిష్ణ సినిమా లు మొత్తం ఎన్ని ANR వి మొత్తం ఎన్ని. సినిమా అంటేనే ఒక కాలక్షేపం. మాయా బజార్‌ నిజంగా భారతంలో ఉందా లేదు. కేవలం కల్పితం. ప్రేక్షకుల ను పిచ్చాళ్ళని చేస్తారు. అంచేత మహా నటులు,బొక్క నటులు అవన్నీ తీసేయండి. వాళ్ళ వలన ఎంతమంది కి బ్రతుకు తెరువు దొరికింది అన్నది పాయింట్‌. వాళ్ళు బ్రతుకు తెరువు కుతీస్తారు. మనం కేవలం కాలక్షేపం కోసం చూస్తాం. అంతే గాని వాళ్ళు దైవాంశ సంభూతులనీ, కారణ జన్ములని మోయటం మంచి పద్దతి మాత్రంకాదు. వాళ్ళది బిజినెస్ అంతవరకే. ప్రజలగురించి ఆలోచించేవారు చాలా తక్కువ. కానీ కృష్ణ గారు మాత్రం అలాకాదు. తను హీరోగా నటిస్తే కనీసం 100 కుటుంబాలకి పోషణ ఉంటుందని ఆలోచి0చేశారు. He is good human being .

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 26 วันที่ผ่านมา

      ఏదో మాయాబజార్ భారతం లో లేదు అని సొల్లు కబుర్లు చెబుతారెందుకు ??? దానికీ విషయానికి బొచ్చు కూడా సంబంధం లేదు. ఆ సబ్జెక్టు జైమిని మహర్షి రాసిన భారతం లో ఉంది.

  • @visakhapatnamvizag3711
    @visakhapatnamvizag3711 3 หลายเดือนก่อน +15

    దేవుడు లాంటి మనిషి సూపర్ స్టార్ పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 7 หลายเดือนก่อน +32

    దేవదాసు మోసగాళ్లకు మోసగాడు. అల్లూరి సీతారామ రాజు సింహాసనం కురుక్షేత్రం
    వంటి సినిమాలు రిస్క్ తో తీసి నష్టం ని లాభం అధిక మించిన సాహసం. అలాగే అన్నపూర్ణ. రామకృష్ణ. రమానా యుడు స్టూడియో లు నేపథ్యంలో పద్మాలయస్టూడియో నిర్మాణసంస్థ. సాయి కృష్ణ పంపిణీ సంస్థ
    టీడీపీ పై
    మండలాదిసుడు.
    గండి పేట రహస్యం
    సాహసమే నా ఊపిరి
    నా పిలుపే ప్రభంజనం
    సంహాసనం
    ఈనాడు
    అంతం కాదిది ఆరంభం
    ముక్యమంత్రి
    రాజకీయ చదరంగం
    ప్రజా రాజ్యం
    ప్రజా నాయుకుడు
    వంటి పాలిటిక్స్ సెటైర్ లు ధైర్యం తో నటించిన తీసిన సినిమాలు
    70ఎం ఎం స్టిరియో ఫోనిక్ సినిమా స్కోప్
    లు కూడా కృష్ణ స్వంతం డబ్బులు కి జంకని డేరింగ్ డేషింగ్ హీరో
    శోభనబాబు కృష్ణం రాజు సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డిమహా రధి మె ధు కూరి జాన్సెన్. వంటి టీం విజయనిర్మల ని డైరెక్టర్ ని చేయటం ఎవరి కి జడిసె స్వభావం కాదు జగ మొండి

  • @kalidassai5608
    @kalidassai5608 7 หลายเดือนก่อน +78

    కృష్ణ గారి అవే కళ్ళు చాలా సూపర్ సినిమా ఎంత మంది చూసారు, నేను 7 సార్లు చూసినా bore కొట్టలేదు

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 7 หลายเดือนก่อน +3

      నిజమే! కృష్ణ గారు చాల మంచి వ్యక్తి! సాహస వంతుడు! ఆయన చేసిన బాండ్ సినిమాలు అన్నీ అద్భుతం! ఆ వే కళ్ళు సినిమా అద్భుతం! Ippatikee నేను అనేకసార్లు చూస్తుంటాను.

    • @shantaramgannavarapu5161
      @shantaramgannavarapu5161 4 หลายเดือนก่อน

      Super movie. Nenu chala sarlu chusanu. Gudiputhani, Raktasambhandalu butiful songs.

    • @amruthaP-f3m
      @amruthaP-f3m 3 หลายเดือนก่อน

      Osmmm movie

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 8 หลายเดือนก่อน +48

    హీరో కృష్ణ గారు అంటే దేవుడు లాంటి మనిషి. ఆయన అందరి తో స్నేహం గావుంటారు. N t r. A. N. R గార్లు మంచి గా వుంటారు ఆయన అజత శత్రువు

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 2 ปีที่แล้ว +71

    One & Only Super Star ⭐
    Krishna garu ♥️
    No 1 Mass Hero In TFI 🙏

  • @a.srinivasamurthy9288
    @a.srinivasamurthy9288 5 หลายเดือนก่อน +83

    కొత్త దేవదాసు వచ్చే సమయానికి పాత దేవదాసు సినిమాను తీసుకు రావటం ANR కుల్లు బుద్దికి నిదర్శనం. Krishna గారు ANR కన్నా ఎన్నో రెట్లు ఉత్తముడు.

    • @satyavanapalli8252
      @satyavanapalli8252 4 หลายเดือนก่อน +11

      దేవదాస్ అంటే one & only ANR ( India మొత్తం మీద), కృష్ణ దేవదాస్ అంటే ఏం నటిస్తాడు చెప్పండి , ఉన్నది ఉన్నట్లు మాట్లాడు కోవాలి

    • @mahalaksmicable8110
      @mahalaksmicable8110 4 หลายเดือนก่อน +10

      ANR పక్కా కమర్షియల్ కృష్ణ గారు కానీ వారి ఫ్యామిలీ కాని పరోపకారులు. వీరి లాంటి వాళ్ళు ఇండస్ట్రీ మొత్తం లో లేరు అండి

    • @sureshpentakota6669
      @sureshpentakota6669 4 หลายเดือนก่อน

      ​@@satyavanapalli8252మీరు చెప్పింది నిజమేనండి యాక్టింగ్ లో ఏయన్నార్ కి కృష్ణ పోటీ కాదు కానీ వ్యక్తిత్వంలొ కృష్ణ ఎవరెస్ట్ ఈ విషయంలో ఏయన్నార్ అల్పుడు

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 4 หลายเดือนก่อน +4

      Krishna. Family. Good. Persons

    • @vijaykumar-z8v7g
      @vijaykumar-z8v7g 4 หลายเดือนก่อน +3

      Padmalaya studio Prudential bank ni nasanam chesindi. Konni vela families nasanam ayyayi
      Idi fact

  • @ramagopal6352
    @ramagopal6352 7 หลายเดือนก่อน +33

    Krishna great helping nature to his followers

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 8 หลายเดือนก่อน +31

    సూపర్ star krishna garu goppa manavata vade.

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti 8 หลายเดือนก่อน +17

    అయ్యా వినాయకరావు గారు దేవదాస్ గురించి పూర్తిగా చెప్పండి కృష్ణ గారి సాహసాలు గురించి తెలుసు 👌👌 కానీ ప్రయోగాలు కొత్తగా చెయ్యాలి , ఒకరు మూడు రెక్కల ఫ్యాన్ కని పెడితే ఇంకొకరు 5రెక్కల ఫ్యాన్ కనిపెడితే ఎలా ఉంటాది కృష్ణ గారి స్కోప్ సినిమా, కౌబాయ్ సినిమా ఇవి 👌👌

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 2 ปีที่แล้ว +32

    Superstar Krishna style beautiful

  • @kondalaraob3936
    @kondalaraob3936 2 ปีที่แล้ว +70

    " సార్ మీరు చెప్పినట్లు, కృష్ణ గారి 'దేవదాసు' కు ఎ.ఎన్.ఆర్. గారి దేవదాసు పోటిగా విడుదలైంది కాబట్టి ఫ్లాప్ అనే వాదన సరైంది కాదు. కృష్ణ గారి సినిమాల ఆడియన్స్ అల్ట్రా మోడల్ , నాటికి చాలా అడ్వాన్స్డ్ టేస్ట్ ఉన్నవారు, వాళ్ళు దేవదాసు వంటి విషాదాంత సినిమాలు ఇష్టపడే వారు కాదు, అందుకే ఆ తరహాలో నిర్మించిన,'దేవుడులాంటి మనిషి' మనుషులు మట్టి బొమ్మలు, అనుబంధాలు ఆడంబరాలు, చెల్లేలికోసం' బంగారు బావ'ముత్తైదువ' ఇలా ఎన్నో చిత్రాలు విజయవంతం కాలేదు.కారణం ఆయన అభిమానులు ప్రత్యేకం, కృష్ణ గారిని అలాంటి పాత్రల్లో చూడటానికి ఒప్పుకోరు, 'హంతకులు దేవాంతకుల' జేమ్స్ బాండ్ 777' పగసాధిస్తా' జగత్ కిలాడీలు' అఖండుడ 'మొనగాడొస్తున్నాడు జాగ్రత్త' దొంగలవేట' ఇలా ఎన్నో కృష్ణ గారి చెత్త సినిమాలు కూడా ఎన్ని సార్లు రిపీట్ రన్స్ లో కూడా ప్రతి సారి లెక్షన్ల పరంగా విజయవంతం కావడానికి అసలు కారణం ఆయన కున్న ప్రత్యేక తరహా అభిరుచి కలిగిన అభిమాన గణాలే కారణం.ఇది సినిమా పరిశ్రమ లో అందరికీ తెలిసిన వాస్తవమే"

    • @gvsatish424
      @gvsatish424 2 ปีที่แล้ว +9

      సినీ పరిశ్రమ లో అందరికీ తెలుసు కానీ కృష్ణ కి ఆయనతో సినిమాలు తీసిన నిర్మతలకి తెలియదు అంతే ఒక వేళ సినిమా హిట్ అయ్యిఉంతె ఇంకేం వుంది మా వాడు చింపెసాదు అనే వాళ్లు మీరంతా బెండు అప్పారావు యాక్షన్ కి తక్కువ ఆరాటం ఎక్కువ

    • @kondalaraob3936
      @kondalaraob3936 2 ปีที่แล้ว +4

      @@gvsatish424 "నీకు బొత్తిగా జ్ఞానంతో పాటు, సినిమా పరిజ్ఞానం కూడా సూన్యం సతీష జీ.వీ. కృష్ణ గారి 'దేవదాసు' సినిమా ఆడకపోయినా, ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక పోతే యాక్షన్ కి, ఓవర్ యాక్షన్ కి నీకు వ్యత్యాసం తెలియాలంటే, తెలుగులో తిరుపతి వెంకట కవులు, బల్లారి రాఘవ, కొత్తపల్లి బంగారు రాజు, ఇంగ్లీష్ నాటక కర్త షేక్స్పియర్ వంటి ప్రముఖుల రచనలు, వ్యాఖ్యలు చదివితే నీకు నటుడికి ఉండవలసిన లక్షణాలు , నిజమైన నటుడు అంటే ఎలాగ ఉండాలో తెలుస్తుంది. అప్పుడు కృష్ణ గారితో మిగితా నటులను పోల్చి చూస్తే నీకు అర్థం అవుతుంది. కళారంగంలో మెప్పించడం, 350 సినిమాల్లో నటించడం ఆషామాషీ కాదు, 50 సంవత్సరాల పాటు ఆదరించిన తెలుగు సినిమా ప్రేక్షకులు పిచ్చి వాళ్ళు కాదు! తెలుసుకో."

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 2 ปีที่แล้ว +11

      300 పైచిలుకు సినిమాలు నటించి నిర్మాత దర్శకుడు ఎడిటర్ స్టూడియో అధినేతగా గౌరవ డాక్టరేట్ పద్మభూషణ్ వంటి గౌరవాలను పొంది సాక్షాత్ NTR అంతటి మహానటుడితో పోటీపడి నిలిచిన అందునా చనిపోయిన వ్యక్తిని అసభ్య పదజాలంతో విమర్శించటం అంటే..........
      ఆయన టాలీవుడ్ బాలీవుడ్ లకు ప్రసిద్ధుడు మనం సముద్రంలో కాకిరెట్ట వంటివాళ్లం అయినా వాగేస్తాం చీచీ

    • @srinivasulunookala165
      @srinivasulunookala165 8 หลายเดือนก่อน +3

      Krisna gari movies anni vargala varini alarincheve gani chetha chedaralu undavu panikimalina comments cheyakandi😮

    • @radhamaravajhala1929
      @radhamaravajhala1929 8 หลายเดือนก่อน +3

      NTR kante thaane goppa ani prove chesukunenduku Kurukshetram, ANR kante thaane thopu ani prove chesukunenduku Devadasu theesaadu. Bokka borla paddaadu. Maha Natulu ante ippatiki NTR, ANR ane antaaru. Krishna peru evaru chepparu. Alluri Seetha Ramaraju okkate Krishna proud ga cheppuko galige movie. Commericial hits vunte vundavachu gaaka. NTR field lo vunnantha varaku NTR No. 1 Hero...NTR politics loki vellaaka Chiranjeevi No. 1 Hero ayyaadu. Krishna entha try chesinaa...veellu iddariki aamada dooram lone vunnaadu.

  • @sreemannarayanaraomalnidy8453
    @sreemannarayanaraomalnidy8453 3 หลายเดือนก่อน +4

    మీరు కృష్ణ గారి గురించి టూకిగా బాగాచెప్పారు. ఆరోజుల్లో అప్పటి ఆడియన్స్, ఎన్టీఆర్, ఏన్ ర్, ల ఇమేజ్ నుండి ఇంకా బయట పడని రోజులవి. కాని కృష్ణగారి దేవదాస్, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రం. తెలుగులో మొట్టమొదటి సినిమాస్కోప్ మరియు టెక్నికలర్ చిత్రం. సినిమా ఇండస్ట్రీ లో మన తెలుగు పరిశ్రమ లోనే కాకుండా, యావత్ భారతదేశసినీ చరిత్ర లోనే కృష్ణగారి లాంటి ధైర్య వంతుడు అయిన ప్రొడ్యూసర్ మరి ఎవరు లేరని చెప్పువచ్చును. పైగా చాలా జాలి గుండె గల వ్యక్తి. నేను సినిమాల క్రమంలో కృష్ణ గారి అభిమాని, ని, కాకపోయిన, ఆయన అంటే, ఒక మంచి వ్యక్తిగా చాలా అభిమానిస్తాను. He is Daring &Dashing Hero of All Time. 👍👍👍

  • @bynsund5121
    @bynsund5121 7 หลายเดือนก่อน +5

    Greatest evergreen 🌟 Supper ✨ no one campare with him , he is different than others

  • @bhimeswarraovalluri7265
    @bhimeswarraovalluri7265 4 หลายเดือนก่อน +7

    నటి సామ్రట్ అయితే ఈయన సూపర్ స్టార్ ఎవరికి ఉండే ప్రత్యేకత వారికి ఉంది. కానీ కృష్ణ లో కుళ్ళు కుట్రలులేవు. పదమందికి సాయపడే వాడు కృష్ణ, మిగిలిన ఇద్దరూ స్వార్థపరులే . ఇప్పటికి ఎప్పటికి కృష్ణ నుదేవుడుగాచూస్తారు.

  • @mohdsattar-cp1tk
    @mohdsattar-cp1tk 6 หลายเดือนก่อน +4

    🎉🎉🎉Daring and dashing hero super star Krishna garu

  • @Jee-k5b
    @Jee-k5b หลายเดือนก่อน

    వినాయక్ రావు గారి సినిమా వార్తలు,సినిమా విశ్లేషణలు సితార లో, ఈ నాడు సినిమా పేజీలో అద్భుతంగా రాసేవారు.ఎంతో అవగాహన ఉన్న మహనీయులు వినాయక్ రావు గారు.🎉🎉🎉🎉🎉

  • @BVenkatramiReddy-gy5gw
    @BVenkatramiReddy-gy5gw 4 หลายเดือนก่อน +5

    Compare to NTR and ANR కృష్ణ is best,,, he proved many times

  • @mekalasrinivas205
    @mekalasrinivas205 7 หลายเดือนก่อน +8

    Daring and dashing hero krishna 🙏

  • @santoshkumar-sv5xt
    @santoshkumar-sv5xt 4 หลายเดือนก่อน +4

    Very nice actor Krishna Garu

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 7 หลายเดือนก่อน +10

    JAI MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO NO 1

  • @voneplus7428
    @voneplus7428 4 หลายเดือนก่อน +10

    అక్కినేని కుళ్లుబుద్ధి

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 4 หลายเดือนก่อน

      its krishna mistake. Epic movies ki touch cheyakudadhu. Alluri sitaramaraju movie ni remake chestae krishna garu elage feel avutadu. Alage krisha had issues with NTR , big incidents.
      Dana veera sura karna movie time NTR ki opposite Kurokhetram movie chesadu, utter flop ayindi.
      Daring dashing hero krisha. ANR and Krishna has less issues, but Krishan had issues with NTR till 87 like that. Vijaya nirmala will decide krishna decisions.

  • @kkirankumar4767
    @kkirankumar4767 7 หลายเดือนก่อน +11

    Actual గా పాత దేవదాసు లో emotions బాగా పండాయి అంతకు మించి ఘంటసాల గారు తన గానం తో మరింత పెంచారు. ఆ emotions ను కృష్ణ గారు గానీ బాలు గారు గానీ అందుకోలేక పోయారు.

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 4 หลายเดือนก่อน +1

      asalu alanti epic movies ni try cheyakudadhu. Like krishna own film - Alluri sitaramaraju,

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 27 วันที่ผ่านมา

      నీ బొంద. సాంగ్స్, మ్యూజిక్ సూపర్. కృష్ణ గారి యాక్షన్ సూపర్. బట్ తొక్కినేని గాడి వల్ల పోయింది

  • @sarmarampalli555
    @sarmarampalli555 ปีที่แล้ว +25

    Krishna దేవ దాసు అద్భుతంగా కళాఖండం

    • @Santhu196
      @Santhu196 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @siromani741
      @siromani741 7 หลายเดือนก่อน +1

      Idimatram nijamkadu

    • @Santhu196
      @Santhu196 7 หลายเดือนก่อน

      @@siromani741 మీ వెర్షన్ నిజం

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 27 วันที่ผ่านมา

      ​@@siromani741నీ బొంద

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 27 วันที่ผ่านมา

      ​@@Santhu196నీ మొహం

  • @Verdict777
    @Verdict777 3 หลายเดือนก่อน +2

    ANR
    కుళ్ళు కుతంత్రాకకు నెలవు. ఈ విషయం వాణిశ్రీ, జామున, కాంచన లాంటి heroines తమ ఇంటర్వ్యూలలో చెప్పారు.
    అందుజే ఆయనకు cancer. కుళ్ళు తో, ఉద్దేశపూరితంగా తన సినీనిమాను కావాలనే release చేసి కృష్ణ గారి నష్టాన్ని చూసి పైసాచ్చిక ఆనందం పొందాడు.

    • @gvssairam2423
      @gvssairam2423 หลายเดือนก่อน

      U r hundred percent correct

  • @udaybhaskar2597
    @udaybhaskar2597 7 หลายเดือนก่อน +1

    I don't know whether this journalist forgot or purposefully didn't mention Vijayanirmala's comment that ANR was inexperienced when he acted in Devdas whereas Krishna had 100 pictures experience. This comment played a major role in the failure of Krishna's Devdas 4:47

    • @kvrao7143
      @kvrao7143 7 หลายเดือนก่อน +2

      Yes. This is true. Because of display of arrogance by Vijayanirmala, the old one was released like a celebration! People showed Krishna & Vijayanirmala their right place, threw the new Devadas in dust bin. That's why Krishna's Devadas is not screened even in TVs.

  • @Srikanth8888-t8g
    @Srikanth8888-t8g 5 หลายเดือนก่อน +4

    Krishna king of tollywood

  • @seenaiahvaidu8008
    @seenaiahvaidu8008 7 หลายเดือนก่อน +18

    Old దేవదాసు కన్నా కృష్ణ గారి దేవదాసు లో సాంగ్స్ సూపర్

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 3 หลายเดือนก่อน +2

    విజయనిర్మల కృష్ణ గారి తో దేవదాసు తీయడం అవివేకం

  • @prabhakarareddy3740
    @prabhakarareddy3740 2 ปีที่แล้ว +14

    Super star' great parasan

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 7 หลายเดือนก่อน +2

    ఎలాంటి సాహసం అయిన కృష్ణ ఒక్కరే చేయగలరు..కృష్ణ తీసిన దేవదాసు లో పాటలు బాగున్నాయి.టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి..కృష్ణ దేవదాసు వచ్చినపుడు అక్కినేని దేవదాసు విడుదల చేయడం అసహ్యకరమైన పని..నిజానికి అపుడు అక్కినేని లేరు.అమెరికా కు ట్రీట్మెంట్ కు వెళ్లారని అన్నారు. కృష్ణ తను వద్దని చెప్పినా అల్లూరి సీతారామరాజు తీసారన్న కోపంతో ఎన్టీఆర్ దేవదాసు ను దగ్గరుండి కొత్త ప్రింట్ వేయించి విడుదల చేయించారు అని ఆ రోజుల్లో గట్టిగా చెప్పుకున్నారు..ఎది ఏమైనా కృష్ణ సాహసాలను ఎదుర్కునే శక్తి వీళ్ళెవరికి లేదు

  • @SrinuchandReddy
    @SrinuchandReddy 4 หลายเดือนก่อน +5

    జగమొండి కృష్ణ గారు...
    గ్రేట్ స్టార్ ఫరెవర్ 🙏🙏🙏🌹🌹🌹❤️❤️

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj 4 หลายเดือนก่อน +1

    ఆత్మ విమర్శ చాలా ముఖ్యం.
    సాహసం మంచిదే. దుస్సాహసం పనికిరాదు.
    దAవదాసు సిన

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @Malgudi62
    @Malgudi62 4 หลายเดือนก่อน +2

    పాత దేవదాసు రిలీజు చెయ్యకుండినట్టైతే కొత్తది హిట్టయ్యేదా...
    దేవదాసు అంటే గుర్తుకొచ్చేది నాగేశ్వర్రావు...
    కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చేది రామారావు..
    జేంస్ బాండు, అమాయకుడు, రైతు అంటే గుర్తుకొచ్చేది కృష్ణ...
    ఎవరి ఇమేజులు వారివి...
    అలా అని కృష్ణ దేవదాసు చిత్రం తియ్యకూడదా అంటే... ఎందుకు కూడదు... బాగానే కూడుతుంది...
    ఒక్క దేవదాసే అనేమిటి... రావణ, దుర్యోధన, కృష్ణ, రామ మొదలుగా ఏ పాత్రనైనా వేయవచ్చు కృష్ణ... కాని జనాలు చూడాలిగా...
    కృష్ణది రాంగ్ డెసిషన్..

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 27 วันที่ผ่านมา +1

      ఎందుకు రాంగ్ డెసిషన్. తొక్కినేని కూడా రాముడు పాత్ర వేశాడు. ఎస్ వి రంగారావు గారు వేసే రావణుడు, దుర్యోధనుడు ఎన్ టి ఆర్ గాడు వేయొచ్చు. కృష్ణ జేమ్స్ బాండ్ పాత్రలు చిరంజీవి, సుమన్ లాంటి వారు వేయొచ్చు. శోభన్ బాబు కూడా ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు పాత్రలు వేయొచ్చు కాని కృష్ణ గారు వేయకూడదా. తూ నీ రాంగ్ జడ్జిమెంట్

  • @Gsk999
    @Gsk999 2 ปีที่แล้ว +16

    ANR wrong chesadu ee vishyam lo...

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +8

    ANR garu he is not really Hero, only reel Hero. vedava, dammu leni Hero.

    • @naveenprasad-oz6up
      @naveenprasad-oz6up ปีที่แล้ว +1

      ANR కి దమ్ము వుంది
      దమ్ము లేని హీరోలు కొందరు ఏడ్చే పోయారు

    • @SubbaraoKondamudi
      @SubbaraoKondamudi 7 หลายเดือนก่อน +1

      ఏమిటీ భాష

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 5 หลายเดือนก่อน +1

    కొంత మంది హీరోలు కొన్ని రకాల పాత్రలకు మాత్రమే సరిపోతారు, కృష్ణ ఇలాంటి సినిమా తీయడం దుస్సాహసం.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 2 ปีที่แล้ว +4

    SEEN FULL
    ON 10-12-2022 and 25-5-2024.
    సాహాసాలు చెయ్యొచ్చు.
    ANR యొక్క అపురూప కళాకాండం దేవదాసు remake చేసి కృష్ణ నవ్వులపాలైనాడు. దాన్ని డేరింగ్, డాషింగ్ అనరు. తప్పుడు పని అంటారు.
    NTR తో కలబడ్డాడు. DVS కర్ణ దెబ్బ తీసింది.
    పౌరాణికాలకు, కృష్ణ పనికిరాడు.
    NTR మీద ఎన్నో చిత్రాలు తీసాడు. డేరింగ్ కాదు. చెత్త పనులు.
    NTR, ANR తో పెట్టుకోడం మంచిది కాదు. చేతులు కాల్చుకున్నాడు.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 6 หลายเดือนก่อน +5

    KRISHNA GARIKUNNA CRZY MASS IMAGE ANR KI LEDU EVEN NTR KI LEDU

  • @kamabagirianimi773
    @kamabagirianimi773 2 ปีที่แล้ว +9

    Krishna devadas is excellent movie. All songs are very good and heart felt songs.due to because of Sr actor ANR garupicture got failure.at that time super star suffered a lot. Is it necessary to release old Devadas at that time, and it is showing intesionally did like that.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 5 หลายเดือนก่อน +1

      @@kamabagirianimi773 Adi. ANR valla kadu. Aa movie konna vallu release chesaru

  • @rajamohanreddy2526
    @rajamohanreddy2526 2 ปีที่แล้ว +64

    ANR మహానుభావుడు ఎవర్నైయినా మోసం చేయగల సమర్ధుడు....

    • @gouthamcool1089
      @gouthamcool1089 2 ปีที่แล้ว +4

      Yes

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb 2 ปีที่แล้ว +8

      Evariki mosam chesadu ANR. Evaro paniki malina vadu vagite ade pramanama. ANR devadas ade rojuna release cheyyaledu one week mundara release ayyindi. Appatiki chala re runs vundi ANR devadas ki. DVSK Kurukshetram okesari release ayyayi krishnani NTR mosam chesada leka NTR ni Krishna mosam chesada cheppandi. Ye cinema lo dammu vunte aa cinema avutundi. Krishna yenno sarlu tana cinemalanu itara hero cinemala ku pothi ga release cheyyaleda.

    • @zter44
      @zter44 2 ปีที่แล้ว +5

      Krishna ntr gari meeda worst ga movies cheyaleda.mari Krishna manchi vaadu ela avuthadu

    • @vmr3624
      @vmr3624 7 หลายเดือนก่อน +2

      Dasara bullodu hero ANR. Pandanti kapuram hero SVR. Krishna had many failures in his career. Devadasu was one of them.

    • @adikotipethakamsetty
      @adikotipethakamsetty 7 หลายเดือนก่อน +1

      మీ అభిప్రాయం నిజమే నాగేశ్వరరావు గారు నిజంగా మహానుభావుడు అతను మోసం చేస్తే వెధవలనే అయ్యుంటుంది

  • @madhugudipati1298
    @madhugudipati1298 2 ปีที่แล้ว +9

    There should not be any comparison between the two legends. Some characters played by ANR are very good. Krishna can try but can't perform better than ANR. A6 the same time Some characters played by Krishna are almost impossible for ANR to perform.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 2 ปีที่แล้ว +4

      yes you are correct..alluriseetharamaraju la, or cowboy,jamesbond la ANR veyyaledu..alage devadas la krishna kuda nyayam cheyyaledu..but patalu,technical values,krishna action also good

    • @gvssairam2423
      @gvssairam2423 หลายเดือนก่อน

      True

  • @srinubalasa3072
    @srinubalasa3072 2 หลายเดือนก่อน

    నట సామ్రాట్ పద్మభూషణ పద్మ విభూషణ డాక్టర్ నాగేశ్వరావు గారి దేవదాస్ లో నటన అద్భుతం ఇండియాలో అక్కినేని లాగా నటించే హీరో లేడు దానికి పోటీగా కృష్ణ
    దేవదాసు తీసిన నటించడం రాలేదు అందుకే ప్లాట్ అయ్యింది కృష్ణ దేవదాస్ దేవదాస్
    రెండోసారి విడుదలై అక్కినేని దేవదాసు సత దినోత్సవం జరుపుకుంది

  • @VenkeyAngati
    @VenkeyAngati 6 หลายเดือนก่อน +2

    Jaisuperstarkrishna

  • @asprakash7664
    @asprakash7664 8 หลายเดือนก่อน +13

    ANR.. చాలా స్వార్ధ పరుడు.. కావాలనే
    కృష్ణ సినిమా ని ఆడకుండా చేసిన దుర్మార్గుడు...
    కృష్ణ....CARE చేయ్యి లేదు
    .

  • @NookarajuNemisetty
    @NookarajuNemisetty 3 หลายเดือนก่อน +1

    యాక్టింగ్ విషయంలో నిజంమాట్లాడాలి సాహసాలు పెట్టుబడికే

  • @sreenivasaraoculli3130
    @sreenivasaraoculli3130 4 หลายเดือนก่อน

    🎉😢 2:05 2:05

  • @govindanaik753
    @govindanaik753 6 หลายเดือนก่อน +1

    ఇప్పటికీ కృష్ణ గారి దేవదాస్ చాలా ఇష్టం, అంతటి టెక్నికల్ సూపర్ హిట్, ఇంతవరకు ఎవరు తీయలేరు , ఆ సినిమాని ఫ్లాప్ అనకండి, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, వేరే సినిమాలతో పోల్చడం ఎందుకు అనవసరం కృష్ణ గారు బేసిక్ గా యాక్షన్ హీరో, ఆ మాత్రం యాక్షన్ సూపర్ ,సూపర్

  • @SudhakarChittimalla
    @SudhakarChittimalla 2 ปีที่แล้ว +7

    Krishnanu evaru tatukoleru

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 4 หลายเดือนก่อน +1

    ఒక్కటి బాగా ఆలోచన చేయండి ఏ కుటుంభము అయిన చూడండి ఎవరయిన సరే KRISHNA గారి సంతానం బాగా పరిశీలన చేయండి ఆయన వుండగా రామేశ్ మరణం తప్ప అంత సంతోషం

  • @rajakumarkudala1815
    @rajakumarkudala1815 4 หลายเดือนก่อน +1

    ANR అలా చేయకుండా ఉండాల్సింది

  • @yeshwantkganti
    @yeshwantkganti 3 หลายเดือนก่อน +1

    దేవదాసుగా పేపర్‌స్టార్ కిట్టీ తన నటనతో మనని కడుపుబ్బా నవ్వించారు

    • @dclradio1015
      @dclradio1015 2 หลายเดือนก่อน

      Yerri hukka

  • @ChennaReddybza
    @ChennaReddybza 2 ปีที่แล้ว +9

    ANR not good
    Krishna garu good

    • @prahladaraovelamakanni2616
      @prahladaraovelamakanni2616 8 หลายเดือนก่อน +1

      U never compare with anr. and krishna. ANR 1st generation super star. Krishna was second generation hero.

    • @gvssairam2423
      @gvssairam2423 หลายเดือนก่อน

      ​@vp prahladaraovelamakanni2616

  • @user-raviGM
    @user-raviGM 4 หลายเดือนก่อน +7

    అబ్బ ఛా..పాత దేవదాసు రిలీజ్ అవ్వకపోతే కొత్త దేవదాసు తెగ ఆడేసేది కాబోలు.. ముప్పైఏళ్లు దాటిపోయి లావుగా తయారైన విజయనిర్మల పదహారేళ్ల పార్వతి వేషం వేసుకుంటే జనాలు టికెట్ కొనుక్కుని వచ్చి చూసేస్తారు మరి. పైగా విజయనిర్మల ఊరికునేది ఊరుకోకుండా పాత దేవదాసు నాటికి సావిత్రికి ఎక్స్‌పీరియన్స్ లేదు, నేను వదన సినిమాలు చేసా అందుకని ఈ సినిమా అదరగొట్టేస్తా అని ప్రగల్భాలు చెప్పడం చూస్తే పాత దేవదాసు మళ్లీ రిలీజ్ చెయ్యడం ఏమాత్రం తప్పు కాదు. అయినా ఆ రోజే ఏయన్నార్ చెప్పారు - వాళ్లు కలర్, స్కోప్‌లో తీసారు వాళ్ల సినిమా చూసి నేను భయపడాలి కానీ నా సినిమా చూసి వాళ్లకి భయం దేనికి అని?

    • @murthymvsn7902
      @murthymvsn7902 หลายเดือนก่อน

      Vijayanirmala canvassed that the actors in old Devas movie had less experience compared
      to her and Krishna ( as they already acted about 100 movies each.) who acted in new Devadas and the new movie was taken with latest technique and color. This might be reason ANR released old Devadas 10 days in advance prior to release of Krishana's Devas. I know all these details as I am 87 years old. It is incorrect to blame ANR without knowing details.

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y 27 วันที่ผ่านมา

      దరిద్రుడా. దేవదాసు తొక్కినేని గాడి సొత్త. అది బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటర్జీ గారి నవల. అందులో పార్వతి వయసు 20, 30 ఏళ్ళు అని లేదు సన్నాసి. తొన్టిఆర్, తొక్కినేని గాళ్ళు 60 ఏళ్ళ వయసులో హీరో పాత్రలు చేయవచ్చు. కాని విజయనిర్మల గారు చేయకూడదా. సావిత్రి గారు కూడా ఏమనలేదు. నీకెందుకు బాధ. ఆ తొక్కినేని గాడి వల్ల దెబ్బతిన్నది

  • @lukky-654
    @lukky-654 7 หลายเดือนก่อน +3

    హెడ్డింగ్ బాగోలేదు.. Anr చేసిన మోసం ఏముందో చెప్పండి

    • @anandaraolakka4335
      @anandaraolakka4335 5 หลายเดือนก่อน

      Krishna devadas bagaledani pamphlets panchi pettadu.

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 7 หลายเดือนก่อน +3

    ANR great actor. Krishna survived as good person not as good actor.

  • @ramaraksha01
    @ramaraksha01 3 หลายเดือนก่อน

    ఆఖర్లో తెలుగువాళ్లు ఇంగ్లీషులో మాట్లాడడం!
    ఎమి ఖర్మ పట్టింది మన వాళ్ళకి

  • @raviparamkusam9549
    @raviparamkusam9549 7 หลายเดือนก่อน +3

    Krishna gariki akkineni ki polika yenti Krishna garu mahanu bhavudu

  • @sreeramgt5120
    @sreeramgt5120 12 วันที่ผ่านมา

    ఆ నంగి మాటలు anr జీవితం అంత కుట్ర లు మోసాలు... తొక్కేయడాలు. కాంతారావు నీ ఎన్ని విధాలుగా తొక్కలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. తెలంగాణ కే చెందిన కాంతారావ్ కి స్టూడియో కి భూములు ఇవ్వలేదు అప్పుటి నాయకులు. కానీ AnR కి మాత్రమే ఎకరాలు కొద్దీ భూములు ఎకరం వెయ్యి కారు చౌక దరకి ఇచ్చేసారు. Anr చెంచా గిరి అంత బాగా చేశాడు మరి..!!

  • @nagireddybushireddy3639
    @nagireddybushireddy3639 7 หลายเดือนก่อน +1

    I like to inform to all the fans of Krishna that...
    ANR was in USA for his bypass surgery operation when Krishna Devadas was released. ANR devadas was released deliberately by Sr.NTR that time agaisnt Krishna's movie - ofcourse there may be information and permission from ANR but I believe that ANR may not have knowledge about the happennings and proceedings here. Only involvement of Producer of ANR Devadas will be sufficient to release the movie. This was all done by NTR because Krishna has made Alluri Sitaramaraju against his will. I think ANR has no connection to this issue.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 7 หลายเดือนก่อน

      A N R only purchased rights and released ; that is everyone's knowledge. Also he reportedly said(record was there) that he needed funds for heart surgery.

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 2 ปีที่แล้ว +3

    ANR Devadas gave competition to Krishna Vijaya Nirmala Devadas, which got defeated???

  • @gopalmuthyala606
    @gopalmuthyala606 7 หลายเดือนก่อน +2

    Iam FAN of KRISHNA ,Mossagalluku mosagadu my favorite cinama

  • @badanaraju6520
    @badanaraju6520 ปีที่แล้ว +1

    SSK was fully &complete action HERO there is no comparison with others expect NTR.

  • @sreeramgt5120
    @sreeramgt5120 12 วันที่ผ่านมา

    అందుకే శోభన్ బాబు ఎప్పుడు.... ANR అంటే నే చిరాకు పడి..... దూరం పెట్టేవాడు.

  • @reddagonijangaiah7903
    @reddagonijangaiah7903 2 ปีที่แล้ว +15

    West fellow anr

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 7 หลายเดือนก่อน +2

    పోయినోళ్లందరూ మంచోళ్ళు! ఇంకా వాళ్ళు సేసిన పనులు నెమరు యేసుకోకుంటే నిద్ర పట్టదా? బాలే. ముందలకు ఎల్లరా, బాగు పడతావు .

  • @sarmarampalli555
    @sarmarampalli555 ปีที่แล้ว +8

    నిజానికి అక్కినేని అమెరికా లోవుంటే NTR ద్రోహం బుద్ది తో పాత దేవదాసు ని పోటీగా రిలీజ్ చేసాడు
    కపటనాటక సూత్రధారి NTR

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 7 หลายเดือนก่อน

      నాగేశ్వర రావు అమెరికా వెళ్ళే ముందర అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రింట్లు కొన్నది ఆయనే.

  • @ArjUnS-e8r
    @ArjUnS-e8r 7 หลายเดือนก่อน +2

    Krishna Gari Devadasu Movie Super....👌 Mari Enduku Flop Ayindo Theliyadu

  • @2012Ily
    @2012Ily 7 หลายเดือนก่อน +4

    Anr is a man of principles.

  • @sathiadireddy7179
    @sathiadireddy7179 8 หลายเดือนก่อน +4

    కృష్ణ బాగా చేశారు

  • @srinivasacharisriramdasu7113
    @srinivasacharisriramdasu7113 2 ปีที่แล้ว +15

    ANR WOREST AND SELFYMIND

    • @naveenprasad-oz6up
      @naveenprasad-oz6up ปีที่แล้ว +2

      ఎవరి డు త్యాగి? ఎవడు సొంత డబ్బు
      ఖర్చు పెట్టడం లేదు,
      ఒక్క కృష్ణ తప్ప

    • @VK.Babu1
      @VK.Babu1 8 หลายเดือนก่อน

      Exactly

    • @VenkataRaoSirikoti
      @VenkataRaoSirikoti 8 หลายเดือนก่อน +2

      బ్రో anr గురించి పూర్తిగా తెలియకుండా అనవద్దు

  • @rbnyadav6391
    @rbnyadav6391 2 ปีที่แล้ว +7

    Tollywood no.1 here ssk

  • @rafeesyed9150
    @rafeesyed9150 7 หลายเดือนก่อน +2

    That's James bond

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti 7 หลายเดือนก่อน +4

    సాహసం కాదు పెంకి తనం దేవదాస్ ఒక క్లాసిక్ అలాంటివి టచ్ చేయకూడదు

  • @ramakrishnaprasadbaladari5218
    @ramakrishnaprasadbaladari5218 2 ปีที่แล้ว +8

    ANR is a tragedy king Krishna is not tragedy king then y he has taken that
    Devadas hence he failed

  • @VeeragantaApparao
    @VeeragantaApparao 7 หลายเดือนก่อน +1

    మైండ్ దొబ్బిందా. Anr కి కృష్ణ కి, నక్కకి నాగలోకానికి వున్న తేడా కంటే చాలా ఎక్కువ

  • @narasimhamuthy3168
    @narasimhamuthy3168 2 ปีที่แล้ว +4

    Eppudu release cheste baguntundi

    • @ChennaReddybza
      @ChennaReddybza 7 หลายเดือนก่อน

      It’s there in TH-cam now

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 3 หลายเดือนก่อน +1

    Old paatha 4ru hero lalo krishna garu manchemanishi

  • @rbnyadav6391
    @rbnyadav6391 2 ปีที่แล้ว +5

    Anr from beginning cheating mentality

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 2 ปีที่แล้ว

      Never,Anr never cheated any person in his entire life.The few charcters to excluding for the particular heros.Is it suitable mosagallku mosagadu role to Anr. Never.So it is bluntly wrong to do Devadas by krishna

  • @ndjagan9578
    @ndjagan9578 16 ชั่วโมงที่ผ่านมา

    ఎన్టీఆర్ గారిని కృష్ణ గారిని విడదీసిన ఇద్దరు కారకులు ఎవరు

  • @ratnamkumar4699
    @ratnamkumar4699 7 หลายเดือนก่อน +1

    NTR Krishna meeda kopamu to release cheinchru. Legendry movie . A lways great ANR Devadasu.

    • @yesudastumu8964
      @yesudastumu8964 4 หลายเดือนก่อน

      This is the correct. Veedevado teliyakunda interview lo chebutunnadu

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 หลายเดือนก่อน +8

    ANR garu paramagnetic kirathukudu.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 ปีที่แล้ว +26

    ఆ టైటిల్ ఏంటిరా వెధవా! సినిమా బాగుంటే ఎవ్వరైనా చూస్తారు, ఒకరి సినిమా ఇంకొరికి పోటీ కాదు! సినిమా పోయింది కాబట్టి ఇలాంటి కుంటి సాకులు వెతుకుతారు! అదే సినిమా హిట్ అయ్యి ఉంటే, వేరే విధంగా మాట్లాడే వారు! దేవదాసు ఒక కళా ఖండం, అది తరవాత ఎవరు తీసినా ఆడదు, చివరికి నాగేశ్వర రావు గారు తీసినా అంతే! అంతెందుకు అల్లూరి సీతారామ రాజు మళ్లీ తీయండి తెలుస్తుంది! ఒక దేవదాసు, ఒక మాయా బజార్, ఒక సీతారామ రాజు, ఒక నర్తనశాల ఇవి మళ్లీ ఎవరు తీసినా ఆడవు!

    • @jambub8411
      @jambub8411 2 ปีที่แล้ว +1

      Baga cheyppavu bro

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 7 หลายเดือนก่อน

      We cannot get SVR the great now .

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 7 หลายเดือนก่อน +2

      Devadasu ante ANR , DEVADASU WAS ANR ONLY. DEVADASU IS STANDARD CHARACTER IN INDIAN MOVIES for love & tragedy ,this character was presented in all most all Indian languages, but TELUGU " DEVADASU" film was standard like as ISI FOR PHYSICAL PRODUCTS, ANR'S DEVADASU WAS STANDARD FOR ALL MOVIES OF INDIA not only TELUGU of Krishna. Devadasu is ANR ONLY.

    • @shivshankarjangala9599
      @shivshankarjangala9599 7 หลายเดือนก่อน

      @@NageswararaoVemuri-i9k true!

  • @kakinadadtrb4211
    @kakinadadtrb4211 4 หลายเดือนก่อน

    ANR Devadas director Sri Vedantham Raghvaiah. He was great director. No one compare with him. Some of the directors directed some pictures like Premabhishakam, Devadasu malli putadu, Premanagar etc.,

  • @indianrangersteamsakshisru5625
    @indianrangersteamsakshisru5625 7 หลายเดือนก่อน

    Why now man?
    Both are passed away

  • @ramakrishnagopisetty994
    @ramakrishnagopisetty994 หลายเดือนก่อน

    Not cheat, only competition

  • @ckkumar6513
    @ckkumar6513 4 หลายเดือนก่อน +1

    దేవదాసు అక్కి నే నీ తప్ప ఎవ్వరం చే యలే మని శివాజిగణేష్, కన్నడ రాజ్ కుమార్ లాంటి వా రే ఆ సబ్జెక్టు టచ్ చే య టానికి సా హా సించలే దు. దసరా బల్లోడు సూపర్ హిట్ కా రాణం చంద్ర కళ అణిచెప్పటం నీ చవకబారు తనం బైట పడింది.

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 2 ปีที่แล้ว +4

    A.s.r.rajuga.a.n.r.cheyaleru
    D.das.krishna.cheyaleru
    Konni.patralu.kontamandike
    Suit

  • @gvsatish424
    @gvsatish424 2 ปีที่แล้ว +11

    అల్రెడీ తీసి సూపర్ హిట్ అయిన సినిమా మళ్ళీ తీయడం సుద్ద దందుగ ఇలా కొన్ని సినిమాలు తీసి ఫెయిల్ అయ్యాడు కృష్ణ ఎందుకంటే ఎన్టీఆర్,anr ని దెబ్బ తీయలని తెగ ప్రయత్నం చేశాడు no use

    • @jujaresaiprasad77
      @jujaresaiprasad77 7 หลายเดือนก่อน +1

      Tana kante peddavari pratibha nu gurthichaleni vadu NTR vaibhavanni chuuci asooyato ataniki vetirekamuga cinimalu checi carector ki macha tevalanukunnavadu

    • @jujaresaiprasad77
      @jujaresaiprasad77 7 หลายเดือนก่อน

      Chiranjivi to poti padaleni vadu NTR,ANR garito Ela poti padagaladu

  • @vmr3624
    @vmr3624 7 หลายเดือนก่อน +1

    Dasara bullodu hero ANR. Pandanti kapuram hero SVR. Krishna had many failures as hero. Devadasu was one of them. He won’t care failures. RESULT 350 movies

  • @Venkatgcp999
    @Venkatgcp999 3 หลายเดือนก่อน

    Andhuky Krishna gariki vunna image and star power ANR ki ledhu.

  • @npsbabu1
    @npsbabu1 7 หลายเดือนก่อน +1

    Why this fake video.... Why you defame.....

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 7 หลายเดือนก่อน

    Krishna is a gentleman.
    Less we talk about nageswra rao

  • @sankarkumar2788
    @sankarkumar2788 8 หลายเดือนก่อน +1

    క్రిష్ణ గారు దేవదాసు పాత్రకు నప్పలేదు

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 หลายเดือนก่อน

    Anr devadas ki krishna devadas ki polika😊

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 ปีที่แล้ว +6

    Devadasu film dedicated to only anr Garu no one can perform this role with great success

  • @SathyaNarayanaRao-yx1cm
    @SathyaNarayanaRao-yx1cm 7 วันที่ผ่านมา

    Keerthiseshulu aina vari gurinchi cheppadam samskaram kadu.

  • @parribhaskar8256
    @parribhaskar8256 4 หลายเดือนก่อน

    తెలిసిన మ్యాటర్ 🤣🤣🤣🤣