Paruchuri Gopala Krishna talks about Nagarjuna garu| Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 45

  • @rajumba6510
    @rajumba6510 2 ปีที่แล้ว +6

    Real trend settar....మనం మూవీ ఆస్కార్ నామినేషన్ కి వెళ్లిందని ఎంత మందికి తెలుసు..

  • @MurthyKandikonda
    @MurthyKandikonda 2 ปีที่แล้ว +4

    Thank you sir

  • @muralisatyam7873
    @muralisatyam7873 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir.

  • @ravivejarla3409
    @ravivejarla3409 2 ปีที่แล้ว +11

    Happy Birthday to King nagarjuna

  • @balashankarnuthimadugu3963
    @balashankarnuthimadugu3963 2 ปีที่แล้ว +7

    Maa anna king nag ki wishes andinchi manchi maatalu chappi nanduku thank you sooo much sir

  • @bhagys7862
    @bhagys7862 2 ปีที่แล้ว +5

    Shiva trend setter 🔥🔥🔥🔥

  • @mattupallikishore688
    @mattupallikishore688 2 ปีที่แล้ว +9

    Supar akkineni nagarjuna no 1 HERO

  • @santhoshkumarkarri7936
    @santhoshkumarkarri7936 2 ปีที่แล้ว +5

    King Nagarjuna ♥️♥️♥️♥️♥️

  • @satya1752
    @satya1752 2 ปีที่แล้ว +1

    King only wins

  • @srinupalyala7000
    @srinupalyala7000 2 ปีที่แล้ว +8

    King trendsetter nagarjuna 💐

  • @madhanmadhu4511
    @madhanmadhu4511 ปีที่แล้ว

    King

  • @rajuncdegala
    @rajuncdegala ปีที่แล้ว

    Jai king

  • @panduruarjunarao1789
    @panduruarjunarao1789 2 ปีที่แล้ว +8

    Chala baga chepparu great words nag sir

  • @SudheerPhotography..
    @SudheerPhotography.. 2 ปีที่แล้ว +2

    Thank You Sir🙏 Video for KING👑 Nagarjuna garu

  • @bramu2391
    @bramu2391 2 ปีที่แล้ว +6

    King nagarjuna 👑👑

  • @venkat4126
    @venkat4126 2 ปีที่แล้ว +5

    KING Nagarjuna.

  • @thulasitvnellore
    @thulasitvnellore 2 ปีที่แล้ว +10

    HAPPY BIRTHDAY *''VIKRAM''* *NAG* sir

  • @harikrishnabanala6030
    @harikrishnabanala6030 2 ปีที่แล้ว +5

    రామారావు గురించి చిరంజీవి గురించి 18 నిమిషాలు చెప్పే మీరు నాగార్జున దగ్గరికి వచ్చేసరికి ఏడు నిమిషాలు ముగించేశారు. సరే బాగుంది కానీ వాళ్ల గురించి చెప్పేటప్పుడు ఉన్న గొంతులో ఆర్తనాదం ఎక్కడ వినిపించలేదు గోపాలకృష్ణగారు అభిమానం

  • @mdabdulrahim9530
    @mdabdulrahim9530 2 ปีที่แล้ว +6

    Super 👌 words sir 👏 you are dialog king 🤴

  • @babuking389
    @babuking389 2 ปีที่แล้ว +5

    Jai akkineni king👑

  • @susipriya7863
    @susipriya7863 2 ปีที่แล้ว +1

    Paruchri gari Sita ramam gurinchi matladandi sir

  • @chakralyricist8635
    @chakralyricist8635 2 ปีที่แล้ว +19

    అక్కినేని వారింట వెలసిన సువర్ణం
    నటన అనే ఆభరణాన్ని ధరించిన రాజు
    యువతుల కలల మన్నధుడు
    కళామతల్లి ముద్దు తనయుడు
    నాగార్జున నామధేయుడు
    పుట్టినరోజు శుభాకాంక్షలతో....రాజాచక్రవర్తుల.

  • @kasinadimpalli8540
    @kasinadimpalli8540 2 ปีที่แล้ว +2

    Guru ji 🙏

  • @srikrishna1748
    @srikrishna1748 2 ปีที่แล้ว +4

    RGV Maya adi. Brilliant movie

  • @naveendwarampudi
    @naveendwarampudi 2 ปีที่แล้ว

    Sitaramam, vikram and vikrant rona movies gurinchi matladandi guruvu garu.

  • @befrank1287
    @befrank1287 2 ปีที่แล้ว +2

    Sir, పలుకు ల్లో పాఠాలు గురించి అడుగు తున్నా ... క్షమించండి.
    Hero గారి Star image ( మీ బాష లో body language), మంచి కథ ఉన్న సినిమా ను ఎలా నాశనము చేస్తుంది?( khaidi సినిమా యొక్క chiranjeevi gari star image, veta సినిమా ఫ్లాప్ కి ఒక కారణం ఎలా అయింది). అలాగే star Image కు ఏమాత్రం suit కానీ సినిమా ఎలా hit అయింది( Annamaiah)?. వాటి వెనుక ఉన్న failure and success facts గురించి తెలుప గలరు. అలాగే కొత్త scenario,:-- appati block buster movie తో తమ హీరో సినిమా ను (KGF-2 Vs Acharya ) ఊహించు కొని flop చేయడం గురించి కూడా చెప్పండి?.

  • @rajudokka289
    @rajudokka289 2 ปีที่แล้ว +1

    Suuuuuper sir

  • @Narasimha94
    @Narasimha94 2 ปีที่แล้ว

    నీకు మా బాలయ్య బాబు పుట్టినరోజు గుర్తు లేదా

  • @kakallavlogs7303
    @kakallavlogs7303 2 ปีที่แล้ว

    సార్ నేను ఒక కథ రాసుకున్నాను కానీ ఆ కథను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 15000, 20000 కావాలంటే ఎక్కడినుండి తెస్తాం సార్... నెలకు 12000 సాలరీతో నేను నా కుటుంబాన్ని పోసితున్నాను... నేను రాసిన కథను డైరెక్ట్గా హీరో కి చెప్పే ఛాన్స్ వస్తుందా ఆలా హీరోలు మనకి ఛాన్స్ ఇస్తారా...

  • @mohanmoni914
    @mohanmoni914 2 ปีที่แล้ว +1

    Guru garu Vikrant rona kannada movie gurinchi chapandi guru

  • @gowthamsaisiddavatam7064
    @gowthamsaisiddavatam7064 2 ปีที่แล้ว +6

    నమస్కారం గురువుగారు నాగార్జున గారు నటించిన లేటెస్ట్ మూవీ గోస్ట్ ఆ మూవీ గురించి నాకు ఒక డౌట్ ఉంది గురువుగారు అది హాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఆడిన జాన్ వీక్ చాప్టర్ వన్ సినిమా కాన్సెప్ట్ ని తీసుకొని తెలుగులో నాగార్జున గారికి మనకు తెలుగు నేటివిటీకి తగ్గినట్టుగా మార్చి ద గోస్ట్ గా తీస్తున్నారు అని నేను అనుకుంటున్నాను బహుశా ఇది తప్పయి ఉండొచ్చు కానీ నా వరకు ట్రైలర్ చూసి నాకు ఇది నిజం అనిపించింది ఇదే రైట్ అని నేను అనుకుంటున్నాను తప్పనుకుంటే సారీ

    • @ProductsHub365
      @ProductsHub365 2 ปีที่แล้ว

      Completeley wrong . elevations matrame inspire aynatu undi anthe kani kachitanga idhi john wick lane untadi ani ekads ledhu

    • @gowthamsaisiddavatam7064
      @gowthamsaisiddavatam7064 2 ปีที่แล้ว

      @@ProductsHub365 బ్రదర్ ఆస్ ఇట్ ఇస్ గా జాన్విక్ చాప్టర్ గానే ఉంటుందని నేను నీకు చెప్పలేదు అలా ఉండొచ్చు అలాగే తెలుగు నేటి వేటికి తగ్గట్టుగా మార్చి చేసుంటారని నేను క్లారిటీ క్లారిటీగా మెన్షన్ చేశాను ఓకే అలాగే దాంట్లో వచ్చిన కొన్ని ఫైట్ సీన్స్ ఏ విధంగా అయితే బార్లో ఫోక్ తో చంపే సీన్స్ అలాగే సోర్డ్ సీన్స్ ఇంకా చాలా సీన్స్ ని బట్టి గెస్ చేసి చెప్పాను ఓకే........ హర్ట్ అయి ఉంటే సారీ

    • @SudheerKumar-qu5cc
      @SudheerKumar-qu5cc 2 ปีที่แล้ว

      I got the same feel after watching trailer .. John wick + Killer

  • @ggk2533
    @ggk2533 2 ปีที่แล้ว

    Guruv garu.. meeru US lo ekada untunnaru?

  • @arunanani68
    @arunanani68 2 ปีที่แล้ว

    Hai బాబాయ్🙏

  • @SuperGurunadh
    @SuperGurunadh 2 ปีที่แล้ว

    Guruvu garu Anaganaga O Dheerudu gurinchi cheppandi please

  • @gowthamsaisiddavatam7064
    @gowthamsaisiddavatam7064 2 ปีที่แล้ว

    Hi sir 201 visit

  • @kakallavlogs7303
    @kakallavlogs7303 2 ปีที่แล้ว

    సార్ నేను ఒక కథ రాసుకున్నాను కానీ ఆ కథను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 15000, 20000 కావాలంటే ఎక్కడినుండి తెస్తాం సార్... నెలకు 12000 సాలరీతో నేను నా కుటుంబాన్ని పోసితున్నాను... నేను రాసిన కథను డైరెక్ట్గా హీరో కి చెప్పే ఛాన్స్ వస్తుందా ఆలా హీరోలు మనకి ఛాన్స్ ఇస్తారా...

  • @kakallavlogs7303
    @kakallavlogs7303 2 ปีที่แล้ว +4

    సార్ నేను ఒక కథ రాసుకున్నాను కానీ ఆ కథను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 15000, 20000 కావాలంటే ఎక్కడినుండి తెస్తాం సార్... నెలకు 12000 సాలరీతో నేను నా కుటుంబాన్ని పోసితున్నాను... నేను రాసిన కథను డైరెక్ట్గా హీరో కి చెప్పే ఛాన్స్ వస్తుందా ఆలా హీరోలు మనకి ఛాన్స్ ఇస్తారా...