మహిళలకు 1500 పథకంలో లబ్ది పొందాలంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉండాలా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 291

  • @Munirathnammaddimadugu
    @Munirathnammaddimadugu  2 หลายเดือนก่อน +44

    మీరే సొంతంగా ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకు కి NPCI లింక్ చేసుకోవడం
    www.munirathnamupdates.com/2024/11/link-aadhaar-number-with-bank-account.html?m=1
    మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకు కి లింక్ అయిందో తెలుసుకోవడం
    www.munirathnamupdates.com/2023/11/how-to-check-aadhar-bank-linking-status.html?m=1

    • @saikashyap7571
      @saikashyap7571 2 หลายเดือนก่อน +3

      Money yeppudu padatai sir 1500

    • @SAlMAN_Rx100s
      @SAlMAN_Rx100s 2 หลายเดือนก่อน

      బ్రో మా కదిరిలో కూడా ఎక్కువమంది ఇబ్బంది పడితే మరి చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో ఓపెన్ చేస్తున్నారు కొంచెం పథకాలు పడతాయని

    • @MahaboobKhan-z9p
      @MahaboobKhan-z9p 2 หลายเดือนก่อน

      ?

    • @mrsazamschoice3129
      @mrsazamschoice3129 2 หลายเดือนก่อน

      ఒరే బాబు,నువ్వు ఇక్కడ బతుకుతున్నావా? లేదంటే అంతరిక్షం లోన? ప్రతి వస్తువు,ప్రతి సేవ ఎంత ఖరీదు వున్నాయో తెలుసుకో.ఒక నెలకి 1500 రూపాయలు ఇస్తే సోమరిపోతులు అవుతారా? అదే నిజమైతే, ఈ పాటికి ఇండియా లో పేదరికం అంతరించి,70 ఏళ్ళు ఐవుండేది.

  • @IbrahimS-l4b
    @IbrahimS-l4b 2 หลายเดือนก่อน +11

    బాగాచెప్పారు మంచోరె మీరు మరిన్ని మంచి మంచి విషయాలు ఇంకా ఇంకా చెప్పాలి. మీరు చల్లగుండాలి బాబయ్య.

  • @gavarasriram7685
    @gavarasriram7685 2 หลายเดือนก่อน +67

    మీరు views కోసం వీడియో చేయరు. Conform గా ఉన్నప్పుడే వీడియో చేస్తారు. ఒక రోజు late అయినా కుడా జనాలకు పని కోచే విశయం చెబుతారు. ప్రతి news అర్దం అయ్యేలా వివరంగా చెబుతారు. మీకు నమస్కారం. మీ subcriber

  • @Pujitha8
    @Pujitha8 2 หลายเดือนก่อน +30

    Tq బ్రో..నేను పెట్టిన whats app messege ki video పరంగా వివరణ ఇచ్చినందుకు tq

  • @NanajiG-wq4on
    @NanajiG-wq4on 2 หลายเดือนก่อน +9

    మీరు నిజాలు చెబుతారు అందుకే విడియోలు చూస్తాం supar

  • @kothapallivaralakshmi3677
    @kothapallivaralakshmi3677 2 หลายเดือนก่อน +3

    మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీ ఛానల్ చూస్తాను.. మీరు చెప్పేది ఏదైనా సరే 100% కరెక్ట్

  • @dorairajaathirala3717
    @dorairajaathirala3717 2 หลายเดือนก่อน +3

    మునిరత్నం సార్ గారు బాగున్నారా.నేను దొరైరాజ ను.నేను మీ వీడియోలు అన్ని చూస్తున్నాను.ఆధార్ నెంబరు తో గ్యాస్ కనెక్షన్ నెంబరు,గ్యాస్ లింకైన మొబైల్ నెంబరు కనుగొనె విధంగా వీడియో చేస్తే అందరికి ఉపయోగంగా ఉంటుందని తమరిని ఆశిస్తున్నాను.

  • @munnashaik5381
    @munnashaik5381 2 หลายเดือนก่อน +2

    Good Human With Good Knowledge= 🔥🔥🔥🔥 Keep ur Knowledge Videos Coming

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  หลายเดือนก่อน

      ధన్యవాదాలు! మీ ప్రోత్సాహం నాకు ఊతం

  • @bhavigamer5997
    @bhavigamer5997 2 หลายเดือนก่อน +1

    మీరు చెప్పినట్లుగా వైయస్సార్ గవర్నమెంట్ లో టిడిపి వాళ్లకి బిజెపి వాళ్ళకి ఎవరికీ అమౌంట్ లో పడలేదు బ్యాంకులో ఆధార్ కార్డులు ఉన్న వేస్టు

  • @kesavarao2547
    @kesavarao2547 2 หลายเดือนก่อน +4

    బాగా చేప్పావు థాంక్స్ అన్న

  • @anilkumarpatwari1252
    @anilkumarpatwari1252 2 หลายเดือนก่อน +1

    U r right person to genuine information to give us

  • @Mahiallari
    @Mahiallari 2 หลายเดือนก่อน +7

    Thanks🙏🎉

  • @fantastick444
    @fantastick444 2 หลายเดือนก่อน +6

    Clarity ga cheppavu anna thanks🙏🙏🙏🙏🙏

  • @ManaPalleturuAndhalu
    @ManaPalleturuAndhalu 2 หลายเดือนก่อน +2

    Super video Sir.. thank you for sharing Information 🎉🎉🎉

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  หลายเดือนก่อน +1

      తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి 🎉🎉🎉

  • @NR-fv7jj
    @NR-fv7jj 2 หลายเดือนก่อน +1

    మీరు 200 అంటున్నారు కడపలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో 300 అడుగుతున్నారు. ఇది అసత్యదమనే గవర్నమెంట్ అవేర్నెస్ ఇవ్వాలి కదా అండి

  • @sastrylatha68
    @sastrylatha68 2 หลายเดือนก่อน +5

    Good Information

  • @konagandlasubramanyam5921
    @konagandlasubramanyam5921 2 หลายเดือนก่อน +2

    Good information Echinaru Thanks

  • @sowjanyam2424
    @sowjanyam2424 2 หลายเดือนก่อน +3

    Usefull information sir thnq

  • @wasimakram2599
    @wasimakram2599 2 หลายเดือนก่อน

    అన్న కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు మరియు హౌస్ హోల్డ్ డేటా మరియు మ్యాపింగ్ రైస్ కార్డు లేని వాళ్ళు ఇక్కడ మ్యాపింగ్ లేని వాళ్ళు వేరే స్టేట్లో పెళ్లి అయిన వాళ్ళు వాళ్లకి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటే సరిపోతుందా నిధి పథకం పొందడానికి లేకపోతే ఏం చేయాలి అన్న..

  • @thanetistephen9528
    @thanetistephen9528 2 หลายเดือนก่อน +10

    పోస్టల్ డిపార్ట్మెంట్ వారు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టి వారికి ఎకౌంటు హోల్డర్స్ కావాలి కాబట్టి ఎవడో తెలివిగా చేసిన పని ఇది. ప్రజలు గొర్రెలు మందలాగా వెళ్ళటం అనేది విచారకరం.

  • @ravisattaravu7087
    @ravisattaravu7087 2 หลายเดือนก่อน +7

    Good information

  • @ASRaajuASRaaju
    @ASRaajuASRaaju 2 หลายเดือนก่อน +2

    🎉super sir amazing original information sir 👏

  • @noorbhashaadambi8586
    @noorbhashaadambi8586 2 หลายเดือนก่อน +6

    Thank you tammudu pichivallandariki cheppinaduku

  • @SureshBabu-xw6um
    @SureshBabu-xw6um 2 หลายเดือนก่อน +3

    Good massage sir

  • @JHGAMING12567
    @JHGAMING12567 2 หลายเดือนก่อน +2

    Chala baga cheparu sir,time waste kakunda,thank u so much

  • @ShaikNoori-u4h
    @ShaikNoori-u4h 2 หลายเดือนก่อน +1

    Good information sir 👍👍 thanks anna

  • @E.Anuradha
    @E.Anuradha 2 หลายเดือนก่อน +14

    Fist comment anna మీ వీడియో లు కంపల్సరీ చూస్తాను 💯 కరెక్ట్ గా ఉంటుంది మీరు చెప్పది చాలా use full ga ఉంటుంది thank you🙏

  • @ramhanchate5506
    @ramhanchate5506 2 หลายเดือนก่อน +4

    Thank you Mani Rathnam garu

  • @udaykumarreddy8257
    @udaykumarreddy8257 2 หลายเดือนก่อน +1

    Thank you 🙏🙏

  • @sitaramaraogudiseva6642
    @sitaramaraogudiseva6642 2 หลายเดือนก่อน +1

    Example = increase of Elec.charges by Kutami Govt. They came to power promising that they will reduce Elec. Charges.
    But increased.

  • @sreekanthreddy9034
    @sreekanthreddy9034 2 หลายเดือนก่อน +2

    Thanks sir good information

  • @Nkkeerthi5474
    @Nkkeerthi5474 2 หลายเดือนก่อน +5

    ఎలక్షన్స్ కి ముందు pm ఉజ్వల యోజన స్కీమ్ కి apply చేశాను but ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ledu please this ప్రాబ్లెమ్ one video

    • @RafiMBR143
      @RafiMBR143 2 หลายเดือนก่อน

      Avi limited untai gas connections ... Mi application reserved lo untundhi ...

  • @ameervali2425
    @ameervali2425 2 หลายเดือนก่อน +2

    Ycp ki usefull ga Baga chebutunnav guru keep it up

  • @mamidiaruna5915
    @mamidiaruna5915 2 หลายเดือนก่อน +2

    Chala tqs annaya okakoru teliyaka papam postoffice ki velli RD account open chesukoni savings account open chesukunamu anukuntunaru. Savings account veru post Rd account veru anichepanu papam malli post office ki velli account opening chesukoni vochindhi. Nenayithe govt veyakapoyena paraledhu postoffice ki velli account open cheyalenu aa line lo nila badi

    • @maheshbabu01452
      @maheshbabu01452 2 หลายเดือนก่อน

      Nijam andi already bank ac unte npci map cheste chalu

  • @balajidc24
    @balajidc24 2 หลายเดือนก่อน +3

    Tq bro challa bhaga cheparu, ee vishayam teliyaka challa mandi maa vurilo kuda post office ki velli account open cheatunaru, naku di ni gurinchi telusu valaki chepina kuda vinadam ledhu ee video ni chupinchi vallaki vivaristhanu. Alage gas smbandinchi amount konthamandiki padutundi konthamandiki padadam ledhu dhani gurinchi kuda konchu vivaristhe bhaguntundi Tq

  • @PadmavathiSannisetty
    @PadmavathiSannisetty 2 หลายเดือนก่อน

    Thank 🙏🙏

  • @ranidurgagoru7884
    @ranidurgagoru7884 2 หลายเดือนก่อน

    జనాలకి ఎంత చెప్పినా సరే వినిపించుకోవట్లేదు నేను ఎంతమంది చెప్పాను ఈ పోస్ట్ ఆఫీస్ ఫేక్ అని ఎవరు అనే మాట వినట్లేదు

  • @ShaikMukhtiarAli
    @ShaikMukhtiarAli 2 หลายเดือนก่อน +2

    Ok Anna thank you

  • @Baluvlogs11
    @Baluvlogs11 2 หลายเดือนก่อน +1

    Good information sir👍

  • @ganeshkumar282
    @ganeshkumar282 2 หลายเดือนก่อน

    *sir please do one complete analysis video about the latest update PAN-2.0*

  • @alamuripeddiraju6470
    @alamuripeddiraju6470 2 หลายเดือนก่อน +3

    THNK YOU SIR

  • @rajunamuri5109
    @rajunamuri5109 2 หลายเดือนก่อน +1

    Tq sir super❤❤❤❤🎉🎉🎉🎉

  • @lottilaxmi2675
    @lottilaxmi2675 2 หลายเดือนก่อน +12

    సార్ పొదుపు లో bookeepar వాళ్ళు పొదుపు గ్రూపు సభ్యులు ఆధార్, అకౌంట్, గ్యాష్ బుక్, రేషన్ కార్డు, సెల్ otp, సెల్ లో photo తీసుకుంటున్నారు. ఎందుకు జిరాక్స్ కూడా తీసుకుంటున్నారు దీని గురించి వివరణ ఇవ్వండి సార్ please

    • @mkaleem4080
      @mkaleem4080 2 หลายเดือนก่อน +4

      Avunu sir endukorako varu chepatledu

    • @jyothiskml4977
      @jyothiskml4977 2 หลายเดือนก่อน +1

      Avunu Sir, anni xerox lu thisukuntunnaru endhuku ani adigite survey antunnaru. Em survey endhuke ante answar cheyadam ledhu

    • @AnkammarajuBattula
      @AnkammarajuBattula 2 หลายเดือนก่อน

      endhuku

  • @Sarfarazkhan94949
    @Sarfarazkhan94949 2 หลายเดือนก่อน

    Good job sir 👏 👍

  • @rchnaidu2460
    @rchnaidu2460 2 หลายเดือนก่อน

    Thanks brother

  • @DeepaRajesh-pv9zo
    @DeepaRajesh-pv9zo 2 หลายเดือนก่อน +16

    ఎందుకండీ e ఉచిత పథకాలన్నీ ,ప్రజలు నిజంగా సోమరిపోతులు అవుతున్నారు.కష్టపడాలి,పనిచేస్కొని బ్రతకాలి, చదువుకొని జాబ్ చెయ్యాలి అనే ఆలోచనే లేకుండాపోయింది ప్రజలకి.కేవలం పండు ముసలివల్లకు,చూస్కోటానికి,పనిచేయటానికి కూడా వీలులేని ముసలివాళ్ళకు మాత్రమే pensions isthe baagundunti ani naa అభిప్రాయం

    • @alekhyaalekhya5226
      @alekhyaalekhya5226 2 หลายเดือนก่อน +1

      Chaduvukunte job lu emaina vunnaya asalu

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 2 หลายเดือนก่อน

      Problem adhi kadu... Janam okate mind lo pettukunnaru... Baaga dabbu unnavadu elagu avineethi chesi sommu minguthadu... Mari poor paristhithi enti?? Anii

    • @DeepaRajesh-pv9zo
      @DeepaRajesh-pv9zo 2 หลายเดือนก่อน

      @@alekhyaalekhya5226 అర్ధేసురు మార్కులకు ఉద్యోగాలు రావండి,మంచి టాలెంట్ ఉంటేనే వస్తాయి

    • @DeepaRajesh-pv9zo
      @DeepaRajesh-pv9zo 2 หลายเดือนก่อน

      @@gopichanddasari4848 అవును అండి అలానే ఆలోచిస్తున్నారు చాలామంది.అలా ఉచితలు ఇస్తున్నట్లె ఇస్తూ,అన్ని రేట్లు పెంచేసి వల్ల డబ్బులు మళ్ళీ ప్రభుత్వాలే తీసుకుంటున్నాయి అని గ్రహించలేకున్నారు

    • @FILMY_BAZAAR
      @FILMY_BAZAAR หลายเดือนก่อน

      Correct 💯 💯 💯 ​@@alekhyaalekhya5226

  • @rdvlogs2826
    @rdvlogs2826 2 หลายเดือนก่อน +1

    Gas cylinder delivery ayyi 7 days indi but deepam 2 benefit raledu fulfilled all eligibility criteria didn't receive any message from govt. Please do reply dbt is active sir

  • @SasiNeelu
    @SasiNeelu 2 หลายเดือนก่อน +3

    Very good information annayya.....

  • @Ajaybabu-9P
    @Ajaybabu-9P 2 หลายเดือนก่อน +1

    Thanks sir

  • @Oyitsme_
    @Oyitsme_ 2 หลายเดือนก่อน

    Thank you so much 💓

  • @ramadevisagiraju6339
    @ramadevisagiraju6339 2 หลายเดือนก่อน +1

    Super video

  • @kgckittygunduchinnu5844
    @kgckittygunduchinnu5844 2 หลายเดือนก่อน

    ఒకొక్కరి దగ్గర 200 రూ కూడా తీసుకుంటున్నారు sir పోస్టాఫీసు వాళ్ళు

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  2 หลายเดือนก่อน

      శ్రీకాళహస్తిలో అకౌంట్ ఓపెన్ కి 200 తీసుకొని చేస్తున్నారు

  • @thanetistephen9528
    @thanetistephen9528 2 หลายเดือนก่อน

    గత ప్రభుత్వంలో ఎకౌంటు లేనివారికి సచివాలయం కొచ్చి ఎకౌంటు ఓపెన్ చేయించారు. ఇప్పుడు జనాలు పోస్ట్ ఆఫీస్ లో జనాలు బారులు తీరారు.

  • @keshavashiva6272
    @keshavashiva6272 2 หลายเดือนก่อน +1

    Super 👌 👍

  • @Ramu_3590
    @Ramu_3590 2 หลายเดือนก่อน

    DBT,NPCI linking ivi anni states lo chestunnaru mana govt dhi ani kadu. Kakapote ikkada post ofc lo accounts teesukunte avuddi ani post ofc lo cheptunnaru but the fact is Already DBT Inactive unte aadhar seeding cheyyiste saripotumdi ledha oka kottha bank account open cheyyinchukunna avutundi.

  • @kameshtribalvlogs8275
    @kameshtribalvlogs8275 2 หลายเดือนก่อน +2

    Chalabaga cheparu sir❤️❤️

  • @medathirupal5186
    @medathirupal5186 2 หลายเดือนก่อน

    మీరు కరెక్ట్ గా చెపుతారు bro

  • @kolliboinaradha2285
    @kolliboinaradha2285 2 หลายเดือนก่อน +6

    Avunu sir miru cheppina vishyam nenu cheppanu naku thelisina vallaki vinaledhu vallu post account thisukunaru enka cheppina wast ani manesanu a vishyam naku thelusu

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  2 หลายเดือนก่อน +7

      ఎప్పుడు గానీ ఒక స్థానం ఒక అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తేనే వింటారు... మనలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పిన వినరు

    • @maheshbabu01452
      @maheshbabu01452 2 หลายเดือนก่อน

      ​@@Munirathnammaddimaduguyes nenu bank lo chestha ayina ma vallu chepthe vinadam la

    • @kolliboinaradha2285
      @kolliboinaradha2285 2 หลายเดือนก่อน

      Nijame sir

    • @kolliboinaradha2285
      @kolliboinaradha2285 2 หลายเดือนก่อน

      Reply echindhuku thanks sir

  • @sankararaoduddu-vr6is
    @sankararaoduddu-vr6is 2 หลายเดือนก่อน +3

    Super

  • @neeshafashionarts
    @neeshafashionarts 2 หลายเดือนก่อน

    very good information sir

  • @yogiponnayogiponna8700
    @yogiponnayogiponna8700 2 หลายเดือนก่อน +6

    నిజం చెప్పాలంటే ఈరోజు చాలామంది అదే అపోహ పడుతుంటారు
    నిజంగా చాలా మంచి వీడియో చేసారు సార్
    చాలా చక్కగా అర్థం అవుతుంది సార్ మీరు చెప్పే ప్రతి మాట. Thank you sir

  • @sandyvarsha3538
    @sandyvarsha3538 2 หลายเดือนก่อน +1

    Thank you so much sir

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 หลายเดือนก่อน +12

    చాలా చక్కటి విశ్లేషణ 🎉🎉

  • @sivaramaprasadeluri9586
    @sivaramaprasadeluri9586 2 หลายเดือนก่อน

    అన్న మేము పోస్టాఫీసుకి 200 కత్తి తంబు వేశాము ,పోస్టాఫీసు వారు మావూరిలో చాటింపు వేసారు మాకు తెలియక మేము 200 చెల్లించము మాది జె.పంగులూరు గ్రామము,బాపట్ల జిల్లా ఇప్పుడు మేము ఏమి చేయాలి

  • @Vijayalakshmi12156
    @Vijayalakshmi12156 2 หลายเดือนก่อน

    November 5 వ తేదీన గ్యాస్ తీసుకున్నాము.. amount credit కాలేదు

  • @ramadevisagiraju6339
    @ramadevisagiraju6339 2 หลายเดือนก่อน +1

    Tq anna good information

  • @BonthuNageswarao
    @BonthuNageswarao 2 หลายเดือนก่อน

    చాలా బాగాచెప్పారు సార్

  • @ankireddyv1026
    @ankireddyv1026 2 หลายเดือนก่อน

    నేను పెట్టిన మెసేజ్ లో కొన్ని తప్పులు పోయి ఉన్నాయి ఏమనుకోవద్దు

  • @nandinivaddadi8240
    @nandinivaddadi8240 2 หลายเดือนก่อน +1

    Yes

  • @bharathkancharla3807
    @bharathkancharla3807 2 หลายเดือนก่อน

    Thanks Anna 😊

  • @noormahammad3680
    @noormahammad3680 2 หลายเดือนก่อน +1

    Okay

  • @pudayakumari7714
    @pudayakumari7714 2 หลายเดือนก่อน +1

    Thank u sir

  • @bhavanigolakoti8459
    @bhavanigolakoti8459 2 หลายเดือนก่อน +6

    Aadabiddanidhi oc ki vestara pl reply

  • @kesavarao2547
    @kesavarao2547 2 หลายเดือนก่อน +1

    టెన్త్ సర్టిపికెట్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ భర్త ఒకేల ఉందీటట్లు సరిచేసుకోమంటూ న్నారు ఆలా సెప్పండి

  • @Lia456-c5j
    @Lia456-c5j 2 หลายเดือนก่อน +3

    Sir meeru cheppina e scheme eppudu start avvuthundi?

  • @rameshrebel3029
    @rameshrebel3029 2 หลายเดือนก่อน

    Good sir

  • @m.sivayyam.sivayya1061
    @m.sivayyam.sivayya1061 2 หลายเดือนก่อน

    Very good information TQ

  • @gummidibhavanig.bhavani5168
    @gummidibhavanig.bhavani5168 2 หลายเดือนก่อน

    Sir memu postlo acount tiyali ante andaru chepthu 8:19 nte cheinchamu mari vaddu cancel cheyali anukunte yala sir epudu

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  2 หลายเดือนก่อน

      దానికి ఎకౌంటు ఉన్న పరవాలేదులే ఉండిపోని అలాగే

  • @arishasriyogaa4408
    @arishasriyogaa4408 2 หลายเดือนก่อน

    నా రైతు భరోసా పడుతుందన్న అకౌంట్ కి సప్తగిరి గ్రామీణ బ్యాంకు దానికి 1500 పడుతుందా మాది ఓసి అన్నా మాకు వస్తుందా భలేజా మాది క్యాస్ట్ డబ్బులు పడతాయా

  • @shanmitam1258
    @shanmitam1258 2 หลายเดือนก่อน +1

    Gud information

  • @indraniaug
    @indraniaug 2 หลายเดือนก่อน +1

    Tq bro chala clear ga chepparu

  • @rdvlogs2826
    @rdvlogs2826 2 หลายเดือนก่อน +2

    Who is eligible for monthly 1500/- ?

  • @KorangiSrinivas-v8o
    @KorangiSrinivas-v8o 2 หลายเดือนก่อน

    Tq.sir

  • @smrbba2804
    @smrbba2804 2 หลายเดือนก่อน

    Aanna
    Myhas and
    Peralsesu
    Unmade
    Tanaki
    SBIloAcaunt
    Unde
    Nopra lama
    🏣 Post
    Mallichayyala
    Chappar
    Please help Aanna

  • @Hacker.gaming7774
    @Hacker.gaming7774 หลายเดือนก่อน

    Thanku so mach sir baga chepparu

  • @showkathalishaik3951
    @showkathalishaik3951 2 หลายเดือนก่อน

    Super Anna

  • @basavarajunagaraju6379
    @basavarajunagaraju6379 2 หลายเดือนก่อน

    The govt is not having good idea to serve the poor..

  • @meeravalichilaka5479
    @meeravalichilaka5479 2 หลายเดือนก่อน +1

    Anna maadi npci link kaledhu ,meeru icchina link dwara cheste bank server not available this time ani continue gaa vastundhi emi cheyyali maadhi boi bank

    • @maheswarirankireddy2088
      @maheswarirankireddy2088 2 หลายเดือนก่อน

      Direct bank vellandi .. easy ga 3 days lo link avtundhi

  • @kesavaraothota7423
    @kesavaraothota7423 2 หลายเดือนก่อน +1

    Thank you bro

  • @lokeshluckylokesh2043
    @lokeshluckylokesh2043 2 หลายเดือนก่อน +3

    Thanks for the information anna

  • @ShobhaRani-pw7nl
    @ShobhaRani-pw7nl 2 หลายเดือนก่อน +1

    😊

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 2 หลายเดือนก่อน

    ఇది evm CM సంపద సృష్టి

  • @yedukondalureddy1257
    @yedukondalureddy1257 2 หลายเดือนก่อน +8

    Anna oc ki EWS certificate pettu kumte 1500Rs vastaya

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 หลายเดือนก่อน

      Andharki vasthayi oc bc sc st alaga yemi ledhu vallaku kavalsina certificate lu ichi cheyyinchukondi. Eligibility vunte ivvali vallu

  • @dscmathsworld
    @dscmathsworld 2 หลายเดือนก่อน

    Meeru baga explain chesaru anna

  • @Kadiri.Madhusudhana
    @Kadiri.Madhusudhana 2 หลายเดือนก่อน

    10 days munde video petti vunte bagundu master

  • @KumarP-k9r
    @KumarP-k9r 2 หลายเดือนก่อน +1

    Bagaa chepparu

  • @Pinky12717
    @Pinky12717 2 หลายเดือนก่อน

    Mana AP ki people anthey antha sagam sagam ardham ayendhi 😅

  • @shaiksadaq8362
    @shaiksadaq8362 2 หลายเดือนก่อน +1

    Super super bro

  • @vaheedshaik5949
    @vaheedshaik5949 2 หลายเดือนก่อน +3

    Bank account unnakuda post office vallu account చేస్తున్నారు

  • @manikanta4633
    @manikanta4633 2 หลายเดือนก่อน

    అన్నయ్య కొత్తగా పెన్షన్ లు ఎప్పటినుండి అప్లికేషన్ పెట్టుకోవాలి, బీసీ లు 50 సంవత్సరాల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చా