మోషే కేవలం గొర్రెలా కాపరి అని అవివేకములోనుండి బయటికి వస్తేయ్ కాస్త చరిత్ర అర్ధం అవుతుంది. మతం మత్తులో వున్నారు మహేంద్రగారు, సతాయన్ని వెతకం ప్రారంభించండి.
సాంబాన్న మీకు అన్నీ గ్రంధాల పట్ల విపరీతమైన జ్ఞానముంది. అది వినేవాళ్లకి, చూసేవాళ్లకి అర్థంకాదు. God bless you bro. మీతో మాట్లాడాలంటే గ్రంధాల మీద పట్టు ఉండాలి.
అతను గ్రంథాలు చదివాడు అంతే జ్ఞానం అయితే పెరగలేదు అలా పెరుగు ఉంటే ఈ అన్య మతం వైపు అడుగులు వేసేవాడు కాదు నిజమైన పరమాత్మ ను తెలుసుకొని ఇంకా హిందూ ధర్మం కోసం పోరాటం చేసి ఉండేవాడు అతను అజ్ఞాని జ్ఞానం లేనివాడు పరాయి మతం వైపు మగ్గు చూపేవాడు కాదు మన తండ్రి చెడ్డవారైతే మార్చుకోవాలి ఎవడినో నాన్నా అని పిలిస్తే మన తల్లిని మనమే తప్పు పట్టినట్టు అవుతుంది
అబ్బా సాంబ అన్న సూపర్. మీకు ప్రభువు ఇచ్చిన జ్ఞానానికి ప్రభువుకి వందనాలు. మీ ప్రశ్నలకు, అలాగే మీ జవాబులకు మహేంద్ర కి పిచ్చెక్కి పోయింది. సహనం కోల్పోయి, వినలేక పోతున్నాడు. మహేంద్రకు ఇంత shock. నిద్ర పట్టదు. పోనిలే అతన్ని వదిలెయ్యండి. ఏదో వాదించాలని మత పిచ్చి అంతే. యేసుక్రీస్తు నిజమైన దేవుడని వీళ్లందరికి తెలుసు. మేకపోతు గాంభీర్యం అంతే.
గరికపాటి గారు సిద్ధంగా ఉన్నారు ఒకసారి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు గరికపాటి గారిని పిలిచి సాంబశివరావు గారితో డిబేట్ పెట్టండి అది నిజమైన డిబేట్ జరగాల్సిన డిబేట్
నిర్గమకాండము 2:9 ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను. నిర్గమకాండము 2:10 నిర్గమకాండము 2:11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. నిర్గమకాండము 2:12 అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను. నిర్గమకాండము 2:21 మోషేఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
ఇంత వరకూ ఇలాంటి ఎన్నో యింటర్వ్యూ లు, డిబేట్లు చూశాము. కానీ ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడూ చూడలేదు. ఇద్దరిలో సత్యాన్వేషణ గురించిన ఇంటెన్షన్ చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది శుభపరిణామం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని యేసయ్య అన్నారు. ఈ సత్యాన్వేషణ మహేంద్ర గారిని సర్వ సత్యములోనికి నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఆయన మనోనేత్రాలను వెలిగించునుగాక.
నిర్గమకాండము 2:10 ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమెనీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
సాంబన్న హిందూ మతంలోంచి, యేసుక్రీస్తు ని నమ్మి, లేఖనాలను పరిశోధించి, నిజాల్ని తెల్సుకొని, నేడు దేవుడిచ్చిన ఆత్మీయ జ్ఞానంతో, అన్నీ గ్రంధాల మీద వున్న పట్టుతో, ఎలాంటి ప్రశ్నకైనా జవాభివ్వడానికి సిద్ధంగా వున్నాడు. అది అర్థంకాని జనాలు నోటికొచ్చినట్లు వాగడం సహజమే. నిజాన్ని, ఓటమిని ఎవరూ అంగీకరించరు. ఇది జగమెరిగిన sathyam
మీరు ప్రశ్న అడుగుతున్నారు ,కొంచం సమయం గడిపిన తరువాత ఆ ప్రశ్న మీకు గుర్తుండక ,మాట మారుస్తున్నారు... మహీంద్ర గారు ..సాంబ శివ రావు గారు క్లియర్ గా సమాచారం ఇస్తున్నారు...
మహేందర్ గారు నమస్కారమండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22 వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలు యందును కార్యములు యందును ప్రవీను డై యుండెను
40 సంవత్సరాలు మోషే.. ఐగుప్తు దేశంలో రాజుగా... 40 నుండి 80 సంవత్సరాలు తన మామ ఇత్రో గొర్రెలు కాస్తూ, 80 నుండి 120 సంవత్సరాల వరకు ఇజ్రాయల్ నాయకుడిగా, ఉంటాడు 🙏
Yes దేవనాగరి లిపి, దేవనాగరి శాసనాలు నేను చూశాను , దేవనాగరి అంటే Trible language అధి , మాయన్ తెగలు, ఆఫ్రికన్ ట్రైబుల్స్, సెంటినెల్ ట్రైబుల్స్, లాగ చొంచుల్లా, కొయ్యొల్ల పురాతన గిరిజనులు భాషా అధి
సాంబశివరావు గారు చాలెంజ్ నిలబడ్డాడు మహేందర్ గారు మీరు ఎందుకు నిలబడడం లేదు మీ గ్రంథాలలో సత్త లేదు అది మీకు తెలుసు దేవ నాగరి లిపిలోనే మీ గ్రంధాలు వ్రాశారు వేదాలు సంస్కృతంలో రాసినవన్నీ 1500 2000 సంవత్సరాల క్రితమే వ్రాశారు అందుకే మీరు ఒప్పుకోవడం లేదు భారత ప్రజలమైన మమ్మల్ని మీరు తప్పు తోవ పాటిస్తున్నారు
కేవలం బ్రాహ్మనులు వారి యొక్క ఆధిపత్యం కోసం ఇతర వర్గాల వారిని చిన్నచూపు చూడడానికి రాసుకున్న కల్పితాలు, కధలు ఈ గ్రంధాలు... ఎందుకంటే ప్రతి దేవాలయంలోను వారే ఎందుకు ఉంటారు వేరే వర్గాల వారిని ఎందుకు రాన్నివారు
Signature studio ఎడిటర్స్ కూడా ఏదో ఆలోచనలో వున్నారు గట్టి అని కాకుండా గడ్డి అని thumbnail lo పెట్టారు బహుశా సంబ అన్న గురించి ఆలోచిస్తూ ఉంటారు. 😊. మహీంద్రా లాగా
Babu gorrelu konchem aina burra petti alochinchandi ra. Eppudu oka created script kosam ilanti vallani penchadaniki nana moddalu gudustunnaru ra. Mi antha erri pooku india lo evaru undaru
SAMBA SIVA RAO ANNA + KIRAN PAUL ANNA + PRAVEEN PAGADALA ANNA = THE DEADLIEST COMBINATION And of course, there are many others tooo..... if there is any chance for an open debate Maaku MAHENDRA gaare host gaa kaavaali... He is really impartial
200 దేశాల్లో క్రైస్తవ్యం విస్తరించి ఉంది... ఏసుప్రభు ని దేవుడుగా అంగీకరిస్తారు... అదే సనాతన ధర్మం ఎంతమంది నమ్ముతారు ఎన్ని దేశాల్లో ప్రబలి ఉంది. సనాతనము అంటే విదేశాల్లో ఉండాలి హిందూ మత గ్రంధాల్లో అన్ని రకాల మతస్తులు కనబడాలి.. నాలుగు రకాల వర్ణాలు తప్ప కులగజ్జి తప్ప మరొకటి లేదు. బైబిల్ గ్రంధంలో అన్ని రకాల ప్రజలు మతస్తులు ఏసుక్రీస్తుని దేవుడు అని విశ్వసిస్తారు.
సాంబశివరావు గారు. అడిగినది. సంసృతమునకు. లిపి. అంటే. అక్చరాలు. అ ఆ ఇ ఈ. ఉ ఊ. అనేది. లేదు. అంటున్నాడు. మరి. సంసృతభాషలో. మీ పేరు వ్రాసి. చూపించండి. తేలిపోతుంది.
Dear mahendra garu Moses was raised up as a prince of Eygpt and very well trained He was supposed to be next Pharoah of Egypt ...Egypt was super power country for 300yrs . Since Moses was choosen left everything followed God .
Mahendhra garu meeru theliavaina varu anukunnam but mee mata teeru mee mata marchadam chala haasyaspadhanga vundi Finally meeru oodilotaru Jesus gelichadu
Sanskrit is an ancient language in India.It can be written by using Devanagari lipi like Sanskrit slokas are written in tamil,Telugu,malayali,kannada,oriya,Bengali lipi.
సాంబ శివరావుగారికి సంస్కృతం తెలియదు. అది ఒక వాడుక భాష. ఒకరి నోటినుంచి ఒకరికి వచ్చింది. లిపి వచ్చాక మౌకికంలో ఉన్న రామాయణాన్ని ఆయా భాషలో రాశారు. ఇది సాంబకి తెలియదు.
రాముడు అబద్ధం..... క్రీస్తు నిజం... మా దేవుడు దెబ్బలు తిన్నాడు.... రాముడు ఏమో హీరోల తన్ని వచ్చాడు.... రాముడికి కష్టం వస్తే ఎదురుకోవడం నేర్పించాడు.... జీసస్ కి కష్టం వస్తే పారిపోవడం నేర్పించాడు....
కష్టం వస్తె పారిపోయావడైతే ప్రాణం ఎందుకు ఇస్తాడు."మీరు ఎవరిని వెదకుచున్నారు?మీరు వెదకుచున్న క్రీస్తు ని నేనే" అని ఎందుకు తనను తాను అప్పగించుకుంటాడు. Half knowledge తో మాట్లాడకండి
మహేంద్రగారు మీరు ప్రశ్న అడుగుతున్నారు, కాని సమాదానము వినే ఓపిక లేదు
వింటే వాళ్ల బాగోతలు బయటకు వస్తాయి
@@Pandu.india143అంటే మీ బైబిల్ లో బొక్కల లేవా బ్రదర్ నాకు చిన్న డౌటు యేసు యవ్వన సమయంలో ఎక్కడికి వెళ్లి డు నీకు తెలిస్తే చెప్పండి బ్రదర్
vaadu cheppedi Abhaddam khabatti Mahendar anna explain chestunnadu
@@vinodhpeddinti9883chinnappati nundi parentsto untu,devuni mandiramlo vintu ,dharmasastram chaduvutu,vadrangi pani chestu parentsni poshistunnaru.devuni mandiramlone gadipevaru.yavvana kalamlo manalaga tappi tiragataniki aayana manishi kaadu.manishi rupamlo vachina devudu.
@@vinodhpeddinti9883evaru cheppavasaram ledu bible chaduvu ....4,5 grandalu chadavandi
“మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.”
అపొస్తలుల కార్యములు 7:22
మోషే కేవలం గొర్రెలా కాపరి అని అవివేకములోనుండి బయటికి వస్తేయ్ కాస్త చరిత్ర అర్ధం అవుతుంది. మతం మత్తులో వున్నారు మహేంద్రగారు, సతాయన్ని వెతకం ప్రారంభించండి.
అపో.కార్యములు 7:22
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
👍
సూపర్
Nice brother, praise to God ❤
Jai shree ram @@jahsehdlx963
సాంబాన్న మీకు అన్నీ గ్రంధాల పట్ల విపరీతమైన జ్ఞానముంది. అది వినేవాళ్లకి, చూసేవాళ్లకి అర్థంకాదు.
God bless you bro.
మీతో మాట్లాడాలంటే గ్రంధాల మీద పట్టు ఉండాలి.
అతను గ్రంథాలు చదివాడు అంతే జ్ఞానం అయితే పెరగలేదు అలా పెరుగు ఉంటే ఈ అన్య మతం వైపు అడుగులు వేసేవాడు కాదు నిజమైన పరమాత్మ ను తెలుసుకొని ఇంకా హిందూ ధర్మం కోసం పోరాటం చేసి ఉండేవాడు అతను అజ్ఞాని జ్ఞానం లేనివాడు పరాయి మతం వైపు మగ్గు చూపేవాడు కాదు మన తండ్రి చెడ్డవారైతే మార్చుకోవాలి ఎవడినో నాన్నా అని పిలిస్తే మన తల్లిని మనమే తప్పు పట్టినట్టు అవుతుంది
Vedu vedi aragundhu l koduku endhu kante vedi devudu kuda L koduke
😂😂😂😂😂😂😂
your maturity level@@vinodhpeddinti9883
@@vinodhpeddinti9883 హిందూ అనేది దర్మమ మతాం ఆ ???
Proud ex christain.
అబ్బా సాంబ అన్న సూపర్. మీకు ప్రభువు ఇచ్చిన జ్ఞానానికి ప్రభువుకి వందనాలు. మీ ప్రశ్నలకు, అలాగే మీ జవాబులకు మహేంద్ర కి పిచ్చెక్కి పోయింది. సహనం కోల్పోయి, వినలేక పోతున్నాడు. మహేంద్రకు ఇంత shock. నిద్ర పట్టదు. పోనిలే అతన్ని వదిలెయ్యండి. ఏదో వాదించాలని మత పిచ్చి అంతే. యేసుక్రీస్తు నిజమైన దేవుడని వీళ్లందరికి తెలుసు. మేకపోతు గాంభీర్యం అంతే.
సాంబశివరావు అన్న సూపర్ .... గట్టిగా ఇచ్చివ్...
Gorray velli yesudi naku
Em ichindu Vani pellani ah
@@VineshNaspuri ఇదేనా నీ samscaram😡
@@entry_.గాడ్ avunu vadu gorre gadu nvu kuda gorre va
Acts(అపొస్తలుల కార్యములు) 7:22
22.మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
మీరు పెట్టిన TITLEకి లోపల జరుగుతున్న మాటలకు అర్ధంమే లేదు!
చెప్పేదొకటి చేసేదొకటి వీళ్ళు ఇంతే
Amlet
Amlet
అపో.కార్యములు 7:22
మోషే ఐగుప్తీయుల సకల #విద్యలను_అభ్యసించి, మాటలయందును కార్యములయందును #ప్రవీణుడై_యుండెను.
ప్రవక్త మోషే దేవుని ఆత్మ ద్వారా రాశాడు
రామాయణం జరగలేదు అని ఆధారాలతో గట్టి కౌన్టర్ ఇచ్చిన సాంబశివరావు ఇది పెట్టాల్సిన టైటిల్
@@chinnaofficial146 అలా అయితే అసలు బైబిల్ ఒట్టి బుర్రకథ మాత్రమే ఎవరో పనికిమాలిన వాళ్లు నచ్చినట్టు రాసిన కథ
😂😂😂😂😂😂 జోకర్ ల మాట్లాడుతున్నాడు. 😄👌👌 సాంబ 😄😄😄
nuvvu ppedda joker@@DasamiPuvvala
@@vinodhpeddinti9883dinki answer cheppu swamy mundhu
చాలా బాగా చెప్పినారు... సర్.... సాంబన్న అన్న గారు....🎉🎉🎉🎉🎉
modda cheppadu... google chesi telusuko... vadu chepindi vini burra penchuko
idigo chusi telusko.. munda
మహేందర్ గారు భలే జోకులు వేస్తున్నారు అండి మీరు
Mahendar sir మీరు ఆధారాలు చూసి మాట్లాడండి. వితండ వాదం ఏల
గరికపాటి గారు సిద్ధంగా ఉన్నారు ఒకసారి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు గరికపాటి గారిని పిలిచి సాంబశివరావు గారితో డిబేట్ పెట్టండి అది నిజమైన డిబేట్ జరగాల్సిన డిబేట్
గరికిపాటి గారు ఖచ్చితంగా సత్యం తెలుసుకుంటారు.
@@Sathyaraj-z2c గరికపాటి గారికి సత్యం తెలుసు దేవుడు ఎవరో తెలుసు మీ వాళ్ళకి తెలియక అన్య మతం వైపు అడుగులు వేస్తున్నారు
మహేంద్ర గారి లాంటి యాంకర్ మరియు ఛానల్ యాజమాన్యం లాంటి వారు హిందువులకు ఎంతో అవసరం
ఆధారాలు అడిగితే జేబులో వుండవు అని అంటున్నాడు.లేవు అని అర్థం.కింద పడ్డ పై చేయి నాదే అంటున్న మహేందర్
నిర్గమకాండము 2:9
ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.
నిర్గమకాండము 2:10
నిర్గమకాండము 2:11
ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.
నిర్గమకాండము 2:12
అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.
నిర్గమకాండము 2:21
మోషేఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
మహేందర్ విను మైన్డ్ నీకు వుండాలి వినే ఓపిక నీకు ఉందా
🦁సింహం బొన్లో నుండి బైటికి వొస్తే దానిముందు ఎవరు నివువలేరు,,, వేట మొదలైంది🦁
మోషే ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడని రాయబడి ఉంది
ఇంత వరకూ ఇలాంటి ఎన్నో యింటర్వ్యూ లు, డిబేట్లు చూశాము. కానీ ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడూ చూడలేదు. ఇద్దరిలో సత్యాన్వేషణ గురించిన ఇంటెన్షన్ చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది శుభపరిణామం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని యేసయ్య అన్నారు. ఈ సత్యాన్వేషణ మహేంద్ర గారిని సర్వ సత్యములోనికి నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఆయన మనోనేత్రాలను వెలిగించునుగాక.
మోషే గారు ఫరో కుమార్తె దగ్గర పెరిగిన వాడు సకల శాస్త్రాలు తెలిసిన వాడు ఆయన ధర్మశాస్త్రం రాశాడు అంటే మేము నమ్ముతాం
Velli vaadi modda gudandi. Erri pooku na kodakallara. Pani paatu lekunda ilanti sollu cheppukuni janalni nasanam chestunnaru kada ra. Karma urike vadaladu. Modda gudisi potharu andaru christians
మోషే ఫరో రాజ వంశంలో పెరిగాడు, రాజ మందిరంలో చదువు నేర్చుకున్నాడు
Bible దేవుడు నిజం కాబట్టే అందరూ దేవుళ్ళు ఆయన ముందు వెలవెల పోతున్నారు, డిబేట్స్ మీద డిబేట్స్ చేస్తున్నారు😂😂😂😂😂😂😂😂 థ్యాంక్ గాడ్
ABBA cha 😂😂😂 jesus ne kaapadalekapoyaadu . 3 Mekulu peekkolekapoyaaru
@@murthymutnuru2678 సిలువను గూర్చిన వార్త నశించున్న మీకు వెర్రితనం మాకు ఆయన యందు రక్షణ....
అపో.కార్యములు 7:22
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. mahendar ee vakhyam chadivi saavu
Jai Sri Ram !!!!!
మోషే సకల విద్యల యందు ప్రావీణ్యం కలిగిన వ్యక్తి
మహేంద్ర కి ఈ ఇంటర్వ్యూ తో నిద్ర పట్టదు ఇంక
నిర్గమకాండము 2:10
ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమెనీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
సాంబన్న హిందూ మతంలోంచి, యేసుక్రీస్తు ని నమ్మి, లేఖనాలను పరిశోధించి, నిజాల్ని తెల్సుకొని, నేడు దేవుడిచ్చిన ఆత్మీయ జ్ఞానంతో, అన్నీ గ్రంధాల మీద వున్న పట్టుతో, ఎలాంటి ప్రశ్నకైనా జవాభివ్వడానికి సిద్ధంగా వున్నాడు. అది అర్థంకాని జనాలు నోటికొచ్చినట్లు వాగడం సహజమే. నిజాన్ని, ఓటమిని ఎవరూ అంగీకరించరు. ఇది జగమెరిగిన sathyam
మహేంద్రారు మీ దగ్గర సబ్జెక్టు ఉంది అనుకున్నా సాంబశివ రావ్ గారి ప్రశ్న లకి మీ దగ్గర సమాధానాలు ఉండవు
సాంబన్న సూపర్.
ఇంతకు ఎవరు అమాయకుమో మనమంతా మనమే పరిశీలన చేసుకుంటే మంచిది కదా
ప్రతిభాషకి లిపి ఉంది సంస్కృతానికి లేపి ఉంటే వాల్మీకి ఏలిపీలో రాశాడు అది ఖచ్చితంగా చెప్పండి సార్
Sambanna rocks ❤, anchor Shocks
మహేందర్ గారు సంస్కతం ఎప్పటి నుంచో ఇప్పటివరకు ఉంటె మధ్యలో ఏమైంది
మీరు ప్రశ్న అడుగుతున్నారు ,కొంచం సమయం గడిపిన తరువాత ఆ ప్రశ్న మీకు గుర్తుండక ,మాట మారుస్తున్నారు... మహీంద్ర గారు ..సాంబ శివ రావు గారు క్లియర్ గా సమాచారం ఇస్తున్నారు...
సాంబి గాడు సొల్లు చెపుతావుంటే మహేందర్ వింటూ కుర్చోవలా.
@namanapaparao8367 అంటే సాంబశివరావు చెప్పింది సొల్లు అంటరు అంతేనా .సోదరుడు మేము అనేది Koda adhe samba Shiva Rao cheppedhi Koda adhe AAA grandhalu sollu cheptunaie ani...
మాది సనాతనం అని మన సంస్కృత లిపి అని ఎంతకాలం అబద్ధాలు చెప్తారు సార్ సంస్కృతానికి లిపి లేనప్పుడు
మోషే 40 సంవత్సరాలు ఈజిప్ట్ లోని ఫరో గృహం లో ఉన్నాడు
సాంబశివరావు గారితో అనవసరంగా పెట్టుకున్నావ్ మహేందర్.. నీ అజ్ఞానం బయట పెట్టుకుంటున్నావ్..
గ్రేట్ సాంబశివరావ్ ❤️😄😄 వేల సంవత్సరాలకు కనుక్కోబడిన లిపితో లక్షల సంవత్సరాలకు ముందు బ్రహ్మ ఎలా రాసాడు...? ❤️❤️❤️❤️❤️❤️
నాయనా మహేందర్ మోషే ఆల్రెడీ ఫరో దగ్గర అనేక యుద్ధవిద్దేలు నేర్చుకున్నాడు
Yehova oka Kalia Pathra
Jesus oka erri pooku... miru gorrelu ani decide chesina kuda valla modda gudustunnaru ante miru nijam ga gorrelu
Babu murthy … Historical evidence tho nammuthunnam bible ni, mythology tho kaadhu mi laaga 😂
@@RAJUKUTADA మీరు నిజాలు అనే చెప్పేవన్నీ అబద్ధాలే అసలు బైబిల్ పెద్ద అబద్దం
40సమాచారాలు ఐగుప్తు విద్య లన్ని తెలుసు మోషేకు.
వేలసంవత్సరాలలో. జరిగినదే. ఇంత వరకూ. ఎవ్వరికీ తెలియదు. కాని. కొన్ని లక్చల సంవత్సరాలుకు జరిగిన. మాట్లాడిన సంస్ృత భాష. ఎవరికి తెలుసు. అన్నీ అబద్దాలే
Yes fine Samba Anna
మహేందర్ గారు నమస్కారమండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22 వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలు యందును కార్యములు యందును ప్రవీను డై యుండెను
40 సంవత్సరాలు మోషే.. ఐగుప్తు దేశంలో రాజుగా... 40 నుండి 80 సంవత్సరాలు తన మామ ఇత్రో గొర్రెలు కాస్తూ, 80 నుండి 120 సంవత్సరాల వరకు ఇజ్రాయల్ నాయకుడిగా, ఉంటాడు 🙏
Moses was learned in all the wisdom of the Egyptians , and was mighty in words and in deeds.(The Acts 7:22).
Mahender,meevalla yesu nijamaina devudani. Telustundi.meru. Vuruke. Cherbtunaru kani wvidence cheppadam ledu uhinchi matladutunaru kaani samba garu vth evvidence chupincharu.thankks ee interview valla yese nijamaina devudani teliyabadindi
Yesukreestu Nijamina Dhemudu ani teliyajestunna Signature studio 😮😮😮😮 thank you Sir Mahendra gaaru
Jai Hind Jai Bharat Jai sri ram
వందనాలు బ్రదర్స్
Yes దేవనాగరి లిపి, దేవనాగరి శాసనాలు నేను చూశాను , దేవనాగరి అంటే Trible language అధి , మాయన్ తెగలు, ఆఫ్రికన్ ట్రైబుల్స్, సెంటినెల్ ట్రైబుల్స్, లాగ చొంచుల్లా, కొయ్యొల్ల పురాతన గిరిజనులు భాషా అధి
MOSES IS WELL EDUCATED. AND LIVING IN KINGS PALACE.
Mahendra garu Very smart
మహేంద్ర గారు మీ గాలి మొత్తమ్ తిష్టున్నారు సాంబన్న గారు😂😂
సాంబశివరావు గారు చాలెంజ్ నిలబడ్డాడు మహేందర్ గారు మీరు ఎందుకు నిలబడడం లేదు మీ గ్రంథాలలో సత్త లేదు అది మీకు తెలుసు దేవ నాగరి లిపిలోనే మీ గ్రంధాలు వ్రాశారు వేదాలు సంస్కృతంలో రాసినవన్నీ 1500 2000 సంవత్సరాల క్రితమే వ్రాశారు అందుకే మీరు ఒప్పుకోవడం లేదు భారత ప్రజలమైన మమ్మల్ని మీరు తప్పు తోవ పాటిస్తున్నారు
జై శ్రీ రామ్🙏
కేవలం బ్రాహ్మనులు వారి యొక్క ఆధిపత్యం కోసం ఇతర వర్గాల వారిని చిన్నచూపు చూడడానికి రాసుకున్న కల్పితాలు, కధలు ఈ గ్రంధాలు... ఎందుకంటే ప్రతి దేవాలయంలోను వారే ఎందుకు ఉంటారు వేరే వర్గాల వారిని ఎందుకు రాన్నివారు
మోషే కాపరి అయ్యింది 40 yrs కు , 40yrs వరకు ఐగుప్తు సకలవిద్యా ప్రవీణుడు
Jaisriram
ఉంటేగా చూపించడానికి వదిలేసి సాంబశివ అన్న.......
ఆయన whatsapp యూనివర్సిటీ మ్యాన్.......
Signature studio ఎడిటర్స్ కూడా ఏదో ఆలోచనలో వున్నారు గట్టి అని కాకుండా గడ్డి అని thumbnail lo పెట్టారు బహుశా సంబ అన్న గురించి ఆలోచిస్తూ ఉంటారు. 😊. మహీంద్రా లాగా
Babu gorrelu konchem aina burra petti alochinchandi ra. Eppudu oka created script kosam ilanti vallani penchadaniki nana moddalu gudustunnaru ra. Mi antha erri pooku india lo evaru undaru
Jesus is the only one God✝️✝️✝️
SAMBA SIVA RAO ANNA + KIRAN PAUL ANNA + PRAVEEN PAGADALA ANNA = THE DEADLIEST COMBINATION
And of course, there are many others tooo..... if there is any chance for an open debate Maaku MAHENDRA gaare host gaa kaavaali... He is really impartial
200 దేశాల్లో క్రైస్తవ్యం విస్తరించి ఉంది... ఏసుప్రభు ని దేవుడుగా అంగీకరిస్తారు... అదే సనాతన ధర్మం ఎంతమంది నమ్ముతారు ఎన్ని దేశాల్లో ప్రబలి ఉంది. సనాతనము అంటే విదేశాల్లో ఉండాలి హిందూ మత గ్రంధాల్లో అన్ని రకాల మతస్తులు కనబడాలి.. నాలుగు రకాల వర్ణాలు తప్ప కులగజ్జి తప్ప మరొకటి లేదు. బైబిల్ గ్రంధంలో అన్ని రకాల ప్రజలు మతస్తులు ఏసుక్రీస్తుని దేవుడు అని విశ్వసిస్తారు.
Jai shree ram
సాంబశివరావు గారు. అడిగినది. సంసృతమునకు. లిపి. అంటే. అక్చరాలు. అ ఆ ఇ ఈ. ఉ ఊ. అనేది. లేదు. అంటున్నాడు. మరి. సంసృతభాషలో. మీ పేరు వ్రాసి. చూపించండి. తేలిపోతుంది.
సాంబశివరావు గారు మీ గ్రంధాలు విప్పి చదివి మీ దేవుళ్ళు చేసిన పాపకు పనులు అన్ని వినిపించిన మీరు కవర్ చేసుకుంటున్నారు మీరంతా అమాయకంగా ఉన్నారండి
@@bror.yesubabu2427 అసలు బైబిల్ పెద్ద పాపాల పుస్తకం
Moses received a broad education in religious, civil, and military matters
మీరు ఎక్కడ ఏదేశం లో ఉన్నారు, హిందూ దేశంలో ఉండి,.....
మహేంద్ర గారు ఈ సంబ శివబరాజుగారు మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వక తప్పించుకుంటున్నారు. మోషే చదవలేదు. మోషే బైబిల్ లో చదివిన సందర్భం లేదు.
మహేంద్ర గారు బైబిల్ నిర్గామా ఖాండము 2వ అధ్యాయము చడవండి మోసే ఎలా పరో కుతూరు వద్దపెరిగాడో తెలుస్తుంది
Saambbanna supt🙏🙏🙏🙏🙏
What is Truth
Existence is the Truth
All human created realities
ఊచకొత అంటే ఇదే. మహేందర్ నిద్ర పోలేడు పాపం పొరపాటు న పిలిచాడు
మహేందర్ గారి మైండ్ సాంబశివరావ్ గారి దెబ్బకి కంట్రోల్ తప్పినట్టు అనిపిస్తుంది ఏమేమో మాట్లాడుతున్నారు ,వదిలెయ్యండి సంభశివరావు గారు నవ్వలేక పోతున్నాం 😊😊
Mahindar గారు మోసే సకల విద్యా సంపన్నుడు అని రాసి ఉంది
Dear mahendra garu
Moses was raised up as a prince of Eygpt and very well trained
He was supposed to be next Pharoah of Egypt ...Egypt was super power country for 300yrs . Since Moses was choosen left everything followed God .
ప్రాచీన ప్రపంచంలో గొర్రెలను మేపడం ఒక గొప్ప వృత్తి
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
సాంబ గాడు చాలా ప్రమాదకరమైన మనిషి, విడు గొఱ్ఱె రూపం లో తోడేలు, వీడు బూత్ బైబుల్ నీ సమరిస్తాన్నుడు,
యాంకర్ కి ఏమి తెలియదు రాజమందిరంలో బ్రతికాడు రాణి ఎంత చక్కగా చదివించి ఉంటది
Mahendhra garu meeru theliavaina varu anukunnam but mee mata teeru mee mata marchadam chala haasyaspadhanga vundi
Finally meeru oodilotaru Jesus gelichadu
Sanskrit is an ancient language in India.It can be written by using Devanagari lipi like Sanskrit slokas are written in tamil,Telugu,malayali,kannada,oriya,Bengali lipi.
Mahendra గారు, మీ దగ్గర మంచి కంటెంట్ ఉందేమో అని అనుకున్నాను గాని ఇంత జోకర్ అనుకోలేదు.
Anchor sir, how can you find Truth (satya)without minimum sence.
సాంబ శివరావుగారికి సంస్కృతం తెలియదు. అది ఒక వాడుక భాష. ఒకరి నోటినుంచి ఒకరికి వచ్చింది. లిపి వచ్చాక మౌకికంలో ఉన్న రామాయణాన్ని ఆయా భాషలో రాశారు. ఇది సాంబకి తెలియదు.
Well educated moese
ఈ అరకొండ గారు చెప్పేది ఏంటంటే తను పెట్టిన కుందేలుకి మూడు కాలే నాలుగు కాళ్ళు ఉండవు బైబిలు ఏది చెప్తే అదే కరెక్ట్ అంటాడు ఈ అరకొండ గాడు
యాంకర్ కి అర్థమైపోయింది నేను యదవనైపోయాను అనవసరంగా సాంబశివరావు తో పెట్టుకున్నా అని
మోషే రాజు ఫరో కూతురు ఇంట్లో 40 ఇయర్స్ మోషే తన మామ ఇత్రో దగ్గర 40 ఇయర్స్ తరువాత యెహోవా పిలుపు మేరకు ఇశ్రాయేలు ను 40 ఇయర్స్ మొత్తం 120 ఇయర్స్
Moshe rajakumarudu
రామాయణం పచ్చి అబద్దం
Sanskrit and devanagari rendu okkate. Hebrew 1700 CE lo vacchindi. Sanskrit 100 BCE lo vacchindi
మోషె ఐగుప్తు రాణి దత్త పుత్రుడు. సకల విద్యా ప్రావీణుడు. మహింద్ర గారు Studio లొ కూర్చుని wrong statements ఇవ్వకూడదండి
ఇప్పటికీ ఎన్నో భాషలకు లిపి లేదు. లిపిలేదు అన్న మత్రానికి a భాషలో ఉన్న చరిత్ర లేదు అని నా? రామాయణం కూడా అలాగే. భాష పురతనది.
లేని దేవుళ్ళ కోసం పిచ్చి వాళ్ళ వాదనలు అవసరమా 👍
రాముడు అబద్ధం..... క్రీస్తు నిజం...
మా దేవుడు దెబ్బలు తిన్నాడు....
రాముడు ఏమో హీరోల తన్ని వచ్చాడు....
రాముడికి కష్టం వస్తే ఎదురుకోవడం నేర్పించాడు....
జీసస్ కి కష్టం వస్తే పారిపోవడం నేర్పించాడు....
కష్టం వస్తె పారిపోయావడైతే ప్రాణం ఎందుకు ఇస్తాడు."మీరు ఎవరిని వెదకుచున్నారు?మీరు వెదకుచున్న క్రీస్తు ని నేనే" అని ఎందుకు తనను తాను అప్పగించుకుంటాడు.
Half knowledge తో మాట్లాడకండి
మీదే హాఫ్ knowledge గాళ్ళు, దేశ ఆచారాలను పాటించడం తెలీదు @@g.salomi6679
Mahendra garu satyanni telusukovali (telusukunnaru kuda ) Mahendra garu kosam preyar chedham andharu please