Ghallu Ghallu Full Video Song | Indra | Chiranjeevi | Mani Sharma | B Gopal | S P Balasubrahmanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024

ความคิดเห็น • 2.7K

  • @rakeshreddye6599
    @rakeshreddye6599 4 หลายเดือนก่อน +155

    ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో
    చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది 🌎

    • @Nakshatra8866
      @Nakshatra8866 หลายเดือนก่อน +2

      First time ninu vinudu

    • @mehaboobm6260
      @mehaboobm6260 หลายเดือนก่อน +1

      Magic is in SPB voice❤❤❤

    • @MaddiliDuryodhana
      @MaddiliDuryodhana 21 วันที่ผ่านมา

      Yes bro

  • @CryptoPassion-qq8ex
    @CryptoPassion-qq8ex หลายเดือนก่อน +682

    2024 August months lo చూసినవాళ్లు ఎంతమంది

  • @bobbygowd9384
    @bobbygowd9384 3 ปีที่แล้ว +1507

    పాటకి ప్రాణం పోసిన sp బాలు గారికి ఒక లైక్ 😍

    • @aavlogs4197
      @aavlogs4197 3 ปีที่แล้ว +22

      Balu gaaru and mallikarjun singer great song

    • @karunakardeekonda7345
      @karunakardeekonda7345 3 ปีที่แล้ว +6

      @@aavlogs4197 p

    • @Darling_prabhas1433
      @Darling_prabhas1433 ปีที่แล้ว +6

      Cineindustry oka great singer ni kolpoindhi he is a great man sp balu lives onnn

    • @imtiazsk994
      @imtiazsk994 ปีที่แล้ว +4

      Mani sharma bro

    • @rajtheking376
      @rajtheking376 ปีที่แล้ว +1

      Iam listening on 1st Jan 2022

  • @Sweety-930
    @Sweety-930 8 หลายเดือนก่อน +1687

    2024 lo e pata chuse vallu like ❤

    • @NITHIN_420X
      @NITHIN_420X 6 หลายเดือนก่อน +17

      Yes...

    • @AnjuBhamre
      @AnjuBhamre 5 หลายเดือนก่อน

      ❤​@@NITHIN_420X

    • @purijagannathfan4425
      @purijagannathfan4425 4 หลายเดือนก่อน +21

      Varsham paduthundhi 🌧️🤗🌩️

    • @aravindpatel3574
      @aravindpatel3574 4 หลายเดือนก่อน +10

      Hlo

    • @kishorepalla6714
      @kishorepalla6714 4 หลายเดือนก่อน +2

      Ippudu chusthuna bro nenu

  • @lasya409
    @lasya409 11 หลายเดือนก่อน +462

    90's kids అదృష్టవంతులు అని చెప్పుకోవాలి 😊అద్భుతమైన పాటలు,సినిమాలు ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది❤
    2023 లో కూడా ఈ పాట వెతికి విన్నాను మీలో ఎంత మంది విన్నారు🤔

  • @Trending_Videos_vlog
    @Trending_Videos_vlog 2 ปีที่แล้ว +650

    ఈ పాట రాసినా సిరివెన్నెల సీతరామశాస్త్రి గారికి సంగీత అందించిన మణిశర్మ గారికి పాట పడిన sp బాలసుబ్రహ్మణ్యం గారికి మల్లికార్జున గారికి 🙏🙏🙏🙏

    • @kavyasri4701
      @kavyasri4701 6 หลายเดือนก่อน +2

      Naa di kuda same feeling ❤❤❤

  • @manikanta2363
    @manikanta2363 ปีที่แล้ว +425

    ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
    ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
    ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
    ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
    హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలే వేయనీ
    నిలువెల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
    జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
    రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా
    జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
    రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా
    ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
    ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
    రాకసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
    ఈ రక్తాక్షర లేఖనీ ఇపుడే పంపనీ
    అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రా రమ్మనీ
    ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
    తొలగింది ముప్పు అది నీలి మబ్బు మనసార నవ్వనీ
    చిరుజల్లు ముంపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ
    ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడెగా
    శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళా
    జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
    రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా
    భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకగా
    ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగా
    మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా
    ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా
    మహరాజు కాలి సమిదల్లే మారి నిలువెల్లా వెలిగెరా
    భోగాన్ని విడిచి త్యాగన్ని వలచి తాపసిగా నిలిచెరా
    జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హేమ జ్వాలలుగా
    స్వర్గాన్నే శాసించెరా అమృతములు ఆహ్వానించెనురా
    జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
    రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా
    ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
    ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
    హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలే వేయనీ
    నిలువెల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
    జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
    రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా
    జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
    రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా

    • @jupakabharath-vb4ih
      @jupakabharath-vb4ih ปีที่แล้ว +3

      Thanks annyya

    • @Mona-26776
      @Mona-26776 ปีที่แล้ว +2

      🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️

    • @paparavvara
      @paparavvara ปีที่แล้ว +2

      Super song

    • @lasya409
      @lasya409 11 หลายเดือนก่อน +2

      Super😊

    • @JampalaJyothi-yl1zp
      @JampalaJyothi-yl1zp 11 หลายเดือนก่อน +2

      Super ❤❤🎉

  • @ARK-jh7wi
    @ARK-jh7wi 3 ปีที่แล้ว +557

    Chiranjeevi gari steps ki, Manisharma gari music ki, SP Balu gari voice ki 🙏🏻.
    2021 lo kooda bore kottatle ❤️

  • @AkhileshGoskula
    @AkhileshGoskula หลายเดือนก่อน +10

    2024 ఈ పాట విన్నవారు ❤️✊

  • @karthikbharadwaj3640
    @karthikbharadwaj3640 หลายเดือนก่อน +21

    Repu rerelease ki Entha mandhi ready

  • @mrrehan5695
    @mrrehan5695 3 ปีที่แล้ว +1519

    Being a rajasthani I couldn't understand the lyrics but trust me I'm in tears the beauty of telugu❤❤

    • @harshusaaho7623
      @harshusaaho7623 3 ปีที่แล้ว +22

      ❤️❤️❤️❤️❤️

    • @pavan-ss5wy
      @pavan-ss5wy 3 ปีที่แล้ว +10

      ❤❤❤❤❤❤❤

    • @briandoe1460
      @briandoe1460 3 ปีที่แล้ว +62

      Beautiful lyrics written by the legendary Sirivennela.
      Telugu is called the Italian of the East, because both of those languages have all of their words ending in a vowel.
      Jai Hind🇮🇳

    • @Kissy_speaks
      @Kissy_speaks 3 ปีที่แล้ว +6

      ❤️❤️ thank you very much🙏

    • @shortstories4025
      @shortstories4025 3 ปีที่แล้ว +9

      Jai ap

  • @abhishekchandu6971
    @abhishekchandu6971 3 ปีที่แล้ว +650

    3:24-4:05 pure gold...
    Mani deserves all the awards only for that bit❤️🙏 #Legend

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 2 ปีที่แล้ว +106

    ఈ పాట వింటే రాయలసీమ రైతు బిడ్డ గా రోమాలు నీకుబోరుస్తాయి.... ఏమి పాట రా స్వామి జై జై చిరంజీవి జై జై జై రాయలసీమ

  • @rcb2537
    @rcb2537 3 หลายเดือนก่อน +254

    anyone after Pawan Kalyan victory ✌️✌️✌️✌️✌️✌️

    • @AmurlaSrikath
      @AmurlaSrikath 3 หลายเดือนก่อน +12

      Chiru victory bro pitapuram and Andra hero pawankalyan bro

    • @srekanthsree8762
      @srekanthsree8762 3 หลายเดือนก่อน +3

      Yes

    • @bhukyatirupatirao8093
      @bhukyatirupatirao8093 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤​@@AmurlaSrikath

    • @aparnadevi-nj8nu
      @aparnadevi-nj8nu 3 หลายเดือนก่อน

      S

    • @aravindaravind3487
      @aravindaravind3487 2 หลายเดือนก่อน +4

      Only Ys jagan ❤😂

  • @venugopalvenugopal9070
    @venugopalvenugopal9070 6 หลายเดือนก่อน +232

    2024 లో వినేవారువెవారు వెవారు లైక్ చేయండి 🎉

  • @vasanthbsf3643
    @vasanthbsf3643 3 ปีที่แล้ว +2753

    2021లో కూడా ఈ పాటను వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

    • @bhanuteja2753
      @bhanuteja2753 3 ปีที่แล้ว +18

      release chesinde 2021 lo 😒

    • @lalithkumar7654
      @lalithkumar7654 3 ปีที่แล้ว +11

      naki e song preyanam

    • @lalithkumar7654
      @lalithkumar7654 3 ปีที่แล้ว +7

      naku e song ishtam

    • @anuadari6902
      @anuadari6902 3 ปีที่แล้ว +6

      Naku chirajevi garu ante chala estam 😍😍😍

    • @ravikiranchary
      @ravikiranchary 3 ปีที่แล้ว +7

      Ela comments lo likes adukunte em vasthadi

  • @surendrap4541
    @surendrap4541 3 ปีที่แล้ว +204

    ఈపాట వింటుంటే తెలియని ఫీలింగ్ మిస్స్ యూ SPB సార్ 🙏🙏

  • @naidugokada7568
    @naidugokada7568 3 ปีที่แล้ว +79

    ఇలాంటి మనిషికి అభిమానులు వద్ధు అన్న పుట్టుకొస్తారు

  • @lokeshglokesh8668
    @lokeshglokesh8668 ปีที่แล้ว +54

    ನಾನು ಒಬ್ಬ ಕನ್ನಡಿಗ ಆದರೂ ಈ ಗೀತೆ ತುಂಬಾ ಅರ್ಥ ಪೂರ್ಣವಾದ ಸಂದೇಶ ಸಾರುವ ಗೀತೆ...

  • @ANILKUMAR-yu4el
    @ANILKUMAR-yu4el 8 หลายเดือนก่อน +291

    2024 ರಲ್ಲಿ ಸಹ ಯಾರಾದ್ರೂ ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದೀರಾ...???

  • @khageswararaougripalli9624
    @khageswararaougripalli9624 3 ปีที่แล้ว +76

    Bgm vacchina ventane....goosebumps vacchina vallu oka kottandi@2021

    • @manikantach9850
      @manikantach9850 3 หลายเดือนก่อน

      నాకు ఈ పాట వెస్టవిండ్స్ 2027 కాపు గెలుపు

  • @sasiroyalpulaganti9444
    @sasiroyalpulaganti9444 3 ปีที่แล้ว +147

    ఈ లాటి మనిసికి అబిమానులు వద్దు అ న్న కూడా పుట్టు కొన్ని వసరూ అలాటి మ నిషి మన అన్న ⭐చెర⭐జీవి గారు,😍😍😘

    • @komandurigowtham3529
      @komandurigowtham3529 3 ปีที่แล้ว +7

      తెలుగు సరిగ్గా వ్రాయండి బ్రదర్

    • @anjuanji2413
      @anjuanji2413 3 ปีที่แล้ว

      @@komandurigowtham3529 😃😃

    • @rbcreative5914
      @rbcreative5914 3 ปีที่แล้ว +2

      ఈ భాష ఏంటి నాన్న

  • @karthikb5150
    @karthikb5150 3 ปีที่แล้ว +331

    Lip movement , grace dance movements ... Chiranjeevi gaaru nailed it ...
    Best actor in India , btw most under rated actor in Indian Movies ..

    • @sravankumarboini3825
      @sravankumarboini3825 2 ปีที่แล้ว +16

      😂😂megastar craze thelidanukunta bhayya meek Inka poorthiga

    • @chandrashekarn8237
      @chandrashekarn8237 2 ปีที่แล้ว +10

      Why underrated bro.. He is nothing less than GOD when it comes to movies.. His performances were cherished by breaking all the existing records which ironically were created by him only..!! MEGASTAR for innumerable reasons..!!

    • @sairampolisetty331
      @sairampolisetty331 2 ปีที่แล้ว +10

      @@sravankumarboini3825 khaidi 150 chusi first movie ankuni untdley

    • @nikhilparasu3875
      @nikhilparasu3875 2 ปีที่แล้ว +3

      @@sairampolisetty331 😂😂😂😂

    • @harishhari9763
      @harishhari9763 2 ปีที่แล้ว +1

      😍😍😍😍

  • @thambulurugana786
    @thambulurugana786 หลายเดือนก่อน +6

    నా లాగే ఇంద్ర రీ రిలీజ్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారా 🥰🥰🥰
    ఎంతమంది రీ రిలీజ్ తరువాత చూస్తున్నారు 🥰🥰🥰

  • @Ramanji-ud8fd
    @Ramanji-ud8fd 6 หลายเดือนก่อน +323

    2024 lo e song chusevalu oka like kotandi

    • @krishnaboya2283
      @krishnaboya2283 5 หลายเดือนก่อน +4

      😊

    • @sateeshnaiduvakkapati8771
      @sateeshnaiduvakkapati8771 4 หลายเดือนก่อน +5

      2024 ane kadu na life long chusta e song anta naku antha istam oka raithu bidda ga jai mega star❤

    • @JagadeeshPamarthi
      @JagadeeshPamarthi 4 หลายเดือนก่อน

      ​@@sateeshnaiduvakkapati8771😊😊😊😊 న😊 ప😊😊😊😊😊😊😊😊😊 పన😊

    • @JagadeeshPamarthi
      @JagadeeshPamarthi 4 หลายเดือนก่อน

      ​@@sateeshnaiduvakkapati8771😊😊😊😊😊

    • @D.shirisha-x8p
      @D.shirisha-x8p 4 หลายเดือนก่อน

      Vedu vini bulidap over na koduku thuu thuuu

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 ปีที่แล้ว +121

    ఇంద్ర సినిమా మొత్తం ఒకటే Emotion తో క్యారీ అవుతుంది. మధ్యలో చాలా సీన్స్ Goose bumps వస్తాయి 💚🔥..
    నేను మొబైల్ అండ్ టీవీ లో చూసాను..
    చాలా బాగుంటుంది మూవీ.. సాంగ్స్ గురుంచి అయితే చెప్పనవసరం లేదు..
    చిరు డాన్స్ అండ్ గ్రేస్ వేరే లెవెల్ లో ఉంటుంది.. ఆ వీణ స్టెప్ అయితే ఇప్పటికి హైలైట్.. హే..
    Bgm కూడా ఒక మాస్ గా ఉంటుంది💚..
    ఈ జనరేషన్ వాళ్ళు మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి..
    జై మెగాస్టార్ ✊️
    లవ్ యు బాస్ ❣️..

  • @poorna498
    @poorna498 3 ปีที่แล้ว +94

    Carona pandemic valla, problems lo unna theatres lo Malli annayya movies padithe motham mogipothaayyyy....Poorva vaiabhavam Malli modalavuthundi....hatsoff to manisharma sir....love u megastar

  • @anilkumar1590
    @anilkumar1590 3 ปีที่แล้ว +355

    When composition meets SKY...🔥
    Manisharma The Legend

    • @moviehunters9820
      @moviehunters9820 2 ปีที่แล้ว

      th-cam.com/video/-arPCLTfrPA/w-d-xo.html

  • @bisakto222
    @bisakto222 9 หลายเดือนก่อน +22

    I am from Bengal,and Don't know the Telegu Language... But this Telegu song is one of my favourite... I huge respect to SKY🙏

  • @annilkumar30
    @annilkumar30 3 ปีที่แล้ว +89

    This is why he has 9 industry hits ...mega star u are best

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 3 ปีที่แล้ว +362

    Missing sp balasubramanyam Garu 😭😭😭😭😭

    • @hiiamhereok3703
      @hiiamhereok3703 3 ปีที่แล้ว +15

      They never die

    • @RAVITEJA-fh6fu
      @RAVITEJA-fh6fu 3 ปีที่แล้ว +6

      Really missing SPB SIR , What a singer, pure LEGEND

    • @bveeresh6093
      @bveeresh6093 3 ปีที่แล้ว +3

      @@hiiamhereok3703 A

    • @vinaykumar-ym6ht
      @vinaykumar-ym6ht 3 ปีที่แล้ว +3

      Still with us only

    • @4100027
      @4100027 3 ปีที่แล้ว +5

      Ayana amarudu bro🙏

  • @gantedachandrasekhar2278
    @gantedachandrasekhar2278 3 ปีที่แล้ว +69

    ఈ పాట వింటే చాలా భాద గా ఉంది.!!
    మీరు ఈ లోకం లో లేక పోయినా మీ పాటలు మా మధి లో వింది మిమ్మల్ని గుర్తుచేసుకునే వుంటాయి.😭😭
    మిస్ యూ బాలు గారు.❤️❤️
    మరెలి మీ లాంటి గాయకుడు రారు.!!!
    మిస్ యూ సో much.baalu గారు.😭😭

  • @Dcraftcreation
    @Dcraftcreation ปีที่แล้ว +30

    దేశం భాషలందు తెలుగు లెస్స ❤❤❤❤

  • @puneethteluguabbayi3208
    @puneethteluguabbayi3208 หลายเดือนก่อน +9

    2024 lo movie Re release taruvata chusnivallu oka like❤

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 ปีที่แล้ว +126

    2021లో కాదు 2022లో కూడ ఎపుడు వింట్టు నే వుంటాను

  • @telugudoge5970
    @telugudoge5970 3 ปีที่แล้ว +21

    ఈ పాటలో ప్రతి అక్షరం నీటి విలువను తెలియజేస్తుంది...... కానీ ఇప్పటికి మనం తెలుగు రాష్ట్రాల్లో పల్లెల్లో నీరు ఎంత వృధా అవుతుందో చూడొచ్చు....

  • @meghaanand157
    @meghaanand157 3 ปีที่แล้ว +91

    Mallikarjun part 🔥🔥🔥🔥

    • @NIRANJANKUMAR-wl3je
      @NIRANJANKUMAR-wl3je 3 ปีที่แล้ว +5

      Ikkada intha mandi SPB garini and Mani Sharma Gari gurinche pedthunnaru. Half knowledge vallaki ela telusthadi. Anduje industry ila undi. Okkaraina Malli Gari gurinchi comment pettaro leydo ani search chesthunna comments lo. Thanks andi.

    • @meghaanand157
      @meghaanand157 3 ปีที่แล้ว +1

      ❤️

  • @a.muralimohan5770
    @a.muralimohan5770 หลายเดือนก่อน +4

    మా కర్ణాటక బళ్లారి లో 1స్ట్ డే హైయెస్ట్ షో రికార్డ్🔥🔥🔥...మాటల్లో చెప్పలేం అన్నయ్య😍😍😍..(మణిశర్మ గారు,S.P.B.Gaaru,Mallikrjuna Gaaru 🙏)

  • @saipranay3416
    @saipranay3416 4 หลายเดือนก่อน +19

    2024 lo yenda debbaki 🥵 varsham padatante ee song gurthuvachindi 😂

  • @pradeept4234
    @pradeept4234 3 ปีที่แล้ว +49

    జై చిరంజీవ✊✊✊ sp బాలు గారు🙏🙏 మణిశర్మ గారు👌👌👌

  • @ursjaya...5748
    @ursjaya...5748 ปีที่แล้ว +29

    4:05 భూమి పై ఇంద్రుడు పిలిచెరా నుండి... Goosebumps

  • @saifkhan743
    @saifkhan743 2 ปีที่แล้ว +218

    Goosebumps moment to every 90's kid

    • @Rameshyuvi-qf2xp
      @Rameshyuvi-qf2xp ปีที่แล้ว +5

      90s kids know the that feeling... Goosebumps everytime

  • @mdm143
    @mdm143 3 หลายเดือนก่อน +15

    Pawan kalyan garu gelichina tarvta entha mandi chusaru ee pata ni

  • @ramyaramya2781
    @ramyaramya2781 หลายเดือนก่อน +3

    Who is here after movie re release ❣️✨

  • @shaikjavidvali993
    @shaikjavidvali993 3 ปีที่แล้ว +56

    Wow Super Movie and song
    మణి శర్మ అన్న నువ్వు తోపు అంతే
    Full movie upload cheyandi pls pls pls HD lo choodalani undhi

  • @thpyazmass
    @thpyazmass 3 ปีที่แล้ว +53

    HD .... అదీ చిరు ❤️ డాన్స్ ...
    3Gp అయినా HD అయినా ... అన్నయ్యని చూస్తాం ❤️❤️❤️

    • @nikhilraj6437
      @nikhilraj6437 ปีที่แล้ว

      JAI CHIRANJEEVA 🔥❤️🔥

  • @smartsankar26
    @smartsankar26 หลายเดือนก่อน +1

    వర్షాలు రానప్పుడు ఈ పాట పాడితే నిజం ఆ వరుణుడు వాన రూపం లో వస్తాడు

  • @user-kg6gs7js2e
    @user-kg6gs7js2e 5 หลายเดือนก่อน +44

    2024 lo చూసేవారు like kotandi

  • @jahnavirao9801
    @jahnavirao9801 3 ปีที่แล้ว +150

    Mani Sharma, SeetaRama Sastry, SP Balasubramanyam, Chiranjeevi
    Pure Gold !!!

    • @pujithay2833
      @pujithay2833 11 หลายเดือนก่อน +1

      Mallikarjun garu also

  • @venkatpokuri4904
    @venkatpokuri4904 3 ปีที่แล้ว +25

    Ilanti lyrics malli malli ravu
    Ilanti vinasompaina music malli malli radu
    Finally.... Megastar ki sati evaru raleru....
    Jai CHIRANJEEVA.....
    Jai MEGASTAR.....

  • @RajaNakka
    @RajaNakka 3 ปีที่แล้ว +63

    I remember watching the 3:56 first ever time they released the trailer in TV. what a first byte...

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 7 หลายเดือนก่อน +5

    పాట వచ్చి 20 సంవాస్థారాలు పైన అయ్యూంది ఇంకా ఆహ్ craze తగ్గలేదు❤

  • @adikisrichakra
    @adikisrichakra หลายเดือนก่อน +1

    WHY THIS SONG IS LEGENDARY:
    lyrics - sirivennala seetharamasastry
    actor - chiranjeevi
    music - manisharma
    singer - sp bala subramaniam

  • @jaigowtham9436
    @jaigowtham9436 3 ปีที่แล้ว +58

    Manisharma magic... 😘❣️

    • @sriramkudarla75
      @sriramkudarla75 3 ปีที่แล้ว +1

      JaalenthiSukruthamVidyaBratheemKaalam

  • @royal6541
    @royal6541 2 ปีที่แล้ว +22

    ఈ. పాట DTS lo వింటున్న ప్రతిసారీ నాకు goosebumps వస్తున్నాయి ❤❤

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc ปีที่แล้ว +39

    2:51 the word " Manasaara "....
    What a singing🎤
    What a rendering...
    That is SPB

  • @GaneshEadara
    @GaneshEadara 6 หลายเดือนก่อน +78

    2024 లో ఈ పాట చూస్తున్నవారు ఎవరైనా ఉన్నారా ?

  • @aspirant8698
    @aspirant8698 2 หลายเดือนก่อน +3

    SPB Voice+ Manisharma music + Megastar screen presence 🫡
    Ultimate heaven combo 🥵

  • @aprockstarff7470
    @aprockstarff7470 ปีที่แล้ว +56

    SPB గారిని మిస్సవుతు ఆయన పాడిన పాటలు వింటున్నవారు ఎంతమంది.we miss you SPB sir😢😢

    • @seenusuesnhua5936
      @seenusuesnhua5936 ปีที่แล้ว

      This credit goes on spb sir but Telugu industry forget the value of sir when spb sir on death

  • @jaganbj1992
    @jaganbj1992 3 ปีที่แล้ว +95

    My favourite song Mani Sharma sir musical hits ❤️

  • @Amarnath_Handle
    @Amarnath_Handle ปีที่แล้ว +7

    పక్కా రీ రిలీజ్ సినిమా ఇంద్ర 🔥💥

  • @luckyphotographyy
    @luckyphotographyy หลายเดือนก่อน +3

    Re release kosam wait chesthuna vallu like cheyandi

  • @ChintuChintu-oe1fu
    @ChintuChintu-oe1fu 8 หลายเดือนก่อน +18

    2024లో కూడా చూస్తున్నాం

  • @kalyanpspk1469
    @kalyanpspk1469 หลายเดือนก่อน +3

    Annaya Birthday ki ❤😎🔥 Ee movie ki entha mandhi Veltha unnaru

  • @pranavk1827
    @pranavk1827 3 ปีที่แล้ว +38

    from kerala--only actor i seen better expressions than mohanlal while dancing is this guy--- dancing with emotions--- great

    • @nikhilraj6437
      @nikhilraj6437 ปีที่แล้ว +9

      His name is CHIRANJEEVI........
      MEGASTAR of TELUGU INDUSTRY 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @chiranjeevinaiduthimmisett8605
      @chiranjeevinaiduthimmisett8605 11 หลายเดือนก่อน

      ​@@nikhilraj6437జై చిరంజీవా

  • @venkitasamy3759
    @venkitasamy3759 2 ปีที่แล้ว +9

    I am from Tamilnadu I am working for Kurnool film release no ticket and hundred days I am looking for in the dancing acting my favourite hero and Chiranjeevi no super star Rajini my superstar Chiranjeevi

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 ปีที่แล้ว +17

    19 years for ఇంద్ర 💥

  • @jaswanthp7567
    @jaswanthp7567 หลายเดือนก่อน +1

    Chiranjeevi garu birthday roju vinna varu chusina vallu oka like ❤❤❤❤

  • @gangatarun1004
    @gangatarun1004 3 ปีที่แล้ว +9

    Aapatlo mega star cinema lu ante abhoo goosebumps anthe

    • @captainamerica4254
      @captainamerica4254 3 ปีที่แล้ว +2

      మా నాన్న చొక్కా చిరిగిందంట కానీ టికెట్ దొరికిందట.

    • @vulkundakarumesh4215
      @vulkundakarumesh4215 3 ปีที่แล้ว

      Ippudu kuda goosebumps ye

  • @jsroffical
    @jsroffical 2 ปีที่แล้ว +39

    Chiranjeevi is king of tollywood industry ♥️

    • @nikhilraj6437
      @nikhilraj6437 ปีที่แล้ว +2

      JAI CHIRANJEEVA 🔥❤️🔥🔥

  • @ntr5761
    @ntr5761 4 หลายเดือนก่อน +4

    ఈ పాట పాడిన రాసిన ఆ మహానుభావులకు శత కోటి దండాలు❤❤❤❤❤❤

  • @luciferts798
    @luciferts798 6 หลายเดือนก่อน +5

    I've came after watching the Hindi Dub. I don't know Telugu, yet the song have enough vibes to provide a human, god bless the composer. 🙌🏻

  • @megacultjanasena
    @megacultjanasena หลายเดือนก่อน +2

    అదే ఆనందం
    అదే ఉత్సాహం
    వెండితెరపై రీ..రిలీజ్ షో.. అదరహో.. అనిపించింది🎉👍
    మెగా కుటుంబాన్ని అన్న ప్రతి ఒక్కరికీ మా విజయాలే సమాధానం✊👍💐🎉🎉🎉🎉🙏

  • @Mammi-v7c
    @Mammi-v7c 4 หลายเดือนก่อน +21

    2024 lo vintunna vallu entha mandhi friends

  • @sivamani6279
    @sivamani6279 8 หลายเดือนก่อน +10

    2024 lo ఈ పాట చూసి విన్న వారు ఎంతమంది ఫ్యాన్స్ ❤❤❤

  • @Bhargavtej12
    @Bhargavtej12 3 หลายเดือนก่อน +63

    Watching after pawan kalyan win

    • @nichanametllalokesh384
      @nichanametllalokesh384 หลายเดือนก่อน

      Inka single ga poti chesi election lo 21/21 kakapoina 1to10 lopu win i victory chusi vunte super 👌👌👌 vundedi unfair victory Pawan Kalyan garidi

    • @kartikeswarsharmatangira-wb9nh
      @kartikeswarsharmatangira-wb9nh หลายเดือนก่อน

      Watching knowing it is chiru song .PK Vala ee song chdatle chiru unadu Ani eee cinema chustanamu

  • @megacultjanasena
    @megacultjanasena หลายเดือนก่อน +3

    మహా పుణ్యక్షేత్రమైన కాశీ నగరంలో..
    శంకర్ మహదేవన్.. గారి నోట మెగాస్టార్ నృత్యం ఆట.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం కలయిక.. నృత్య దర్శకులు లారెన్స్ నృత్యకూర్పు.. ఇలా 24క్రాఫ్ట్స్ కలిసి అందించిన ఆనందం పంచింది వెండితెరపై కళాభిమానులకు హృదయానందం.. ఇంద్ర🎉

  • @NarashimharaoNidikonda
    @NarashimharaoNidikonda 5 หลายเดือนก่อน +23

    2024 lo ee song kosam vachina vallu

  • @harshagummaregula8852
    @harshagummaregula8852 2 หลายเดือนก่อน +8

    Re release hype ✅ ❤️‍🔥❤️‍🔥

  • @todaytwitterfanswar2207
    @todaytwitterfanswar2207 3 ปีที่แล้ว +52

    Three generations no 1 hero only Megastar 🙏✊

  • @AtoZ_vloger222
    @AtoZ_vloger222 3 ปีที่แล้ว +96

    We miss your voice SP balasubramanyam gaaru😥

  • @Divakar1234-k7e
    @Divakar1234-k7e หลายเดือนก่อน +4

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు లైక్ మీ

  • @pavankalyangaddam475
    @pavankalyangaddam475 ปีที่แล้ว +12

    4:25 nunchi pure goosebumps stuff ❤🔥🔥

  • @khadars4599
    @khadars4599 3 ปีที่แล้ว +19

    వర్షం లో నెమలి పురి విప్పి ఆడి పాడి నట్టు వుంటది ఈ పాట...

  • @crazyfellow9620
    @crazyfellow9620 3 ปีที่แล้ว +49

    Manisharma music ultimate

  • @ravikumarsirigiri6654
    @ravikumarsirigiri6654 หลายเดือนก่อน +3

    2024 లో రీ రిలీజ్ లో రచ్చ చేసిన వాళ్ళు.... కామెంట్ చేయండి........🎉

  • @dharavathganesh4546
    @dharavathganesh4546 หลายเดือนก่อน +1

    2024లో ఈ పాట వినేవాలు ఎంత మంది ఉన్నారు❤

  • @lakshmichandana3281
    @lakshmichandana3281 ปีที่แล้ว +8

    Chudaleka pothuna anduko eyes lo tears agatladu baboy😢😢😢😢

  • @sushanthsushi7816
    @sushanthsushi7816 3 ปีที่แล้ว +151

    It's a Legendary Song ❤️.. No one can Replace it in Future Also...

  • @MaheshKumar-eo6zl
    @MaheshKumar-eo6zl 3 ปีที่แล้ว +59

    We missed that old Chiranjeevi very much... can’t see this passionate acting from khaidhi no 150... Stalin, Jai Chiranjeevi, Tagore, Shankar dada series, acting and dance superb from mega boss

    • @srikanthsv79
      @srikanthsv79 3 ปีที่แล้ว +4

      We MB fans too feel the same about him, after 1nenokkadine he has lost it

    • @hakunamatata6123
      @hakunamatata6123 3 ปีที่แล้ว +1

      @@srikanthsv79 now that sarkari vari paata too 🥴 rotta routine

    • @srikanthsv79
      @srikanthsv79 3 ปีที่แล้ว

      @@hakunamatata6123 we don't know much about Sarkaru vaari paata yet so we can't say, I hear it's duel role

    • @hakunamatata6123
      @hakunamatata6123 3 ปีที่แล้ว

      @@srikanthsv79 people like me who expects something different from mb like 1,khaleja,takkari donga disappointed after that trailor

    • @srikanthsv79
      @srikanthsv79 3 ปีที่แล้ว

      @@hakunamatata6123 it's a teaser & we don't know what's the story yet so let's wait, even I expect something pre-2015 MB did & want him back

  • @Thrishul-tn9jd
    @Thrishul-tn9jd 6 หลายเดือนก่อน +42

    2024 lo song veenivaru ⬇️

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 2 ปีที่แล้ว +5

    3:26 rey rey rey literally goosebumps, nijanga karuvu prantham lo varshalu kuristhaiyemo akasham ee paata vinte

  • @mantheshm221
    @mantheshm221 8 หลายเดือนก่อน +5

    Im from karnataka I love my Mega Star Chiru Boss Sir ❤❤❤❤❤

  • @cmaheshyadav7292
    @cmaheshyadav7292 6 หลายเดือนก่อน +18

    2024 Loo Ee song Chusena valu One like.......❤

    • @Madhupagadala8077
      @Madhupagadala8077 3 หลายเดือนก่อน +1

      Yes I am seeing right now 😊

  • @MKYTEDITS
    @MKYTEDITS 8 หลายเดือนก่อน +2

    Like for god of mani sharma ❤

  • @zenitsumama
    @zenitsumama หลายเดือนก่อน +11

    Ippude chusi osthuna movie ni😀❤️

  • @sravanreddy9861
    @sravanreddy9861 3 ปีที่แล้ว +13

    పాట ఎంత అద్భుతంగా రాశారో

  • @sailu8120
    @sailu8120 5 หลายเดือนก่อน +9

    2024 లో ఈ పాట విన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @nelloreboy_Official
    @nelloreboy_Official ปีที่แล้ว +7

    అన్నయ్య ని మొఖం లో ఉండే కల ఏ వేరు అన్న ❤️❤️❤️❤️

  • @nikhilsriram3816
    @nikhilsriram3816 3 หลายเดือนก่อน +2

    This song is perfectly opt for pk❤❤now