Ninne Premistha - Oka Devatha Velasindi Naa Kosame

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Watch Ninne Premistha Telugu Movie Songs.
    Movie : Ninne Premistha
    Starring : Nagarjuna, Srikanth, Soundarya, Rejendra Prasad, Chakravarthy, Chandra Mohan, Brahmanandam, Sivaji Raja
    Director : R.R. Shinde
    Music : S.A. Rajkumar
    Release date(s) : 14th September 2000
    Producer : R.B. Choudary
    Video Song From Ninne Premistha

ความคิดเห็น • 634

  • @janagamsairam1077
    @janagamsairam1077 2 ปีที่แล้ว +176

    ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయి అంటే సౌందర్య గారు మాత్రమే ❤️❤️😘

    • @Ramu-tc6cr
      @Ramu-tc6cr 4 หลายเดือนก่อน

    • @vijaynagella3362
      @vijaynagella3362 3 หลายเดือนก่อน

      Okkasaari Xhamster open chey maawa ...

  • @kavitiraghunath242
    @kavitiraghunath242 2 ปีที่แล้ว +204

    ఈ సినిమా విడుదల అయినపుడు నేను ఐదవ తరగతి చదువుతున్నా.... రోజు స్కూల్ విడిచిపెట్టే ముందు ఈ పాట పాడేవాడిని....అంత ఇష్టం నాకు ఈ పాట అంటే.... ❤️

    • @naresha4384
      @naresha4384 2 ปีที่แล้ว +3

      You from

    • @saidurga6580
      @saidurga6580 ปีที่แล้ว

      zzsz@@@z

    • @spac139
      @spac139 ปีที่แล้ว +3

      My favorite ❤❤❤song

    • @pavansresty
      @pavansresty ปีที่แล้ว +2

      Nenu koodaa 5th class

    • @vk4697
      @vk4697 11 หลายเดือนก่อน +2

      Same to same❤🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🤗🤗

  • @ManthenaVamshi05
    @ManthenaVamshi05 3 ปีที่แล้ว +199

    పల్లవి :
    ఒక దేవత వెలసింది నీ కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    ఒక దేవత వెలసింది నా కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
    సౌందర్యాలే చిందే యామినిలా
    ఎన్నో జన్మల్లోని పున్నమిలా
    శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
    నిన్నే ప్రేమిస్తానని...॥దేవత॥
    చరణం : 1
    విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన
    నీ నీడే చూశానమ్మా
    ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన
    నీ జాడే వెతికానమ్మా
    నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
    ఒదిగింది నీలోనే అందని స్వర్గం
    నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
    మును ముందుకు వచ్చే నెచ్చెలినే చూసి
    అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని
    ॥దేవత॥
    చరణం : 2
    రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి
    పూయించా నీ జడకోసం
    రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
    పూజించా నీ జతకోసం
    నీరెండకు నీ వెంటే నీడై వచ్చి
    మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
    ఊపిరితో నీ రూపం అభిషేకించి
    ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
    ఇన్నాళ్లూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని
    ॥దేవత॥
    చిత్రం : నిన్నేప్రేమిస్తా (2000)
    రచన : వెనిగళ్ల రాంబాబు
    సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว +112

    సౌందర్య గారు నటించిన అన్ని సినిమాల్లో శారీస్ ఎక్కువగా కట్టారు అందుకే చాలా మూవీస్ హిట్ అయ్యాయి పాటలు గాని సూపర్ హిట్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @g.chandrasekharreddy9601
    @g.chandrasekharreddy9601 2 ปีที่แล้ว +24

    రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి పూయించా నీ జడ కోసం
    రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించ నీ జతకోసం excellent meening

  • @choppasrikanth3223
    @choppasrikanth3223 3 ปีที่แล้ว +376

    ఈ ప్రపంచంలో అందమైనది ఏదైనా ఉంది అంటే అది సౌందర్య గారి అందం ఆమె నవ్వు 😘

  • @pramiladevi7088
    @pramiladevi7088 4 ปีที่แล้ว +48

    SOUNDARYA FANS like CHEYANDI

  • @RamaredyanaikBhukya
    @RamaredyanaikBhukya 8 หลายเดือนก่อน +47

    2024 లో చూసిన వాళ్లు...

    • @MohanaraoKorada
      @MohanaraoKorada 6 หลายเดือนก่อน +1

      Nenu

    • @buddask
      @buddask 4 หลายเดือนก่อน

      0​@@MohanaraoKorada

    • @RajuVarasala-z8y
      @RajuVarasala-z8y 3 หลายเดือนก่อน +1

      ఎన్ని సార్లు వీని వినల్లి అనిపించే song. ...🦋💕

    • @lucky222ff
      @lucky222ff 3 หลายเดือนก่อน

      ha

  • @ssstvchannel693
    @ssstvchannel693 3 ปีที่แล้ว +25

    హీరో హీరోహిన్ ని పొగుడుతున్నారు కానీ ఇంత మంచి పాట రాసిన వారిని పాడిన వారిని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరు పొగడరు. రియల్ టాలెంట్ వాళ్ళది 🙏🙏

  • @shyamvidya821
    @shyamvidya821 4 ปีที่แล้ว +101

    Miss u Soundaryagaru😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @siddhusi5323
    @siddhusi5323 4 ปีที่แล้ว +167

    Soundarya ante avareki istam undadhu chapande.
    Ninne premistha movie ante istam unna valu oka like

    • @palivelasrinivas2081
      @palivelasrinivas2081 4 ปีที่แล้ว +1

      . T. Tg. T. Ff-*... F**. F*f*f-f. *f.. *|*g.. Gg... G........ Gg. G... G... G. G. G. G. Hg.. G.. Y]].. Yyg] - yygg-gyggg. Y. Tgy.]. T.. Y. Tg... T........ Ttttty. Tg. Y. G. Ggg. G. Ygggg. G.. Yg.. Ggy. Y.. Gy. Ggggg. G...... - g.. -.,,....
      ... Gym. G. G.. G. Y-. Gg-.. G. G! NG ng.. G.... G. - -!,. G.,. G., g. Gg. G. Y..]. Nyhng. Y. G..].] y.. Y......... Y................ Yyyyty....... Yyyy]] ty] yyyyyyyy] tt] y] [tt[[ttyttt.] tt[n gb tn. Yng;. T[yy[tt-t. G gngngn g. Tg[. G -] tty.. Tg. V

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 4 ปีที่แล้ว +1

      Naaku istam ubdadhu

    • @jmrsons6189
      @jmrsons6189 3 ปีที่แล้ว +6

      Soundharya is my favourite heroine soundharya ni best heroine ga like chestanu chala manchi heroine traditional ga ready ayyidhi I like soundharya

    • @santhoshkumar-cc5tt
      @santhoshkumar-cc5tt 3 ปีที่แล้ว +1

      Chiku raa

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 2 ปีที่แล้ว +72

    కాలం ఇంతటి తో ఆగిపోయి మళ్ళీ మొదటి నుండి ప్రారంభం అయితే బాగుండు అని పిస్తుంది ఇలాంటి పాటలు వింటుంటే miss u those days

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +106

    ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా ఆర్.ఆర్.షిండే గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన డాక్టర్ వెనిగల్ల రాంబాబు గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

  • @sebastien1234
    @sebastien1234 4 ปีที่แล้ว +72

    Oka devata velasindi naa kosamey ee mungita nilichindi madhumaasamey
    Soundaryaale chindee yaaminilaa enno janmalloni punnamilaa
    Srerastu antuu andhi ila nenne premistaanani
    Virise vennlona merise kannullona neneede choosanamma
    Enimidhi dhikuloona ningina chukkaloona nee jaadey vethikaanamma
    Nee navve naa madhilo amruthavarsham odhigundi nee loney
    Andhani swargam nunusigghulatho mooghalu veesi
    Munumunduku vachheti chelineechoosi
    Anthudhamma naa manasey ninne premistaanani
    Rojaa mokkalu naati praanam neerugapoosi
    Oohinchaa neejadakoosam roojuu upavaasamgaa
    Hrudayam naivedhyamga poojinchaane
    Jatakosam neerendaku neeventey needai vachi
    Mamatalatho nee gudiloo pramidalu chestaa
    Oopiritho nee roopam abhishekinchi
    Aasalato nee valupuku haarathulistaa
    Innalu anukholedhe nenne premist

    • @premthalari5548
      @premthalari5548 3 ปีที่แล้ว +1

      Enni sarlu vinnano ni rasindhi chadhuvkuntu

  • @motheajay9709
    @motheajay9709 4 ปีที่แล้ว +84

    Malli ellanti song janmalo raavu I love this song Miss you Soundarya madam

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 3 ปีที่แล้ว +91

    మన అందరి కోసం వెలసిన అందెగత్తె సౌందర్య.. అతి చిన్న వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్ళటం ప్రేక్షకులకు ఓ చేదు నిజం... ఆఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికి మరవని జ్ఞాపకం సౌందర్య......

  • @msraghu1999
    @msraghu1999 6 ปีที่แล้ว +196

    Nijanga soundarya oka andamina devatha.

  • @davidparker3977
    @davidparker3977 3 ปีที่แล้ว +14

    మూవీ : నిన్నే ప్రేమిస్తా(2000)
    కాస్ట్ : నాగార్జున, శ్రీకాంత్,రాజేంద్ర ప్రసాద్, సౌందర్య
    డైరెక్టర్ : ర్ షిండే
    మ్యూసిక్ : స. రాజ్‌కుమార్
    ప్రొడ్యూసర్ : ర్.బీ.చోవ్దరయ
    బ్యానర్ : సూపర్ గుడ్ ఫిల్మ్స్
    లిరిసిస్ట్: డ్రైవ్. వెనీగాల్ల రాంబాబు
    సింగర్ : స్ప్. బాలసుబ్రమణీయం
    ఒక దేవత వెలసింధీ న కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    సంధ్యకంతుల్లోన శ్రావణిల
    సౌందర్యలే చిందే యామిణిల
    ఎన్నో జన్మల్లోని పున్నమిల
    శ్రీరాస్ట్నటూ నాతో అంది ఇలా
    నిన్నే ప్రేమిస్తానని
    వీరిసే వెన్నేళ్లోన,మెరిసే కన్నులలోన
    నీ నీదే చూశాణమ్మ
    ఎనిమిది దిక్కులలోన ముంగిలి చుక్కాల్లోన
    నీ జాడే వేటికనమ్మ
    నీ నవ్వే న మదిలో అమృతవర్షం
    ఓధిగింది నీలోనే అందని స్వర్గం
    నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
    మునుముందుకు వచ్చెనే చెలినే చూసి
    అంటుందమ్మ న మనసే
    నిన్నే ప్రేమిస్తానని
    ర్ఒజా మొక్కను నాటి ప్రాణం నీరుగా పోసి
    పూయించ నీ జాడ కోసం
    రోజు ఉపవాశంగ,హృదయ్మ్ నైవేద్యంగా
    పూజించ నీ జత కోసం
    నీరెండకు నీవెంటే నీదై వచ్చి
    మమతలతో నీగూదిలో ప్రమిదలు చేస్తా
    ఊపిరితో నీ రూపం అభిషేకించి
    ఆశాలతో నీ వలపుకు హారతులిస్త
    ఇన్నాళ్లూ అనుకొలేదే
    నిన్నే ప్రేమిస్తానని

  • @chenjikalyan8331
    @chenjikalyan8331 3 ปีที่แล้ว +65

    2021 lo chuse vallu oka like cheyandi..... my fvrt song....

  • @Bindhu-on1qt
    @Bindhu-on1qt 4 ปีที่แล้ว +79

    2020 lo kuda vinevalu okka like vesukondi

  • @aitipamulaharish783
    @aitipamulaharish783 4 ปีที่แล้ว +135

    ఇలాంటి మంచి సినిమాలు, మంచి పాటలు ఈ రోజుల్లో చాలా అరుదు అయ్యాయి.

  • @dpeditsprasad2615
    @dpeditsprasad2615 3 ปีที่แล้ว +36

    ఇన్నాళ్ళూ అనుకోలేదె నిన్నే ప్రెమిస్తనని....😢😍🥰😢😢

  • @kavitiraghunath4773
    @kavitiraghunath4773 6 ปีที่แล้ว +64

    I miss u Soundarya mam

  • @sakshimyangel6495
    @sakshimyangel6495 3 ปีที่แล้ว +24

    Saundarya is the most beautiful lady in the whole world then and now also future.. I really miss her so much 😭😢😥😢😥

  • @smanojkumarreddy4396
    @smanojkumarreddy4396 6 ปีที่แล้ว +53

    Pranam peti padaru song💟💟💟💟💟

  • @chiranjeevigoud6484
    @chiranjeevigoud6484 2 ปีที่แล้ว +29

    చిత్ర పరిశ్రమను ఏలిన మహానటి సౌందర్యగారు❤

  • @agurusuresh2204
    @agurusuresh2204 ปีที่แล้ว +12

    ఇంత మంచి పాటలు అందించిన ఎస్ ఏ రాజ్ కుమార్ గారుకి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి చిత్ర గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +12

    మంచి మెలోడీ సాంగ్.ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ❤️❤️❤️😍😍😍

  • @vsivani1286
    @vsivani1286 3 ปีที่แล้ว +32

    I miss u soundarya garu😭😭😭😭

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +31

    ఒక దేవత వెలసింది నీ కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    పల్లవి:
    ఒక దేవత వెలసింది నా కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
    సౌందర్యాలే చిందే యామినిలా
    ఎన్నో జన్మల్లోని పున్నమిలా
    శ్రీరస్తంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని
    ఒక దేవత వెలసింది నా కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    చరణం:1
    విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన
    నీ నీడే చూశానమ్మా
    ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన
    నీ జాడే వెతికానమ్మా
    నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
    ఒదిగింది నీలోనే అందని స్వర్గం
    నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
    మునుముందుకు వచ్చే నెచ్చెలినే చూసి
    అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని
    ఒక దేవత వెలసింది నా కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    చరణం:2
    రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి
    పూయించా నీ జడకోసం
    రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
    పూజించా నీ జతకోసం
    నీరెండకు నీ వెంటే నీడై వచ్చి
    మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
    ఊపిరితో నీ రూపం అభిషేకించి
    ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
    ఇన్నాళ్లు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని
    ఒక దేవత వెలసింది నా కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
    సౌందర్యాలే చిందే యామినిలా
    ఎన్నో జన్మల్లోని పున్నమిలా
    శ్రీరస్తంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని
    ఒక దేవత వెలసింది నా కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
    చిత్రం:నిన్నే ప్రేమిస్తా(2000)
    నటీనటులు:నాగార్జున,సౌందర్య,శ్రీకాంత్
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    17/08/2020.

    • @lakshmireddy4404
      @lakshmireddy4404 4 ปีที่แล้ว +1

      Thankyou sooooooooo much Reddy garu 🌹🌹👌👌👏👏🙏🙏

    • @mybumybu6120
      @mybumybu6120 4 ปีที่แล้ว

      nmxbB bnnnnbnnbxxnxbnbxxxnnnxxnnxnxnxnnxnxnxnnxnnxnnxxnxnnxxnxnxnxnnxnnnxxxnnn

    • @mybumybu6120
      @mybumybu6120 4 ปีที่แล้ว

      Nxxxxxxnxbxnxnxxnxnxxnxxnnxxnxxxxxnnxcnx

    • @mybumybu6120
      @mybumybu6120 4 ปีที่แล้ว

      NnxnxxxnnxnxxxxnbxnnnnznnzNZNNBNNnnnnnnnnnnnnnxnxnxnxnzxznnxn
      Nx
      Nnnxnnnbxxbnxnxnnx

    • @msaikumar0911
      @msaikumar0911 3 ปีที่แล้ว +1

      Tq fr the lyrics ❤️

  • @ministerveerarotolac81
    @ministerveerarotolac81 3 ปีที่แล้ว +23

    Nagarjuna's role is soul to the movie

  • @srismily2823
    @srismily2823 6 ปีที่แล้ว +78

    Supeb song
    My favrt
    Miss you soundhrya 😢

  • @bharatikarnayina6713
    @bharatikarnayina6713 3 ปีที่แล้ว +10

    అందంలో ఒకర్ని మించిన వాళ్ళు ఇంకొకరు😍😍😍

  • @jaheerhussainabdulnasar5994
    @jaheerhussainabdulnasar5994 6 ปีที่แล้ว +49

    nellore nartaki a/c DTS successful running 100 days

  • @kandelagangadhar9666
    @kandelagangadhar9666 ปีที่แล้ว +5

    ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు super సాంగ్ దేశ భాష లందు తెలుగు లెస్స అన్నారు ప్రపంచంలో నె తెలుగు కవులు no.1 కవులకు పాదాభివందనాలు

  • @chakrapanilakkojusrinivasa2425
    @chakrapanilakkojusrinivasa2425 2 ปีที่แล้ว +18

    The way Nag lifts his hand and pointing Soundary and sings - నిన్నే ప్రేమిస్తానని …. Incredible style of King ❤️😍

  • @kkirankumar1102
    @kkirankumar1102 3 ปีที่แล้ว +16

    Soundarya songs all ways super I miss you 🙏

  • @malothramdasnayak4528
    @malothramdasnayak4528 3 ปีที่แล้ว +15

    devatha la unna soundarya andham Miss you madam ❤️😭

  • @kumarsubash6462
    @kumarsubash6462 5 ปีที่แล้ว +30

    Thank you Soundarya GARU Iove song I miss you sundarayya Garu 😢

  • @arkaduprabhakar
    @arkaduprabhakar 4 ปีที่แล้ว +14

    I love you mummy soundarya

  • @rajunaik689
    @rajunaik689 4 ปีที่แล้ว +20

    Mind blowing and excellent music by SA Rajkumar sir

    • @srinuvasuganta4860
      @srinuvasuganta4860 4 ปีที่แล้ว +1

      అవును S.A . Raj Kumar ., Super music ఇచ్చారు .

    • @sundersharma4857
      @sundersharma4857 4 ปีที่แล้ว +1

      Also beautifully rendered by SPB the great

  • @sureshpanyala69
    @sureshpanyala69 3 ปีที่แล้ว +3

    Roja mokkalu naati pranam neeruga posi vuhincha ......superb

  • @yaseenbabamohammed5346
    @yaseenbabamohammed5346 3 ปีที่แล้ว +20

    Damnnn Man.
    What an amazing and heart warming lyrics.
    So so deep and artistically written.
    Need nice poet knowledge to understand them and enjoy them.
    Just phenomenal.
    Heart feels happy while listening to this song and not to forget Balu sir,Adorable singing.

  • @jayanavaneeth576
    @jayanavaneeth576 5 ปีที่แล้ว +11

    I love you Nagarjuna Garu merru ante Naku chala ishtam

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 4 ปีที่แล้ว +72

    devathalu ela vuntaru ani adigite.....
    soundarya photo chupista

  • @jayanavaneeth576
    @jayanavaneeth576 4 ปีที่แล้ว +14

    Nagarjuna is king and excellent song by nagarjuna

  • @adithya574
    @adithya574 6 ปีที่แล้ว +11

    Missing soundarya garu very much ...... i would like to a have a sister like her.....😪😪😪😪😪😪😪

  • @suryaprakash-vr1gu
    @suryaprakash-vr1gu 4 ปีที่แล้ว +24

    Nice song the eternal beauty of Karnataka SMT soundarya

  • @nampallimallesh
    @nampallimallesh 11 หลายเดือนก่อน +2

    2023 still who are watching here!! Great song ❤

  • @KrishnaKrishna-ct9tx
    @KrishnaKrishna-ct9tx 9 หลายเดือนก่อน +1

    Miss you madam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤......chala badha ga undi saundary garu ....😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........love you madam

  • @Kissy_speaks
    @Kissy_speaks 3 ปีที่แล้ว +7

    Ee pata vinte enduko tears vasthai...antha feel vuntundi...❤️❤️❤️

  • @appalarajupalla1934
    @appalarajupalla1934 4 ปีที่แล้ว +4

    Jai king

  • @megavathbhagavan656
    @megavathbhagavan656 4 ปีที่แล้ว +7

    i love you this song🎶🎤 (pavani/Bhagawan) 🌹💔💔🅿✅🅱💙💚🌹

  • @LalitKumar-uv3yt
    @LalitKumar-uv3yt 2 ปีที่แล้ว +4

    Soundarya gaaru equal to Savithri gaaru in acting... excellent actress...

  • @krishhnaa4142
    @krishhnaa4142 ปีที่แล้ว +3

    Oka devata velasindee naa kosame
    Ee mumgita nilichindee madhumaasame
    Oka devata velasindee naa kosame
    Ee mumgita nilichindee madhumaasame
    Sandhyakaantullona Sraavanilaa
    Soundaryale chinde yaaminilaa
    Yenno janmalloni punnamilaa
    Sreerastantoo naato andi ilaa
    Ninne premistaanani
    Oka devata velasindee naa kosame
    Ee mumgita nilichindee madhumaasame
    Virise vennellona,merise kannulalona
    Nee neede choosaanammaa
    Yenimidi dikkulallona mungili chukkallona
    Nee jaade vetikaanamma
    Nee navve naa madilo amrutavarsham
    Odigindi neelone andani swargam
    Nunusiggula moggalato muggulu vesi
    Munumunduku vacchene cheline choosi
    Antundamma naa manase
    Ninne premistanani
    Oka devata velasindee naa kosame
    Ee mumgita nilichindee madhumaasame
    Rojaa mokkanu naati praanam neeruga posi
    Pooyincha nee jada kosam
    Roju upavasaamga hrudayam naivedyamgaa
    Poojincha nee jata kosam
    Neerendaku neevente needai vacchi
    Mamatalato neegudilo pramidalu chestaa
    Oopirito nee roopam abhishekinchi
    Asalato nee valapuku haaratulistaa
    Innalloo anukolede
    Ninne premistanani
    Oka devata velasindee naa kosame
    Ee mumgita nilichindee madhumaasame
    Sandhyakaantullona Sraavanilaa
    Soundaryale chinde yaaminilaa
    Yenno janmalloni punnamilaa
    Sreerastantoo naato andi ilaa
    Ninne premistaanani
    Oka devata velasindee naa kosame
    Ee mumgita nilichindee madhumaasame

  • @Shreedhar_Mereddy
    @Shreedhar_Mereddy 7 ปีที่แล้ว +28

    Nice song We miss you Soundarya Garu. Your hits are super .Nice Cool Melody.

  • @sravankumar5866
    @sravankumar5866 6 ปีที่แล้ว +22

    missing u soundharya garu

  • @mohammedayazahmed1283
    @mohammedayazahmed1283 3 ปีที่แล้ว +2

    Balu garu...meeru maa madyalo lekunna mee patalu mathram shashwatham ga maa madi lo undi pothai....RIP BALU GARU

  • @lavanya6091
    @lavanya6091 3 ปีที่แล้ว +3

    Soundarya Fans Evaru

  • @nageswararao5762
    @nageswararao5762 6 ปีที่แล้ว +19

    I miss you Soundarya Garu n 💓 ble song

  • @rajashekarreddy7714
    @rajashekarreddy7714 4 ปีที่แล้ว +21

    S A.Rajkumar u r god of music what a songs what a bgm u r god

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว +3

    Excellent Song👌👌👌👌👌

  • @shekharsunkasari9775
    @shekharsunkasari9775 6 หลายเดือนก่อน +3

    ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నా పెళ్లి జరిగింది ఎప్పటికీ మరువను ఈ మూవీ ❤🎉

  • @malothramdasnayak4528
    @malothramdasnayak4528 3 ปีที่แล้ว +2

    Intha andhanga unna soundarya nu chusthu bathakali anipusthundhi but how miss you Bangaram 😭😭😭😭😭

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 7 ปีที่แล้ว +21

    I Love this melody...
    Tnks #Melody_King... for a beautifuL song to Devatha...!
    #Soundarya...❤❤❤❤❤

  • @jmrsons6189
    @jmrsons6189 3 ปีที่แล้ว +6

    Soundharya (soumya)is ever green heroine

  • @raviyacharam6327
    @raviyacharam6327 4 ปีที่แล้ว +8

    I love you soundrya we miss you so much 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @swathiswathi9086
    @swathiswathi9086 4 ปีที่แล้ว +5

    I was kid when this movie released. Ipatiki e pata something close my heart..ah age lo meaning kuda telidu ah pataki..

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo 2 ปีที่แล้ว +4

    My fvrt soundarya Mam i miss u😭😭😭😭😭😭

  • @mrjaym9806
    @mrjaym9806 3 ปีที่แล้ว +13

    Only 90's kids can feel this better

  • @boinikalpana9294
    @boinikalpana9294 ปีที่แล้ว +3

    2023 lo e paata vinavaaru oka like vesukondi

  • @kiranraojkiranraoj5174
    @kiranraojkiranraoj5174 3 ปีที่แล้ว +4

    Naku estamaina pata karnataka fans ♥️♥️♥️♥️♥️👌👌👌

  • @bhaskershette3348
    @bhaskershette3348 3 ปีที่แล้ว +3

    2021-3 lo vine Vallu like kottandi

  • @sharukhansharukhan7966
    @sharukhansharukhan7966 ปีที่แล้ว +1

    2023 lo chuse vallu like

  • @vedavathigurram904
    @vedavathigurram904 5 ปีที่แล้ว +16

    We miss u madam Sri soundarya

  • @railraju5744
    @railraju5744 3 หลายเดือนก่อน +1

    సంగీతం కే.. ... సున్నితమైన నడక...నేర్పించింది సాహిత్యం ...అనుమానం లేదు !గొప్ప మేళవింపు

  • @avinashgodla5634
    @avinashgodla5634 3 ปีที่แล้ว +1

    Ever green manmadhudu nag is king

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 ปีที่แล้ว +8

    Spb voice is amazing,r.i.p Balu sir 💞🌹🙌

  • @gugulothswaraj139
    @gugulothswaraj139 11 หลายเดือนก่อน +1

    Ee pata vinte yekkada leni anandam @nd teliyani bada❤

  • @sivadamisetti4994
    @sivadamisetti4994 4 ปีที่แล้ว +5

    S A Rajkumar music lo edho magic...only melodys.....peace....song 1.24 it's goes to another levellllll

  • @saiduluyallamala9882
    @saiduluyallamala9882 5 ปีที่แล้ว +4

    Nag sir meeru chala hand some ga vuntaru ....asalu mee action super... Ee song vintunte chala hpy

  • @rajeshm2128
    @rajeshm2128 7 หลายเดือนก่อน +1

    One of the best lyrics written by V Rambabu…proud to say he was my physics lecturer too during 2000, 2001 intermediate in Chaitanya college …happen to read his songs diary once when he was in the class…he had lot of more songs in his dairy …not all ended up in movies I guess …

    • @chesu1588
      @chesu1588 2 หลายเดือนก่อน

      Meeru ippudu eami chestunnaru bayya

  • @msrikanthyadav6930
    @msrikanthyadav6930 2 ปีที่แล้ว +3

    ఇన్నాళ్లు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానాని .. 😘😘

  • @jumbarthimamatha6588
    @jumbarthimamatha6588 4 ปีที่แล้ว +7

    Anyone in 2020

  • @JaiHind-4545
    @JaiHind-4545 3 ปีที่แล้ว +5

    Ss Rajkumar, music heart warming....super

  • @kishornelamkishor6551
    @kishornelamkishor6551 5 ปีที่แล้ว +11

    Eda na favourite song melodies lo l love this song

  • @rambabubattula6471
    @rambabubattula6471 5 ปีที่แล้ว +10

    I miss you swondhryya

  • @cindrasanareddycadireddy5105
    @cindrasanareddycadireddy5105 3 ปีที่แล้ว +2

    Super.🌷♥️🌹💚🌷💞💕💐💝🥀

  • @bhaskargurram4538
    @bhaskargurram4538 2 ปีที่แล้ว +4

    the way sp balu Garu sings...I can bet nobody can sing like him with same feel in this song 🎵

  • @PraveenKumar-yx5qs
    @PraveenKumar-yx5qs 9 หลายเดือนก่อน +2

    Lyrics vere level ❤

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 3 ปีที่แล้ว +1

    Soundarya she is the only beauty ❤️ of this world we are lucky to have her as her south Indian actress
    But at the same time unlucky that God took away our rare person to him back 😭😭😭😭😭😭😭😭😭

  • @santostdarwill9543
    @santostdarwill9543 ปีที่แล้ว +1

    Bro love lo unna varu e song vinte vallu pakka heart touching avuthadi teliyali fell 💜❤️

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 4 ปีที่แล้ว +3

    SA RAJKUMAR music 🎷🎸🎸🎸👌👌👌👌👌👌

  • @thakurpruthiviraj6726
    @thakurpruthiviraj6726 3 ปีที่แล้ว +1

    2021 lo vina vallu like veskondi

  • @stephenrobbert3945
    @stephenrobbert3945 5 ปีที่แล้ว +52

    I love this song we are Miss u soudarya really 2019

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 ปีที่แล้ว +3

    My favourite heroine mahanati soundarya garu

  • @prashanthag6414
    @prashanthag6414 4 ปีที่แล้ว +2

    Super 👌👌 soundrya garu Chala bhagundi but I miss you soundrya garu 😂😅😅😅😅

  • @veenan4444
    @veenan4444 4 ปีที่แล้ว +4

    Miss u so much soundharya garu 😭😭😭😭😭😭😭😭😭😭

  • @gagandheravath6360
    @gagandheravath6360 2 ปีที่แล้ว +1

    We miss U devatha 🙏🙏🙏💐💐💐2022 lo evaru chusaru

  • @Vaigasha
    @Vaigasha 5 ปีที่แล้ว +5

    സൂപ്പർ ഫീലിംഗ്. Nice. Nostalgic. Love from kerala