Scared of talking to my father Adurthy: Saibhaskar | Vyus.in

แชร์
ฝัง

ความคิดเห็น • 38

  • @sakshiprasad200
    @sakshiprasad200 หลายเดือนก่อน +1

    ఒక్క మూగ మనసులు చాలు. ప్రేక్షకుల్ని వేరే లోకాల్లో విహరింప జేసేందుకు. అయన చెప్పిన విషయాలు ఆసక్తకరంగా వున్నాయి.

  • @krishnapuranapada5627
    @krishnapuranapada5627 หลายเดือนก่อน +1

    మహనీయులు...తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.మూగమనసులు
    సినిమా ,పాటలు నాలో చిత్రసీమకు వెళ్లాలని ఆలోచన కలిగించింది.వైజయంతి గారు సంభాషించిన తీరు బాగుంది.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 8 หลายเดือนก่อน +1

    Great Director Adurti Subba Rao garu!

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 8 หลายเดือนก่อน +4

    Chala bavundi Interview very pleasant to see Adurthi's son and hear about his father and mother 😊

  • @prakashulichi8289
    @prakashulichi8289 8 หลายเดือนก่อน +7

    క్రియేటివ్ డైరెక్టర్ .‌ఘన విజయాల విజేత.‌ గొప్ప స్క్రీన్ ప్లే, గొప్ప దర్శకుడు, సన్నివేశాలు చిత్రీకరణలో మేటి, పాటలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి.‌ మేలైన దర్శకుడు. విశ్వనాథ్ గారి లాంటి ఆణిముత్యాన్ని మనకు ఇచ్చిన దిగ్దర్శకుడు. అక్కినేని కి ఆప్తుడు. అక్కినేని అభిమాని దర్శకుడు. అక్కినేని ఆదుర్తి సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరితో ఎన్నో సూపర్ హిట్లు, సంచలనాలు. ఎవరూ మరువలేరు. కృష్ణ, రామ్మోహన్ సంధ్యారాణి. సుకన్య వీరు పరిచయం చేసినవారే.

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 8 หลายเดือนก่อน +7

    సూపర్ స్టార్ కృష్ణ గారు నిజం గా మంచి మనసున్న మనిషి

  • @bravindra9219
    @bravindra9219 8 หลายเดือนก่อน +3

    "మూగ మనుషులు" సినిమా తెలుగు సినిమాల్లో one of the best movie.🙏
    అప్పటి తరంలో పుట్టిన అదృష్టవంతులలో నేనూ ఒకడిని.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 8 หลายเดือนก่อน +1

    Very nice interview so many doubts cleared with the interview 🙏 thankyou Madam why Sri Saibhaskar garu unable to continue his father's legendery after his sudden death, Om Shanti Legend Director Late Sri Adurthi Subbarao forever memorable in the Film industry because he made social dramas in the Film industry Om Shanti

  • @vijaybanu6616
    @vijaybanu6616 8 หลายเดือนก่อน +4

    ఆదుర్తి సుబ్బారావు. గారు extraordinary talented director

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 8 หลายเดือนก่อน +1

    All the Brahmins in the Telugu Film Industry Failed by Making Films! Chitturu Nagayya, Dr.Jandhyala Gowrinatha Sastry, Kasturi Siva Rao, C.Nagabhushanam, T.L.Kanta Rao, B.Padmanabham, Rajababu, , Mullapudi Venkata Ramana, Saikumar, and SPB Charan! Dialogue Writer Satyanand, Aadurty's Nephew Succeeded! Super Star Krishna gave him an opportunity for "Mayadari Malligadu" movie.

  • @ramakrishnagudapati4712
    @ramakrishnagudapati4712 8 หลายเดือนก่อน +3

    Adurti. garini. Prekshkulaki. Gurthu. Chesedi. Krishnagaru. Great. Director

  • @subramanyamyenugula
    @subramanyamyenugula 8 หลายเดือนก่อน +3

    Great director Adurthi.Subbarao garu

  • @suneethavangara971
    @suneethavangara971 8 หลายเดือนก่อน +4

    👌🏻👌🏻👌🏻... Madam namaste... Chala bhagundi e program... Tq🌹🌹

  • @66shortfilms49
    @66shortfilms49 8 หลายเดือนก่อน +2

    అద్భుతమైన దర్శకులు గురించి బాగా చెప్పారు...తెలుగు సినిమా ని ఆ మాటకొస్తే దక్షిణ సినిమా ని మొదటి సారిగా out డోర్ లో తీసిన మొదటి దర్శకుడు ఆదుర్తి గారే..

  • @murali724
    @murali724 8 หลายเดือนก่อน +3

    Rajahmundry....komara giri patnam.....super Director........

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 หลายเดือนก่อน +3

    ఆదుర్తి వారికి సినిమాఆసక్త్తి తో పాటు , చదువులోకూడా మెరి కా.. సిని మాల దర్శ కత్వములో,నిష్ణాతులు , దర్శకత్వ ములో వచ్చిన, సినిమాలు కూడా ఎన్న దగ్గవే నిస్సందేహముగా..👌👍👏🙌🤝

  • @ckkumar6513
    @ckkumar6513 8 หลายเดือนก่อน +3

    ఆ దు ర్తి సు బ్బా రా వు గా రు గ్రే ట్ డైరెక్టర్. చి త్రి సీ మ లో ఒ క స రి కొ త ఒ ర వ డి ,సి నిమా వే గం పెం చి న సం చ ల న దర్శకుడు

  • @tyagarajakinkara
    @tyagarajakinkara 8 หลายเดือนก่อน +10

    పాపం! సినిమా ప్రపంచం మాయె! డబ్బు సంచి ఉంటె మర్యాద, లేకపోతే చులకన, సుబ్బా రావు గారు హిందీలో తీయకుండ ఉంటె బావుండేది,ghantasalaa garu కూడ ఇలాగే సినిమా తీసి పాడు అయ్యారు.

  • @jaggarao2312
    @jaggarao2312 8 หลายเดือนก่อน +3

    ఎవరి ప్రతిభ, ఎవరి అదృష్టం, ఎవరి పాండిత్యం వారిదే.. వాటికి వారసత్వం ఉండదు..!! ప్చ్..!!

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 8 หลายเดือนก่อน +5

    మూగమనసులు ఎప్పటికి మొదటి వరసలోనే ఉంటుంది. కథతో పాటే పాటలు లీడ్ కావడం ఆసినిమా ప్రత్యేకత. ఆదుర్తి గారికి 👏❤️🌹🌹🌹

  • @sakshiprasad200
    @sakshiprasad200 8 หลายเดือนก่อน +1

    పాత తరం నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మొదలగు వారి యొక్క వారసులను వెతికి పట్టుకొని వారితో జరిపే సంభాషనం ఆసక్తికరంగా వుంటున్నాయి. చాలా మంది పెద్దవారు చేసేపని సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కల్చుకోవడమే వారు చేసే తప్పు.

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 8 หลายเดือนก่อน

    @26.42మా సూపర్‌సూపర్‌స్టార్‌,అన్నాచెల్లెలు హిట్,telefilms baaga hit

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 8 หลายเดือนก่อน +1

    ఎన్టీఆర్ తో దాగుడు మూతలు తోడు నీడ తీశారు

  • @sriramapaadam7921
    @sriramapaadam7921 8 หลายเดือนก่อน +1

    పాటల.చిత్రీకరణలో ఆదుర్తి.గారి ప్రత్యేకత కనపడేది...ఆయన తరువాత బాపు , విశ్వనాథ్ ప్రత్యేకత చూపేవారు... వారణాసి

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 8 หลายเดือนก่อน +2

    ఆదుర్తి గారి ద్వారా బాగా లబ్ది పొందిన అక్కినేని గారు సాయి భాస్కర్ గారికి అవకాశాలు ఇచ్చి ఉంటే బాగుండేది

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 8 หลายเดือนก่อน +1

    మా కృష్ణగారి గురించి చెప్పడమే మాకు లక్ష ప్పెట్టు

  • @ravindertummari6412
    @ravindertummari6412 8 หลายเดือนก่อน +3

    ఆదుర్తి సుబ్బారావు గారి గాజుల కిష్టయ్య నాకు ఫేవరేట్

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 8 หลายเดือนก่อน +2

    Goppa Director Aadurti Subba Rao

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 8 หลายเดือนก่อน +2

    మూగ మనసులు సినిమ ఇప్పటికి యూట్యూబులో చూస్తూనే ఉంటాము ఇక పోతే ఆదుర్తి సుబ్బరావు గారు మనకు బందువులే అని మానాన్న గారు చెబుతుండే వారు నాకు ఎంతగానో నచ్చిన డైరెక్టర్.

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 8 หลายเดือนก่อน

    సిరిమల్లె నవ్వింది గురించి,ప ఛతోరణం గురించీ

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf 8 หลายเดือนก่อน +4

    బ్రాహ్మణులు డైరెక్టర్స్ గా best. నిర్మాతలుగా అందరూ దెబ్బ తిన్నారు. లౌక్యం వ్యాపారం నిర్వాకం చేతకాదు

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 8 หลายเดือนก่อน +1

    మీరు రాoగగోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ తర్వాత బాగా దూసుకుపోతారు.అనుకుంటే,నెమ్మది అయ్యారూ!

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 8 หลายเดือนก่อน

    Vijayanty garu. Bhaskar gari Intiperu spelling tappu raseru. Adurthy kaadu. Adurthi correct.

  • @vijayabharathi4469
    @vijayabharathi4469 8 หลายเดือนก่อน +1

    Madam msgs చూస్తారా మీరు

    • @Vyusin
      @Vyusin  8 หลายเดือนก่อน

      చూస్తామండీ

  • @vijayabharathi4469
    @vijayabharathi4469 8 หลายเดือนก่อน +1

    Madam memu Rajahmundry lo mee mammayya garu vallu unde flat lo undevaallam mee interviews baabuntai paata valla pillala to interviews koduri kousalya devi gari pillalu to interview cheyyandi Rajahmundry court daggara undedi vaalla illu

  • @janavijayam
    @janavijayam 8 หลายเดือนก่อน +1

    th-cam.com/video/W_u0vMuf520/w-d-xo.htmlsi=51pzSGBh-p5Nwc6x
    ఆకాశంలో ఒక తార