హాయ్ సార్ నకు కొత్తగా ఆధార్ వచ్చాక దాని తరువాత అంటే 2015 లో ఒకసారి నా పేరు పుట్టిన తేది మార్చుకొని అప్డేట్ చేసుకున్నాను కధ ఇప్పుడు అవసరం లేదా అప్డేట్ అంటే stating లో ఇచ్చిన ఆధార్ తరువాత అందులో తప్పులు ఉంటే ఒకసారి సరిచేయించుకున్నను plz దయచేసి reply ఇవ్వండి
@MUNIRATHNAM MADDIMADUGU హాయ్ సార్ నకు కొత్తగా ఆధార్ వచ్చాక దాని తరువాత అంటే 2015 లో ఒకసారి నా పేరు పుట్టిన తేది మార్చుకొని అప్డేట్ చేసుకున్నాను కధ ఇప్పుడు అవసరం లేదా అప్డేట్ అంటే stating లో ఇచ్చిన ఆధార్ తరువాత అందులో తప్పులు ఉంటే ఒకసారి సరిచేయించుకున్నను plz దయచేసి reply ఇవ్వండి
సార్ నేను మీరు చెప్పిన విధంగా చేసాను మీరు చూపించిన విధంగా నె వచ్చింది కార్డ్ కి రెండువైపులా ఫొటో తీసి ఒక PDF గా చేసి పెట్టాను పర్వాలేద ఏదైనా సమస్య ఔతుంద మనకి అప్డేట్ సక్సెస్ అయినట్లు మనం మల్లి ఎలా తెలుసుకోవాలి చెప్పండి సార్ ఇంకొక విషయం చిన్నపిల్లలకు ఏఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి చెప్పండి మా పాపకి 2013 లొ ఆధార్ తీసుకున్నాం మల్లి 2021 లొ బయోమెట్రిక్ చేసాం ఐనా కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాల వొద్దొ చెప్పండి మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను ప్లీజ్ రిప్లై సార్
Sir మేము 2012లో మొట్టమొదటి సారిగా ఆధార్ చేయించు కున్నాము మరలా తిరిగి చిరునామా మార్పు చేస్తూ 2018 లో ఆధార్ కార్డు తీసుకొన్నాము. మా డౌట్ ఏంటంటే మరలా ఇప్పుడు కూడా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా, మాకు కాస్తా తెలియజేయండి
Dear బ్రదర్, నేను 2018 లో year birth ని date of birth గా ఆధార్ లో మార్చాను, మా ఆవిడ ఆధార్ లో ఫోన్ 2021 లో update చేయించాను,అయితే నేను మళ్ళీ update చెయ్యాలా, అవసరం లేదా తెలపండి బ్రదర్ 🙏
ప్రతీ రైస్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి అన్నీ కూడా ఆధార్ ద్వారానే చేస్తున్నారు, వీటిలో కూడా చాలా వరకు ఆధార్ లో ఉన్న అడ్రస్ మాత్రమే ఉంటుంది , ఇప్పుడు update ఎలా చేసుకోవాలి sir
sir jilla name only change cheyyali and photo update cheyyali one day lo aadhaar centre lo aipitundo. address proof ki pan istey andulo kida same jilla untundigaa
సార్ మా అన్నయ్య కి 2 ఆధార్ కార్డు వచ్చాయి, ఒక కార్డు కాన్సల్ చేసుకోవడం ఎలా? పాత ఆధార్ కార్డుకి పాన్ లింక్ అయి ఉంది ప్రజెంట్ రన్నింగ్ ఉన్న ఆధార్ కార్డుకి పాన్ లింక్ అవ్వట్లేదు ప్లీజ్ suggest me
హాయ్ సార్ నకు కొత్తగా ఆధార్ వచ్చాక దాని తరువాత అంటే 2015 లో ఒకసారి నా పేరు పుట్టిన తేది మార్చుకొని అప్డేట్ చేసుకున్నాను కధ ఇప్పుడు అవసరం లేదా అప్డేట్ అంటే stating లో ఇచ్చిన ఆధార్ తరువాత అందులో తప్పులు ఉంటే ఒకసారి సరిచేయించుకున్నను plz దయచేసి reply ఇవ్వండి
ఇంతకుముందు 10/2012 లో ఒరిజినల్ గా.జారీచేసి,2/2022 లో ఓ సారి అప్డేట్ చేయబడ్డ ఓ ఆధార్ విషయంలో డాక్యుమెంట్స్ upload అవడం లేదని కామెంట్ పోస్ట్ చేశాక, మళ్ళీ ప్రయత్నిస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా డాక్యు మెంట్స్ upload అయ్యాయని తెలియచేస్తూన్నా ను.ఆధార్ వెబ్సైట్ లో ఇలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వొచ్చని మిగిలినవారు గ్రహించ గలరు.
Self Adhar Documents Update link
bit.ly/Adhar-Document-Update-2023
హాయ్ సార్ నకు కొత్తగా ఆధార్ వచ్చాక దాని తరువాత అంటే 2015 లో ఒకసారి నా పేరు పుట్టిన తేది మార్చుకొని అప్డేట్ చేసుకున్నాను కధ ఇప్పుడు అవసరం లేదా అప్డేట్ అంటే stating లో ఇచ్చిన ఆధార్ తరువాత అందులో తప్పులు ఉంటే ఒకసారి సరిచేయించుకున్నను plz దయచేసి reply ఇవ్వండి
WhatsApp lo join link pettu bro
@MUNIRATHNAM MADDIMADUGU హాయ్ సార్ నకు కొత్తగా ఆధార్ వచ్చాక దాని తరువాత అంటే 2015 లో ఒకసారి నా పేరు పుట్టిన తేది మార్చుకొని అప్డేట్ చేసుకున్నాను కధ ఇప్పుడు అవసరం లేదా అప్డేట్ అంటే stating లో ఇచ్చిన ఆధార్ తరువాత అందులో తప్పులు ఉంటే ఒకసారి సరిచేయించుకున్నను plz దయచేసి reply ఇవ్వండి
@@subhancherukuri Llq😊l
QQaqqll
alQlLlLllLaLALllllLLlAl
@@alwaysraj91 to see😮kh D mo on😮😮😮. en 😮😮 hu hu😢😮😢😮😅😊😢🎉😢 so no ni cy oh noi moi
Mo k mop😅lm ni ni ni
Sir na aadhar ki ఎ మొబైల్ నెంబర్ ఉందొ తెలియదు ఇప్పుడు online nunchi kotha mobile number add chesukovacha??
Adharcard lo adress lo andhrapradesh vundi 2016 mundu di, government job verification ki emaina problem a?
Tq sir successfull ga document update complete cheskunanu because of ur information...
Tq u..ma
సార్ నేను మీరు చెప్పిన విధంగా చేసాను మీరు చూపించిన విధంగా నె వచ్చింది కార్డ్ కి రెండువైపులా ఫొటో తీసి ఒక PDF గా చేసి పెట్టాను పర్వాలేద ఏదైనా సమస్య ఔతుంద మనకి అప్డేట్ సక్సెస్ అయినట్లు మనం మల్లి ఎలా తెలుసుకోవాలి చెప్పండి సార్ ఇంకొక విషయం చిన్నపిల్లలకు ఏఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి చెప్పండి మా పాపకి 2013 లొ ఆధార్ తీసుకున్నాం మల్లి 2021 లొ బయోమెట్రిక్ చేసాం ఐనా కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాల వొద్దొ చెప్పండి మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను ప్లీజ్ రిప్లై సార్
Biometric Ki POI (Proof Of Identity) Matrame Submit Chesi Untarru Kindly Update POA (Proof of address)In website
Tq Sir ..Good information estunnaru meeru ....chala tq..❤
Children's aadhar document update ఎలా చేయాలి....
Sir proof of address lo
Family lo
Electricity bill intlo evari Peru medha ina undocha
Leka, applicant Peru medha ne undala
2022 లో ఇంటి నెంబర్ అప్డేట్ చేశాను మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేయాలా వద్ద అన్నా
Tq u brother manchi visayalunu cheptunaru
Sir
మేము 2012లో మొట్టమొదటి సారిగా ఆధార్ చేయించు కున్నాము
మరలా తిరిగి చిరునామా మార్పు చేస్తూ 2018 లో ఆధార్ కార్డు తీసుకొన్నాము.
మా డౌట్ ఏంటంటే మరలా ఇప్పుడు కూడా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా, మాకు కాస్తా తెలియజేయండి
Thank you sir me valla nenu self ga document update chesukunna once again thank you..
Good
document Update status ela check chesukovalo video cheyamdi sir ..
Sir your voice is very clear and sweet to understand i gained much information from you Thank you very much 🙏
2016 mundu tiskunna kids em proofs pettale cheppande
మనం అన్నీ చోట్ల address proof గా ఆధార్ వాడతాము....ఇప్పుడు ఆధార్ వాడు address proof అడిగితే తేవడం కష్టం గా ఉంది.
😂😂😂😂
Bank account ivvochchu kadha
Bank pass book with photo of the individual attached is also valid
@@prabhakarareddykothapalle129 Yes sir..now i completed it...Thank you sir,,
😅😅😂😂
Very valued information Sir thank you so much sir 🙏
Bro ... Adhar latest ga chesamu...w/o,s/0,d/o ani cheyaledu... C/o ani pettaru... Problem unda ... Cheppandi please
Address Proof lo Document Upload Kavatledu Endukani
Chala neet ga chepthunnaru thank u
Small information andi ipudu documents update cheste Ap to Telangana ki address change avtada leda 50 pay chesi chesukovala
Sir ration card upload chesepudu front side hof dhi undhi.. back side nadi undi.. which side upload cheyali sir... Please reply sir
Useful information sir.Thanks a lot
Minor vallu 10-17 years proof of Address valla Peru meeda emi undadu Ela Sir Address proor emi upload cheyali
సార్ నేను ఆధార్ అడ్రస్ ఒకసారి చేంజ్ చేశాను. ఇలా చేయటం వల్ల మా నాన్న గారి పేరు ముందు c/o అని వచ్చింది అది మళ్ళీ s/o గా ఎలా మార్చాలి చెప్పండి సార్
Sir two proof ki (poi, poa) ration card upload cheyyocha?
సూపర్ సార్
Address change ayithada documents verification chesetey
Sir....!
New District Adhar Lo Ela Update cheyyali Ane Vedio cheyyandi
Dear బ్రదర్, నేను 2018 లో year birth ని date of birth గా ఆధార్ లో మార్చాను, మా ఆవిడ ఆధార్ లో ఫోన్ 2021 లో update చేయించాను,అయితే నేను మళ్ళీ update చెయ్యాలా, అవసరం లేదా తెలపండి బ్రదర్ 🙏
Sir, nenu ami cheyyakunda naku aadhar otp vachindi , nenu em cheyyali.
Thanks for detailed information bro
District names change indhi sir Mari Adhi Koda change chisuko vala?
ధన్యవాదాలు సార్! ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు కొత్త అడ్రస్ అప్డేట్ అవుతుంది? దయచేసి తెలుపగలరు.
hlo sir phone lo kuda scan cheyachaa...
Thank you for valuable information sir
Vikalangulaku udid karde pettavacha sir reply plzz sir
Hello sir, naku Vyakthigatha vivaralalo date of birth wrong vundhi akkada change Chepinchali ?
Hi uncle , Aadhar update finish chesanu last month but inka new Aadhar raledhu emi cheyali? Yekkada teesukovali?
ప్రతీ రైస్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి అన్నీ కూడా ఆధార్ ద్వారానే చేస్తున్నారు, వీటిలో కూడా చాలా వరకు ఆధార్ లో ఉన్న అడ్రస్ మాత్రమే ఉంటుంది , ఇప్పుడు update ఎలా చేసుకోవాలి sir
Super informative
Sir పాప కు 9 years ఉన్నాయి, 2015 లో aadhaar card వచ్చింది, తనకు POI మరియు POA క్రింద ఏ ఏ documents upload చెయ్యాలి, మాకు ration card లేదు
సేమ్ నా ప్రోబ్లం అదే బ్రదర్
2016 లో మొబైల్ లింక్ చెయ్యని ఆధార్ కార్డు ఎలా
లింక్ ఉంది కాబట్టి otp తో చేశారు
sir jilla name only change cheyyali and photo update cheyyali one day lo aadhaar centre lo aipitundo. address proof ki pan istey andulo kida same jilla untundigaa
Id document and address document ga voter card upload cheyocha
Sir I'd proof adress proof renditiki okate proof pettina parvaleda sir
Sir mana oter id card online lo unda Leda anydi ela thelusukovali cheppandi
Thanks sir
Thakhal cheyandi ki emi iena process undha bro
Naa wife Sur name change cheyyalante gazetted officer signature to maarchavacha
సార్ మా అన్నయ్య కి 2 ఆధార్ కార్డు వచ్చాయి, ఒక కార్డు కాన్సల్ చేసుకోవడం ఎలా?
పాత ఆధార్ కార్డుకి పాన్ లింక్ అయి ఉంది
ప్రజెంట్ రన్నింగ్ ఉన్న ఆధార్ కార్డుకి పాన్ లింక్ అవ్వట్లేదు
ప్లీజ్ suggest me
Thankyou for your explanation
Thank you brother. You did a great job brother
It's very useful service by you sir thank you very much 🙏
Sir, For POI and POA Ration card copy saripothunda? Annintiki aadhaar kada starting?
Sir aadhar reject ayindi due to data process error,2 times reject chesaru,help cheyNdi,Ela complete cheyali
Forien lo unnavallu ala chesukovali cheppandi sir
Every time i am checking their is only validation stage i getting frustrated please help
Thanks for giving this valuable information in your way and plz tell how to check aadhar updated status.
Thank you sr
Good information Tq.
Sir naa date of birth ela maarchukovaali.naa daggara support documents emi levu.10th class certificate lo ela maarchukovaali.
హాయ్ సార్ నకు కొత్తగా ఆధార్ వచ్చాక దాని తరువాత అంటే 2015 లో ఒకసారి నా పేరు పుట్టిన తేది మార్చుకొని అప్డేట్ చేసుకున్నాను కధ ఇప్పుడు అవసరం లేదా అప్డేట్ అంటే stating లో ఇచ్చిన ఆధార్ తరువాత అందులో తప్పులు ఉంటే ఒకసారి సరిచేయించుకున్నను plz దయచేసి reply ఇవ్వండి
sir date of birth maruthundha 1958 nundi 1961 ki
Thank you , అయితే ఆద్దార్ వాళ్ళు cell massage వస్తేనే చేసుకోవాలి అంటున్నారు,2011 చేసింది,మరలా చేసుకోండి అంటే. ఎలా sir
Ration card upload cheyyala ledha Rice card upload cheyyala Please Cheppandi Sir 💖
Thanks for the information sir
Thanku sir nenu download chasa
Thanks for sharing sir
Aadhaar mobile number register kaledu new mobile number register chesu kovalante pross emiti
నమస్కారం సార్ ఆధార్ కార్డు అడ్రస్ ఎన్ని సార్ చేంజ్ చేసుకోవచ్చు తెలియజేయండి
Sir ipudu doc update chesina yenni days ki new card manam download ki vastundi uidai nundi msg vastunda??? Rply pls
broher ...naaku date of year chenge avvali....time waste anukokapote plz kasta deatils cheppara plz..
Excellent sir,
Proff of address ki ap rice card upload cheyyocha?????
Sir name correction ki pancard 2sides teeyala. Phone lo download cheste use avutunda.
Hii sir POI&POA ki same documents upload cheyavacha sir
బ్రదర్ ఆయుష్ మాన్ భరత్ date extend chesara మీసేవ csc లో date పెంచారు antunnaru కానీ సైట్ open కావడం లేదట okasari దీనిపై ఒక వీడియో చేయండి
Chinna pillala aadhar update cheyadaniki ye poof option untundhi
10 years pillalu peddalaku andariki okate ration card upload cheyyocha bro
Update avataniki yanni rojulu paduthundhi
అన్న నాకు ఓటీపీ నెంబర్ రావడం ledu ఎందుకు నేను చాలా ట్రయ్ చేశాను
Adharcard doucmention liked yam use avtundi sir
ఆధార్ అప్డేట్ మీరు చెప్పిన ప్రకారం చేసినాను. అప్డేట్ ఐనట్లు ఎన్ని రోజులకు తెలియును. తెలుపగలరు.
Good information brother thank you
ఇంతకుముందు 10/2012 లో ఒరిజినల్ గా.జారీచేసి,2/2022 లో ఓ సారి అప్డేట్ చేయబడ్డ ఓ ఆధార్ విషయంలో డాక్యుమెంట్స్ upload అవడం లేదని కామెంట్ పోస్ట్ చేశాక, మళ్ళీ ప్రయత్నిస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా డాక్యు మెంట్స్ upload అయ్యాయని తెలియచేస్తూన్నా ను.ఆధార్ వెబ్సైట్ లో ఇలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వొచ్చని మిగిలినవారు గ్రహించ గలరు.
Sir ee video lo chepi natlu chesthe chala malli inka cheyala
చిన్న పిల్లలవి కూడా నా. Yes అయితే వారికి ఏం proofs పెట్టాలి
Sir naa adhar card ki naa kotha number ella add cheyali please
Data / process error ani vaste malla upload cheyyala?
Tq sir good information
Poi ki poa ki same documents upload chiyacha bro
Photo kuda update chesukovacha sir
కొత్త జిల్లా కొరకు ఇంటి పెద్ద ఆదార్ కార్డు పెట్టవచ్చునా
సార్ ఆధార్ డాక్యుమెంట్ ఎలా అప్డేట్ చెయ్యాలో చెప్పేరు...మరి కొత్త జిల్లా నీ అలా అప్డేట్ చేసుకోవాలి చెప్పగలరా..
రీసెంట్ గా పోటో అప్డేట్ చేసుకున్నా మళ్ళీ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలా..
Useful video
Tq sir
ఎవరి ఫోన్ ద్వారా అయినా ఆధార్ అప్డేట్ చేయవచ్చా లేక ఎవరి ఆధార్ నెంబర్ వాళ్ళు
వారి ఫోన్లోనే చేసువాలా తెలిపేది.
Sir photo yela change cheyalo cheppandi