మహేందర్ గారు మీకు చాలా కృజ్ఞతలు ఎందుకంటే సాంబశివరావు గారి ద్వారా సత్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించు గాక ఆమెన్
మహేంద్ర గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, సత్యాన్ని తెలియజేయడంలో ఎటువంటి పక్షపాతం లేదని చూపించారు, సత్యాన్ని ప్రజలకు తెలియ చేశారు,ఇప్పటికైనా మీరు సత్యం తెలుసుకొని మారుమనస్సు పొంది నిత్య జీవాన్ని పొందు కోవాలని కోరుకుంటున్నాను,
మీ క్రైస్తవం వల్ల అమెరికాలోని రెడ్ ఇండియన్ జాతి అంతరించిపోయింది.ఆఫ్రికా లో అనేక ప్రజలను బానిసలుగా మార్చి వెట్టి చాకిరీ చేయించుకున్నారు ..అలాగే..అనేక దేశాలను వ్యాపారం పేరుతో వచ్చి ఆక్రమించారు..13 లక్షల పైగా యూదులను ఊచకోత కోశారు..వివిధ దేశాలలో ఉన్న యూదుల పట్ల వివక్ష చూపించారు..విభజించు పాలించు అనే సూత్రం ఆధారం గా ఇండియా ,పాకిస్థాన్ ను విడదీసి కొన్ని లక్షల చావులకు కారణం అయ్యారు..క్రూసేడుల పేరుతో చేసిన మాట యుద్దాలు మరచిపోయారా?
@@KALKISWORD-p2l Bible nennu vale ne porugu vadini preminchu ani cheptundhi thappa thappu cheymanaledhu anna nvu cheppina vidanga chesavalu christian kadhu
@@KALKISWORD-p2l అలా చెయ్యమని బైబిల్ లో ఎక్కడా లేదు. అవి మనుషులు తమ స్వార్థం కోసం చేసినవి. కానీ హైందవ గ్రంధాలు స్వయంగా వర్ణ కుల వివక్షను ప్రోత్సహిస్తున్నాయి.
@JaiKumar-pp3pw మరి యూదు లను, రెడ్ ఇండియన్ లను, ఆఫ్రికన్ లను ఎందుకు చంపారు.. ఎందుకు కొన్ని దేశాలను బానిసలుగా చేసి దోచుకున్నారు.. Book లో చెప్పేది ఒకటి వాళ్లు చేసేది ఒకటి
మరి అలాంటి వాళ్లు ఇచ్చిన బైబిల్ నిజమని ఎలా నమ్ముతున్నావు.. నువ్వు చదివే తెలుగు బైబిల్ లో చాలా తక్కువ హింస, బూతులు చూపించారు.. నువ్వు ఇంగ్లీషు బైబిల్ చదువు.. అసలు అర్థం అందులో ఉన్నాయి
విదేశి మతాల వల్ల భారత దేశానికీ ప్రమాదం..వాళ్ళు వాళ్ల మతాలకి తప్ప దేశానికీ ప్రాధాన్యత ఇవ్వరు అని అంబెడ్కర్ చెప్పిన మాటలను ...అలాగే ఆయనను ఎంతమంది క్రైస్తవం లో చేరమన్నా కూడా చేరని మహనీయుడి ఫోటో పెట్టుకోవడానికి సిగ్గులేదా
మహేందర్ గారు మీకు వందనాలు సార్ 🙏🙏 ఇలాంటి ఇంటర్వ్యు ద్వారా మనదేశం లో జరిగిన అన్యాయాలు గురించీ ఇక గ్రంధాలు గురించీ చాలా బాగా అర్థమయ్యాయి. సార్ దేవుడు మిమ్మల్ని సాంబ శివరావు గారి నిబహుగా దేవించును గాక ఆమెన్
మహేంద్ర గారు మీకు చాలా థాంక్స్ అండి సాంబశివరావు గారి ద్వారా ఎన్నో తెలియని విషయాలు ప్రజలకు తెలుసేలా చేసి ఈవిధంగా దేవుడు అంటే ఏంటో ఎలా ఉండాలో ప్రజలకు రక్షణ శుభవార్త అంటే ఏంటో అర్థం అయ్యే విధంగా చేసారు చాలా thank you sir
సాంబన్న చాలా వందనాలు మహేందర్ గారికి చాలా మంచి విషయాలు చెప్పినారు సూదులు అంటే ఎవరు చెప్పినారు బ్రాహ్మలు అంటే ఎవరు చెప్పినందుకు మీకు చాలా వందనాలు ఈరకంగా ఏసుక్రీస్తును ప్రకటించుకున్నందుకు చాలా వందనాలు
సత్యాన్ని అన్వేషించాలనీ అనుకునేవారికి న పది సంవత్సరాల టైం ను సేవ్ చేశారు చేశారు సార్.. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ప్రకటించబడాలి. నిజాలను బయటికి తీసుకురావాలి బ్రాహ్మణునూలు ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరికి చెప్పకుండా దాచి పెట్టిన నిజం లు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి అవి గ్రంథాల ఆధారంగా చెప్పడానికి ఎంతో జ్ఞానం కావాలి దేవుడు మిమ్మల్ని వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నాకు తెలుసు నీకు కచ్చితంగా ప్రాణ హాని ఉంటుంది దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటర్వ్యూకు ఇలా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వారికి నిజాలు రుచించవు ప్రజలకు నిజాలు తెలియజేయకూడదు వారు జ్ఞానంతో ఉంటే బ్రాహ్మణుల ఉనికి కోల్పోతారు.. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి సార్ .. యాంకర్లు రా కూర్చున్న వాళ్లు కూడా శూద్రులే బ్రాహ్మణులు ఎక్కడ వారు వారి ఉనికి కోల్పోతామని శూద్రులైనటువంటి రెడ్డి నాయుడు కమ్మ చౌదరి ఇలాంటి వారిని అగ్రకులాలుగా చేసి బ్రాహ్మణులు రెడ్డి నాయుడు కమ్మ చౌదరి మొదలైన కులాలను వారు తమ గుప్పెట్లో పెట్టుకొని వారిని అగ్రకులాలుగా తయారు చేశారు ఇది చాలామందికి తెలియదు చెప్తే వినను అర్థం చేసుకోలేరు. రెడ్డి నాయుడు కమ్మ కాపు చౌదరి వారి పెద్దలను మూతికి ముంతా ముడికి చీపురు కాటారని వారికి తెలియదు. తెలియకుండా వీళ్లు బ్రాహ్మణులు చేస్తున్నారు అయినా మనం చెప్తే ఎక్కడ వింటాను సార్. మీరు జాగ్రత్త సార్ సాంబశివరావు గారు ఇంటర్వ్యూలకు ఇలా వచ్చేటప్పుడు సింగిల్ గా వెళ్ళకండి నా మాటను అర్థం చేసుకోండి. దేవుని కృపను బట్టి వందనాలు
1.Ambedkar doesn't know Sanskrit he read Sanskrit translated to English by Max Muller's and Imbibed knowledge from westerners and he spoke the way what was understood by Maxmuller not his own understanding. 2. Ambedkar is not his surname , surname given by his bramhin teacher. 3. Ambedkar is great person then why didn't he convert to Christianity , he went to become Buddhist. 4. Read the book written by Magesthenes , he wrote there is no such thing as untouchability during his trip to India. 5. It is mainly created by Britishers to divide India by breaking social fabric. 6. Read Mc Cauley statement about India and its education system and social fabric. 7. Think about why only Brahmins are being targeted when it comes to caste and religion and untouchability. If bramhin were targeted the. There will be no one to share great knowledge to people about how and why to lead a particular lifestyle. 8. Think about why everyone targets Bramhins, think who controls the Bramhins who pays them whom they have to be loyal to. 9. He is spreading wrong information about the punishments given to people, if sudra varnam does mistake he will be given very less punishments as he doesn't know what is truth and what is not, Bramhins were given capital punishments if they make mistakes because he knows that he is doing mistake and still attempted to do it. All these were clearly written in scriptures during the krishnadevaraya period. 10. All these people want some loophole from somewhere to fool people and convert them to Christianity. 11. They used to pay 1.5 lakhs rupees for converting from Hindu to Christian even just 10 years back also. Otherwise why the hell does pastor take such a task of not doing job and relying solely on pastor job spreading the word of god. 12. Until you guys realise that you are being brainwashed to convert to Christianity u will not realise what is happening, 13. There almost 1 laksha churches for sale in foreign countries , why people in america who knows the word of god is converting. 14. Read about the usefulness of chanting or listening to Vedas from so many TH-cam channels existing like Adatia sharma, who explains the brain waves and various technical things that happen to brain when to chant any thing in particular pitch . 15. Learn about the various food habits why are they formulated and why do we need to follow the fasting principles. 16. Why we should not do edupu pardhanulu to Jesus , what will happen. If we do that to our brain. 17. Have knowledge before passing comment. 18. Sambasiva Rao pastor is good at what he saying , but is upto you whether what he is saying is there in scriptures or not to check, and understand is there any prelude to it or not. Thank you for listening to me.
మహేందర్ గారు మీరు సత్యాన్ని విశ్లషణాత్మకంగా తెలుసుకోవాలి అనే మీ సత్యాన్వేషణ కై మీకు నమస్కారాలు. మీ ద్వార మేము కూడ సత్యాన్ని సాంబశివరావు గారి నుండి మీ ద్వార తెలుసు కోవడానికి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు.🙏🙏🙏
సాంబశివరావు గారు హిందూ గ్రంధాలు ఉన్నది ఉన్నట్టు చెప్పారు . నిజంగా ఇలాంటి విషయాలు హిందూ గ్రంధాలు లొ వేల కొలది ఉన్నాయి. కాకపోతే హిందూ సోదరులు అందరూ హిందూ గ్రంధాలు చదివితే సత్యం తెలుసుకుంటారు
సాంబి గాడు చెప్పిన ఎన్ని అబద్ధాలు మిత్రమా నువ్వు నువ్వు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి వాడు ఒక పెద్ద మూర్ఖుడు శాంతి గాడు వాడి మాటలు విని క్రిస్టియన్ తీసుకోకు
వాడు పెద్ద మూర్ఖుడు కాదు విని అర్థం చేసుకో వాడిని గురించి నువ్వు తెలుసుకోవాలన్న బ్రాహ్మణుల గురించి తెలుసుకోవాలన్న వాడు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకోవాలన్న ఫస్ట్ నువ్వు శ్రద్ధగా భగవంతుడి దగ్గరికి వెళ్లి నిజమైన జ్ఞానం ఏందో తెలుప చేయమను భగవంతుడు నీకు సరైన వ్యక్తిని పంపిస్తాడు కాబట్టి నువ్వు తొందరపడి వాడి మాటలు నమ్మి కృష్ణ నీటిని తీసుకోకు
సామి గాడు పెద్ద లుచ్చా గాడు వాడి మాటలు విని నేను కూడా వాడి పెద్ద లుచ్చా గాడు అని నాకు అర్థం అయింది వాడు పెద్ద లుచ్చా గాడు లుచ్చా గాడు లుచ్చా గాడు లుచ్చా గాడు వానికి అసలు ఏమి జ్ఞానం లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు వాడికి పురాణాలు భగవద్గీత భాగవతం ఒక నిజమైన సందేశం మనకు అర్థం కాదు వాడు పెద్ద మూర్ఖుడు వాడు నరక లోకంలో పడిపోతాడు

సాంబి గాడి గురించి మీరు అర్థం చేసుకోండి వాడు చెప్పే మాటలను లుచ్చా మాటలు వారికి జ్ఞానం లేదు వాడు ఒక పెద్ద మూర్ఖుడు వాడి జ్ఞానం ఉందని ఏవేవో పతి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు వాడు పెద్ద మూర్ఖుడు వాడి మాటలు విని క్రిస్టియన్ తీసుకోకండి క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల నష్ట పోకండి
మహేంద్ర గారు నిజంగానే మీకు థాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే సాంబశివరావు అన్న ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలను బయటకు తీస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు . మీరు ఇంకా అన్వేషించి నిజ నిజాలను బయటకు తీసి నిజ దేవుని కూడా మీ నోటి ద్వారా మీ యొక్క ఛానల్ ద్వారా బయట పెట్టలని అని మేము ఆశ పడుతున్నాము
😢😢😢😢😢8:15 గరికపాటి వారు కూడా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని🥺🥺 ఇవిశయం చెప్పారు😢😢😢😢😢 ఆయన గొప్పవరు అందరికి తెలిసినవరై సరిపోయింది లేకపోతె ఇ బత్తాయిగాల్ల ఆయనను ఒక క్రిస్టియన్ ఏజెంట్ అని ఫేక్ సమాచారం వాట్సాప్ యునివర్శిటి గ్రూప్లలో వైరల్ చేసే వాల్లు😢😢😢😢😢
మహేందర్ గారికి కృతజ్ఞలతో. ఎందుకంటే అద్భుతమైన క్రీస్తు దేవుని సత్యాలు ఏదో ఒక విధంగా ఈ రీతిగా వస్తున్నాయి. ఐతే మహిందర్ గారు వితండ వాదం చేస్తాడు చెప్పేది పూర్తిగా వినడు
ఈ ఛానల్ లో వచ్చిన అన్ని ఇంటర్వ్యూ లు ఒక రకం అయితే ఈ ఒక్క ఇంటర్వ్యూ ఒక ఎత్తు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియని విషయాలు ఆధారాలతో చూపించిన సాంబశివ రావు గారి కి🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సూద్రులను, పంచములను, చెండాలు లను... ఈ విధంగా... నిచ్చాతి నిత్చoగా... 😭😭కనీసం పశువుల మూత్రం కన్నా హీనంగా చూసిన ఇలాంటి మతాలను, మత గ్రంధాలను... ఏమి చేసిన తప్పులేదు
మహేందర్ గారు రాజ్యాంగం అమలు కాక ముందు భారతదేశం లో సూద్రులు పరిస్థితి ఎంత దారునంగా వుండేది అనే సత్యాన్ని ఇంటర్వ్యూ లో బయట పెట్టించారు. Dalitulaku, సూద్రులకు జరిగిన అన్యాయని బట్టి హిందూ బ్రాహ్మణ కట్టు బాట్లు ఇష్టం లేక క్రిస్తు మార్గం ఇష్టపడుతున్నారు.
As an Indian everyone needs to know these. Thank you Samabasiva Rao garu and Mahendra garu for this video. We are expecting these videos more for public awareness in the future. Please again invite him for an interview for more information from him.
ఇదేం అన్వేషణ... అన్ని తనకు అపాదించుకునే అన్నీ తప్పుల తడకగా మార్చి చెపుతున్నాడు...యాంకర్ గట్టిగా ఖండించలేకపోతున్నాడు. నాకు వ్యక్తిగతంగా చాలా అభ్యంతరాలు ఉన్నాయి.
Naku kuda unnai andi Ivanni sanatana darmam perita jariginavi anthe kani manam God ga anukune evaru kuda ila cheyandi ani cheppaledhu Intha chinna logic ela miss avthunnaru 😂😂😂
Mahender గారి ప్రశ్నలు వేసే శైలి పక్కన పెడితే Mahendar గారికి మంచి మనసు దేవుడిచాడు ,, శూద్రులు అనుభవించిన దౌర్భాగ్య స్తుతిని అయన కనీసం ఆలోచించ గలుగుతున్నాడు
ఆ కాలంలో గనుక నేను పుట్టి ఉంటే ఒక్క బాపనోడిని మంచి నీళ్ళు త్రాగకుండా చేసి ఉండేవాడిని. ఊరిలోని అన్నీ బావుల్లోనూ ఉచ్చపోసి కలుషితం చేసీ ఉండేవాడిని. అదే వాళ్లకు సరైన శిక్ష
Sambhasiva rao anna,నిజంగా భారతదేశం లో షూద్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందేదో మీ వల్ల మరెక్కువగా తెలిసింది.బ్రాహ్మణులు ఎన్నిరకాలుగా వారిని వేధించి, బాధించి కనీసం దేవున్ని మొక్కుకోవడానికి కూడా ఆలయాల్లోకి రానివ్వక, ఒక చీడ పురుగుకన్నా మరే క్కువ హీనంగా చూసేవారు అలాంటివారిని క్రైస్తవ మిషనీరీయులు వారికి విద్యతో పాటు ఎన్నో మేళ్లు చేసారు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు ని నమ్మారు. చెరువుల్లో నీలుతాగకూడదు, చదవకూడదు వూరికి దూరంగా, ఎంతో భయంకరంగా, జంతువులకంటే అతి దారుణంగా చూసారు.ఎవరూ మతమార్పిడి చేయరు. వాళ్ళ బాధను ఎవరూ గుర్తించకపోగా, అతి నీచాతినీచంగా చూసేవారు. నిజంగా దేవుడి బిడ్డలవుతే తన తోటి మానవుల్ని అలా చూడ్డం భావ్యమా? అగ్రకులాలనేవారు, నిమ్నజాతుల్ని అణగదొక్కారే కాని, చస్తున్నా, వారి గోడు పట్టించుకోని వాళ్లు భగవంతుణ్ణి ఎలా పూజిస్తారు? దేవుని దృష్టిలో అంతా సమానం అంటుంది bible.. తమ తప్పులు తెలుసుకోకపోగా, ఎంత సేపూ ఆ english వాళ్ళు ఆలా చేసారు, ఇలా చేశారు అంటూ లేనిపోని ద్వేషాన్ని పెంచుకొన్నారు. కొంత మంది చెడ్డవాలైనంత మాత్రాన అందరినీ ద్వేషించడం చాలా తప్పు. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు. అందుకే saambhashivanna లాంటి వారు నిజ దేవున్ని వెతుక్కొని ఆ దారిలో నడుస్తూ, వారికి తెల్సిన నిజాల్ని నీకచ్చితంగా చెబుతున్నారు. ఇష్టముంటే వినాలి లేదా మానెయ్యాలి. అంతే కాని మత చిచ్చు పెట్టొద్దు. సర్వే జనా సుఖినోభవంతు 👌🏻
ప్రశ్నలు సంధించే ఆవేశం ఉన్న, జవాబులు వినే ఓపిక లేని మహేందర్ గారు మొత్తానికి చిన్నపిల్లల మొండితనాన్ని బాగానే ప్రదర్శించారు. గ్రంథ అవగాహన లేని ప్రశ్నలు, వాస్తవాలనే గ్రహించే మనసు లేకపోతే ఎందుకు ప్రయోజనము ? ప్రశ్నలు అడగడం బాగానే ఉంది కానీ జవాబులు వినే ఓపిక లేకుండా ఆధారాలు కూడా చూయించలేని స్థితిలో అసహనానికి గురవుతున్నారు. కనీసం చరిత్రనైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మహేందర్ గారు.
మహేందర్ గారు మీకు చాలా కృజ్ఞతలు ఎందుకంటే సాంబశివరావు గారి ద్వారా సత్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించు గాక ఆమెన్
అబ్బా ఎంతచక్కగా జరిగిందంది ఇంటర్యూ మీ ఇద్దరి ఓర్పు సహనం నాకు చాలా నచ్చింది చాలా విశ్లేషణాత్మకంగా ఉంది❤
మహేంద్ర గారు మీరు నిష్పక్ష పాతంగా ఇంటర్వ్యూ చేశారు. సాంబ అన్న గారు మీరు నిర్భయంగా సత్యాన్ని ప్రకటించారు. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు
మహేంద్ర గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, సత్యాన్ని తెలియజేయడంలో ఎటువంటి పక్షపాతం లేదని చూపించారు, సత్యాన్ని ప్రజలకు తెలియ చేశారు,ఇప్పటికైనా మీరు సత్యం తెలుసుకొని మారుమనస్సు పొంది నిత్య జీవాన్ని పొందు కోవాలని కోరుకుంటున్నాను,
No god
శుద్రుడు ఎంత బాధపడ్డాడు అనేది కూడా తెలియాలి కదా...great words MAHENDRA గారూ ❤God bless you sir
మీ క్రైస్తవం వల్ల అమెరికాలోని రెడ్ ఇండియన్ జాతి అంతరించిపోయింది.ఆఫ్రికా లో అనేక ప్రజలను బానిసలుగా మార్చి వెట్టి చాకిరీ చేయించుకున్నారు ..అలాగే..అనేక దేశాలను వ్యాపారం పేరుతో వచ్చి ఆక్రమించారు..13 లక్షల పైగా యూదులను ఊచకోత కోశారు..వివిధ దేశాలలో ఉన్న యూదుల పట్ల వివక్ష చూపించారు..విభజించు పాలించు అనే సూత్రం ఆధారం గా ఇండియా ,పాకిస్థాన్ ను విడదీసి కొన్ని లక్షల చావులకు కారణం అయ్యారు..క్రూసేడుల పేరుతో చేసిన మాట యుద్దాలు మరచిపోయారా?
@@KALKISWORD-p2l Bible nennu vale ne porugu vadini preminchu ani cheptundhi thappa thappu cheymanaledhu anna nvu cheppina vidanga chesavalu christian kadhu
@@KALKISWORD-p2l అలా చెయ్యమని బైబిల్ లో ఎక్కడా లేదు. అవి మనుషులు తమ స్వార్థం కోసం చేసినవి. కానీ హైందవ గ్రంధాలు స్వయంగా వర్ణ కుల వివక్షను ప్రోత్సహిస్తున్నాయి.
@JaiKumar-pp3pw మరి యూదు లను, రెడ్ ఇండియన్ లను, ఆఫ్రికన్ లను ఎందుకు చంపారు.. ఎందుకు కొన్ని దేశాలను బానిసలుగా చేసి దోచుకున్నారు..
Book లో చెప్పేది ఒకటి వాళ్లు చేసేది ఒకటి
మరి అలాంటి వాళ్లు ఇచ్చిన బైబిల్ నిజమని ఎలా నమ్ముతున్నావు.. నువ్వు చదివే తెలుగు బైబిల్ లో చాలా తక్కువ హింస, బూతులు చూపించారు.. నువ్వు ఇంగ్లీషు బైబిల్ చదువు.. అసలు అర్థం అందులో ఉన్నాయి
మహేంద్ర గారు మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వ డిస్తాడు ❤🎉
మహేందర్ అన్న దయచేసి ప్రజలు సత్యాన్ని తెలుసుకునేటట్లు మీరు సహనాన్ని చూపించండి దేవుడు మీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు
సాంబశివరావు గారు వందనాలు,
దేవుడు(యేసు క్రీస్తు) మిమ్మల్ని దీవించును గాక ఆమేన్
విదేశి మతాల వల్ల భారత దేశానికీ ప్రమాదం..వాళ్ళు వాళ్ల మతాలకి తప్ప దేశానికీ ప్రాధాన్యత ఇవ్వరు అని అంబెడ్కర్ చెప్పిన మాటలను ...అలాగే ఆయనను ఎంతమంది క్రైస్తవం లో చేరమన్నా కూడా చేరని మహనీయుడి ఫోటో పెట్టుకోవడానికి సిగ్గులేదా
మహేందర్ గారు మంచి మనసున్న మనిషి, చేపినపుడు మంచి మనసుతో విని ఆలోచించే వ్యక్తి
సాంబశివరావు అన్న మీ మాటలు విటుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయ్ అన్న
మహేందర్ గారు మీకు వందనాలు సార్ 🙏🙏 ఇలాంటి ఇంటర్వ్యు ద్వారా మనదేశం లో జరిగిన అన్యాయాలు గురించీ ఇక గ్రంధాలు గురించీ చాలా బాగా అర్థమయ్యాయి. సార్ దేవుడు మిమ్మల్ని సాంబ శివరావు గారి నిబహుగా దేవించును గాక ఆమెన్
మహేంద్ర గారు మీకు చాలా థాంక్స్ అండి సాంబశివరావు గారి ద్వారా ఎన్నో తెలియని విషయాలు ప్రజలకు తెలుసేలా చేసి ఈవిధంగా దేవుడు అంటే ఏంటో ఎలా ఉండాలో ప్రజలకు రక్షణ శుభవార్త అంటే ఏంటో అర్థం అయ్యే విధంగా చేసారు చాలా thank you sir
*ప్రభువైన యేసుక్రీస్తు మాటలు* 📖📖
*నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.*
యోహాను సువార్త 12:46
సాంబశివరావు గారి మాటల ద్వారా మహేంద్ర గారికి అతని వంటి వారందరికీ వాస్తవాలు అర్థమయి సత్యమార్గంలో పయనించుదురు గాక
సాంబన్న చాలా వందనాలు మహేందర్ గారికి చాలా మంచి విషయాలు చెప్పినారు సూదులు అంటే ఎవరు చెప్పినారు బ్రాహ్మలు అంటే ఎవరు చెప్పినందుకు మీకు చాలా వందనాలు ఈరకంగా ఏసుక్రీస్తును ప్రకటించుకున్నందుకు చాలా వందనాలు
3:58 మహేందర్ గారు ఎట్టకేలకు మారుమనస్సు పొందారు❤❤
సత్యాన్ని అన్వేషించాలనీ అనుకునేవారికి న పది సంవత్సరాల టైం ను సేవ్ చేశారు చేశారు సార్..
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ప్రకటించబడాలి. నిజాలను బయటికి తీసుకురావాలి
బ్రాహ్మణునూలు ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరికి చెప్పకుండా దాచి పెట్టిన నిజం లు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి అవి గ్రంథాల ఆధారంగా చెప్పడానికి ఎంతో జ్ఞానం కావాలి దేవుడు మిమ్మల్ని వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు.
నాకు తెలుసు నీకు కచ్చితంగా ప్రాణ హాని ఉంటుంది దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటర్వ్యూకు ఇలా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వారికి నిజాలు రుచించవు ప్రజలకు నిజాలు తెలియజేయకూడదు వారు జ్ఞానంతో ఉంటే బ్రాహ్మణుల ఉనికి కోల్పోతారు..
దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి సార్ .. యాంకర్లు రా కూర్చున్న వాళ్లు కూడా శూద్రులే
బ్రాహ్మణులు ఎక్కడ వారు వారి ఉనికి కోల్పోతామని శూద్రులైనటువంటి రెడ్డి నాయుడు కమ్మ చౌదరి ఇలాంటి వారిని అగ్రకులాలుగా చేసి బ్రాహ్మణులు రెడ్డి నాయుడు కమ్మ చౌదరి మొదలైన కులాలను వారు తమ గుప్పెట్లో పెట్టుకొని వారిని అగ్రకులాలుగా తయారు చేశారు ఇది చాలామందికి తెలియదు చెప్తే వినను అర్థం చేసుకోలేరు.
రెడ్డి నాయుడు కమ్మ కాపు చౌదరి వారి పెద్దలను మూతికి ముంతా ముడికి చీపురు కాటారని వారికి తెలియదు. తెలియకుండా వీళ్లు బ్రాహ్మణులు చేస్తున్నారు
అయినా మనం చెప్తే ఎక్కడ వింటాను సార్.
మీరు జాగ్రత్త సార్ సాంబశివరావు గారు ఇంటర్వ్యూలకు ఇలా వచ్చేటప్పుడు సింగిల్ గా వెళ్ళకండి నా మాటను అర్థం చేసుకోండి.
దేవుని కృపను బట్టి వందనాలు
సూపర్ సాంబశివ రావు గారు మరియు సిగ్నేచర్ స్టూడియోస్ 👌👌👌👌👌👌
సంబన్న గారు ur research studies is great /no word to appreciate, God Bless you 🙌Tq
మహేందర్ గారు నమస్తే సార్ బేధం లేకుండా చక్కటి విషయాలను తెలుసుకోవడానికి సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ❤❤
మనాలని దోచుకొని పోయినోడు బ్రిటీష్ వాడేమో కాని మన అస్థిని దోచు వాడికి ఇచ్చింది మన బ్రాహ్మణుడే😢😢
100%correct
@@jamesch6099endulone telusthundi meeru oka bharman ani😂😂😂😂😂😂
సాంబ బ్రదర్.... అద్భుత వివరణ
అయ్యో అయ్యో మన పూర్వీకులు ఎన్ని ఎన్ని బయంకరమైన బాధలు బరించారా 😥😰
ఇధరికి ధన్య వాదములు
Iam క్షత్రియ కానీ ఈ విషయం లో సాంబ శివ రావు గారికి నా మద్దతు , such a bad history we had
నీకు పాదాభివందనం...
God bless you sir ❤
God bless you
మీ నిజాయితీకి నా వందనములు బ్రదర్. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించారు.
1.Ambedkar doesn't know Sanskrit he read Sanskrit translated to English by Max Muller's and Imbibed knowledge from westerners and he spoke the way what was understood by Maxmuller not his own understanding.
2. Ambedkar is not his surname , surname given by his bramhin teacher.
3. Ambedkar is great person then why didn't he convert to Christianity , he went to become Buddhist.
4. Read the book written by Magesthenes , he wrote there is no such thing as untouchability during his trip to India.
5. It is mainly created by Britishers to divide India by breaking social fabric.
6. Read Mc Cauley statement about India and its education system and social fabric.
7. Think about why only Brahmins are being targeted when it comes to caste and religion and untouchability. If bramhin were targeted the. There will be no one to share great knowledge to people about how and why to lead a particular lifestyle.
8. Think about why everyone targets Bramhins, think who controls the Bramhins who pays them whom they have to be loyal to.
9. He is spreading wrong information about the punishments given to people, if sudra varnam does mistake he will be given very less punishments as he doesn't know what is truth and what is not, Bramhins were given capital punishments if they make mistakes because he knows that he is doing mistake and still attempted to do it. All these were clearly written in scriptures during the krishnadevaraya period.
10. All these people want some loophole from somewhere to fool people and convert them to Christianity.
11. They used to pay 1.5 lakhs rupees for converting from Hindu to Christian even just 10 years back also. Otherwise why the hell does pastor take such a task of not doing job and relying solely on pastor job spreading the word of god.
12. Until you guys realise that you are being brainwashed to convert to Christianity u will not realise what is happening,
13. There almost 1 laksha churches for sale in foreign countries , why people in america who knows the word of god is converting.
14. Read about the usefulness of chanting or listening to Vedas from so many TH-cam channels existing like Adatia sharma, who explains the brain waves and various technical things that happen to brain when to chant any thing in particular pitch .
15. Learn about the various food habits why are they formulated and why do we need to follow the fasting principles.
16. Why we should not do edupu pardhanulu to Jesus , what will happen. If we do that to our brain.
17. Have knowledge before passing comment.
18. Sambasiva Rao pastor is good at what he saying , but is upto you whether what he is saying is there in scriptures or not to check, and understand is there any prelude to it or not.
Thank you for listening to me.
మహేందర్ గారు మీరు ఎలాంటి పక్షపాతం లేకుండా ఇంటర్వ్యూ చేశారు మీకు ధన్యవాదాలు అండి🙏🏻
God bless you for reveling truth
మహేంద్ర గారూ మీరు దాచిన రహస్యాలు ఇస్తూ ప్రజలకు మేలు చేస్తున్నారు, సాంబ గారూ మీ పరిశోధన అద్భుతం.
మహేందర్ గారు మీరు సత్యాన్ని విశ్లషణాత్మకంగా తెలుసుకోవాలి అనే మీ సత్యాన్వేషణ కై మీకు నమస్కారాలు. మీ ద్వార మేము కూడ సత్యాన్ని సాంబశివరావు గారి నుండి మీ ద్వార తెలుసు కోవడానికి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు.🙏🙏🙏
God bless you Sambasivarao anna,
Thanks to signature studio
సాంబశివరావు గారు హిందూ గ్రంధాలు ఉన్నది ఉన్నట్టు చెప్పారు . నిజంగా ఇలాంటి విషయాలు హిందూ గ్రంధాలు లొ వేల కొలది ఉన్నాయి. కాకపోతే హిందూ సోదరులు అందరూ హిందూ గ్రంధాలు చదివితే సత్యం తెలుసుకుంటారు
సాంబశివరావు గారు చెప్పిన మాటలు వింటుంటే నాకు బ్రాహ్మణుల మీద విరక్తి పుట్టి క్రిస్టియానిటీ పుచ్చుకోవాలి అని అనిపిస్తుంది నా మనసు అలా అనిపిస్తుంది
సాంబి గాడు చెప్పిన ఎన్ని అబద్ధాలు మిత్రమా నువ్వు నువ్వు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి వాడు ఒక పెద్ద మూర్ఖుడు శాంతి గాడు వాడి మాటలు విని క్రిస్టియన్ తీసుకోకు
వాడు పెద్ద మూర్ఖుడు కాదు విని అర్థం చేసుకో వాడిని గురించి నువ్వు తెలుసుకోవాలన్న బ్రాహ్మణుల గురించి తెలుసుకోవాలన్న వాడు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకోవాలన్న ఫస్ట్ నువ్వు శ్రద్ధగా భగవంతుడి దగ్గరికి వెళ్లి నిజమైన జ్ఞానం ఏందో తెలుప చేయమను భగవంతుడు నీకు సరైన వ్యక్తిని పంపిస్తాడు కాబట్టి నువ్వు తొందరపడి వాడి మాటలు నమ్మి కృష్ణ నీటిని తీసుకోకు
సామి గాడు పెద్ద లుచ్చా గాడు వాడి మాటలు విని నేను కూడా వాడి పెద్ద లుచ్చా గాడు అని నాకు అర్థం అయింది వాడు పెద్ద లుచ్చా గాడు లుచ్చా గాడు లుచ్చా గాడు లుచ్చా గాడు వానికి అసలు ఏమి జ్ఞానం లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు వాడికి పురాణాలు భగవద్గీత భాగవతం ఒక నిజమైన సందేశం మనకు అర్థం కాదు వాడు పెద్ద మూర్ఖుడు వాడు నరక లోకంలో పడిపోతాడు
సామి గాడు పెద్ద లుచ్చా గాడు వాడి మాటలు విని నేను కూడా వాడి పెద్ద లుచ్చా గాడు అని నాకు అర్థం అయింది వాడు పెద్ద లుచ్చా గాడు లుచ్చా గాడు లుచ్చా గాడు లుచ్చా గాడు వానికి అసలు ఏమి జ్ఞానం లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు వాడికి పురాణాలు భగవద్గీత భాగవతం ఒక నిజమైన సందేశం మనకు అర్థం కాదు వాడు పెద్ద మూర్ఖుడు వాడు నరక లోకంలో పడిపోతాడు
సాంబి గాడి గురించి మీరు అర్థం చేసుకోండి వాడు చెప్పే మాటలను లుచ్చా మాటలు వారికి జ్ఞానం లేదు వాడు ఒక పెద్ద మూర్ఖుడు వాడి జ్ఞానం ఉందని ఏవేవో పతి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు వాడు పెద్ద మూర్ఖుడు వాడి మాటలు విని క్రిస్టియన్ తీసుకోకండి క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల నష్ట పోకండి
శాంబన్నా సూపర్
3:36 ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏Love sir మహీంద్రా గారు దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏
మహేంద్ర గారు కాస్త పూర్తి ఇంటర్వూ పెట్టండి
బ్రాహ్మణులు రాసుకున్న కల్పిత కథలుని నమ్ముతున్న హిందువులు తెలుసుకోవాలి...
సాంబశివరావు గారు చాలా గొప్ప సత్యాన్వేషణ చేశారు దేవునికి స్తోత్రం
మహేందర్ గారికి నా కోటి కోటి 🙏🙏🙏🙏 మీ పెద్ద మనస్సు కి ఓపికకి
భాస్కర్ రాజ్ తెలుసుకోవాలి. సరైన మార్గం ఎన్ను కోవాలి. మహేందర్ గారు వలన వాస్తవం వెలుగు చూస్తుంది
Mahender garu is great person
Super samba garu,❤
Mahendra garu
Meeru chala great,
Meeru chala opikatho vintoo, avakam istunnaru
వామ్మో ఇంత పక్షపాతి చూపుతున్న గ్రంధాలు తూ..., iam హిందూ 😭😭 సాంబ సార్ మా కళ్లు తెరిపించారు 👌🙏❤️🌹👍
Mahender gaaru is also a hero to put such a brave title to this video. I started liking mahender garu now
మహేంద్ర garu ippudu చెప్పండి రాధా మనోహర్ gurundi
ఇద్దరు కలిసి debete చేస్తే క్లారిటీ వస్తాది
Inka debate emundi 😂@@rajcsk3759
Vondanalu 🙏🏻🙏🏻 Samba Siva garu
Chala greate meeru sambasivagaru 🙏🙏🙏🙏🙏
Mahendra sir Inner eyes Opened...✌️
God bless you Both🙏🙏
Thanks signature studio❤
Praise the lord sambanna ❤
మహేంద్ర గారు నిజంగానే మీకు థాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే సాంబశివరావు అన్న ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలను బయటకు తీస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు .
మీరు ఇంకా అన్వేషించి నిజ నిజాలను బయటకు తీసి నిజ దేవుని కూడా మీ నోటి ద్వారా మీ యొక్క ఛానల్ ద్వారా బయట పెట్టలని అని మేము ఆశ పడుతున్నాము
@jaisimha703😂😂😂😂😂😂😂 joke 👌
@jaisimha703Jesus pic nijam ani avvaru nammaru ayya konchem adhi telusuko anthe kani mothanike Jesus ledhu nijam nijam kadhu antunnav chudu entha amayakudivo 😂😂😂😂😂😂😂😂😂
ఇదే మొదటి సారి వింటున్నాను సూద్రుడు ఇంత బాధ పడ్డాడా
దీనికి ఎవ్వరు కాదు..
అలనాడు శుద్రుని వేదన అరణ్య రోదన అయ్యింది
బొక్కెం కాదు 😂😂 సొల్లు ఇది
జై మనుస్మృతి
@jaisimha703Kaadu vaallantha naasthikulu
@jaisimha703😂😂😂😂😂😂😂
Manchi debate sir
ఇంత దారుణంగా చేస్తే దేశం ఎలా బాగుపడుతది ఏమీ చూసి నేర్చుకోవాలి మన దేశం చూసి
Mahendra garu and sambha Siva rao garu thank you sir ❤
😢😢😢😢😢8:15 గరికపాటి వారు కూడా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని🥺🥺 ఇవిశయం చెప్పారు😢😢😢😢😢 ఆయన గొప్పవరు అందరికి తెలిసినవరై సరిపోయింది లేకపోతె ఇ బత్తాయిగాల్ల ఆయనను ఒక క్రిస్టియన్ ఏజెంట్ అని ఫేక్ సమాచారం వాట్సాప్ యునివర్శిటి గ్రూప్లలో వైరల్ చేసే వాల్లు😢😢😢😢😢
😢
Correct
Nijam Yeppudu Prachram lo undaali Sambhasivarao gaaru 😮😮😮😮😮😮😮
మహేంద్రగారు ఓపిగగా వింన్నదుకు ధన్యవాదాలు
Wonderful information through this interview
Praise the Mahender garu🙏🙏🙏👍👍
మహేందర్ మీరు సత్యాన్ని తెలుసుకుంటున్నారు వెరి గుడ్
మహేందర్ గారికి కృతజ్ఞలతో. ఎందుకంటే అద్భుతమైన క్రీస్తు దేవుని సత్యాలు ఏదో ఒక విధంగా ఈ రీతిగా వస్తున్నాయి. ఐతే మహిందర్ గారు వితండ వాదం చేస్తాడు చెప్పేది పూర్తిగా వినడు
ఈ ఛానల్ లో వచ్చిన అన్ని ఇంటర్వ్యూ లు ఒక రకం అయితే ఈ ఒక్క ఇంటర్వ్యూ ఒక ఎత్తు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియని విషయాలు ఆధారాలతో చూపించిన సాంబశివ రావు గారి కి🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Best journalist Mahindra sambasiva Rao Anna the best talking for
God bless you abundantly dear mahendra ...@ garu and sambha siva garuu
లాజిక్ తెలిసినవాడు యేసుక్రీస్తు ను నమ్ముతాడు సత్యాన్వేషణ చేయండి హిందువులారా
Mahendra garu meeku
Chala chala special thanks
మహేంద్రాగారు మీమనశాక్షి గుడ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు మాకి అదే భాధ మేము ఓ సి బలిజ ఇపుడు కా దు దేవుని బిడ్డలము సేవకులము
Mahendra garu meeku vandanamulu. Manchi debate pettinaru. Devudu mimmulanu, mee channel ni deevinchunu gaka.🎉🎉🎉🎉🎉🎉
సూద్రులను, పంచములను, చెండాలు లను... ఈ విధంగా... నిచ్చాతి నిత్చoగా... 😭😭కనీసం పశువుల మూత్రం కన్నా హీనంగా చూసిన ఇలాంటి మతాలను, మత గ్రంధాలను... ఏమి చేసిన తప్పులేదు
మహేందర్ గారు రాజ్యాంగం అమలు కాక ముందు భారతదేశం లో సూద్రులు పరిస్థితి ఎంత దారునంగా వుండేది అనే సత్యాన్ని ఇంటర్వ్యూ లో బయట పెట్టించారు. Dalitulaku, సూద్రులకు జరిగిన అన్యాయని బట్టి హిందూ బ్రాహ్మణ కట్టు బాట్లు ఇష్టం లేక క్రిస్తు మార్గం ఇష్టపడుతున్నారు.
సాంబన్నా నువ్వు సూపర్ 👏
God bless you 🙏 Mahender anna ❤️
God bless you..... brothers🎉🎉🎉🎉🎉🎉
Mahendra gaariki ninndu Vondanaalu.
సాంబశివ అన్న ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలి
As an Indian everyone needs to know these. Thank you Samabasiva Rao garu and Mahendra garu for this video. We are expecting these videos more for public awareness in the future. Please again invite him for an interview for more information from him.
Super ga chepparu sir 👏 god bless you ✝️🙏🙌
Tq🎉 మంచి వివరాలు 👌
ఇదేం అన్వేషణ... అన్ని తనకు అపాదించుకునే అన్నీ తప్పుల తడకగా మార్చి చెపుతున్నాడు...యాంకర్ గట్టిగా ఖండించలేకపోతున్నాడు. నాకు వ్యక్తిగతంగా చాలా అభ్యంతరాలు ఉన్నాయి.
Naku kuda unnai andi
Ivanni sanatana darmam perita jariginavi anthe kani manam God ga anukune evaru kuda ila cheyandi ani cheppaledhu
Intha chinna logic ela miss avthunnaru 😂😂😂
Mahender గారి ప్రశ్నలు వేసే శైలి పక్కన పెడితే Mahendar గారికి మంచి మనసు దేవుడిచాడు ,, శూద్రులు అనుభవించిన దౌర్భాగ్య స్తుతిని అయన కనీసం ఆలోచించ గలుగుతున్నాడు
Good inspection.
గ్రంథాలలో ఉన్న నిజాలు అన్నీ కక్కిస్తున్నారు మహేందర్ గారు.
Mahendra sir thank you good information istunnaru
Mahinder garu two side anchoring chesaru current ga thank you so much truth matladaru and vinnaru tnq ❤❤❤❤
Great explanation
GOOD ANALYSIS
God bless you Mahindra gaaru! ❤
two legends finding truth, from th history, excellent, be continued with proof
4:00 లో మహేందర్ గారు సత్యాన్ని వోపు కున్నారు good 👍 నిజాయతీ నచ్చింది
అద్భుతమైన వివరణ
ఆ కాలంలో గనుక నేను పుట్టి ఉంటే ఒక్క బాపనోడిని మంచి నీళ్ళు త్రాగకుండా చేసి ఉండేవాడిని. ఊరిలోని అన్నీ బావుల్లోనూ ఉచ్చపోసి కలుషితం చేసీ ఉండేవాడిని. అదే వాళ్లకు సరైన శిక్ష
Mahendra gariki devuni Suvartha cheppadam jarigindhi alagey nijam kuda thelustunndhi, alane thowara lo nija devudu Yesaya ni thelusukuntarani korkutunnanu amen❤
Wow wow nice interview
వందనాలు బ్రదర్స్
Sambhasiva rao anna,నిజంగా భారతదేశం లో షూద్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందేదో మీ వల్ల మరెక్కువగా తెలిసింది.బ్రాహ్మణులు ఎన్నిరకాలుగా వారిని వేధించి, బాధించి కనీసం దేవున్ని మొక్కుకోవడానికి కూడా ఆలయాల్లోకి రానివ్వక, ఒక చీడ పురుగుకన్నా మరే క్కువ హీనంగా చూసేవారు అలాంటివారిని క్రైస్తవ మిషనీరీయులు వారికి విద్యతో పాటు ఎన్నో మేళ్లు చేసారు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు ని నమ్మారు. చెరువుల్లో నీలుతాగకూడదు, చదవకూడదు వూరికి దూరంగా, ఎంతో భయంకరంగా, జంతువులకంటే అతి దారుణంగా చూసారు.ఎవరూ మతమార్పిడి చేయరు. వాళ్ళ బాధను ఎవరూ గుర్తించకపోగా, అతి నీచాతినీచంగా చూసేవారు. నిజంగా దేవుడి బిడ్డలవుతే తన తోటి మానవుల్ని అలా చూడ్డం భావ్యమా? అగ్రకులాలనేవారు, నిమ్నజాతుల్ని అణగదొక్కారే కాని, చస్తున్నా, వారి గోడు పట్టించుకోని వాళ్లు భగవంతుణ్ణి ఎలా పూజిస్తారు? దేవుని దృష్టిలో అంతా సమానం అంటుంది bible.. తమ తప్పులు తెలుసుకోకపోగా, ఎంత సేపూ ఆ english వాళ్ళు ఆలా చేసారు, ఇలా చేశారు అంటూ లేనిపోని ద్వేషాన్ని పెంచుకొన్నారు. కొంత మంది చెడ్డవాలైనంత మాత్రాన అందరినీ ద్వేషించడం చాలా తప్పు. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు. అందుకే saambhashivanna లాంటి వారు నిజ దేవున్ని వెతుక్కొని ఆ దారిలో నడుస్తూ, వారికి తెల్సిన నిజాల్ని నీకచ్చితంగా చెబుతున్నారు. ఇష్టముంటే వినాలి లేదా మానెయ్యాలి. అంతే కాని మత చిచ్చు పెట్టొద్దు. సర్వే జనా సుఖినోభవంతు 👌🏻
ప్రశ్నలు సంధించే ఆవేశం ఉన్న, జవాబులు వినే ఓపిక లేని మహేందర్ గారు మొత్తానికి చిన్నపిల్లల మొండితనాన్ని బాగానే ప్రదర్శించారు. గ్రంథ అవగాహన లేని ప్రశ్నలు, వాస్తవాలనే గ్రహించే మనసు లేకపోతే ఎందుకు ప్రయోజనము ? ప్రశ్నలు అడగడం బాగానే ఉంది కానీ జవాబులు వినే ఓపిక లేకుండా ఆధారాలు కూడా చూయించలేని స్థితిలో అసహనానికి గురవుతున్నారు. కనీసం చరిత్రనైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మహేందర్ గారు.
దేశంలో రాష్ట్రానికి చిన్న జీయర్ లాంటి స్వామీజీలు ఉన్నంతవరకు దేశం ఇలాగే ఉంటుంది
This debate really makes me senses of real history of the past generations of india.
సాటి మనిషిని అంత నీచంగా చూసి మా ధర్మం చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు అందుకేనా సాటి మనిషిని బూతులు తిడుతున్నారు చాలా బాధాకరం