Yes bro true they made for each other love they're combination 😊 dialog delivery adorable, I don't Have true friends but when I see them I want someone true friend like Yo I become senty
ఇన్ని బాధలు ఉన్న నా జీవితం లో.. సంతోషంగా నవ్వు కోవడానికి...ఒక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ వచ్చిందుకు థాంక్స్ ప్రసాద్ గారు.... మీ వీడియోస్ చూస్తుంటే భలే హ్యాపీ ఉంటది సార్ నాకు....😊☺️
అబ్బా.... Happy గా నవ్వుకున్నాను...ప్రసాద్ గారు చెప్పిన జోక్స్ చాలా బాగున్నాయి ఇందులో 1. Pellivaramandi -3 లాగ్ లా ఉంది 2. యూరిన్ pass చేస్తూ పేరు రాస్తున్నారా 3. వడ్డీ samvasivaram అనేది ఇలా చాలా fun డైలాగులు ఉన్నాయి episide లో super hit ఇది kuda... Fun + ఎమోషన్స్ mix చేసి జీవితాన్ని దగ్గరగా చూపుస్తారు ప్రసాద్ ji... అందుకే బాగుంటాయి congratulations
Ethics reflect chese matalu pathralu unna ye script aina evergreen ye prasad behra Man of ethics apartfrom entertainment డబ్బువెనక పరుగుపెట్టడానికే టైం లేదు మనుషులనేం పట్టించుకుంటారు❤❤❤❤❤❤❤❤❤❤
పెళ్లి వారమండి సిరీస్ తర్వాత మూవీ తీసారు మళ్ళీ సిరీస్ తీయరు ఏమో అనుకున్న అన్న మళ్ళీ మెకానిక్ అనే సిరీస్ తో మా ముందుకు వచ్చారు చాలా హ్యాపీ రెడ్డి గారు ప్రసాద్ అన్న జోడి సూపర్ మళ్ళీ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోరుకుతుంది ఈ సిరీస్ కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాం అన్నయ్య
రెడ్డి గారి మీ కామినేషన్లు వచ్చిన ప్రతి వీడియో మాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చేయాలా అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
Neerajagaru unnaru Wow surprising ga chala kalam tarvata neeraja garu prasad sir tho natisthunnaru ika prasad sir jdv neeraja garu jc combination lo comedy super untadi😂😂❤🎉❤
@nelloreneeraja007nellorene2 neeraja sister meeru prasad sir tho ilage continues cheyandi gap ivvakandi mee comedy naku chala istam mee personal channel idhena
Welcome back guys love your chemistry good writing and witty banter, dialogues😅😂 , really looking forward to transcending to another universe ❤🎉 week in and week out 👍⭐🤓
JC ki intha manchi character ichinanduku hatsoff....comedy ni pandinchina haasya natulendaro.....kaani badhani comedy tho kalipi oke frame lo pandincha galginadi matram miru matrame....ilanti series lu teestunnanduku midi, chustu aadaristunnanduku ma janmalaku saarthakatha paripurnam.....
ఇక్కడ బ్రతకాలి అంటే ప్రపంచాన్ని ఏలనక్కర్లేదు..సమస్య వచ్చినప్పుడు మనకు మనకు మనమే సర్ది చెప్పుకొని ముందడుగేయాలి.. అప్పుడప్పుడు మన బ్రతుకుల్ని మనమే రిపేర్ చేసుకునే మెకానిక్ అవ్వాలి.వాట్ ఎ డైలాగ్.....
Naku eppatinundo prasad sirtho neeraja garu thirgi act cheyyali ami chalasarlu ankunna kani avida ytb channel kuda teldhu prasad sir aa busy untadu fans pette comments chustaro ledho teldhu anduke ala silent ayya kani e series lo neeraja garu ravadam chala happy ga undhi asalu patha videos lo neeraja garu prasad sir inka patha valla comedy asalu marichipolem inka repeatedga chustanu ippudu andaru kalsi natinchadam bagundhi virajitha kani mavidakulu series heroine kani indulo heroine ga undunte bagundu kanchan bagunnappatiki kamchan kanna vallidaru baga set avutharu
మొదటి ఆపిసోడ్ చాలా చాలా బాగుంది ప్రసాద్ & జేడీవీ పంచ్ టైం కామెడీ చాలా బాగుంటాయి హీరోయిన్ విరాజిత అయితే ఇంకా బాగున్ను 💕💕💕 అల్ ది బెస్ట్ మీ టీమ్ అందరికి 💐💐💐💐💕💕👍👍👏👏👏
Download FRND App: frndapp.onelink.me/Td7S/8pcghucd
Minimum 30 minutes duration undela chudandi ❤❤❤
@@InfinitumRomCom Thanks for this new series.. I have been waiting for this right after Pellivaramandi series
Sir naku life lo edokati cheyali ani undhi ila short films ela so chance ivvandi
Anna goods train la late cheyakunda vandhe bharath express la fast ga episodes release cheyandi anna
To be frank assalu baagaledu
Script.... koddigaa marcha raadu
మొన్న అల్లు రామలింగయ్య- రావుగోపాలరావు
నిన్న కోట - బాబు మోహన్
నేడు ప్రసాద్ - రెడ్డి గారు
Super combination 😊
ప్రసాద్ గారు........ ఇంతా హ్యూమరస్ మీలో ఉండబట్టే....... జనాలు ఇలా అందరిస్తున్నారు.... బెస్ట్ of లక్
Prasad garu meru day by day దిన దినాబి వృది చెందుతున్నారు sir ❤
Prathi series lo next episode ki lead bhalle istharu Prasad Behera garu !!!!!
Fan of his writings 😍😍😍
రెడ్డి గారు ప్రసాద్ గారు కాంబినేషన్ సూపర్❤
Yes bro true they made for each other love they're combination 😊 dialog delivery adorable, I don't Have true friends but when I see them I want someone true friend like Yo I become senty
అవును bro వాళ్లు వునరు అని చూశా
E episode lo jc and jessy pair super...❤
సూపర్
Avunu
Prasad గారు మీ వెబ్ సిరీస్ లు చాలా బాగా ఉంటాయి. వెటకారం తో పాటు మీరు పలికించే సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. నిజంగా మీరు great sir.
ఇన్ని బాధలు ఉన్న నా జీవితం లో..
సంతోషంగా నవ్వు కోవడానికి...ఒక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ వచ్చిందుకు థాంక్స్ ప్రసాద్ గారు....
మీ వీడియోస్ చూస్తుంటే భలే హ్యాపీ ఉంటది సార్ నాకు....😊☺️
అబ్బా.... Happy గా నవ్వుకున్నాను...ప్రసాద్ గారు చెప్పిన జోక్స్ చాలా బాగున్నాయి ఇందులో
1. Pellivaramandi -3 లాగ్ లా ఉంది
2. యూరిన్ pass చేస్తూ పేరు రాస్తున్నారా
3. వడ్డీ samvasivaram అనేది
ఇలా చాలా fun డైలాగులు ఉన్నాయి episide లో super hit ఇది kuda...
Fun + ఎమోషన్స్ mix చేసి జీవితాన్ని దగ్గరగా చూపుస్తారు ప్రసాద్ ji... అందుకే బాగుంటాయి congratulations
ఈ సిరీస్ ఎలా ఉంటుందో ఈ ఒక్క ఎపిసోడ్ తో అర్థమైంది congrats
ఎలా ఉంటది అంటావ్
Yela anna unni Prasad gaaru unte chalu chustha
Reddy garu and prasad bond,timing in acting is superb don't leave it.
Ethics reflect chese matalu pathralu unna ye script aina evergreen ye prasad behra Man of ethics apartfrom entertainment డబ్బువెనక పరుగుపెట్టడానికే టైం లేదు మనుషులనేం పట్టించుకుంటారు❤❤❤❤❤❤❤❤❤❤
డైలాగ్స్ బాగున్నాయి sir. ఇంకా మీ ఇద్దరి కాంబినేషన్ కి ❤❤❤
పోనీలే ఇస్త్రీ చొక్కా వేసుకున్నావు ఎదిగిపోయావు అనుకున్నాను భూమి మీదే ఉన్నావ్.నిలబడాల్సింది నేల మీదే కదరా👌✍️ ప్రసాద్ గారు
ఈ డైలాగ్ సూపర్బ్ sir
1:00
Prasad + Reddy Garu + JC 👌🏻👌🏻👌🏻 Combo 🔥🔥🔥
J.CGARU జె.డి.వి.గారు ప్రసాద్ బెహరాగారు ముగ్గురు కలిసారు ee series super hit
జెస్సీ కూడా ఉంది బ్రో కాంబినేషన్ very good
ప్రసాద్ అన్న రైటింగ్ స్కిల్స్, టీం యాక్టింగ్ చూసి మా ఒత్తిడి అంత పోయింది హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేస్తున్నాం...❤
Prasad anna Reddy gari combination baguntadhi ❤
Atlast the crew members got some outside locations😅
All these days they were working hard in the infinitum office space 😊❤ refreshing change 😊
Chala bagundhi episode. Malli Reddy gari and Prasad gari combination chusthunnamu. Super
Story line బాగుంది continue చేయండి....... ప్రసాద్ గారు
విరజాతతో మీరు మళ్ళీ చేస్తే చూడాలి అని ఉంది ప్రసాద్ గారు,మీ కాంబినేషన్ బాగుంటుంది 😍
Mari Prasad wife emaipovali bro😅
ఏం చెయ్యాలో క్లారిటీ గా చెప్పండి సోదరా...అసలే సమాజం సరిగా లేదు.
చాలు బ్రదర్ ఎంజాయ్ చేసాము... Pellivaramandi -3 తో bore కొట్టింది చాలు ఇంకా
సరిగ్గా రాయండి విరాజిత
90s l అమృతం... టాప్
Present. ప్రసాద్ భేహరా.. టాప్ 🎉🎉
Prasad anna videos kosam waiting ikkada😂❤
మళ్ళీ ఒకసారి మీ టీం ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కొనసాగింపు బాగుండాలని కోరుకుంటున్న. శుభం
ఈ సీరీస్ కూడ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను....👍👌💕❤️
పెళ్లి వారమండి సిరీస్ తర్వాత మూవీ తీసారు మళ్ళీ సిరీస్ తీయరు ఏమో అనుకున్న అన్న మళ్ళీ మెకానిక్ అనే సిరీస్ తో మా ముందుకు వచ్చారు చాలా హ్యాపీ రెడ్డి గారు ప్రసాద్ అన్న జోడి సూపర్ మళ్ళీ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోరుకుతుంది ఈ సిరీస్ కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాం అన్నయ్య
చాలా చాలా చాలా బాగుంది ఫస్ట్ ఎపేసోడ్ 👌👌👌👌👌👌👌ప్రసాద్ గారు రెడ్డి గారు 👌👌👌👌👌..
రెడ్డి గారి మీ కామినేషన్లు వచ్చిన ప్రతి వీడియో మాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చేయాలా అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
Prasad + JDV = blast❤️🔥 nd blockbuster😎
Prasad garu Mee series lu Anni baguntai manchiga navvukuntam thanq for entertaining us..keep going on..all the best ..
Neerajagaru unnaru Wow surprising ga chala kalam tarvata neeraja garu prasad sir tho natisthunnaru ika prasad sir jdv neeraja garu jc combination lo comedy super untadi😂😂❤🎉❤
Tq ❤
@nelloreneeraja007nellorene2 neeraja sister meeru prasad sir tho ilage continues cheyandi gap ivvakandi mee comedy naku chala istam mee personal channel idhena
Aha super. Mana godavari yaasa lo mee webseries maku baga nachayi. Inkonchem comedy ekkuva unte inka enjoy chestham.🎉🎉🎉🎉🎉
Those opening lines ❤❤❤ 🔥 🔥
Married ❌ Worried ✅
Aripoyina agarabathi endipoyina upirithithulu 😂😂😂
విరాజిత గారిని కూడా పెట్టండి బ్రో.. ఆమె కోసం waiting ikkada ❤
Yes amdi virajitha garu kaavaali
ఈ సిరీస్ సూపర్ గా ఉంది ❤😂
మంచి సబ్జెక్ట్ మీ టాలెంట్ సూపర్ మంచి బిగనింగ్
Motham episodes anni chudalsindhe....it's intrested❤❤❤......chinchan was personal 😂😂😂😂 prasad anna back again
JC vs nelluru neeraja😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 10:27
Reddy garu Prasad garu sure ❤edhharu kalisthe full comedy 🥳
ఈ వెబ్ సిరీస్ కూడా మంచి హిట్ అవ్వలి కోరుతూ.. .. ❤❤
Prasad behara అభిమాని...
Welcome back guys love your chemistry good writing and witty banter, dialogues😅😂 , really looking forward to transcending to another universe ❤🎉 week in and week out 👍⭐🤓
Waiting for your series anna and its now finally here ❤
What a wonderful beginning dialogue. 👍👍👍👍🙏🙏🙏🙏
Anna malli ochinduuu❤
ఏమైనా రైటింగ్ రా సామి.....ప్రసాద్ బ్రో❤❤❤❤❤❤
ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలసినప్పుడు తీసే సీన్ పండలేదు. మిగిలినది అంతా బాగుంది.
Positive vibe create chesaranna chudali anipistundhi edhaina Mee series ea antha anukondi😊😊😊
వావ్ ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా ఉంది బాగా నవ్వించారు
వెల్కమ్ to సిరీస్ 😂😅
మంచి వాల్యూస్ తో ఎంటర్టైనింగ్ గా వుంటాయి మీ స్టోరీస్🎉🎉😊 All the Best🎉🎉
JC ki intha manchi character ichinanduku hatsoff....comedy ni pandinchina haasya natulendaro.....kaani badhani comedy tho kalipi oke frame lo pandincha galginadi matram miru matrame....ilanti series lu teestunnanduku midi, chustu aadaristunnanduku ma janmalaku saarthakatha paripurnam.....
17:05 కాంచన్ ✅ చించాన్❌😀😀
Super& congratulations team members💐💐💐💐❤❤❤❤
Cinema ki mundu oka ad vastadi ga ala undi Karthik love story😂😂
Always grt combination of reddy and prasad garu absolutely superb enjoyed it🎉🎉🎉
Ee madhya JC garu talented roles chesthunnaru
And FINALLY REDDY gari AND PRASAD gari combination received
I always like Prasad garu and Reddy garu combination ❤❤❤... Episode super @prasad Behara garu 😂😂😂😂
9:12 సడన్గా చూసి కత్తరు పాప వచ్చింది ఎటి అనుకున్న 🤣😂
Same nenu kuda
Nice story bhaina.....😊😊
Chala bagundi......😅😅
Elane continue cheyandi ......
ఏంటి ఈ దరిద్రం నెల్లూరు నీరజా గారు కూడా నాకు అందం గా కనిపిస్తుంది 😊😊😊😊😊😊
😂❤
Tq so much madam❤@@nelloreneeraja007nellorene2
Hi@@nelloreneeraja007nellorene2
😂
ప్రసాద్ గారూ.. ఎన్ని డైలాగ్ లు.. ఒక్క సారి చూస్తే చాలడంలేదు 👌❤
రెడ్డిగారు ప్రసాద్ సూపర్ 👌
Super Andi Prasad Garu and Reddy Garu Combination Super 😂
Intha thakkuva time lo bhalamaina content iche dammu Nike vundi ra babu 😍
Naku prasad garito matladadali please
Vella combination kotte vaade ledu 😂❤❤❤
Prasad anna jdv anna mi combination super
Prasad garu & Reddy garu Combination always Superb Sir.👌🏻👌🏻👌🏻👌🏻
Mechanic web-series Prasad అన్న కోసం అన్న సపోర్ట్ చేయండి ఇట్లు మీ అమాయకుడు ❤....
Thanks brother for making series which gives us relaxation from stressful life
ప్రసాద్ అన్న ఫాన్స్ ఎంత మంది వున్నారో like వేసుకోండి ❤❤❤
Prasad garu chaala bavundandi video ..comedy and message bale kuduruthayandi mee videos lo...all the best for second episode
Virajitha garu prasad anna combination baguntundhi
Both combination excellent 👌
ఇక్కడ బ్రతకాలి అంటే ప్రపంచాన్ని ఏలనక్కర్లేదు..సమస్య వచ్చినప్పుడు మనకు మనకు మనమే సర్ది చెప్పుకొని ముందడుగేయాలి.. అప్పుడప్పుడు మన బ్రతుకుల్ని మనమే రిపేర్ చేసుకునే మెకానిక్ అవ్వాలి.వాట్ ఎ డైలాగ్.....
Ayyababoi first 5 minutes chusi, identi Prasad anna inta serious series chestunnadu ani kangaru essindi......
I think ఈ series కూడా super hit అవుతుంది 👏👏👏
Prasad bro success avvali
ఎం ఫీల్ ఉంది మావ...🎉😂😂😂😂❤❤❤prasad Behara ❤️❤️❤️🥰
1:01 video start
Thanks bro😅
thnq pushpa 😅
1min time waste antava😂😂
Very humorous. .. like all the prasad series.. we lije that only... all the best for the new series
Naku eppatinundo prasad sirtho neeraja garu thirgi act cheyyali ami chalasarlu ankunna kani avida ytb channel kuda teldhu prasad sir aa busy untadu fans pette comments chustaro ledho teldhu anduke ala silent ayya kani e series lo neeraja garu ravadam chala happy ga undhi asalu patha videos lo neeraja garu prasad sir inka patha valla comedy asalu marichipolem inka repeatedga chustanu ippudu andaru kalsi natinchadam bagundhi virajitha kani mavidakulu series heroine kani indulo heroine ga undunte bagundu kanchan bagunnappatiki kamchan kanna vallidaru baga set avutharu
Super concept and ఈ సిరీస్ లో జెస్సీ నీ అందంగా చూపించారు బాగుంది బాగుంది
Big fan prasada bhai
Kotha kothaaga stories thesthuna mana anna Prasad behara.super duper ga undhi episode ❤❤
విరాజిత ఉన్నారా?
Leru e seris lo
Me eddarini oka frame lo chusthe full happy 😊😊
*Vachhava maha Prabhu*
@KRISHGAMINGFF007
👍 GOOD ra , Nuvvu ela unnavv
Gaming channel ha
మొదటి ఆపిసోడ్ చాలా చాలా బాగుంది ప్రసాద్ & జేడీవీ పంచ్ టైం కామెడీ చాలా బాగుంటాయి హీరోయిన్ విరాజిత అయితే ఇంకా బాగున్ను 💕💕💕 అల్ ది బెస్ట్ మీ టీమ్ అందరికి 💐💐💐💐💕💕👍👍👏👏👏
Miku virajithanr set avuthadi Prasad garu
Papam apudu Jessi gariki apudu sridevi epudu jessi😂😂😂😂😂😂 super
11:44 must watch
😅😂
Superb topic selected...love failure girl, no love boy ...eagerly waiting to know how you handle the situations around you both..
Neerajakka kossam chusevallu evaru
Nvu
మీ టీమ్ తో చేసే ఎపిసోడ్స్ మాత్రమే బాగుంది. ఇలా నే చేయండి. నా మూడ్ ఆఫ్ కి మీ వీడియో లు చక్కగా మందులా పనిచేస్తుంది ధ్యంక్స్ తమ్ముడు ప్రసాద్ కి.😅
Nice concept 🎉 congratulations for new series 👏🎉🎉
Prasad and reddy garuu combination unte vere laval😂❤
Video matram excellent undi ❤ nex video kosam waiting ikkada
మీది రోజుకో కథ
నాది రోజూ ఒకే కథ...
Nice ❤
Vachudu vachadu Prasad edhi ila unadali content ante kummaye prasad choosukundham views unlimited niku ❤
Best combo in TH-cam. Prasad behra and JDV prasad.