అసలు ఎవరీ టోపీ అమ్మ ? అసలు నిజాలు తెలుసుకోండి Topi Amma Arunachalam Village Vihari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มี.ค. 2023
  • Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
    Follow us
    🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
    🔅Facebook: appopener.com/web/1azemczxc
    Thumbnail: appopener.com/ig/cia55ilkm
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    #topiamma #arunachalam

ความคิดเห็น • 1.9K

  • @VillageViharichannel
    @VillageViharichannel  ปีที่แล้ว +161

    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c

    • @sumitraumapathy1617
      @sumitraumapathy1617 ปีที่แล้ว +6

      Nice video topi Amma is God Siva
      That' tample was. Very powerful
      Iam going yearly once thanks for your video God Siva bless you 🙏🌹

    • @manikantaytgaming5068
      @manikantaytgaming5068 ปีที่แล้ว +4

      Hi anna❤❤❤

    • @noobdagaming5224
      @noobdagaming5224 ปีที่แล้ว +2

      Nasham (pogaku powder) anukunta bro mukkuloki pilchukundhi

    • @lovelyboy7573
      @lovelyboy7573 ปีที่แล้ว +3

      Mukkulo pettukunna powder nasham bro

    • @kusumasamayamanthula5090
      @kusumasamayamanthula5090 ปีที่แล้ว +1

      Reyally great abba ❤

  • @ravimeenuga
    @ravimeenuga ปีที่แล้ว +1652

    నువ్వు ముస్లిం అయినా హిందూ దేవుళ్ళ గురించి పాజిటివ్ గా చెప్తున్నందుకు 🙏❤భాయ్

    • @honeybaby777
      @honeybaby777 ปีที่แล้ว +20

      Anna manavadu i mean mana family ntho annaya kuda anthe
      Caste doesn't matter...

    • @ravimeenuga
      @ravimeenuga ปีที่แล้ว +11

      @@honeybaby777 yes 🙏

    • @shaikmohammadmoulalifayaz8766
      @shaikmohammadmoulalifayaz8766 ปีที่แล้ว +28

      We are Indians bro

    • @ValiSSVlogs
      @ValiSSVlogs ปีที่แล้ว

      @@shaikmohammadmoulalifayaz8766 anna mana its my game channel ni support ceyandi

    • @kusumaj3560
      @kusumaj3560 ปีที่แล้ว +3

      🤞

  • @mmudavath2987
    @mmudavath2987 ปีที่แล้ว +231

    మోక్ష మార్గం కావాలంటే అన్ని వదిలేసి ప్రశాంతంగా జీవించడం ధ్యాన మార్గంలో ఉండడం అంతే

    • @princebaji2052
      @princebaji2052 3 หลายเดือนก่อน +2

      It's really but Anni erukatho vunthe ne gnana stiti

  • @dr.rajanivakkalanka4254
    @dr.rajanivakkalanka4254 9 หลายเดือนก่อน +119

    మంచి వివరణ. కాని, అరుణాచలం అనగానే స్ఫురణకొచ్చే రెండు ముఖ్యమైన విషయాలు- అరుణాచలేశ్వర ఆలయం మరియు భగవాన్ రమణ మహర్షుల ఆశ్రమం🙏

  • @udayuniq
    @udayuniq ปีที่แล้ว +223

    నాకు తెలిసినంత వరకూ అయితే ఒకరికి మంచి మనసుతో సహాయం చేసేవారే దేవుడు🔥

  • @Jayavani22
    @Jayavani22 ปีที่แล้ว +690

    సీఎంని చేయాలన్న ప్రజలే దేవుని చేయాలన్న ప్రజలే

    • @mendapavan9452
      @mendapavan9452 ปีที่แล้ว +2

      Helo

    • @dogeswarakalivarapu4778
      @dogeswarakalivarapu4778 ปีที่แล้ว +2

      Avuna madam

    • @SanthoshKumar-en1ff
      @SanthoshKumar-en1ff ปีที่แล้ว +6

      Amma meeku aa thalli kosam theliyadhu meeru velli aa thalli kosam thelisukuni appudu matladandi

    • @chinnashivakoti8851
      @chinnashivakoti8851 ปีที่แล้ว +10

      కానీ మనిషి ని మానిషి లా ఎవరూ చేయలేరు ఇది మన అదృష్టం కదా 😊😊

    • @akshayapasupuleti173
      @akshayapasupuleti173 ปีที่แล้ว +2

      Baga cheparu

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 ปีที่แล้ว +87

    షాహిద్ అన్న, మీరు విడియోలలో భక్తి గురించి చాలా బాగా వివరిస్తారు, అందుకనే మీ వీడియోలు అంటే నాకు బాగా ఇష్టం,🌺🙏🌺

  • @legendtarak1270
    @legendtarak1270 ปีที่แล้ว +119

    Famous In arunachalam
    1Arunachala hill
    2 Arunachaleswara sivalingam
    3 sivalingas around the hill
    4 Bhagavan Ramana Maharshi Gari Asramam
    5 Asramams on hill
    6 The main Temple

  • @SoulfulSingerr
    @SoulfulSingerr ปีที่แล้ว +38

    రోజూ ఆవిడ చుట్టూ తిరిగి 11000 సార్లు ప్రదక్షిణలు చేసింది అని లెక్క పెట్టిన మీకు 🙏🏻🙏🏻.. పిల్లి గుడ్డిదైతే, ఎలుక ఏదో చూపించిందట. Thanks for the video. Views కోసం ప్రజల్ని గుడ్డి వాళ్లుగా చేస్తున్నారు. Waiting for a similar video on lokulu kakulu aunty Darshanam in hyderabad.

    • @tirumala224
      @tirumala224 ปีที่แล้ว +4

      Adhi gutka amma🤣🤣🤣

    • @kvveerababu
      @kvveerababu 11 หลายเดือนก่อน +2

      రోజు 11000 కాదు బ్రదర్ ఆమె మొదలు పెట్టిన అప్పట్నుంచీ అయిఉంటుంది

    • @leelamohankalthireddy3537
      @leelamohankalthireddy3537 6 หลายเดือนก่อน +2

      అలోచించి. కరక్ట్ గా చెప్పినారు మీరు.
      ప్రజలు అందరూ ఆలోచన చేసినచో
      మన భారతదేశం స్థితి గతులు మరోల ఉండును. ✊

  • @thimmappanaresh-uz1jl
    @thimmappanaresh-uz1jl ปีที่แล้ว +203

    అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే టోపీ అమ్మ గురించి తెలీని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్స్. 🙏🙏❤️❤️

  • @Selfierajavlogs
    @Selfierajavlogs ปีที่แล้ว +52

    100 కోట్లు ఉంటే అనే ఆలోచనే నాకు రాలేదు నాకు రాని ఆలోచన గురించి ఆలోచించకపోవడమే మోక్షానికి తోలిమేట్టు జై హింద్

  • @uwantcell2622
    @uwantcell2622 ปีที่แล้ว +5

    బ్రదర్ మీరు చాలా బాగా చేశారు ఈ వీడియో అబద్ధాలు చెప్పకుండా నిజం తో చేసారు ఈ వీడియో ఐ లైక్ ఇట్ లవ్ యు బ్రదర్ చాలామంది ఈ వీడియోలలో గొప్పగా చూపిస్తారు మీరు నిజం మాత్రమే చెప్పారు ఇట్స్ రియల్ సూపర్ బ్రదర్

  • @prabhakaru8250
    @prabhakaru8250 ปีที่แล้ว +49

    టోపీ అమ్మ గురించి చాలా విషయాలు తెలిపినందుకు.. ధన్యవాదములు.... 🙏🙏👌

  • @lakshminarayanabalusu8384
    @lakshminarayanabalusu8384 ปีที่แล้ว +70

    షాహిద్ మరియు నరేంద్రలకు శోభాకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ❤❤❤🙏🙏🙏 మీరు హిందూ ప్రాచీన ఆలయాల గురించి బాగా రీసెర్చ్ చేస్తున్నందుకు 🙏🙏🙏🙏

  • @rachannak9099
    @rachannak9099 ปีที่แล้ว +4

    సూపర్ వీడియో సూపర్ ఇన్ఫర్మేషన్ మనిషికి కోరికలు అనంతం

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 ปีที่แล้ว +10

    భగవంతుడు సన్నిధిలో భగవంతుడే అందరికంటే గొప్ప ఎంతో మంది సిద్ధులు ఉన్నా సరే ఆ భావనతోనే ప్రదక్షిణ చెయ్యాలి

  • @ravigollalpali4320
    @ravigollalpali4320 ปีที่แล้ว +45

    మీకు మీ విలేజ్ విహారి ఛానల్ టీంకు హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు

  • @CommaNman1990
    @CommaNman1990 ปีที่แล้ว +398

    ఇలాంటి పిచ్చి వాళ్ళని దేవుళ్ళనుఁ మన దేశం లోనే సాధ్యం 🤣🤣🤣🤣🤣.... దేవుడిని నమ్మండి బాగుపడతారు 🙏🏻🙏🏻🙏🏻

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 ปีที่แล้ว +5

    ఓ మంచి వీడియో పెట్టావ్ షాహీద్ గారు టోపీ అమ్మ గురించి బాగా తెల్సింది థాంక్స్ అండీ 🙏🙏🙏🙏

  • @Lucasribeisi
    @Lucasribeisi 3 หลายเดือนก่อน

    Thank you so much for this video. I'm Brazilian and for a long time I watched videos of her on youtube but I couldn't understand. Now I could comprehend it. I love India and indian people. Thanks a lot for this video. Greetings from Brazil my dear! ❤

  • @Ashok-os4sr
    @Ashok-os4sr ปีที่แล้ว +9

    షాహిద్💕💕 నరేంద్ర చాలా మంచి వీడియో
    చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏

  • @mohansuryabhargavkasturi8604
    @mohansuryabhargavkasturi8604 ปีที่แล้ว +10

    జైశ్రీరామ్ అన్న వీడియో చాలాబాగుంది మీరు ఒక ముస్లిం ఐవుండి కూడా హిందూ దేవీదేవతలు చాలాబాగా చూపిస్తున్నారు కానీ అన్న ఈ భరతభుమిలో పుట్టిన వారు ఎవ్వరైనా సరే అందరూ హిందువులే అలంటిహిందువులు ఎన్నియూట్యూబ్ చనల్స్పె పెట్టారో కానీ వారిలోని మీరు చెప్పే విధానం లేదు రాదు కానీ అన్న మీరుఒక హిందువుగా హిందువులకి హిందూ ధర్మం కోసం హిందూ దేవాలయాల విశిష్టతను చూపుతూ వున్నావు అలాగే కొందరి మనసులోఆలోచనలనుకూడ మీరే మార్చాలి పరాయి మతంలోకి వెళ్లకుండా ఒకవేళ వెల్లినవరు కూడామి వీడియోలను చూశాక తిరిగి మళ్లీ మన హిందువుగా కలిసిపోవాలి అలాంటి విలువైన ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిని వీడియోలను చేసి ఆలయ విశిష్టతనుతెలియచేయగలరు నేను ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను

  • @kompellamadhavilatha2303
    @kompellamadhavilatha2303 2 หลายเดือนก่อน

    మీ వీడియో లు చూసి చూసి నా సొంత తమ్ముడు గా అని పిస్తుంది మంచి వి చెప్పి చూపిస్తున్నావు తమ్ముడు మనమందరం భగవంతుని పిల్లలం

  • @RR-kv1zj
    @RR-kv1zj ปีที่แล้ว +5

    I’m planning to visit Arunachalam, next video pettandi tondaraga. 100cr unte, future ye problem ledu, no responsibilities lekapote, i will enjoy roaming around the world

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 ปีที่แล้ว +13

    Man can not become never god
    ఆద్యాత్మికంగా ఆదేవుని నమ్మి గిరి ప్రదక్షిణలు చేస్తే మంచిది. అని నా అభిప్రాయం. రమణ మహర్షుల వారి ఆశ్రమం దర్సించన మేలు. 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏
    ఓం అరుణాచల ఈశ్వరాయ నమః
    🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @SUDHANNALUCKY
    @SUDHANNALUCKY ปีที่แล้ว +15

    పిచ్చోల గురించి వినడమే కాని దగ్గరండి వీడియో తీసి మరి చూపించారు థాంక్స్ బ్రదర్

    • @padmavathi4815
      @padmavathi4815 ปีที่แล้ว +3

      టోపీ అమ్మవారి గురించి చెప్పారు మా అందరికీ టోపీ పెట్టారు టోపీ అమ్మవారికి మీకు నా ధన్యవాదాలు జై జై టోపీ అమ్మ

  • @Saimadhavi-qw3nk
    @Saimadhavi-qw3nk ปีที่แล้ว

    Super thamudu Chala Baga explain chesau
    Genuine parsan my dear brother.... ..... Ella anti videos ano eno maku andhi Chle ani Manas poorthi ga koru tuna ....Inka Inka gro avali thamudu...... ❤

  • @vaasusms605
    @vaasusms605 ปีที่แล้ว +39

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మంచి విషయం వివరించారు టోపీ అమ్మ గురించి....ధన్యవాదాలు షాహిద్& నరేంద్ర మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹🌹🌹👏👏👏

  • @neelimakp8904
    @neelimakp8904 ปีที่แล้ว +10

    Waiting for full vedio of arunachaleswar temple,giri pradakshina and imp places on arunagiri.

    • @kittukittu1995
      @kittukittu1995 ปีที่แล้ว +1

      Please follow Nanduri srinivas gari channel, there is a seperate playlist for arunachalam...

  • @karnatygoutham9079
    @karnatygoutham9079 ปีที่แล้ว +3

    All the best for both brothers..meku aa arunachaleshwaruni Krupa undalani korukuntinma...Om arunachaleshwaraya namaha...🙏🙏🙏

  • @eluridravani4700
    @eluridravani4700 8 หลายเดือนก่อน

    Miru,great annaya maku teliyani enno vishayalani teliyajestunnaru,,, chala baga explain chestharu miru super brother 👌

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if ปีที่แล้ว +16

    One million soon ❤️ from Dharmavaram

  • @vebetoswellnessindustry2382
    @vebetoswellnessindustry2382 ปีที่แล้ว +8

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pakkismitha1488
    @pakkismitha1488 ปีที่แล้ว

    Good andi Shahid garu BAGAVANTHUDU ANDSRIKI SAMANSME,.

  • @jaisrikrishna8412
    @jaisrikrishna8412 ปีที่แล้ว

    మీరు చాల బాగా చెప్తారు అక్కడి హిస్టరీ అంత తెలుసుకొని అందుకే మీరు ఆ వీడియో చేస్తే బావుంటుందనిపించింది

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +16

    🌹🙏ఓం నమశ్శివాయ 🙏🌹
    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
    నరేంద్ర షాహిద్ నమస్తే బ్రదర్స్ 🙏
    మీకు మీ కుటుంబ సభ్యులకు 💐
    మీ అభిమానులకు 💐💐💐💐
    🙏శ్రీ శోభకృత్ నామ సంవత్సర 🙏
    💐యుగాది శుభాకాంక్షలు 💐
    💐💐💐💐💐💐💐💐💐💐💐
    🙏అరుణాచలంలో అణువణువూ పవిత్రమే 🙏
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @chandu5124
      @chandu5124 ปีที่แล้ว +1

      లవ్ యూ పూర్ణ మేడం

  • @rajeshpspkrajesh
    @rajeshpspkrajesh ปีที่แล้ว +8

    ఆమెను మనిసిక విద్యుని కి చూపించండి

  • @ushapavan0007
    @ushapavan0007 ปีที่แล้ว +29

    మీరు ఏమైనా అనుకొండి, జనాలు అంతా గొర్రెలు ఎవరు లేరు నా filling

    • @Jaya143vissu
      @Jaya143vissu หลายเดือนก่อน

      నువ్వు చాటింగ్ టైపు చేసేది నేర్పుకో ముందు adi filling kaadu feeling

  • @ramu8632
    @ramu8632 ปีที่แล้ว +4

    థాంక్యూ బ్రో చెప్పినందుకు.. దేవుడు చల్లగా చూడాలి.

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra ปีที่แล้ว +27

    Happy ugadi brothers 💐

  • @pushpalathadabburi7524
    @pushpalathadabburi7524 ปีที่แล้ว +6

    Arunachaleswarayanamaha. Manovancha phalam siddinchali topi amma ki jai 🙏🏻🙏🏻

    • @konekumar5260
      @konekumar5260 ปีที่แล้ว

      Let her become good. Treatment is necessary. Let her be clean.

  • @neethuneethu6170
    @neethuneethu6170 ปีที่แล้ว

    Manchi video chesaru☺️ ame videos chala chusanu nenu kani ame videos chusi nenu padukunnaka naku oka dream vachindi aa dream tarvatha avida mamulu vyakthi kadani anipinchindi.Nenu hope future lo arunachalam velthe ame kanipinchalani korukuntunnanu

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh 11 หลายเดือนก่อน +5

    Anni sarlu Giri pradhakshanalu chesinanthuku avida great, Kaani migathavanni nenu nammanu bro, evari nammakam valadhi,

    • @veni4521
      @veni4521 2 หลายเดือนก่อน

      Same feeling 😌

  • @VarunKumar-wk5wf
    @VarunKumar-wk5wf ปีที่แล้ว +23

    big fan vilag vihari Love from warngal ❤️❤️❤️

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 ปีที่แล้ว +23

    శోభకృత్ నామ సంవత్సర శభాకాంక్షలు షాహిద్, నరేంద్ర బయ్యా.

    • @santoshdasoji2426
      @santoshdasoji2426 ปีที่แล้ว +4

      శుభకృత్ కాదు శోభకృత్

  • @bavigaddabhargavi3884
    @bavigaddabhargavi3884 ปีที่แล้ว

    Hlo sahid garu meru content ni chalaa bagaa explain chestharu I love ur way of explanation and I hope u will go to high position

  • @bhanudolly9536
    @bhanudolly9536 ปีที่แล้ว +1

    Nice explanation about TopiAmma

  • @localboychinni
    @localboychinni ปีที่แล้ว +33

    నేను అయితే (హర్ష సాయి ) లాగా
    సేవలు చేస్తా ... 100 కోర్స్ ఉంటే
    (జై హర్షసాయి అన్న )

    • @VillageViharichannel
      @VillageViharichannel  ปีที่แล้ว

      Nice 👍🏻🙂

    • @localboychinni
      @localboychinni ปีที่แล้ว

      @@VillageViharichannel TQ ANNA🙏🙏
      MEE VIDEOS CHALA BAGUNTAI ANNA
      కంటిన్యూ వీడియోస్ అన్న

    • @Kavya-av
      @Kavya-av ปีที่แล้ว

      ​@@VillageViharichannel మన దెగ్గర డబ్బు ఎక్కువ అయ్యే కొద్దీ శత్రువులు ఎక్కువ అవుతారు.... తినడానికి కాస్త తిండి ఉండి, ఉండటానికి ఒక ఇల్లు ( మనం తుడుచుకునే అంత చిన్నది ఉంటే చాలు )

  • @vijayakumarisunkari3213
    @vijayakumarisunkari3213 ปีที่แล้ว +54

    Super bro you are daring and talented 👏👏

  • @bavigaddabhargavi3884
    @bavigaddabhargavi3884 ปีที่แล้ว +1

    Meru animela sangameshwara temple gurinchi chepparu kani adhey animela lo the most famous temple gurinchi meru explain cheyaledhu 😶 but ok and very thanks to you to explaining this type of historical places and tourist places

  • @MadhuriRavula-mi2gl
    @MadhuriRavula-mi2gl ปีที่แล้ว

    Om arunachaleshawara namah ur great bhaiya as a Muslim ur doing good job 🙏🙏🙏🙏🙏om namah shivaya n apeethakuchalamba matha ki jai

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf ปีที่แล้ว +10

    మన వాళ్ళు దున్నపోతు ఈనింది అంటే దూడని కట్టు అన్నటుంటుంది

  • @perapuvenkataramesh9479
    @perapuvenkataramesh9479 ปีที่แล้ว +14

    అనాధలకు డబ్బు నాతో ఉన్నంతవరకు ఆశ్రయం కల్పించి వారి కోసం పశు పక్ష్యాదులకు కూడా ఆ డబ్బును వెచ్చిస్తాను ఎప్పటికైనా చిరకాల వాంచ

  • @Raag_Jhankaar
    @Raag_Jhankaar 4 หลายเดือนก่อน +1

    I am a north india , thank god its subtitle in the video after searching a lot ❤

  • @Pravalikamootaka
    @Pravalikamootaka หลายเดือนก่อน +1

    ఆవిడకి సేవ చేస్తున్న ఒక్క ఆయన మాటలు నమ్మి దేవుడు అనడం కన్నా....ఎంతో మందికి బాగు చేసింది అన్నపుడు దేవుడు అనడం మిన్న...ఒక్కరు మాటలుతో ఆవిడకి శక్తులున్నాయని ఎలా నమ్మేస్తం...నేను నమ్మను....

  • @kirankumarborigi67
    @kirankumarborigi67 ปีที่แล้ว +33

    Never expected this video from you brother..!!
    Well done.. 🎉
    Arunachala Shiva.. 🙏

  • @psrinivaasu
    @psrinivaasu ปีที่แล้ว +4

    ఆమె 11000 ప్రదక్షిణలు చేస్తే ఆమెకు ఫలితం ఉంటుంది. ఆమె వెనుక తిరిగి ఆమెను ఇబ్బంది పెడితే ఎవరికీ ఫలితం ఉండదు. పరమేశ్వరుని స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తే బెటర్. మధ్యలో బాబాలు, అమ్మలు, అవధూతలు అని ఎవరెవరినో నమ్ముకోవడం టైం వేస్ట్.

  • @sasikanthchandrana7217
    @sasikanthchandrana7217 10 หลายเดือนก่อน

    మంచి విషయాలు తెలిపారు good

  • @karlapudyglory356
    @karlapudyglory356 2 หลายเดือนก่อน

    Inthakalam tharvatha nuvvu amey gurinchi chppinododivi nana. Good information.

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 ปีที่แล้ว +62

    ఓం నమో శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🕉️🙏
    మొదటిసారి వింటున్న టోపీ అమ్మ గురించి...తను అవదూతనో,లేక మామూలు మనిషా మనకు సరిగా తెలియదు...ఎవరి నమ్మకం వారిది👍
    దైవసాధకులకు దేహం మీద మరే ఇతర విషయాల మీద మొహం అనేది ఉండదు🙇కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు ఆ దైవం అయినా... బిక్షగాడి వేషం వేసుకుని వస్తారంట,,,అది తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు ఈ కలియగంలోని మనుష్యులు 😔🙏
    మనకేదో కావాలని వెంపర్లాడే కన్నా,, నిష్కల్మషమైనటువంటి మనసుతో దేవుడిని పూజిస్తే,,మనం అడగకపోయినా తానే మన కోరికను నెరవెరుస్తాడు🙇
    వీడియో చాలా బాగుంది అండి👌
    మాకు తెలియనివి మరెన్నో తెలియపరుస్తారని కోరుకుంటున్నాను😊
    శివోహం శివోహం 🕉️🕉️

  • @swathiananthula4235
    @swathiananthula4235 ปีที่แล้ว +4

    Happy ugadi brother s💐🤝

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว +2

    Nenu recent ga ne channel subscribe chesukunna ,, really me videos chala baagunnay ,, ❤❤ ,, being a Muslim ,,your videos on temple visits are really great ,, I hope you will reach 1M subscribers as soon as possible ❤❤ ,

  • @krishnamanasa3143
    @krishnamanasa3143 3 หลายเดือนก่อน

    Bhale chepparanna avaru evida ani chala sarlu anukunna kani ee vedio valla thelsindhi..
    And chala rojula tarvatha mee vedios malli vasthunnaee all the best anna

  • @KumarShivarathri
    @KumarShivarathri ปีที่แล้ว +16

    అన్న ఆమె మతిస్తితము లేక తిరుగుతుంది తనకి trictment అవసరం
    అన్న మీరు మంచి విడోస్ చేస్తారు
    This is not allowed rang decision

    • @ysbvlogs3856
      @ysbvlogs3856 9 หลายเดือนก่อน

      Treatment Pastors ki avasaram. Matha vunnavallu Rayi ani mana sanathana dharmam ni vekkiristhuntey.Hh’s ski matha lekapoyina Thana sanathana dharmanni rakshisthunfhi.

  • @koppanathidhanya6210
    @koppanathidhanya6210 ปีที่แล้ว +52

    pichollanu kuda dhevathalanu chese culture mana india lo maatrame vuntaadhi... 😎

    • @jashram7567
      @jashram7567 ปีที่แล้ว

      @koppanathi Dhanya దొంగ బాబాల నమ్మే కంటే ఆమెను నమ్మడం మంచేదే కదా,పిచ్చి వాళ్ళని నమ్మే సంస్కృతి మన ఇండియా లో ఉంది అని అన్నడం కరెక్ట్ కాదు ,ఆమె వెనుక విదేశీయులు కూడా ఉన్నారు,

    • @prathipatiramkumar
      @prathipatiramkumar ปีที่แล้ว +1

      Navu Christan

    • @prathipatiramkumar
      @prathipatiramkumar ปีที่แล้ว

      And if you don't like culture you can go for out of country

    • @8956deep
      @8956deep ปีที่แล้ว

      evaru mad nikemi telsu sidhuluala behave endku chestaro telsa janalau disturb cheyakunda untadu chanipoyina dog ni batthikinchindi nuvu cheyi chudam

    • @rishikavlogs3457
      @rishikavlogs3457 ปีที่แล้ว +2

      Yes you are realy cureet emi pichi di mana janam kuda picholu

  • @bhanuchanti5216
    @bhanuchanti5216 ปีที่แล้ว +2

    దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మనం చేసే పనుల్లో అవతలి వ్యక్తి కావలసిన సహాయం లో కచ్చితంగా దేవుడు కనిపిస్తాడు మన కోసం కాకుండా ఇతరుల కోసం నువ్వు ఆలోచిస్తే కచ్చితంగా దేవుడు ఎక్కడ ఉంటాడు నీలో ఉంటారు

  • @nareshraj2333
    @nareshraj2333 ปีที่แล้ว

    Anna chaganti gaari pravachanaala goppatanaanni andariki telisela cheyadam keka anna
    Ilane prati vedio lo chaganti gaaru cheppina pravachanaala gurinchi add cheyandi anna.
    Andariki easy ga reach avutundi.
    Om namah shivaya

  • @kk-yu1bg
    @kk-yu1bg ปีที่แล้ว +8

    నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రదర్

  • @psmisra6568
    @psmisra6568 ปีที่แล้ว +10

    Good video..I too have elivated experiences in that temple. Topics amma might have using nasal powder,Nasim(,old telugu)🙏Mrs Sailaja Misra

  • @kusumakumari9638
    @kusumakumari9638 7 หลายเดือนก่อน +1

    అరుణాచల్ ఆయా నమః ఓం నమశ్శివాయ ఆపేరు లోనే వుంది కదా మోక్ష మార్గము ఎన్ని జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం అంతకు మించి ఏమీ కావాలి ఈ జన్మకు సార్థకత చేకూరుతుంది అందరికీ ఇలా తెలిపినందుకు నీకు చాలా ధన్యవాదాలు బ్రదర్ ❤

  • @Jinkakranthi
    @Jinkakranthi 7 หลายเดือนก่อน +1

    Anna mi vedios chala chusa strating Mari ipudu chusthunn vedio but inka baga cheputhunnaru 🎉🎉 great 👍 anna

  • @user-hn1xl8uk7q
    @user-hn1xl8uk7q ปีที่แล้ว +9

    శుబ కృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు షాషిద్ & నరేంద్ర ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆ అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు ఎల్లో వేలలా వుండాలని ఆశిస్తూ అలాగే ‌టోపీ అమ్మ ఆమె ఒక గొప్ప యోగిని అవధూత ఆభగవంతుడు ఎక్కడ వున్నాడు అని మనం వెతుక్కుంటూ వుంటాం కానీ ఆ అమ్మా తనలో తానే అ పరబ్రహ్మాన్ని ఏరుక కలిగి ఆ తత్వం లోకి లీనమయి పోయారు అమ్మ అలాగే నూరు కోట్ల రూపాయలు వుంటే ఏమి చేస్తారు అన్నారు ఆ డబ్బు తో పేదవారికి కూడు గుడ్డ గూడు కల్పించడం నవ ఆశ్రమాలు నిర్మించడం పేద విద్యార్థులను చదివించడం

    • @santoshdasoji2426
      @santoshdasoji2426 ปีที่แล้ว

      శుభకృత్ కాదు శోభకృత్

  • @nareshd5647
    @nareshd5647 ปีที่แล้ว +24

    Even I was thinking same why people are disturbing topi Amma thank bro you gave good information

  • @arifask6868
    @arifask6868 7 หลายเดือนก่อน

    Shahid bhaiyya mai tumare videos regular se dekhim tumare voice and video clear se explanation rhata....and bhot information bhi rhata....tq bhaiyya from ur sister ❤

  • @ragav6867
    @ragav6867 8 หลายเดือนก่อน

    Siddhas or sadhakas take strong agents inside for some particular sadhana. Like tobacco smoke, lemon juice, pan masala, and even sometimes beetel leaves

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว +3

    Thank you guys. Chala manchi video pettaru.

  • @repallebaluduv4438
    @repallebaluduv4438 ปีที่แล้ว +9

    ఈ జనాలు నిజం చెప్పాలంటే మంచి తెలివి మంతుడు ఆరోగ్యంగా చేపిస్తారు పిచ్చోల్ని పూజిస్తారు

  • @PATELCREATIONSKp
    @PATELCREATIONSKp 3 หลายเดือนก่อน +1

    అరుణాచలం లో అడుగు పెట్టాలి అంటే అదృష్టం ఉండాలి. అందులోను గిరి ప్రదక్షిణ ఒకటి చేస్తే మహా పుణ్యం అంటారు కదా.. 1100 సార్లు గిరి ప్రదక్షణ మాములుగా కాదు.. 🙏

  • @srinulovely157
    @srinulovely157 ปีที่แล้ว +1

    Your videos almost super anna and one million comments congrats🥳🥳

  • @archanag
    @archanag ปีที่แล้ว +3

    ఇలా చేసే సాయిబ్ ని దేవుడిని చేసి రాముడిని కృషునుడిని పక్కన పెట్టేసారు..🤦‍♀️

  • @wonderworld6264
    @wonderworld6264 ปีที่แล้ว +4

    Na daggara 100 kotlu unte 20 kotlu janasena party ki istha.

  • @sravanikotipalli541
    @sravanikotipalli541 8 หลายเดือนก่อน +1

    అరుణాచలం అనగానే గుర్తుకొచ్చే మూడు
    1 అరుణాచలేశ్వర స్వామి
    2 అపితకుచాంబ అమ్మవారు
    3 భగవాన్ రమణులు

  • @sahithvideos
    @sahithvideos ปีที่แล้ว +43

    ఇంకా నయం ఈమె సగం సగం తిన్న దాన్ని ప్రసాదం అని పంచట్లేదు, ఇలాంటి వెర్రి వెంగళప్పలు అందరూ తమిళనాడు లోనే ఉంటారో?

    • @RIYA_Queen4
      @RIYA_Queen4 3 หลายเดือนก่อน +3

      Ala thinna vallu kuda vunnaru ,thini paresthe prasadanga thintaruu.

    • @user-yw5px6nt1l
      @user-yw5px6nt1l 3 หลายเดือนก่อน

      Aauna

    • @shyamnail9799
      @shyamnail9799 3 หลายเดือนก่อน

      Matallo 100 antam😅

    • @lalliashulalliashu1501
      @lalliashulalliashu1501 3 หลายเดือนก่อน +1

      Bro miru chudaleshemo ame thagi paresina tea prasanga panchukunnaru

    • @udayamma2976
      @udayamma2976 3 หลายเดือนก่อน +1

      Alane panchuthunnaru

  • @RamuRamu-vm9ph
    @RamuRamu-vm9ph ปีที่แล้ว +6

    Hi anna topi Amma vere level asalu😅

  • @vimaladevi1613
    @vimaladevi1613 ปีที่แล้ว

    Nasyam powder ..freshes the brain 🎉 ...🎉namaste Aruna Chala Siva Aruna sivoham

  • @kottamradhakottamradha5336
    @kottamradhakottamradha5336 7 หลายเดือนก่อน +1

    టోపీయమని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం మాకు కూడా ఆరోగ్యం బాగాలేదు చెయ్యి కాలు పడిపోయింది అందుకే టోపీ ఏమో కలవాలి అనుకుంటున్నాం మాది కడప పొద్దుటూరు ❤❤❤

  • @yogeswararao292
    @yogeswararao292 ปีที่แล้ว +8

    Bro మీరు ఒక్కసారి శ్రీకాకుళం జిల్లాలో visit చెయ్యండి ఇక్కడ కొన్ని హిస్టారికల్ places ఉన్నాయి....like శ్రీముఖలింగం, అరసవల్లి, సంగమేశ్వర ఆలయం, శాలిహుండం.....ఉన్నాయి bro వీలుంటే ఒక్కసారి వస్తారని ఆశిస్తున్నాను....thank you bro

  • @venkateswararaomarella436
    @venkateswararaomarella436 ปีที่แล้ว +5

    4లక్షల 35చాలు నాకు అప్పులు పోతాయి 🤝🙏

  • @rk-zu2do
    @rk-zu2do ปีที่แล้ว +1

    Aavidani vadilesi mana Pani Manama cheskupovadam manchidi.

  • @Dhanalakshmichittuluri
    @Dhanalakshmichittuluri 2 หลายเดือนก่อน +1

    దేవత్వం అంటే ఇలా ఉంటుందా... ఆవిడా ని చూడాలి అని కూడా అనిపించడంలే... అయినా మనిషిని దేవుడితో ఎలా పోలుస్తారు...

  • @prasadbhavani8502
    @prasadbhavani8502 ปีที่แล้ว +4

    మోక్షము టోపి అమ్మ తో రాదు

  • @sridevigaddam8404
    @sridevigaddam8404 ปีที่แล้ว +3

    What topi Amma inserted in her nose is usually called as nasam.previously old generation people used this to keep the nose Clean.and that we're addicted to that habit using that nasam powder for every half an hour or one hour according to their habit..

  • @bmr6796
    @bmr6796 ปีที่แล้ว

    అంత మంది అక్కడకు వెళ్తున్నారు ఆమెని చూసి వచ్చేస్తున్నారు కానీ ఆమెని కొంచెం బాగు చేద్దాం లేదంటే ఇంటికి తీసుకు వెళ్దాం లేదంటే వృద్ధాశ్రమం లో పెడదాం అనే ఆలోచనే ఎవ్వరికీ రావడం లేదు ఆమె కూడా మనిషే కదా....వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉందొ ఎంక్విరీ చేసి వాళ్ళ దగ్గరకు పంపండి...

  • @Shilpajetti
    @Shilpajetti ปีที่แล้ว

    TQ for the information brother 👏 mukkulo pettukunnadhi nasham anukunta brother ma ammama kuda use chesedhi

  • @dksaikiran4505
    @dksaikiran4505 ปีที่แล้ว +7

    Kanisam manishi putuka putinanduku telivi undali....avaru adi cheputhea adi vini pichi Dani venuku tirugutharu

    • @ksowjanya6888
      @ksowjanya6888 ปีที่แล้ว +1

      Avunu vedavalu anthe e video teesina vedavaki asalu buddhi ledu.

    • @dksaikiran4505
      @dksaikiran4505 ปีที่แล้ว

      @@ksowjanya6888 exactly 💯💪

    • @vsvi4037
      @vsvi4037 ปีที่แล้ว +1

      3:53
      Ade ga, kidney lo rallu ame muttukogane arigipoyayanta, ame muttukogane, inkevarni muttukokunda scan chesi telusukunnada ayana.....😂

  • @Bhumikota
    @Bhumikota ปีที่แล้ว +10

    Nice information 😊

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 ปีที่แล้ว +1

    Sobakruthanamasamvathata subakanks halu e video bagundi ramanamsharshigar I story video cheyandi myson a nagamani kakinada16 asissulatho mireppudu bagu ndali❤❤❤❤

  • @ramaraoallu5151
    @ramaraoallu5151 ปีที่แล้ว +2

    Topi Amma అందరికీ టోపీలు వేస్తుంది మీరు నమ్మడం కూడా బాగుంది

  • @lokeshkumarengineer8830
    @lokeshkumarengineer8830 ปีที่แล้ว +4

    నేను అస్సలు నమ్మను.. అంత fake. Join her in hospital

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. ปีที่แล้ว +17

    Twinkle twinkle little star village vihari super star