// Kedarlanka Village // The village has a 400 year old banyan tree //
ฝัง
- เผยแพร่เมื่อ 16 ม.ค. 2025
- తూర్పు గోదావరి జిల్లాలో కపిలేశ్వరపురం మండలానికి చెందిన కేదార్లంక అనే గ్రామం గోదావరి పక్కన వున్న ఒక అందమైన గ్రామం....
ఈ గ్రామం లో 400 సం ల ఒక పురాతన మైన ఒక మర్రి వృక్షం,,ఆ వృక్షం మద్యలో ధనమ్మ అమ్మవారు వుండడం వల్ల , చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి చాలా మంది ప్రజలు వస్తూ పర్యాటకులను. ఆకర్షిస్తుంది....
#village #konaseema #godavari #harshasriram77 #kedarlanka
#kapileswarapuram