ll Dangeru Village ll Village of Manduva houses /The whole village is full of shell houses /

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2023
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని K గంగవరం మండలానికి చెందిన దంగేరు అనే గ్రామం..... పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక అందమయిన గ్రామం.....ఈ గ్రామం లో చాలా పెంకుటిల్లు ఉన్నాయి.
    #village #godavari #harshasriram77 #konaseema #eastgodavari
    #house #andhrapradesh #westgodavari

ความคิดเห็น • 181

  • @cheemantavedantam5036

    దంగేరు లో ధర్మఆసుపత్రి ఉండేది. ఇప్పుడది PHC అయ్యింది. నేను కొద్దిరోజులు బరికి వెళ్లాను. కృష్ణ జిల్లాలో బడి అంటే దంగేరు లో బరి అనే వారు.

  • @gadesrinivasaraonaidu7094

    మేము చూడని ప్రదేశాలు అందమైన ప్రకృతి కనువిందు చేసే గ్రామాలు మాకు వీడియోస్ ద్వారా చూసే అవకాశం కల్పించారు తమ్ముడు మికు ధన్యవాదాలు 💐💐💐

  • @Satya-ml8yp

    మా దంగేరు గ్రామాన్ని ఎంతో చక్కగా చూపించి వివరించిన బ్రదర్ కి వందనములు మీరు ఇంకా చాలా లొకేషన్ ఉన్నాయి బ్రదర్ దంగేరు లో🙏🙏🙏

  • @kalikrishnag3571

    మా ఊరిని ఇంత అందంగా చూపించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు❤❤

  • @vijayavijjuvlogs1956

    చాలా పెద్ద వీడియో అయినా చాలా బావుంది చాలా ఇష్టం తో చూసాను 85లో గంగవరం లో హైస్కూల్ లో చదువు కున్నా వీలుంటే గంగవరం కూడా చూపించండి అక్కడ కూడా మండువా లోగిల్లు ఉంటాయి మంచినీటి చెరువులు ఉంటాయి please ఆ ఊరు చూపించండి❤

  • @trivikram2079

    హలో హర్ష సర్......ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

  • @heenaskitchen5911

    Ma uru ni inta baga chupinchinanduku miku కృతజ్ఞతలు🎉

  • @KattamanchiRajesh

    మేము చూడని అందమైన పల్లెటూరులు చూపిస్తూన్నారు

  • @gadesrinivasaraonaidu7094

    దంగేరు గ్రామంలో మండువలు, పచ్చని పొలాలు ఎదురుగా ఉండటం చాలా బాగుంది

  • @akulasatish3470

    గంగేరు పక్కన కుడుపూరు గ్రామం ఉంది ఒకసారి రండి మీరు కూడా

  • @ganeshgandham2665

    వీడియో అంతా చాలా చక్కగా చూపించారు మాది సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం మా ఊరు మా ఊరు సామర్లకోట కూడా వీడియో తీయండి ప్లీజ్ దయచేసి మా ఊరిలో కూడా మండువా లోగిళ్లు ఉంటాయి

  • @rajeshbeera205

    ma village dangeru soo beautiful ❤️ nice bro thanks

  • @sameenapasha7080

    Good. Information

  • @bharathimannem7301

    Super super super

  • @eravathi7769

    Wow!soo beautiful villege nature and good location very very interesting vedio andi thank you harsha garu ❤super ❤❤❤

  • @rbpepakayala3179

    దంగేరు జమిందర్ శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణ 1960లో ఎన్టీఆర్ భట్టివిక్రమార్క నిర్మాత

  • @bharathimannem7301

    🎉nicéthanks

  • @ghanumanraju3605

    అద్భుమైన వీడియో, ప్రక్రుతి రమణీయమైన గ్రామం, అండమైన ఇళ్లు, మంచి మనుషులు.

  • @koppulapandarinath3072

    So beautiful villege nature good location very interesting 👍🌹🌹