20 యేళ్ల కొడుకుకి దూరమైన 80 యేళ్ల తల్లి ఆవేదన || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2023
  • 20 యేళ్ల కొడుకుకి దూరమైన 80 యేళ్ల తల్లి ఆవేదన || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • บันเทิง

ความคิดเห็น • 285

  • @Rojachavakula1433
    @Rojachavakula1433 ปีที่แล้ว +53

    ఏ తల్లికి ఇటువంటి బాధ రాకూడదు దేవుడా 😭ఆతల్లికి నువ్వే దిక్కు తండ్రి 😭😭😭😭🙏🙏

  • @mps5641
    @mps5641 ปีที่แล้ว +84

    😭😭 చాలా బాధ వేసింది నాకు ఈమె నీ చూస్తూ ఉంటే శ్రీ దేవీ నీకు 🙏🙏👍👍👏👏

    • @vamshiabhilash
      @vamshiabhilash ปีที่แล้ว +4

      Kunchim donation chayendi vuthi comments paytadam kadhu

    • @harshaff6695
      @harshaff6695 ปีที่แล้ว

      ​@@vamshiabhilashQqqqqqqqqqqqqq

    • @harshaff6695
      @harshaff6695 ปีที่แล้ว

      ​@@vamshiabhilash❤😂❤❤😂❤

  • @sarunarao936
    @sarunarao936 ปีที่แล้ว +34

    శ్రీదేవి మేము భాహ్మలమే.నియోగులమే.ఆవిడ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు దుఃఖం ఆగలేదు. విజయవాడలో ఆ బామ్మ ఎక్కడ వుంటారు. శ్రీదేవి నువ్వు నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో వుండాలని మనసారా దివిస్తున్నను.

  • @jusnajusna1385
    @jusnajusna1385 ปีที่แล้ว +48

    శ్రీదేవి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ దేవుని కోరుకుంటున్నాను అమ్మా ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది😭😭😭😭😭

  • @adabalababu137
    @adabalababu137 ปีที่แล้ว +77

    అమ్మ మీరు చల్లగా ఉండాలి మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపొస్తుంది చాలా అన్యాయం జరిగిపోయింది తల్లి మీ బాధ తీరని బాధ😭😭😭😭😭🙏🙏

    • @kgchalam296
      @kgchalam296 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @kgchalam296
      @kgchalam296 ปีที่แล้ว

      Ee.ammanu.jagrathaga.choodu.sridevi.akka.garu.🙏🙏🙏

  • @samashaiksamasamashaiksama9011
    @samashaiksamasamashaiksama9011 ปีที่แล้ว +34

    మేడం అమ్మ ని చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది మీరు చేసిన సహాయం తో అమ్మ ఎంత సంతోష పడ్డారో చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు మీరు చల్లగా ఉండాలి శ్రీదేవి గారు

  • @Thanvisha-kiran
    @Thanvisha-kiran ปีที่แล้ว +31

    అమ్మమ్మ గారు బాధ వింటుంటే కన్నీరు ఆగలేదు 😭

  • @girijadevi4022
    @girijadevi4022 ปีที่แล้ว +31

    బామ్మ గారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది....శిరి తల్లి నువ్వు అన్ని అందిస్తుంటే బామ్మ ఎంత ఆనందం పడిందో....నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని......🙏😘💘

  • @mramesh9748
    @mramesh9748 ปีที่แล้ว +20

    శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మీ లాగే మీ మనస్సు కూడా చాలా అందమైనదండి, మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి గారే నండి 🙏🙏🙏🙏🙏

  • @sujatha3953
    @sujatha3953 ปีที่แล้ว +21

    శ్రీదేవి గారు మీరు గొప్ప మనసున్న మనిషి .ఆవిడ ను చూస్తుంటే చాలా బాధగా అనిపించింది.జీవితం లో కర్మ నుండి thappinchukoleremo.

  • @luck2217
    @luck2217 ปีที่แล้ว +27

    అమ్మ ని చూస్తుంటే 😢నాకు కళ్ళ నీళ్లు ఆగలేదు 😭😭😭శ్రీదేవి అక్క నువ్వు నిండు నూరేళ్లు ఉండు చల్లగా ఉండు అక్క 🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmismartkitchen4681
    @lakshmismartkitchen4681 ปีที่แล้ว +20

    చాలా బాధగా ఉంది అమ్మ నిన్ను చూస్తుంటే😭😭😭

  • @yashwinihavlogs2875
    @yashwinihavlogs2875 ปีที่แล้ว +5

    నిజంగా అక్క ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్ళు ఆగలేదు ఆ అమ్మ ని చూస్తుంటే మీరు చల్లగా ఉండాలి అక్క..

  • @NareshNaresh-gc2kg
    @NareshNaresh-gc2kg ปีที่แล้ว +12

    హాయ్ అక్క ఆమెను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది😭😭😭

  • @powerofssvlogs
    @powerofssvlogs ปีที่แล้ว +7

    అక్క మీరు చాలా గ్రేట్ ఆమె కళలో అనాధం chusthe చాలా హ్యాపీగా ఉంది సూపర్ miru అక్క

  • @sanapalasrinivas807
    @sanapalasrinivas807 ปีที่แล้ว +5

    అమ్మా మిమ్మలిని చూస్తుంటే కనీరు అగటంలేదు.మీకు దేవుడు చాలా ధ్యారం ఇర్చరమ్మ. మీరు చాలా గ్రేట్...🙏🙏

  • @Sunnybunny.G
    @Sunnybunny.G ปีที่แล้ว +6

    అమ్మ గారి జీవితం గురించి చెబుతుంటే కన్నీళు ఆగటం లేదు వీడియో చుాస్తున్నంత సేపు చాల ఏడ్చాను మా అమ్మ గుర్తుకు వచ్చింది . తల్లి మీకు ఆ పరమేశ్వరుని దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను .🙏🙏 😭😭😭😭😭

  • @varanasitv4271
    @varanasitv4271 ปีที่แล้ว +4

    సమాజానికి ఎంతో ఉన్నతంగా సేవ చేస్తున్న శ్రీ దేవి గారికి అభినందనలు. పిచ్చి వీడియోలు తీస్తూ జనాల్ని మోసం‌ చేస్తున్న నేటి యూ టూబర్లు మీ వీడియోలు చూసి మారాలి. ఇలా సహాయం‌ చెయ్యడం అందరి వల్లా కాని పని.

  • @chbaby2310
    @chbaby2310 ปีที่แล้ว +7

    బామ్మగారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఇంకా అనేక మంది వచ్చి నీకు సాయం చేయాలనీ మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంట్టాను శ్రీదేవి గారికి నమస్కారం 🙏

  • @alibhai6340
    @alibhai6340 ปีที่แล้ว +11

    One of the big this in world akka ❤❤god bless

  • @shailajayanna3591
    @shailajayanna3591 ปีที่แล้ว +4

    శ్రీదేవి గారు... మీ servies lo ఇలాంటి బామ్మా గారిని చూడడం ఇదే 1st... 😍😊 God bless uuu🙌🙌🙌

  • @galleSuresh-wx1jk
    @galleSuresh-wx1jk ปีที่แล้ว +4

    అమ్మ మీ మనసులో ఎంత బాధ ఉండిమీరు బాధపడుతుంటే నాకు నా కళ్ళంట నీళ్ళు తిరిగాయి శ్రీదేవి గారు వచ్చారు మీ కళ్ళలో సంతోషం అనేది ఉండాలి బాధ అనేది కనపడకూడదు మీరు ఆరోగ్యంగా ఉండాలి అమ్మ సంతోషంగా ఉండాలి అమ్మ

  • @rangarao...6709
    @rangarao...6709 ปีที่แล้ว +5

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 ปีที่แล้ว +4

    Nindu noorellu challagaa vardhillu talli sridevi. Maalaanti vaari aayush posukuni ilaanti vaaru marinta mandiki nee cheyoota andinchamma. Nuvvu chiraayuvu gaa vundali talli. God bless u.

  • @skolaparthi
    @skolaparthi ปีที่แล้ว +2

    Om Shanthi 🙏

  • @anuchocolate9647
    @anuchocolate9647 ปีที่แล้ว +7

    Edupocchindhi aa bamma kastalu vini... But last lo rice bag nunchi thana happiness was very very precious ❤

  • @koppananageswari6811
    @koppananageswari6811 ปีที่แล้ว

    Sister meru chalagavindali god bless you

  • @kappilavaisuresh7312
    @kappilavaisuresh7312 ปีที่แล้ว

    చాలా గ్రేట్ మేడం గారు

  • @komarpudayamani7130
    @komarpudayamani7130 ปีที่แล้ว

    Sri devi garu

  • @ediswamidas761
    @ediswamidas761 ปีที่แล้ว +3

    Nenu help cheyalanna nenu kastamlo unanu ina Mee lanti variki devudu Annivella kapaduthadu

  • @shahnazbegum1415
    @shahnazbegum1415 ปีที่แล้ว +1

    Thank you sridevi garu ...

  • @sureshbabumande3546
    @sureshbabumande3546 ปีที่แล้ว

    Sridevi.garu.miku.chalachala.danyvadalu

  • @user-rn1bj1ec5g
    @user-rn1bj1ec5g ปีที่แล้ว +5

    God bless u akka

  • @vammaraovammarao7743
    @vammaraovammarao7743 ปีที่แล้ว +5

    👏👏👌💐💐❣️

  • @bathinamohan5504
    @bathinamohan5504 ปีที่แล้ว

    Sridevi garu 🙏

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว

    God beleses you amma chala chala bhadha gha vunadhi

  • @jessybrothers...8380
    @jessybrothers...8380 ปีที่แล้ว +1

    Great sridevi garu..

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 ปีที่แล้ว +6

    Some are Living Yoginis or Living Gods . That is Miss. Sridevi Living legend. I never saw a person like you talli. I prayer the almighty or God to give you more health and strength forever talli.

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 ปีที่แล้ว +1

    amma ......🙏🙏🙏
    sridevi garu......🙏🙏🙏🙏

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 ปีที่แล้ว +3

    👍

  • @murkurthidurga9802
    @murkurthidurga9802 ปีที่แล้ว +6

    Sridevigaru mimmalni okasari kalavali ani vundamma దేవుడు neeku ashta ayishveryalu nindu noorellu arogyam ivalani bagavantudu neeku ivalani korukuntunnanu❤❤

  • @saiphanikumarpedapudi9297
    @saiphanikumarpedapudi9297 ปีที่แล้ว

    Good service శ్రీదేవి గారు.

  • @praveenkedam776
    @praveenkedam776 ปีที่แล้ว +4

    Tq akka tq sooo😢😢

  • @t.mounikarajnm6401
    @t.mounikarajnm6401 ปีที่แล้ว

    Super medam

  • @garlapallymaheshwari3283
    @garlapallymaheshwari3283 ปีที่แล้ว +2

    Sridevi u r great

  • @govindut2525
    @govindut2525 ปีที่แล้ว +1

    God bless u sister

  • @mahalaxmi5030
    @mahalaxmi5030 ปีที่แล้ว +3

    Miru chala greate sridhevi akka

  • @rohithkumar1693
    @rohithkumar1693 ปีที่แล้ว +1

    God bless you

  • @srilakshmisrilakshmi8067
    @srilakshmisrilakshmi8067 ปีที่แล้ว +1

    God bless you Sri devi

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว +3

    Allah bless you sri Devi garu

  • @saikiranladdu123
    @saikiranladdu123 ปีที่แล้ว

    Miru challaga undali sridevi aa amma garu unnanni rojulu happy gaundali

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 ปีที่แล้ว +3

    Great

  • @Anuradha-ir1fy
    @Anuradha-ir1fy ปีที่แล้ว +2

    God bless you thalli

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +7

    God bless you Shridevi garu....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shrilatha1737
    @shrilatha1737 ปีที่แล้ว +2

    Chala badhaga undhi

  • @ddarshan9323
    @ddarshan9323 ปีที่แล้ว +3

    Super akka ☺️☺️

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 ปีที่แล้ว +3

    Super help.

  • @Krish-zn3rf
    @Krish-zn3rf ปีที่แล้ว +4

    ❤❤❤

  • @MultiChamp1
    @MultiChamp1 ปีที่แล้ว

    అమ్మ శ్రీదేవి మీరు చల్లగా ఉండాలి.

  • @sathishbethybethy2349
    @sathishbethybethy2349 ปีที่แล้ว +2

    Super akka 👏👏

  • @RathnamRongala-og4dw
    @RathnamRongala-og4dw ปีที่แล้ว +4

    Super akka ❤

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 ปีที่แล้ว +7

    ఓం నమో నమః శివాయ నమః అమ్మ మీరు నమ్ముకున్న దేవుడు అలాంటివారికి సహాయానికి పంపించి వారిలో ఆనందం ఉప్పెనెla మీ ద్వారా చేసి, వారి ఆనందము ద్వారా మీku సంపూర్ణమైన మనశ్శాంతి జీవితము, శేష జీవితం పూర్తిga Amma నీకు, నీవు నమ్ముకున్న దేవుడు ప్రాప్తి కలుగ చేస్తున్నారు తల్లి

  • @neelimavalluri8462
    @neelimavalluri8462 ปีที่แล้ว +6

    God bless you Sridevi❤

  • @kammaripeddaiah5178
    @kammaripeddaiah5178 ปีที่แล้ว +4

    God bless you sister

  • @AnjuMudhiraj
    @AnjuMudhiraj ปีที่แล้ว +3

    God bless you sri devi

  • @satyavathiravuri6266
    @satyavathiravuri6266 ปีที่แล้ว +4

    Chala edupu vachesindi sister

  • @Chintuu_0.65
    @Chintuu_0.65 ปีที่แล้ว +2

    Em cheppali artham avvale God bless you sridevi

  • @nagarani1960
    @nagarani1960 ปีที่แล้ว +3

    Yemitoo jeevitham,chala bhadagaa unnadi 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @beerappashankari7553
    @beerappashankari7553 ปีที่แล้ว +1

    nv chala great medam me lanti manchi vallu vundatam

  • @user-so4ur4dc4f
    @user-so4ur4dc4f ปีที่แล้ว +1

    Akka meru super akka

  • @ismartvishnu6310
    @ismartvishnu6310 ปีที่แล้ว +6

    Suddenly I got tears from my eyes 😭😭 Sri Devi Akka ur are really amazing Akka God bless you 🙏🙏 Last lo bamma santhosham chusi happy ga Vundhi 😊

  • @laxmikante646
    @laxmikante646 ปีที่แล้ว +7

    😭😭😭🌺🌺🌺🌺 ఎంతబాద

  • @DurgaDurga-zr5xo
    @DurgaDurga-zr5xo ปีที่แล้ว +5

    Amma miiru challaga undali thalli 🙏🙏🙏

  • @nagabalajiGrandhi
    @nagabalajiGrandhi ปีที่แล้ว

    Sridevi gaari janma danyamaindi

  • @praveenkedam776
    @praveenkedam776 ปีที่แล้ว +2

    😢😢 yadupasthundhi bamma

  • @anushaanu1712
    @anushaanu1712 ปีที่แล้ว +1

    Hats off madam 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sunandaguntipalli278
    @sunandaguntipalli278 ปีที่แล้ว

    Great great madam

  • @sanapalasrinivas807
    @sanapalasrinivas807 ปีที่แล้ว

    Sridevi garu miru elantivala ki help chestunte maku chala santosham ga vundi

  • @royalkrishna9871
    @royalkrishna9871 ปีที่แล้ว +4

    Amma 🙏🙏🙏🙏❤️

  • @sathishbethybethy2349
    @sathishbethybethy2349 ปีที่แล้ว +3

    Akka neku 🙏👍

  • @srilalithambikachannel
    @srilalithambikachannel 4 หลายเดือนก่อน

    Sridevi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meganat.megana6505
    @meganat.megana6505 ปีที่แล้ว

    Madam garu meeru chala manchivaru mee me manchi manasu ki davdu deevistadu good person madam garu meeru

  • @baburao8157
    @baburao8157 ปีที่แล้ว +3

    Your job is superb. May God bless you

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 ปีที่แล้ว +5

    God bless you shree Devi beta ❤

  • @maryamaryaa381
    @maryamaryaa381 ปีที่แล้ว +9

    అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

  • @lakshmisuresh9810
    @lakshmisuresh9810 ปีที่แล้ว +2

    Sri Devi akka me lanti manchi manasu bahusa avariki undadhu hats off

  • @venubhavani8248
    @venubhavani8248 ปีที่แล้ว

    Akka meru apudu happy ga undali ,naku Mela help cheyadam anty chala estam god bless you akka

  • @UltimoGamerzz
    @UltimoGamerzz ปีที่แล้ว +11

    God bless you akka❤

  • @user-zm3gx8og1d
    @user-zm3gx8og1d ปีที่แล้ว +7

    God bless you sridevi

  • @chaitrachaitra6404
    @chaitrachaitra6404 ปีที่แล้ว +2

    God bless you amma😭😭😭😭🙏🙏🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +5

    🙏🙏🙏..No words my feelings..Tq Sri devi...God bless u thalli🎊

  • @venkatimutyala9803
    @venkatimutyala9803 ปีที่แล้ว +4

    akka Tq👌👌🙌🙏🙏

  • @rnagendramma5691
    @rnagendramma5691 ปีที่แล้ว +5

    God bless you Sridevi garu

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 ปีที่แล้ว +7

    GOD BLESS YOU SISTER

  • @rajubitling8099
    @rajubitling8099 ปีที่แล้ว +9

    God bless you sridevi garu 🌷🌹🙏🙏

  • @pavaniadiseshu7493
    @pavaniadiseshu7493 ปีที่แล้ว +3

    Chaala goppa manasu meedi challa ga undali

  • @satyadorga9356
    @satyadorga9356 ปีที่แล้ว

    God bless you sister 🌹🌹🌹

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 ปีที่แล้ว

    God bless you akka...

  • @harinarayana875
    @harinarayana875 ปีที่แล้ว +2

    Heart tuching . God game in life.
    God bless you madam ❤❤❤

  • @Pikachu_77700
    @Pikachu_77700 ปีที่แล้ว +5

    God bless you sridevi garu 🙏🙏🙏🙏🙏🙏