Paruchuri Gopala Krishna talks about KV Reddy Garu | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 ปีที่แล้ว +29

    పాత తరం నిర్మాతలు, నిర్మాణ సంస్థలు గురించి, దర్శకులు, నటుల గురించి, మధ్య మధ్యలో వీడియోలు చేస్తూ మాకు తెలియజేయగలరు అనీ కోరుకుంటున్నాను గురువూ గారూ ....

    • @VIDHU_MIND
      @VIDHU_MIND 2 ปีที่แล้ว

      th-cam.com/video/kV5ON7RvTS0/w-d-xo.html

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +3

    ఇలాంటి విడియో లు... మరిన్ని చేయాలి.. గురువు గారు..👍👍👍🎥🎥🎥

  • @nemalikantishivaram2600
    @nemalikantishivaram2600 2 ปีที่แล้ว +4

    INDIIAS NUMBER 1 DIRECTOR FOREVER AND EVER THE ONE AND ONLY THE GREAT KV REDDY GARU

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురువు గారు

  • @anjaneyuluuppula2698
    @anjaneyuluuppula2698 2 ปีที่แล้ว +3

    Tarataralaku gurthuntaru... Kvr garu.. Tq PGK sir

  • @bhaskarch4521
    @bhaskarch4521 ปีที่แล้ว +4

    అత్యుత్తమ డైరెక్టర్ రెడ్డిగారిగురించి తెలిపిందుకు ధన్యవాదాలు సార్.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 ปีที่แล้ว +7

    Legendary director late Sri k.v.reddy garu.

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 2 ปีที่แล้ว +8

    Legend director

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 ปีที่แล้ว +1

    LEGENDARY DIRECTOR 🙏🏿

  • @sannikumar2158
    @sannikumar2158 2 ปีที่แล้ว +4

    Kv Reddy legend

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 2 ปีที่แล้ว +2

    Legendary director kV Reddy garu athmaku santhi kalagalani koruthu

  • @stannsthallacheruvu3582
    @stannsthallacheruvu3582 ปีที่แล้ว +2

    May his soul rest in peace

  • @kumaraswamyreddy697
    @kumaraswamyreddy697 5 หลายเดือนก่อน

    Ohm shanti

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 ปีที่แล้ว +3

    Sir. LATE K V REDDY GARU A LEGENDARY TELUGU DIRECTOR AND A GURU TO OUR SENOIR NADAMURI THARAKA RAMA GARU. BUT, VIJAYA VAHINI STUDIOS PROPRIETORS NAGI REDDY DISHONOURED HIM AND TAKEN A CAR RETURN , WHICH WAS GIVEN HAS A GIFT. BUT, OUR NTR HONOURED KV REDDY GARU AND HELPED FINANCIALLY ALSO WITH DUE RESPECT.

  • @mohanmoni914
    @mohanmoni914 2 ปีที่แล้ว +2

    Guru garu Vikrant rona kannada movie gurinchi chapandi guru garu

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Ippudu unde writers directors ku yekkadaleni garvam meelantivallu okkaru untaru great sir

  • @sankarkumar2788
    @sankarkumar2788 7 หลายเดือนก่อน

    RIP to Great KV.Reddy garu

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 2 ปีที่แล้ว +8

    జోహార్ ఎన్టీఆర్, బంగారు హృదయం ఉన్న మనిషి అన్న గారు,ఇధే విషయాన్ని డి వి నరసరాజు గారు తేర వెనుక కథలు బుక్ లో కూడా చెప్పారు

    • @tadepallisuresh6432
      @tadepallisuresh6432 ปีที่แล้ว

      మీరు సమర్పిస్తున్న పర్చూరి పలుకులు ,ఎంతో మంది కళాకారులని జ్ఞాపకం చేసుకోడం ,సదా హర్షణీయం,మీరు పలుకులు అన్న పడ వుచ్చారణ నిజంగా కలకండ పలుకులు తిన్నంత అద్భుతంగా వుంది ఇది అతిశయోక్తి కాదు ముఖ స్తుతి కాదు వుతప్రెక్షా అలంకారం కాదు,మీకు వుతారోత్రా అనుమానం వచ్చి ,ముత్యాలముగ్గు సినిమా లో లా భజంత్రీలు పెట్టుకోకండి ఇది నా మనసు లోతుల్లోంచి వచ్చిన ప్రశంస

    • @tadepallisuresh6432
      @tadepallisuresh6432 ปีที่แล้ว

      పద అనిరావాలి పడ అని వచ్చింది తప్పు మన్నించగలరు

    • @hanumamylife6510
      @hanumamylife6510 ปีที่แล้ว

      ​​​@@tadepallisuresh6432 వుతప్రెక్షా అలంకారం అంటే ఏమిటండీ? ఎప్పుడూ వినలేదు.అలాగే వుతారోత్రా అంటే ఏమిటో కూడ చెప్పండి దయచేసి.

  • @SuperGurunadh
    @SuperGurunadh 2 ปีที่แล้ว

    Guruvu garu Anaganaga O Dheerudu gurinchi cheppandi please

  • @gjayapal5673
    @gjayapal5673 2 ปีที่แล้ว

    Sir Good Evening

  • @ramsrokz3601
    @ramsrokz3601 2 ปีที่แล้ว +6

    గురువు గారికి ధన్యవాదములు... మీతో KVరెడ్డి గారి సినిమా "గుణసుందరి" గురించి మాట్లాడాలి అనుకున్నా.. కానీ సందర్భం వీడియోనే కనపడంలేదు.. దేవుడి దయ వల్ల ఇలా కుదిరింది.. "గుణసుందరి"కధ స్క్రీన్ ప్లేలో మీ ఏకలవ్య శిష్యుడు గా చిన్న అపస్రృతినాకు కనిపించింది గురువు గారు... కధ మొదలులో శివ పార్వతులు విహార యాత్ర చూపించి, శివుడు కధ చెప్పినట్టు ఉంది.. నిజానికి గుణసుందరి దేవి పూజించేది అమ్మవారిని... అది కూడా సతీదేవి కధ చిన్నప్పుడు నుండి విపరీతంగా ఇష్టపడి.. పైగా ఒక్క అమ్మ వారినే పూజిస్తారు.. కాని ఆవిడే శివుని తిరిగి ఎవరు ఆమె అంటు కధ అడిగితే చెప్పినట్టు చూపించారు... మన హిందూ ధర్మం లో విగ్రహం అంటే ఎదురుగా ఉన్న దైవం.. అన్నీ చూస్తున్నట్టు.. విన్నట్టు...కానీ అమ్మ వారు గుణసుందరి తెలీనట్టు ఎలా కధ నడిపారు.. అంటే అన్ని రోజుల ఆమె ఆరాధనలో ఒక్క క్షణం కూడా అమ్మ వారు గుణసుందరిని ఎరుగ లేదా?? ఇది భక్తులను భగవంతుడు అస్సలు పట్టించుకోనట్టు కాదా? అనిపించింది గురువు గారు... నా సందేహం సమంజసమైనదా కాదా అని మీరే తెలుపగలరు.... పైగా భార్య భర్తల బంధాలు విచ్చిన్న మవుతున్నా ఈరోజుల్లో ఇలాంటి సినిమా మరల తీస్తే సబబు అని నా ఉద్దేశం గురువు గారు...,,🙏🏻🙏🏻

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 2 ปีที่แล้ว

      Of course,you may be correct,but it was 1948/49 ,those days the viewers were not to observed this issue and ignored, hence that movie became super hit.

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 2 ปีที่แล้ว +7

    మీ గొప్ప సంస్కారం వారిని గుర్తు చేయడం . anna ntr కి life ఇచ్చాదు

    • @anjalijalleni5634
      @anjalijalleni5634 2 ปีที่แล้ว

      🙏🌹🙏 your great 👍😃👍 sir

  • @rraju8064
    @rraju8064 2 ปีที่แล้ว +1

    Kamal vikram moive gurichi chapadi sir🙏🙏

  • @anuradhasrinivas2042
    @anuradhasrinivas2042 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @prajasena2074
    @prajasena2074 2 ปีที่แล้ว

    Sir me videos chala chusa,but already complete chesina movie story ni ela rasaro clarity ga chupinchandi.and new ga vachevallaki meeru edhina help chesthara?

  • @kanuriravi4814
    @kanuriravi4814 2 ปีที่แล้ว

    Sir
    Kamalhasan
    Nayakudu
    Movie gurinchi
    Cheppandi

  • @ramakrishnagogineni5924
    @ramakrishnagogineni5924 2 ปีที่แล้ว

    🙏🙏🌼🌼

  • @dattuukattula586
    @dattuukattula586 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏👣

  • @Cinemalu100
    @Cinemalu100 2 ปีที่แล้ว

    🙏

  • @bodduvenkataramana422
    @bodduvenkataramana422 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం. బాలక్రిష్ణ గారు నటించిన ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలు గురించి 11th అవర్ చెప్పండి.

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Sir eighteen movies not fourteen

  • @ramsrokz3601
    @ramsrokz3601 2 ปีที่แล้ว

    గుణసుందరి సినిమాలో అంతర్లీనంగా ఉన్న.. పెళ్ళి అయ్యి భార్యగా మారిన ఆడవారికి భర్త పై అనురాగం.. తల్లిదండ్రులు మీద ప్రేమ కన్నా ఉన్నతంగా ఉండాలి అనే సందేశమే‌కాని, తండ్రికి వారసులు కొడుకులు మాత్రమే కాదు కూతురులు కూడా అనే సందేశమే కాని, భర్త భాగ్యం భార్య చేతులలోనే అనే సందేశమే కాని, పెళ్ళి జంటలు శివ నిర్ణయాలు అని చెప్పే సందేశమే కాని నేటి తరం కి అనుగుణంగా మళ్ళీ తీస్తే.. బాగుంటుంది అనే ఉద్దేశం గురువు గారు...🙏🏻🙏🏻🙏🏻

  • @sitaramg6124
    @sitaramg6124 2 ปีที่แล้ว +1

    గురువుగారు నమస్కారం
    Sr నాకు మీరుఒక సమాధానం చెప్పాలి sr
    నేను మొన్న ఈమధ్య you tube lo
    ఇంద్ర సినిమా చూసాను sr fist haff
    చాలా బాగుంది కానీ సెకండ్ haff లో
    అంత పెద్ద తప్పు ఎలా పెట్టారు సినిమాలో
    మీరు పరుచురివారు ఎతప్పు చేయరు అని
    అనారు మరి అంత పెద్ద తప్పుని మీరు ఎలా
    Accept చేశారు దీనికి మీరు వివరణ ఇవాలి

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 ปีที่แล้ว

    K v reddy gari atmaku shanthi kalagalagalani devunni prathisthunnanu

  • @Malla_saikumar
    @Malla_saikumar 2 ปีที่แล้ว

    Ramarao on duty gurinchi cheppandi

  • @pavankumar-os3op
    @pavankumar-os3op 2 ปีที่แล้ว +1

    Kantha Rao gaari gurinchi matram chepatledu guru gaaru

  • @sarojinimusic5276
    @sarojinimusic5276 2 ปีที่แล้ว

    Sir...India vachhara

  • @Skanda2202
    @Skanda2202 2 ปีที่แล้ว

    Mayabazar lanti kalakhandanni teesina mahanubhavudu

  • @ivynine1
    @ivynine1 2 ปีที่แล้ว +1

    Eppudu aaputharo ee bhajana..
    If the occasion is KV Reddy gari death anniversary, talking about great works of KV Reddy garu would have been more appropriate rather than praising others given the context.

  • @mallikarjunamusuku9407
    @mallikarjunamusuku9407 2 ปีที่แล้ว

    Kv reddy gaari anni cininimalu chusamu, goppa directer.

  • @nark2915
    @nark2915 ปีที่แล้ว

    Srikrishna satya success ayindi.7 centres lo hundred days aadindi.inkem kaavaalandi.k v reddy Gari gurinchi meeru cheppindemundi yekkda.ntr gurinchi chepparanthe.

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 ปีที่แล้ว

    Chivari.rojulu.Andariki.vastai.neekkuda..!😅😅😅

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Sir 100 days adindi flop kadu please check sir

  • @kaushalone8439
    @kaushalone8439 2 ปีที่แล้ว

    Satya harischandra aayana own film kadu

  • @arvi1025
    @arvi1025 2 ปีที่แล้ว +2

    Idhe KVreddy gari kosam chesina video la ledu... Me kula daivam Ntr gariki bajana la undhi

    • @sambasivaraomandalapu553
      @sambasivaraomandalapu553 2 ปีที่แล้ว

      Money.èste.k.v.r.garu.teesukoledu
      Appudu.n.t.r.garu.direct.cheyamani
      Fifty.thousand.echharu.actualga
      Sagabhagam.n.t.rgaru.direct.chesaru
      K.v.ŕgari.healh.sarigaleka.povatam
      K.v.r.garu.lekapote.n.t.r.leru
      P.bhairavi.variki.stardom.techhindi

  • @kalidasuvijayachandra9689
    @kalidasuvijayachandra9689 2 ปีที่แล้ว +1

    పాతాల (ళ) భైరవి!?

  • @lifeisbeautiful9347
    @lifeisbeautiful9347 2 ปีที่แล้ว

    Ippudu Koda cheppaleka poyaru NTR gaariki life ichaaru eeyana Ani

  • @padmasireesha4800
    @padmasireesha4800 2 ปีที่แล้ว

    Chanipoyina varini thaluchukunte, mundu vari goppathanam ippati vaariki ardham ayyela cheppali..
    Enno iconic films ni telugu chitra parisrama ku andinchina KV Reddy garu eppudu dabbulu sampadinchali anukoledu..
    Evari daggara cheyi chachaledu..
    NTR gari ni sri krishnudu ga parichayam chesindi ayane...
    Sri Krishna Satya, meru chudalekapoyina, ippudu unna generation TV lo enni sarlu vesina chudagaluguthunnam.. Moreover it's not commercial film.
    Ntr worked as Rama, Ravana and Sri krishna. Whereas SVR was Mahiravana with less duration..
    I m really surprised with your explanation that the film didn't work.
    Meru rasina Chandasasanudu, anuraga devatha, etc. Easy ga bore kottesthayi..

  • @balkrishnav3587
    @balkrishnav3587 2 ปีที่แล้ว

    🙏

  • @rrrvideos5437
    @rrrvideos5437 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏