అవునండి కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదండీ నాకు తెలిసిన విషయం చెప్పానండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు జేల్లలో ఉండే ప్రజలకు బలహీనం కలగడానికి అల్యూమినియం పాత్రల్లో వండి పెట్టే వాళ్ళు. అంతకుముందు మన వాళ్లంతా మట్టి పాత్రలు ఇత్తడి పాత్రలోనే వంటలు చేసుకునేవాళ్ళండి.
ముందు తరాలు వాడింది రాతి చిప్పలు, మట్టి పాత్రలు, సత్తు పాత్రలు. బ్రిటిష్ పాలకులు జైల్లో ఉన్నవాళ్లు త్వరగా వాళ్ళంతవారే చనిపోవాలని అల్యూమినియం పాత్రలు ప్రవేశపెట్టారు. మట్టి పాత్రల్లో పాలు కాయడం, మజ్జిగ చేయడం, అన్నం వండడం, కూరలు వండడం చేసిన మా నాన్నమ్మ 95 ఏళ్ళు, ఆమె చేసిన వంట, సత్తు కంచంలో తిన్న మా తాతయ్య 99 ఏళ్ళు బ్రతికితే, మెల్లగా అల్యూమినియం ప్రవేశం జరిగిన తర్వాత మా నాన్న చిన్నాన్న వాళ్ళు 80, 85 ఏళ్ళు కి వెళ్లిపోయారు. మరి మెమో ???? ఏమో !!!! అయినా గత పది ఏళ్లనుండి ఆరోగ్య శ్రద్ధలు పాత పద్ధతులను అనుసరిస్తున్నాం. భగవంతుని దయ ఎలా ఉందో చూడాలి !!!
Chikkudukaya curry chala bagundandi 👌👍
Thank you so much Andi ❤️
Chalabaga chesaru chikkudukaya tamato curry nenu kuda try chesthanu thank you madam
Thanks Andi
Amma Mee వంటలు simpley super &easy
Thank you so much Andi ❤️
Hi amma nenu eroju try chesanu chala bagundi
Hi Andi thanks Andi
Chaalabhagha chesaru aunty
Thanks Andi
Bagundi antye
Thanks Andi ❤️
Chaala baga vachindi madam , thanks 🙏🙏
👍 Thanks Andi ❤️
Super curry amma
Thanks Andi Govinda Reddy Garu
Super
Thanks Andi
Chikkudukaya kura chesevidanam chala bavundi auntie
Thanks Andi Sailaja garu ❤️
నేను చేశాను చాలా బాగా వచ్చింది మేడం 👌🏻tq
Thank you so much Andi
బాగుంది అంటి
Thanks Andi
Super. Chala baaga vachindhi , thankyou so much madam 👍
Thanks Andi
Nenu try chesanu same process follow ayyi without coconut and dhaniyalu powder. Manchi taste vochindhi
👍👌 thanks Andi
సూపర్
Thanks Andi
Wow nanu tomorrow try chasthanu
👍 thanks Andi Swapna garu ❤️
Namaste aunty
Me video's use full ga unnai
Thank you🎉
Thanks Andi ❤️
Very nice Amma
Thanks Andi
Super Amma meru chala bagunaru Amma
Thank you so much Andi ❤️
Good deashishan😊
Thanks Andi
Nice I tried today it's came out very well.i liked it.but I didn't use coconut powder
👌👍 thanks Andi
Thank you my family enjoyed it nicely
👍❤️ thanks Andi
Super ga undi aunty .tq for ur guidance.
Thanks Andi
Good good
Thanks Andi
Your preparation is very good ans also l know. Your preparation
Thanks Andi
Ama super 🎉🎉🎉🎉🎉🎉
Thanks Andi ❤️
Super sister
Thanks Andi padma latha Garu
Good
Thanks Andi
It's very very important using healthy cook ware
Thank you so much Andi ❤️
గోరుచిక్కుడు కూడా ఇలాగే చెయ్యొచ్చా అండి
చేయొచ్చు అండి చాలా బాగుంటుంది అండి
🎉🎉🎉🎉
Thanks Andi
👍👌😋
Thanks Andi
Miiru oil chala vadutunnaru madam
, ok Andi 👍 కొన్ని రకాల కూరగాయలకు వేయకుంటే బాగుండవండి అందుకే కొంచెం చిక్కుడుకాయలో ఎక్కువ వేసాను అండి
Thank you so much Andi
🙏
Thanks Andi
Hi mam beans curry recipe pettsndi mam
Ok Andi 👍
I will try to n8!
Ok Andi thanks Andi
nice nd easy...
DrArunaSubhash
Thanks Andi డాక్టర్ గారు
Mana grand parents and parents vadinadi Aluminium kada medam
అవునండి కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదండీ నాకు తెలిసిన విషయం చెప్పానండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు జేల్లలో ఉండే ప్రజలకు బలహీనం కలగడానికి అల్యూమినియం పాత్రల్లో వండి పెట్టే వాళ్ళు. అంతకుముందు మన వాళ్లంతా మట్టి పాత్రలు ఇత్తడి పాత్రలోనే వంటలు చేసుకునేవాళ్ళండి.
అమ్మగారు అల్యూమినియం పాత్రలను మునుపటి తరంవాళ్ళు వాడారు.వాటిలోనే వందుకుతిని 100సంవత్సరాలకు పైబడి బతికారు ఈ మధ్యనే వింటున్నాను. ఎంతవరకు నిజమో ఆదేవుడికే తెలియాలి
It's not good aluminium madam
ముందు తరాలు వాడింది రాతి చిప్పలు, మట్టి పాత్రలు, సత్తు పాత్రలు. బ్రిటిష్ పాలకులు జైల్లో ఉన్నవాళ్లు త్వరగా వాళ్ళంతవారే చనిపోవాలని అల్యూమినియం పాత్రలు ప్రవేశపెట్టారు. మట్టి పాత్రల్లో పాలు కాయడం, మజ్జిగ చేయడం, అన్నం వండడం, కూరలు వండడం చేసిన మా నాన్నమ్మ 95 ఏళ్ళు, ఆమె చేసిన వంట, సత్తు కంచంలో తిన్న మా తాతయ్య 99 ఏళ్ళు బ్రతికితే, మెల్లగా అల్యూమినియం ప్రవేశం జరిగిన తర్వాత మా నాన్న చిన్నాన్న వాళ్ళు 80, 85 ఏళ్ళు కి వెళ్లిపోయారు. మరి మెమో ???? ఏమో !!!! అయినా గత పది ఏళ్లనుండి ఆరోగ్య శ్రద్ధలు పాత పద్ధతులను అనుసరిస్తున్నాం. భగవంతుని దయ ఎలా ఉందో చూడాలి !!!
Josh na madam ela unnaru
Am santosh sir
మీరు బాగున్నారా sir చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవటం
Madam babu ekkdha unnadu
హైదరాబాదులో ఉన్నాడండి. టాటా ఏరోస్పేస్ లో DM గా చేస్తున్నాడు . మీరు ఇక్కడే ఉన్నారా sir
Oil yekkuvyndi
Ok Andi మీరు తగ్గించి వేసుకోండి thanks Andi
hai joshna garu
Hi Andi
Very nice Amma
Thanks Andi