మోక్షానికి నిజమైన మార్గం ఇదేనా| Mokshamargam Arunachalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Our New Shorts Channel Subscribe Now / @villageviharishorts
    Shahid [Story Narration & Edit] : appopener.com/...
    Narendra (DOP & technician ) : appopener.com/...
    Follow us
    🔅Instagram: appopener.com/...
    🔅Facebook: appopener.com/...
    Thumbnail: appopener.com/...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com

ความคิดเห็น • 415

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 ปีที่แล้ว +104

    గంట కొట్టటం ఎందుకంటే హారతి, ఇచ్చేటప్పుడు, నివేదన పెట్టేటప్పుడు భగవంతుని పిలవటం, మనం గంట కొట్టేది మన మొర భగవంతుడు ఆలకించమని ఎటెన్షన్ కోసం, మన మనసులో ఉన్న సంసారం ,చెత్త ఆలోచనలు పోయి ఏకాగ్రత తో భగవంతుని యందు మనసు నిలిపటం కోసం, గంటా నాదంలో ఓం శబ్దం ఉంటుంది.అది మనసు ని శుద్ధి చేస్తుంది

  • @rrr9257
    @rrr9257 ปีที่แล้ว +57

    మేము చాల ఈజీ గా రాగలిగాం ఆ ఈశ్వర అనుగ్రహం వాళ్ళ అరుణాచల శివ 🙏🙏🙏🙏

  • @narasimhareddygaddam343
    @narasimhareddygaddam343 ปีที่แล้ว +8

    మోక్షానికి మార్గం అంటే
    అంత కష్టంగ ఉంటుంది అని తెలుసుకొని, ఒక పరమ గురువు దగ్గర మోక్షానికి మార్గం అన్న జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఒక ఉదాహణగా దానిని చూపించారు.

  • @magalururamya1592
    @magalururamya1592 ปีที่แล้ว +117

    గుడిలో గంట ఎందుకు ఉంటుంది అంటే గంట కొట్టినపుడు అందులోంచి ఓం అనే శబ్ధం వస్తుంది సృష్టిలో మొదట ఉద్భవించిన శబ్దం ఓంకారం అందులోంచి positive energy ఉద్భవిస్తుంది.

    • @magalururamya1592
      @magalururamya1592 ปีที่แล้ว

      @Gsrinu SrinuG అంతేగా అంతేగా😂😂

    • @vinodkumarsankeesa2405
      @vinodkumarsankeesa2405 ปีที่แล้ว +3

      గంటలో ఐదు రకాల లోహాలు ఉన్నాయి, దానిని కొట్టడం ద్వారా మనలోని సానుకూల అనుభూతిని విడుదల చేస్తాయి

    • @Qaramitah
      @Qaramitah ปีที่แล้ว

      @gsrinusrinug2408 bell/ganta anedi 10,000 BCE nunchi motham bhumandalam lo anni desallo undi swamy, emi lekundane andaru kodtaara cheppu? leda nuvu okkadive thopu ah ?

    • @kvsrao5282
      @kvsrao5282 ปีที่แล้ว

      అరుణా చల శివ శివ శంకరా హర హర మహాదేవ శంభో శంకరా

  • @laxmib3846
    @laxmib3846 ปีที่แล้ว +67

    మేము వెళ్ళాము బ్రదర్ చాలా నమ్మకం ఉండాలి ఓం నమశ్శివాయ

  • @Rasool-basha99
    @Rasool-basha99 ปีที่แล้ว +3

    Health. ... కోసం అయివుండవచ్చు....
    నువ్వు ఎంతా లావుగా ఉంన్నవో.... నీకై నువ్వు తెలుసాకోనే పరీక్ష... అనుకుంటా...
    మన మెదడు కి నేరుగా తెలుస్తుంది.. కాదా...

  • @ramskaragalla7271
    @ramskaragalla7271 ปีที่แล้ว +13

    లాస్ట్ లో చెప్పిన మాటలు సూపర్ అన్న👏👏🙏🙏👌🌹

  • @malleshetkal9804
    @malleshetkal9804 ปีที่แล้ว +16

    గుడిలో గంట కొట్టడం వల్ల మైండ్ పీస్ ఫుల్ గా అవుతుందని మా నమ్మకం❤

  • @kumaryadavgaddam5306
    @kumaryadavgaddam5306 ปีที่แล้ว +26

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
    మీరు చాలా బాగా మాట్లాడుతారు బ్రదర్

  • @venkyvenkateswarao8348
    @venkyvenkateswarao8348 ปีที่แล้ว +3

    ఓం శ్రీమాత్రే నమః ఓం అరుణాచల శివాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం అరుణాచలేసాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం అరుణాచలేసాయ నమః హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @shadowgamers123
    @shadowgamers123 ปีที่แล้ว +5

    Nice video bro 😲😲😱⛰️ చూస్తుంటేనే భయంకరంగా ఉంది బ్రో ఓం నమశ్శివాయ

  • @Rakesh-Formar
    @Rakesh-Formar ปีที่แล้ว +23

    గుడిలో గంట ఒకటో సారి కొట్టినప్పుడు బాధలు ఉంటాయి రెండోసారి కొట్టినప్పుడు రోగాలు ఉంటాయి మూడోసారి వచ్చినప్పుడు కుటుంబం ఆనందంతో ఉంటారు ఎప్పుడైనా మూడుసార్లు కొట్టాలి గంట

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 ปีที่แล้ว +1

    ఇ ప్పుడు మోక్షం వస్తుంది. దయచేసి అక్కడి గౌర్ణమెంట్ వారు మోక్ష మార్గము లాక్ చేయండి. ఈ మూఢ భక్తు లు దానిలో ఇరుక్కొని డైరెక్ట్ గా మోక్షం పొందుతారు.

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 ปีที่แล้ว +6

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙇🙏

  • @madhuchukka630
    @madhuchukka630 ปีที่แล้ว +2

    గుడిలో పూజలు పూర్తయ్యాక కాసేపు పక్కన అలా కూర్చో మంటారు,, గంటా నాదం లోని ఓంకారం వింటూ,, ధ్యానం చేయాలి ఇది మన రుషుల గొప్ప ఏర్పాటు 🎉🎉🎉

  • @gangadharthumma4455
    @gangadharthumma4455 2 หลายเดือนก่อน

    చాలా బాగ చెప్పారు బ్రదర్ జై అరుణచాలా శివ 🙏

  • @Ashok-os4sr
    @Ashok-os4sr ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ 🙏🙏
    షాహిద్ 💕💕 నరేంద్ర చాలా అద్భుతంగా ఉంది వీడియో చాలా బాగుంది

  • @sunilintro
    @sunilintro ปีที่แล้ว +8

    Daniki meaning Baddakam perigithe lavu avtharu So moksham margam nundi bayataki raleru i think😊 So Baddakam ekkuvainavariki Moksham dorakadu Ani meaning

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 ปีที่แล้ว

    ఓమ్ అరణాచల శివ నమః తండ్రీ తల్లి తండ్రి🙏🙏🙏🌺🌺🌺

  • @vijayalakshmig6463
    @vijayalakshmig6463 ปีที่แล้ว +1

    Excellent ga chepparu brother, Baga research chesaru keep it up

  • @RR-kv1zj
    @RR-kv1zj ปีที่แล้ว

    Mee video chala use ayindi maku. Eroju vellemu arunachalam. Thank you so much

  • @swatipadalapu7221
    @swatipadalapu7221 ปีที่แล้ว +3

    Bro you are really great chala manchi manchi videos thisthunaru 😇 okasari ma odisha ki kuda vachi video thiyochu kada bro ninu mee videos ani chusthuna ani superb ga unayi

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +7

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @sravanchalla3526
    @sravanchalla3526 ปีที่แล้ว +9

    Congratulations to u brother👍👍👍👍.....mee gurinchi mee success gurinchi eroju A.P lo sunday book(eenadu) vachindi.......🎉🎉🎉

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 ปีที่แล้ว

    Edi emaina, nivu great tammudu. Enno vishayalu chakkaga telusukuni maku andistunnavu. 👍

  • @tejavathshirish
    @tejavathshirish ปีที่แล้ว

    నేను కూడా వెళ్ళనను బ్రో చాలా అద్భుతంగా ఉంది

  • @Kakanivvc
    @Kakanivvc ปีที่แล้ว

    లావు గా ఉన్నవాళ్ళకి మోక్షం ఉండ దా స్వామీ

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. ปีที่แล้ว +2

    Twinkle twinkle little star village vihari super star

  • @Saritha-j3z
    @Saritha-j3z 4 หลายเดือนก่อน

    Thank you brother's for giving this video and nice information

  • @vanajaavvaru774
    @vanajaavvaru774 ปีที่แล้ว

    Om Arunachaleswaraya Namaha 🙏🙏🙏
    God bless you

  • @kathstarshorts
    @kathstarshorts ปีที่แล้ว +32

    మీ ధైర్యం సాహాసానికి దేవుడు మీ తోడుగా ఉంటాడు నా youtube channel lo kuda link shere chestha

    • @kathistar
      @kathistar ปีที่แล้ว +2

      అవును చాలా కష్టపడ్తారు 👍

    • @maayaabhiram5775
      @maayaabhiram5775 ปีที่แล้ว

      Hi sweety from vizag ,

  • @anapareddybhargavi2051
    @anapareddybhargavi2051 ปีที่แล้ว

    Hii shaheed and Narendra ee roju ee Nadu Sunday book loo meeku vachindhi a news choosi chala happy ayya

  • @shakeelaahmed1267
    @shakeelaahmed1267 ปีที่แล้ว

    Mi dedications super me makalu antha vinna Vineland anipisthuni good going all the best shahid narendra😍👍👍👍👍👐👐👐👐👌🤙🤙🤙🤙🤙🤙🤙🤙

  • @chinigamarunchinigam4167
    @chinigamarunchinigam4167 ปีที่แล้ว

    Chala clear ga cheparu tq

  • @sakevenkatesh1465
    @sakevenkatesh1465 ปีที่แล้ว +1

    Super ga chepparu bro I am proud of you

  • @veerannaavusali8688
    @veerannaavusali8688 ปีที่แล้ว

    Devudi meeda nammakam unte antha manche jaruguthunadanna and meeru always hard workers anna🙏🙏🙏

  • @nangisubannangi8825
    @nangisubannangi8825 ปีที่แล้ว +4

    Gubilo🔔.ganta kotinapudu omkara dvani vasthundi . Manusu .a.kha gratha kuduruthundi .manasu shanthisthundi.devudiki mokkina korikalu thvaraga neraveruthai🙏

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if ปีที่แล้ว +3

    One million soon ❤ from Dharmavaram

  • @shettytejaswini3414
    @shettytejaswini3414 4 หลายเดือนก่อน

    May God bless you all the time

  • @dodlarupa1437
    @dodlarupa1437 ปีที่แล้ว

    Chala Baga explain chesaru. Brother. 👍

  • @ReddysekhararoyalThakkola
    @ReddysekhararoyalThakkola ปีที่แล้ว +1

    ఓం అరుణాచలేశ్వర స్వామి నమః,,

  • @thimmappanaresh-uz1jl
    @thimmappanaresh-uz1jl ปีที่แล้ว +1

    Village vihari channel lo మీకు ఎక్కువగా నచ్చిన వీడియో ఎదో కామెంట్ పెట్టండి అని అన్నావ్ కాదన్నా.నిజంగా చెబుతున్నాను అన్ని వీడియోస్ నచ్చినాయి.. ❤️❤️

  • @ThinkingBoys
    @ThinkingBoys ปีที่แล้ว +4

    ఓం నమః శివాయ 🙏🙏🙏🕉️🚩🚩🕉️

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru ปีที่แล้ว

    Manchi topic Anchukunnav bro
    🕉️ Arunachala namah shivaya

  • @swathi.k2310
    @swathi.k2310 ปีที่แล้ว

    Om Arunachaleshwaraya namaha..
    Memu velli vachhamu🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 ปีที่แล้ว +1

    జై గురుదేవ్ జై

  • @VijayaLakshmi-jf9zq
    @VijayaLakshmi-jf9zq ปีที่แล้ว

    Chala correct ga cheppavu babu. 😊

  • @bhawanabantipalli9593
    @bhawanabantipalli9593 ปีที่แล้ว

    Meeru chala baga explain chestaru

  • @krishnabhushan3878
    @krishnabhushan3878 ปีที่แล้ว +1

    Giri pradhakshina oka adhbuthamaina anuboothi. Life lo okka sari ayina cheyyalsindhe

  • @Ms143N
    @Ms143N ปีที่แล้ว +2

    దేవుడు కనిపించే ఉంటాడు

  • @mukeshe4577
    @mukeshe4577 ปีที่แล้ว +11

    Om arunachaleshwaraya namah

  • @rrr9257
    @rrr9257 ปีที่แล้ว

    హర హర మహాదేవ్ 🙏🙏

  • @suryanarayanareddy1367
    @suryanarayanareddy1367 ปีที่แล้ว

    తమ్ముడు మీరు చెప్పినట్లు లావుగా ఉన్న వారు అందులో దూరకూడడు

  • @lalavathbunny9940
    @lalavathbunny9940 ปีที่แล้ว

    Challaaaa challa bhagundi bro video very interested video 👌

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree ปีที่แล้ว +1

    Definite ga Nammakam tho velthe easy ga byta vastaru
    Most powerful place bro nijamga devudu unnaru aneki aa place nidarshanam

  • @balnesaritha7665
    @balnesaritha7665 ปีที่แล้ว

    Super arunachala shiva

  • @anilnagandla6528
    @anilnagandla6528 ปีที่แล้ว +7

    రుషులు మునులు చెప్పింది వేరు మనం అర్థం చేసుకునే ది వేరు వారు చెప్పింది అధోముఖంగా బయటకు వెళ్తున్న ప్రాణశక్తిని అంతర్ముఖం చేసి పైకి తీసుకు వెళ్ళినప్పుడు బ్రహ్మ రంధ్రం లో దూరటం ద్వారా విశ్వ చైతన్య స్వరూపుడైన భగవత్ సాక్షాత్కారం కలిగి మోక్షాన్ని పొందుతారని దాని అంతరార్థం దాన్ని వివరించటానికి ఆ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు చెప్పింది అద్వైతం

  • @tulasidevarapalli6305
    @tulasidevarapalli6305 ปีที่แล้ว

    Superga chepparu bro

  • @kammarajayasree2122
    @kammarajayasree2122 ปีที่แล้ว

    Video s chala baga chesaru sir

  • @renukaboini7482
    @renukaboini7482 ปีที่แล้ว

    OM Namashivaya Hara Hara mahadevayai shambho Shankara 🙏🙏🙏🙏🙏🍍⚘🤲

  • @raghunathrao9827
    @raghunathrao9827 ปีที่แล้ว

    Super good information thank you brother

  • @venkatalakahmimallidi5917
    @venkatalakahmimallidi5917 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว

    Hi guys superb video. Moksha margam nunchi bayataki ravatam ante naa aalochana prakaram kevalam naa aalochana sarena, thalli garbham nunchi bayeta padetappudu aa thalli antha badha anubhavisthundho kadha adhevidhangaa manam kuda feel avuthamu, enkovishaya amante, manam puttinappudu manaki theliyadhu kadha adhevidhangaa manam swayangaa atuvanti anubhavam manaki avuthundhemo ani naaku anipisthundhi. May be I am wrong. Anyways naaku vachchina alochana nenu cheppanu. Keep it up guys. Take care. God bless 🙌 you both. Please maree maree manchi manchi videos cheyyalani aa parameswarunni vedukuntunnanu.

  • @Tharunteja-h3h
    @Tharunteja-h3h ปีที่แล้ว

    హాయ్ షాహిద్ తమ్ముడు 🎉🎉🥳💐💐

  • @p.v.saisrivatsav1132
    @p.v.saisrivatsav1132 ปีที่แล้ว

    Anna ippude nee photo eenadu sunday book lo chusa soo proud of u anna love u from hyderabad❤❤❤

  • @geethr
    @geethr ปีที่แล้ว +1

    Super👏👏 explained good video😊

  • @s.v.n.praneethkumarreddy8333
    @s.v.n.praneethkumarreddy8333 ปีที่แล้ว

    Om arunachaleswaraya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 ปีที่แล้ว +1

    Hey shadid,narendra happy to see you in Eenadu weekly book on today 16 April 2023.👏👏👏👏👏👏👏👏.page 4.

  • @chakritv9094
    @chakritv9094 ปีที่แล้ว +1

    Good video...

  • @Nalini-wb8tx
    @Nalini-wb8tx ปีที่แล้ว

    The sound of the bell is considered auspicious which welcomes divinity and dispelled evil

  • @amiablerohith4149
    @amiablerohith4149 ปีที่แล้ว +7

    Anna nalgonda district lo cheruvu gattu ane famous place shivudu untadu akkada , akkada kuda ila 3 gundla madhya lonunchi vellali chala sanna ga untadi aa gap ...must visit place 💗

  • @eamulasunitha3526
    @eamulasunitha3526 11 หลายเดือนก่อน

    Last matalu super

  • @criminal77-s
    @criminal77-s ปีที่แล้ว

    First time most interesting video i have ever seen in this channel 🙃

  • @bharathichoudhary3302
    @bharathichoudhary3302 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏

  • @user-wl9dr8hg3k
    @user-wl9dr8hg3k 6 หลายเดือนก่อน

    Om namah shivay

  • @ramakrishnakrishna7036
    @ramakrishnakrishna7036 ปีที่แล้ว

    Good suggestion.

  • @doubleratchet
    @doubleratchet ปีที่แล้ว

    NALGONDA dist lo devarakonda dagggara chandampet mondal lo devarcharla ani untundi mottam prakruthi lo unna ahladakaram utti padutumdi shivalingam ki naturally every minute abhishekam avutundii poyina bakthulu kuda temple ki velte full tadichipotaru a kalam ayina sare aa temple lo rain la untundi visit cheyandi baguntundi..

  • @mounikamekala6761
    @mounikamekala6761 ปีที่แล้ว +1

    Hii bro me videos chala baguntay

  • @user-cp2qd5et2k
    @user-cp2qd5et2k ปีที่แล้ว

    Om 🕉 namashivaya namaste 🕉 🙏

  • @sangasonu5546
    @sangasonu5546 ปีที่แล้ว

    Omnamashivaya Amma

  • @chandramnakka9565
    @chandramnakka9565 ปีที่แล้ว

    Hi bro good maaku thliyani deavudu yokka kathalu chaala explained cheaputhunnavu memu kuda aa temple ki vellataaniki try cheastamu challa thanks 😊 bro

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 ปีที่แล้ว

    ఓం నమ శివయ్య 🙏

  • @akhilasanjay3654
    @akhilasanjay3654 ปีที่แล้ว +1

    షాహిద్ బ్రో మీరు కాల్వబుగ్గ టెంపుల్ ను కూడా తీయొచ్చు కదా అలాగే కొమ్మ చెరువు ఆంజనేయస్వామి టెంపుల్ మన కర్నూల్ డిస్టిక్ లో ఇది కూడా మోస్ట్ పాపులర్ గుళ్లు. ప్లీజ్ నా రిక్వెస్ట్ కొంచెం సీరియస్ గా తీసుకుని ఆ టెంపుల్ టూర్ వి తీయండి

  • @kamadiswathiswathi9290
    @kamadiswathiswathi9290 ปีที่แล้ว

    Hi e video chala baga nachhindi

  • @user-ob4bz6vh3l
    @user-ob4bz6vh3l 9 หลายเดือนก่อน

    Me vedios chudaka chala rojulu aipondi

  • @surishettyshankaraiah8697
    @surishettyshankaraiah8697 ปีที่แล้ว

    మంచిగాఉది

  • @vanierra6165
    @vanierra6165 ปีที่แล้ว

    Good advise

  • @k.santhoshik.santhoshi3187
    @k.santhoshik.santhoshi3187 ปีที่แล้ว

    Hello andi, mi gurinchi today eenadu Sunday book lo article vachindhi, so happy to see andi .

  • @telugugraphictutorials
    @telugugraphictutorials ปีที่แล้ว

    video ending lo chala manchi lines chappav bro.... keep it up

  • @purishivani6175
    @purishivani6175 ปีที่แล้ว

    Ganta oka manchi sound anedhi isthadhi anna which gives us freshness in temple

  • @akshaymaramulla1678
    @akshaymaramulla1678 ปีที่แล้ว +3

  • @Lakshmi-fg8xo
    @Lakshmi-fg8xo ปีที่แล้ว +4

    🕉️🕉️Hara Hara maha Dev 🕉️🕉️
    When we hear the bell ringing sound our soul feels peace full

  • @srinivasmaroju5749
    @srinivasmaroju5749 ปีที่แล้ว +2

    Suryapet dist.....durajpally sri lingamanthula swamy jathara vist avvandi ...chala history untadhi
    Telangana's second biggest jathara

  • @menaka9238
    @menaka9238 ปีที่แล้ว +1

    Bangalore 12 jothir ligao. Kegeri pels supar pels okasare rade

  • @vihavibe
    @vihavibe ปีที่แล้ว

    Nice advice..

  • @vishruthgoud6893
    @vishruthgoud6893 ปีที่แล้ว

    Tnq shahid

  • @teena3888
    @teena3888 ปีที่แล้ว +1

    Hi Shahid garu

  • @sarvani_s
    @sarvani_s ปีที่แล้ว

    Mem kuda vellaam anna andulo nundi kakapothe easy gaane vacchesam ahh devudi daya valla🙏🏻🙏🏻

  • @AshaAsha-999
    @AshaAsha-999 ปีที่แล้ว

    మోక్షం తొందరగా వస్తే దాంట్లో ఇరుక్కుపోతే

  • @samudralasaikumar1694
    @samudralasaikumar1694 ปีที่แล้ว

    Really working hard for videos