Benefits Of Ganuga Oils Cold Pressed Groundnut Oil | Refined Oil | Dr Manthena Satyanarayana Raju
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- Benefits Of Ganuga Oils Cold Pressed Groundnut Oil | Refined Oil | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh. .
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
-------------------------------------------------------------
🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి... ...
🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క... ...
🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ... ...
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా... ...
🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది... ...
🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క... ...
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ...
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర... ...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ... ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే... ...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల... ...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక... ...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ... ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం... ...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు... ...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి... ...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్... ...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్... ...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం... ...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల... ...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే... ...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?... ...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|... ...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )... ...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య... ...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C... ...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ... ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే... ...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల... ...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా... ...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ... ...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్... ...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ... ...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప... ...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్... ...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన... ...
--------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
#GoodHealth #DrManthenaSatyanarayanaRaju
👍👍👌👌💐💐(మీ నోట్లో నుండి oil కొంచెం use చేసుకోండి అని లేక లేక చెప్పారు..ఆయిల్ వదలలేనివాళ్ళు ఉపయోగిస్తే అతితక్కువ use చేయాలి)
😀😀😀
సార్ నమస్కారం నీరు కల్తీ తినే ఆహారం నూనె ప్రాతినిధ్యం ప్రతీదీ స్వాహా సార్ మీరు చెప్పాడం వల్ల నేను కొంచెం నేర్చుకున్నాను నీకు చాలా ఋణ పడ్డాను
Guruvu gaaru hyd lo నేను గానుగ నూనె తయారు చేసి ఇవ్వగలను కాని ప్రజలు ఒరిజినల్ గానుగ నూనె వాడటం లేదు నేను ఒక సంవత్స నుండి ఈ బిజనెస్ ఉన్నాను కాని ప్రజలు ఎవ్వరూ వాడటం లేదు దాని వాళ్ళ నేను చాలా నష్ట పోతున్నాను
Ekkada available untundi, location ekkada
Give me your contact number and address, we will try
Miru baga marketing chedkondi, check cheyamanadi vere oils and mi oil comparison, pure peanut oil chala chikkaga vuntndi, manchi smell vostndi, so try to explain to people why they should buy from you, many want to use good oils now
Yes
Meru hyd lo ekkada vuntaru
Sir hyd lo address ekkada
Sir, How safe and reliable is local Ganuga oils, can you make a video on how to check the purity of Ganuga Oils
రిఫైన్డ్ ఆయిల్ లో మీ ఇంటికి వాడే paint lo కలిపే thinner వాడుతారు. It's cost 75 rs per liter.
చాలా బాగుందండి మీ విశ్లేషణ
Daily ganuga pattina nuvvula nune vantalo vadatham sir
అందరికీ నమస్కారం ముఖ్యంగా గురువు గారికి ధన్యవాదాలు నేను కూడా ఆశ్రమంలో ఉన్నాను ఉప్పు నూనెలు లేకుండా చాలా రుచిగా ఉంటాయి కానీ మన సమాజంలో 1% కూడా కుదరట్లేదు కాబట్టి గానుగ నూనెలు ఉత్తమమైనవి మీ దగ్గరలో ఉన్న కట్టె గానుగ వాళ్ళ దగ్గరికి వెళ్లి నూనె పట్టించుకోవడంగానీ పట్టినది తీసుకోవడం ఉత్తమం నా దగ్గర కూడా కట్టెగానుగ ఉంది కావలసినవారు సూర్యాపేట దగ్గరి ప్రాంతాలవారు ప్రకృతి గ్రామీణ నేచురల్ ఫుడ్స్ సందర్శించగలరు
ఫోన్ నెంబర్ పెట్టండి సార్
Phn nmbr sir
మంచి సమాధానం
Excellent message..sir
Thank you so much for good explanation
ఆలివ్ oil (extra vergin)గురించి చెప్పగలరు...
Pracharam chesindhi veeramachineni rama Krishna and naturopathy pracharam chesindhi manthena thanku
Thank you guruvu garu 🙏🙏🙏
Good information sir
Thanks for information
I'm using.. Gramiyum products
Chala thanks di tappakunda ganuga nune ne vadatanu
Ganuga nune ante nti andi teda
Thank u
Sir
రాజుగారు. ఇప్పుడు ఎద్దు గానుగలెక్కడున్నాయి. Oil millలో మా ఎదురుగానే నువ్వులపప్పు వేరుశనగపప్పు మిషన్ లో ఆడించిన నూనె వాడుతున్నాము. ఫర్వాలేదా. చెప్పండి.
Super Sir
Thanks sir
Tqu sir ji
Memu nuvvula nune ganuga adinchukunnam sir chala baguntundhi ade vaduthunnam
Namaskaram sir 🙏🙏🙏
👌👌👌 sir
🙏🙏
Karona vachinappatinudi chala vaduthunnaru guruvugaaru
Sir Asthma vunnavallu ganuga oil vaddacha
Sir ....
అసలు REFIND oil కి & Physically Refind oil కి తేడా ఏమైనా ఉందా?
మీరు ఇది వరకు చెప్పిన LITE HOUSE RICE BRAN OIL కూడా బాగుంది అన్నారు ఒక వీడియో లో, ఈ lite house Rice bran oil డబ్బా మీద PHYSICALLY REFIND అని ఉంది. ఈ నూనె వాడవచ్చా? మిగతా వాటితో పోలిస్తే ఈ వంట నూనె బాగుంటుందా???
Memu Aavu neyye vaduthamu .
do not have clear details on how cold pressed oil is better. just price and howmuch we get if we press. The expectations are more from a doctor
Kurnool lo pula bajarulo vunnavi
Namasthe sir..... Gallstones diet gurinchi, vedio cheyandi sir.... Please....
Me problem healthy ga control chasukovali anukunta nenu help chasta send what's app msg
82476
41603
Vrk appde cheppadu
Nakili vi anni teesukocchi ammasi ipudu original anu rates penchesi anmutunnaru original vi takkuva ratla ki amme rojulu eppudu vastayi aa poorvapu rojulu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I can prove that . When solubility of paint in a thinner is high and so you can remove paint with a little refined oils but not with crushed cold pressed oil or ganuga oils.
Oil is used for cooking..not for all these uses 😂
Original oil akkada dorukutundi
Srikakulam lo memu start chesthunnam sir 1 month lo
Kalaguragampa chanalo chudandi dorukuthundi
@@subhashbarkunta3248 link ivandi pleas
@@subhashbarkunta3248 Dora kale
ఉత్తమమ్.
Sir
❤️❤️❤️❤️❤️
🙏🙏👍🏼
Hello sir is there is any chance to reduce thyroid fully or any suggestions to control it for my wife.
Stop rice, oil, salt, spice and take only fruits and sprouts so many types of fruits are there and can have mostly Seasional fruits
Healthy ga thyroid control chasukovali anukunta nenu help chasta send what's app msg
82476
41603
థైరాయిడ్ తగ్గాలంటే ఇంటిలో గానుగ నూనె వాడండి. మరియు నడక రోజు అరగంట తప్పకుండా చేయాలి .కూరలు ఎక్కువగా తినాలి. ఇలా ఐదారు నెలల కు థైరాయిడ్ నిదానంగా తగ్గును. దానికి రుజువు థైరాయిడ్ test రిపోర్టు అప్పుడప్పుడు చేసి ఉంచుకోండి.
మాకు డబ్బులే ముఖ్యం, రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రమే వాడుతాము, ఎన్ని రోగాలు వచ్చిన దవాఖానాలకి వెళ్లి డబ్బులు ఖర్చు పెడతాం తప్ప, గానుగ నూనెలను అస్సలు వాడము...
ఇది ఈ రోజులల్లో ప్రజల పరిస్థితి, రాజు గారు.
మార్పు దెబ్బతిన్నాకే వొస్తుంది,
S
కొన్ని చోట్ల జంతు కళేబరాల నుండి తయారు చేసిన నూనెని కలుపుతారు, సార్.
చికెన్ పైనా వీడియో చేయండి సార్ ప్లీజ్
Chicken thinoddu antadu sir
ఆరు రోజులూ ప్రకృతి ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే ఏడో రోజు చికెన్ టేస్ట్ చేయొచ్చు..అదే ఆదివారం..!😊
మా వద్ద ఎద్దు గానుగ వుంది... srikakulam
Address chapparandhi plz
@@dunnayugandhar8377 srikakulam... arasavalli to3km distance.... jonnalapadu vill
Ganuga oil ekkada dorukuthundi sir
Memu chesthunnamu in secendrabad we deliverhome
@@damerajayasri3615 ok Andi thanku
@@damerajayasri3615 ela contact avvali miku
మరి rice brown ఆయిల్ వాడవచ్చా
No that is also refined
అసలు నూనెలు వాడకం గురించి వివరించని రాజు గారు ఈరోజు చెప్తున్నారు అంటే వరదలు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు
V 3 k foods lo chudandi net lo
Manikonda sumpurna super market dagara
🙏👍👍👌👌
సార్ హనీ లెమన్ వాటర్ కలిపి ఎప్పుడు తాగలిసర్
Mrng.
ఉపవాసం...& లంకణం టైం లలో మెయిన్ గా ....
Half boiled ppl
Roju e video ventra vadhav
Inka chavali janalu
కల్తీ,కల్తీ,కల్తీ వీరిని ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు,నూనె కల్తీ,పాలు కల్తీ,పప్పులు కల్తీ పోయేది వినియోగదారుడే! పైగా ISI ముద్ర వేస్తాడు,అది ప్రభుత్వం మంచి క్వాలిటీ అని చెప్పడమే కదా!😢🤔🤭.మీరు చెప్పినట్లు ఎక్కువ కల్తీ నూనె వాడే బదులు తక్కువ ఒరిజినల్ నువ్వుల నూనె వాడడం మంచిది,మీరు చెప్పినట్లు,నువ్వులు,వేరుశనగ గింజలు 2.5 కేజీ లు గానుగ ఆడితే 1 కేజీ నూనె వచ్చినప్పుడు మోసం చేయకుండా ఎలా ఇస్తాడు?మోసమే.
కల్తీ ని ప్రభుత్వం,అధికారులు,పోలీస్ లు అరికట్టలేక పోతే సామాన్యులు తయారు చేసే కంపెనీ దగ్గర చూడటానికి వెళితే కొడతారు కూడా !🤔🙄
Good message sir
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏