Indradhanusu Cheera Song | Mallikarjun, Sunitha Performance | Swarabhishekam | 2nd June 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มิ.ย. 2019
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • บันเทิง

ความคิดเห็น • 47

  • @srikanthpearls6724
    @srikanthpearls6724 ปีที่แล้ว +4

    ఇంద్రధనుస్సు చీర కట్టి...
    చంద్రవదన చేరవస్తే
    చుక్కలకే కులుకొచ్చిందంట...
    సూర్యుడికే కునుకొచ్చిందంట
    ఇంద్రధనుస్సు చీర కట్టి...
    చంద్రవదన చేరవస్తే
    చూపులకే పలుకొచ్చిందంట...
    జాబిలికే నడకొచ్చిందంట
    నడిరేయి సమయాన...
    ఒడిచేరు తరుణాన
    నక్షత్ర చేమంతి జడలల్లనా
    నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా
    ప్రేమ అనే కౌగిలిలో...
    పెళ్లి అనే పందిరిలో...
    ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే
    ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే
    ఇంద్రధనుస్సు చీర కట్టి...
    చంద్రవదన చేరవస్తే
    చూపులకే పలుకొచ్చిందంట...
    జాబిలికే నడకొచ్చిందంట..
    ఆరారు ఋతువుల్లో...
    అందాల మధువుల్లో
    అరుదైన రుచులెన్నో అందించనా
    విరితెనేలో తానమాడించానా
    పరువమనే పల్లకిలో
    అందమనే బాలికలా
    వాలు కనుల వలుపు
    గనుల నీలి మెరుపులు
    పిలుపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో
    ఇంద్రధనుస్సు చీర కట్టి...
    చంద్రవదన చేరవస్తే
    చుక్కలకే కులుకొచ్చిందంట...
    సూర్యుడికే కునుకొచ్చిందంట

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว +9

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @rajageek
      @rajageek 2 ปีที่แล้ว

      Well said ❤️💐

  • @mmraotalks9240
    @mmraotalks9240 2 ปีที่แล้ว +5

    ఈ పాట vintunte. ఆకాశంలో theliyaduthunnatlu ఉంది...

  • @sridhargoud6645
    @sridhargoud6645 ปีที่แล้ว +1

    Eesong Nakentho ishtam yennisarlu vinna bore raadu 2022 chusevaru like cheyandi

  • @jaisri3144
    @jaisri3144 ปีที่แล้ว +2

    Malikarjun super

  • @ramjeekethireddy5404
    @ramjeekethireddy5404 3 หลายเดือนก่อน

    Excellent performance both are you may God bless you that live to be healthy i watch this song minimum twice per day

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu653 3 ปีที่แล้ว +3

    Ever green song.

  • @sankar.g6359
    @sankar.g6359 2 ปีที่แล้ว +1

    Hats of sunithamma🌹

  • @mallibabumallinaidu1734
    @mallibabumallinaidu1734 3 ปีที่แล้ว +2

    నైస్ బ్యూటీ సాంగ్

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 ปีที่แล้ว +2

    M_ఇంద్రధనస్సు చీర కట్టి..
    చంద్రవదన చేరవస్తే..
    ఇంద్రధనస్సు చీర కట్టి..
    చంద్రవదన చేరవస్తే..
    చుక్కలకే కులుకొచ్చిందంట
    సూర్యుడికే కునుకొచ్చిందంట
    F_ఇంద్రధనస్సు చీర కట్టి..
    చంద్రవదన చేరవస్తే..2
    చూపులకే పలుకొచ్చిందంట
    జాబిలికే నడకొచ్చిందంట
    చరణం: 1
    M_నడిరేయి సమయాన..
    ఒడిచేరు తరుణాన..
    నడిరేయి సమయాన..
    ఒడిచేరు తరుణాన..
    నక్షత్ర చేమంతి జడలల్లనా..
    నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా..
    F_ప్రేమ అనే.. కౌగిలిలో
    పెళ్లి అనే.. పందిరిలో
    ఇచ్చి పుచ్చుకున్న మాట
    మంత్రమాయనే..
    ఇద్దరొక్కటైన పాట
    మనుగడాయనే..
    M_ఇంద్రధనస్సు చీర కట్టి..
    చంద్రవదన చేరవస్తే..
    F_చూపులకే పలుకొచ్చిందంట
    జాబిలికే నడకొచ్చిందంట
    చరణం: 2
    F_ఆరారు ఋతువుల్లో..
    అందాల మధువుల్లో..
    ఆరారు ఋతువుల్లో..
    అందాల మధువుల్లో..
    అరుదైన రుచులెన్నో అందించనా
    విరితెనేలో తానమాడించానా
    M_పరువమనే.. పల్లకిలో
    అందమనే.. బాలికలా
    వాలు కనుల వలుపు గనుల
    నీలి మెరుపులు
    పిలిపులేవో మేలుకోలిపే
    ఈ ఉషస్సులో..
    F_ఇంద్రధనస్సు చీర కట్టి..
    చంద్రవదన చేరవస్తే..
    M_చుక్కలకే కులుకొచ్చిందంట
    సూర్యుడికే కునుకొచ్చిందంట

  • @boyapatiraghu
    @boyapatiraghu ปีที่แล้ว +1

    Malli..nice voice..🎊💐

  • @pdathathreya6072
    @pdathathreya6072 ปีที่แล้ว +1

    సునీత,

  • @balanjisandhya4
    @balanjisandhya4 3 ปีที่แล้ว +3

    Nice song 👌👌👌

  • @KanagaLakshmi-wk7ul
    @KanagaLakshmi-wk7ul 2 หลายเดือนก่อน

    Sunitha.superfiguer.

  • @sankar.g6359
    @sankar.g6359 2 ปีที่แล้ว +1

    Hats of mallikharjun🌹

  • @venkatajagadeeswararao6532
    @venkatajagadeeswararao6532 2 หลายเดือนก่อน

    Heads off to both of you🎉.....

  • @prasadadmin2662
    @prasadadmin2662 2 ปีที่แล้ว +1

    Ever green Song

  • @realindian1313
    @realindian1313 ปีที่แล้ว +1

    Child hood movie sathyam theatre lo chooshaanu

  • @a.lokesh5723
    @a.lokesh5723 9 หลายเดือนก่อน +1

    👌🏻👌🏻👌🏻👌🏻😁😊

  • @p.venkatesuluvenkatesulu2176
    @p.venkatesuluvenkatesulu2176 3 ปีที่แล้ว +1

    Very nicely super singer 's

  • @muskaanmuhammad8772
    @muskaanmuhammad8772 5 หลายเดือนก่อน

    Once more అనే ల వుంది వీళ్లిద్దరి performance

  • @KanagaLakshmi-wk7ul
    @KanagaLakshmi-wk7ul 2 หลายเดือนก่อน

    Sunitha.super.

  • @KanagaLakshmi-wk7ul
    @KanagaLakshmi-wk7ul 2 หลายเดือนก่อน

    Suneethavoiveduper

  • @palagirisrinivasulupalagir4461
    @palagirisrinivasulupalagir4461 ปีที่แล้ว

    Music dayareckt gaaru mudugaa super sir

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 4 หลายเดือนก่อน

    Supar jayasudha garu❤

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 3 ปีที่แล้ว +1

    So nice

  • @thirupathipambala8326
    @thirupathipambala8326 9 หลายเดือนก่อน

    Wonderful song

  • @jaganbalireddy1376
    @jaganbalireddy1376 3 ปีที่แล้ว +1

    JAI NTR ANNA GARU

  • @bajibaji9712
    @bajibaji9712 3 ปีที่แล้ว +2

    Super

  • @kashyapkn2161
    @kashyapkn2161 8 หลายเดือนก่อน

    Excellant 👍

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 11 หลายเดือนก่อน

    Excellent 👌👌👌👌

  • @davalajaswanthbabu1241
    @davalajaswanthbabu1241 3 ปีที่แล้ว +1

    Nice combination

  • @nallamasabhaskar5523
    @nallamasabhaskar5523 ปีที่แล้ว

    SUPER song

  • @bollunaresha7506
    @bollunaresha7506 3 ปีที่แล้ว +2

    super song

  • @palagirisrinivasulupalagir4461
    @palagirisrinivasulupalagir4461 3 หลายเดือนก่อน

    Munduga music director gaariki paadabi vandanam

  • @user-hz5fy9cz4o
    @user-hz5fy9cz4o 4 หลายเดือนก่อน

    Supar

  • @johnnyyarra3173
    @johnnyyarra3173 3 ปีที่แล้ว +1

    నైస్

  • @chukkaabhireddy9745
    @chukkaabhireddy9745 3 ปีที่แล้ว +1

    Nice

  • @KanagaLakshmi-wk7ul
    @KanagaLakshmi-wk7ul 3 หลายเดือนก่อน

    Esumagaruendukandimadhyalo.

  • @spranga5223
    @spranga5223 4 ปีที่แล้ว +1

    Awesome

  • @vagyanaik9531
    @vagyanaik9531 4 ปีที่แล้ว +1

    Nice composition

  • @vinayeluri6943
    @vinayeluri6943 2 ปีที่แล้ว +2

    Chandhamama tho indradhanussulanti cheera yevaru kattinchagalaru veturi gaaru thappa....👏👏👏👏

  • @gorlasanthamurthy.murthy8009
    @gorlasanthamurthy.murthy8009 3 ปีที่แล้ว +3

    పాట పరువునష్టం నాయనా

  • @laxmankummari9206
    @laxmankummari9206 3 ปีที่แล้ว

    Balu cheta padinchi unte bagundedi