Hi Sravani akka hats off to you for doing another daring video on latest cybercrimes and alerting common people by speaking with police SP sir 🙏 we sincerely appreciate your efforts for helping people and also thanks to that Vizianagaram SP sir for giving detailed information about cybercrime and the necessary precautions to be taken to escape from such criminals 👍 thank you once again akka , u also take care always 👍-Sudhakar Vizag ❤️
హలో శ్రావణి గారు 🙏 మీరు చాలా మంచి పని చేశారు. ప్రాడ్ ఫోన్ కాల్ నుంచి ఎలా జాగ్రత్త లు తీసుకోవాలి అని, పోలీసుల ద్వారా, మీ వీడియోలో చాలా చాలా మంచి Information , ఇచ్చారు. 👏 థ్యాంక్యూ మేడం గారు 🙏 👌
చెల్లి చాలా గ్రేట్ రా నువ్వు... ఎవరు చేయలేని (పోలీస్ స్టేషన్ అంటే భయపడి ఎవరు వెళ్ళరు) నువ్వు వెళ్లి ప్రస్తుతం జరిగే మోసాల గురించి చాలా చక్కగా పోలీస్ అధికారిని అడిగి అందరికీ అర్థమయ్యేలాగా వివరించినందుకు మన ఛానల్ ద్వారా.. చెల్లి నీకు ధన్యవాదములు
శ్రావణి గారు మీకు ఉన్న ధైర్యానికి సెల్యూట్ ఇలాంటి సమాచారం వల్ల నలుగురిలో అవగాహన వస్తుంది దాని వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు వీడియో ఇంతా వివరంగా ఉండడం వల్ల కొంచెం ధైర్యం గా ఉండి భయపడకుండా ఉంటారు
Im feeling so so so proud of u sravani garu♥️ ilanti video inta dhyryam ga a youtuber ippativaraku cheyledu... Swalabham kosam betting apps avvi promote chese e rojullu meelantivallu prajalaki awarness ostu ilanti swatchamina video cheyatam really great, hats off to u🥰
Meeru chala great sis andhari TH-cam rs la kadhu chala manchi videos pedutunnaru andhariki use ayye videos meeru pette prathi video lo tappakuda eadho oka use untadi prathi okkariki chala manchi message istunnaru meeru Mee videos dwara tq so much sis for this information ❤
Super akka meru chala manchi msgs istaru . Nenu miku past few years nunchi subscriber ni , me ilantivi video cheyadam valla challa use ee society ki . Hat's off akka Mee daring ki
హాయ్ అక్క చాలా సంతోషం అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థాంక్యూ సో మచ్ ఎవరు చేయలేని ప్రయత్నం చాలా బాగా చేసి అందరికీ యూస్ అయ్యేలాగా చేసావ్ ధన్యవాదములు
చెల్లాయి మీరు అన్ని రకాల online మోసాలు SP గారితో చెప్పించారు ఒక సామాజిక స్పృహతో బాగా cover చేసారు మిగిలిన TH-camrs అందరూ ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాం జైభారత్..
Akka nv always subscribers safe kosam ilanti manchi videos chestav proud of u r subscriber great work akka chala mandiki use avuatadi🎉love from vizag ❤
Good information for society akka. First of all, rong calls vaste lift cheyodhu, unknown number vaste cut cheyandi, etuvanti businesses ani apps unna vatilo invest cheyodhu please take care.
అవునండి. మీరు చెప్పినట్టు ఇలాంటి కేసులు చాలా వింటున్నాము. ఈ మధ్య బెంగుళూరులో ఒక మహిళ అనుకుంటా 13 కోట్లు పది రోజుల్లో విడతల వారీగా ఆ దుండగులకి ఇవ్వవలసివచ్చింది. అందుకే ప్రభుత్వాలు ఈ విషయం మీద ప్రజలకి చైతన్యం తేవడానికి ముందుకు వస్తున్నాయి.
హాయ్ శ్రావణి గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు.నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది అబ్రాడ్ నుండి కొరియర్ వచ్చింది అమౌంట్ పే చేయాలి అని వీడియో కాల్ చేసి బయపెట్టారు 55000 పే చేసారు.నెక్స్ట్ లోన్ యాప్ ఇ కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్స్ కోసం లోన్ యాప్ లో లోన్ తీసుకుంటున్నారు.తరువాత వాళ్ళు పే చేయకపోతే తరచు గా ఎవరితో మాట్లాడుతారో వారికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.వాళ్ళు కుడా మొత్తం పే చేయకపోతే బయపడుతున్నారు.మా పేరెంట్స్ కి కూడా కాల్ చేసి ఎవరి రుణం తీసుకున్నా నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారూ మీరూ లోన్ పే చేస్తారా లేదా అని బయపెట్టారు పోలీస్ కేసు పెడతాను అంటే కాల్ కట్ చేసారు.
Hi Sravani akka hats off to you for doing another daring video on latest cybercrimes and alerting common people by speaking with police SP sir 🙏 we sincerely appreciate your efforts for helping people and also thanks to that Vizianagaram SP sir for giving detailed information about cybercrime and the necessary precautions to be taken to escape from such criminals 👍 thank you once again akka , u also take care always 👍-Sudhakar Vizag ❤️
Thank you so much Sudhakar garu, I’m glad this information can help people
❤❤ nice akka
అమ్మ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,ఎలా బయటపడాలని తెలియదు , ఇప్పుడు జాగ్రత్తగా ఎలా ఉండాలో చెప్పారు థాంక్యూ సో మచ్ మేడం . 👍😢
హలో శ్రావణి గారు 🙏 మీరు చాలా మంచి పని చేశారు. ప్రాడ్ ఫోన్ కాల్ నుంచి ఎలా జాగ్రత్త లు తీసుకోవాలి అని, పోలీసుల ద్వారా, మీ వీడియోలో చాలా చాలా మంచి Information , ఇచ్చారు. 👏 థ్యాంక్యూ మేడం గారు 🙏 👌
చెల్లి చాలా గ్రేట్ రా నువ్వు... ఎవరు చేయలేని (పోలీస్ స్టేషన్ అంటే భయపడి ఎవరు వెళ్ళరు) నువ్వు వెళ్లి ప్రస్తుతం జరిగే మోసాల గురించి చాలా చక్కగా పోలీస్ అధికారిని అడిగి అందరికీ అర్థమయ్యేలాగా వివరించినందుకు మన ఛానల్ ద్వారా.. చెల్లి నీకు ధన్యవాదములు
Thanku annayya
Akka madi bobbili nenu kuda 40000 mosapoyam akka @@BangkokPilla
@@Hepsibhakarunkumarచాలామంది మోసపోతున్నారు అండి తెలియక... ఈ వీడియో ని షేర్ చేసి మనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా చేద్దాం అండి😊
Yes andi@@kasturivijayakumar5282
Nv chala great sister
శ్రావణి గారు మీకు ఉన్న ధైర్యానికి సెల్యూట్ ఇలాంటి సమాచారం వల్ల నలుగురిలో అవగాహన వస్తుంది దాని వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు వీడియో ఇంతా వివరంగా ఉండడం వల్ల కొంచెం ధైర్యం గా ఉండి భయపడకుండా ఉంటారు
Im feeling so so so proud of u sravani garu♥️ ilanti video inta dhyryam ga a youtuber ippativaraku cheyledu... Swalabham kosam betting apps avvi promote chese e rojullu meelantivallu prajalaki awarness ostu ilanti swatchamina video cheyatam really great, hats off to u🥰
చాలా మంచి వీడియో 🗽👋 చాలా మంది చానల్స్ వారి కోసం వాడుకుంటారు👊కానీ మీరు అందరికీ ఉపయోగ పడినట్లు ఉంది 💐.
Meeru chala great sis andhari TH-cam rs la kadhu chala manchi videos pedutunnaru andhariki use ayye videos meeru pette prathi video lo tappakuda eadho oka use untadi prathi okkariki chala manchi message istunnaru meeru Mee videos dwara tq so much sis for this information ❤
చాలా సంతోషం అండి మంచి సందేశాన్ని అందించారు
హలో గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ అమ్మ
Super akka meru chala manchi msgs istaru . Nenu miku past few years nunchi subscriber ni , me ilantivi video cheyadam valla challa use ee society ki . Hat's off akka Mee daring ki
చాలా మంచి సమాచారం అందించారు. 👏👏👍🤞
హాయ్ అక్క చాలా సంతోషం అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థాంక్యూ సో మచ్ ఎవరు చేయలేని ప్రయత్నం చాలా బాగా చేసి అందరికీ యూస్ అయ్యేలాగా చేసావ్ ధన్యవాదములు
చెల్లాయి మీరు అన్ని రకాల online మోసాలు SP గారితో చెప్పించారు ఒక సామాజిక స్పృహతో బాగా cover చేసారు
మిగిలిన TH-camrs అందరూ ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాం
జైభారత్..
అందరికీ మంచి మెసేజ్ ఇస్తున్నారు మేడంగారు
చాలా మంచి విడియో చేసారు God bless you
Good information. Thank you so much for taking time and for providing the valuable information. 😊
Present jaruguthunna situations lo manchi information echav akka 💐 so proud 👑
Akka nv always subscribers safe kosam ilanti manchi videos chestav proud of u r subscriber great work akka chala mandiki use avuatadi🎉love from vizag ❤
Hi sravani garu, very useful information tq sooo much🙏🙂
Good information for society akka.
First of all, rong calls vaste lift cheyodhu, unknown number vaste cut cheyandi, etuvanti businesses ani apps unna vatilo invest cheyodhu please take care.
అక్క సూపర్ చెప్పారు. Thank You Very good information 😊😊😊😊😊😊😊😊my new channel lo video share chesanu new channel Nandini
అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రావణి గారు ఇప్పుడు ఇలా మనము నిర్భయంగా ఉంటే ఎవరు ఏమి చేయలేదని మంచి సలహా ఇచ్చారు
చాలా మంచి సందేశాన్ని అందించారు 🌹💐🌹👍👍🤝
Useful message great information thank you Sravani
Good.. మంచి ఇన్ఫర్మేషన్ తెలియ చేసావు పిల్ల 👍👍👍😊
Hi akka Thank you for great full information about Digital Arrest❤🎉😊
Super akka chala manchi information ichinadhuku chala great 👍👍👍
Tqsm for this informative video andi it is very useful to us and also we can spread awareness about this type of scams
Akka already nenu badituraline😭😭,okka 1 month munde chepte bagundedi,parledu na lanti vallu vunte vallakyna manchi mgs velthunde , good akka☺️👏👏
Good video akka 🎉🎉thankyou for helping people akka
Good information sister thank u so much.👍👍👍👍👍👍👍👍
Chala thanks ana mata
Good information ana mata
Good video ana mata
Andharaki share chestam ana mata
Andharini like కొట్టమని చెబుతాం ana mata
Akka useful message great information thank you akka video chala bagundhi akka nice information akka thank you so much akka ❤️❤️👌👌👍👍🙏🙏
Best video forever ❤❤
Thank you.
Good information ichharu. 👌
Chala use avthumdi theliyani vallaki
good information sis.happy new year.
Good information sravani garu... Oka youtuber ga Social responsibility tisukuni manchi video pettaru
Hi akka very proud to be in the place where are youliving because you are very great to do this video on behalf of cyber crimes
❤manchi information akka keep it up
Great jod sravani gaaru manchi information ippinchaaru meeru sir ni kalisi
Thank you for creating awareness of cyber crime
Meru video thi6inandhuku chala thanks akka 😮
Akka good information 👍🏼 icharu super
Great akka meru subscribers kosam alochisthunavu
Hats off to you for doing this awareness video, Great!
Meeru chala great sister super valuable information icharu dare ga station ki velli detailed information icharu
సూపర్ రా చెల్లమ్మ ❤🤝
Very nice Sravani Garu, Doing Great Job❤
Grate andatiki ardamayela chepparu nice disigion ❤
Happy New Year Shravani Garu information Chala bagudi
You are so thoughtful, it will be helpful to every one
🎉 hi I am Bangkok your subscriber very very good videos🎉
Thanks for the information akka and happy new year😊😊
సూపర్ అక్క నువ్వు ఇలాంటి scams and frauds చాలా జరుగుతున్నాయి మనం మోసపోతున్న కాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు అక్క మనం జాగ్రత్తగా ఉండాలి 👌👍❤️🥰🙏👏🙂🙂😍😱😱
Me videos chala friendly ga untai tqq
Very good information
Thank you so much 🎉
Superb video sister.. 👏🏻👏🏻 I'll forward too my frnds....
great sister e rojullo ilanti vallu ekkuve ayyaru
Great👍👍👍👍 sravani...
హాయ్ అక్క సెకండ్ లైట్ నాదే చాలా హ్యాపీగా ఉంది
Super sister public ki manchi message itchavu
👍👍👍
Police daggariki velalentene bayapadataaru alantidi nuvvu officer daggariki poyaru super maa chaala dare maa
Super gud information baga chepparu
Thank you so much super video ❤❤❤❤😊😊
Akka happy new year to you and your family 🤗
Very good information.👍👍👍👍👍
Happy new year Chelli 🤝💕
Good infrmaction sis🎉👌🌹
Thank you sis
ఇలాంటి వీడియో ల ద్వారా ప్రజలను మోసం చేసే వాళ్ల గురించి అవగాహన కల్పించారు
Good job శ్రావణి
Akka nuvvu super chala baga cheppavu andaraki ardam ayyela
Hi akka
Gd information akka andhariki shere chesthanu....
థాంక్స్ అక్క మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
Useful information through you. Thanks.
i big fan of you sravani garu your videos all super ❤❤❤❤❤
Manchiga information Echaaru akka use avuthundi aandaariki
One of the best vedio in you tube
అవునండి. మీరు చెప్పినట్టు ఇలాంటి కేసులు చాలా వింటున్నాము. ఈ మధ్య బెంగుళూరులో ఒక మహిళ అనుకుంటా 13 కోట్లు పది రోజుల్లో విడతల వారీగా ఆ దుండగులకి ఇవ్వవలసివచ్చింది. అందుకే ప్రభుత్వాలు ఈ విషయం మీద ప్రజలకి చైతన్యం తేవడానికి ముందుకు వస్తున్నాయి.
మేడం గ్రేట్ జాబ్ 👍👍👍
Chalaa manchi vishayam Sravani garu…👍🤝
Thank you శ్రావణి గారు
హాయ్ ♥️🌹❤️అక్క గూడ్ mornigakka
Hi madam ,how r u , manchi video chysaru madam ,chala bagudhi .andriki telayali .
Thank you so much akka good information
Chala great akka meeru ❤
Nice video😊 use full information
Great job sravanigaru
Chala manchi msg maa sister chepthey maamoluga vundadhu mee videos antha estamga chusthamo mee msg kuda antey estamga fhallo aavuthamu❤
😊👍
Great awareness video madam and well done madam
Thank you so much for giving this information to us sis
హాయ్ శ్రావణి గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు.నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది అబ్రాడ్ నుండి కొరియర్ వచ్చింది అమౌంట్ పే చేయాలి అని వీడియో కాల్ చేసి బయపెట్టారు 55000 పే చేసారు.నెక్స్ట్ లోన్ యాప్ ఇ కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్స్ కోసం లోన్ యాప్ లో లోన్ తీసుకుంటున్నారు.తరువాత వాళ్ళు పే చేయకపోతే తరచు గా ఎవరితో మాట్లాడుతారో వారికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.వాళ్ళు కుడా మొత్తం పే చేయకపోతే బయపడుతున్నారు.మా పేరెంట్స్ కి కూడా కాల్ చేసి ఎవరి రుణం తీసుకున్నా నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారూ మీరూ లోన్ పే చేస్తారా లేదా అని బయపెట్టారు పోలీస్ కేసు పెడతాను అంటే కాల్ కట్ చేసారు.
Super video akka tqs
Super ❤❤❤❤😢
Happy new year 💙
Wow great akka nuvu😊
Its very useful information for all ❤
Good Education Sister
You are great sravani garu
Sir thanku,baga chepparu
Good massage sister sravani